సాయిబాబా చెవి నుంచి పడుతున్న విభూది | పాదం నుంచి నీరు వస్తున్నాయి Hindupur Sai Baba Water

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • Hindupur Sai Baba Water
    Address: Sri Satya Sai District, Hindupur,
    గూగుల్ మ్యాప్ లో సరస్వతి విద్య మందిర్ అని సెర్చ్ చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా చెప్తారు
    or
    Sathya NarayanPet Colony పక్కనే హిందూపూర్ కేక్ కార్నర్ అనే ఒక బేకరీ ఉంటుంది దానికి స్ట్రెయిట్ గా ఒక గల్లి ఉంటుంది ఆ గల్లి లోకి సక్కగా వెళ్తే 1st Right తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ ఎవరైనా చెప్తారు
    ఆ వీధి పేరు మంగళపెట్
    #Hindupur #HindupurSaiBabaWater #హిందూపూర్ #హిందూపురం #HindupuramSaiBabaWater #HindupurSaibaba #HindupurSaibabaNews
    #VillageVihari
    Hindupur
    Hindupur Sai Baba
    Hindupur Sai Baba Water
    Sai Baba Water Hindupur
    Sri Satya Sai Jilla Hindupur

ความคิดเห็น • 890

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 13 วันที่ผ่านมา +104

    వాళ్ళ ఎంత పుణ్య దంపతులో సాయి అనుగ్రహం వాళ్ళకి కలిగింది ఎంత ప్రేమైకమూర్తి ఎంత దయాకలవాడు సాయి😍🙏 పాపం వాళ్ళది చాలా చిన్న ఇల్లు అందరు వెళ్లి చూస్తుంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారో అర్ధం అవుతుంది ఆ వాటర్ ఆలా గుడ్డతో పిండి బైట వెయ్యకున్న పవిత్ర గంగ కనుక వచ్చిన వారు నెత్తిన జల్లుకున్నా పుణ్యమే జై శ్రీ సాయిరాం 🙏

  • @momeena1791
    @momeena1791 3 วันที่ผ่านมา +4

    సాయి బాబా మహిమలు ఉన్నాయి కాబట్టే కదా అంత దూరం నుంచి జనాలు వచ్చేది ... ఆమె కొంచం ఓర్పు తెచ్చుకుని ఉంటే మంచిది అని నాకు అనిపిస్తుంది , ఆ దేవుడు ఆమె నే పరిక్షుతున్నడు ఏమో ఆమె నా భక్తులకి దర్శనం ఇస్తుందా లేదా అని 🙏 ఏది ఏమైనా ఆమె అంత కోపం గా ఉండడం నాకు అసలు నచ్చలేదు 😐😔

  • @ShivanshKannaiah
    @ShivanshKannaiah 8 วันที่ผ่านมา +11

    చాలా అద్భుతమైన దృశ్యం.... బాబా వారి పైనా జరుగుతున్న దృష్ప్రచారానికి ఇలాంటి సన్నివేశాలు ద్వారా అయినా బాబా వారి గొప్పతనం గురించి తెలుసుకోవాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakalak6481
    @chandrakalak6481 16 วันที่ผ่านมา +199

    కలియుగ లో దేవుడు లేడని నమ్మే వాళ్ళకి ఇది కనువిప్పు...బాబా మహిమలు చాల బాగుంటాయి.ఓం సాయి రామ్ జై జై సాయి రాం🙏🙏🙏

    • @soundharyamahi8017
      @soundharyamahi8017 14 วันที่ผ่านมา

      Om sai ram

    • @chandrakalak6481
      @chandrakalak6481 14 วันที่ผ่านมา +1

      Tnq 🙏

    • @chandrakalak6481
      @chandrakalak6481 14 วันที่ผ่านมา

      Tnq 🙏

    • @jagadeshkumarkatti8487
      @jagadeshkumarkatti8487 14 วันที่ผ่านมา

      God ఉన్నారు కానీ సాయిబాబా కింద వాటర్ పైప్ ఎందుకు పెట్టారు, అలా పెట్టి బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, దీనిని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు

    • @chandrakalak6481
      @chandrakalak6481 13 วันที่ผ่านมา

      @@jagadeshkumarkatti8487 anna devudu unnarani nammaru kada chalu ivvani anduku...tnq 🙏

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 20 วันที่ผ่านมา +143

    ఎలాంటి వీడియో నేనెప్పుడూ చూడలేదు నిజంగా దేవుడు ఉన్నాడని ఇదే సాక్ష్యం❤🙏🕉️

    • @razeshkumar9974
      @razeshkumar9974 13 วันที่ผ่านมา +1

      @@Rayi.GangaSurya-sy1by Turakollu tho oppinchandi ra babu

    • @Mr.Yaragonda
      @Mr.Yaragonda 12 วันที่ผ่านมา

      ​@@razeshkumar9974 Sabka maalik ek hai ani cheppindhi evaroo thelusu Anukunta 😅

  • @vichitramvihari
    @vichitramvihari 20 วันที่ผ่านมา +240

    వీడియో కోసం ఎప్పటి నుండో వెయిటింగ్ అన్న... చాలా అద్భుతమైన వీడియో... నా ఛానల్ నీ కూడ ఈ వీడియోలో ప్రస్థావించినందుకు ధన్యవాదములు అన్న... 🙏🏻Love From విచిత్రం విహారి...❤️

    • @VillageViharichannel
      @VillageViharichannel  20 วันที่ผ่านมา +23

      TQ soo much bro 💙

    • @ananthasivareddy3822
      @ananthasivareddy3822 16 วันที่ผ่านมา +4

      ​@@VillageViharichannelతాడిపత్రి లో ఆంజనేయ స్వామి గుడి గురించి ఒక్క వీడియో చేయాలి. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి

    • @sivaramaiahyaragala5462
      @sivaramaiahyaragala5462 14 วันที่ผ่านมา +1

      Om sai ram🙏🙏🙏

    • @alliswellsekhar1707
      @alliswellsekhar1707 14 วันที่ผ่านมา +3

      Sai baba vunna plate lo water vastundi antunnaru kadha mari aplate paiki endhuku ethadam ladhu

    • @user-yashwika123
      @user-yashwika123 11 วันที่ผ่านมา

      ​@@VillageViharichannelannayya address cheppandi please maku chala arthika ibbandhulu unnayi address cheppandi anna

  • @venkataravindra1964
    @venkataravindra1964 20 วันที่ผ่านมา +151

    మహిమలు ఉన్నపుడు జనాలు వస్తారుకదా విసుక్కోవద్దు....

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS 15 วันที่ผ่านมา +13

    Explanation and clarity to people was awesome❤❤❤

  • @naveenaveen1603
    @naveenaveen1603 15 วันที่ผ่านมา +28

    Om Sai ram 😢😢🙏🙏🙏Sai nuv unv Sai 🙏🙏🙏

  • @Sandyyy457
    @Sandyyy457 15 วันที่ผ่านมา +24

    Nammali ani anipinchina.... Guddiga mathram nammeseyali ani anipinchadhu... But any way i love sairam😊❤❤❤❤🙏🙏🙏🙏

  • @dr.padmajadusi6220
    @dr.padmajadusi6220 14 วันที่ผ่านมา +31

    జై సాయిరాం
    ఓం సాయి శ్రీసాయి జై జై సాయి' ఆ కుంటుంబ సభ్యులు ధన్యులు. అందరిపై బాబా కరుణా కటాక్షాలు ఉండాలని ఆశిస్సున్నాము. ఈ వీడియో పంచినందుకు ధన్యవాదాలు. ధన్యోస్మి ధన్యోస్మి🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh 19 วันที่ผ่านมา +53

    2014లో నేను btech చదువుతున్న , అప్పుడు నాకు సబ్జెక్టు పరంగా కొన్ని డౌట్స్ ఉండటం వల్ల నేను మా సీనియర్ ఇంటికి వెళ్ళాను. వాల బిల్డింగ్ పైన చద్వుకుంటున న పక్కన ఎవరొ చెప్తే కింద ఫ్లూర్ కి వెళ్లి choosa . Tv shelf గురించి nyt edo discus cheskunaar anta a దేవుడు నీ పెడదాం అని అంతే ఆ షెల్ఫ్ మధ్యలో సాయిబాబా రూపం వచ్చేసింది morning ki so adhi nenu choosa ..ఇప్పటకీ వాళ్ళు అక్కడ పెయింట్ కూడా వెయ్యలేదు. జరిగింది నరసాపురం వెస్ట్ గోదావరి district..

    • @VillageViharichannel
      @VillageViharichannel  19 วันที่ผ่านมา +12

      Brother meru help cheste aa video mana channel pettocchu ...Mee phone number evvandi 😊

    • @chandrakalak6481
      @chandrakalak6481 12 วันที่ผ่านมา +6

      @@naturelover-Andhrapradesh అద్భుతం నిజంగా అద్రుష్టవంతులు వాళ్ళు...సాయి ఉన్నవయ్యా🕉🙏

  • @Chandana1246
    @Chandana1246 19 วันที่ผ่านมา +16

    Annaya finally mimalni ma hindupur lo chusesam😍very happy to see u anna...

  • @user-rx3go6ub8u
    @user-rx3go6ub8u 14 วันที่ผ่านมา +12

    Miru aa విగ్రహం పక్కకి తీసి వేరే ప్లేట్ లోనికి తీసుకొని పెట్టి చూడాలి

    • @Pppp-ci9tk
      @Pppp-ci9tk 6 ชั่วโมงที่ผ่านมา

      Anni ayiooyayi babu. Neekokkdike burra unnattu😂

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 20 วันที่ผ่านมา +6

    Hasum videos bro.....❤❤❤❤devudu vunadu ani namuthunam ante mee laa real ga genuine ga tese valu ante devudu vundu bro ❤❤

  • @BollepallyPooja
    @BollepallyPooja 15 วันที่ผ่านมา +11

    Om Sai Ram ❤bangari thandri plzzz blessings evu thandri

  • @Yashsuresh8697
    @Yashsuresh8697 20 วันที่ผ่านมา +44

    OM Sai ram 🙏🙏🙏🙏🙏
    OM Sai ram 🙏🙏🙏🙏🙏
    OM Sai ram 🙏🙏🙏🙏🙏
    OM Sai ram 🙏🙏🙏🙏🙏
    OM Sai ram 🙏🙏🙏🙏🙏

  • @swathi3405
    @swathi3405 18 วันที่ผ่านมา +81

    ఆ ప్లేస్ నుండి పక్కన పెడితే అర్ధం అవుతుంది

    • @user-fw2jy3pg6s
      @user-fw2jy3pg6s 10 วันที่ผ่านมา

      ఒకసారి,నువు,రా,చూసినేటర్వతనేకుతెల్స్తుంది,నువు,ఎక్కడో,వుండిచాపక్కు

    • @laxmang4431
      @laxmang4431 10 วันที่ผ่านมา

      Kamiti vallu theesi pettaru anta video total chudu

  • @aruna305
    @aruna305 10 วันที่ผ่านมา +2

    Villega vihari team thank you so much for coming to HINDUPUR

  • @kalyansivvala185
    @kalyansivvala185 15 วันที่ผ่านมา +48

    True Good Video❤👍🏻.
    Sai Baba ki Jai😊😊😊

    • @barayakumar7783
      @barayakumar7783 14 วันที่ผ่านมา

      అత్తమానం వచ్చిన దేవుడ్ని కదిలిస్తారు

    • @madhavimadhavilatha5467
      @madhavimadhavilatha5467 12 วันที่ผ่านมา

      Om Sai Ram Jai sri Ram thandri neeku dhanyavadalu baba

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 20 วันที่ผ่านมา +3

    Two million soon ❤️ from Dharmavaram

  • @Cuteworldoflife
    @Cuteworldoflife 15 วันที่ผ่านมา +4

    Im also from Hindupur bro but maki teliyani vishayam chepparu thank you soo much bro

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 17 วันที่ผ่านมา +24

    మాలా చిన్న ఇంట్లో ఉండే వాళ్ళ ఇల్లు నీరు తెప్పించి ముంచకు బాబా నీరు లేక చాలా గ్రామాల వాళ్ళు బాధ పడుతున్నారు. అలాంటి వాళ్లకి నీరు ఇవ్వు వాళ్ళ దాహం అయినా తీరుతుంది అని కోరుకోండి.

  • @padmaa9943
    @padmaa9943 19 วันที่ผ่านมา +149

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ ప్రియ సాయి, సాయి బాబా ను పెద్ద బేసిన్ లో పెట్టండి కొంచెం ఎత్తుగా డబ్బా లాంటి దాని మీద పెడితే బాబా నుండి వచ్చే నీరు బేసిన్ లో కి వుంటుంది, వృధా కాకుండా అందరికీ తీర్థం గా ఇవ్వవచ్చు,😊 thankyou sai నీ లీల కళ్ళారా చూసిన అనుభూతి కలుగుతుంది 😊

  • @maneeshbs703
    @maneeshbs703 20 วันที่ผ่านมา +4

    Fan from karnataka

  • @Adventuresofpardhu
    @Adventuresofpardhu 20 วันที่ผ่านมา +1

    Next level ❤

  • @Mmadhu198
    @Mmadhu198 15 วันที่ผ่านมา +6

    భయ్యా ఇంతకుముందు 10సంత్సరాల క్రితం మా హిరమండలం లో కూడా ఇలానే జరిగింది

  • @hymakamarthapu7346
    @hymakamarthapu7346 20 วันที่ผ่านมา +7

    super vidio bro👌mee vidios anni chaala bavuntay👍👍all the best both of u🌷🌷

  • @Balaharshith
    @Balaharshith 19 วันที่ผ่านมา +31

    Thanks for this vedio nenu చూసాను బాబా నీ మాది హిందూపూర్ bro

    • @agrisparrow9254
      @agrisparrow9254 16 วันที่ผ่านมา +1

      Come to personal chat pls

  • @talarisurendar609
    @talarisurendar609 20 วันที่ผ่านมา +2

    Hi Anna super

  • @naveenladdu5251
    @naveenladdu5251 20 วันที่ผ่านมา +3

    Love from Hindupur ❤

  • @chinnag7535
    @chinnag7535 12 วันที่ผ่านมา +1

    Aayana mahimalu evariki ardam kaavu🙏🏻🙏🏻🙏🏻....Ma Baba gari aaseessulu mi paina unnay andi🙏🏻🙏🏻

  • @godavarichinnoduvlogs
    @godavarichinnoduvlogs 18 วันที่ผ่านมา +3

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏♥️

  • @user-kt7to4pf3f
    @user-kt7to4pf3f 20 วันที่ผ่านมา +6

    Super anna voice❤

  • @poturajuaruna1817
    @poturajuaruna1817 13 วันที่ผ่านมา +3

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి .అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై

  • @NavyareddyKsan
    @NavyareddyKsan 20 วันที่ผ่านมา +2

    Om sairam🙏🙏💐💐

  • @SingerSpbanji
    @SingerSpbanji 14 วันที่ผ่านมา +1

    ఓం జై శ్రీ సాయిరాం....🙏🙏🙏

  • @NeeharikaK-xs9cl
    @NeeharikaK-xs9cl 20 วันที่ผ่านมา +1

    Hi bro i am big fan of you
    Me video ani me chala bagunnayi

  • @vijayalaxmiananthula2683
    @vijayalaxmiananthula2683 14 วันที่ผ่านมา +5

    Om Sai Sri Sai Jaya Jaya Sai🙏

  • @krishnasasank9986
    @krishnasasank9986 12 วันที่ผ่านมา +2

    Sai Nath Maharaj ki Jai❤🙏🔱🌎🚩🔯🙏🏻❤️🙏🙏🔱🌎🚩🔯

  • @nayan..5701
    @nayan..5701 20 วันที่ผ่านมา +1

    SADUGURU SAI NATH MAHA RAJ KI JAY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @famouscreater
    @famouscreater 20 วันที่ผ่านมา

    Next level

  • @villagepatakapilla
    @villagepatakapilla 20 วันที่ผ่านมา +20

    మాఇంట్లో సాయి బాబా మహిమలు ఉన్నాయి చాలా మంది జనం వస్తారు ఆ ఇంట్లో వాళ్లకు ఓర్పు సహనం ఉండాలి

  • @kdevi1175
    @kdevi1175 13 วันที่ผ่านมา

    Nijmega nuvu unnavayya ❤ఓం సాయి రామ్❤

  • @malathitadikimalla2711
    @malathitadikimalla2711 15 วันที่ผ่านมา +21

    Aa neeru andariki panchandi sarvaroga nivaarini adi🙏🙏🙏🙏

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 20 วันที่ผ่านมา

    ❤❤❤❤❤super 👌 🕉 🕉 🕉 🕉 🕉

  • @dudekulahussain4895
    @dudekulahussain4895 20 วันที่ผ่านมา +2

    Super video's Shahid jai saibaba meku subam jarugugaka

  • @MahiCsk-gi9vq
    @MahiCsk-gi9vq 19 วันที่ผ่านมา +1

    Hii...bro...me videos Anni chustuntam...im fan of ur videos...andi...ma area ki vacharani telisinte...mimalni meet ayyevallam...bro....mottaniki ma oorocharu...tq.... nice video bro....all the best bro

  • @srinubaki3702
    @srinubaki3702 20 วันที่ผ่านมา +4

    First comment like here

  • @gallasrinivasulu3197
    @gallasrinivasulu3197 20 วันที่ผ่านมา +15

    Village vihari garu meku chala chala thanks.meku baba blessings elapudu undali.

  • @AnuAnuradha-gl7to
    @AnuAnuradha-gl7to 14 วันที่ผ่านมา +1

    Hii anna
    I am big fan of you anna video chala bavundi Anna
    I am from hindupur

  • @pranithapragna
    @pranithapragna 20 วันที่ผ่านมา

    Super video anna from gorantla

  • @bhanusunkana5111
    @bhanusunkana5111 14 วันที่ผ่านมา +9

    chala lucky meru baba gaaru meku oka varam ichharu🙏om sai ram

  • @udaykiran6474
    @udaykiran6474 12 วันที่ผ่านมา

    Exo thermic reaction with atmosphere components
    Saibaba is made with reactive material to breakdown atmosphere oxygen or carbondioxide
    Water and ash are by product of it
    Good to see this in hindupur Water kastalu vundavu ikaaa

  • @lakshmigovindb8183
    @lakshmigovindb8183 20 วันที่ผ่านมา +1

    Jai sairam

  • @BobbyRaj848
    @BobbyRaj848 18 วันที่ผ่านมา +1

    Welcome to Hindupur and my area ❤❤

  • @srinivasulusrikanth6235
    @srinivasulusrikanth6235 20 วันที่ผ่านมา +2

    First view manade bro iam from mayalur 😎

  • @shaikmansoor133
    @shaikmansoor133 20 วันที่ผ่านมา +2

    Allah Malik mashallah

  • @user-rn6vh6bb9j
    @user-rn6vh6bb9j 6 วันที่ผ่านมา +1

    Sainath Maharaj ki Jai 🙏🙏🙏

  • @ISM1100_
    @ISM1100_ 20 วันที่ผ่านมา

    Supur bro

  • @durgadosapati9440
    @durgadosapati9440 6 วันที่ผ่านมา +1

    Jai sai ram

  • @sanjaypandu701
    @sanjaypandu701 15 วันที่ผ่านมา +1

    baba Tandri paadabi
    Vandanam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @gowthamisree3785
    @gowthamisree3785 12 วันที่ผ่านมา +6

    Valu antha punyam cheskunaro manam kuda. Video chusthunamu ante manake aa sai baba blessings uunate thank you andi meku ❤❤❤🙏🙏🙏

  • @siliverivasavi2321
    @siliverivasavi2321 19 วันที่ผ่านมา

    Nice video 👍 bro keep doing videos bro waiting for new videos

  • @yogikinthala1260
    @yogikinthala1260 14 วันที่ผ่านมา +3

    Saibaba vigraham place change chese complete ga water and vibudhi clean chese inko single plate lo petti live lo chupenchamanadi anna

  • @user-zi8nr3bt6v
    @user-zi8nr3bt6v 5 วันที่ผ่านมา

    super video bro om sai ram🙏

  • @JOHNNYGAMINGYT9652
    @JOHNNYGAMINGYT9652 12 วันที่ผ่านมา +1

    Jai sadguru Sainath Maharaj ki Jai 🙏🙏🙏🙏

  • @subrahmanyamgunapalli2372
    @subrahmanyamgunapalli2372 8 วันที่ผ่านมา +1

    బాబా ఈరోజు సెక్రటేరియట్ నుండి నా పూర్తి పెన్షన్ ఉత్తర్వులు ఇప్పించు బాబా 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓమ్ సాయిరాం 🙏🙏🙏🙏

  • @sivakarthikeyan7698
    @sivakarthikeyan7698 20 วันที่ผ่านมา +3

    🙏🙏🙏

  • @ganeshg4531
    @ganeshg4531 15 วันที่ผ่านมา

    Om sai sri sai jaya jaya sai...

  • @vodapallynalini8775
    @vodapallynalini8775 15 วันที่ผ่านมา

    Om jayà jaya sai🙏🙏

  • @vijayalaxmiananthula2683
    @vijayalaxmiananthula2683 14 วันที่ผ่านมา +2

    Darshinchukunanduku Naa Janma Danyam 🙏

  • @saisai8066
    @saisai8066 19 วันที่ผ่านมา +1

    ❤ from Karnataka 🤗

  • @sreenivasulubolisetty2921
    @sreenivasulubolisetty2921 17 วันที่ผ่านมา +15

    నీళ్లు బొమ్మలోంచి వస్తున్నా లేడ దోగలోంచి వస్తున్నా అది చెప్ప డి

    • @pradeepm8567
      @pradeepm8567 6 วันที่ผ่านมา

      Clear gaa plate lo pettaru gaa idol ni inka godalo nundi vasthe aa plate Loki Ela vastundi.

  • @seethasravani8263
    @seethasravani8263 10 วันที่ผ่านมา +3

    హిందువులు ఎంతసేపు మ్యాజిక్కుల కోసం వెతకడం తప్ప, ఎప్పుడు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, భారతం రామాయణం చదవడం రాదు.. కాసేపు ఏదో ఒక మ్యాజిక్ చేసి పైకి ఎగరాలని చూస్తారు. మ్యాజిక్కులు చేయకపోతే దేవుడి మొహం కూడా చూడరు.. ఏ మ్యాజిక్కులు చేయని శ్రీరామచంద్రుని ఎప్పుడో మర్చిపోయారు..

    • @criticsmusings353
      @criticsmusings353 6 วันที่ผ่านมา

      సాయి రామ్ లోనే రాముడు ఉన్నాడు... రాముడిని మర్చిపోలేదు సోదరి...

  • @user-cw7js7nx4q
    @user-cw7js7nx4q 20 วันที่ผ่านมา +24

    9 pm తరువాత ఎవరైనా వస్తే మనిషికి 1000 రూపాయలు టికెట్ పెట్టండి

  • @twinsworld4834
    @twinsworld4834 11 วันที่ผ่านมา +5

    Mana hindupuram vallu evaraina unnara ❤

    • @nageshraj2644
      @nageshraj2644 11 วันที่ผ่านมา

      Hindupuram Jilla Medical College Kavali

    • @rhul826
      @rhul826 10 วันที่ผ่านมา +1

      Yas aim

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 20 วันที่ผ่านมา

    Jai Sai Ram

  • @gurramsravanthi4219
    @gurramsravanthi4219 12 วันที่ผ่านมา

    Om sai.. jaya jaya sai....🙏🙏🙏

  • @shivarajuvh768
    @shivarajuvh768 18 วันที่ผ่านมา +1

    👏👏💐

  • @m.veerendrasai8388
    @m.veerendrasai8388 18 วันที่ผ่านมา +2

    Village vihari old vibes ostannai anna ilage manchi videos cheyandi anna

  • @veeranagalakshmichandakann8767
    @veeranagalakshmichandakann8767 19 วันที่ผ่านมา +2

    Meru pette videos chala baguntai
    Chala rojulu taravata video

  • @HanshuCreations....
    @HanshuCreations.... 6 วันที่ผ่านมา +1

    Omsairam

  • @radhareddy9512
    @radhareddy9512 14 วันที่ผ่านมา +1

    ಓಂ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ 🙏🏻🙏🏻🙏🏻

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 18 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ సాయిరాం జయ జయ సాయిరాం

  • @naveenchandra7562
    @naveenchandra7562 15 วันที่ผ่านมา +2

    Sri Sai Baba 🙏🙏🙏🙏

  • @cookeasywithsasi
    @cookeasywithsasi 16 วันที่ผ่านมา

    Om sai srisai jaya jaya sai🙏🏼

  • @MTShiva-ip8ee
    @MTShiva-ip8ee 19 วันที่ผ่านมา

    I love your videos bro 😍

  • @arunayeldhurthi
    @arunayeldhurthi 14 วันที่ผ่านมา

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🌺🙏

  • @vijayalakshmi8412
    @vijayalakshmi8412 6 วันที่ผ่านมา

    Vellu chala chala lucky
    Baba gari anugraham kaligindi
    Om sairam

  • @geethakanduri6134
    @geethakanduri6134 14 วันที่ผ่านมา +3

    OM Sai Swame Antha Mee Daya Ento Eee Mee Lelalu Swame 🙏🙏🙏👏👏👏💐💐💐😍😍😍💯💯💯

  • @srinivasaraogummaregula3633
    @srinivasaraogummaregula3633 17 วันที่ผ่านมา +1

    Om sai Sri Sai Jaya jaya sai

  • @SSVlogsfun
    @SSVlogsfun 11 วันที่ผ่านมา

    🙏🌹ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🌹🙏

  • @user-fn2ie1nx3v
    @user-fn2ie1nx3v 20 วันที่ผ่านมา

    ఓం సాయి రామ్. 🙏🙏💐💐

  • @gangaganga6714
    @gangaganga6714 20 วันที่ผ่านมา +1

    ఓమ్ సాయిరాం

  • @ammaskitchentime9288
    @ammaskitchentime9288 20 วันที่ผ่านมา +5

    Chala manchi videos chesthunaru andi😍👍
    Om sairam🙏🙏🙏

  • @MamathaMathulapooram
    @MamathaMathulapooram 20 วันที่ผ่านมา

    Om Sai Ram

  • @lakshmanparlapalle1272
    @lakshmanparlapalle1272 20 วันที่ผ่านมา

    Ela Dhone taluka lo kuda eppatiki jarugutundi okkasari visit cheyyandi bro

  • @anjianji9655
    @anjianji9655 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏💐

  • @saisharan1571
    @saisharan1571 20 วันที่ผ่านมา

    Om Sairam bless all child tc❤