ఆర్భాటాలు ఉండవు.. అతి ఉండదు.. అచ్చమైన తెలుగులో సమాచారం చెబుతూ మీరు చేసే వీడియోలు సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంటాయి.. ఈ వీడియో అయితే చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ వింత ఆచారం గురించి తెలియజేసిన ఉమా గారికి ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్..🤝👏
ఒకప్పుడు ఒక వెదవ నిన్ను టార్గెట్ చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కానీ మీరు ఒక్క సారి కూడా వాడి మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోయారు దానికి ప్రతి ఫాలమే ఈ రోజు మీ 1.12m సబ్స్క్రయిబ్ లను సంపాది0చ్చుకున్నారు దీన్ని బట్టి నాకు అర్ధమైంది ఏంటి అంటే మన ఎదుగుదళ నీ చూసి కుళ్ళుకునేవాళ్ళు మన ఎదుగుదలను కిందకు గుంజలని చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని అర్ధం అయింది ❤ఫ్రొమ్ తెలంగాణ
సూపర్ ఉమా గారు. తెలుగు ట్రావెల్స్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. విపరీతమైన ఖర్చులు,వెకిలి చేష్టలు చేసేవారి నుంచి, మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ..!
Hi bro namaste, మీరు ఇన్ని దేశాలు తిరుగుతూ, ప్రతి ప్రదేశాన్ని చూపిస్తూ, అక్కడ ఉన్న ప్రజలను పరిచయం చేస్తూ, ఇంకా చెప్పాలంటే అచ్చమైన తెలుగు లో వివరిస్తూ ఉన్న మీ ఓర్పు కి నా ధన్యదాలు తెలియ జేస్తూన్నా ను.🙏🙏👏👏👏👏💐💐💐
చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. చూసి నాకే భయం వేసింది వెళ్లిన నీ ధైర్యానికి జోహార్. ప్రపంచం లో రకరకాల మనుషులు వాళ్ళ వింత ఆచారాలు..ఒక ప్రక్క మన దేశం లో ఆడ కూతుర్లమీద దౌర్జన్యాలు..😢
Edi chala deferent ga వుంది విడియో first time this vidio watching anna ఎవ్వరూ ఎటువంటి వీడియోస్ పెట్టలేదు తీయలేదు ఉమ గారు hatsup మైండ్ బ్లాక్ 😮😮😮 సూపర్ మమ్మీ మూవీ కన్న బాగుంది సూపర్ ఉమ అన్న
@@mukkamalamurali6026 చచ్చిన కొల్లని మేకలని మసాలా వేసి కమ్మగా కూరొందుకొని లొట్టలేసుకుంటూ తినేటప్పుడు లేని భయం ఇప్పుడు ఈ ప్రాణం లేని కళేభరాలను చూస్తే వస్తుంటే నాకేమి అనిపిస్తుంది Neeko avakaasam isthe aa bomikalatho soop chesukoni thaagi vaahvaa emiruchi antaav anipisthundhi Rooju kodi pegula vepudu Kukka piyyi pasthaa Gorre pentika la kabaab lu Kodi guddhala porutu Ivanne thinee thinee bore kotii Somthing special gaa try chesthaavani
చంపామ్ అనే భయం చంపినోడికి ఉండదు కూరొంduకొని తినేవాడికి అసలు ఏమి అనిపించదు పైగా చాలా సంతోషం వ్యక్tham చేసthaaడు saవాలని తినిపించి డబ్బులు కట్టి Thanaki maryaadha chesinandhuku ఎముకల మద్య ఉన్నా ఫ్లష్ ని పీక్కుకోని maree thintaadu
❤❤❤❤❤ ఇండోనేషియా తొరజ గిరిజన తెగలు గురించి వారి జీవన విధానం లో ఆఖరి ఘడియలు ఆతరువాత చనిపోయిన కూడా ఆ శరీరాలను అలాగే పెట్టుకోవడం చాల ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసారు అలాగే మళ్ళీ మీ మిత్రులు భువన్ తో కలిసి చేస్తూ ఉండండం నాకు బాగ నచ్చింది ఉమా గారు భువన్ నా తరపున ధన్యవాదాలు మీకు కూడా..... ధన్యవాదాలతో అరుణాచల జగన్నాథ్.
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥ఇండోనేషియాలో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
🌟Vaammo యిది మాత్రం చూడటం కొత్తగా ,యింకా వింతగా ఉంది..మీరు చాలా ధైర్యం గలవారు,,అందులో కి వెళ్ళి వచ్చారు,..yeక్కడికి వెళ్ళినా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి మీరు🔱🕉🔱🌟 చాలా ఓపికగా,చక్కగా మంచి మాటలతో చెప్తున్నారు నాకూ చాలా నచ్చింది🍀🌼 😍🦚
Hi bro chala adventures video nijaga memu inka shock lo unamu ee video chusi kani valla sampradyam ky ❤ daring and dashing tribe people adbutanga undi akkadi House 🏠 super 👌 meeru explain chesy vidanam rocking 🎉
Travelling అంటే ఒక అమ్మాయిని వేసుకుని తిరగడం కాదు... నీలా content ని నమ్ముకుని ప్రపంచాన్ని చూపించాలి 👍🏻. చివరికి Thumbnail లో కూడా అమ్మాయి photo లేకుండా video upload చేసే పరిస్థితి లేకుండా ఉంది టోపీ వీరయ్యకి 😅.
అన్నా మీరు చాలా అద్భుతంగా అందరికి అర్ధమయ్యె విదంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మేము కూడా అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది మీరు చాలా ఓపికగా ఉంటారు అల్లా హో అక్బర్ మీరు గ్రేట్
హాయ్ ఉమా హౌ ఆర్ యు ఒళ్ళు మీరు చూపించే వీడియోలో ఒక్కరు ప్రతి ఒక్కరూ సిగరెట్ తీసుకొని చూపిస్తూ ఉంటారు ఎందుకు అట్లా చేస్తారు ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ మీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
వాట్ ఏ వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ ❤ చాలా బాగా చూపించారు తెలియని అన్ని చూపించారు కొత్తగా ఉంది ఎంత మొదటిసారిగా మీరే చూపించారు ధన్యవాదాలు take care brother ❤❤
ఎంత మంది తెలుగు యూట్యూబ్ ట్రావెలర్స్ ఉన్న యువర్ ఎక్సప్లనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఒక జపాన్ అణుబాంబ్ గురించి విత్ డేట్ టైం అండ్ చైనా అండ్ రష్యా ఇన్ లేక్ బైకాల్ ఇంకొకడు ఉన్నాడు తెలుగు గాండు traverler వాడు సొల్లు వాడి సరసాలు ఫ్యామిలీ తో కలిసి చూడ లేక పోతున్నం అన్న అల్ ది బెస్ట్ అన్న❤
ఇప్పటివరకు ఎవరు చూపించని places ని వాళ్ళ జీవన విధానాన్ని మాకు చాలా బాగా చూపించారు ఉమా గారు🙏👌you are the best traveller in our Telugu❤🤗👏I am proud to be a fan of Uma garu❤🤗👍
Vintha kattadalu aacharalu baboi.meerentha dhyramganiluchunnarandi.gatti pindame meeru.chala chala baga kashtapadi vishayalu explore chesaru. Entha clear cut ga explore chesthunadi first person mere anukunta.Thank u so much andi Umagaru.Hatsoff to you.great salute andi meeku.go ahead.
ఇలాంటి కొత్త అద్భుతమైన విషయాలని నీకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేసి మాలాంటి వాళ్ళు వెళ్లలేని ప్లేసులు మాకు చూపించాలని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న
వాళ్ల చనిపోయాక కూడా ఎంత మర్యాద ఎంత రెస్పెక్ట్ సూపర్ అండి ఇవాళ కల్చర్ త రాజా పీపుల్ యొక్క కల్చర్ సూపర్ చనిపోయిన వాళ్లకి ఎంత వాల్యూ ఇస్తున్నారు హాట్సాఫ్ హాట్సాఫ్ అద్భుతమైన వీడియోలు పరిచయం చేశారు సూపర్ అండి సూపర్ మామగారు సూపర్
మీ గురించి విన్న గాని ఎప్పుడూ మీ వీడియోస్ చూడలేదు ఇదే ఫస్ట్ వీడియో...ఇప్పుడే అనుకోకుండా చూసాను... 👌🏻👌🏻👌🏻👌🏻ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను... హైదరాబాద్... తెలంగాణ స్టేట్... ఇండియా... గాడ్ బ్లెస్స్ యూ... 🙏🏻😊💐🍫🎁🍇.
Uma, please wear masks and maintain distance. Body is supposed to be burnt for scientific reason and not religious sentiment. Sanatana Dharma talks about ways of life, which are best practices to stay healthy on earth. Living the body unburned delays the process of soul travelling to the next phase of life. Will that be spiritual, human body has deadly virus which spreads around enters our body. For all good reasons, the family their suffers from one or other perennial diseases. You have to safeguard yourself as your immunity levels are not same as them in that village. Stay safe Uma. Happy to see your videos and happy you are back.
అన్నయ్య మీ మోహంలో చాలా గ్లామర్ వచ్చింది ఈ మధ్య మీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేయిస్తున్నారు, ఎప్పుడో సినిమాల్లో చూసాం ఈ ట్రైబ్ కల్చర్ నీ మళ్ళీ మీ వీడియో లో డైరెక్ట్ మేమే వెళ్లి చూసినట్టు ఉంది అన్నయ్య. iam Naresh from Kodangal vikarabad dist.TS. My fevarete Telugu youtubers in 1&only person you annaya 🙏🏻 mee effords ki family undi kuda risk chesthunnaru
ఇండోనేషియాలో 💀💀💀ఇలాంటి జాతి మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది👻 ఇలా కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది సోదరా🎉 జై హింద్ 🇮🇳 అనంత పురం ♥️
ఇది కదా ఉమా అన్న స్టైల్ 💯 పర్సన్ట్ ""కంటెంట్ , దమ్మున్న ట్రావెలర్ 💪🏻 ఇలాంటివి బుక్స్ లో, పేపర్స్ లో చదవడమే తప్ప స్వచ్ఛమైన తెలుగు బాష లో వివరించడం అది ఉమా అన్న కె సాధ్యమైంది శవాలతో జీవించడం చాలా విచిత్రం మా పిల్లలు అయితే షాక్ అయ్యారు... 🤔😊సూపర్ ❤❤..
నా జీవితం లో ఎప్పటికీ ఇలాంటి ప్రజలు నమ్మకాలు వుంటాయని వూహించలేదు,ఇలాంటివి తెలియచేసింది ధన్యవాదములు ఉమా గారు❤❤❤
ఆర్భాటాలు ఉండవు.. అతి ఉండదు.. అచ్చమైన తెలుగులో సమాచారం చెబుతూ మీరు చేసే వీడియోలు సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంటాయి.. ఈ వీడియో అయితే చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ వింత ఆచారం గురించి తెలియజేసిన ఉమా గారికి ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్..🤝👏
ఒకప్పుడు ఒక వెదవ నిన్ను టార్గెట్ చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కానీ మీరు ఒక్క సారి కూడా వాడి మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోయారు దానికి ప్రతి ఫాలమే ఈ రోజు మీ 1.12m సబ్స్క్రయిబ్ లను సంపాది0చ్చుకున్నారు దీన్ని బట్టి నాకు అర్ధమైంది ఏంటి అంటే మన ఎదుగుదళ నీ చూసి కుళ్ళుకునేవాళ్ళు మన ఎదుగుదలను కిందకు గుంజలని చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని అర్ధం అయింది ❤ఫ్రొమ్ తెలంగాణ
పేమెంట్ కుక్క
👃
👌👌👌🎉❤👍👌👌👌
Vedhavalu claim they are highly educated but in terms of social relations they are less than worst characters.
Antha ledhu le anvesh subscribers ni chudu 2m cross chesadu
దేవుడా ఏంటీ ఆచారాలు 😮😮 చూసే నాకే గుండె గుభేల్ అంది. వెళ్లిన మీకెలా ఉందో.. Thanks ఉమా గారు
సూపర్ ఉమా గారు. తెలుగు ట్రావెల్స్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. విపరీతమైన ఖర్చులు,వెకిలి చేష్టలు చేసేవారి నుంచి, మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ..!
Sir miru atagadu gurinche antunnaru kadha😊
@@all.in.one-videosaa lanja kodaku gurinchi enduku le bro
నీ అంత ధైర్యం ఎవరికీ వుండదు ఉమగారు , ఎప్పటికీ చూడలేని దేశాలను చూపిస్తున్నావు, చాలా ధన్యవాదాలు, you are great person.
Chala
Mandi chesaru ra vedava elanti vedios
Valli inka dhairavantulu
ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చూడలేదు చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నం థాంక్స్ ఉమ బ్రో
మేము ఎలాగూ రాలేము మేము ఎలాగ అంత దూరం రాలేను మీరు చాలా కష్టపడి అంత దూరం వెళ్లి మాకు మంచిగా చూపించారు tq sir
కొత్త ప్రపంచాన్ని చూపించినందుకు ధన్యవాదాలు 👍👍👍
చాలా గొప్ప కల్చర్ మనవాళ్లు బతికుండగానే రోడ్లమీద పడేస్తున్నారు
Andaru indians la mrugam la undaru.
Chala Gupa culture Manade thank❤ mero inka elante videos chala chayli memu chudaleni pradeshalu ave
అన్నా మీ వీడియోస్ అన్నిట్లో కల్లా ఈ వీడియో చాలా బాగా తీశారు🎉🎉 ఇలాంటి వీడియో ఇప్పటివరకు ఎవరు తీయలేదు🎉🎉
ఇది ఒక అద్భుతమైన ప్రపంచం
మీ లాంటి వారి ద్వార ఇలాంటి video's చేస్తున్నాం
చాలా thanks ఉమా గారు
Super bro.
Hi bro namaste, మీరు ఇన్ని దేశాలు తిరుగుతూ, ప్రతి ప్రదేశాన్ని చూపిస్తూ, అక్కడ ఉన్న ప్రజలను పరిచయం చేస్తూ, ఇంకా చెప్పాలంటే అచ్చమైన తెలుగు లో వివరిస్తూ ఉన్న మీ ఓర్పు కి నా ధన్యదాలు తెలియ జేస్తూన్నా ను.🙏🙏👏👏👏👏💐💐💐
Very good vedio
చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. చూసి నాకే భయం వేసింది వెళ్లిన నీ ధైర్యానికి జోహార్. ప్రపంచం లో రకరకాల మనుషులు వాళ్ళ వింత ఆచారాలు..ఒక ప్రక్క మన దేశం లో ఆడ కూతుర్లమీద దౌర్జన్యాలు..😢
ఉమా బ్రో ఒకేసారి 3 వీడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి ఇది ఒక ఉమా బ్రో మాత్రమే సాధ్యం
ఊహించని...విషయని చూపించావు brother.... keep it up
Edi chala deferent ga వుంది విడియో first time this vidio watching anna ఎవ్వరూ ఎటువంటి వీడియోస్ పెట్టలేదు తీయలేదు ఉమ గారు hatsup మైండ్ బ్లాక్ 😮😮😮 సూపర్ మమ్మీ మూవీ కన్న బాగుంది సూపర్ ఉమ అన్న
అమ్మో ఎంత ధైర్యంగా వెళ్లారు ఉమా గారు నాకైతే భయం వేసింది
అంటే ఈ భూ ప్రపంచం మీద మనకి తెలియనివి చాలానే ఉన్నాయి 😮
Great n gd job🖤
Hats off uhh👏
అమ్మో అక్కడ వీడియో తీయడం అంటే చాలా డేర్ ఉండాలి అది మీకు ఉంది బ్రదర్
@@mukkamalamurali6026 saవాల మధ్య తిరగడానికా ధైర్యం ఉండాలి అంటున్నవ్
వాటికి ప్రాణం పోయి వందలసంవత్సారలవుతుంది
ఆ ఎముకలని ప్రేత లని చూసి జడుసుకోవాలా ఏంటి
@@mukkamalamurali6026 చచ్చిన కొల్లని మేకలని మసాలా వేసి కమ్మగా కూరొందుకొని లొట్టలేసుకుంటూ తినేటప్పుడు లేని భయం ఇప్పుడు ఈ ప్రాణం లేని కళేభరాలను చూస్తే వస్తుంటే నాకేమి అనిపిస్తుంది
Neeko avakaasam isthe aa bomikalatho soop chesukoni thaagi vaahvaa emiruchi antaav anipisthundhi
Rooju kodi pegula vepudu
Kukka piyyi pasthaa
Gorre pentika la kabaab lu
Kodi guddhala porutu
Ivanne thinee thinee bore kotii
Somthing special gaa try chesthaavani
చంపామ్ అనే భయం చంపినోడికి ఉండదు కూరొంduకొని తినేవాడికి అసలు ఏమి అనిపించదు
పైగా చాలా సంతోషం వ్యక్tham చేసthaaడు
saవాలని తినిపించి డబ్బులు కట్టి
Thanaki maryaadha chesinandhuku ఎముకల మద్య ఉన్నా ఫ్లష్ ని పీక్కుకోని maree thintaadu
❤❤❤❤❤ ఇండోనేషియా తొరజ గిరిజన తెగలు గురించి వారి జీవన విధానం లో ఆఖరి ఘడియలు ఆతరువాత చనిపోయిన కూడా ఆ శరీరాలను అలాగే పెట్టుకోవడం చాల ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసారు అలాగే మళ్ళీ మీ మిత్రులు భువన్ తో కలిసి చేస్తూ ఉండండం నాకు బాగ నచ్చింది ఉమా గారు భువన్ నా తరపున ధన్యవాదాలు మీకు కూడా..... ధన్యవాదాలతో
అరుణాచల జగన్నాథ్.
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥ఇండోనేషియాలో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥Superb VD😱 & B Alert BR🤩‼️
👍🙌💪
🌟Vaammo యిది మాత్రం చూడటం కొత్తగా ,యింకా వింతగా ఉంది..మీరు చాలా ధైర్యం గలవారు,,అందులో కి వెళ్ళి వచ్చారు,..yeక్కడికి వెళ్ళినా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి మీరు🔱🕉🔱🌟
చాలా ఓపికగా,చక్కగా మంచి మాటలతో చెప్తున్నారు నాకూ చాలా నచ్చింది🍀🌼
😍🦚
Very adventurous journey. Dimma thirigimdi. Super 👍thanks brother
Hi bro chala adventures video nijaga memu inka shock lo unamu ee video chusi kani valla sampradyam ky ❤ daring and dashing tribe people adbutanga undi akkadi House 🏠 super 👌 meeru explain chesy vidanam rocking 🎉
You deserve a like Uma, amazing!!
I can't stop admiring your passion for people, places and culture. This video is next level. I wish you to continue your adventurous journey.
Fantastic vedio.Manushula vitha aacharalu Prapenchaniki chupincharu. You are so great person uma
ట్రావెలర్స్ ట్రావెల్ చేస్తారు, చూస్తారు, ఉమా అన్న మనతో ట్రావెల్ చేస్తూ, అక్కడ మనమే ఉన్నామన్న ఫీల్ క్రియేట్ చేస్తారు.. Thank u anna❤
నిజం చెప్పారు బ్రో
Yes , yes , yes
Neto betting kuda adimchaduga
@@SaiKumar-jc1si evarento teluskondi bro..🤗mararu 🙏
@@SaiKumar-jc1si సంప్రదాయని ,సుప్పిని , సుద్దపూసనీ 😂😂 ....సుద్దపుసా ,సుద్దపుసా ఎం చేస్తున్నావ్ అంటే , ఎరిగి గు*** దా కడగలేదు అని చెప్పిందంట నీలాగా .......🤣🤣🤣🤣
Video block buster 🎉🎉🎉🎉 worth verma worth...... Good come back with this video ......
One of the Best Video in the TH-cam Hat's off Uma Bro 👏👏👏
Uma down' to earth 🙌
Travelling అంటే ఒక అమ్మాయిని వేసుకుని తిరగడం కాదు... నీలా content ని నమ్ముకుని ప్రపంచాన్ని చూపించాలి 👍🏻. చివరికి Thumbnail లో కూడా అమ్మాయి photo లేకుండా video upload చేసే పరిస్థితి లేకుండా ఉంది టోపీ వీరయ్యకి 😅.
Superb 👌👌
Avunu correct ga chepparu
👌👌👌👌👌
Motivation is important
Yes absolutely right.
Excellent work Uma garu. Toraja tribal culture is amazing. Thank you for your wonderful show
మీ గుండె దైర్యానికి హట్స్ ఆఫ్ బ్రదర్, మీరు నిజంగా గ్రేట్
1) hats off to you and your team. You've showed so much of respect to the tribe and to what they do.
2) east or west India is the best 👌 🇮🇳
Intresting video must watch hatsoff to your efforts anna
అన్నా మీరు చాలా అద్భుతంగా అందరికి అర్ధమయ్యె విదంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మేము కూడా అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది మీరు చాలా ఓపికగా ఉంటారు అల్లా హో అక్బర్ మీరు గ్రేట్
Different people, different culture.. good information about different countries. Really interesting..
సాహసంతో కూడిన వీడియోస్ ఖర్చుతో కూడిన వీడియోస్ చేస్తున్నారు నిన్ను చూడగానే నాకు చూపిస్తుంది ధన్యవాదాలు
Hai brother uma hru e video chala bagundi .❤❤.. adventure..😮😮😮
Super bro... Your content is good and behaving in a dignified way. Keep going...
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ tq🎉
Full satisfaction bro chala great bro....❤❤yedo teliyani prapancham Loki tesukuvellav 30mins
Shorts pettu anna konni days reach baaga velthundhi..❤❤
Superb video uma garu...fist time choostuna vintuna ilanti tribe gurinchi awesome keep going god bless you forever
నిజంగా షాకింగ్ వీడియో ఇది... మనం చూడని ప్రపంచం చాలా ఉంది
Really great uma gaaru.memu choodaleni enno places choopinchinaaru
నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుంది ఈ వీడియో చాలా బాగున్నాది, మీలో ఎంతమందికి నచ్చింది, ధన్యవాదాలు ఉమా గారు
Hats off to your flair to travel,explore ,share and educate !!!
హాయ్ ఉమా హౌ ఆర్ యు ఒళ్ళు మీరు చూపించే వీడియోలో ఒక్కరు ప్రతి ఒక్కరూ సిగరెట్ తీసుకొని చూపిస్తూ ఉంటారు ఎందుకు అట్లా చేస్తారు ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ మీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
Superb umagaru chala Baga explain chesaru thank you❤
వాట్ ఏ వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ ❤ చాలా బాగా చూపించారు తెలియని అన్ని చూపించారు కొత్తగా ఉంది ఎంత మొదటిసారిగా మీరే చూపించారు ధన్యవాదాలు take care brother ❤❤
మీ ధైర్యానికి 🙏🙏
Amazing video
అన్నా సూపర్బ్. వన్ of the best from you Brother. Love you ❤❤❤❤❤
Indian No. 1 telugu family traveler.
ఉమా వీడియోస్ ఉండగా గూగుల్ ఎందుకు
Uma garu... just mind blowing...goosebumps...wow
What a hard journey ❤..... నేను వెళ్ళలేని ప్రపంచానికి నన్ను తిస్కెళ్లవ్ మిత్రమా 🙏🙏🙏🙏🙏
ఈ వీడియో తో మీరు ప్రపంచానికి మరింత తెలుస్తారు ఉమ గారు...మంచి చరిత్రను ధైర్యం చేసి చూపించారు.మీకు కృతజ్ఞతలు.🎉
ఎంత మంది తెలుగు యూట్యూబ్ ట్రావెలర్స్ ఉన్న యువర్ ఎక్సప్లనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఒక జపాన్ అణుబాంబ్ గురించి విత్ డేట్ టైం అండ్ చైనా అండ్ రష్యా ఇన్ లేక్ బైకాల్ ఇంకొకడు ఉన్నాడు తెలుగు గాండు traverler వాడు సొల్లు వాడి సరసాలు ఫ్యామిలీ తో కలిసి చూడ లేక పోతున్నం అన్న అల్ ది బెస్ట్ అన్న❤
Umaa gaaru ee busy life lo ,,mee valla prapancham lo unna enno cultures ,,vintha aachaaralu,,chustunnam thanks a lot ,hatsoff you umaa gaaru
ఇప్పటివరకు ఎవరు చూపించని places ని వాళ్ళ జీవన విధానాన్ని మాకు చాలా బాగా చూపించారు ఉమా గారు🙏👌you are the best traveller in our Telugu❤🤗👏I am proud to be a fan of Uma garu❤🤗👍
Really it's an amazing experience, we never saw this culture its too different and difficult to store coffins......
Thank you Uma garu
మనదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది! అ నేచర్ ఆ కొండలు !ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి చూసాను!
Excellent video theesaru Uma garu... Really surprising video idi.. meeru great... keep doing good videos..All the best 👍👌👌👌
Love from Karnataka Bengaluru ❤
Well done brother.... Thank you for your valuable video.. keep showing different videos people living in various countries and their culture
మీ ప్రతి వీడియో మాకు చాలా బాగా నచుతుంది
Vintha kattadalu aacharalu baboi.meerentha dhyramganiluchunnarandi.gatti pindame meeru.chala chala baga kashtapadi vishayalu explore chesaru. Entha clear cut ga explore chesthunadi first person mere anukunta.Thank u so much andi Umagaru.Hatsoff to you.great salute andi meeku.go ahead.
Uma good video thanks for showing unknown things
ఇలాంటి కొత్త అద్భుతమైన విషయాలని నీకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేసి మాలాంటి వాళ్ళు వెళ్లలేని ప్లేసులు మాకు చూపించాలని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న
వాళ్ల చనిపోయాక కూడా ఎంత మర్యాద ఎంత రెస్పెక్ట్ సూపర్ అండి ఇవాళ కల్చర్ త రాజా పీపుల్ యొక్క కల్చర్ సూపర్ చనిపోయిన వాళ్లకి ఎంత వాల్యూ ఇస్తున్నారు హాట్సాఫ్ హాట్సాఫ్ అద్భుతమైన వీడియోలు పరిచయం చేశారు సూపర్ అండి సూపర్ మామగారు సూపర్
Good information provided.tq very much. Bro.
#3 on trending anna..Lets make it #1 on trending ❤
మీ గురించి విన్న గాని ఎప్పుడూ మీ వీడియోస్ చూడలేదు ఇదే ఫస్ట్ వీడియో...ఇప్పుడే అనుకోకుండా చూసాను... 👌🏻👌🏻👌🏻👌🏻ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను... హైదరాబాద్... తెలంగాణ స్టేట్... ఇండియా... గాడ్ బ్లెస్స్ యూ... 🙏🏻😊💐🍫🎁🍇.
Chusthunantha sepu bhayam vesindi kaani chudalani exiting 😅 excellent 👌 video Uma anna .
Super culture, They love their family very much, it's really good
అద్భుతాలు వింతలు చూపించాలంటే ఉమా అనే ప్రపంచంలో చూడని వింతలు చూపించేది ఉమా అన్న❤🎉🎉🎉
Nijam ga meeru chala manchi travler ani e okka video chalu...... really great uma gaaru
ఇది కదా ఉమ గారు fans కావాల్సింది విడియో సూపర్ ఉమ గారు❤❤ but konchem భయం వేసింది చూస్తుంటే 😢
Bayam aa😏... Bayam unte choodaku.. aa matram kabali maku 🎉🎉.. best come back
Hai andi umagaru....miru africa lo work chestunappati nundi mimmalni follow avtunanu....miru explain chese vidhanam chala padhathiga untadhi..... andharitho chala baga mingle avtharu....mi vidoes chakkaga family andharitho kurchuni happy ga chudochu....elanti vulgarity undadhu....chala manchi vidoes chestunaru..tq..love from Hyderabad❤
Avunaa
@@arajkumar7202 అవును
Love from Ananthapur Anna ❤️🔥
Hi bro
@@naveenkumarn6035 hi
బ్రో బ్రో చాలా ధైర్యం మీకు వీడియో చాలా బాగుంది
సూపర్ సూపర్ అన్న కాకపోతే నాకు కొద్దిగా భయం వేసింది
Bayama nduk
Very brave and nice. I did not know about this type of thega untundi till I saw your description. Congratulations lations your content location.
Uma, please wear masks and maintain distance. Body is supposed to be burnt for scientific reason and not religious sentiment. Sanatana Dharma talks about ways of life, which are best practices to stay healthy on earth. Living the body unburned delays the process of soul travelling to the next phase of life. Will that be spiritual, human body has deadly virus which spreads around enters our body. For all good reasons, the family their suffers from one or other perennial diseases. You have to safeguard yourself as your immunity levels are not same as them in that village. Stay safe Uma. Happy to see your videos and happy you are back.
Chala baaguntadhi e video different culture different tribes 👍🏼👍🏼👍🏼
అన్నయ్య మీ మోహంలో చాలా గ్లామర్ వచ్చింది
ఈ మధ్య మీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేయిస్తున్నారు, ఎప్పుడో సినిమాల్లో చూసాం ఈ ట్రైబ్ కల్చర్ నీ మళ్ళీ మీ వీడియో లో డైరెక్ట్ మేమే వెళ్లి చూసినట్టు ఉంది అన్నయ్య.
iam Naresh from Kodangal vikarabad dist.TS. My fevarete Telugu youtubers in 1&only person you annaya 🙏🏻 mee effords ki family undi kuda risk chesthunnaru
Nu chala great brother..manchi manchi content video s chesthunnaru ..
ఇండోనేషియాలో 💀💀💀ఇలాంటి జాతి మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది👻
ఇలా కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది సోదరా🎉
జై హింద్ 🇮🇳 అనంత పురం ♥️
మీ Decency కి ధన్యవాదాలు 🙏
ఇది కదా ఉమా అన్న స్టైల్ 💯 పర్సన్ట్ ""కంటెంట్ , దమ్మున్న ట్రావెలర్ 💪🏻 ఇలాంటివి బుక్స్ లో, పేపర్స్ లో చదవడమే తప్ప స్వచ్ఛమైన తెలుగు బాష లో వివరించడం అది ఉమా అన్న కె సాధ్యమైంది శవాలతో జీవించడం చాలా విచిత్రం మా పిల్లలు అయితే షాక్ అయ్యారు... 🤔😊సూపర్ ❤❤..
Super Anna
Super sir chala bagaa explain chesaru. Tq
Indonesia villages chala baguntai.. Inka varsham padte aite swargam la kanabadtadi..andarila kakunda miru different ga villages chupistaru.. Super bro
సూపర్ బ్రదర్ మీరు ఏ యూట్యూబరు ఇలాంటి వీడియో చూపించలేదు ప్రపంచంలో ఇలాంటి ఉంటాయియని మెరుచూపించకనే తెలిసింది సూపర్
Chala bagundi Bro videos TQ for information ℹ️
Excellent and unbelievable information.... Uma garu.... Excellent job....
ఎక్సలెంట్ వీడియో ఉమా అన్నా చాలా బాగుంది మీకు కృతజ్ఞతలు ❤
Hi uma how are you
God bless you
తమ్ముడు కొత్త ప్రపంచాన్ని చూపించేందుకు చాలా థాంక్స్
వామ్మో ఉమ అన్నయ్య ఆ శవాన్ని చూసేసరికి ఒళ్ళు గగుర్పొడిచింది మాకు చూపించాలి వీడియో అనే మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ టు యు అన్నా
చాలా తెలియని విషయాలు చూపించారు... థాంక్స్ ఉమా గారు....