నిన్ను చూసే కన్నులు దేవా నాకు నియ్యుమయ్యా నిన్ను పాడే పెదవులు స్వరమే నాలో నింపుమయ్య//2// ఏ రాగమో ఏ తాళమో //2// నీవై ఉన్నావు ఏ రాగమో ఏ తాళమో //2// సర్వము నీవై యేసయ్య 1) ఏ చోట నేన్నున ఏ దేశమందున్న కునుకక నన్ను కాచేదవు//2// అభయము నీవై మార్గము చూపి//2// నీ నీతి రాజ్యమునకు నడిపించేదవు//2// //నిన్ను// 2) నీరాక లేకున్న నీజాలి లేకున్న జీవించుటయే వ్యర్థమే //2// నా బంధువులు వేలివేసిన ను నా స్నేహితులు నను విడిచినను నీ దరిచేర్చి ఓదార్చేదవు //2// //నిన్ను//
నిజంగా ఎంత బాగా పాడావ్ అమ్మ మనసు బాగోలేనప్పుడు ప్రతిసారి ఈ పాట నేను వింటున్నాను రచయితకు నా హృదయపూర్వక అభినందనలు నీకు నా అభినందనలు దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని ప్రార్ధిస్తున్నాను
God bless you , మీ గొంతులో ఎంత మాధుర్యాన్ని దేవుడు ఇచ్చాడో ! దేవునికి కోటి కోటి వందనాలు.ఐతే ఈ గొంతును,నీ జీవితమును పరిపూర్ణముగా దేవునికి అంకితం చేస్తే గనుక నీ జీవితం ధన్యమౌతుంది.
Nice song nice lircys mee Prema album super 🥰 😍 fantastic song ee song ki manchi music chesina vaalandhariki devvudu vaalani vaala family ni deevinchunu gaka🎶🎵🎧🙏🙏🙏
పల్లవి:- నిన్ను చూసే కన్నులు దేవా.... నాకు నియ్యమయ్య నిను పాడే పెదవులు స్వరమే... నాలో నింపుమయ్య నిను చూసే కన్నులు దేవా నాకు నీయ్యమయ్య ఏ రాగమో ఏ తాళమో (2) నీవై ఉన్నావు... ఏ రాగమో ఏ తాళమో సర్వము నీవై యేసయ్యా "చరణం"(1) ఏ చోట నేనున్న ఏ దేశమందున్న కునకక నన్ను కాచెదవు (2) అభయము నీవై మార్గము చూపి (2) ని నీతి రాజ్యమునకు నడిపించెదవు (2) " నిన్ను చూసే" "చరణం"(2) నీరాక లేకున్న నీ జాలి లేకున్నా జీవించుటయే వ్యర్థమే (2) నా బంధువులు వెలివేసినను నా స్నేహితులు నను విడిచినను నీ దరి చేర్చి ఓదార్చెదవు(2) " నిను చూసే"
Dear sahithi, we thank God for blessing u with a sweet ,very very sweet voice..mr.abhishek Rubens music and ur sweet voice suited a lot and produced a nice song..just just move ahead for singing God s songs with ur sweet voice..I consider u as my sister ra...love u ma...
This song listen to start my day ...never forget to miss I listen to ...all day .. really j enjoy this song & composed to dance this song 2020 January 1st day ...my church
Praise the lord May God bless you sis..chala manchiga paderu...devuni krupa meeto undunu gala ..pata rachinchina sir ki kuda chala tq menu oka 50 nundi vinna gaani Inka vinalpsto...🎉🎉❤❤❤
Praise the lord..🙏Chala chala bagunnayi ..prema ane album lo vunna prathee song..so..wish you all the best..madam meeru padina ee pata naa hrudayanni hatthukupoyindi madam..so..beautiful song..🙏🙏
నిన్ను చూసే కన్నులు దేవా.... నాకు నీయుమయ్య నిన్ను పాడే పెదవులు.. స్వరమే నాలో నింపుమయ్య.. "నిన్ను చూసే" ఏ రాగమో ఏ తాళమో నీవై ఉన్నావు *2* సర్వము నీవై యేసయ్య ఏ చోట నేనున్న ఏ దేశమందున్న కునుకక నన్ను కాచెదవు*2* అభయము నీవై మార్గము చూపి*2* నీ నీతి రాజ్యమునకు నడిపించేదవు*2* "నిన్ను చూసే" నీ రాక లేకున్నా నీ జాలి లేకున్న జీవించుటయే వ్యర్థమే*2* నా బంధువులు వెలివేసినను నా స్నేహితులు నను విడిచినను నీ దరిచేర్చి ఓ దార్చేదవు*2* "నిన్ను చూసే"
Praise the loard sister Song chala chala baga padaru song kuda chala bagundi👌👌👌 naku chala chala nachindi nenu daily 2 4 times ayina vintanu antha bagundi tq god bless u
నిన్ను చూసే కన్నులు దేవా నాకు నియ్యుమయ్యా
నిన్ను పాడే పెదవులు స్వరమే నాలో నింపుమయ్య//2//
ఏ రాగమో ఏ తాళమో //2//
నీవై ఉన్నావు
ఏ రాగమో ఏ తాళమో //2//
సర్వము నీవై యేసయ్య
1) ఏ చోట నేన్నున ఏ దేశమందున్న కునుకక నన్ను కాచేదవు//2//
అభయము నీవై మార్గము చూపి//2//
నీ నీతి రాజ్యమునకు నడిపించేదవు//2// //నిన్ను//
2) నీరాక లేకున్న నీజాలి లేకున్న జీవించుటయే వ్యర్థమే //2//
నా బంధువులు వేలివేసిన ను
నా స్నేహితులు నను విడిచినను నీ దరిచేర్చి ఓదార్చేదవు //2// //నిన్ను//
Nice song
దేవుడు యెలంపుడు నింను దివించునుగగ... ఆమేన్ 💗👏👏👏💖💝💖💝👌👌
Very beautyful song sister. Your voice also good.
Thank you annaya
Super songs annaya
చెల్లెమ్మమంచిపాటపాడి దేవునిమహిమపరచి నావు
ఆదేవుడునినుదీవిచునుగాక ఆమేన్ .
Hi
నీవు మాట్లాడుతుంటే అనిపించలేదు కాని పాడుతుంటే అదిరిపోయింది సాంగ్ కదిలిపోయింది మనసు
song track th-cam.com/video/X3lMVQXww5E/w-d-xo.html
@@jeeva_nadhi_RiveroflifemakeliilLoyoupay80
Uuuu
వందనాలు అక్క చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
this song track
th-cam.com/video/X3lMVQXww5E/w-d-xo.html
AMEN
Praise the Lord sister god bless you chala baga padaru sister
దేవుడు తన మహిమ కొరకు బహుగా వాడుకోనునుగాక ఆమెన్
🙏🙏🙏
Llpllll
అమ్మ చాలా వందనాలు ఈ పాట భాగుంది.దేవుడు నీకు తోడుగా ఉండును గాక.
వందనాలు అక్క మీరు ఇలా దేవుని పాటల్లోనూ కొనసాగాలని నేను మనసు స్పూర్తిగా కోరుకుంటున్నాను
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. థాంక్స్ టు క్రియేటర్స్. 💜
Narsaiah
Jujassangu
Yes
𝓢𝓾𝓹𝓮𝓻 𝓬𝓱𝓪𝓵𝓪 𝓫𝓪𝓰𝓾𝓶𝓭𝓱𝓮
Good song sister voice very nice god bless you
నిజంగా ఎంత బాగా పాడావ్ అమ్మ మనసు బాగోలేనప్పుడు ప్రతిసారి ఈ పాట నేను వింటున్నాను రచయితకు నా హృదయపూర్వక అభినందనలు నీకు నా అభినందనలు దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని ప్రార్ధిస్తున్నాను
అద్భుతంగా పాడారు సూపర్బ్ ఎక్సెలెంట్ ఎక్సెలెంట్ ఎక్సెలెంట్ ఎక్సెలెంట్
Super ana
God bless you , మీ గొంతులో ఎంత మాధుర్యాన్ని దేవుడు ఇచ్చాడో ! దేవునికి కోటి కోటి వందనాలు.ఐతే ఈ గొంతును,నీ జీవితమును పరిపూర్ణముగా దేవునికి అంకితం చేస్తే గనుక నీ జీవితం ధన్యమౌతుంది.
Exlent God bless you Ms Raj Amrutha Family Deshaipet Warangal
😅
😅
😅😅😅😅
😅
Super voice sister god bless you akka
సాహితి చాగంటి చాలా బాగా పాడారు.. విష్ యు ఆల్ ది బెస్ట్. Music bagundi.
Nice song nice lircys mee Prema album super 🥰 😍 fantastic song ee song ki manchi music chesina vaalandhariki devvudu vaalani vaala family ni deevinchunu gaka🎶🎵🎧🙏🙏🙏
Devuniki Mahima kalugunuga amen wonderful song may god bless you 🙌🙌👏👏🙏🙏
Asalu e lirics a vidangaa vachaayo gani sir you are great thank you and good singing and God bless you to all of team.thank you
పల్లవి:- నిన్ను చూసే కన్నులు దేవా.... నాకు నియ్యమయ్య
నిను పాడే పెదవులు స్వరమే... నాలో నింపుమయ్య
నిను చూసే కన్నులు దేవా నాకు నీయ్యమయ్య
ఏ రాగమో ఏ తాళమో (2) నీవై ఉన్నావు...
ఏ రాగమో ఏ తాళమో సర్వము నీవై యేసయ్యా
"చరణం"(1) ఏ చోట నేనున్న ఏ దేశమందున్న కునకక నన్ను కాచెదవు (2)
అభయము నీవై మార్గము చూపి (2)
ని నీతి రాజ్యమునకు నడిపించెదవు (2)
" నిన్ను చూసే"
"చరణం"(2) నీరాక లేకున్న నీ జాలి లేకున్నా జీవించుటయే వ్యర్థమే (2)
నా బంధువులు వెలివేసినను
నా స్నేహితులు నను విడిచినను
నీ దరి చేర్చి ఓదార్చెదవు(2)
" నిను చూసే"
Thanks brother
Super sister, God bless
Tq
Over
Suprrrrr singing 🎤🎶
వావ్ సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ అండి ఇలాంటి సాంగ్స్ ఇంకా వన్ త్వజెండ్ దాకా పాడాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏👏👏👏👌👌👌👌
సాహితి GARU. SUPER SONG.GOD BLESS YOU YOUR FEATURE. PLEASE PRAY FOR MY FAMILY.
Prise the lord all god bless you chala chala bagundhi 🙏🙏🙏❤️❤️❤️
చాల థాంక్స్ మీకు దేవుని మహిమ పరచినందుకు
Best👍💯 Singer🎤 సాహితీ గారు.God bless you🙏
Dear sahithi, we thank God for blessing u with a sweet ,very very sweet voice..mr.abhishek Rubens music and ur sweet voice suited a lot and produced a nice song..just just move ahead for singing God s songs with ur sweet voice..I consider u as my sister ra...love u ma...
🙏🙏 సిస్టర్ చాలా బాగుంది మీ టోన్. దేవుడు నిన్ను దీవించును గాక. అలాగే పాట రాసిన మరియు మ్యూజిక్ శిష్టానికి మా కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏
This song listen to start my day ...never forget to miss I listen to ...all day .. really j enjoy this song & composed to dance this song 2020 January 1st day ...my church
Good song good voice sister God bless you sister
నువ్వు ఎప్పటికీ దేవుని పనిలో కొనసాగాలి అక్క ... praise the lord
అద్భుతంగా పాడావ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఇలా చక్కగా ఎన్నో పాటలు పాడాలి అని నేను కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక
Hiiii akka this song is very very nice sooo beautiful
I like u akkaa💖💖
Superb song e pata venakapothe roje start avvatledhu ❤️❤️❤️ I like it so much 👍👍👍
Very very nice song sister I think devudu yintha adhbhuthamainaa swaram ecchinaa aa mahaa devunike mahima ghantha kalugunugaakaa ... Etuvanti mahonnathamaina paatalu inkaa yenno paadaalani naa manasphuurthigaa korukuntunnanu aamen ..... Hallelujah 👏👏
👌👌👌,,, ఆలాపన మొదలు,,ఎండింగ్ వరకు తీయ్యగా వుంది మీ గొంతు,,సిస్టర్
Naa manasuku hattukupoindi. Excellent keep it up praise the Lord 😁
అవును నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా 🙏🙏🙏
Ilove the Song ..it's extradinory ..God bless you all.. .. Glory to the Lord..❤️❤️❤️❤️👍👏👏👏
Chala Baga padav sister and song kuda super ga vundi devuniki mahimakalugunu gala 🙏🙏🙏
Super..voice n music..🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎
ఎంత బాగా పాడారు సిస్టర్ ఎంత meaninig ఉందో ఆ పాటలో నీ గొంతులో వినపడుతోంది god bless you sister🙏🙏🙏🙏
Super siss❤❤❤😘😘😘😘
Very good voice.sarva mahima yesuke chellunu.god bless you ra thalli.
సాంగ్ అర్దం చాలా అద్భుతం గా ఉందండి may God bless you ❤
Nice all songs మన దేవునికి మహిమ
దేవునికి స్తోత్రము,,,ఎంత మంచిగా పడావు చెల్లి,,, యేసు క్రీస్తు ప్రభువు నీకు రక్షణ ఇచ్చును గాక,,,ఆమెన్
చాల బాగుంది పాట👌👌
Super akka neeku manchii voice echaru aa god ✝️🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Praise the lord Akka super song & exllent voice Akka awesome 🥰🥰🥰🥰
Super chala baga padharu akka
Glory to God. Superb voice. God bless you and use you in his kingdom expansion!
Saahiti may God bless you.song lyrics super. God bless you Abhishek
Excellent song sister superb voice good composing Abhishek brother thank you for giving this song
Praise the lord akka chala baga padaru
Superb song praise the Lord 🙏
మంచి అర్థవంతమైన పాట సిస్టర్ గాడ్ బ్లెస్ యు ఇంకా ఇలాంటి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను.
Wow, superb,excellent,exclusive vocals. Glory to god. Praise the lord. Amen.
God bless you akka Chaka bag a padaru super my fearate song
God bless you team PREMA Excellent
Praise the lord
May God bless you sis..chala manchiga paderu...devuni krupa meeto undunu gala ..pata rachinchina sir ki kuda chala tq menu oka 50 nundi vinna gaani Inka vinalpsto...🎉🎉❤❤❤
Praise the lord sister 🙏🏻
Wonderful song 👌👌
Beautiful singing 👌👌
Everything is Amezing 👍
God bless you sister 🙌
Glory to God Amen 👏
Good don't
God bless you నాన్న.చక్కగా పాదావు.చక్కని స్వరము
Wonderful song Nice singing
Praise the lord..🙏Chala chala bagunnayi ..prema ane album lo vunna prathee song..so..wish you all the best..madam meeru padina ee pata naa hrudayanni hatthukupoyindi madam..so..beautiful song..🙏🙏
Your voice is just like an Angel who always sings before God with smooth and soften voice. God bless you My Sister. Amen!
Super అక్క, నీ గొంతు నుంచి వచ్చిన ఆ తియ్యనైన స్వరము నాకు చాలా బాగా నచ్చింది. నీవు నీ పాటలకు దేవుడు నీ పట్లా కలకాలం ఉండాలని కోరుతున్నా.
Oh my God so nice song reyaley greatest singer
Song and voice super 50 time vinnanu e song
చాలా అందంగా పాడారు సిస్టర్,,god bless you
Praise the Lord🙏 sister super ga padonnaru జీసస్ గుడ్ గా వాడుకున్నారు మిమ్మల్ని
Awesome song &voice👌👌👏👏 may god bless u 👍👍👍
Super padav ra hour okasaraina ee song vinalanipisthundhi suuuuuper song 💕💕 super voice 🥰🥰🥰
Amazing voice
Amazing music
Amazing lyrics
Super akka super ga padav lovely song akka
Sister very very byutful song exlentga padaru god bles you tq
Wow awesome
Praise the lord God
😂😂😂😃😄😃😄😃😄😃😄😃😄😃😄😃😄😃😘😘😘
పాట. సూపర్ అక్క
Supperbb excellent song Anna
Thank you so much for uploading
All glory to God 🙏🙌💪
Amen
Super singing and e song vintunte... manasuki chala happy ga vundhi...
Song super Bro Rubengaru
Hi sir namaste
Excellent music 👌 excellent song 👌👌 chala bagundi bagappaderu
We have wonderful God gifted female singers in our Christianity, pls encourage and promote them instead of others
సూపర్ అక్క చాల బాగ పడరు...🙏🙏🙏
నిన్ను చూసే కన్నులు దేవా....
నాకు నీయుమయ్య
నిన్ను పాడే పెదవులు..
స్వరమే నాలో నింపుమయ్య.. "నిన్ను చూసే"
ఏ రాగమో ఏ తాళమో నీవై ఉన్నావు *2*
సర్వము నీవై యేసయ్య
ఏ చోట నేనున్న ఏ దేశమందున్న
కునుకక నన్ను కాచెదవు*2*
అభయము నీవై మార్గము చూపి*2*
నీ నీతి రాజ్యమునకు నడిపించేదవు*2* "నిన్ను చూసే"
నీ రాక లేకున్నా నీ జాలి లేకున్న
జీవించుటయే వ్యర్థమే*2*
నా బంధువులు వెలివేసినను
నా స్నేహితులు నను విడిచినను
నీ దరిచేర్చి ఓ దార్చేదవు*2* "నిన్ను చూసే"
.
Nice song akka malli malli vinalanipisthundi, 🙏🙏🙏🙏🙏
Heart touching love on God. Sweet voice. God bless you abundantly
Exellent👌Music🎶 Composing
You will have a bright feature my dear brother with god blessings
Praise the loard sister
Song chala chala baga padaru song kuda chala bagundi👌👌👌
naku chala chala nachindi nenu daily 2 4 times ayina vintanu antha bagundi tq god bless u
Praise the Lord.....nice sister...
Praise the Lord..God bless u..
God blesing devudu divinchunu gaaka
Sister your voice wonderful continue to sing & praise God may God bless you&u r voice I shared my friends
Supper song dhaevunike matramae mahima kalugunugaka ...good voice sister....
Praise the Lord 🙏🙏
super music awesome God bless you bro...........
Super song music wow akka🎵🎵🎶🎶🎤🎧🎧👌👌👌
Simply super!! I loved it. God is glorified with the beautiful voice dear chaganti. Please sing more songs like this. I am waiting for it.
Super voice akka roju vintunna nenu ee song
Beautiful lyrics, tune,voice,background.. Awesome.. Performance..💯/💯
Super song 👌,god bless you ,hole team.
Need more songs. From you. God bless you.
Good song, God bless you👍 ఆమిన్ 🙏
By listening this song,, I star my day
Sister super am lot off enjoy 👍👍👍💯💯💯💯
I hear lot of energy and devotion. Very well done. All them involved in making this song are so much blessed.
Super voice sister wow very beautiful praise the lord 🙏