ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు 2: 11 ....Amen🙏🏻🙇🏻♂ ❤
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4
నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నువ్వు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నువ్వు|| Praise the lord ✝️✝️✝️🙏🙏 Amen
మంచిగా పాట పాడి దేవున్ని మహిమపరిచిన నా ప్రియ సహోదరికి వందనాలు ఇంకా దేవుని సేవలో విరివిగా వడబడలని మీ ఆరోగ్యం మరియు స్వరము కొరకు దేవుని ప్రార్థిస్తున్నాను
సిస్టర్ పాడుతూ ఉంటే ఆ స్వరం .... చాలా హాయిగా, చాలా తేలికగా.... ఏదో చల్లని గాలి అలసిపోయి వేళ ముఖమునకు తగిలినట్టు......నది లో నీళ్లు చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్నట్టు.... చాలా తృప్తిగా ఉంది...
@@s.ramarao tq sir. ప్రతీ మనిషి లో ఓక కవి ఉంటాడు. నేను వర్ణించ్చిన దానిని మీరు గుర్తించి, వర్ణన అంటే ఇలా ఉండాలి అని చెప్పిన విధానము చాలా బాగుంది. 🙏🙏🙏🙏
చాలా సంతోషంగా ఉంది ఈ క్రమ శిక్షణ వెనుక ఉన్న ప్రయాస గొప్పది జ్యోతిరాజుగార్కి అలానే సంఘానికి వందనాలు పాట పాడి ఆరాధనలో నడిపించిన బంగారుతల్లికి దేవుని దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఆమేన్
Jesus please make me mbbs doctor this is my second and last attempt my family was waiting please jesus AMEN😟😟 those who are reading this comment please pray for me...
ఒంగారు తల్లి నేను చిన్న అపుడు చుసినాను ఇపుడు చేసున్న నాకు సంతోషం అయింది చదువుకు పోయినవు అనుకున్న పాస్టర్ గారు పాప అన్ని తెలిసింది కరోన నప్పుడు నానా గారు గురించి ప్రార్థన భాధగా చేసినాను నేను కువైట్ లో వుంటాను నా కూతురు వివాహం కొరకు ప్రార్థన లో వుండాలని ప్రార్థన చేయండి తల్లి యేసయ్య నిన్ను మీ ఫామిలీ నీ దీవించునుగాక ✝️✝️✝️✝️🛐🛐🛐 7:28 🙌🙌🙌🙌
ఆరాధనలో దేవుడు పరవశించి ఉంటారు.....అంత గొప్పగా స్తుతించారు సంఘమంతా....చెల్లి నిజంగా దేవుని సేవలో ఎత్తైన శిఖరాలో నిన్ను నిలవబెట్టారు దేవుడు...నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులు.
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
చాలా సంతోషం రా తల్లి😊 నిన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాను! చాలా మంది సేవకులు, సేవకులు పిల్లలు క్రైస్తవులు కూడా celebrities లా ready అవ్తూ దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు మనం నియమించ బడింది దేవుణ్ణి మహిమ పరుస్తూ ఆయన దగ్గరకు అనేకులను చేర్చటానికి కానీ కొంత మంది తాము expose అవుతూ దేవుణ్ణి మరుగు చేస్తున్నారు ఆ విషయం వారికి ఎప్పుడు అర్థం అవ్తుందో ఏమో!😪 నువ్వు మాత్రం జాగ్రత్త రా తల్లి వస్త్రధారణ , అలంకరణ విషయంలో బహు జాగ్రత్త! మనుష్యులను ఆకర్షించే వారీగా కాక దేవుణ్ణి ఆకర్షించే వారిగాను , దేవుని యొద్దకు ఆత్మలను ఆకర్షించే వారీగాను ఉందాము Praise lord !
తల్లీ మీ పాట, మీరు ఆ పులిపీఠం వద్ద నిలుచుండిన విధానము, మీ వెనుక దేవ దూత ను పో లి నట్లు గానే వున్నారు దేవుని నీడలో 30%60%100%ఎదుగుతూ ఉండాలని ఆశ తల్లీ!""""దేవుడు మిమ్ములను, మీ పరిచేరియను దీవించునుగాక... ఆమెన్ 🙏
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ దేవుని కృప దేవుని తోడు మన యెడల ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేసే అద్భుతమైన సాంగ్ ఇంత మంచి గొప్ప సాంగ్లు మాకు ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రం 👏👏👏👏👏 సాంగ్ పాడిన తల్లి నిన్ను దేవుడు బహుగా దీవించును గాక ఆమెను👏👏👏👏👏👏🙏
అయ్యా జ్యోతి బాబు గారు సంఘంలో అంత అద్భుతంగా పాడే బిడ్డని దేవుడు మీకు ఇచ్చినందుకు నా నిండు వందనాలతో బిడ్డని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను గని పాటలు సమాజానికి అందించాలని ఆశిస్తున్నాను ఆ పాడే విధానం నడిపించే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడి మీకు తోడై ఉండంగా అక్క
దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లెను గాక ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ గారు సిస్టర్ గారు ఇంకా అన్ని విషయాలు దేవుడు బహుగా వాడుకొనును గాక చాలా స్పష్టంగా సౌండ్ ఆపరేట్ చేశారు ఇన్స్ట్రుమెంట్ కూడా ఎక్స్లెంట్
Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Naku bhayame la naku digule la Naku chinte la naku bhiti e la)(x2) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Neevu kasthamulo nasthamulo na thodu unnavu Vedanalo ave danalo na chenta unnavu)(x2) (Adigina variki ichhe vadamu Vedakina variki dorike vadamu)(x2) Tattina variki talupulu teriche de vadamu(x2) Deva deva neeke stotram(x4) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Vyadulalo badhalalo uratanicchaavu Rakshanalo sanrakshakuda dhairyamu panchavu)(x2) (Nene satyam anna deva Nene marga anna deva)(x2) Nene jeevamu ani palikina deva(x2) Deva deva neeke stotram(x4) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Naku bhayame la naku digule la Naku chinte la naku bhiti e la)(x2) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya Bendiciones. Saludos de Perú
Thank you JESUS MY LORD 🙏 It's a wonderful and beautiful song it's really amazing every time you give us anointed song.Thank you so much pastor garu.,🙏 God Bless you Abundantly my Angel kana you are Gem of a girl❤❤❤❤❤❤
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for being with me and my family in our every situation every thing Amen
చిన్న వయసులో దేవుడు నిన్ను ఇంతా బలంగా నిన్ను వాడు కుంటున్నందుకు దేవుని కె మహిమ కలుగును గాక. జెస్సకా ఈ పాట రాసిన వారికి పాడిన నీకు హేట్సాఫ్. కాకెలి. సైమన్ కొత్త
ఎవరైనా గమనించారా , ఒక హైందవ సహోదరుడు కాషాయి రంగు బట్టలు వేసుకొని చప్పట్లు కొడుతూ నా యేసయ్యను స్తుతిస్తున్నారు ✝️🛐🙏
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు 2: 11 ....Amen🙏🏻🙇🏻♂ ❤
Avunu brother chusaanu
Yes glory to God 3:20
Yes🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes brother
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4
👌🥰
Prise the lord ❤❤🎉😊
Amen👏👏
H9r6fof🎉rydifci
Amen amen amen amen amen amen amen thank you jesus
Amen 🙏✝️
3:20 ఒక హైంధవ సోదరుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు .దేవునికే మహిమ .
ఒకప్పుడు మీరంతా హైందవ మతస్తులు ఔనా కదా....
అవును ఒకప్పుడు మేమంతా హిందువులమే కానీ ఇప్పుడు మేము నిజమైన దేవుని తెలుసుకొని ఆరాధిస్తున్నాము @@rprasad6254
In Tamil
S
హైందవ లే కాదు వేరే ఎవరైనా సరే పూజింప తగ్గ దేవుడు మన యేసయ్య
నువ్వు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నువ్వు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నువ్వు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నువ్వు||
Praise the lord ✝️✝️✝️🙏🙏 Amen
🎉
Ji🙏🙏⛪⛪@@AppannaElisa
ILIKE IT SO NEIS ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂
❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉
❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂🎉❤😂❤🎉😂❤
😮😮
Super sis
Sister మీరు పాడే విధానం మీ పద్ధతి ని చూస్తుంటే ఆ దేవునికే మహిమ కలుగును గాక ❤
Awesome worship 👏
beauiful song
th-cam.com/video/Uiqxh_8nn_g/w-d-xo.htmlsi=7EEacQ8h-LNIseK6
Hii
నాకు భయమేలా
నాకు దిగులెలా
నాకు చింతేల
నాకు భితేలా ....... అని వచ్చే హై పిచ్ ఒక రేంజ్ లో ఉంది 💯💯👏🏻👏🏻👏🏻
Yes....superb
GOOSEBUMPS
🎉🙏
Yes
❤💛💜🩷🩶🖤💦🤎💜🩵💙💚💛🧡🩷🖤🩶
మంచిగా పాట పాడి దేవున్ని మహిమపరిచిన నా ప్రియ సహోదరికి వందనాలు ఇంకా దేవుని సేవలో విరివిగా వడబడలని మీ ఆరోగ్యం మరియు స్వరము కొరకు దేవుని ప్రార్థిస్తున్నాను
ప్రతి రోజు నేను ఈ పాట కనీసం 10సార్లు వింటున్న....this song is too good..this is wonderful song.
beauiful song
th-cam.com/video/Uiqxh_8nn_g/w-d-xo.htmlsi=7EEacQ8h-LNIseK6
Yes❤ నేను కూడా brother
Oo good❤
@@bsudhakar6003😊
చాలా చక్కటి పాట పాడిన సహోదరికి వందనాలు నేను కూడా ఆపరేషన్ కు వెళ్తున్నప్పుడు అయిపోయేదక మనసులో ఇదే పాట పాడుకున్న ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది
beauiful song
th-cam.com/video/Uiqxh_8nn_g/w-d-xo.htmlsi=7EEacQ8h-LNIseK6
Chala bagundamma vandanalu
Yy😊😅😅jj
సిస్టర్ పాడుతూ ఉంటే ఆ స్వరం .... చాలా హాయిగా, చాలా తేలికగా.... ఏదో చల్లని గాలి అలసిపోయి వేళ ముఖమునకు తగిలినట్టు......నది లో నీళ్లు చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్నట్టు.... చాలా తృప్తిగా ఉంది...
ఇది వర్ణించటం అంటే
Super sir
Super sir
Avnu AME swaram meru varninchinatte untundi.jessy swaram ante Naku chala estam.
@@s.ramarao tq sir. ప్రతీ మనిషి లో ఓక కవి ఉంటాడు. నేను వర్ణించ్చిన దానిని మీరు గుర్తించి, వర్ణన అంటే ఇలా ఉండాలి అని చెప్పిన విధానము చాలా బాగుంది. 🙏🙏🙏🙏
@@SrinivasSrinu-g5ztq sir
చక్కని స్వరాన్నిచ్చిన దేవునికి నీ స్వరాన్ని సమర్పించుకున్నారు దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ❤
I love you jesus
Very Nice voice... ముక్యంగా తభలా మాస్టర్.. Total గా మ్యూజిక్ మాత్రం very బ్యూటిఫుల్
❤😊❤
చాలా సంతోషంగా ఉంది ఈ క్రమ శిక్షణ వెనుక ఉన్న ప్రయాస గొప్పది జ్యోతిరాజుగార్కి అలానే సంఘానికి వందనాలు పాట పాడి ఆరాధనలో నడిపించిన బంగారుతల్లికి దేవుని దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఆమేన్
Babu
Jesus please make me mbbs doctor this is my second and last attempt my family was waiting please jesus AMEN😟😟 those who are reading this comment please pray for me...
beauiful song
th-cam.com/video/Uiqxh_8nn_g/w-d-xo.htmlsi=7EEacQ8h-LNIseK6
Okkk
@@sailusailu9912 tq sister
Amen.......😊
fear not for HE is with you.......
Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||
Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
🎉hi
Tq fr ths
In english
❤
Lovely and powerful
నీవు నతోడ్డుండగా నాకు భయమేలేదు ❤🛐👏💪💪
😂
జేస్సీకా చిన్న వయసు లో దేవుని పని బారంగా చేస్తున్నందుకు ఆ దేవుడు నిన్ను
ఆశీర్వాదించును గాక. ప్రెజ్ ది లార్డు. కాకెలి. సైమన్
ఒంగారు తల్లి నేను చిన్న అపుడు చుసినాను ఇపుడు చేసున్న నాకు సంతోషం అయింది చదువుకు పోయినవు అనుకున్న పాస్టర్ గారు పాప అన్ని తెలిసింది కరోన నప్పుడు నానా గారు గురించి ప్రార్థన భాధగా చేసినాను నేను కువైట్ లో వుంటాను నా కూతురు వివాహం కొరకు ప్రార్థన లో వుండాలని ప్రార్థన చేయండి తల్లి యేసయ్య నిన్ను మీ ఫామిలీ నీ దీవించునుగాక ✝️✝️✝️✝️🛐🛐🛐 7:28 🙌🙌🙌🙌
❤❤❤
❤
Yes 💯
God bless you
Praise the Lord
నా వంటరీ జీవితానికి నీవు తోడుగా వున్నవయ్య... నా యేసయ్య 😢❤❤❤ బ్లేస్ మీ దేవ 🙏🙏🙏
ఆరాధనలో దేవుడు పరవశించి ఉంటారు.....అంత గొప్పగా స్తుతించారు సంఘమంతా....చెల్లి నిజంగా దేవుని సేవలో ఎత్తైన శిఖరాలో నిన్ను నిలవబెట్టారు దేవుడు...నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులు.
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
நம்முடைய ஆண்டவரும் இரட்கருமாகிய இயேசு கிறிஸ்துவின் மூலம் நம் பிதாவாகிய தேவனுடைய நாமம் மகிமைபடட்டும். மிகவும் நன்றாக பாடினீர்கள் சகோதரி.
Very nice voice super song's God bless you amen halleluya 👌👍🙏👏👏👏👏👏👏👏
నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది నేను రేపు ఆరాధనలో ఈ పాట పాడబోతున్న..😇🙏🏼
Thank you Sister...🎉💐
❤ Praise The Lord 💐 Wonderful Song Thank u Jesus ✝️
చాలా సంతోషం రా తల్లి😊
నిన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాను! చాలా మంది సేవకులు, సేవకులు పిల్లలు క్రైస్తవులు కూడా celebrities లా ready అవ్తూ దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు
మనం నియమించ బడింది దేవుణ్ణి మహిమ పరుస్తూ ఆయన దగ్గరకు అనేకులను చేర్చటానికి కానీ కొంత మంది తాము expose అవుతూ దేవుణ్ణి మరుగు చేస్తున్నారు
ఆ విషయం వారికి ఎప్పుడు అర్థం అవ్తుందో ఏమో!😪
నువ్వు మాత్రం జాగ్రత్త రా తల్లి వస్త్రధారణ , అలంకరణ విషయంలో బహు జాగ్రత్త!
మనుష్యులను ఆకర్షించే వారీగా కాక దేవుణ్ణి ఆకర్షించే వారిగాను , దేవుని యొద్దకు ఆత్మలను ఆకర్షించే వారీగాను ఉందాము
Praise lord !
తల్లీ మీ పాట, మీరు ఆ పులిపీఠం వద్ద నిలుచుండిన విధానము, మీ వెనుక దేవ దూత ను పో లి నట్లు గానే వున్నారు దేవుని నీడలో 30%60%100%ఎదుగుతూ ఉండాలని ఆశ తల్లీ!""""దేవుడు మిమ్ములను, మీ పరిచేరియను దీవించునుగాక... ఆమెన్ 🙏
తల్లి చాలా చక్కగా పాడావు అమ్మ...
I am so impresed for your dress style and face lo దీనత్వం its A god gift tallii....
Keep going ,GOD with YOU....
చాలా క్లియర్ గా ఉంది. స్తుతి అంటే ఇలా ఉండాలి... వాయిస్ సూపర్ చెల్లి
దేవా నీకే మహిమా స్తోత్రం కలుగును గాక
అవును తండ్రి పరలోకంలో ఉన్న నా యేసుక్రీస్తు ✝️🙏🏻🙇🏻♂️🤍ప్రభువా మీరే తండ్రి నాకు తల్లిదండ్రులు తండ్రి నాకు తోడు నిడా అని మీరే తండ్రి ✝️🙏🏻🙇🏻♂️🤍
Hi✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
ఇంత చిన్న వయసు లో నీకు దేవుడు ఇంత తలాంతు ఇచ్చినందుకు ప్రభుకే స్తుతి కలుగును గాక,
చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని పరలోక రాజ్యంలో చాలా గొప్పగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్న
Super akka దేవునికి మహిమ కలుగును గాక
Her voice is a gift given by God Jesus ❤❤
ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఇంత మంచి పాట రాశాడా?????
ఈ పాట వింటుంటే మనసుకి చాలా హాయిగా వుంది ⛪️⛪️
దేవునికే స్తుతి ఘన మహిమలు...!
Meeru padutunte devuni Krupa maa meeda diginatlu vundi
Meeru inka manchi patalu padalani aa devuni Krupa Mee meeda vundalani korukuntunnanu amen
పల్లవి వోకల్స్ పాడే విధానం అద్భుతంగా ఉంది చెల్లి 🔥🔥🔥
Elanti varinina e mathamulo nunna marchagala na yesayya ke mahima kalugunu gaka. Amen.
Amen
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్
MANU. NALOPODR
😊❤
3:20 చూడండి.
ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించాలి....
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది
Edejjj*😢
Yes
అవునా na దేవా నా వేదనలో నాకు తోడుగా ఉన్నవ్ అయ్యా
దేవుని ప్రేమ అలాంటిది కాబట్టి ఎవరైనా అయినాను ఆరాదించావాలిందే ప్రైజ్ లార్డ్ సిస్టర్ 🙏🙏🙏🙏
నేను నేను రోజుకు ఒక్కసారైనా ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఈ పాటలో చాలా అర్థం ఉంది
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ దేవుని కృప దేవుని తోడు మన యెడల ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేసే అద్భుతమైన సాంగ్ ఇంత మంచి గొప్ప సాంగ్లు మాకు ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రం 👏👏👏👏👏
సాంగ్ పాడిన తల్లి నిన్ను దేవుడు బహుగా దీవించును గాక ఆమెను👏👏👏👏👏👏🙏
How come this little girl grew this fast and her voice...wow...glory to jesus Gifted voice like her dad
Roju bible chadivey mundu eepatapadi bible chaduvutunnanu devuniki vandanalu
Okka 100times watch chesanu E song superb great performance 👏
అమ్మా నీ స్వరము చక్కగా వున్నది.... May God bless you ra thalli
Live music played exactly as original music..Hatsoff to all musicians brother’s..God bless u all
అయ్యా జ్యోతి బాబు గారు సంఘంలో అంత అద్భుతంగా పాడే బిడ్డని దేవుడు మీకు ఇచ్చినందుకు నా నిండు వందనాలతో బిడ్డని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను గని పాటలు సమాజానికి అందించాలని ఆశిస్తున్నాను ఆ పాడే విధానం నడిపించే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడి మీకు తోడై ఉండంగా అక్క
చెల్లి పాట చాలా చక్కగా పాడారు దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
The way she looks the way she sings letrally it's feels like I just born...... 🤍 I watched this video soo many times.... 🛐🛐🛐
Akka meru swaram chala bagundhi akka meku manchhi swarani echhina Aa. Devuni ke mahima kalugunu ghaka Amen
Excellent awsome song నా యేసయ్యే మహిమ కాలునుగాక
Though i I dont know the meaning of this beautiful song all I understand is the name of Jesus is gloryfied.God bless all of you.
ఇది తెలుగులో వినబడే మొదటి పాట ఇది అద్భుతంగా ఉంది మరియు మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లెను గాక ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ గారు సిస్టర్ గారు ఇంకా అన్ని విషయాలు దేవుడు బహుగా వాడుకొనును గాక చాలా స్పష్టంగా సౌండ్ ఆపరేట్ చేశారు ఇన్స్ట్రుమెంట్ కూడా ఎక్స్లెంట్
It is giving peaceful mind 🕊️😊
Naku e pata ante chala estam i like this song
Nenu ayyappa malalo vunanu. but prathi roju e song vintanu chala estam yesayya.
Neevu naa thodu unnavayya
Naku bhayame la na yesayya
Neevu naaloni unnavayya
Naku digule la na messayya
(Naku bhayame la
naku digule la
Naku chinte la
naku bhiti e la)(x2)
Neevu naa thodu unnavayya
Naku bhayame la na yesayya
Neevu naaloni unnavayya
Naku digule la na messayya
(Neevu kasthamulo nasthamulo na thodu unnavu
Vedanalo ave danalo na chenta unnavu)(x2)
(Adigina variki ichhe vadamu
Vedakina variki dorike vadamu)(x2)
Tattina variki talupulu teriche de vadamu(x2)
Deva deva neeke stotram(x4)
Neevu naa thodu unnavayya
Naku bhayame la na yesayya
Neevu naaloni unnavayya
Naku digule la na messayya
(Vyadulalo badhalalo uratanicchaavu
Rakshanalo sanrakshakuda dhairyamu panchavu)(x2)
(Nene satyam anna deva
Nene marga anna deva)(x2)
Nene jeevamu ani palikina deva(x2)
Deva deva neeke stotram(x4)
Neevu naa thodu unnavayya
Naku bhayame la na yesayya
Neevu naaloni unnavayya
Naku digule la na messayya
(Naku bhayame la
naku digule la
Naku chinte la
naku bhiti e la)(x2)
Neevu naa thodu unnavayya
Naku bhayame la na yesayya
Neevu naaloni unnavayya
Naku digule la na messayya
Bendiciones. Saludos de Perú
My favourite song ❤😊
Song chala bagundi sister tq God bless you sister ⛪⛪✝️✝️
Thank you JESUS MY LORD 🙏
It's a wonderful and beautiful song it's really amazing every time you give us anointed song.Thank you so much pastor garu.,🙏 God Bless you Abundantly my Angel kana you are Gem of a girl❤❤❤❤❤❤
Nenu roju e song vini bayataku vellatam alavaatu aindhi. Thank u sister
మా ప్రియమైన బ్లెస్సి దేవుడు నిన్ను దీవిస్తాడు.
చాలా బాగా పాడవు. దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను.
Ọgopu8ti8ruvfii
దేవుని కృప ఎల్లప్పుడు నీకు ఉండును గాక
Praise The LORD Hallelujah 🙏🙏🙏
Wow voice glory 🙏to jesus gifted voice am very happy one of the my favourite song ❤
ದೇವರು ನಿನ್ನನು ಸದಾ ಕಾಪಾಡಲಿ. ಸುಂದರವಾದ ಗಾಯನ ಅದ್ಭುತ ವಾದ ಅರ್ಥ ಪೂರ್ಣ ಪದ ಪುಂಜ್ಜ ಗಳು. ಪ್ರತಿ ವೆಗ್ ತ್ತಿ ಗೇ ಈ ಹಾ ಡು ಬಲ ತುಂಬುತ್ತೆ. ✝️🔥🇮🇱🇮🇳
God bless you. Chelli devudu ninnu divinchunu gaka amen 🙏
Super great సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్సి you sister God bless u
Neevu Naa Thodu Unnaavayyaa
Naaku Bhayamela Naa Yesayyaa
Neevu Naalone Unnaavayyaa
Naaku Digulela Naa Messayyaa
Naaku Bhayamela Naaku Digulela
Naaku Chinthela Naaku Bheethi Ela ||Neevu||
Kashtamulo Nashtamulo Naa Thodu Unnaavu
Vedhanalo Aavedhanalo Naa Chentha Unnaavu (2)
Adigina Vaariki Ichchevaadavu
Vedakina Vaariki Dorikevaadavu (2)
Thattina Vaariki Thalupulu Theriche Devudavu (2)
Devaa Devaa Neeke Sthothram (4)
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu
Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2)
Nene Sathyam Anna Devaa
Nene Maargam Anna Devaa (2)
Nene Jeevamu Ani Palikina Devaa (2)
Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
Thank you so much, Translate words🙏🙏🙏🙏🙏
@@helenhelenrani1870❤
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Glory to God 🙌
Avnu devudu naku thoduga unnaru ❤ Ayanake mahima ganatha prabhavamulu chellinu gakha paata bhaga padaru😊
దేవునికి మహిమ కలుగునుగాక పదే పదే వినాలని ఉంది అక్క ఆమేన్
Praise the lord 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 chala baga paduthunaru thali
Rojuki 20 times family vintunamm❤
దేవుడు మిమ్ములను దివుంచును గాక
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పటివరకు ఈ పాట 50 సార్లు వీన సిస్టర్ చాలా బాగా పాడింది.......😊😊😊
Very meaningful and such a joyful, peacefull song దేవునికి మహిమా కలుగును గాక☦️☦️☦️
Sister chala Baga padav song very nice ❤👏💫 ....
Devuni swaram vinapadataniki mee swaram marintha vyapinchalani devuni perita korutunnam thalli
Deva Deva Nike stotram
Thankyou sister 👍
Very nice song
God bless you all teem
Me swaraniki devunike mahima kalugunu gaka amen.
అతిమధురమైన స్వరం దేవుడు మీకిచ్చారు గాడ్ బ్లెస్ యూ
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for being with me and my family in our every situation every thing Amen
మీరు చాలా బాగా పాడారు సిస్టర్ 🙏
God bless u Chelli. సునాద
Tq sister chala chakkaga padaruuuu me voice excellent God bless u
Brilliant performance praise the lord.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
ఈ పాట చాలా బాగుంది ఈ పాట పాడిన నీకు మీ బృందానికి ఏసుక్రీస్తు నామములో వందనాలు తల్లి
చిన్న వయసులో దేవుడు నిన్ను ఇంతా బలంగా నిన్ను వాడు కుంటున్నందుకు దేవుని కె మహిమ కలుగును గాక. జెస్సకా
ఈ పాట రాసిన వారికి పాడిన నీకు హేట్సాఫ్. కాకెలి. సైమన్ కొత్త