Idi Katha Kadu Jeevitham Ep-51 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
ฝัง
- เผยแพร่เมื่อ 22 ม.ค. 2024
- Watch : Idi Katha Kadu Jeevitham Ep-51 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode51 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu - บันเทิง
రమ్య మేడం గారి మాటలకోసం చూస్త ఈ ప్రోగ్రాం
Same nenu kudaa😊
Yes me too
మేడమ్ మీరు మంచి విహా సాంబ్రదాయంగా మాట్లాడుతున్నారు జై భారత మాతకు జై
Ramya madam , miru asalu super madam 2000% point untundi mi every word lo... High court advocate ante high court advocate laga unnaru .... Hats off to u 3 members....
రమ్య మేడం గారు సూపర్ గా చెప్పారండి
మేడమ్ మీరు మాట్లాడింది కరెక్ట్
కళ్యణ్ గారు, రమ్య గారు మీరు నిజంగా grt అండి... మీ వీడియోస్ చూసి కొంతమంది మారిన బాగుండు
రమ్యగారికి సమస్కారం చాలా బాగా చెప్పారు 🙏ఎందుకంటే ఒక్క మనిషికి క్యారెక్టర్ ముఖ్యం కళ్యాణ్ గారికి కూడా నమస్కారం 🙏🙏
Ramya madam matalu vinadam kosam chustha ee program ❤
అమ్మా... రమ్య మేడం గారూ... మీరు వ్యాంగ్యంగా మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొస్తుంది. ఒకప్రక్క జడ్జిమెంట్ ఇస్తూనే ఇంకో ప్రక్క తప్పు చేసిన వాళ్ళను స్మూత్ గా కమ్మకడుతూ ఉంటే... గొప్పగా ఉంటుంది. థాంక్యూ అమ్మా...
రమ్య madam garu super andi miru... Naku marriage ayyi 1 year 6months avirhundhi marriage అయ్యిక oka ammai gift ivvadaniki intiki vachi ma ayanni padesindhi andi ippatiki vadhaledhu andi naku recent ga telisidhi andi valla husband oka respect post lo vunnaru nannu 2 times kottadu money kosam yevarikichav antey... Intlovi mayam chesthadu... Na salary thanu maintain chestha antunnadu thanaki parents leru chuttala ki cheppa... Ma intlo kuda cheppa 3 times inka valla ki visugochi maku cheppaku annarandi valla relatvis... Ma parents na mirnyanike vadhilesaru.... Nenu 2 times chanipodham ani tabs vesesa bt chavaled Mam... Adadhi magadni yem adagakudadhata Inka cheppadaniki chala vunnai ma... Mi programs chusthey thidurhuntuntadu malli...
భలే మాట్లాడండి రమ్య మేడం గారు
Me dilogs cosam inachudali prati episode,chakravarthi sir u also superb.👍
ఇదే వీడియో లో ఇదివరకు కొన్ని issues ఉన్నాయి, లక్ష్మి tea shop పెట్టుకుందని, ఆమెకు 4th month pregnent అని చెప్పారు. ఇప్పుడు అవన్నీ cut చేశారు.
రమ్య గారు నమస్కారమండి మీరు క్యారెక్టర్ గురించి చెప్తారు చాలా బాగా చెప్తారు నిజమే మనిషికి ప్రాణం పోయినా క్యారెక్టర్ ఉండాలి సూపర్ కళ్యాణ్ గారు సూపర్
Very nice sir and mam🙏
DeeOoooo ooooooooooo9ooooooooooooooooookkooooól9ooo9ooooooooo9ooooooo😊kkkhl😊😊😊😊😊😊😊😊❤9@@user-dm4hu6cf8gthe day I oo
@@user-dm4hu6cf8gpppppppò
Ramya madam superb madam miru kalyan sir chala superb madam
సూపర్ రమ్య మేడం మీరు
Chala baga chepparu sir and madams
Ramya gaaru kaadhu nyaya devatha mana Telugu vallaki iam big fan of her 👏👏👏👏👏
Excellent suggestion by lawyer Ma'am...
Ramya madam super andi
రమ్య గారు సూపర్❤
రమ్య mam supar
Meeru chala bada cheptunnaru sir ad medams
Super Dr. Kalyan chakravarthy, Garu Madam Ramya Garu and sreevani meeku Dhanyavadamulu andi story super Ramya Akula miru ehhina judge ment super mugippu very good super.... 👌👌👍🙏🙏🙏
Ramya mam gari matalu gundello guchuthayi navvosthayi baguntayi words
Super ga chepparu ramya madam garu
Super madam
Correct assessment by Dr. Kalyan’s chakravathi
Superb Ramya gaaru
Character వున్నవారికి ఎంత గౌరవముంటుందనడా నికి ఈ ఎపిసోడ్ ఒక example.
Ramya madam meeku padhabhi vandanalu🙏🙏.. nijamgane NISSAHAYA stitihlo unntoo. society kosam bhayapaduthoo, pillala kosam edustu, untunna vallaki, RULES, RIGHTS teliya chesi manchi DHYRANNI ichinnanduku 🙏🙏🙏🙏 ,
Amma thalli Ramya super ga chepparu.tq
రమ్యా మేడం మీలాంటి లాయర్స్ ఈ సమాజంలో చాలా అవసరం .
I feel that already they both had affair before accident and husband might have a hand in that accident too inorder to execute their plan.They did not expect that wife will become normal again.Ramya madam should find out how this accident happend .
Bull shit
nAku ramya gari jadjimentu kosamu prashniche vidjanamu baga nachhindi namasthem. medam.😊
Doctor garu ramyya madam garu super suggestion
Medam sir medam ante Meeru super medam
This is the Very good Platform Butifull life Your Entaiar Team are Exlent Very Useful present Society thanks a lot 🎉
Ramya ma'am you are so logically funny.Love you and God Bless You.
Dr garu & layer garu super andi meeru👌👌👌👌
Sir and mam chala Baga chepparu👌👌👌👌
Super twist
రమ్య మేడం గారు ఇది జబర్దస్త్ కామెడీ లాగా ఉందండి
చాలా వరకు అందరి వాయిస్ ఓకే లాగా ఉంది యేదో తేడకొడుతుంది సార్ అంత స్క్రిప్ట్ యేనా
థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు థాంక్యూ వెరీమచ్ డాక్టర్ గారు 🌹🌹🌹🌹🌹
వేలు పట్టుకుని తీసుకెళ్ళి శుభ్రం చేయిస్తాడు
Ramya mam and Dr. garu both are great judgement, not only for them for viewers also
సూపర్ గా చెప్పారు మేడం /సార్ 👌👌👌👌
మగవాడికి సైన్సు ప్రకారం ఫిజకల్ గా కలవటం శ్రీనువాసు చెప్పింది రైటు మన హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పు జీవిత భాగస్వామిని మొసం చేయటం తప్పు ఇకనైన బార్య బర్త సబంధం అనుబంధం అంటే ఏమిటో వారి ఇరువురు జంటలకు తెలియచెప్పండి ప్లీజ్ మన భారత మాత గౌరవాన్ని బార్యాబర్తల బంధాన్ని కాపాడండి
Sri Vani gariki anta makeup avasarama😂😂
Ramya gaaru Kalyan gaaru meeru chepedhi Nijam.manishi character chanipoye varaku perfect gaa vundali
Sister Ramya gaaru your really great sister Meeru tappulu sesina vaarini dandinsatam really super sister chinna daadaanivi I Naa meeku Namaskaram seyyakundaa undaleka potunna sister thank you thank you 🙏
నేను చదివిన బూతు పుస్తకాల కథలు. ఎంత బాగా ఎపిసోడ్స్ చేస్తున్నారు.
5 లక్షలు ఇంటి పని కి...ఒంటి పని బోనస్. 😂😂😂😂😂
Dr Kalyan garu nice person oka kutumbanni nilabettadaniki good work chesaru.
Ramya madam you are correct. ఆ స్త్రీ చాల చెడ్డది . అతని వద్ద బాగా డబ్బుందని అతనిపై వాలింది. Very bad lady.
Excellent deceition
మేడం సూపర్ మేడంసార్ పంచలు కూడా సూపర్
Ramya mam I love u so much 🎉🎉🎉🎉
This is the best episode
అరే అన్నా మీరు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ జరిగేది కాదు
సూపర్ 👏👏మేడం
Super chithakottadi
ఒక లాయర్లు గాని ఒక పోలీసు ఆఫీసర్ గానీ ఎవ్వరూ న్యాయం చేయడం లేదు మేడం
Vadi shirt yellow madhyalo lechinapudu blue malli yellow
స్క్రిప్ట్ సరిగ్గా రాయాలి.... హోస్ట్స్ గుర్తు చేస్తున్నారు డైలాగ్స్...😂😂😂😂
Good episode
Ramya Madam Gaari judgement Super
హ్యాట్సాఫ్ రమ్య గారు ❤
Ramya madem meeru super ga matladatharu ❤
Super
👍👍👍
🎉🎉❤❤
Layar Garu party episode lo ardham ayelaga chala chakkaga cheputhunaru miku padhabi ondhanalu sir 🎉🎉🎉🎉
రమ్య మేడం నీ కోసమే చూస్తాను ఈ ప్రోగ్రాం
❤❤1
So.supar
Plz andi repeat ga old videos patakAndi plzzz
❤❤🎉🎉
సూపర్ రయ్య మేడమ్ గారు
Super medam. And sir
Super ramaya madam garu
Super Mam meru
డాక్టర్ గారు విలువలు గురించి వజ్రాలాంటి మాటలు చెప్పారు,రమ్య మేడం ఇంటిపని, ఒంటపని, ఒంటిపని అని ఇలాంటి చెత్త ఆడవాళ్ళకి మంచి పేరు పెట్టారు, వీడు దాన్ని పెళ్లిచేసుకుంటానని ఎలా అంటాడు, వీడికి ఇది క్రొత్త కాదు అని మీరు చెప్పింది నిజమే, అసలు కావాలనే ఆక్సిడెంట్ చేసి ఆమెను బెడ్ మీద ఉండేట్లు చేశాడేమో వీడిలాంటి వారికి ఇలాంటి బజారు ఆడాలే నచ్చుతారు, వాళ్ళు ఎంత మందితో తిరిగినా సిగ్గులేకుండా తిరుగుతారు, బహుశా పదిమందితో తిరగడం వలన వెరైటీ చూపిస్తారేమో, మీ టీంకి 🙏🙏🙏
Ramya garu 👏👏👏
Same concept story inthaku mundu chesaru episode
Kalyan sir me mattalu chala bagunayii 😂
Correct
ramya madam entha baga explain chysaru.....🙏
🙏🙏👍
i guess there was a similar story but idhi koncham twisted
Ee episode Vere valltho chesaru but malli Ippudu same topic
❤❤
Nekendukuuuu super dialogue Ramya garu becz 3 Rd person has no right to involve between couple
Meru endhuku ela character actors peti chesthunaru, genuine ga chesthe cheyandi lekapothe original stories teskoni act chesthunam ani chepandi atleast.
❤❤❤
Supar mam
Super rammaya garu kalayan gare lante vallu mana desaneki venda valacena vallu hatsup
Super ramyamadam
Etuvanti videos pettakandi.please.dabbu important anukokandi.meeru respected person. Tq.Tq.Tq.
Hi