ఎవరు చెప్పేది నిజం? Aditya Parasri Swamy Vs Rowdy Rakesh | Shiva Studios
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- ఎవరు చెప్పేది నిజం? Aditya Parasri Swamy Vs Rowdy Rakesh | Shiva Studios
#adityaparasriswamy #rowdyrakesh
Welcome to Shiva Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as Shiva Studios presents interviews with the stars of social media and diverse industries.
Rakesh anna dhi correct annavallu like veskondi
Iddaridi correct anna
Panchabuthalanu apochu bro adhuku katina sadhana anf devuni anugraham kuda undali@@umabehara1557
రాకేష్ అన్న నీ నెంబర్ కావాలి నాకు
@@sandeepmudhiraj4880 m correct ra ayya vadu m chesthadu ani mi namma kale mimlni m...lo kalupatthayi vallu unnatte memu smashanm lone untam kani eroju maku m kale thagutham thirugutham anni chestham
Both are 100% correct 💯
ఆదిత్య పరశ్రీ స్వామి చాలా గొప్ప వ్యక్తి.......
ఆదిత్య పరశ్రీ స్వామి వారి పదాలకి నమస్కారం 🙏🙏🙏
@@venkatasuresh9248 bro mee Amma Nana ki kalaki moku.. nevu. Chasina karma toligi pothoy
రాకేష్ స్వామి అహంకారం తో మాట్లాడుతున్నాడు.ఆదిత్య పరశ్రీ స్వామి చాలా ఓపిక సహనం ఉన్న వ్యక్తి.
Rakesh Anna dhi ahamkaram kadhu Anna slang adhii
అది అహంకారం కాదు అండి....
మొహమాటం లేకుండా మాట్లాడటం...
దైవం మీద నమ్మకం...గౌరవం....
కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు....
@@sunchuradhika9442సూపర్
Avuna...నీకు అలా అని పించిందా
అహంకారం కాదు దేవుడు మీద నమ్మకం
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్వాముల తో ఇంటర్వ్యూ చేయండి
నేను సేస్తాను..మరి నేను ఫుల్ బెడ్ బోయ్..
Correct 💯💯💯💯💯💯
Parashri swamy yogi yoga sadanatho aapavachhu, rakesh swamy manthra sadhanatho cheyyalerani chepparu iddari matalu nijame
Avunu
Crt
అన్నా ఇద్దరు చెప్పేది నిజమే నువ్వు చూసే దృష్టి బట్టి సమాధానం ఉంటుంది అంటే
పంచభూతాలను కాదు ఆ... త్రిమూర్తులను కుల ఆఫొచ్చు ,, నిజం భగలముకి అమ్మవారి అనుగ్రహం ఉంటే దేనినైనా సింబన చేయవచ్చు కానీ... లోకకల్యాణం కోసం మాత్రమే ఇలాంటివి చేయాలి
అన్ని కెమెరా కి కనపడవు అన్ని మనిషి కి తెలియవు కొన్ని కొన్ని మన మేధ శక్తి కి అందవూ , దైవానుగ్రహం కావాలి అంటే❤
Q
@@jasawnth9069 ?
@@jasawnth9069 .?
@@Sriram-qm5nw antha sidda purusulu e kali yugam lo leru andi...
Piliste amma vastundi emo gani... Prakruthini ape sakthi ledu...
Yugha dharmam
పంచబూతలను ఆపే శక్తి, మాత్రమే కాదు డియర్స్.. పంచ బుతాలను, పంచెద్రియాలను ఏలే శక్తి కూడా సిద్ధ గురువులకు మాత్రమే సాధ్యం స్వాములు
ఆదిత్య పరశ్రీస్వామి కరెక్ట్ ఎందుకు అంటే ఈ కలియుగంలో శక్తులు ప్రదర్శినీయం కాదు
👍👍👍👍👍
100 పర్సంట్ నిజం
ఆదిత్య పరశ్రీ స్వామి గురువుగారు చాలా చక్కగా చెప్పారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
వీళ్ళు దేవుడి కి భక్తులు మాత్రమే
మరి దేవుడంతటి వాడే శక్తులు గాని
మాయలు గాని మనాలంటి వాళ్ళకి చూపించలేదు .
ఆదిత్య స్వామి ప్రతి పని ,ప్రశ్నకి,అనువుకు,పరమాణువుకి
కూడా వాటి స్థానాలని సనాతనధర్మం
లో వివరిస్తున్నారు ప్రతీ దాంట్లో కూడా ఆధ్యాత్మికత జ్ఞానాన్ని చూపుతూ మనం ఎలా ఆచరించాలో కూడా చెప్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇక్కడ ఇద్దరు గొప్పవాళ్లు గా కనబడుతున్నారు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు
Yes 💯 correct
@@Mahipal27 undale mi lanti vallu
Iddaru dongaley , nuvvu peddha gorrey vi😊
Yes 💯
😂😂😂
లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రోజుల్లో ఇలాంటివి చాలా మంచిది ఇలాంటి వారు ఉoడటం మనకే మంచిది ఇద్దరూ,ఇద్దరే వీరికి వీరే సాటి
వీరిద్దరిని మరియు బైరి నరేష్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి శివన్న గారు
Amma danemma battaoooooo 😂😂
Yes sure
Naresh gani legakunda chestharu😂
ఇద్దరు ఓడిపోతారు అతనితో... కానీ కొంచం ఆదిత్య స్వామి బెటర్..
సూపర్ బ్రో
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ముగ్గురమ్మలకు మా శతకోటి వందనాలు ఆదిత్య పరా శ్రీ స్వామికి మా శతకోటి వందనాలు
మెడిసిన్ లేకుండ జబ్బు నయం చేసిన వాడె నిజం యోగి. అందరు డమ్మిగాల్లే
పంచ భూతాలను ఆపే శక్తి యోగులకి ఋషిలకి ఉంటది అగోరాలకి ఉండే శక్తి శివయ్య అనుగ్రహం ఉంటది కాని వాళ్లు అలా చేయరు
రాకేష్ గారు చెప్పింది నిజం పంచభూతాలు ఆపేశక్తి ఎవరికీ లేదు
Yentha Mandi yogulu aparu telusuko
Ayanaki Ela undhi mari ante aayana narudu kaadha
It is a fake antanu
అవును...
Jala stambana Vidya agni stambana Vidya vundi. Yogulu apavochu. Iddaru goppavale
ఇద్దరు కీ 🙏 చాలా గొప్పవారు సమాజ శ్రేయ్యాసుకోసం చూపులుతున్నారు ఇలా నేను, నీవు గొప్పలు కీ పోయి హిందూ ధర్మాన్ని చెడగొట్టకండి మెరుయింకా మంచి ధర్మాకర్యాలు చెప్పండి
చాలామంది సంతానం లేక నరకం చూస్తున్నారు ఇటువంటి వాటిపై సవాలు చేసి మంచి చేసి హిందూదరమ్మని నిలబెట్టండి జై మాత
Arey devni peru cheppi sampdinchevallu m chestharu ra nammakam adhi miku nenu hindhu devudu unnadu ante unnadu ledu ante ledu nenu nammidhi nammutha anthe kani elanti valla valla m kadhu k podhu anvasram ga idhi kakandi
రాకేష్ ని ఆదిత్య పరాశ్రీస్వామి స్వామీతో పోల్చడం కరెక్ట్ కాదు తపస్సు వేరు సాధన వేరు పరాశ్రీ స్వామి గొప్ప యోగి 🙏🙏🙏
ఆదిత్య పరశ్రీ స్వామి గారు చెప్పిన మాటలు నిజాలు రౌడి రాకేష్ బ్లాక్ మేజిక్ తోనే చేస్తాడు నిజాలు కావూ
E video loo rakesh anna kante Adityaparasari garu goppa varu..!endhuku ante shakthi lu unnavi ani chupetevalu goppa varu kadhu chupetukunda undevare goppa varuu miku edhi nijam ani pisthe oka like vesukondi🙏🏻🙇
పంచబూతలపై తపస్సుతో అధికారం వస్తుంది, మహాభారతంలో భీష్ముడు ప్రవహించే నదిని ఆపాడు,
కార్తవీర్యర్జునుడు కూడా ప్రవహించే నదిని ఆపాడు,
నేటికిని అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి కనబడరు, కనబడిన మనం గుర్తించలేము,
నిజమైన సాధకుడు తన విద్యలను గుప్తంగా ఉంచుకుంటాడు. తప్పసరి పరిస్థితులలో బయటపెడతాడు.
ఇద్దరూ గొప్పగా చెప్పారు......🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వీళ్లంతా, క రో నా కు ఎందుకుపలేదు, వీ ళ్లంతా మనమనస్సును దొంగలించే దొంగకొడుకులు, నమ్మకండి మనము నిజాయితీ గా బ్రతుకుదాముజైశ్రీరామ్
పంచభూతాలను ఆపవచ్చు
పరశ్రీ స్వామి ki మా లైక్
సాధకులకు ఒక దశలో సిద్దులు కలుగు తాయి వాటి వ్యామోహంలో పడి పతనమై ఆత్మజ్ఞానము నకు భగవదనుగ్రహం నాకు దూరుడగును.
ఆదిత్య పరాశ్రీ గారు చెప్తుంది 100% నిజం , రాకేశ్ గారు లో అహం , పరిపూర్ణత లోపం స్పష్టంగా కనిపిస్తుంది
Aditya para swamy rite 🚩
Rei puka
Vani daggariki velli cheppu inkemayina
Iam went
జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞానిని సులభంగా గుర్తించగలడు.అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని గుర్తించడం కూడా కష్టమే
Rakesh Anna ni Manaspoorthigaa Nammevaallu like vesukondi🚩🚩🚩🙏🙏❤️❤️
Yogi Aadityha Parasri Swami well said, thank you.
jaii bhavani🔱❤️
పంచభూతాలను ఆపే శక్తి ఎవరికీ లేదు అనడం తప్పు అందులో మూడింటిని ఆపగలుగుతారు ఒకటి జల స్తంభన రెండు వాయు స్తంభన మూడు అగ్గి స్తంభన వీటిని ఇంద్రజాల మహేంద్రజాల మాయాజ్వల గజకర్ణ గోకర్ణ టకు టమార విధులు అని అంటారు మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ఈ విద్యలు తెలిసినవారు ఇద్దరే ఒకరు పుట్టపర్తి సత్య సాయిబాబా గారు ఈయన గురించి మా తాతలు మా నాన్న వాళ్లు చెప్పేవారు రెండో ఆయన తమిళనాడులో ఉన్న తిరువన్నామలై లో నిత్యానంద ఆయనకు కూడా ఇలాంటి విద్యల్లో కొన్ని తెలుసు ఆయన చేసుకున్న కొన్ని తప్పుల వల్ల దేశమే విడిచిపెట్టి పోయాడు ఏదో నాలుగు తాంత్రిక విద్యలు నేర్చుకున్న మిడిమిడి జ్ఞానం ఉన్న వారిని కూర్చోబెట్టి సనాతన ధర్మం అస్తిత్వాన్ని దేవుడి పట్ల నమ్మకాన్ని భక్తి నీ విద్యా విలువలను నాశనం చేయకండి
Supb anna me knowledge ki
ఇద్దరు స్వాముల ఇద్దరు గొప్ప స్వాములే
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు.... ఆ ఆది పరాశక్తి అనుగ్రహించిన మహా సిద్ధ పురుషులు 🕉️🙏 ఓమ్ నమశ్శివాయ
ఏదీ చేయలేరు, అంతా మాటలే, నీళ్ళను ఆపుతవా అంటే అది కాదట, కానీ అమృతం చేస్తాడట,దిగ్బంంధన చేస్తాడట, మనం అడిగింది చేయడు, నీళ్ళను ఆపడం పెద్ధపని కాదంటూనే ఏదేదో గంగమ్మ తల్లిని ఆపను అంటున్నాడు, ఏదేదో మాట్లాడుచున్నాడు. అయ్యో అదొక ట్రిక్, చేతికి చక్కర పాకం రాసుకోని అది ఎండిన తరువాత వస్తాడు ఆ వేళ్ళు నీళ్ళల్లో ముంచి కొద్దిసేపు ఉంచినప్పుడు అవి తియ్యగా అవుతాయి
శివ స్టూడియో అన్నగారికి నమస్కారం నా పేరు సోమేశ్ అన్న మీరు హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మహిమల గురించి స్వామిల గురించి మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తున్నారు దానికి థాంక్స్ అన్నగారు అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా ముస్లిం సోదరులు కూడా ఎన్నో మహిమలు చేస్తూ ఎన్నో వింతలు చేస్తున్నారు కూడా అది కూడా మీరు కొంచెం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది. అన్న ఎందుకంటే మన దేవుళ్ళని మనవే కించపరుచుకున్నట్టుగా,హేళన చేసుకుంటున్నట్టుగా, అనిపిస్తుంది. కాబట్టి నా భావన మీకు చెప్తున్నాను.
Adithy is correct bro
Rakesh Anna swami 2 💯💯 correct✅
Yes
😂😂😂😂
Mudanammakaalu
Miku teliso telavakano pichi swamulanu namutaru correct person ni Evaraina Nammaru
Nijam Epudaina chedugane untadi
Nammi chudandi rakesh anna ni mike Ardam avutundi 🙏🙏
ఆదిత్య స్వామి గారు చాల గొప్పవారు అయన చల సంవత్సరాలు సాధన చేసారు అయన కింద ఎవరు పనికింరారు
పొలం పంచాయతీ లో వాటర్ సంబంధించి నా గోడవలలో , ఒకరు ఎదుటి వక్తి పొలంలో నీళ్లు పోకుండా మంత్రాలతో కట్టు వేసి నీళ్లు వెళ్లకుండా ఆపారు అని మా నాయనమ్మ చెబుతుంటే విన్నాను నా చిన్నతనంలో.
Nijamu Anna ❤
నిజమే నేను చూశాను
Both are great with their devotional powers.May God bless them with many more
Aditya para Sri Swami correct
పంచభూతాలని ఆపేసిద్ధి గురువులకు ఉంది రాఖీ స్వామికి అంత శక్తి లేకపోవచ్చు ఆపపోవచ్చు సాయిబాబా భూమిని దీపాలు పెట్టి గాలి రాకుండా మూత పెట్టారు. మాణిక్యేశ్వరి మాత అన్నము ఏమి తినదు ఆమని తెస్తే కడుపులో శివలింగం ఉంది అని తెలిసింది మాణిక్యం మాత సాధన చేసింది అదికూడా పంచభూతాల సాధనే
మనం చూడకపోతే....చూడలేకపోతే లేదు అనకండి....అన్ని శక్తులు ఉన్నాయ్ ..చూసే శక్తి కూడా ఉండాలి ..
కొన్ని రోజుల క్రితం అమ్మవారి గుడి కట్టడం కోసం రాకేష్ అమ్మ అయ్య అని డబ్బులు అడిగాడు ఇప్పుడు పోటుగాడిలా మాట్లాడుతున్నాడు.రాకేష్ + ( Big boss పల్లవి ప్రశాంత్ )ఇద్దరు ఒకటే.. కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ
అమృతం అంటే పసుపు నీళ్ళు
తియ్యగుంటే అమృతమా
అంత ఒక మాయాచేస్తు ఉన్నవారు ఈ లోకం లో ఎక్కువయ్యారు
ఆదిత్య పరా శ్రీ గురువుగారు పూర్వ కాలం లో మునులు ఋషుల వంటి వారు .... గురువులో నిజం నిజాయితీ సత్యం స్వచ్ఛత ఉంది . యూట్యూబ్ లో రోజుకు 100 మంది గురువులను చూసాము but ఆదిత్య పరా శ్రీ గురువు గారు అట్లా కాదు ఆయనలో శక్తి ఉంది అనడం కన్నా ఆయనతో శక్తి అంటే ఆ పరాశక్తి ఉంది అనడం సరైనది. ఇది సత్యం అంతే జై జగదంబ ....నా గురువులు ఆదిత్య పరాశ్రీ పాదాలకు శత కోటి నమస్కారాలు .....
అన్నా మీరు ముగ్గురు మతపెదలతో పాటు ఒక బాబు గోగినేని తో interview చేయండి డిబేట్ చేయండి
ఆదిత్య పరశ్రీ స్వామి జ్ఞానం ekkada ఈ రాకేష్ స్వామి జ్ఞానం ఎక్కడ... రాకేష్ స్వామి అహం.,
Rakesh Swamy anna na correct✔ annavallu like veskondi 🎉
Loudala rakesh
పరశ్రీ స్వామి జ్ఞాని,
Adiya swamy corect 💯
రాకేష్ అన్న మీకు నమాస్కారం 🙏🙏🙏 శివ అన్న మీకు నమాస్కారం 🙏🙏🙏 రాకేష్ అన్న నిన్న మొన్న నేర్చుకున్న విద్య కే...అంత్త పవరు ఉంటే ప్రాకృతీ కోసం ధర్మం కోసం వాళ్ళ జీవితాలు ఆంకీంతం చేసినా వాళ్ళకి ఆశక్తి లేదంఠవా రూషులు మొనులు యోగిలు వ్వీలు ఎవరు మనిషి రాకేష్ అన్న అంత్త హంకారం వద్దు మాన ధర్మం కోసం సోద్దీఛ్చండి బావీ తరాలకి మంచి కోసం చేయండి
చాక్లెట్ పొడి వేళ్ళకు పూసుకొని వచ్చాడు అది ఎంత స్వీట్ గా ఉంటది అంటే మీకు తెలుసుకోవచ్చు గ్లాస్ లో వేలు పెట్టాడు ఇక స్వీట్ కాకపోతే ఏమైతది రా బై
E channel vare super..oka person ni gr8t chestaaru ..vallu sampadinchukovatam lo villu help chestaru
Rakesh Swami 100% correct
Nuv super bro 🎉
Anchoring chala bhaga undi.🎉.
Take care.
రాకేష్ స్వామి చెప్పీంది నిజం❤❤
Bongu ra vadu chinna poradu 😂
Anna thelsukoni matladu plsssd
@@Alphaff1002 anni telise matlduthunna vadu Pooja chesinatte ma vallu kuda chestharu kani Ela gappalu evaru kottaru adhi chestham edhi chestham ani garadi vidyalu chestharu kani Danni power ani cheppi nammisthe miru nammuthunnaru Mike teluvali
ఒక రాక్షసుడు (may be రావణ బ్రహ్మ) పంచ భూతాలను... అష్ట దిక్పాలకులను ఆతని ఆధీనం లో వుంచుకున్నాడు....
Aditya Swamy correct
స్వాములను అన్నీ కథలు చెబుతున్నారనడం సరికాదు. గౌరవప్రదంగా మాట్లాడాలి❤
IDDARU CORRECT🔥...BUT ADITYA PARASRI SWAMY CHEPPINDI 💯% CORRECT...YANAGONDE MANIKESHWARI MAATHA GARI GURINCHI UNNADI UNNATTU CHEPPARU
Address pls send me
ప్రకృతి నీ కంట్రోల్ చేసే శక్తి సిద్ధులు సాధించినా యోగులు కి వుంది...
Iddaridi correct
Oka yogi,maharshi pancha bhutalani control cheyagaladu
Yogi maharshi ante parabrahma tatvanni telisina vadu aapagaladu .
Aa tatvanni telusukoleni vallu devatalaina sare control cheileru
హిందూ దర్మం వర్ధిల్లాలి
రాకేశ్ సామి బ్రో 100🙏🙏
పంచాభూతాలను ఆపడం అసాధ్యం,
నిజాం చెప్పాలంటే మన మంచితనానికి ప్రకృతి మనకు మన ఆత్మ ద్వారా ముందుగానే తెలియపరుస్తుంది.
Rakesh 🎉🎉🎉🎉
Dear shiva brother I am laxman. Because of health issues I stopped my studies completely and I am suffering from many problems.
Rakesh sawamy is right
ఈ గురువుగారు చెప్పిన మాట నిజం ఎందుకంటే తుఫాన్ వస్తున్న సందర్భంలో గోవర్ధనగిరి నెత్తి కాపాడాడుగానే కృష్ణుడు తుఫాన్ ని అడ్డుకోలేకపోయాడు
పర శ్రీ స్వామి శాంతి రూపాన్ని పూజిస్తారు కనుక శాంతంగా మాట్లాడతాడు రాకేష్ స్వామి ఉగ్ర రూపంలో లొ వున్న అమ్మవారిని పూజిస్తాడు కనుక అతను కోపంతో ఉగ్రం తో మాట్లాడుతాడు
Guruji maatane nijam
Sri sri sri para sri guru garu all time power full
Rowdy rakesh swami is always correct ❤
చాలా మంది రాకేష్ బెస్ట్ అన్ని చేపుతున్నారు నా ఫ్యామిలి కి ఒక్క ప్రాబ్లమ్ కోసం హెల్ప్ అడిగితే నేను హెల్ప్ చేయలేను అన్ని చెప్పినారు
Money ista Ani chepledemo miru...
Help anevi chala vidhaluga untay meeru elanti help adigaru
Rekesh Swami adress cheppandi
Maa village పక్కన రంగారెడ్డి కందుకూరు
Phone number Anna
Sri sri sri Adithya parasri swamy is 💯💯💯💯💯💯💯💯💯💯 correct
Rakesh anna dhi 100%corect❤
Sammy.curect.chepparu.good.
Rakesh 💯✔️✔️
రాకేష్ గాడికి హిప్నాటీజం చెయ్యగలడు అంతే
నువ్వు ఏమి యాంకర్ భయ్యా ప్రతి దానికి భయపడుతున్నావా నువ్వు నీ యాక్షన్ మరి ఓవర్
Vadu anchor kadhu vallu money isthe vadu performance chesthundu vadu anchor Ela avthadu
@@Hyderabadcity12 correct
Idi antha scripted bro, anchor oh or performer oh kani chala aathi over action chestunadu so easy ga telusutundi antha script Ani... Adhe acting chesthe kontha ayna nammochu... Inka e anchor kanna ah camera man junior artist ankunta, hand lesthale Ani nibba acting chesindu😂
శంకరాచార్యులు నర్మదా ప్రవాహాన్ని just కమండలం లో నింపేశారు......
Rakesh anna nv super rakesh anna reail
Adhiti para sri swamy correct
Rakesh swamy,parasri swamy, meeru దయచేసి మీరు ఇటువంటి వాళ్లకు ఇంటర్వ్యూ లు ఇవ్వకండి.
Anna Rakesh anna correct 💯
ఇలాంటి గొప్ప యోగులను ఇంటర్వీలు చేయాలంటే ఒక హరహత కావాలి.
Rakesh Swamy 💥✅✅✅✅✅✅✅✅✅✅✅✔️
Rakesh swamy correct 💯
Super, స్వామి బాగా చెప్పారు 🙏
కానీ పంచ భూతలను ఆపే శక్తి వుంటుంది నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళను చాలా మందిని కలిసి అడిగా నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం సిరన్ పల్లి అనే చిన్న గ్రామం వుంది ఆ వూరిలో నరసింహ యోగి అనే ఒక మహాపురుషుడు వుండే వారు ఆయన 1974 లో శివైక్యం అయ్యారు ఆయన మాఘ మాసం లో ఆ నెల మొత్తం అగ్నిలో కూర్చొని యోగ సాధన చేసే వారట ఇప్పుడు ఆయన సంతానం వున్నారు నేను ఆయన గురించి చాల రీసర్చ్ చేసా అధి నిజమే అగ్ని నీ గాలిని కంట్రోల్ చేసేవారట ఆయన ఆయన పీఠం వుంది ఆ గ్రామం లో షిరణగిరి పీఠం అని
ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద పట్టు వుంటుంది అంతే కానీ వీళ్ళ ఇద్దరినీ తప్పు అనలేం
Rakesh swamy correct 💯 endhuku ante Rakesh swamy denikkosam ashinchaledhu ayana ni meet avadaniki chala try chesham kani ayana andharila ashishadam ledhu andhariki cheputhundu andharu nerchukoni brathakali ani..so Rakesh swamy is always good person ❤❤❤❤❤❤❤❤
Rakesh swamy address ekkada plzz cheppandi
సాధనతో ఏదైనా చేయవచ్చు.మంత్ర శక్తిని మంచి కార్యాలకు ఉపయోగించాలి.అది సాధకుని విచక్షణ పై ఆధారపడి ఉంటుంది.అది అనుభవ పూర్వకమైనది.
Bro meru kuda christians la manalo Manaki godavalu pedeala cheyyakandi danivalla mana Devi Devathala paruvu manaki manamea takkuva cheskunnatu avtundi. So please bro.
Christian antunnaru Christian em chesaru brother evari nammakam valladhi
@@kammaribhargavi6554 sister okasari na msg purtiga chadavandi kuncham VP bro and Amma Teja garu Ela godava padtunaro vallala edhi kuda avtadi ani annanu Anthea tappa nenu emi tappuga anledhu pls kuncham ardamcheskondi
భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు అరుణాచలంలో రెండు సంవత్సరాలు నీరు ఆహారం తీసుకోకుండా ఘోర తపస్సులో లీనమై పోయారు. కాబట్టి కొన్ని కొన్ని నమ్మాల్సిందే గురువుగారు చెప్పేది నిజం
పంచ భూతాలను, పంచేద్రియాలను, దైవం ని కూడా మనం ఉంచగలం కానీ వాటికి అనుగుణంగా మనిషి యొక్క సాధన మరియు అతని కి దైవం పైన ఉండే విశ్వాసం కలిగి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ కలి యుగము లో 99% గారడి విద్య ద్వారానే చేస్తున్నారు అంతే నిజమైన సాధన చేసే వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరం గా ఉన్నారు
Swami 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 3
వీరిద్దరూ కి ఒక సవాల్ వేద మాత గాయత్రి దేవి, మరి వేద పిత ఎవరు రీసెర్చ్ చేసి చెప్పమని డిబేట్ పెట్టమనండి🎉
రాకేష్ అన్న స్వామి ఆయన అడిగిన వాటికి నిరూపించాడు కాబటి రాకేష్ స్వామి కరెక్ట్ jai రాకేష్ అన్న 🙏🙏🙏