వేమయ్య తాతకు గిఫ్ట్ ఇవ్వడనికి వెళ్తే శ్వేతనాగు గురించి చూసి షాక్ అయ్యాము

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Village Vihari Insta Handle: insta.openinap...
    Shahid: insta.openinap...
    (Editor & Host)
    Narendra: insta.openinap...
    (DOP, Drone Pilot & Technician(
    Nani: insta.openinap...
    (Thumbnail Designer)
    For Collabs: narenfrienz000@gmail.com

ความคิดเห็น • 440

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 10 หลายเดือนก่อน +107

    శ్వేత నాగు మహిమలను స్వయంగా వీక్షించిన అందరికీ ధ్యవాదాలు 🙏🙏🙏

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 10 หลายเดือนก่อน +119

    నూటికో కోటికో ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందుకే ఈ లోకం ఈ మాత్రం ఉంది లేకుంటే ఎప్పుడో సముద్రంలో కలిసేది పెద్దాయనకు సంస్కారంతో చేసే నమస్కారం🙏

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 10 หลายเดือนก่อน +70

    13:11 ఆది దంపతులు శివపార్వతుల మాదిరి ఉన్నారు. ఓం నమః శివాయ🙏🕉️🕉️

  • @SravaniNakka-u8u
    @SravaniNakka-u8u 10 หลายเดือนก่อน +31

    Super తమ్ముడు దేవ నాగుని మాకు చూపించే వీడియో బాగా నచ్చింది god bless you తమ్ముడు తాతయ్య లైఫ్ వల్ల మనము చాలా నేర్చుకోవచ్చు లైఫ్ లో డబ్బే శాశ్వతం కాదు అని నేర్చుకోవచ్చు

  • @naturevlogs..1969
    @naturevlogs..1969 10 หลายเดือนก่อน +18

    ఒక సాధారణ జీవనం సాగిస్తున్న నిర్మలమైన మనస్సున్న వ్యక్తిని క్రితం పరిచయం చేశారు, అలా ఆ రోజు ని వ్యక్తిని గురించి మరువక ఒక మంచి బహుమతి ప్రధానం చేశారు, చాలా సంతోషకరమైన సంభాషణ చేశారు అన్నా మీరు. ధన్యవాదాలు.
    మేము కుమ్మరి శాలివాహన సొదరులం, మాకు చాలా సంతోషంగా వుంది ఈ వీడియో చూడటం, క్రితం మీరు వేమయ్య గారిని కలిసిన వీడియో తో నే చాలా సోతోసించాము, ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు అయింది.
    వృత్తి రీత్యా కళా నైపుణ్యం కలిగిన వివిధ రకాల వృత్తి పరులని మీరు ఇంకా సమర్థవంతంగా కలవాలని కోరుకుంటున్నాను, మీరు చేసే ఇలాంటి వీడియో ల ద్వారా చాలామందికి వృత్తి కళా మరియు వాటి ప్రయోజనాలు విలువలు ఈ కాలం సమాజానికి ఎంత అవసరమో తెలుసుకుంటారు.

  • @pavanireddy2277
    @pavanireddy2277 10 หลายเดือนก่อน +19

    మీరు చాలా మంచి వ్యక్తి. మేము ప్రొద్దుటూరు లోనే ఉన్నాం అయ్య పెద్ద ఆయన.మేము ఉండి కూడా మకు తెలియాలి.మి ద్వారా మాకు తెలిసింది. ఎంతో గొప్పగా ఉన్నదానితో చాలా సంతోషంగా ఉన్నారు.ఆయనని చూస్తానే మా మామ గుర్తుకు వచ్చారు.మేము వెళ్ళి అయనకాడ వచ్చి తెచ్చుకుంటాను.అక్కడ నాగ దేవత ఉండి.మాకు ఇంట్లో రేండ్లు రోజుల నుండి వస్తుంది. దేవత వెళ్ళి దర్శించుకుంటారు.😊

    • @Venkimovie
      @Venkimovie 3 หลายเดือนก่อน

      Ekada naga devata adi address

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 10 หลายเดือนก่อน +51

    20:25 20:45
    బ్రహ్మ చేసిన మనిషైన మట్టిలో కలుస్తాడు ఏమో కానీ కుమ్మరి చేసిన కుండలు మట్టిలో కలవు.
    జీవిత పరమార్ధం ఒక మాటలో.❤

    • @aravindbanka1040
      @aravindbanka1040 7 หลายเดือนก่อน

      Osooekkekemeiemekem3kiedmen. Jjjjjjjjjjjĵùjjuiiij😅ikikjjj😮😮😅😅😅hnjjjjnnn😂😂❤❤❤❤❤ukkkkkkklmmmmmmmm..mmkkokkmmmj

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher 10 หลายเดือนก่อน +16

    Super ఆన్న గారు బాగున్నారా అన్నగారు

  • @chandrika6505
    @chandrika6505 10 หลายเดือนก่อน +33

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నయ్య ఈ తాతయ్య వీడియో ఐ లైక్ యు తాతయ్య❤❤❤

  • @durga-f5o
    @durga-f5o 10 หลายเดือนก่อน +13

    తాత ఎక్కడున్నా సల్లగా ఉండాలి ఆయనతో ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటాం ఎందుకంటే ఆయన మాటల్లో తీయదనం పలుకుల ఆప్యాయత ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే అది నిజంగా మనం తాతను చూసి చెప్పుకోవచ్చు మనుషులు మనకు ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు ఈ రోజును బట్టి దేవుడు ఎక్కడున్నా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @kummarimahendra7271
    @kummarimahendra7271 10 หลายเดือนก่อน +38

    ✊జై శాలివాహన 😍లవ్ యు తాతయ్య మేము కుమ్మరులో మే తాతయ్య కుండలు మేము చేస్తాం ❤️❤️❤️❤️❤️love you bro

    • @kishanmadduri6382
      @kishanmadduri6382 10 หลายเดือนก่อน +2

      Prajapati I am shalivahana

    • @kummarimahendra7271
      @kummarimahendra7271 10 หลายเดือนก่อน +1

      @@kishanmadduri6382 from nandikotkur u bro jai kummari ❤️

    • @VeerrBabu
      @VeerrBabu 10 หลายเดือนก่อน +1

      Memu kuda

    • @kummarimahendra7271
      @kummarimahendra7271 10 หลายเดือนก่อน

      @@VeerrBabu jai shalivahana❤️

  • @nationpavan742
    @nationpavan742 10 หลายเดือนก่อน +25

    నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఇన్స్పైరింగ్ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదములు అన్నగారు మీకు ❤🎉

  • @sridurgalalitha800
    @sridurgalalitha800 10 หลายเดือนก่อน +18

    Super vihari bhai …you are soo obidient and you have good heart and respect towards all religions ..and all old people and your heart is full of love and respect , this video is awesome next level meeting some special people who have values and ethics and are inspirational people.please continue with this type of videos ..life ni ilaga kuda batakochu Ani vallu chupistaru..superb video

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja5860 10 หลายเดือนก่อน +5

    Super చాలా మంచి వీడియో తీశారు షాహిద్ గారు మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి వీడియోలుతీయాలి నేను కోరుతున్నాను👍

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 10 หลายเดือนก่อน +4

    షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో
    ఆ పెద్దాయన మనసు గొప్పది అలాగే
    మంచి వీడియోలు చెయ్యాలి మీకు ధన్యవాదములు 🙏

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 10 หลายเดือนก่อน +15

    పెద్దాయనకి ఆయన మంచి మనస్తత్వానికి🙏🙏🙏🙏🙏🙏

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 10 หลายเดือนก่อน +1

    5:35 ఆయన స్వచ్ఛమైన స్వార్థం లేని మనసు చూడండి. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే మీ పెళ్లిళ్లు కావాలని కోరుకున్నాడు.❤😊 గ్రేట్ పర్సన్

  • @Saimadhavi-qw3nk
    @Saimadhavi-qw3nk 10 หลายเดือนก่อน +3

    హాయ్ షహీద్ ఎలా ఉన్నావ్ తమ్ముడు బాగున్నావా ..... ఈ వీడియో చూస్తున్నా అంతసేపు ... చాలా హ్యాపీ గా ఉంది ... మా మనసు నిండు గా హాయిగా ఉంది ... వీడియో చూస్తున్నట్టు లేదు మేము అక్కడే ఉండి మితో పట్టు ఉంటుంది ...... ఈ వీడియో చుడం కూడా పురువా జనంలో సబందం ఉండొచ్చు ........ good job Shahid నువ్వు ఇలాంటి videos ఎనో ఎనేనో చేయాలి అని .... ఇలాంటి లెజెండ్స్ videos పెట్టాలి అని korukuntu .... God bless you 💕🙏👐❤💐🤝

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 6 หลายเดือนก่อน +2

    విలేజ్ విహారి చాలా మంచి వీడియో చేశారు, వేమయ్యగారికి శతకోటి నమస్కారాలు, రెండవ వీడియో లో శ్వేతనాగు ని చూసే భాగ్యం కలిగింది, అదృష్టం గా భావించాము, వేమయ్య గారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు నిండుగా ఉండాలని, మంచి వీడియో అందించిన మీకు కూడ భగవంతుని ఆశిస్సులతో మరిన్ని మంచి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...❤

  • @balupusanthosh6907
    @balupusanthosh6907 10 หลายเดือนก่อน +4

    Brother నువ్ చాలా videos పెట్టావు చాలా కష్టం అయినా ఎంతో try చేసి మాకు చూపించావు కానీ e video మాత్రం వేరే లెవెల్ ... డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇంత ప్రశాంతంగా బ్రతకలేరు. ఈ అన్న చాలా మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబం చల్లగా ఉండాలి 🙏🙏🙏 .. Thank you🤝😍

    • @VillageViharichannel
      @VillageViharichannel  10 หลายเดือนก่อน +1

      TQ soo much for your valuable comment bro 😍

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 10 หลายเดือนก่อน +3

    Meku namaste 🙏 andi pedhayana ,,,meru nijam GA e prapancham lo Una andharikanna manchivallu

  • @Dineshviswakrmacreativething
    @Dineshviswakrmacreativething 4 หลายเดือนก่อน +1

    బ్రదర్ మీకు వాదనలు ఎందుకంటే దై వ సర్పం మేము సినిమాలో తప్ప నిజరుప్పాములో ఎప్పుడు చూడలేదు but మాకు ఇవాళ మేము మిద్వారా చూసాము మీకు ధన్యవాదాలు బ్రదత్ చాలా హ్యాపీగా ఉంది

  • @sakesujatha51
    @sakesujatha51 8 หลายเดือนก่อน +5

    Village vihari anna meeru chala manchivaru

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 10 หลายเดือนก่อน +2

    7:42 7:55
    అమ్మ చెప్పింది 1000% కరెక్ట్.
    ఆస్తిని ఏడు తరాల వరకు అందివ్వలేకపోయినా పర్వాలేదు!!
    సద్గుణాలను అందివ్వడి అవి తరాల వరకు నిలిచిఉంటాయి.

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 10 หลายเดือนก่อน +6

    వీడియో చాలా బాగుంది అన్న I'm Your big fan I'm from Komaram Bheem Dist Telangana

  • @ujwal9792
    @ujwal9792 10 หลายเดือนก่อน +10

    16:43 Thanks a lot anna, nenu comment petindhi convey chesinanduku 🥹, hats of anna , meru future lo chala peddha stage lo untaru , always spread love and kindness and be happy anna❤

  • @adilakshmi3700
    @adilakshmi3700 10 หลายเดือนก่อน +6

    కనిపించింది దిగుతూ సైడ్ గా వెళ్ళిపోయింది.

  • @rushimuka
    @rushimuka 7 หลายเดือนก่อน +1

    వేమయ్య గారు!?" గొప్ప కర్మ యోగి"నిష్కల్మషమైన హృదయం. మహా యోగుల లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి."

  • @chinnaiahkanugutta1971
    @chinnaiahkanugutta1971 4 วันที่ผ่านมา

    పెద్దాయన కొడుకు కూడా అయనలాగే మంచి మనసుతో ఎదగాలని నలుగురికి ఆదర్శనంగానిలవాలని ఆదేవుణ్ణి కోరుకుందాం

  • @dhanabai7301
    @dhanabai7301 10 หลายเดือนก่อน +1

    Great person and hard worker. Pedda ayana nu chusi prati okaru inspire avvali. Kalmasham leni manishi. Manchi vallatho yeppudu aa devudu sahayam ga untaru adi prove ayyindi ee peddayana vishyam lo. Good video brother. Vilage vihari always supeerr. 4 years nundi chustunna me channel nenu

  • @slvstudio5280
    @slvstudio5280 10 หลายเดือนก่อน +3

    Super vedio anna ,last oka. Mata chapadu anna thatha goosebumps vachayi maku kuda thatha ni. Kalavalani vundhi anna (Good lesson for people) Anna ma support kuda miku vuntundi anna 👍👍👍🫂🫂🫂

  • @SivaSiva-nj9rh
    @SivaSiva-nj9rh 9 หลายเดือนก่อน +3

    Rich persons kuda intha happy ga vundaremo 🥰

  • @Luckyyy_21356
    @Luckyyy_21356 10 หลายเดือนก่อน +2

    Vemayya gaari ki shathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Shahid & Narendra meeku kooda namaskar alu ❤😍meeru 👌👌👌👌👌👌👌

  • @swatipadalapu7221
    @swatipadalapu7221 10 หลายเดือนก่อน +5

    So nice Annaya 😊 mali meeru veli aa pedha ayana ni kalisi gift ga photo frame and dress echinanduku chala Baga anipisthundi .......take care of your health bro 🙏

  • @nitha_dandugula
    @nitha_dandugula 3 หลายเดือนก่อน +1

    Chala manchi tanamu undi mi lo e lanti videos cheyandi 🙏🙏

  • @kittum4626
    @kittum4626 10 หลายเดือนก่อน +1

    Kalisipoye vyaktitwam ni matalu adhe ninnu gelipistondi shahid .and alsoo narendra . Keep going on ..meeru entha edhigina elane charechter maintain cheyandi

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 10 หลายเดือนก่อน +1

    Peddhayanni malli chusinandhu ku chala anandhangaa undhi thammudu. Adho theliyani anandham.Thank you sooo much. Ee rojullo entha nyayangaa, aasa lekunda, avaridhi aasinchakundaa, swardham lekunda unna manishi ethane amo. Asalu ee rojullo 99.9% janalu swardham thone unnaru. Ee peddhayana maathram chala great. Aalochana vidhanam antho great. Okasari ee Peddhayanni velli chudalani pisthundhandi. Chala arudhugaa untaaru etuvanti vaallu. Thanks thammudu.

  • @RR-kv1zj
    @RR-kv1zj 10 หลายเดือนก่อน +3

    You are so obedient and respectful Shahid. We like you so much. We need to learn a lot from you

  • @baskardamacharla5728
    @baskardamacharla5728 8 หลายเดือนก่อน +3

    Brother good person you parichayam chasuvu Brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊🎉🎉🎉🎉🎉🎉

  • @Stpjm_Cooking_Vlogs
    @Stpjm_Cooking_Vlogs 10 หลายเดือนก่อน +8

    Very nice video brother super 👌తాతయ్య🙏🙏

  • @shalinichunduru9287
    @shalinichunduru9287 10 หลายเดือนก่อน +1

    Wow yenti e videos super ante super first time me videos chusthunna chala bagunnai informative ga chala tqs.

  • @balu21431
    @balu21431 10 หลายเดือนก่อน +6

    God give gift this person lovely man of the world

  • @sharathkumar6452
    @sharathkumar6452 9 หลายเดือนก่อน +2

    Anna gidhalur.. forest railway view chey anna

  • @jahnavithetalentgirl1069
    @jahnavithetalentgirl1069 10 หลายเดือนก่อน +3

    Madi pdtr a bro nenu meeku pedda fan bro Mee Anni videos chusthune vunta

  • @venkatamokshith887
    @venkatamokshith887 10 หลายเดือนก่อน +1

    Super video bro..
    నాకేమో నాకే తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న .. ఒళ్ళంతా ఒక జలకరింపు వచ్చింది... అన్నా

  • @Hemusai
    @Hemusai หลายเดือนก่อน

    Oka .goppa.. handcraft person, Potter ni...choopincharu...mariyu....naagavendra Swamy...bhakthudu.... thankyou village vihari....

  • @SanjayMintu-fi3ob
    @SanjayMintu-fi3ob 10 หลายเดือนก่อน +4

    Thanatho appudapu vedios tiyandi bro mitrama Ane entha bagundho super ❤❤

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 10 หลายเดือนก่อน +1

    Shahid garu meru super exallcent mans meru ... Aantha cheppina takkuva me gurchi me aanaddari guruchi... Exallcent work medi hands of sir alll .maata Este Dani kosam Adena chestaru super 👌👌👌🙏🎊🎊💐💐💯💯😍

  • @tejaswinipothuri3006
    @tejaswinipothuri3006 9 หลายเดือนก่อน +1

    Anna prakasan district lo C S Puram mandalam lo mettapalem narayana swamy temple famous...aayana tapassu chesina place NARAKONDA ...akkadi nundi 2 kms untadi approx.... Akkada every Sunday morning oka aame body loki ammavaru vachi akkada unna persons lo konthamandiki unna problem and solutions chepthundi...avanni crct ga chepthaaru aavida n cheppinatte problems solve avuthaai anta...aa place lo chaaala mandi experience chesaaru...veelu deenini kuda cover cheyandi anna

  • @mamaskitchen610
    @mamaskitchen610 10 หลายเดือนก่อน +3

    Super video... Chala manchi vishayalanu telusukogagulugutunnam.. Keep it up.. 🎉🎉

  • @duggiralapadmamala757
    @duggiralapadmamala757 9 หลายเดือนก่อน +1

    video chala bagundi vihari garu. ilage manchi manchi videos chesi meeru baga unnata position ki vellalani korukuntunamu. putta lo vunna Nagendra Swamy ni chupincharu. chala thanks. tatha gari lanti manchi persons ee kalam lo chala aruduga kanipstaru. Ayana and his family eppudu happy ga vundali🙏

  • @kingsaver
    @kingsaver 10 หลายเดือนก่อน +2

    Bro lepakshi visit cheyyandi bro chapa baguntundhi.

  • @NishithaV-r8q
    @NishithaV-r8q 10 หลายเดือนก่อน +2

    Hii anna mi videos chala baguntayi....anna e video lo paamu kanipinchindi kada anna adi mi camera tho shoot cheyandi anna inka baga clear ga kanipistundi.....anna meeru try cheyandi anna... Idi na abiprayam anna anthe..nalege inka entha mandi ki anipinchindi direct ga shoot chesthe baguntundi ani

  • @pavankumargalihari8720
    @pavankumargalihari8720 10 หลายเดือนก่อน +11

    two million soon ❤from Dharmavaram

    • @jaisree9136
      @jaisree9136 10 หลายเดือนก่อน

      👌🙏🙏

  • @yogamaster2618
    @yogamaster2618 7 หลายเดือนก่อน

    మీరు మీరు చేస్తున్నది చాలా బాగుంది ఒక చిన్న విషయం నువ్వు అనేచోట మీరు అని చెప్పండి చాలా బాగుంటుంది

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    Nice video ee peddayanoto tisina modati video chusamu nijanga yilanti karana janmulu unda batte ee prapancham anto yinto subheeksham ga undi ee videochivarilo meriddru matladare chala manchi matalu Tq shahid garu

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 10 หลายเดือนก่อน +11

    Two million soon ❤️ from Dharmavaram

  • @baliankani8125
    @baliankani8125 10 หลายเดือนก่อน +2

    This is next new back to back full videos brothers

  • @LaxmiAkula-e3s
    @LaxmiAkula-e3s 8 หลายเดือนก่อน +2

    Nuvvu super Anna 😊😊😊

  • @kiranmayig5429
    @kiranmayig5429 10 หลายเดือนก่อน +2

    Super video manchi varini chupincharu ❤Babu

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 5 หลายเดือนก่อน

    1980 nenu Swetha naaguni direct ga chusaanu nalgonda dist nidamanur mandal parvathipuram camp to thummadam madya cheruvu vaagu, oka samaadi undi akka putta vadda chusaanu. Neerendalo vendivaley merisipothu kanipinchindi. 12 feet sumaaru untundi. But nenu chinnappati nundi daiva chintanalo untaanu daani palithamey Andi anukontunnanu immpudu.

  • @ShivaLakshmi-y2j
    @ShivaLakshmi-y2j 10 หลายเดือนก่อน +1

    Super and heart❤ teaching vedio bro edi 😊something new feel thank you🙏

  • @snmurthyParupudi
    @snmurthyParupudi 5 หลายเดือนก่อน

    గొప్ప జీవన సత్యం చెప్పేరుమీ సంతానం కు మీ వృత్తి విద్య ను నేర్పించండి 🕉️🌹🌹🙏👌👍

  • @CBL_OFFICAL
    @CBL_OFFICAL 10 หลายเดือนก่อน +3

    Shivaji photo evu bro thatayya ki 23:35

  • @srilatha4799
    @srilatha4799 10 หลายเดือนก่อน +2

    Swetha nagaraju dharashanu chesukunnanu chaala thanks shahid vemaya thatha ku kooda thanks 🙏

  • @AnilYadav-wp5mv
    @AnilYadav-wp5mv 10 หลายเดือนก่อน +1

    Gwalior fort ni oka sari video thiyandi anna

  • @ramagadiraju5982
    @ramagadiraju5982 10 หลายเดือนก่อน +3

    బాబు నీవు చేసే వీడియోలు, చాలా బావుంటున్నాయి ఇలాగే మంచి వీడియోలు చెయ్యాలి నీకు మా ఆశీస్సులు 🙌🏻😍

  • @mahenderjakkula7080
    @mahenderjakkula7080 10 หลายเดือนก่อน +3

    పెద్దాయన మాట్లలు వింటే అంతో ఇన్స్పరుగ అనిపిస్తూనది బ్రొ సూపర్ వీడియో ❤

  • @pradyumna1999
    @pradyumna1999 3 หลายเดือนก่อน

    ఇట్లాంటి వీడియోలు చూపెట్టినందుకు ధన్యవాదాలు

  • @catschanti293
    @catschanti293 5 หลายเดือนก่อน

    Elanti Swetanaguni maa Srikakulam Dirst lo Amudalavalasalo Government office lo ki vaste maa varu pattukoni Dooranga teesukelli vadilesaru. Maa varu ki pamulni Patti janalaki Dooranga teesukelli vadilese alavatu undi. Aa Sweta Nagu podavu 4 to 5 adugulu untundi. Mamulu Nagu kanna very soft ga undi. Pattukovatam kastam iyyindi . Aa Pamuto pic kooda maa daggaraundi

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 10 หลายเดือนก่อน +1

    Super video Anna నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను❤

  • @sunilkumarreddyd479
    @sunilkumarreddyd479 9 หลายเดือนก่อน +1

    He is Near my home and my boh kids we performed hair cut ceremony his house🎉

  • @sknoorinoori2129
    @sknoorinoori2129 2 หลายเดือนก่อน

    Anna Ee video lo telene vintha undhi video chustanta happyness vastundhi ❤❤

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 3 หลายเดือนก่อน

    Thata super "Bramha chesina Bomma mattilo kalustundhi kani Kummari chesina kunda mattilo kala adhu ",,,.👌E video ippude chusinam anna maku pampistara anna Vizag lo anna Thataya garu meru cheppandi

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu 10 หลายเดือนก่อน +2

    Good sharing brothers 🙏🙏🙏🙏

  • @ajayvallala1334
    @ajayvallala1334 10 หลายเดือนก่อน +1

    Very nice video brother ❤❤thatayya gariki🙏🙏

  • @Harry_john_547
    @Harry_john_547 10 หลายเดือนก่อน +1

    Mari mamuluga vundadu Village vihari ante
    Super Ann❤️

  • @vijayalakshmi-qn6vm
    @vijayalakshmi-qn6vm 9 หลายเดือนก่อน

    Supar. Vedeyo. Veeredaru. Baram. Garu. Govndhba. Lagapoevnadi❤❤❤❤👌👌👌👌👃😊

  • @SuryavamshiSai
    @SuryavamshiSai 10 หลายเดือนก่อน +1

    Mi.lanti.varu.happy.udali.bro.👍❤️

  • @vasanthaparthiban4872
    @vasanthaparthiban4872 10 หลายเดือนก่อน +2

    Big fan for Village Vihari channel plz meet your subscribers next time when you come to Bangalore.

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s หลายเดือนก่อน

    Sri, bramgaru,vigram,chayandi.

  • @baliankani8125
    @baliankani8125 10 หลายเดือนก่อน +1

    💐🙏😷🤝HI BROTHER YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @kiranch5425
    @kiranch5425 2 หลายเดือนก่อน

    Super bro ❤❤❤❤ amma chala bagunnaru

  • @tejuteju8092
    @tejuteju8092 10 หลายเดือนก่อน +1

    Hi annaya vasthundi anukoledu kane video super 👌🏻👌🏻👌🏻 annaya 😊

  • @gujjabhanu3884
    @gujjabhanu3884 10 หลายเดือนก่อน +4

    Super video annaya❤🎉🎉❤

  • @annamdasshivani2469
    @annamdasshivani2469 10 หลายเดือนก่อน

    hello bro limbadri gutta paina video cheyandi bro chala baguntadii guha lo narsinmhaswami bimghal mandal nizambad lo undhi

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 10 หลายเดือนก่อน +1

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 หลายเดือนก่อน +1

    వీడియో చాలా బాగుంది చాలా సంతోషం tq

  • @saiaslam9852
    @saiaslam9852 10 หลายเดือนก่อน

    Anna thathaki sivaji maharaj frame tiskoni raa annaya..... Inka thatha tho full interview tie annaya full videos personal details be adugu annya please ❤❤🎉😊😊

  • @Hemusai
    @Hemusai หลายเดือนก่อน

    Avunu andi devatha..sarpamu...news channel lo kooda ..viral.aindi...choosanu...nenu..kooda...

  • @bravegirlitsme7202
    @bravegirlitsme7202 10 หลายเดือนก่อน +3

    Nice information...😮

  • @Vinni_Naresh
    @Vinni_Naresh 10 หลายเดือนก่อน

    Ssuper ga chepparu thathaya brahma chesina manishi matilo kalustaru kani kummari chesinna matti appatiki karaagadhu❤❤

  • @potharlakumaraswamypotharl5751
    @potharlakumaraswamypotharl5751 8 หลายเดือนก่อน

    Spr thatha nv nijam cheppav manasu chala vishalaminadi

  • @anusweety1853
    @anusweety1853 9 หลายเดือนก่อน

    Mem kumari maa tatha chesthadu kundalu i am feeling proud of maa tatha and ehh tatha ...ellanti varini chusinappude edho manchi cheyali anipisthadhi

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 8 หลายเดือนก่อน

    Super nice peddhayana maadhi orissaa jaipoor 😊

  • @chinu1010
    @chinu1010 10 หลายเดือนก่อน +2

    New subscriber to your channel ❤ from Mumbai

  • @naveensmiley379
    @naveensmiley379 9 หลายเดือนก่อน +1

    Om Nimo Shivya🙏🙇

  • @saisai8066
    @saisai8066 10 หลายเดือนก่อน +3

    Love from Karnataka❤ 🤗

  • @Pallavi-hn4zp
    @Pallavi-hn4zp 10 หลายเดือนก่อน +1

    Nenu bayata chusanu anna swetha nagu ni okksari ma enti daggara chusanu white ga untdhi padaga untadhi ma dads kuda chusadu

  • @madishettisai1118
    @madishettisai1118 7 หลายเดือนก่อน

    Swethanagu pamu maa vurilo kuda undhi bro kani adi konthamandiki mathramey kanipinchindi andhulo nenu okadini bro