గురువుగారు కి ధన్యవాదములు. చాలా బాగా అర్దం అవుతుంది. మీరు ఇలా క్లీయర్ గా చెప్పినట్లైతే చాలా మంది కీ బోర్డు ప్లేయర్స్ కి అతి వేగంగా నేర్చుకుంటారు. నమస్కారములు.
గురువు గారు అని మిమ్మల్ని పిలవాలని అనిపించింది గురువు గారు నాకు piano నేర్చుకోవాలని ఉంది కానీ నాకు అర్థమా కావటం లేదు మీ పాఠం నాకు కొంచం అర్ధం అయింది ధన్యవాదాలు గురువు గారు
Uncle.... I have one guitar but I put it aside now im thinking this is the time to learn music by Your youtube channel thank you very much keep going . ఇనుము యినుము చేత పదును చేయ బడును.
Guruvariki opika kavali adhi mee daggara vundhi meeru chepputunte inta easy na key board ani pistundhi mainly big lesson explain chesaru clear ga chepparu ❤ melody a scale lo dorukuthundhi sir
సూపర్ సార్ చాలా వివరాలు చెప్పేరు. నేను కొత్తగా కీబోర్డ్ నేర్చుకుంటున్నాను మీ వివరణ నాకు విజిగా అనిపించింది నేర్చుకో వలెనే ఆశ పెరిగింది ఇప్పుడు నాకు సంతోషం వుంది సార్ మీకు ధన్యవాదములు
మీ క్లాస్ చాలా చాలా బాగుంది.ఇంత detail గా ట్రిక్స్ చెప్పినందుకు ధన్యవాదాలు. నేను ఇలాంటి బేసిక్స్ గురించి చాల try చేసాను గానీ ఎక్కడా ఇంత detail దొరకలేదు.మీకు మరి మరి ధన్యవాదాలు అండి ❤
I almost had given up to learn music 🎹, But this video changed my thought my process about music and the way you described, motivated is very helpful to young musicians like me. thanks a lot sir 🙏
బ్రదర్ మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తూంన్నాను ఇది నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది నేను ప్రస్తుతం బెసిక్స్ నేర్చుకుంటుంన్నాను ఈ ప్రయత్నం లో మీ వీడియో ల వలన నాకు మీ నుండి మంచి ప్రయోజనం చేకూరుతొందని ఆశిస్తూంన్నాను చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
Very nicely explained. I followed this full video with great curiosity and without skipping for the first time. May the Almighty bless You abundantly. I will become ur subscriber short lu. Your teaching is listenable to my age of 69 years 11 Months.
Well explained video sir. Easy to understand and grasp it very quickly. We highly encourage you to do such knowledge videos. Thanks a lot for your time and efforts.
సార్ మీకు నా వందనములు. సార్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఉంది. ఇంతవరకు ఎవ్వరూ ఈ విధమైన వీడియో చెయ్యలేదు. ఇలా చాలా వీడియోలు చేయాలని హృదయ పూర్వకమైన మనవి. మీకు నా నమస్కారములు, కృతజ్ఞతలు. రమేష్ కుమార్
❤❤❤ వాచ్డ్ యువర్ వీడియో non-stop Thank you Sri David Sir Very complete information and explained nicely. మీరు గిటార్ పై కూడా explain చేయగలరని ప్రార్థన 🎉🎉🎉🎉🎉🎉🎉
Hi sir ,I am music teacher , ur explanation is very very good and the way of teaching style is awesome, ur revealing all secrets (formulas) 😂😂😂 good sir ,God bless you 🙌
Thank you sir.really helpful Scales gurinchi Inka baga artam avvalante oka song teskoni oka 2-3 scales lo play chesi chupiste Inka bagundedi sir just a request Thank you again sir
Keyboard Classes Playlist here th-cam.com/play/PLqL2a7J18exXc4MDluUbj6jQDNqFzDHIy.html&si=Bd3DIVa3IDRwYyMx
Tq sir your explanation is so nice 👍
గురువుగారు కి ధన్యవాదములు.
చాలా బాగా అర్దం అవుతుంది. మీరు ఇలా క్లీయర్ గా చెప్పినట్లైతే చాలా మంది కీ బోర్డు ప్లేయర్స్ కి అతి వేగంగా నేర్చుకుంటారు. నమస్కారములు.
గురువు గారు అని మిమ్మల్ని పిలవాలని అనిపించింది గురువు గారు నాకు piano నేర్చుకోవాలని ఉంది కానీ నాకు అర్థమా కావటం లేదు మీ పాఠం నాకు కొంచం అర్ధం అయింది ధన్యవాదాలు గురువు గారు
Super guruvu garu. Chala baga chepparu
Uncle.... I have one guitar but I put it aside now im thinking this is the time to learn music by Your youtube channel thank you very much keep going .
ఇనుము యినుము చేత పదును చేయ బడును.
I play keyboard.. but today , sir's explanation made me to go deeper . Thank you so much sir. You made such big task ,very simple.
Guruvariki opika kavali adhi mee daggara vundhi meeru chepputunte inta easy na key board ani pistundhi mainly big lesson explain chesaru clear ga chepparu ❤ melody a scale lo dorukuthundhi sir
Thanks sir, good basics
సూపర్ సార్ చాలా వివరాలు చెప్పేరు. నేను కొత్తగా కీబోర్డ్ నేర్చుకుంటున్నాను మీ వివరణ నాకు విజిగా అనిపించింది నేర్చుకో వలెనే ఆశ పెరిగింది ఇప్పుడు నాకు సంతోషం వుంది సార్ మీకు ధన్యవాదములు
మీ క్లాస్ చాలా చాలా బాగుంది.ఇంత detail గా ట్రిక్స్ చెప్పినందుకు ధన్యవాదాలు. నేను ఇలాంటి బేసిక్స్ గురించి చాల try చేసాను గానీ ఎక్కడా ఇంత detail దొరకలేదు.మీకు మరి మరి ధన్యవాదాలు అండి ❤
Chala baaga chepparu sir
Thank you so much 🙏🏼
చాలా చాలా బాగా చెప్పారు. అర్థమయ్యేట్లు. ఇలా చెప్తే నేర్చుకోవాలనే ఆశ వస్తుంది ,ముందు సులభమే అనిపించి నేర్చుకుంటాము.ధన్యవాదాలు సర్ 🙏
Thanks అండీ. చాలా సులువు చేశారు మొదటి ప్రయాణాన్ని.
What.a.teach❤❤❤❤❤.
I almost had given up to learn music 🎹, But this video changed my thought my process about music and the way you described, motivated is very helpful to young musicians like me. thanks a lot sir 🙏
బ్రదర్ మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తూంన్నాను ఇది నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది నేను ప్రస్తుతం బెసిక్స్ నేర్చుకుంటుంన్నాను ఈ ప్రయత్నం లో మీ వీడియో ల వలన నాకు మీ నుండి మంచి ప్రయోజనం చేకూరుతొందని ఆశిస్తూంన్నాను చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you so much for the video. Very informative and good presentation.
Excellent explanation
Thanks brother chakkaga cheputhunnaru.Naaku nerchukovalani vundi.
Thank you sir. Chalabagachesaru
సార్ మీరు బోదించే విధానం చాలా బాగుంది ❤❤❤❤...
Praise GOD SIR
Brilliant 👍 👏 😎. Thank you 😊 🙏
I'm really thankful to you. Your video is very informative and helpful for the people who are passionate but can't afford it.
గురువు గారు మీకు చాలా వందనాలు ...చాలా బాగా చెప్పారు నీలా ఎవరు కూడా ఇంత మంచిగా చెప్పలేదు
Very informative sir... thank you so much
Excellent lesson by you sir, very detailed and informative video about Music i have come across. Thank you for spreading your artistry.
It is very helpful to us like beginners,No doubt we must be thorough with basics,as explained
Chalabaga chepparu mee laga cheppai guruvulu chala arudu Nice explanation sir Godbless you
హృదయ పూర్వకంగా చెబుతున్నారు.
దేవునికి స్తోత్రములు
Good explanation sir❤
ఇంత ఫ్రెండ్లీ గా అక్షరం అక్షరం వివరించి చెప్పినందుకు ధన్యవాదములు 💞
Praise the lord brother good ❤ చాలా చక్కగా వివరించారు ఇలా యేవరు చెప్పరు ❤
Very useful, way of teaching is very pleasant
Very nicely explained. I followed this full video with great curiosity and without skipping for the first time. May the Almighty bless You abundantly. I will become ur subscriber short lu. Your teaching is listenable to my age of 69 years 11 Months.
Good morning sir, thanks for your nicely class
Well explained video sir. Easy to understand and grasp it very quickly. We highly encourage you to do such knowledge videos. Thanks a lot for your time and efforts.
Mee teachings baaga ardhamavythunnayi sir .
Ippudey subscribe chesanu ❤
Chalabagundi sri
Super bro wonderful ❤
సార్ మీకు నా వందనములు.
సార్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఉంది. ఇంతవరకు ఎవ్వరూ ఈ విధమైన వీడియో చెయ్యలేదు. ఇలా చాలా వీడియోలు చేయాలని హృదయ పూర్వకమైన మనవి. మీకు నా నమస్కారములు, కృతజ్ఞతలు.
రమేష్ కుమార్
❤
many many thanks to you sir this video very useful to us
చాలా బాగానే చెప్పు రు గురు ఊ గారు
❤ thankyou master
Tq so much dear brother David garu, GBU , devudu mimmalni dheevinchi anekulaku ee sangeethanni andinche sadhanamuga vadukoni ayanake mahima kalugu natluga dheevinchunu gaka Amen 🎉❤
Frist time sir clear understanding so happy to share thank you sir
Wt a exlent teachings sir. great🎉
Excellent
చాలా బాగుంది. ధన్యవాదములు 🙏
Super nice good information thank you very much sir,,❤️❤️❤️❤️
Very good demonstration thanks sir
Chaalaa haaiga, nidaanamga , smoothga cheppaaru sir. Excellent
❤❤❤
వాచ్డ్ యువర్ వీడియో non-stop
Thank you Sri David Sir
Very complete information and explained nicely.
మీరు గిటార్ పై కూడా explain చేయగలరని ప్రార్థన
🎉🎉🎉🎉🎉🎉🎉
Supersir excelant sir.
Super explanation Sir 👌 interesting 👍 thank you very much Sir
Super explanation Sir. 👏
Very very valuable Tricks.
Waiting for NEXT Video Sir.
Excellent explanation. Something magic in your explanation. Unique explanation. Never heard from anyone.
Chala baga vivarincharu🎉✌👍
GuruGaru mee concept , attitude chala baga nachindi
Wonderful explanation sir superb God bless you
Super gaidence
Chaala baaga explain chesaru sir
Tq for the basic information of keybord..... Sir
Super swami ji very clear basic
సార్ చాలా బాగుంది కృతజ్ఞతలు సార్
David anna praise the Lord thank you for sharing about your valuable experiences
❤ chaala baaga cheptunaru.
Continues ga cheppandi sir.
Very nice teaching sir🙏🙏🙏
చాలా బాగా వివరించారు బ్రదర్ ధన్యవాదాలు
Thank you sir, very very useful message sir, Excellent teaching sir ❤
Very well explained video. Thank you andi
Praise the Lord brother it’s very good explain keyboard learning class🙏🏻
Guruvugaru mi ganam chela Super
Sir నిజం చెప్తున్న ఇది 100 percent చాలా బాగా అర్థమైంది నేను ఫస్ట్ టైం వినటం ఇంత బాగా ఎవరు చెప్పారు మీరు చాలా గొప్ప గురువు అని నేను అనుకుంటున్న ❤❤❤🎉🎉🎉
Thank you sir.. very informative vedio sir.
వందనాలు అన్న వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు అన్న
అలాగే వీలైనంత వరకు చేస్తానే ఉండండి
Nice class sir thanks it helps a lot sir
Praise the Lord Brother chaala chaala chakkagaa cheppinaaru . Deevudu meeku echhina gift .
Good master meeru sir .🤚✋
చాలా చక్కగా చెప్పావు గురువుగారు
Sir super explanation sir God bless you
really so helpful .. thank you so much sir ❤❤❤❤
Thank you sir excellent anlysices 👌👌❤️❤️🎻🎸
Thank you so much sir
We are waiting for the next video...
Hi sir ,I am music teacher , ur explanation is very very good and the way of teaching style is awesome, ur revealing all secrets (formulas) 😂😂😂 good sir ,God bless you 🙌
Thank you sir 🙏🙏
Good nice explaning 👌👍
Supper Bro❤helped lot i am playing in church i was worried now i am getting clear
Super sir chala Baga చెప్పారు
Well explained 🙏
Thank you sir.really helpful
Scales gurinchi Inka baga artam avvalante oka song teskoni oka 2-3 scales lo play chesi chupiste Inka bagundedi sir just a request
Thank you again sir
గురువుగారు చాలా చాలా ధన్యవాదములండి మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు గురువుగారు 🙏🙏🙏
Wonderful sir
May God bless you sir 🙏
చాలా బాగా వివరిస్తున్నారు బ్రదర్❤
Very nice sir
Thank you so much sir it's very useful to us please prepare more important tricks in music
Nice class brother
Hello sir, you are so clear. I would love to learn from you.
Very good class. Pls. Elaborate more on scale.
Excellent sir, this content is a gold mine for young music aspirants. keep going sir, you are doing an excellent job.👍👍👍
Thank you so much sir 🙏🙏🙏 manchi message chepparu brother