Idi Katha Kadu Jeevitham Ep-35 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2023
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-35 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode35 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • บันเทิง

ความคิดเห็น • 774

  • @bandaprasad8193
    @bandaprasad8193 7 หลายเดือนก่อน +192

    రమ్య మేడం మీరు సూపర్ గా మాట్లడుతారు
    డైరెక్ట్ కుండబద్దలే, అన్నట్టుగా ఉంటది

  • @rajukaladarling2033
    @rajukaladarling2033 7 หลายเดือนก่อน +384

    ఆ అమ్మాయి ఫేస్ ఎందుకు బ్లర్ చేశారు
    బ్లర్ చెయ్యకుండా ఉండొచ్చు కదా అనుకునే వాళ్ళు Like చెయ్యండి

    • @venkatarao6122
      @venkatarao6122 7 หลายเดือนก่อน +1

      బ్లర్ చెయ్యాలి ఆళ్ళ మోఖాలు చూడలేము

    • @kishorekumarbagh2544
      @kishorekumarbagh2544 7 หลายเดือนก่อน

      Idi scripted kada real ayite compulsory chupistaru brother

    • @aletiganesh4348
      @aletiganesh4348 5 หลายเดือนก่อน +2

      Enduku nu set chesukuntava

    • @rajukaladarling2033
      @rajukaladarling2033 5 หลายเดือนก่อน

      @@aletiganesh4348
      Haaa అవును రా నువ్వు సెట్ చేస్తావా

    • @venkatarao6122
      @venkatarao6122 5 หลายเดือนก่อน +2

      ఫేసేకదా చూసేది, ఇంకేమైనా బ్లర్ చేసుకోవచ్చు కదా

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 6 หลายเดือนก่อน +48

    డాక్టర్ గారు కామెడీ గా బలే మాట్లాడుతన్నారు.😂😂😂😂

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 6 หลายเดือนก่อน +41

    అన్నిటి కన్నా ముందు అడ్వకేట్ గారికి ,dr గారికి ,మూడవ వారికి మీ ఓపికకి నా హృదయ పూర్వక అభినందనలు అండి ,నమస్తే అండి, GSN.

  • @Asha437
    @Asha437 7 หลายเดือนก่อน +48

    Mee లాంటి lawyer garu ఉండటం సమాజానికి ఎంతో అవసరం
    మేడమ్ చాలా చక్కగా conclusion ఇచ్చారు.

  • @Asha437
    @Asha437 7 หลายเดือนก่อน +59

    నిజమే రమ్య మేడమ్ మీరు చెప్పింది.నాలుగు పీకి వంట నేర్పిస్తే delivery ఆగిపోయిద్ది.super madam Mee మాటలు.

  • @pittajani7427
    @pittajani7427 7 หลายเดือนก่อน +31

    అసలు ఈడు అమాయకుడు..అది సూపర్ స్పీడ్...😅 ఏంటో ఈ కథలు

  • @daggolumaheshreddy9896
    @daggolumaheshreddy9896 7 หลายเดือนก่อน +42

    సమాజం ఎంత నీచంగా తయారైంది భగవంతుడా.అసలు పిల్లల్ని కనాలంటే భయపడే రోజులు వచ్చాయి

    • @shashikalabolagam9475
      @shashikalabolagam9475 3 หลายเดือนก่อน

      Pillalini sacramanga penchali specially girls.

    • @bhoomalingam8313
      @bhoomalingam8313 3 หลายเดือนก่อน

    • @ramur226
      @ramur226 2 หลายเดือนก่อน

      Fake scripted video

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 7 หลายเดือนก่อน +34

    Chala baga ceparu ramya madam and kalyan sir i respect you both ❤

  • @nnaresh8639
    @nnaresh8639 7 หลายเดือนก่อน +33

    ఈరోజు ఇద్దరు కావాలి అనింది మొన్న ఎపిసోడ్ లో అయితే ముగ్గురు కావాలి అనింది ఒక మహా తల్లి ఇలా తయారు అయినారు ఆడవాళ్లు ప్రపంచానికి పేరుకు మొగుడు ఉండాలి కానీ లోపల వేరేవాళ్లు ఉండాలి కారకు రెండో స్టెప్ని లాగా ఇంకొకడు ఉండాలి వీడు బాగా చేయకుంటే వాడు వాడు బాగా చేయకుంటే ఇంకొకడు 😔😔😔

  • @user-ny6pi8eg8d
    @user-ny6pi8eg8d 7 หลายเดือนก่อน +69

    రమ్యా మేడం గారు, డాక్టర్ గారు..... ఇలాంటి కేసులు తీసుకోకండి సార్.... అసలు ఇలా ఉన్నారేమిటండి వీళ్ళు ... గాలి ముండలు, గాలి ముండా కొడుకులు. వాళ్ళను చూసి ఈ సమాజం ఏమి నేర్చుకోవాలి సార్...

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน +31

    Sir and Madam దయచేసి ఇలాంటి
    వారి వలన చాల మంది ఇలా ఇద్దరు కావాలని తయారైతే మన సమాజం పరిస్థితి! ఇలాంటి వారికి నైతిక విలువలు తెలుసా, తెలియదా! లేక బరి తెగించిందా. ఎ లా మీరు ఇంత
    ఓపికతో మాటాడు తున్నారు. Hatts ఆఫ్.

    • @bogeanreddy
      @bogeanreddy 7 หลายเดือนก่อน +1

      మేడం ఇదంతా స్క్రిప్ట్ వాళ్ళ డబ్బులు సంపాదన కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 7 หลายเดือนก่อน +15

    అందమైన జీవితం లో అన్నీ అక్రమసంబంధాలా
    అది అందమైన జీవితమా

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 7 หลายเดือนก่อน +34

    ఎర్రోడి పెళ్ళాం కుర్రోడికి లోకువ అంటారు. అలాగుంది వీళ్ళ వ్యవహారం.

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 7 หลายเดือนก่อน +12

    Orders aarogyaniki hanikaram , samsaraniki kudaa hanikaram ...very good and nice 👍 counselling.counceller !! Is excellent 🎉🎉🎉

  • @crazyboysss7572
    @crazyboysss7572 7 หลายเดือนก่อน +70

    అఫేసులు కొంచెం చూపించండి బాబు ఎందుకు చీకట్లో పెడతారు

    • @poojahoney5833
      @poojahoney5833 7 หลายเดือนก่อน

      😅😃

    • @harindarrao4467
      @harindarrao4467 7 หลายเดือนก่อน +1

      అవి చీకటి బ్రతుకులు కదా ఎలా chupinchamataru 😂😂😂

  • @Completelysuper
    @Completelysuper 7 หลายเดือนก่อน +16

    అవే charactors మరియు అవే voices..ముఖ్యంగా రెండవ అబ్బాయి చాల సార్లు వచ్చాడు .కావాలంటే reference కూడా ఇస్తాను ..

    • @siddharththoka8955
      @siddharththoka8955 7 หลายเดือนก่อน +3

      Delivery boy Voice inthakumundu innko story sitting lo undhi 😂😂😂, vadu appudu phone lo respond ayyadu..Evarina gurthuku vasthe cheppandi , i think total script..

    • @tamminanavanajakshi2795
      @tamminanavanajakshi2795 7 หลายเดือนก่อน

      Kada aa delivery boy voice 😂😂

    • @jyothiyoutubechannel6715
      @jyothiyoutubechannel6715 2 หลายเดือนก่อน

      Yes

  • @Mounikaravi161
    @Mounikaravi161 7 หลายเดือนก่อน +106

    ఈ ప్రోగ్రామ్ fake అనే వాళ్ళకి,
    Famous Busy డాక్టర్ అండ్ famous busy లాయర్స్ వాళ్ళు...వాళ్లు ఫేక్ కాదు గా...
    వాళ్ళ వాల్యూబుల్ time ని ee🙏fake ప్రోగ్రామ్ కి ఎందుకు కేటాయిస్తారు....???
    Just think logically

    • @hasenashaik
      @hasenashaik 7 หลายเดือนก่อน +12

      డాక్టర్ చక్రవర్తి
      లాయర్ మేడం కి పని పాట లేక ఫేక్ పోగ్రామ్ చేసుకుంటున్నారా
      చాలా బాగా కామెంట్ చేస్తున్నారు కొందరు
      వాళ్ళ పెంపకానికి 🙏

    • @sumacutoo7486
      @sumacutoo7486 7 หลายเดือนก่อน +6

      Urke yevaru cheyaru vallu e program lo spend chesina time ki normal fee kanna double leda treble salary undochu kada vallu ela programme cheyadaniki main society lo ela jarugutunnai ela jarugute yelaga solve cheskovachu ani awerness evvadam kosam vallu oppukoni untaru kada

    • @madhuri539
      @madhuri539 7 หลายเดือนก่อน

      ​@@sumacutoo7486True

    • @siddharththoka8955
      @siddharththoka8955 7 หลายเดือนก่อน +3

      Delivery boy Voice inthakumundu innko story sitting lo undhi 😂😂😂, vadu appudu phone lo respond ayyadu..Previous programs lo, i think total script..

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 7 หลายเดือนก่อน +2

      ​@@siddharththoka8955ఎంతమంది ని తీసుకొస్తారు ..మనమే అడ్జెస్ట్ అయితే పోలా😂😂

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 7 หลายเดือนก่อน +11

    ఎటు వెళుతుంది సమాజం.... thank you so much sir. Madam

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 7 หลายเดือนก่อน +78

    రమ్య మేడం చెప్పింది నూటికి నూరు శాతం నిజం భార్యా లు కేసులు పెట్టి వేధిస్తున్నారు అందులో నేనూ ఒక ఉదాహరణ నా జీవితం పూర్తిగా నాశనం అయింది 😢😢

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 5 หลายเดือนก่อน +3

      Naa jeevitham kuda naasanum indi

    • @203laxman
      @203laxman 5 หลายเดือนก่อน +3

      Meeru aa programki vellandi

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 หลายเดือนก่อน +3

      చట్టాలు దుర్వినియోగం ఎలాగో అనేది ఇలాంటి ఆడవాళ్ళకి కొట్టిన పిండి అయిపోయింది.

    • @user-rc6ih3mo9e
      @user-rc6ih3mo9e 4 หลายเดือนก่อน +2

      😔😔😔😔😔

    • @nihimanvi21
      @nihimanvi21 4 หลายเดือนก่อน +2

      Em chesthaam alaa unnaaru kontha mandhi aadavaallu… oka aadadhaanigaa naake sigganipisthundhi

  • @MrSniper2k7
    @MrSniper2k7 7 หลายเดือนก่อน +10

    Advocate Ramya -- Super :) 😄😄😄😄

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 7 หลายเดือนก่อน +34

    ఇదంతా కాదు కానీ..... Anchor అక్క ని చుస్తే నాకు ఫుల్ నవోస్తుంది😂🤣🤣.

  • @Bangarraju1991
    @Bangarraju1991 7 หลายเดือนก่อน +9

    Devuda
    Ilanti vallu untaru ani Mee dwara ne telusthundhi…
    Ekkada nundi vastharu e mayadari Santha
    Whatever Lawyer Madam n Doctor Sir… Me Analysis chala baguntadhi Apt for their Personality 🎉🎉

  • @siddharththoka8955
    @siddharththoka8955 7 หลายเดือนก่อน +27

    Delivery boy Voice inthakumundu innko story sitting lo undhi 😂😂😂, vadu appudu phone lo respond ayyadu..Evarina gurthuku vasthe cheppandi , i think total script..

    • @narendrajeek
      @narendrajeek 7 หลายเดือนก่อน +4

      Yes.... I complete agree.. I recollect that somewhere I have heard his voice...

    • @moulichandu9743
      @moulichandu9743 7 หลายเดือนก่อน +5

      Voice kuda old episode lo vochindi ante ....enta baaga follow avthunara baabu😂

    • @siddharththoka8955
      @siddharththoka8955 7 หลายเดือนก่อน +1

      @@moulichandu9743 neku em ayyna ebandha ra babu ?

    • @Shivani-ig4ww
      @Shivani-ig4ww 2 หลายเดือนก่อน +2

      Ayyo oka story kadandi nenu a voice vinadam idi 4 th vidio I think ivanni script

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 7 หลายเดือนก่อน +21

    Ramya mam you asked very funny questions regarding cooking but it's very important in the family life mam any way Kalyan sir Ramya mam both did a fantastic job thank you for your counseling and both are helping a lot for this society mam and sir thank you 🙏🙏🙏

  • @sreepadasudharshan9708
    @sreepadasudharshan9708 7 หลายเดือนก่อน +12

    Doctor garu & lawyer garu, Jaya madam garu 🙏🙏🙏, super sir, bagundi sir/madam, please hand over to Police Department of these people's, Thanking you sir 🙏

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 7 หลายเดือนก่อน +12

    Ramya madam your decision is super

  • @shaikbaji492
    @shaikbaji492 5 หลายเดือนก่อน +1

    Dr గారు మరియు రమ్య లాయర్ గారు చాలా వాస్తవాలు today's generation గురించి చెప్పారు. Youth అంత ఇదే తంతు. ఏమీ చేయటం రాదు. ఏదైనా చెప్తే కేసులు అనేది బెదిరింపులు. అందరు పేటెంట్స్ కి ఇదే request అన్ని నేర్పించలీ. గారాబం చేయాలి గానీ minimum సంసారానికి కావాల్సింది నేర్పించవలెను. God bless this family.

  • @madhavdeva1502
    @madhavdeva1502 7 หลายเดือนก่อน +8

    Anchor expression super. Ramya madam fire. Final shoobam card

  • @sravanthichoundraju9355
    @sravanthichoundraju9355 7 หลายเดือนก่อน +100

    Script or not in every episode there is a lesson.. How outside society is, how people are .. Thanks to Sir, Madam and Anchor..

  • @satyanarayana007
    @satyanarayana007 7 หลายเดือนก่อน +27

    బొక్క దిరికిందని దూరిపోతే ఎలా?? మీ డైలాగు భలే double meaning తో ఉంది డాక్టర్ గారు 😂😂

    • @maryambandi1750
      @maryambandi1750 6 หลายเดือนก่อน +1

      😁😁😁😁😁😁

  • @manibabu4052
    @manibabu4052 7 หลายเดือนก่อน +23

    ఇలాంటి కేసులు మీరే తీర్పు చేసి మీరే అవసరమైతే ముగ్గురిని జైల్లో పెట్టండి అప్పుడు ఆ ముగ్గురు ఎవరితో కాపురం చేస్తారు జైల్లో ఉన్న పూసలతో కాపురం చేస్తారా అప్పుడు తెలుస్తది ఇలాంటి కేసులు చూడలేకపోతున్న వినలేక పోతున్న పాప మీ ముగ్గురికి ఎంత ఓపిక ఎంత సహనం మేడం నిజంగా మీకు కూడా పాదాభివందనాలు

  • @ramakrishnapagadala9995
    @ramakrishnapagadala9995 7 หลายเดือนก่อน +3

    Sir and Madam meeru super ga irikistunnaru veellani. Superb andi meeru anchor kuda manchi ga aduguthunnaru great andi

  • @mallikabapatla2235
    @mallikabapatla2235 7 หลายเดือนก่อน +36

    Kalyan gari circastic words are super comedy😂😂

    • @user-ut5hx6vp1r
      @user-ut5hx6vp1r 7 หลายเดือนก่อน +2

      Really 😂😂

    • @shravs4234
      @shravs4234 6 หลายเดือนก่อน

      Sarcastic

    • @sujjivenki2646
      @sujjivenki2646 6 หลายเดือนก่อน

      Ha full fun

    • @ksdnsdkumar1375
      @ksdnsdkumar1375 2 หลายเดือนก่อน

      circastic or sarcastic?

  • @k.tejeswari8878
    @k.tejeswari8878 7 หลายเดือนก่อน +8

    Ramya madam garu meeru hatsoff
    Baga buddi chepparu

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 7 หลายเดือนก่อน +6

    Very good program to realise family issues or disputes with great enlightenment by respected experienced experts. Hats off to telecast channel.

  • @vasuvasudevarao1451
    @vasuvasudevarao1451 4 หลายเดือนก่อน +2

    Super Ramya ma'am u r one of the good asking questions

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 7 หลายเดือนก่อน +6

    Super ga buddi chepparu sir&madam

  • @anikaviksha1830
    @anikaviksha1830 7 หลายเดือนก่อน +20

    Delivery boy voice edivaraki episode ki sariga match itundi madam 100%

  • @matpathiswapna6674
    @matpathiswapna6674 7 หลายเดือนก่อน +6

    Chakri sir miru super chepparu

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 6 หลายเดือนก่อน +2

    ఇలాంటి మంచి పని కాపాడినరు ధన్యవాదములు

  • @Devarapalli
    @Devarapalli 7 หลายเดือนก่อน +5

    మంచితనము నీ చాతకాని తనం

  • @muralidhartalluri1203
    @muralidhartalluri1203 7 หลายเดือนก่อน +8

    Ramya garu you are great

  • @user-sn3sh9pr4f
    @user-sn3sh9pr4f 7 หลายเดือนก่อน +3

    Madam garu chala manchi ga chepparu. Super

  • @mujafarahamad5694
    @mujafarahamad5694 7 หลายเดือนก่อน +2

    Thanks madam

  • @jayavardan9
    @jayavardan9 7 หลายเดือนก่อน +6

    Delivery boy already 😮😮😮vachadu srivani garu meer😮😮

  • @saiharish3117
    @saiharish3117 7 หลายเดือนก่อน +8

    15:12 …. Ante…. Original name KISHORE sir…. Meer ichina character peru ARAVAND sir

  • @justtest6168
    @justtest6168 7 หลายเดือนก่อน +4

    Lawyer madam baga cheparu judgement

  • @aindlaashok557
    @aindlaashok557 7 หลายเดือนก่อน +9

    ఇరొజుల్లొ ఇలాంటి వారికి ముగ్గురిని వాడుకొనే ప్యాషన్.
    డాక్టరు గారు లాయర్ గారు మంచి సూచనలు చేసారు.
    ఇలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పండి అయితే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండదు.

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 7 หลายเดือนก่อน +13

    Pappu, charu, perugu, majjiga cheyyadam vachu. Lawyer dialogue super. Very funny 😛😊

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u 7 หลายเดือนก่อน +34

    ఏంటి వంట చెయ్యిటం రాధ రంకుమొగుడితొ తొంగోవాటం వచ్చ

    • @harindarrao4467
      @harindarrao4467 7 หลายเดือนก่อน

      😂😂😂😂👍👍

    • @nvraoneerudu9221
      @nvraoneerudu9221 7 หลายเดือนก่อน

      😂😂😂😂 superb

  • @moulichandu9743
    @moulichandu9743 7 หลายเดือนก่อน +5

    😂😂😂anni padavallo leg pedatav...more than a jabardast punches

  • @nsns6167
    @nsns6167 7 หลายเดือนก่อน +131

    పంచులు ఎక్కువ వున్నాయి ఈ ఎపిసోడ్ లో నవ్వులే నవ్వులు😂😂

    • @VRROP
      @VRROP 7 หลายเดือนก่อน +2

      మామూలు పంచులు కాదు పటాస్ పంచులు😂🎉😂🎉

    • @jaykishanreddy9231
      @jaykishanreddy9231 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Indiatoksa
      @Indiatoksa 7 หลายเดือนก่อน

      Diwali week episode anukunta...😂

    • @user-ut5hx6vp1r
      @user-ut5hx6vp1r 7 หลายเดือนก่อน +1

      Kalyan chakravarthy garu 👌👌👌👌

    • @konerukurumaiahkonerukurum2439
      @konerukurumaiahkonerukurum2439 6 หลายเดือนก่อน

      నీకు అలాగే జరుగిద్దే అప్పు డు నీ డైలాగ్ గురించి ఆలోచించు ఒక్కసారి

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw 7 หลายเดือนก่อน +6

    రమ్య గారు కి 🙏🙏🙏🙏🙏

  • @ramasaran5377
    @ramasaran5377 6 หลายเดือนก่อน +2

    పద్ధతి గా చెప్పారు డాక్టరుగారు.

  • @lavanyapothur6380
    @lavanyapothur6380 5 หลายเดือนก่อน +1

    Ramayya madam matladey vidanam chala baguntadi dr.chakravarty garu kuda naaku z Telugu nundi respect meeku🙏🙏🙏🙏

  • @itsmylife5190
    @itsmylife5190 7 หลายเดือนก่อน +10

    ఓదార్పు యాత్ర,25m,17,9,3,పేరెంట్స్ ను కూడా punish చేయాలి

  • @user-ls2po4im1o
    @user-ls2po4im1o 7 หลายเดือนก่อน +4

    మేడం లాయర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sreenivasulut4356
    @sreenivasulut4356 7 หลายเดือนก่อน +4

    Ramya madam counsiling super madam

  • @ksatyavathi4727
    @ksatyavathi4727 6 หลายเดือนก่อน +1

    Sir and ramya madam consoling chala bavundi Anchor garu kuda chala baga matladutunnaru

  • @user-ho4ti8zd9k
    @user-ho4ti8zd9k 7 หลายเดือนก่อน +5

    Salute 🙏🙏🙏Madam

  • @alipulipati2699
    @alipulipati2699 3 หลายเดือนก่อน +1

    ❤❤ lovely counselings appreciate

  • @ravikishore9007
    @ravikishore9007 5 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు, కళ్యాణ్ గారు రమ్య మేడం

  • @helensolomon2600
    @helensolomon2600 7 หลายเดือนก่อน +5

    Super madam 🎉

  • @yalamraghu2977
    @yalamraghu2977 5 หลายเดือนก่อน +5

    90%ప్రాడ్ సమాజం

  • @jayachandraraju5772
    @jayachandraraju5772 6 หลายเดือนก่อน +1

    Thanks madam and sir

  • @madhuchallachalla9100
    @madhuchallachalla9100 7 หลายเดือนก่อน +1

    Sir miru super ga aduguthunnaru

  • @gudivadaramappa8312
    @gudivadaramappa8312 17 วันที่ผ่านมา

    Srivani gari meeku telugu entha baagaa matladutharu great madam telugu inka brathakadaaniki meere kaaranam

  • @maheshbadetimahesh3576
    @maheshbadetimahesh3576 7 หลายเดือนก่อน +7

    ఒక్క తల్లి తండ్రులు లాగా తీర్పు తీర్చారు🙏🙏🙏

  • @vijayasree.p
    @vijayasree.p 7 หลายเดือนก่อน +14

    బుల్లి పాపకు మాటలు రావట్లేదు...పోర్లిచ్చి thannandi దాన్ని

    • @pandusirra1526
      @pandusirra1526 7 หลายเดือนก่อน

      😂😂😂

    • @Sweety.879
      @Sweety.879 7 หลายเดือนก่อน

      😂😂😂

  • @janukichens
    @janukichens 7 หลายเดือนก่อน +9

    Sir me jokes chala bavunnayi

  • @pranithareddy4644
    @pranithareddy4644 7 หลายเดือนก่อน +8

    Doctor statement s are funny 😅

  • @hharinani
    @hharinani 4 หลายเดือนก่อน +1

    Great...Super Ramya madam....

  • @gourishankar105
    @gourishankar105 5 หลายเดือนก่อน

    Manchi manchi sampradaya lu vunna vaarini interview chesthunnaru,,mee program lo,,

  • @msardis1668
    @msardis1668 7 หลายเดือนก่อน +7

    E majji lover voice oka episode lo akka ni marriage chesukoni valla sister ni pregnent chesina episode lo voice same to same pakka sure.......kocham kotha voices ni maintain cheyandi hit tv garu

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 5 หลายเดือนก่อน

    Kalyan garu magavallu physical enjoyment vastunte moral values gurinchi alochinchevallu chala takkuvaga vuntaru sir

  • @durgavardineedi3221
    @durgavardineedi3221 7 หลายเดือนก่อน +4

    Super Ramya madam

  • @chaithrasc4987
    @chaithrasc4987 7 หลายเดือนก่อน +3

    Anchor madam face expression Chala bagundi navvu agaledu madam😂😂

  • @narasimhareddy1719
    @narasimhareddy1719 6 หลายเดือนก่อน +1

    Nice program

  • @srinuj4860
    @srinuj4860 หลายเดือนก่อน

    Samsaram ane school, dialogue superb dactor garu

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 7 หลายเดือนก่อน +4

    Amma talli matha janani 🙏🙏🙏🙏👩👹Devatha. Maa inti maha 🙏illalu 👩

  • @sathisha.b.s.s7056
    @sathisha.b.s.s7056 7 หลายเดือนก่อน +6

    21 episode lo Aravind ga vacchadu
    35 episode lo rajeev ga vacchadu
    Same person and same voice
    E show real ha fake ha cheppandi HIT tv management
    Idi Katha kadu jeevitham show nijama apaddama ha telusukondi audience

    • @LakshmiLakshmi-uc9hv
      @LakshmiLakshmi-uc9hv 6 หลายเดือนก่อน

      నాకు 🙄🙄అదే డౌట్ అండి ఇది 😝😝నిజం కాదు

  • @sandeepgautam9832
    @sandeepgautam9832 5 หลายเดือนก่อน +1

    Lawyer garu ur always superb in this show

  • @srinivasgnani
    @srinivasgnani 4 หลายเดือนก่อน +1

    పిల్లల్ని మరీ ఇంత దారుణం గా పెంచుతున్నారు అందులోనూ ఆడపిల్లల్ని 🙏🙏🙏

  • @bhulakshmim4900
    @bhulakshmim4900 7 หลายเดือนก่อน +5

    Ramya medam super abbaa...

  • @NaithikBurra
    @NaithikBurra 7 หลายเดือนก่อน +5

    You should call the parents of the Girl and Boys for conclusion the case with good end

  • @madhavichivukula6802
    @madhavichivukula6802 5 หลายเดือนก่อน

    Ramya madam chala chakkaga chepparu , doctor garu dialogues panchulayi pelayi 😀😀😀 oka family ni nulapettaru 🙏

  • @pramunaidunaidu1826
    @pramunaidunaidu1826 7 หลายเดือนก่อน +2

    Super madam

  • @satyavedamkommu5273
    @satyavedamkommu5273 7 หลายเดือนก่อน +7

    Ramya mam super

  • @vasukvasuk738
    @vasukvasuk738 3 หลายเดือนก่อน

    ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది ఏంట్రా బాబు😂😂😂😂❤

  • @srinut1472
    @srinut1472 6 หลายเดือนก่อน +4

    రమ్య గారు గ్రేట్ కొంతమంది జీవితాలకు దేవత

  • @user-ut5hx6vp1r
    @user-ut5hx6vp1r 7 หลายเดือนก่อน +4

    A nothy boy Kalyan 😂 question ame thesthadu ne delevery boy😂

  • @koodykoo6115
    @koodykoo6115 4 หลายเดือนก่อน +1

    I am not sure how many men will refuse to go to a woman when she calls ! Probably none ! They should stop questioning him !

  • @Amram.maths_telugu
    @Amram.maths_telugu 7 หลายเดือนก่อน +2

    Madam me matalu super madam 😀😀

  • @muralidhartalluri1203
    @muralidhartalluri1203 7 หลายเดือนก่อน +3

    Sir mind boggling issues how are managing them

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u 7 หลายเดือนก่อน +6

    ఇది ఎలా ఉందంటే ఆకుమడికి తడిఆరిపోతే తడిపెటాడానికి వచ్చా డట

  • @g1manda717
    @g1manda717 6 หลายเดือนก่อน

    Super madam ending lo super lo finish chesaru

  • @prasannakumar280
    @prasannakumar280 5 หลายเดือนก่อน

    Super amma

  • @satyanarayanaganta7053
    @satyanarayanaganta7053 7 หลายเดือนก่อน

    Sir Mee prayathanlo 20% jeevithalu bagu padina happy Sir.

  • @venumandava4504
    @venumandava4504 7 หลายเดือนก่อน +5

    Kalyan garu biryani ni mimmalni tesukoni ramantadi karunagaru😂😂😂😂