15 ఏళ్లుగా ఏమి మాట్లాడకుండా జీవిస్తున్న వింత మానవుడు | Swami Palaka Baba Duvvur Kadapa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #PalakaBaba #Villagevuhari
    Address: telugu ganga dam, gudipadu, Duvvur Mandalam, Kadapa District, Andhra Pradesh, India
    Possible Please bring one Shiva Linga
    (Size doesn't Matter)
    Narendra (DOP,Drone Pilot, Editor & technician ) : appopener.com/...
    Shahid [story & Narration] : appopener.com/...
    Follow us
    🔅Instagram: appopener.com/...
    🔅Facebook: appopener.com/...
    Thumbnail: appopener.com/...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    Music Credits: Raj Bharath Music School
    / rajbharathmusicschool

ความคิดเห็น • 578

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 ปีที่แล้ว +42

    Shahid [Story Narration] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP, Drone Pilot, Editor & technician ) : appopener.com/ig/nyck0by0c
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc

    • @AFF_Gamers
      @AFF_Gamers 2 ปีที่แล้ว +1

      Mee video s chala bagauntay

    • @bhanuprasad1016
      @bhanuprasad1016 2 ปีที่แล้ว

      Bro please bro

    • @bhanuprasad1016
      @bhanuprasad1016 2 ปีที่แล้ว

      Sai nd Ajay

    • @AFF_Gamers
      @AFF_Gamers 2 ปีที่แล้ว

      @@bhanuprasad1016 bro Mee family s adagava meku bandhuvulu lera

    • @devupallijayanth7879
      @devupallijayanth7879 ปีที่แล้ว

      Congratulations for your 900k subs

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 2 ปีที่แล้ว +217

    మొదట మౌనానంద స్వామీ వారికి ప్రణామములు 🙏🙇🙏అతని సంకల్పం(కోటినొకటి లింగాల ప్రతిష్ఠ) తొందరలో నెరవేరాలని అందరం మనస్ఫూర్తిగా ఆ గరలకంఠుని వేడుకుందాము... హర హర మహాదేవ శంభో శంకర 🕉️🙏🙇🙏🕉️

    • @VillageViharichannel
      @VillageViharichannel  2 ปีที่แล้ว +17

      Ee video ni padi mandiki share cheste ayana సంకల్పం నెరవేరుతుంది

    • @varalakshmilakshmi766
      @varalakshmilakshmi766 2 ปีที่แล้ว +4

      తప్పకుండా అండి అది మన చేతుల్లో పనేకదా😊👍

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว +1

      @@varalakshmilakshmi766 ee baba garu eekada vuntaru koti lingala temple eekada construction chesaru address please sister

    • @varalakshmilakshmi766
      @varalakshmilakshmi766 2 ปีที่แล้ว +1

      @@sreeramaabhinaya4751 please see the adress in discription 🙏

    • @Chic_Abhimanyu
      @Chic_Abhimanyu ปีที่แล้ว

      Endhuku pranamamalu vallaki 😂😂😂

  • @kavrcreations625
    @kavrcreations625 หลายเดือนก่อน +3

    బ్రదర్ నువ్వు ఒక ముస్లిం అయ్యుండి కూడా హిందువుల దేవుని గూళ్ళు తిరుగుతున్నావు నువ్వు నిజంగా సూపర్ బ్రో నిన్ను ఎంత పొగిడిన తక్కువే

  • @Haricaves
    @Haricaves 2 ปีที่แล้ว +119

    ఒక్క మానవుడికే కులమత బేధాలుగాని భగవంతుడికి కులమాత వేదాలు ఉండవు అందరూ ఒక్కటే 🙏🙏🙏

  • @rajeshaachari6690
    @rajeshaachari6690 2 ปีที่แล้ว +81

    Miru Muslim's aina kuda ma hindhu devullaku baga respect isthav brother nuvvu thanks...

    • @VillageViharichannel
      @VillageViharichannel  2 ปีที่แล้ว +44

      We are all Indians 🇮🇳

    • @polojuupendrachary4464
      @polojuupendrachary4464 2 ปีที่แล้ว +5

      మతాలు మానవ సృష్టి మాత్రమే

    • @maheshkola945
      @maheshkola945 ปีที่แล้ว +1

      @@VillageViharichannel aiyna Hindus Hindus ney

    • @naveensandy402
      @naveensandy402 ปีที่แล้ว

      Mari bottu enduk petukodu bahya, mana hindu God's pina videos tesi money sampdistundu.

  • @RoopKumar99999
    @RoopKumar99999 2 ปีที่แล้ว +42

    ప్రశ్నలు బాగా ఎంపిక చేసుకున్నారు.
    షాహిద్ & బృందంకి అభినందనలు
    కుల మతాలపై సమాదానం కూడా బాగుంది
    village vihari అభివృధి ఆకాంక్షిస్తూ ....
    మీ శ్రేయోభిలాషి....

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 ปีที่แล้ว +3

    మౌనం+ఆనంద= మౌనానంద. మీరు ఆయన్ని కలవటం మీ అదృష్టం. 😊 స్వామి వారికి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 2 ปีที่แล้ว +89

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

    • @Mr.boombastic147
      @Mr.boombastic147 2 ปีที่แล้ว +3

      Thank u thank u
      Paiki osthav ra bidda

    • @vijaykumarvk9779
      @vijaykumarvk9779 ปีที่แล้ว +1

      @@Mr.boombastic147 pichhi Sulliga 🤣🤣

    • @Mr.boombastic147
      @Mr.boombastic147 ปีที่แล้ว

      @@vijaykumarvk9779 ndi ra pichhi naa kodaka
      Ni dommari bathukula na sulli🤣🤣🤣🤣🤣🤣

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja5860 2 ปีที่แล้ว +9

    బాగుంది షాహిద్ గారు video ఆ స్వామి సంకల్పం గొప్పది తొందరలో ఆ స్వామి కల నెరవేరాలని ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటున్నాను. 👍👍

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 ปีที่แล้ว +6

    మీకు Most adventurist TH-camr అని అవార్డు ఇస్తే బాగుంటుంది అద్భుతమైన వీడియో లను అద్భుతం గా తీయడమే కాకుండా సమాచారం ఇవ్వడం కూడా చాలా బాగుంటోంది విషయసేకరణ చాలా చాలా బాగుంది చాలా కష్టపడి చేస్తున్నారు మీకు భగవంతుడు మరింత శక్తిని అయురారోగ్యఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @balakrishna2815
    @balakrishna2815 2 ปีที่แล้ว +16

    ఓం నమశ్శివాయ స్వామీజీ మీకు పాదాభివందనం మంచి వీడియో చూపించారు బ్రదర్

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 2 ปีที่แล้ว +2

    జ్ఞానులు ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటారు. తత్త్వం బోధపడిందనో, తత్త్వాన్ని వర్ణిస్తామనో గొప్పలు చెప్పుకోరు. తాము అనుభూతి చెందుతున్న అద్భుతాన్ని మానవ జాతికి అందించాలన్న తపనే కాని, లేనిపోని సంక్లిష్ట భావజాలాన్ని రుద్దాలని వేద ద్రష్టలు ఎప్పుడూ అనుకోలేదు.🙏🙇🙏
    వీడియో చూడక ముందే లైక్ ఉంటుంది 😍మీరు పెట్టే వీడియో...దాని గురించి మీరు వివరించే విధానం చాలా అద్భతంగా ఉంటుంది..అంటే అర్థం కానివారికి కూడా అర్థం అయ్యేవిధంగా చాలా స్పష్టంగా ఉంటుంది మీ వివరణ 😍👌
    ఒక్క వీడియో సంపూర్ణం కావాలంటే షాహిద్ గారి వివరణ,నరేంద్ర గారు తీసే వీడియో క్లారిటీ కానీ,, డ్రోన్ షాట్ తో అక్కడి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు కానీ,,చాలా అద్భుతం అసలు వర్ణనాతీతం 🙇
    మీ ఇరువురి శ్రమకు మంచి ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి😊

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 2 ปีที่แล้ว +6

    మేము వెళ్లాలి అనుకున్న అంత దూరం మేము వెళ్లలేముగా ఇంత కష్టపడి ఆ వీడియో తీసి మాకు చూపించినందుకు ధన్యవాదాలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు వేరే వాళ్ళ మాటలు పట్టించుకుంటే మన జీవితంలో ఎదగలేమన్నా జైహింద్

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 2 ปีที่แล้ว +1

    షాహిద్ గారు మీరు ఆ స్వామీని అడిగిన ప్రశ్నలు అన్ని బాగున్నాయి👌దాంట్లో దెయ్యాలు ఉంటాయా..?ఉండవా...?అంటే...దైవం ఉన్నాడు అనేది ఎంత నిజమో(నమ్ముతామో),,దెయ్యాలు కూడా అంతే నిజం.ఎలా అంటే ప్రతీ జీవికి శరీరానికి మరణం ఉంటుంది కానీ,,ఆత్మకు మరణం ఉండదు.తీరని కోరికలతో మరణించే వారి ఆత్మ... అటు నరకానికి_ఇటు స్వర్గానికి చేరుకోలేక మధ్యలోనే ఉండి అలా తిరుగుతూ ఉంటుంది.దానినే మనం దెయ్యంగా పిలుస్తాము.🙏

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 ปีที่แล้ว +23

    ఎందరో మహా ఋషులు అందరికీ పాదాభి వందనాలు 🙏🏼🙏🏼

  • @madhaviyalagala3794
    @madhaviyalagala3794 2 ปีที่แล้ว +5

    Hai brother... praise the Lord 🙏
    Recent gaa mi channel ni subscribe chesaanu
    Every video chusthunnaa.... God's creations ni nene swayamgaa velli chusthunnatlu feeling vasthundhi...thank you
    Keep it up.. God bless you

    • @VillageViharichannel
      @VillageViharichannel  2 ปีที่แล้ว

      TQs 🙌🏻 Inka chala unnayi videos keep watching

    • @madhaviyalagala3794
      @madhaviyalagala3794 2 ปีที่แล้ว

      @@VillageViharichannel
      Okk, all the best for urs latest updates...take care

    • @shivajyothiips5244
      @shivajyothiips5244 2 ปีที่แล้ว

      Anduku maa Duvvur peru chepalee nuu

  • @shaiksonu6540
    @shaiksonu6540 2 ปีที่แล้ว +1

    Assalamualaikum..nenu mumdu meku chusi nappudu meru oka hindu anukunnanu..kani naku taruwata telisindi meru kuda maa muslim may ani...naku meru and video testunna anna ante chalaa ishtam...tq bhayya..

  • @vdpk5061
    @vdpk5061 2 ปีที่แล้ว +7

    మనషి మాట ఒక నిప్పు కణం లాంటిది.ఇతరులలో జ్ఞాన జ్యోతి వెలిగిస్తుంది. లేదంటే మనల్నే తగలపెట్టేస్తుంది.అదే మౌనం అంటే తపస్సు...మనము నిరంతరం బ్రహ్మం లో చరించవచ్చు. కనక పది మాటల కంటే మౌనమే గొప్పది..ఇంత మంచి వీడియో అందించిన మీకు మీ సహాయ బృందానికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 4 หลายเดือนก่อน

    థాంక్యూ అన్న మీరు చాలా అదృష్టవంతులు ఎందరినో చూస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలు మా అందరికీ చూపిస్తూ ఉన్నారు చాలా చాలా థాంక్యూ

  • @navatejchinnammakathavlogs6251
    @navatejchinnammakathavlogs6251 2 ปีที่แล้ว +5

    ధర్మ🕉️ సంస్థపానికై💫 అవనికి🌍 వచ్చిన 👥అవధూతాలు🙏వీళ్లంతా 👥.
    ఇలాంటి మహానాభావులు ఎంతమంది వచ్చి మనకు ఎంత హిత భోద చేసిన మనం మారం ఎందుకంటే మనకు పక్క వాడు బాగాగపడితే చూసి తట్టుకోలేము డబ్బు కోసం ఎంతకైనా దిగిజారిపోతాం🤦‍♂️

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 2 ปีที่แล้ว +2

    Anaadarinoo chusamu kani, appudu e swami chudaledu .. different story meru maku cheputhunnaru kothaga vundi .. thankyou sir 💐💐🎉🎊💯💯👌👌👌correct question adigaru cast feelings gurichi ani annaru okate 👌👌👌👌👌👌

  • @dhanabai7301
    @dhanabai7301 2 ปีที่แล้ว +1

    Good questions. Aa swami samkalpam neraverali ani korukuntunnam. Good job brother. Nice video

  • @123johnraj
    @123johnraj ปีที่แล้ว +1

    నువ్వు ముస్లిం i నా,నీకు శివుడు దగ్గర ఉన్నాడు అనిపిస్తుంది బ్రో , గ్రేట్ జై శ్రీ రామ్ జై హనుమాన్🕉️🕉️🚩🚩🚩🕉️🕉️🚩

    • @mahammadgous5720
      @mahammadgous5720 ปีที่แล้ว

      Bro ఆ స్వామి కూడా. ముస్లిం మె బ్రో.. దూదేకుల వాళ్ళు..

  • @srishailamkanameni8197
    @srishailamkanameni8197 2 ปีที่แล้ว +5

    Excellent answers being given by swamiji

  • @phanikumar2373
    @phanikumar2373 2 ปีที่แล้ว +8

    Very dignified interview bro...ur better than many anchors

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 2 ปีที่แล้ว +5

    నీలాంటి నిజమైన మనిషులే అవసరం

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 ปีที่แล้ว +10

    Please comment #Roadto1million 😍

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 ปีที่แล้ว +3

    Swami family ni vadili enduku vachav ante manchi answer icharu bro ippudu manam ee body lo unnadi matrame nenu anukuntam kani vallu ala kadu nenu prati praanilonu unnanu ani chuustaaru so appudu swartham vellipotundi enlighten avutaru 🙏

  • @t.shravyasree-ie-2435
    @t.shravyasree-ie-2435 2 ปีที่แล้ว

    Anna meeru intlanti yogulanu kalisinappudu ee questions untayamo anukunnam...
    1. Meeru yenni gantala paatu dyanam chestaru....
    2. Aaharam
    3.ippatiki enni samputikaranalu poorthi ayyaayi...
    Questions valla chuse vallaki kuda devudi dyanam cheyyaalanipinchela anipinchevi untey inka bagundey ...
    Nenu meeru itlanti mahatmulavi eppudu chestaaro anukunna...that happened today....good...but questions are not polished...

  • @anandsudha4648
    @anandsudha4648 ปีที่แล้ว

    Correct Answers Swami...Great..Meeku Paadabi Vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @swamysivapuram3092
    @swamysivapuram3092 2 ปีที่แล้ว +32

    ఓం నమశ్శివాయ మహాత్ములకు నా పాదాభివందనములు 🙏🙏🙏

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 ปีที่แล้ว +1

    షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్
    మీకు ధన్యవాదములు 🙏

  • @swethamanne1878
    @swethamanne1878 ปีที่แล้ว +5

    Mana INDIA lo unna prathi okka pradesham kuda okka kotha anubuthini istundhi 🇮🇳🇮🇳🇮🇳 ❤️❤️❤️

  • @priyaperla1335
    @priyaperla1335 5 หลายเดือนก่อน

    Wow super excellent స్వామీజీ

  • @arunakumari5028
    @arunakumari5028 ปีที่แล้ว

    Ak.Chittoor....Shahid and Narendra Thanks for this Valuable Vedio. Diffenetly l will come to the Palaka Baba Ashramam and Bring to SHIVA Lingam.

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 2 ปีที่แล้ว +2

    షాహిద్ గారు వీడియో చాలా బాగుందండి 😀🎉

  • @rajeshkunarapu5604
    @rajeshkunarapu5604 2 ปีที่แล้ว

    Anna miru chala Baga ardam chesukoni Swami matalu vivaranga chepparu 1 question bro aa Swami ki food Ela evaru estaru

  • @EswarJewellers
    @EswarJewellers 2 ปีที่แล้ว +18

    Maa oori dagara ఒకతను 25సంవత్సరాల నుంచి మ్మట్లదట్ల

  • @Kulpatlalseenu
    @Kulpatlalseenu 2 ปีที่แล้ว

    Tq bro, mee ee video valla aa swamy korika enka twaraga neraveruthundhi. Om Namah Shivaya

  • @vaddepulendar6933
    @vaddepulendar6933 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 great anna meeru kulam gurinchi cheppi kula picholaku chala clarity echaru meeru

  • @T.Naresh625
    @T.Naresh625 ปีที่แล้ว

    Me prathi video lo oka manchi vishayam theliyajesthunnaru. Thanku bro

  • @durgacreations...2957
    @durgacreations...2957 2 ปีที่แล้ว +1

    super video bro keep rocking.... swami vari kala tondarlone neraveruthundi

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +7

    Salutations to all d great people.. 1million very soon shahid ♥️👍

  • @mpharmpharmaceutics7834
    @mpharmpharmaceutics7834 ปีที่แล้ว

    mothhaniki chanl ni 🚀 rocket laga tisukellipothunnavuuu... but really each vdo ki music 🎶 chala baga set chesthunnaru shahid... ... mi activeness ah mi strentg shahid.. don't leave it ok

  • @sreedevisreedevi3639
    @sreedevisreedevi3639 ปีที่แล้ว

    Thank you so mach nana
    Ni valana enno pradeshalu choosthunnam God bless you

  • @sreevani2631
    @sreevani2631 2 ปีที่แล้ว +1

    chala great video andi swamy gariki vandanam e lingalu ela vasthai andi anni okela vunnai vachina bakthulu thestharu kada anni same vunnai ela adiganani em anukokandi but koti okka lingam ante mamulu kadhu thondarlo a swamy korika neraveralani korukuntu shambo shankara hara hara maha deva om namshivaya

    • @VillageViharichannel
      @VillageViharichannel  2 ปีที่แล้ว

      Dhaggarlo Allagadda undi ..akkada Anni same lingalu tayaru chestaru andi ..and kontha Mandi ekkada chusi velli same alane kavalani order cheskuntaru

    • @sreevani2631
      @sreevani2631 2 ปีที่แล้ว

      @@VillageViharichannel ok thank u so much anfi but me video aithe chala chala bagunnai naku telyani vishayalu chala telusukunna but caves lo vellinappudu jagaratha andi god bless u andi all the best for future thank u so much

    • @jyothikondepati82
      @jyothikondepati82 2 ปีที่แล้ว

      లింగాలకు అభిషేకం చెయ్యకుండా vunda vaccha andi

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu 2 ปีที่แล้ว

    Very good video brother Inka munulu వున్న vishayam teliyajesaru

  • @haseena7454
    @haseena7454 2 ปีที่แล้ว +1

    memu kuda chala sarlu aa Swamy ji daggarki poyintimi anna ,, ippudu aa swamy ji nii mi channel lo chudatam chala happy ga undi 🤗

  • @srigayatri1211
    @srigayatri1211 ปีที่แล้ว

    Swamy gaariki pranamam .....Really awsome video

  • @VoiceOfJayanth_Official
    @VoiceOfJayanth_Official 2 ปีที่แล้ว

    chala anandaga undi sodhara , evariki adagalo teliayani konni prashanlu unnayai , andulo konni mi valla teluskunna

  • @kukkalarajesh3041
    @kukkalarajesh3041 ปีที่แล้ว +3

    I will be a nightmare for most of the people to be in a Confined space but How can he achieve such a inner peace to be in a Pit Really Namaskar to you Swami

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers ปีที่แล้ว +1

    Your videos are amazing brother.I appreciate your talent🙏🌹❤️

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 ปีที่แล้ว

    Guruvugaru paasalaku namaskar is tunnanu
    Yendaro mahanu bhavulu andariki vandanamulu
    Shahid garu chala manchi video chupinchinaru samskarm unna manchi mana sunna vaarilo ye kula mata bhedalu undavandi thank you god bless you andi

  • @arunasathya9974
    @arunasathya9974 2 ปีที่แล้ว

    Super video mounamutho manamu manchi chesthupovali. Cheduku. Thalapetakudadhu mouname pradhaanam. Athigaa matladam chedu matalu matladam. Mouna. entho uthamamayinadhi. Na udesyam naa maata prakaaram manchidhi ayyithe noru unte. Entha ayina.matladutharu chedu matalu buthumatladam sapanaaedhalu eelikamli ave yakkuva dhani kante. Edhi yentho melu pradhaanamayinadhi. Gurugaru chala baga correct. Ga. Vivarincharu👈👆👌🙏 naku. Chala. Baga nachindhi

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 ปีที่แล้ว

    Aaha dhanyosmi.kaartika masamvela aa sivaiahnu chustunnamduku aanamdamga undi.

  • @harikasiddi2626
    @harikasiddi2626 2 ปีที่แล้ว +2

    Golla uppalapadu village, mylavaram mandal kadapa district lo abhaya anjaneya swamy temple gurinchi explain cheyandi. 3 years nunchi baaga develop ai endowment loki vellindi. Every Saturday baga jarugutundi. Please dayachesi swamy darshanam cheskondi antha manchi jarugutundi. E temple lo korika neraverina vaaru edokati swamy vaariki ichi veltaru. Like gold amount vendi rice dal ila evariki tochinavi vaaru istaru.meeru vaste ma dad meeku help chestaru. Because my father also donate place of temple

  • @gnanareddy5585
    @gnanareddy5585 2 ปีที่แล้ว

    SUPER TAMMUDU
    VALUABLE INFORMATION PRESENTED THAN'Q
    OM NAMAH SIVAYA

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz ปีที่แล้ว +1

    Om namasivaya. brother super video continue.

  • @chintalasaritha
    @chintalasaritha ปีที่แล้ว

    Kumbakonnam temples mida kuda videos tiyandi chala baguntayi akkada temples

  • @venkatv6262
    @venkatv6262 ปีที่แล้ว

    What is the food for Swami and does Swami eat food daily or how prepare

  • @madhu1901
    @madhu1901 2 ปีที่แล้ว +1

    Super thammudu nuvu..
    1st tym chusthuna ilanti valani..
    And Happy diwali..

  • @andaluriumamaheswararao6363
    @andaluriumamaheswararao6363 ปีที่แล้ว

    Fascinating thing is answers that he gave realiable .without boasting

  • @sbalubalu3178
    @sbalubalu3178 2 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ స్వామివారికి ధన్యవాదాలు

  • @SujjiWorld
    @SujjiWorld 2 ปีที่แล้ว

    Nice sharing shaheed

  • @honeybaby777
    @honeybaby777 2 ปีที่แล้ว

    God niku em kavali ante adhi evali
    Meeru repu oka 10mandhiki food petali
    God bless you annaya

  • @gdmgnsentertainments7135
    @gdmgnsentertainments7135 2 ปีที่แล้ว

    అన్నా.. నాది ఒక request మీకు ఇప్పటి వరకు ఎంత maney వచ్చాయి

  • @Brpigeon897
    @Brpigeon897 2 ปีที่แล้ว +3

    షాహిద్ ఉత పదం పోదాం రండి ఇక 💯💯👍

  • @mr.chandu4136
    @mr.chandu4136 2 ปีที่แล้ว +1

    శ్రీశైలం గురించి ఒక్క వీడియో చేయండి బ్రో

  • @sri_guru_acharya_sannidhi
    @sri_guru_acharya_sannidhi 5 หลายเดือนก่อน

    అన్నస్వామి విభూతి నాగలింగేశ్వరా స్వామి మఠం చూపించండి 🙏🙏🙇🙇🙇

  • @trivenic2869
    @trivenic2869 2 ปีที่แล้ว

    Hi Shahid, Narendra gaaru. thanks for your helpful videos

  • @veereshhosalli3644
    @veereshhosalli3644 ปีที่แล้ว

    Yekkada untaru yela vellali chepandi yendukante shivalingam tiskuni povadaniki help avtundi

  • @neha9907
    @neha9907 2 ปีที่แล้ว

    Meeru chese videos anni baguntai and thadapadakunda explain chestharu nice bro🤗

  • @likhithadeshaboi7925
    @likhithadeshaboi7925 2 ปีที่แล้ว +1

    Chala bagaa untayee bro me videooss 🥰🥰🥰🥰🥰🥰

  • @anushakumari7991
    @anushakumari7991 2 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏🙏🙏
    Naku Kasi yatra gurinchi video cheyandi bro

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 2 ปีที่แล้ว +17

    one million soon ❤️from Dharmavaram

  • @vajeedashaik9674
    @vajeedashaik9674 2 ปีที่แล้ว

    Hi Shahid meeru Muslim Aina chala baga translat chestaru good

  • @veluripadma2701
    @veluripadma2701 2 ปีที่แล้ว

    Super anna chala baga teseru video

  • @rebbenaharish6523
    @rebbenaharish6523 2 ปีที่แล้ว +2

    Sri Shaila mallanna swamy temple gurinchi oka video cheyyi bro

  • @batturenuka5080
    @batturenuka5080 2 ปีที่แล้ว +2

    Bro meeru bhadrachalam daggrloo unna parnashala ki velli video tiyyandi bro baguntundi ......

  • @batista98854
    @batista98854 2 ปีที่แล้ว

    awesome man. you are the only best telugu creator with mysterious videos.

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 ปีที่แล้ว

    Excellent bro 👍👌God bless you abundantly 🙏

  • @_mr_raj_4038
    @_mr_raj_4038 2 ปีที่แล้ว +12

    Caste feeling entha mandhiki ledhoo valu andharu e comment ki like kotandi

  • @shravankarthikkumar7505
    @shravankarthikkumar7505 2 ปีที่แล้ว

    Oka manchi maha guruvu garini chupincharu bro great keep going bro 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perapusivaraju8594
    @perapusivaraju8594 ปีที่แล้ว

    ఇప్పటి వరకు ఎన్ని శివలింగాలు ప్రతిష్టించారు చెప్పలేదా

  • @chinnu6707
    @chinnu6707 ปีที่แล้ว +1

    ఇప్పటికి ఏన్ని శివ లింగలు పెట్టారు అన్న

  • @ksrblogs
    @ksrblogs 2 ปีที่แล้ว

    ఒక మంచి వ్యక్తిని చూస్తున్న ఇన్ని రోజులుకు అది కుల మతాలకతీతంగా మెలుగుతున్నావా అతన్ని మరియు అతని బృందాన్ని

  • @kingsaichannel165
    @kingsaichannel165 2 ปีที่แล้ว +1

    Anna srikakulam lo salihundam guruchi cheppandi plz . 🙏🙏🙏

  • @PJ_fit_official
    @PJ_fit_official 2 ปีที่แล้ว

    Anna adhi mature anna miru eppudu vachharu mavurikincheppandi anna plse a svami Peru mounm shami antaru anna eppudu vachharu reply

  • @teluguabbayikanth
    @teluguabbayikanth 2 ปีที่แล้ว +1

    Super anna❤️❤️❤️❤️

  • @PeeraiahgmailcomPeeraiah
    @PeeraiahgmailcomPeeraiah ปีที่แล้ว

    Anna ikkade mallegundam ane theertham vundi ikkadi nunchi 8 km vuntundi waterfall kuda vunnayi cave kuda vundi vellali anukunte e swami ni adangandi cheptaaru

  • @peddivenkateshwar8161
    @peddivenkateshwar8161 2 ปีที่แล้ว +1

    Happy Diwali bro's☺❣️ meeru ippudu ekkada unnaru bro

  • @satishsatish-bl9yj
    @satishsatish-bl9yj 2 ปีที่แล้ว

    Good job Brother.
    swami address chapagalara.

  • @rachannak9099
    @rachannak9099 2 ปีที่แล้ว

    సూపర్ సూపర్ వీడియో ఓమ్ నమః శివాయ

  • @Monika.videos
    @Monika.videos ปีที่แล้ว

    Hi Shahid me videos chaala bagunnayi

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 ปีที่แล้ว +3

    ఓం నమ శివయ్య 🙏

  • @sri_guru_acharya_sannidhi
    @sri_guru_acharya_sannidhi 5 หลายเดือนก่อน

    ఆళ్లగడ్డ సుదర్శనాచార్యులు & సురేంద్రా చార్యులు (హార్మోనిస్ట్)🙏🙏🙏

  • @anithaani4655
    @anithaani4655 2 ปีที่แล้ว +2

    One Million soon Anna 😊😊❤️ from Guntakal 😊super video 😍

  • @Ashcric_editz
    @Ashcric_editz ปีที่แล้ว

    SUPER SHAHID BRO YOUR VIDEOS ARE VERY INFORMATIVE

  • @prasadallinone
    @prasadallinone 2 ปีที่แล้ว

    ఇప్పటి వరకు ఎన్ని శివలింగాలు అక్కడ వున్నాయి

  • @PraveenKumar-pp2qb
    @PraveenKumar-pp2qb 2 ปีที่แล้ว

    Present how many completed