40 సంవత్సరాలుగా ఇంట్లోనే పాములతో ఎలా ఉంటున్నాడో చూడండి ! Proddutur Old Man Living With Snakes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Mana Wtsup channel link :- whatsapp.com/c...

ความคิดเห็น • 380

  • @kandunurisaikoushik4091
    @kandunurisaikoushik4091 11 หลายเดือนก่อน +36

    ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు చాలా చాలా థాంక్స్

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 11 หลายเดือนก่อน +45

    ఆ పెద్దాయన వద్ద చాలా ప్రతిభ ఉన్నది మట్టితో గొలుసులు చేయడం వాటర్ బాటిల్ చేయడం ప్రమిదలు ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్నది చాలా అనుభవముతో భావి తరాలకు అందించడానికి ఆయన వద్ద నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన హృదయం చాలా నిండుగా ఉన్నది ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ ఎంతో విలువైనది సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి ఈ పెద్దాయన వద్ద ఎంతో విద్య నేర్పు నైపుణ్యం ఉన్నాయి నిస్వార్ధమైన వ్యక్తి దైవము ఆయనపై సంపూర్ణమైన కరుణ కుమ్మరించా లని నా ప్రార్ధన

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 11 หลายเดือนก่อน +76

    షాహిద్ బ్రో ఆయన ఉన్నదే కంఫర్ట్ జోన్ మనం ఉన్నది కాదు మనకు ఉన్నవన్నీ పోగొట్టుకొని లేని దాని కోసం పాకులాడే కంటే ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఉండడం చాలా మంచిది😊

  • @ganeshdakoori6888
    @ganeshdakoori6888 11 หลายเดือนก่อน +23

    చూడ్డానికి తాతలాగా ఉన్న ........ మాటల్లో పనిలో వువకుడి కంటే కూడా చురుగ్గా ఉన్నాడు👏

  • @shivakumar_kuruma_
    @shivakumar_kuruma_ 11 หลายเดือนก่อน +217

    తాతయ్య వొంట్లో భయం లేదు TH-cam lo village vihari కి ఎదురు లేదు❤

  • @bhourevenkatesh5436
    @bhourevenkatesh5436 11 หลายเดือนก่อน +31

    ఇలాంటి మంచి మంచి విషయాలు చాలా మంచి వీడియోలు మా ముందుకు తెస్తున్నావ్ అన్న నువ్వు చాలా గ్రేట్👌 నేను మీ subscribe ని మీ వీడియోలు నేను అన్ని మిస్ కాకుండా చూస్తాను దేవుని దయవల్లా మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని నేను కోరుకుంటున్నాను మాది కరీంనగర్
    ... నేను పెట్టిన కామెంట్ మీకు అందరికి నచ్చితే ఒక లైక్ వేసుకోండి 🙏

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 11 หลายเดือนก่อน +23

    చాలా చాలా మంచి వీడియో.
    .అలాంటి వాళ్ళే నిజమైన దైవ స్వరూపం. ❤😊

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 11 หลายเดือนก่อน +13

    వీడియో చాలా బాగుంది
    తాతగారు చాలా మంచి విషయాలు గురించి చాలా బాగా చెప్పారు ఒక మనిషి మరో మనిషికి ఇవ్వవలసి గౌరవం ఇచ్చి చాలా మర్యాదగా పలకరించారు తాతగారు

  • @niranjansjourney
    @niranjansjourney 11 หลายเดือนก่อน +76

    పెద్దాయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక 💎

  • @vizagindia1660
    @vizagindia1660 11 หลายเดือนก่อน +6

    pani chesey vaade paramaathmudu, bujinchevaadey jeevaathmudu .....🙏 thankyou Village vihari meeku naa abhinandanalu.

    • @rathnakumari1380
      @rathnakumari1380 10 หลายเดือนก่อน

      Truth ful human bee ❤

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 11 หลายเดือนก่อน +27

    మస్త్ గా విడియో తీస్కొని వచ్చారు అన్నయ్యలు హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @kushalakumari2431
    @kushalakumari2431 11 หลายเดือนก่อน +15

    Amazing ❤really i am fan for pot maker simplicity ..he had a good knowledge about life..🙏thankyou village vihare❤

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 11 หลายเดือนก่อน +4

    Jeevitha sathyam thelisina manishi. Adhi saswatham kadhu ane Sathyam thelisina manishi. Nijamaina dhanavanthudu. Happiest person in the universe ani naaku anipisthunnadu. Chala goppavyakthi. Great 👍. Chala manchi vyakthi ni parichayam chesaru. Thank you thammudu.

  • @rekha8016
    @rekha8016 11 หลายเดือนก่อน +9

    Really feeling very happy after watching this video. Because this noble hearted persons like old man still we are getting timely rains. Hats to humanity.

  • @chandu5124
    @chandu5124 11 หลายเดือนก่อน +7

    సూపర్ పెద్దయ్య మాటలు చాలా ఆహ్లాద కరంగ వునాయి పెద్దాయనకు 👏👏🙏🙏🙏🙏 సూపర్ వీడియో బ్రదర్స్

  • @balakasireddy1079
    @balakasireddy1079 10 หลายเดือนก่อน +8

    Great introduction....great human being on earth.... thank you for showing... Om namah shivaya 🙏
    May be i guess you people are trying to get some antique pieces at that place but the person himself is antique..each word spoken by him is 💎.

  • @obannamro4627
    @obannamro4627 10 หลายเดือนก่อน +3

    19:07 19:44 20:44 simple man he is great,he had much knowledge about life video super interesting peddayana Matalu goppaga unnai
    Village vihari given great respect to peddayana
    Hats off

  • @p.manjunath4647
    @p.manjunath4647 10 หลายเดือนก่อน +5

    Thank You for @villagevihari team for showing a Great man. His ideology, thought process, way of living is awestruck 🔥. I admire him ❤️ 🙏

  • @jagadeeshswarreddyn8644
    @jagadeeshswarreddyn8644 11 หลายเดือนก่อน +6

    చాలా ఆసక్తికరమైన మరియు చాలా సంతోషకరమైన వీడియో

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 11 หลายเดือนก่อน +7

    షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్ మీకు ధన్యవాదములు 🙏

  • @Vijayg28
    @Vijayg28 10 หลายเดือนก่อน +1

    Inni years ga me channel chusta unandhuku @Village vihari channel, ila ma ooru Proddatur ki vachi chestaru ani anukoledhu. Lots of love from Proddatur people❤

  • @sre-z1g
    @sre-z1g 10 หลายเดือนก่อน +1

    మీ యూట్యూబ్ వీడియోలు అన్నింిలోనూ ఇది తప్పకుండా అందరూ చూడొచ్చు అనే మంచి వీడియో బాగుంది సూపర్

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 11 หลายเดือนก่อน +16

    అన్నా మా కులవృత్తి అది 🙏🙏
    👌👌👌👍 మేం కూడా కడప డిస్టిక్ లోనే ఉంటాం 😊😄

    • @VillageViharichannel
      @VillageViharichannel  11 หลายเดือนก่อน +3

      Super bro 💙

    • @tsrkadapasadstories
      @tsrkadapasadstories 11 หลายเดือนก่อน +3

      మా కుల వృత్తి కూడా కుమ్మరి పనే 🙏🙏🙏🙏

    • @bhaaskarpidathala6650
      @bhaaskarpidathala6650 11 หลายเดือนก่อน +4

      Iam also same caste bro from rayachoty

    • @tsrkadapasadstories
      @tsrkadapasadstories 11 หลายเดือนก่อน

      @@bhaaskarpidathala6650 iam from kadapa

    • @geethavarshini1607
      @geethavarshini1607 10 หลายเดือนก่อน

      Meeru venkateswara swami ki aakali terchina vallu

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 9 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుంది, ఆయన మహా జ్ఞాని

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 11 หลายเดือนก่อน +3

    Ethanu maha sivabhathudu,,🙏🙏🙏🙏🙏sivayya ethani dhagara unaru,,, nagedrudu swayamga unadu🙏🙏🙏 yanthati goppa vyaktitvam ,,hats off sir🙏🙏🙏

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 หลายเดือนก่อน

    Your videos always novel innovative remote talented in remote countryside. This old man to be given a suitable award by State award/by GOI. Such vintage articles and his own craft of POTTERY aboon for futurity. His ancient skill exposed to this modern society. Thanks to VIHARI.

  • @nirmalababy3885
    @nirmalababy3885 10 หลายเดือนก่อน +1

    Andariki radu ee manasu buddi aa tata matallo nijam neeti nijayiti daya jali kaligiundi karana janmudu paropakaram punyaya parapeedanam papa nashanam ane goppa manasunna vyakti Tq shahidgaru yilanti vyakti parichayam chesinanduku

  • @begampurnagaraj3196
    @begampurnagaraj3196 3 หลายเดือนก่อน

    😊 తాతకు నా యొక్క నమస్కారం మీ యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలి😊

  • @prabbhakarcirisrestaaraddh4114
    @prabbhakarcirisrestaaraddh4114 2 วันที่ผ่านมา

    Super thatha ,you are a kind person , you are speaking true

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 11 หลายเดือนก่อน +4

    చాల మంచి video chesinav షాహిద్ thank you very much. Both of you. Narendra editing kirrak

  • @dhanalaxmikitchenandvlogs
    @dhanalaxmikitchenandvlogs 11 หลายเดือนก่อน +8

    Unkul chala inspiration ga matladutunnaru 👌😇

  • @T.Naresh625
    @T.Naresh625 11 หลายเดือนก่อน +5

    Iam from proddatur, ma illu kuda aa area lone. Happy to see in your channel.

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 11 หลายเดือนก่อน +2

    Myboy e video adbutham chalakas tapadi e video chesaru yinthaku mu nduvere chanallo chusanuyintha m anchi video yicheru thankyou myb oy. Amma❤❤❤

  • @Jessi-g6l
    @Jessi-g6l 11 หลายเดือนก่อน +2

    ఏంది యామయ్య అన్నవ్ పెద్ద సెలబ్రిటీ ఐపాయినావే great ❤from pdtr

  • @ujwal9792
    @ujwal9792 11 หลายเดือนก่อน +2

    Ma thataya ye gurthku vacharu 😭🥺 ,he is the purest soul in this world

  • @ashokmadduri1156
    @ashokmadduri1156 11 หลายเดือนก่อน +1

    స్వయంబుగా వేలిసిన బంగారు ఎల్లమ్మ తల్లి గుడి ఉన్నది మావూరిలో చాలా మహిమకలది వీడియో తీయగలరని మా మనవి అన్న

  • @gowrimaddasani5352
    @gowrimaddasani5352 5 หลายเดือนก่อน

    E pollution prapracham lo oka honest Life style and hardworking person

  • @sangeethageetha2056
    @sangeethageetha2056 10 หลายเดือนก่อน +3

    చాలా చాలా బాగుంది అన్న సూపర్ వీడియో మీకు చాలా థాంక్స్

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm 11 หลายเดือนก่อน +3

    జై సుబ్రహ్మణ్యం స్వామి కి జై 🙏

  • @HariSh_143
    @HariSh_143 11 หลายเดือนก่อน +2

    Nenu 3yrs back visit chesanu anna aaa place super antey super ga untundi 👌👌

  • @sfcreativityworld
    @sfcreativityworld 11 หลายเดือนก่อน +3

    నేను చాలాసార్లు మీ వీడీయోస్ చూసా but first time comment cheyadam,ఆ తాతయ్య simply superb గా ఉన్నాడు బ్రో మంచి మనసు ఉన్న వ్యక్తిలా ఉన్నాడు తన మాటల్లోనే అర్థమవుతుంది,superrrr video పాము కనీపించి ఉంటే బాగుండేది but తనకే ఎప్పుడో ఒకసారి దర్సనమిస్తది అన్నాడు we miss, ఉన్నంతలో స్వేచ్చగా బ్రతకడం,comfortableగా తనది happy life అంటే,,

  • @madishettisai1118
    @madishettisai1118 7 หลายเดือนก่อน +4

    Bro adress ekkada bro

  • @kgvallijayasudha5685
    @kgvallijayasudha5685 11 หลายเดือนก่อน +2

    Nijamga ayana matalo Nijayithi undi. Meeku ela thelustahi ilanto vishayalu Shahid. Kaani Manchi manchi content isthunnaru. Keep it up.

  • @Shirisha-e9s
    @Shirisha-e9s หลายเดือนก่อน

    Really superb thathagaru miru..👏🤝💐

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 11 หลายเดือนก่อน +5

    Two million soon ❤️ from Dharmavaram one million tarwatha surprise ani chepparu 4 L sub unnapudu but aah surprise kosam waiting

  • @garishedivya9282
    @garishedivya9282 10 หลายเดือนก่อน +1

    ఇంత మంచి వీడియో స్ ఎలా పెడుతారు. 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏👏👏👏👏👏

  • @vkgamingyt7438
    @vkgamingyt7438 11 หลายเดือนก่อน +2

    Chala bagundi tata life super vihari

  • @redemso
    @redemso 11 หลายเดือนก่อน +8

    💙 Love from Proddutur 💙

  • @Senorit-r1r
    @Senorit-r1r 11 หลายเดือนก่อน +3

    సంత్రుప్తి కరమైన🎉 జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు..

  • @tejuteju8092
    @tejuteju8092 11 หลายเดือนก่อน +3

    Ma amma chependi annaya video Super ani 😊😊 🎉🎉

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi 11 หลายเดือนก่อน +1

    Bro Adi Devatalu Koluyina Pradesam God bless You

  • @shobhakirthy
    @shobhakirthy 10 หลายเดือนก่อน +1

    Bro ..lot of message to learn...a bow for u showing such kind people

  • @artbyMLN
    @artbyMLN 11 หลายเดือนก่อน +4

    Always welcome Proddutur to VIHARI anna

  • @skneha7364
    @skneha7364 11 หลายเดือนก่อน +2

    Chala chala baga chepparu aa peddhayana jeevitha satyam ❤

  • @nationpavan742
    @nationpavan742 11 หลายเดือนก่อน +1

    చాలా రోజుల తర్వాత కాదు నా జీవితంలో నాకు మంచి వీడియో చూపించారు అన్నగారు

  • @Sumanth__2006_
    @Sumanth__2006_ 10 หลายเดือนก่อน +2

    Thank u so much Anna ma inti side aa unna Maki teldu thanks for doing this video ❤❤💙

  • @RajammaRajeswari
    @RajammaRajeswari หลายเดือนก่อน

    Thatha chala goppa Medhavi,vishaya gnanam vunnadi

  • @Saritha-j3z
    @Saritha-j3z 5 หลายเดือนก่อน

    Thank you brothers for giving this video and nice information

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja5860 11 หลายเดือนก่อน +1

    Super షాహిద్ గారు చాలా మంచి video తీశారు 👍

  • @AnandReddy898
    @AnandReddy898 2 วันที่ผ่านมา

    Boss me videos ani chusthunta prathi video lo meeru yekkada ite chupistharo akkada gurinchi baga telusukoni artham ayyela cheputhav great gob god bless u boss

  • @akkapeddyshalini4399
    @akkapeddyshalini4399 3 หลายเดือนก่อน

    He needs to get the grandpa of the year award 😂😂😅

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 11 หลายเดือนก่อน +4

    ఇప్పటికైనా అదే కాటేస్తుంది 100%🇮🇳

  • @pidishettykrishnaveni8441
    @pidishettykrishnaveni8441 10 หลายเดือนก่อน

    Tata mi Kallaki kotivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 memu kummari vallame

  • @shekarravi1463
    @shekarravi1463 10 หลายเดือนก่อน +1

    Ela telushthadhi Shahid meeku e.places antha super.bro.meeru 🙏👍

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 11 หลายเดือนก่อน +1

    Haiii sir how are u .. super nice video e sari oka life story chupicharu nice.. talented man super 👌 👌👌🤩🤩

  • @thirupathivollala2976
    @thirupathivollala2976 10 หลายเดือนก่อน +3

    పెద్దాయన చాలా గ్రేట్ ❤

  • @ajayvallala1334
    @ajayvallala1334 11 หลายเดือนก่อน +2

    Super video bro nice explain the story 🎉🎉❤❤❤

  • @SujathaK-x7k
    @SujathaK-x7k 11 หลายเดือนก่อน +2

    Anna, video chaala intresting ga,undhi
    Video skip chese, chance lekunda, chaala bhagundhi
    Kaani anna cycle baaga thokkavu bro😅

  • @lakavathganesh1868
    @lakavathganesh1868 11 หลายเดือนก่อน +2

    One of the best video in our Village vihari 🎉

  • @tejuteju8092
    @tejuteju8092 11 หลายเดือนก่อน +2

    Palakura pappu shahid anna nepu🔥🔥🔥🔥🔥

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu 11 หลายเดือนก่อน +2

    Super words thatha Garu.....🙏 super video bro❤❤

  • @salamauto3606
    @salamauto3606 11 หลายเดือนก่อน +3

    విల్లేజ్ విహారి కంఫర్ట్ విహారి అయిపోయారు అన్నమాట😂 సూపర్ 😀👍

  • @sirikondaanil6809
    @sirikondaanil6809 11 หลายเดือนก่อน +3

    Proud of salivahana jai kummara🙏🔥

  • @Pratyush178
    @Pratyush178 11 หลายเดือนก่อน +2

    Tqs to village vihari such ye beautiful videos❤

  • @shaikkittybhai1690
    @shaikkittybhai1690 2 หลายเดือนก่อน

    Thate nu super ❤❤❤❤❤❤

  • @venkatareddy4654
    @venkatareddy4654 11 หลายเดือนก่อน +1

    SIR THIS VIDEO IS VERY NICE & SIMPLEY SUPER & EXCELLENT

  • @kanukurumounika3630
    @kanukurumounika3630 9 หลายเดือนก่อน

    Ur the best youtuber in hole ap i have seen ur videos since one month ur all videos excellent keep it up😊❤❤❤

  • @NareshKhethavath-s5s
    @NareshKhethavath-s5s 11 หลายเดือนก่อน +1

    Chala rojula thatvatha manchi concept tho vacchinaru anna chala Baga vunndhi vedio iam fully happy anna good vedio 🙏🙏💯💯

  • @reddysainath1158
    @reddysainath1158 11 หลายเดือนก่อน +5

    Proddatur people attendance here❤🙋

  • @sarender0076
    @sarender0076 5 หลายเดือนก่อน

    Vihari garu chala thanks 🙏 love you darling

  • @sadhanadobbala9582
    @sadhanadobbala9582 9 หลายเดือนก่อน

    Really inspiring man,life antey ento telisina person

  • @anuradhavelamakanni
    @anuradhavelamakanni 5 หลายเดือนก่อน

    You are great uncle garu❤😊

  • @swatipadalapu7221
    @swatipadalapu7221 11 หลายเดือนก่อน +4

    Really feeling like very much happy to watch this video bro 😊 such a nice video bro keep it up and take care of your health bro ❤

  • @rockstarrju3254
    @rockstarrju3254 11 หลายเดือนก่อน +1

    Super video I'm Proddatur anna

  • @patikagangadhar5526
    @patikagangadhar5526 7 หลายเดือนก่อน

    Very Nice song tuning sweet memory tuning

  • @saradarao5436
    @saradarao5436 หลายเดือนก่อน

    Good great man Namathe

  • @hemavarma34
    @hemavarma34 11 หลายเดือนก่อน +1

    nice infermation guys god bless you both😊

  • @janibashashaik8399
    @janibashashaik8399 8 หลายเดือนก่อน

    Nuvvu Chala great thata respect

  • @haribramha1131
    @haribramha1131 11 หลายเดือนก่อน +2

    Bro proddatur lo rameswaram temple unde bro oksari video chayandi bro from proddatur❤

  • @its__me__anil___12
    @its__me__anil___12 11 หลายเดือนก่อน +7

    Proddutur like here❤

  • @gowrikumaripesala7058
    @gowrikumaripesala7058 4 หลายเดือนก่อน

    Ma Nana daggara same Hero Cycle vundedhi.Light khuda

  • @SAYEDBEGUM-hk9zy
    @SAYEDBEGUM-hk9zy 11 หลายเดือนก่อน

    Nenu all ready okala chanalo ei video chusanu anna nenu anukuna nuv vstav ani nenu ni videos lo comment pedadam anukuna kani mobile lo balance aipoindi chepalekapoyanu kani happy ga undi allanti videos ni Chanel lo chudalanipistadi god bless you annna eilanti videos chala thiyalani maku theliyanivi kuda maku chupinchalani heart full ga chepthuna

  • @AVE780
    @AVE780 11 หลายเดือนก่อน

    Pedda manasu unna vyakti ... Eppudu unna dabbunna valla kante goppavaru peddayana 🙏🙏🙏

  • @venugopalreddy683
    @venugopalreddy683 6 หลายเดือนก่อน

    Food echinappu thinali bro, vaddu anakoodadu, anthala cheputunnadu kada bro

  • @Smily_papa11
    @Smily_papa11 10 หลายเดือนก่อน

    Chala postive ga unnaru thata

  • @Rafi_kaakarawada__
    @Rafi_kaakarawada__ 11 หลายเดือนก่อน +3

    Proddatur 💥❤️

  • @KishanKumar-bh3ee
    @KishanKumar-bh3ee 9 หลายเดือนก่อน

    నిజమైన యోగి.

  • @sirishaanusuri7146
    @sirishaanusuri7146 4 หลายเดือนก่อน

    Super peddayana

  • @mamaskitchen610
    @mamaskitchen610 11 หลายเดือนก่อน +4

    Very nice video.. Keep it up shahid🎉

  • @vusuvandlavenkataramanaiah2072
    @vusuvandlavenkataramanaiah2072 11 หลายเดือนก่อน

    Thanks sir mavuriki vachi video thisinanduku