12 శృతులలో..శుద్ధ సావేరి రాగం నేర్చుకుందాం | sudda saveri | in twelve | scales | now | made | easy |
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- మిత్రులారా... 12 శృతులలో శుద్ధసావేరి రాగాన్ని సులభంగా ఎలా వాయించాలో వివరించడమైనది. #suddasaveriragam #music #carnatictelugumusic #musiclovers #abroadtelugu #lessons #pianolessons #keyboard
Supar. Guruvo
సర్ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
Excellently explained Guruvu garu. Namah sumamjalulu
Very good explain sar.
మిత్రులారా
మీకు చాలా ఉపయోగపడే అంశం, పన్నెండు స్మృతులలో సులభంగా ఎలా వాయించాలో, శుద్ధ సావేరి రాగాన్ని తీసుకుని వివరించడమైనది. వీక్షించి తెలుసుకోగలరు ధన్యవాదాలు
Exlent guruji
Superrrr sir
👌💐🙏
Well explained sir.
Namastey.
🙏🙏
జానకి కలగనలేదు... బృందావనిలో పాటలు ..... అద్భుతం గా పాడారు గురువుగారు
సంగీత అభిమానులకు నా విజ్ఞప్తి.... సంగీత సేవలో అందరూ హృదయానికి దగ్గరవ్వాలని, సులభంగా అందరికీ నేర్పించాలని సంకల్పంతో ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ వీడియోలు డౌన్లోడ్ చేయకుండా మన చానల్ లోనే వీక్షిస్తే, ఇంకా చాలా మందికి చేరువవుతుంది. అర్థం చేసుకోగలరు నమస్కారం 🙏
Sir Super Expl....Sir
Super explanation sir
చాలా బాగా వివరించారు
🙏
Namaskaram guru Garu
శుభోదయం గురువు గారు మీరు సూచిస్తున్న పద్దతి సులభంగా ఉంది.ధన్యవాదాలు అశోక్ సారంగి, హైదరాబాద్.
Guruvu gariki sri Vivekananda janmadina subakankshalu 🌼🌼🌼
Well explained master garu. This tutorial will be more useful & guidence for early stage learners. Regards.
Namaste guruvu garu🙏
Thank you so much sir
Ok
Guruvu garu ....kalyani... And... Shivaranjini.... Kanaada.... malkose... Chala ragalu unnaye ga ela cheyanddi Anni sruthilu... Ela cheyanddi
Sure
namaskaram: prastutam vintunnanu, note chesu kuntunnanu. key board konnaka practice modalu pettali
సర
Sir garudagamanatava charana swaram pettandi pl.
తప్పక ప్రయత్నిస్తాను ధన్యవాదాలు
,ధన్యవాదములు ,,
Guruvugaru Durga Ragam kuda idena
ఈ రాగాన్నే హిందూస్థానీ సంగీతంలో... దుర్గ రాగం గా పిలుస్తాం.. శుభం భూయాత్
ఈ రాగాన్నే హిందూస్థానీ సంగీతంలో... దుర్గ రాగం గా పిలుస్తాం.. శుభం భూయాత్
Ok Guruvugaru🙏
🙏🙏🙏
సర్ నమస్కారం ఎ రాగనికి
గురువు గారు నమస్కారం ఎ రాగంనికి ఎ instruments play చేయాలో చెప్పగలరు దన్యవాదాలు
🙏🙏