ఉసిరికాయలు కోసం అడవికెళ్తే చివరికి ఇలా జరిగింది😭 | మధ్యలో పెద్ద వర్షం🌧️ | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 450

  • @subhashinimedagam3713
    @subhashinimedagam3713 3 หลายเดือนก่อน +77

    రాము అనుకోవడానికి. ఏమీ లేదు వీడియో కోసం అంత కష్టపడి అంత ఎత్తు కొండల మీదకి ఎక్కి ప్రకృతి అందాలు చూపిస్తున్నారు వీడియో చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ ఐదుగురు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా కలిసి ఉండండి

  • @patruniswathi
    @patruniswathi 3 หลายเดือนก่อน +33

    హలో బ్రదర్స్ లోకేషన్ అదిరిపోయింది బ్యూటిఫుల్ జలపాతం మీరు అదృష్టవంతులు బ్రదర్స్

    • @SameoneUse
      @SameoneUse 3 หลายเดือนก่อน +1

      Nice video but konchem jagratha mi team

  • @nallaguttasrinivas6905
    @nallaguttasrinivas6905 3 หลายเดือนก่อน +10

    మీరు మీ కొండలు అన్ని చాలా బాగున్నాయి ఈ జన్మకి మీరు పెట్టి పుట్టారు ,మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి Locations and Natural Food తింటూ ఉన్నారు ,దేనికైనా అదృష్టం ఉండాలి.

  • @Sairammamidi1648
    @Sairammamidi1648 3 หลายเดือนก่อน +75

    బ్రో మీ టీమ్ అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఇలానే మంచి మంచి వీడియోస్ చెయ్యాలి ప్రకృతి ని వాటి అందాలని మాకు చూపిస్తూనే వుండాలి అని కోరుకుంటున్నాను

  • @Babuu232
    @Babuu232 3 หลายเดือนก่อน +21

    మిరు ఎంతో అదృష్టవంతులు🤩🤩🤩

  • @arikadinesh6719
    @arikadinesh6719 3 หลายเดือนก่อน +8

    చిన్నారావు బావ కూడా మీతో వచ్చి, మీలా కష్టపడుతున్నాడు. కాబట్టి అతని కూడా సపోర్ట్ చేయండి...❤❤❤

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 3 หลายเดือนก่อน +5

    మేము పెట్టిన కామెంట్ కి ఒక్క Like చేయండి BRO we feel very happy మీరు Teacher అవ్వాలని ఉంది అన్నారు కదా నేను Physics recturer ని మీ ఆలోచన చాలా బాగుంది❤❤❤

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    Extraordinary video... చాలా బాగుంది.. అందురూ కలసి ఉండడం చాలా అనందముంది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 3 หลายเดือนก่อน +2

    వీడియో చూస్తుంటే మీతో నేనుకూడా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. మీ వీడియో ఏదైనా అద్భుతంగానే ఉంటాది❤❤.

  • @nmv777
    @nmv777 หลายเดือนก่อน

    చిక్కని దేవుని సృష్టి చూపించుతున్నారు మీ కష్టాన్ని దేవుడు bless చేస్తాడు బాబులు 😊

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 หลายเดือนก่อน

    బ్రోతెత్ మీ వీడియో లు చాలా బాగా ఉంటాయి నేను ఎప్పుడు మిస్ చెయ్యను మీరు పడే కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది మీరు ఆరోగ్యమ్ జాగ్రత్త మీరు అందరు ఎప్పటికి ఇలాగే కలసి ఉండాలి

  • @User-lu5om9ppt
    @User-lu5om9ppt 3 หลายเดือนก่อน +1

    గణేష్ అన్న అస్సలు మాట్లాడేవాడు కాదు ఇప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి 👌👌 ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి all team members

  • @chandu.802
    @chandu.802 3 หลายเดือนก่อน +1

    వాటర్ పాల్స్ చాలా అందంగా ఉన్నాయి లొకేషన్ చాలా బాగుంది ❤atc team ❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน +6

    ఊసిరికాయలు, దుంపలు వీడియో చాలా బాగుంది.❤❤❤ 🎉🎉🎉

  • @arikadinesh6719
    @arikadinesh6719 3 หลายเดือนก่อน +6

    వర్షం పడేటప్పుడు. చెట్లు జారుగా ఉంటాయి.. చెట్టు ఎక్కేటపుడు కొంచెం జాగ్రత్త ఎక్కండి..❤❤❤

  • @vani8987
    @vani8987 หลายเดือนก่อน

    మీ అందరూ ఎంత ఇన్నోసెంట్ గా affectionate గా ఉన్నారో అందరూ, మాయ మర్మం లేకుండా బావ బావ అనుకుంటూ 👌

  • @KicchaKarnataka4011
    @KicchaKarnataka4011 3 หลายเดือนก่อน +21

    Smile King chinari bava 😊

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si 3 หลายเดือนก่อน

    మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా బాగుండాలని కోరుకుంటున్నాను లవ్ యు అన్నయ్యలు

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 3 หลายเดือนก่อน

    హాయ్ రాము గారు ఆ కొండలు ఆ ప్రకృతి అంతా చాలా బాగా నచ్చింది నాకు అలానే మీరు జాగ్రత్తగా దుంపలు తీసుకోండి వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త అందరూ అలానే మీరు అందరు బాగుండాలి ఎన్నో వీడియోస్ చేయాలి చాలా బాగుంది రాము గారు 🥰🥰🥰🥰

  • @madhulatha-s6z
    @madhulatha-s6z 18 วันที่ผ่านมา

    మా ఊరిలో దొరుకుతాయి, నాకు చాలా ఇష్టం తమ్ముడు. మీరు తింటుంటే నా నోరురుతుంది

  • @luckyjoy7090
    @luckyjoy7090 3 หลายเดือนก่อน +4

    Video నచ్చితే ఒక like ఇవ్వండి అని రామ్ బ్రో చెప్పగానే మన చిన్నారావు బావ గారు ఇచ్చే expressions చూడగానే like ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం bro...nice వీడియో thank you

  • @bujjipulicherla9929
    @bujjipulicherla9929 3 หลายเดือนก่อน +1

    హయ్ పంచ పాండవులు మీ విడియోలు చాలా బాగుంటాయి బ్రదర్స్ మీరు ప్రక్రుతి నీ చాలా బాగా చుపిస్తున్నారు మాది తిరుపతి

  • @sandhyarani284
    @sandhyarani284 3 หลายเดือนก่อน +8

    Chala manchi manchi locations chupistharu meru chala adhuruchustham me videos kosam.jagrathaga undandi viral fevers akuvaga unai👍👍

  • @sukurusanny43
    @sukurusanny43 3 หลายเดือนก่อน

    రాము రాజు మీ టీం అందరికీ ధన్యవాదములు ఈ వీడియోలో నాకు బాగా నచ్చింది అ డ్రోన్ షాట్స్ వాటర్ ఫాల్స్ వేరే లెవెల్ ... దుంపలు కాల్చుకొని తినే విధానం సూపర్ బాగా నచ్చింది అడ్డ ఆకులలో అంబలి తాగడం గిరిజనులు అలవాట్లని చూపించడం సూపర్... మా ప్రాంతంలో ఎక్కువగా పిండి దుంపలు దొరుకుతాయి ఇలాంటి వరుస కాలంలో వేడివేడి దుంపలు తింటుంటే మస్తు మజా ఉంటుంది సూపర్ బ్రో మీ అందరికీ ధన్యవాదములు

  • @bosu9995
    @bosu9995 3 หลายเดือนก่อน +2

    Superbbb video ATC team, మీరు వుండే ప్రదేశం [ mi village }ఒక్క చిన్న స్వర్గం

  • @satishkumar-eg9mu
    @satishkumar-eg9mu 3 หลายเดือนก่อน +4

    వీడియో చాలా బావుంది, ఇంకా అక్టోబర్ నుండి జనవరి వరకు చలి చాలా బాగా ఉంటుంది, మీరు ఉండె ఏరియా చూడటానికి చాలా బావుంటుంది, క్యాంపింగ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం, స్వెటర్స్ ని యూజ్ చేయండి ❤❤❤❤❤

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 3 หลายเดือนก่อน

    రాము వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది,, నైస్ ఎక్సప్లనేషన్

  • @Sreejasrinivasan10Sreejasriniv
    @Sreejasrinivasan10Sreejasriniv หลายเดือนก่อน

    Meeru chala great mee friends kuda super bro ❤️❤❤❤❤🎉🎉🎉👌👌👌

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 3 หลายเดือนก่อน

    అసలు ఆరోగ్యం అంతా మీ వీడియోస్ చూస్తేనే బాగుంటుంది

  • @TeluguVeeraKannadiga
    @TeluguVeeraKannadiga 3 หลายเดือนก่อน +2

    ఆకు గ్లాస్ భలే ఉంది ❤❤❤❤❤

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 3 หลายเดือนก่อน

    Super ga undi me vedio. Chaala kastapaddaru.andaru. Araku andaalu superb .👌👌🤞👏👏🤗🤗

  • @somelinagendra116
    @somelinagendra116 3 หลายเดือนก่อน +12

    అడవి ఉసిరి కాయలు🍒🍒 కోసం చాల పెద్ద కొండని ⛰️⛰️ఎక్కరు 💪👍👌రాము,రాజు ,గణేష్ గారు చాలా పెద్ద సాహసం చేశారు మధ్యలో చాలా పెద్ద వర్షం 💦💦కురిసింది లొకేషన్ సూపర్ గా ఉంది వాటర్ ఫాల్స్ ఎంతో మైమరిపిస్తోంది❤❤❤❤❤❤ చాలా చక్కగా మంచి వీడియో తీశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @chrajitha3125
    @chrajitha3125 3 หลายเดือนก่อน

    Chala bagundi chala kastapaddaru vedio kosam jagrathaga undandi God bless you thammullu

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 3 หลายเดือนก่อน

    God bless you ATC Team 👌❤️❤️❤️❤️❤️

  • @MEGHA-w2m
    @MEGHA-w2m 3 หลายเดือนก่อน

    అయో రాము అన్నయ మీరే జాగ్రత్త ఉండండి పడిపోవచ్చు అన్నారు మీరే పడి పోయారు జాగ్రత్త and మా ఊరి సైడ్ ఉసిరి కాయలు దొరకవు అన్నయ ఉసిరి కాయల కోషం మీ ఊరికి రావాలి ఉసిరి కాయల పచ్చడి నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చాలా బాగుంటాయి ❤❤❤

  • @bhanumathim6386
    @bhanumathim6386 หลายเดือนก่อน

    అంబలి తాగే eco friendly గ్లాసులు చూస్తే మంచిగా అనిపిస్తుంది.

  • @RahamanShariff-k8k
    @RahamanShariff-k8k 3 หลายเดือนก่อน

    Hi Raju ramu Ganesh and team, nice trip mee videos chustu unte chala relax and peaceful untadi

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 3 หลายเดือนก่อน +1

    Excellent video bro... excellent greenary

  • @animalshorts455
    @animalshorts455 3 หลายเดือนก่อน

    Super 👍 beautiful locations

  • @gtanuja5931
    @gtanuja5931 3 หลายเดือนก่อน

    Ganesh brother baga matadutaru, thanku so much manchi locations ni maaku chupistunanduku

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 2 หลายเดือนก่อน

    ఎన్ని బాధలు ఎన్ని బాధలు చెట్లు ఎక్కుతు.. శ్రమయేవ జయతే 🙏

  • @iampadduchakram4614
    @iampadduchakram4614 3 หลายเดือนก่อน

    Now a days lot of youtube channels only for waste promotions, but this channel give good content without promotions, and show much more beautiful places and make very relaxing videos. Thank you brothers. Stay safe and healthy

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 3 หลายเดือนก่อน

    very nice boys take care in every moment. I enjoyed it a lot

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 3 หลายเดือนก่อน

    మీరు చాలా అదృష్టవంతులు తమ్ముళ్ళూ మాకు అవేమీ దొరకవు మీరు ఎప్పుడైనా హైద్రాబాద్ వస్తే మా ఇంటికి రండి తమ్ముళ్ళూ😊

  • @kalpanagedela4376
    @kalpanagedela4376 3 หลายเดือนก่อน +1

    అందరి కి నమస్కారం తమ్ముళ్లు ...నేను ఒడిశా గిరిజన బిడ్డనే..... గత 30 సంవత్సరల క్రితం ఎలా ఉండే వారు, మీ వృత్తి ,ఆనాటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆనాటి అడవుల్లో ఏ జంతువులు ఉండేవి , గవర్నమెంట్ ఎలా అబరుద్ది చేసింది.వాటి గురించి చెప్పండి ఓ వీడియో చేయండి.......జై ఆదివాసీ......

  • @pareshaannani5222
    @pareshaannani5222 29 วันที่ผ่านมา +1

    👌👌సూపర్ 👌👌

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    వర్షం లో అడవిలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 3 หลายเดือนก่อน

    Inkko 1 week lo exams vunnai but mi videos chudakapothe mind antha stress ga vuntadi yedoka new video pettagani chusi mind relax aipodi very peaceful videos thankyou so much frds..😊😊😊😊😊😊

  • @anjushabeena4213
    @anjushabeena4213 3 หลายเดือนก่อน

    Drone video ithe awesome 👍😎 undhi super

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 3 หลายเดือนก่อน

    Hi ramu nd team chala natural ga dorukithaya meeku ilanti fruits

  • @Ch_uma_comedy_video_s
    @Ch_uma_comedy_video_s 3 หลายเดือนก่อน

    🙏 ఆయ్యా బాగున్నార మీ విడి యోలు బాగున్నాయి వార్షానికి తడవకండి ఇప్పుడు జ్వరాలు వాస్తున్నాయి ఆరోగ్యం బాగుంటే విడియోలు చెయొచ్చు మిము చిన్నాప్పుడు చిలకాడ దుంపలు కాల్చుకొని తినే వాళ్ళం🎉🎉🎉🎉🎉

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 3 หลายเดือนก่อน

    బావుంది వీడియో. సూపర్

  • @ankeanusha6860
    @ankeanusha6860 3 หลายเดือนก่อน +1

    వర్షం పడింది కదా అన్నా జాగ్రతగా చెట్టు ఎక్కండి జారుతుంది చెట్టు.అసలే మనకి ఫ్యాన్స్ ఎక్కువ మీకు ఏమన్నా అయితే ఫీల్ అయిపోతాం🥰❤️from puttaparthi❤

  • @chintadakavyasri7234
    @chintadakavyasri7234 3 หลายเดือนก่อน

    హాయ్ రాము అన్న గణేష్ అన్న రాజు అన్న చిన్న రావు బావ లక్ష్మణ్ అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయ్ మా ఫ్యామిలీ అంధరం కలిసి చూస్తు ఉంటాం చాలా హ్యాపీ గా అనిపిస్తోంది మీ వీడియోస్ చూసినప్పుడు మేము కొండ ధోర్❤️

  • @bhanusrisri44
    @bhanusrisri44 3 หลายเดือนก่อน +1

    Hi andi ela vunnaru vedio really superb andi enduku antha disappointed avuthunnaru meeru simple ga vedio chesina happy ga enjoy chestu chustam 😊antha estam andi Mee vedios ante ❤aa water falls nature exlent andi 🥰👌prathi comment ni pattinchukuntu malli explanation estaru I like your behaviour keep it up andi 😍❤️

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 3 หลายเดือนก่อน

    Again a very beautiful & speechless locations ❤ thank you guys meetho patuga memu ala adavulu , waterfalls & chaparai lu tiruguthunna feeling vastundi naku. Very nice editing also. Felt happy to see your video, god bless you all

  • @taduriaruna9099
    @taduriaruna9099 3 หลายเดือนก่อน

    Wow Beautiful location and Drone shoot is Superb😍Take care all of you While Climbing Rocks Especially in Rainy Season.Don’t worry for not get Vusirikayalu but really appreciate your work to Show us Awesome locations😊

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 3 หลายเดือนก่อน

    Ramu garu video superb andi aa cool climate lo dumpalu superb andi ❤

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu 3 หลายเดือนก่อน

    Super samy super duper excited for you

  • @praveenratanlella4327
    @praveenratanlella4327 3 หลายเดือนก่อน

    Jagrathaga vundandi god blesss you babus

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    I am from kakinada...

  • @chintunaikbanjara5019
    @chintunaikbanjara5019 3 หลายเดือนก่อน

    మీ వీడియోస్ చూస్తుంటే మీతో పాటు ఉండిపోలని అనిపిస్తుంది అన్న 😊😊

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 3 หลายเดือนก่อน

    Hii ATC Family andaru ela unaru video chala chala bagundi Ram Garu madhya lo varsham ibbandi pettina video ni chala baga shoot chesaru Thank you ATC family

  • @LakshmiSri-i5p
    @LakshmiSri-i5p 3 หลายเดือนก่อน

    Super video brothers ❤❤ location beautiful ga undhi jagratta brothers

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 3 หลายเดือนก่อน +1

    అన్నలు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు ❤🎉

  • @tuluguprakasamma3614
    @tuluguprakasamma3614 2 หลายเดือนก่อน

    Location super🙏🙏🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 หลายเดือนก่อน

    Soo nice Maa Take Care All 🙏👌👍💕

  • @RameshDattuRaoSalunkRameshDatt
    @RameshDattuRaoSalunkRameshDatt วันที่ผ่านมา

    Your life is enjoying life super

  • @MohanSalla
    @MohanSalla 3 หลายเดือนก่อน +5

    Take care yourself guys. thanks all for your videos... ఒకసారి మీరు వెళుతున్న ప్రదేశాలను మీ సహకారం తో సందర్శించాలని అనుకుంటున్నాను, కుదురుద్దా?

  • @Nagalakshmisai7730
    @Nagalakshmisai7730 3 หลายเดือนก่อน

    😂ముందు యెవరైనా పడితే మొదట నవ్వొస్తది and super 👌

  • @psrinu1030
    @psrinu1030 3 หลายเดือนก่อน

    Super location Anna chala bagundhi mi videos chala baguntai

  • @nikhilmusku2858
    @nikhilmusku2858 3 หลายเดือนก่อน

    Me dedication matram superb bro...pakka Tuesday and Saturday pakka ado okka video pedutharu

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 3 หลายเดือนก่อน

    Love from Adilabad ❤️😍

  • @sivalimaheswari950
    @sivalimaheswari950 3 หลายเดือนก่อน

    U guys r real heroes

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 3 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్... ఉసిరికాయ పప్పు మా విలేజ్ లో ఇప్పుడు దొరకట్లేదు బ్రదర్స్. లంబసింగి లో మా బంధువుల ఇంటికి వచ్చినప్పుడు తిన్నాను బ్రదర్స్ ఈ దుంపలు, ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్❤❤❤

  • @VindelaGajendrarao
    @VindelaGajendrarao 3 หลายเดือนก่อน

    హాయి బ్రదర్స్ జలపాతం చాలబాగుంది

  • @Ch_uma_comedy_video_s
    @Ch_uma_comedy_video_s 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌❤️❤️❤️❤️❤️ super సుపర్🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌💐💐💐💐

  • @Lackythefing20119
    @Lackythefing20119 3 หลายเดือนก่อน

    Super ❤❤❤
    Love from Karnataka, ballary

  • @pvijayrao9941
    @pvijayrao9941 3 หลายเดือนก่อน

    Hello A T C team tack care brother s

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 3 หลายเดือนก่อน

    Mi videos chala baguntai .... very nice

  • @thatimahi4817
    @thatimahi4817 3 หลายเดือนก่อน

    Wow video chala Bagundhi friends ❤

  • @Lakshmi-hm3zk
    @Lakshmi-hm3zk 3 หลายเดือนก่อน

    Nice bro mi videos chala bagunnay

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 3 หลายเดือนก่อน +1

    సూపర్ హీరోస్ ❤❤❤❤❤

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 3 หลายเดือนก่อน +2

    👌👏👏❤️My dream life to live a life like that...u guys r too lucky I feel🎉.

  • @kandhagatlasaisneha8045
    @kandhagatlasaisneha8045 3 หลายเดือนก่อน

    Super we love your video do more videos but be careful

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 3 หลายเดือนก่อน

    Hello ATC team❤❤❤ డ్రోన్ షార్ట్స్, ఉసిరి కాయలు కలెక్టింగ్, అడవి దంపలు కాల్చుకుని తినడం., వీడియో చాలా బాగుంది.

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 หลายเดือนก่อน

    హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది కొండల్లో లొకేషన్ చాలా బాగుంది మీ టీం ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను హాయ్ రాము గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది😊

  • @PraveenG7280
    @PraveenG7280 3 หลายเดือนก่อน

    మా గిరిజన ప్రాంత లో. అడ్డ దుంపలు నిలువ దుంపలు రెండు దొరుకుతవి.... కానీ ఉసిరి చెట్లు మాత్రం ఎక్కడ కనిపించవు..... జై ఆదివాసీ 🙏🙏🙏

  • @suryayalla7653
    @suryayalla7653 3 หลายเดือนก่อน

    వాతావరణం ఎలా ఉన్న మంట వేసేస్తారు సూపర్ 👌👌👌

  • @srinukakumani1589
    @srinukakumani1589 3 หลายเดือนก่อน

    మీ వీడియెూలు చాలా బాగున్నాయ్

  • @krishnamurtymandangi3403
    @krishnamurtymandangi3403 3 หลายเดือนก่อน

    Video was amazing... But Take care of you Bro...

  • @sainaveenthota6805
    @sainaveenthota6805 3 หลายเดือนก่อน

    Andaru innkkosari chit chat cheyyachiga location awesome atc bro s chaala risk teesukontunnaru be careful ramu raju love you all ❤❤❤

  • @preethihoney4969
    @preethihoney4969 3 หลายเดือนก่อน +1

    Mi Water 💦 falls Chala Bavundi And Video Chala Bavundi Dumpallu Kuda Bavundi Super All the best Andarki

  • @manojsk7556
    @manojsk7556 3 หลายเดือนก่อน

    హాయ్ బ్రో 🎉నమస్తే🙏 మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు. మంచి కంటెంట్ తో చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. మీ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలి కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల టైం కుదిరితే మీతో కలిసి స్పెండ్ చేయాలనుకుంటున్నాను.👌👌👍🙏

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 3 หลายเดือนก่อน

    A beautiful nature with natural people

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 3 หลายเดือนก่อน

    Good video brothers as usual wonderful nature disappointed you didn't get goose berries take care brothers good luck 👍🏽👍🏽👍🏽

  • @shaikjhangir4083
    @shaikjhangir4083 3 หลายเดือนก่อน +1

    Nice location brother

  • @traditionallife648
    @traditionallife648 3 หลายเดือนก่อน +1

    Mi life chalabagundhi bro nadhi chala worest gaundhi 😢 miru andharu alane undali ❤ 10:50 10:54 10:55

  • @srisantoshkumarmandangiman1216
    @srisantoshkumarmandangiman1216 3 หลายเดือนก่อน

    Nice video miss my child life

  • @Srimediaworks
    @Srimediaworks 3 หลายเดือนก่อน +14

    ఈసారి వెళ్ళినప్పుడు వర్షంలో అగ్గిపెట్టె చాయి తీసుకొని వెళ్ళండి వేడివేడిగా తాగితే బాగుంటుంది