మిత్రులారా..! పాశ్చాత్య సంగీత అభిమానుల కోసం మొదటి భాగంలో, మొదటి పాఠంగా ఇక్కడ చాలా సులభమైన మార్గం చెప్పడం జరిగింది. ఇక్కడి చెప్పినట్టుగా సాధన చేయగలరు. ధన్యవాదాలు
Thankyou so much గురువు గారు మీరు నేర్పించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా tutorials చూసాను కానీ మీరు చెప్పిన main points ఎవరు చెప్పలేదు. ఎన్ని విధాలుగా ఎన్ని tutorials చూసిన నాకు అస్సలు అది అర్థం కాక ఇక నాకు ఈ సంగీతం నేర్చుకోవడం కష్టం అనుకున్న ..!ఒక్క సారి మీ వీడియో చూసిన తరువాత నాకు మళ్ళ కచ్చితంగా నేను నేర్చుకోగలను అన్న నమ్మకం వచ్చింది.💟🙌
Sridhar Garu, Major & Minor scales గురించి... చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు. గంభీరమైన మీ కంఠస్వరం , స్పష్టత.. చాలా సులువుగా...అద్భుతంగా..శ్రావ్యంగా వివరించారు. ధన్యవాదములు.👏👏👏.
Namaste master. You explained very well. Earlier somany gave notes. But that made me confusion. Now I got clarity. I know some ragas and I can manage The Harmonium aswell as Keyboard but This is the first time I felt Suitable music guru taught me an excellently. Many salutation s to you. May divine blessings be upon you always 🙏🙏🙏🙏👌🏅🏅🏅🏅
గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ నేను మీ శిష్యురాలి ని నేను మీ ప్రతి సంగీత పాఠాలను వింటూ ఉంటాను సంగీతము ఎక్కువసార్లు వినాలి అని మీరు చెప్తుంటారు నేను అలాగే చాలాసార్లు మీ లెసన్స్ వింటూ ఉంటాను ధన్యవాదములు
I was confused about major and minor chords concept till I saw your video. But, now I am very happy that you clearly told how to identify the chords in a very simple and effective manner. Thank you gurugaaru.
Brother నేను trinity కాలేజ్ లండన్ గ్రేడ్ 6 వెస్ట్రన్ మ్యూజిక్ టీచర్ ని . ఐనప్పటికి మీ యొక్క క్లాస్సేస్ ను ఎల్లప్పుడూ వింటూ ఉంటాను కారణం మీరు పాఠాలు వివరించే విధానం వినేవారికి ఎంతో వినసొంపుగా ఉంటుంది.
Guruvu Garu we cordially thankful for your endeavour to educate lay people like us who r music lovers. I humbly request you to clarify which sort of voice is suitable to classical music whether good base voice or melodious voice ? and is it a gift to have a base voice for female or not how to get melodious voice ofcourse no completely but to some extent. what sadhana should be done? and if my srurhi is g# can i increase it to make at least A. because my guru will always be telling to sing light music that to duet one could sing be able to sing above A# . I humbly request to clarify this statement
Sir okamajor song oka minor song play cheshi e swaraaniki e chord vasthundi Ani slowga explain cheyyandi. Ivi chaalamandi chepparu. Please oka major song mariyu Dani chords aa song lo elaplat cheyyali , oka c minor song teesukoni daaniki e chords Ela vacchyi Ani cheppandi sir. U tube lo inthavaraku okkarukooda ala cheppaledu. Baaga sucess avuthaaru sir
Just to make it sample in major chord(1,5,8) in root postion there will be 3 notes between 1st and 5th AND will be 2 notes between 5th and 8th notes and for minor chord (1,4,8) in root postion there will be 2 notes between 1st and 4th AND will be 3 notes between 4th and 8th notes
I could understand chords with your class
Tq💐
God bless you
చాలా బాగా చెప్పారు సర్
Super...
Exlent sir
ఈలాంటి గురువు ద్వారా సంగీతం నేర్చుకున్న పాఠాలు మంచి భవిష్యత్ ని ఇస్తాయి.ధన్యవాదములు గురువూ గారు
చాల కృతజ్ఞతలు గురువు గారు చాల అర్థవంతంగా వివరించారు
మిత్రులారా..!
పాశ్చాత్య సంగీత అభిమానుల కోసం మొదటి భాగంలో, మొదటి పాఠంగా ఇక్కడ చాలా సులభమైన మార్గం చెప్పడం జరిగింది. ఇక్కడి చెప్పినట్టుగా సాధన చేయగలరు. ధన్యవాదాలు
Super Sir gaaru baaga explain chesaarandi
Chaala baaga chepparu 🎹🎹🎹🎹🎹🎹🎹🙏🙏🙏🙏🙂👍👍👌👌👌
Thankyou so much గురువు గారు మీరు నేర్పించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా tutorials చూసాను కానీ మీరు చెప్పిన main points ఎవరు చెప్పలేదు. ఎన్ని విధాలుగా ఎన్ని tutorials చూసిన నాకు అస్సలు అది అర్థం కాక ఇక నాకు ఈ సంగీతం నేర్చుకోవడం కష్టం అనుకున్న ..!ఒక్క సారి మీ వీడియో చూసిన తరువాత నాకు మళ్ళ కచ్చితంగా నేను నేర్చుకోగలను అన్న నమ్మకం వచ్చింది.💟🙌
Good teaching.ur voice is sweet
👍👌 tan q sar
Sir namaste chaala chakkaga vivarincharu thanks andi
Wonderful explain Sir
Tq sir miru entha baga cheptunnru super sir
Super guruji good lesson 🙏🙏🙏
Super explanation. Chala short form lo adbhutamga chepparu..super super
Sir, Chaala baga simple ga chepparu
సంగీతం మీరే తయారు చేసినట్లు
చాలా బాగా చెప్పినారు sir
👌👌👌
Good. Explination
Sir చాలా బాగా బాగా బాగా చెప్పారు sir 🙏🙏🙏🌹🌹
Well explained. Thanks
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Simplest method of learning the complex subject. Very nice
Tq andi
excellent explaining sir......
Sridhar Garu,
Major & Minor scales గురించి... చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు.
గంభీరమైన మీ కంఠస్వరం , స్పష్టత.. చాలా సులువుగా...అద్భుతంగా..శ్రావ్యంగా వివరించారు. ధన్యవాదములు.👏👏👏.
Brother link cheppagalara
Guruvugaru chords chala chala neetga chepyaru thanqe verry verry much
Chords గురించి చాలా వీడియోస్ చూసాను అసలు అర్థం కాలే మీ video ద్వారా అర్థం చేసుకున్న చాలా tanks సార్ 🙏
చాలా సంతోషం మీకు నచ్చినందుకు 💐💐
సాధన చేయండి
Excellent Sir
Praise the lord చాలా బాగా చెప్పారు సార్
చాలా బాగా వివరించారు. థాంక్స్ సార్.🎉👍
Good sir chaalaa baagaa cheppaaru meelaa evaru cheppaaru sir tq tq tq very much
Good explanation about chords👌🏻👌🏻🙏🙏🙏
Very simple ga clarity ga chebuthunnaaru Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superbs.. 🙏🙏🙏 Chords fingers position cheppandi sir....
clear ga chepparu guruvu garu
గురుగారు చాలా బాగా అర్ధం అయింది 🙏🙏🙏
Nice sir
Super
Super sir
అద్భుతమైన వివరణ సార్!!
Tutorial in good with excellent narration. Expecting more of these type from your side, so that is will be helpful for beginners. Regards.
Hai sir me voice Chala beautiful ga undhi spb Gari la undhi sir.
Nice 👌 గురువుగారు
ధన్యవాదములు గురువుగారు
Confusion లేదు సార్... చక్కగా వివరించారు.... 🙏🏻🙏🏻🙏🏻
Manchiga arthamavuthundhi keyboard kooda manchiga nerchukuntunnaanu Sir Gaarandi
Superb 👌🙏🙏 sir
💐💐
Thanku sir, SPB sir Voice laaga undhi sir me voice
చక్కగా వివరించారుగురువుగారు
Super sir good explanation
Chala manchiga Che par sir t q
Namaste master. You explained very well. Earlier somany gave notes. But that made me confusion. Now I got clarity. I know some ragas and I can manage The Harmonium aswell as Keyboard but This is the first time I felt Suitable music guru taught me an excellently. Many salutation s to you. May divine blessings be upon you always 🙏🙏🙏🙏👌🏅🏅🏅🏅
గురువుగారు కార్డ్స్ కోసం మీరు మేజర్ మైనర్ చాలా బాగా చెప్పారు అలాగే మీరు కాడ్స్ వాయించడం నేర్పించండి
Sure
Enno kotha vishayalu chakkaga vivaristunnaru garuvu garu marenno kotha kotha vishayalu telupagalarani ashistunnam Sir 🙏
తప్పకుండా
Superrr Superrr SuperrrBRO
Super sir 🙏
Baga cepparu guruvugaru
Sir thank you very much... We are eagerly waiting for your new videos, subscribed and notification button is turned on
చాలా వివరము గా చెప్పు తున్నారు ధన్యవాదములు సర్
𝐓𝐪 🌹
𝐀𝐥𝐥 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭
Thanking you master ji. ఎస్సై ways you are saying. Phisically without master I am learning.
All the best
చాలా కృతజ్ఞతలు సర్.. ఈ సిరీస్ లో వచ్చే next వీడియో కోసం ఆశక్తి తో ఎదురు చూస్తూ ఉన్నాం.. pls continue..
Sure
@@SangeethaSthali Tq Vary much sir..
Guruvu gaariki dannyavadamulu 🙏🙏
గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ నేను మీ శిష్యురాలి ని నేను మీ ప్రతి సంగీత పాఠాలను వింటూ ఉంటాను సంగీతము ఎక్కువసార్లు వినాలి అని మీరు చెప్తుంటారు నేను అలాగే చాలాసార్లు మీ లెసన్స్ వింటూ ఉంటాను ధన్యవాదములు
చాలా సంతోషమమ్మా.. అలాగే ఎక్కువసార్లు వింటూ సాధన చేస్తే, తప్పక ప్రయోజనం ఉంటుంది.
సంగీత వృద్ధి ప్రాప్తిరస్తు !
ధన్యురాలిని గురువుగారు@@SangeethaSthali
I was confused about major and minor chords concept till I saw your video.
But, now I am very happy that you clearly
told how to identify the chords in a very simple and effective manner. Thank you
gurugaaru.
God bless you
❤❤❤❤ guruvu gaaaru meeeru chana suppee ga chana anubhavamtho cjepparu❤❤❤❤❤ supper ardham ayindi
TQ🌹
All the Best
Guruji small dout sad songs love failure songs maximum minar scales lo vuntaayi kada
Good
చాలా బాగాచెప్పారు గురువు గారు 🙏
💐💐
THANK YOU SIR FOR SHARING YOUR TALENT 🙏🙏🙏💐
గురువుగారు చాలా బాగా వివరించారు.. ఫర్ములా బాగా చెప్పారు..ధన్యవాదములు..
Tq💐
All the best
Brother నేను trinity కాలేజ్ లండన్ గ్రేడ్ 6 వెస్ట్రన్ మ్యూజిక్ టీచర్ ని . ఐనప్పటికి మీ యొక్క క్లాస్సేస్ ను ఎల్లప్పుడూ వింటూ ఉంటాను కారణం మీరు పాఠాలు వివరించే విధానం వినేవారికి ఎంతో వినసొంపుగా ఉంటుంది.
చాలా సంతోషం అండి
ధన్యవాదాలు💐💐💐
🙏
సర్ ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తారా
Yes
Mobile number please
super chepparu gurugaaru tnq so much
💐💐💐
Super and tqs
Migtha vaaaatiki relative cards v vundava
నమస్కారం గురువు గారు చాలా చక్కగా చెప్పారు.
గురువుగారు మీరు చాలా వివరంగా చెబుతున్నారు ధన్యవాదాలు
Please do vedio for arpeggios
Guruvu Garu we cordially thankful for your endeavour to educate lay people like us who r music lovers. I humbly request you to clarify which sort of voice is suitable to classical music whether good base voice or melodious voice ? and is it a gift to have a base voice for female or not how to get melodious voice ofcourse no completely but to some extent. what sadhana should be done? and if my srurhi is g# can i increase it to make at least A. because my guru will always be telling to sing light music that to duet one could sing be able to sing above A# . I humbly request to clarify this statement
Surely I could guide you.. provide your number here will msg my number.you can contact
Thanks sir
చాలా బాగా చెప్పారు, దీని తర్వాత ఏ వీడియో చూడాలి చెప్పండి, sir
Check play list
Thank you very much Sir.
Chla baga cheputunaru guru garu
Tq💐💐💐🌹
Namaskaram guruvugaru next famely cards lesson
Please follow here will upload one by one
Namaskaram guruvu garu medhagara kandajathi eKaTalam and mrishajathi eKaTalam and songs and keerthanalu instrumentals vunava guruvu garu
సమయం చూసుకుని తాళాలను వివరిస్తూ ఒక వీడియో చేస్తాను. మీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ధన్యవాదములు
Ok guruvu garu namaskaram
Guruvugaru namaskaramulu,
Mobil lo keaboard app ni telupagalaru
👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌
Thank you very much sir
Guruvu gaaru major and minor scales vivarana cheppagalara guruvugaaru 🙏
Check my playlist
Thank you so much
గురువు గారు,casioctx 700 learning కొరకు కొనవచ్చనా. దయచేసి చెప్పండి
Yes
గురువు గారు. మంచి keyboard 12వేల లో సూచించoడి.రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
వీలుంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
చాలా class లు విన్న sir
మీరు ఒక్కరే అర్థం అయినట్లు చెపుతున్నారు
గురువుగారు నమస్కారములు
మొబైల్ లొ కీబోర్డు నేర్చుకోవడానికి ఏదైనా యాప్ ని తెలియచేయగలరు
Give your number will call and explain
Thanks sir 👍🏼
Sir okamajor song oka minor song play cheshi e swaraaniki e chord vasthundi Ani slowga explain cheyyandi. Ivi chaalamandi chepparu. Please oka major song mariyu Dani chords aa song lo elaplat cheyyali , oka c minor song teesukoni daaniki e chords Ela vacchyi Ani cheppandi sir. U tube lo inthavaraku okkarukooda ala cheppaledu. Baaga sucess avuthaaru sir
Just to make it sample in major chord(1,5,8) in root postion there will be 3 notes between 1st and 5th AND will be 2 notes between 5th and 8th notes and for minor chord (1,4,8) in root postion there will be 2 notes between 1st and 4th AND will be 3 notes between 4th and 8th notes
Sir two హ్యాండ్స్. తో ఎలా. రన్ చేయాలి please చెప్పండి.
Sure
చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు గురువుగారు మీకు ధన్యవాదములు గురువుగారు
ఆశీర్వచనాలు💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mayuri Tunes channel
💐💐💐
Well explained sir.
Namastey.
👌👌👌👌👌💐
🙏🙏🙏🌷🌷🌷