How to play Gamakas on keyboard Part-1 Gamakam అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోండి...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 91

  • @sreekanthdandu
    @sreekanthdandu 28 วันที่ผ่านมา +3

    మీ వీడియో చాల ఉపయోగకరంగా ఉంది..ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు. సూపర్ బ్రదర్

  • @Rudravaraprasad1981
    @Rudravaraprasad1981 26 วันที่ผ่านมา +2

    బ్రదర్ చాలా బాగుంది గమకాల తరగతి, రాళ్లు విసిరి తే పట్టుకొని పునాది వేసుకుందాము....🎉❤ వారు విసిరే రాళ్లు మనకు పునాధి రాళ్లు.... ముందుకు వెళ్ళండి...

  • @chillaumesh4936
    @chillaumesh4936 21 วันที่ผ่านมา +1

    Super

  • @JAISRIGOVINDHAJAI
    @JAISRIGOVINDHAJAI 4 วันที่ผ่านมา +1

    JAI SRIVENKATEASWARA JAI SKOTA

  • @Sarwabhauma
    @Sarwabhauma หลายเดือนก่อน +2

    గమకాలు గురించి ఏమి చెప్పారు సోదరా. ...!మీకు నా హృదయ పూర్వక నమః సుమాంజలి మరియు అభినందనలు 💐💐🙏🙏👍👌👌

  • @kuvichristiangospelsongs9504
    @kuvichristiangospelsongs9504 4 หลายเดือนก่อน +21

    నేను ఒక దైవ సేవకుడ్ని అలానే నేనొక key board lernar ని ఈ రోజు ప్రార్థన ముగించిన వెంటనే me వీడియో చూసా చాలా మంచిగా వివరించారు. దేవుడు మిమ్ము దీవించు గాక. అలాగే బ్యాడ్ కామెంట్ చేసే వారిని దేవుడు మారుమనుసు దయ చేయును గాక. ఆమెన్.

  • @madhukamtamMadhu
    @madhukamtamMadhu 2 หลายเดือนก่อน +2

    సూపర్ బ్రదర్ 🎉

  • @venu3666
    @venu3666 4 หลายเดือนก่อน +4

    పియానో గురించి మంచి విషయం మాకు తెలియజేశారు. మీకు వందనములు

  • @DRameshKumar26
    @DRameshKumar26 4 หลายเดือนก่อน +2

    అన్నా మీకు నా వందనములు
    చాలా చక్కగా వివరించారు. ఈ విధమైన వీడియో ఇప్పటి వరకు చూడలేదు. ఇటువంటి మంచి వీడియో చేసినందుకు మీకు నా ధన్యవాదములు.

  • @gospelmusicteammadiki1654
    @gospelmusicteammadiki1654 4 หลายเดือนก่อน +2

    Chaaala Baga Expansion ichaaru brother clear🎉❤❤❤

  • @RajkumarRaj-wu6xg
    @RajkumarRaj-wu6xg 4 หลายเดือนก่อน +3

    Super anna

  • @prasantharao2378
    @prasantharao2378 4 หลายเดือนก่อน +7

    నీకు opposite వేరే team లేకపోతే మీరు గెలిచారో ఓడారో ఎలా తెలుస్తుంది. అలాగే మనం ముందుకి వెళ్లాలంటే వెనుక ఒకడు లాగాలి అప్పుడే మీరు మీ telant అంతా ఉపయోగించి ముందుకి వెళతారు. Negetive comments వస్తున్నాయి అంటే మీరు ఏదుగుతున్నారని అర్ధం. ఇటువంటి ఏడ్చే వాళ్ళు ఇంకా చాలా మంది కావాలి మీకు. వాళ్ళు ఎంత ఏడిస్తే అంత మంచిది మీకు. Positive గా తీసుకోండి. వాళ్ళను ఏమి అనకండి. ప్రపంచంలో ఏ భాషనైనా సరే చదువు లేకుండా అనర్గళంగా మాట్లాడగలిగేది ఒక్క సంగీతం ఒక్కటే. అది భోదిస్తున్నారు మీరు. God bless యు.

  • @lazarusflute3825
    @lazarusflute3825 4 หลายเดือนก่อน +3

    Brother, nice subject. Glory be to the God 👏

  • @mehernarayana153
    @mehernarayana153 4 หลายเดือนก่อน +3

    Dont worry be Happy Brother Andariki okkade devudu Evvarini Dooshinchina Aadevunni dooshinchinatte God Blesse you Brother manchi Prayogam receiving positivelly❤

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 3 หลายเดือนก่อน +3

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా thanks boss....

  • @keystephenujwal6069
    @keystephenujwal6069 4 หลายเดือนก่อน +3

    Chala chala thanks sir 🙏

  • @paletiramesh15
    @paletiramesh15 4 หลายเดือนก่อน +4

    👌👌👌 sir baaga chepparu

  • @hamsaragamAndhrafolk
    @hamsaragamAndhrafolk 4 หลายเดือนก่อน +1

    Useful information 🌹👌👌👌🌹

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 3 หลายเดือนก่อน +2

    Praise the Lord Bro...❤

  • @pavanlockeyratna1841
    @pavanlockeyratna1841 4 หลายเดือนก่อน +2

    Super ga చెప్పారు

  • @ratnakumarongole1018
    @ratnakumarongole1018 3 หลายเดือนก่อน +1

    Thank you for the nice description. It is really very helpful to the learners. Please don't worry for the irrelevant comments.

  • @obedurajurayi4
    @obedurajurayi4 4 หลายเดือนก่อน +2

    Very nice music learning brother

  • @GloryGanduri
    @GloryGanduri 4 หลายเดือนก่อน +1

    Super🎉🎉🎉🎉❤❤❤
    Brother

  • @Venkateswararaoramavarapu
    @Venkateswararaoramavarapu 3 หลายเดือนก่อน +1

    Very nice message sir

  • @ven-RVM
    @ven-RVM 4 หลายเดือนก่อน +2

    Good explanation brother 😊

  • @samurephath
    @samurephath 4 หลายเดือนก่อน +2

    Thank you sir..

  • @vasuyavashu6432
    @vasuyavashu6432 4 หลายเดือนก่อน +1

    Sri, mirucheppinadi Annitikanna ippudu Ardaminad I thyanx sri.

  • @novahnovah6750
    @novahnovah6750 4 หลายเดือนก่อน +2

    Nice video anna❤❤❤🎉🎉🎉

  • @nalliajaykumar2048
    @nalliajaykumar2048 3 หลายเดือนก่อน +2

    Nice

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 3 หลายเดือนก่อน +1

    Thanks gamakalu baaga chepparu sir sudhakar jogimahanti founder organaizer sree yuvaranzani kala vedika kakinada and vaizag a p jayhoo jayhoo bharath

  • @machiserreki6478
    @machiserreki6478 4 หลายเดือนก่อน +2

    Nice teaching brother.❤

  • @tulasiganesh8769
    @tulasiganesh8769 3 หลายเดือนก่อน +2

    Jaishriram

  • @prakashrao742
    @prakashrao742 20 วันที่ผ่านมา

    Ok brother Bangalore

  • @Eternallifecomesthoughjesus
    @Eternallifecomesthoughjesus 4 หลายเดือนก่อน +1

    God bless you brother..

  • @subbaraobakka4983
    @subbaraobakka4983 4 หลายเดือนก่อน +1

    Excellent brother

  • @telugu_facts346
    @telugu_facts346 4 หลายเดือนก่อน

    Sir Mee videos super sir
    Mee lessons super sir
    God bless you sir
    My name Raj
    Kkd district
    Vommangi sir
    Meeru cheppe lessons
    Chala chakkaga chepparu sir
    Naaku keyboard chala intrust
    Mee lessons super ❤
    Thank you so much sir

  • @TheAlcshekar
    @TheAlcshekar 4 หลายเดือนก่อน +1

    God bless you bro I love Jesus I am a hindu brahmin

  • @Sandymusicsoul
    @Sandymusicsoul 3 หลายเดือนก่อน

    VERY CLEAN EXPLAINATION. KEEP DOING MORE & MORE MUSIC TUTORIALS. I ALSO SHARE THESE CHANNEL TO MY PEOPLE. GOD BLESS ❤🎶🎹

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 2 หลายเดือนก่อน

    very nicely taught sir,

  • @tpssarathi6183
    @tpssarathi6183 4 หลายเดือนก่อน

    Just subscribed.

  • @ramchander.chintha.6880
    @ramchander.chintha.6880 4 หลายเดือนก่อน

    Nice vislesana

  • @pavanlockeyratna1841
    @pavanlockeyratna1841 4 หลายเดือนก่อน

    Nice 🎉🎉🎉🎉bri

  • @akkinapallinagendrababu4848
    @akkinapallinagendrababu4848 4 หลายเดือนก่อน +2

    మతాలు...కాదు...కులాలు కాదు,జాతులను(మహిళా,పురుష) నమ్మాలి..అట్టిలో కూడా మంచి మనసున్న వారిని ప్ ప్రేరేపించాలి...వీలైతే సహకరించాలి. అంతే ....ప్రోధ్భలలను వీడాలి........ఏదేమైనా...మనుషులం కదా....ఒకరు మంచి చేసిన చేతకాని వారు....వారు చేయక పోగా వారికి ఫ్రీగా వచ్చే ఒకే ఒక్క సులువు ఆలోచన భావం..కొన్నిటిని సాకు చేసి దెప్పటం.....వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు....బ్రో.

  • @callemed2serve
    @callemed2serve 4 หลายเดือนก่อน +2

    కొందరి మూర్ఖత్వానికి మనం పట్టించుకోవద్దు అన్నా

  • @MercyPalwin-jq2mr
    @MercyPalwin-jq2mr 4 หลายเดือนก่อน +1

    Tammudu aa perlu english lo kuda pedite vere languages vallu kuda ardhamavutundiga. All the best GOD bless you 🎉

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 4 หลายเดือนก่อน

    Chala Chakkagaa Cheputhunnaaru Paataalu Mastergaaruu Meeku Abhinandanalu Namaskruthulu Kooda Nerchukonevaariki Yilaa Cheppadam ChalaThaginatlu Cheputhunnaaru Guruvugaaru

  • @MolletisrinivasaraoMolletisrin
    @MolletisrinivasaraoMolletisrin 4 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @sesikanthpedapenki7117
    @sesikanthpedapenki7117 4 หลายเดือนก่อน

    Don't see back, go ahead

  • @Charlesh1413
    @Charlesh1413 4 หลายเดือนก่อน

    Thank u Bro. If possible Interlude yela play cheyalo oka video cheyandi Bro🙏🙏🙏

  • @paletiramesh15
    @paletiramesh15 4 หลายเดือนก่อน +2

    Naice sir kaani avi yevi yekkada padatayo cheppandi sir

  • @praveensam5729
    @praveensam5729 หลายเดือนก่อน

    Good anna. Bhaga explain chesaru. Book s cost entha anna

  • @ramanjaneyulareddyrama6880
    @ramanjaneyulareddyrama6880 4 หลายเดือนก่อน +1

    Sir pata padetapudu payaku tagatu emotes vastai avi ela sadana nerchukovali videos pettandi sir

  • @PrasadRao1979
    @PrasadRao1979 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Jeevan4CHRIST.
    @Jeevan4CHRIST. 23 วันที่ผ่านมา

    Sir online లో సింగింగ్ నేర్పిస్తారా sir

  • @ArikaSinganna
    @ArikaSinganna 3 หลายเดือนก่อน +1

    Book ela tisukovali

  • @AnoshrajGundelly
    @AnoshrajGundelly 3 หลายเดือนก่อน

    Haii bro I need class .

  • @jaisriramjaisriram4326
    @jaisriramjaisriram4326 หลายเดือนก่อน

    గురు నాకు హార్మోనియం నేర్చు కోవాలి అని కోరిక చాలా రోజులనుండి ఉంది దయచేసి నేర్చుకోవడానికి ఏమైనా మీ తాలూకా సహాలు సూచించే బుక్స్ ఏమైనా వుంటే మాకు పమించాలారని ఆశిస్తున్నాను, మీరు పంపిస్తాము అంటే నా అడ్రెస్స్ పెడతాను.

  • @sumitragarikipati
    @sumitragarikipati 4 หลายเดือนก่อน

    Subscribed and liked. How to apply in Songs?

  • @balaswamy1188
    @balaswamy1188 3 หลายเดือนก่อน +1

    Anna మీ పోను నెంబర్ పెట్టాలి అన్నా నాకు గమకాలుకావాలి పుస్తకం గురించి అడుగుతున్నాను పెట్టండి ఓకేఅన్న

  • @krishgana196
    @krishgana196 3 หลายเดือนก่อน

    I want one book

  • @nagarjunatammali2093
    @nagarjunatammali2093 2 หลายเดือนก่อน

    Happy e devudi gurinchi padoddu peesaiah meesaiah emi vaddu ala padithe meeru kuda matanni protshonchinatle

  • @ashokmangam4555
    @ashokmangam4555 3 หลายเดือนก่อน

    Bro book cast yanta

  • @anjaneyulumolathoti5860
    @anjaneyulumolathoti5860 3 หลายเดือนก่อน

    Naaku Book kaavali brother

  • @ammajiraopakki6787
    @ammajiraopakki6787 3 หลายเดือนก่อน +2

    ఇది సంగీతానికి సంబంధించిన వీడియో. సంగీత పరమైన సలహా ప్రస్తావన చేయండి. చాలా మంచి విషయాలు చెప్పారు, సూపర్. కానీ ఈ కామెంట్స్ లో దేవుని కృప, ప్రార్థన గోల, దురద ఎందుకయ్యా బాబు.

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602  3 หลายเดือนก่อน

      మీరు వీడియో సరిగ్గా చూసి ఉండరు ..సరిగ్గా చూసాక కామెంట్ చేయండి..🙏

  • @PDani-tq8xz
    @PDani-tq8xz 4 หลายเดือนก่อน +2

    Sir..book kaavali .cell number pettandi

  • @davidraju528
    @davidraju528 7 วันที่ผ่านมา

    గమకాలు గూర్చి ఇంకా క్లారిటీగా వివరించండి.

  • @muktapurmallikarjun8552
    @muktapurmallikarjun8552 3 หลายเดือนก่อน

    Ghuruvugharu me phonnambar petande

  • @Sams_voice
    @Sams_voice 4 หลายเดือนก่อน +2

    Bro మీ old channel ఏమైంది నాకు బాగా గుర్తు మీరు క్రిస్టియన్ సాంగ్స్ చాలా వీడియో పెట్టారు కానీ ఆ ఛానల్ ఇపుడు లేదు ...నాకు తెలిసి అది మీరే అనుకుంటున్న ..కాస్త క్లారిటీ ఇవండీ ఒకవేళ అది మీరే ఐతే ఆ వీడియోస్ చాలా మిస్స్ అవుతున్న చాలా వెతికాను

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602  4 หลายเดือนก่อน

      నాకు ఇదొక్కటే ఛానల్...వేరేది లేదు bro

  • @nagarjunatammali2093
    @nagarjunatammali2093 2 หลายเดือนก่อน

    Mari meeere mathama vaddu antunnaru kada Mari peesayya songs kuda padoddu meekoka rule andariki ok rule

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602  2 หลายเดือนก่อน

      మీరు చెప్పింది అర్దం కాలేదు కానీ ఎవరో పీశయ్య గురించి చెప్తున్నారు....నేను ఆ పీసయ్య పాటలు ఎక్కడా పాడలేదు....మరి ముఖ్యంగా నాకొక రూల్ అందరికీ ఒక రూల్ అని నేను చెప్పలేదే...ఎవరైనా ఒకటే....ఒకసారి మీ మానసిక స్థితి ఎలా వుందో చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను...🙏

  • @venkatdas8518
    @venkatdas8518 4 หลายเดือนก่อน +1

    Vivarana bhaga ledhu sir

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602  4 หลายเดือนก่อน +2

      నాకు తెలిసినంత వరకు చెప్పగలిగానండి...ఇలా చెప్పడానికి చాలా వర్క్ చేయాల్సి వచ్చింది...మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియ చేయగలరు..🙏

  • @gvlaxman6744
    @gvlaxman6744 4 หลายเดือนก่อน +1

    Please remove RQ

  • @sahutvmusic
    @sahutvmusic 4 หลายเดือนก่อน +1

    Waste

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 4 หลายเดือนก่อน

    Nerchukonevaariki Mee Vivarana Theeru Chala Chakkaga Vunndi Sir Proceed Sir