Idi Katha Kadu Jeevitham EP-67 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มี.ค. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-67 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode67 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • บันเทิง

ความคิดเห็น • 700

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 4 หลายเดือนก่อน +245

    ఏంటో ఈ మధ్య ఈ ప్రోగ్రాం జబర్దస్త్ మించిపోతుంది కామెడీ లో😂😂😂😂😂

    • @chityalarohit2398
      @chityalarohit2398 4 หลายเดือนก่อน +6

      Kids watch Jabardasth😂
      Ultra legends watch idi katha kadu😂meku ardamkatledu ranu ranu inka popular ayi e show tvlo ostundi😂

    • @Hydhandsome
      @Hydhandsome 4 หลายเดือนก่อน

      Jabardast lo comedy ekaaduntundi sodara. 😅🤣

    • @chityalarohit2398
      @chityalarohit2398 4 หลายเดือนก่อน +1

      @@Hydhandsome అది ముగిసిపోయిన చాప్టర్ చరిత్ర లో కలిసిపోయిన షో కాలం తన గర్భంలోకి తీసుకొని వెళ్లిపోయింది 😄😄

    • @KanakaDurga-ow5wz
      @KanakaDurga-ow5wz 4 หลายเดือนก่อน +3

      గౌరవనీయులైన వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు please

    • @saithanuj7132
      @saithanuj7132 4 หลายเดือนก่อน

      L ​@@Hydhandsome7

  • @MadhuSree-dg6cp
    @MadhuSree-dg6cp 4 หลายเดือนก่อน +101

    రమా మేడం మీరు సూపర్ మీ మాటలు అంటే నాకు చాలా ఇష్టం మీరు చాలా బాగా మాట్లాడుతారు మేడం

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 4 หลายเดือนก่อน +211

    కళ్యాణ సార్,రమ్య మేడం మీరు వేసే సెటైర్స్ సూపర్ సార్, ఎంత చక్కగ మాట తీరు, మీ పట్ల నాకు గౌరవం రోజు రోజు కి పెరుగుతుంది సార్

    • @Angoentertainment143
      @Angoentertainment143 3 หลายเดือนก่อน +2

      Orey no osey no email limit batti gourav ventra vedava vallu ammadu poyarra mari nuv ni original character edi

  • @chinna7750
    @chinna7750 4 หลายเดือนก่อน +163

    కళ్యాణ్ సార్ మీరు కామిడీ లో బ్రహ్మానందం మించిపోతున్నారు సార్, గుర్తుకు తెచ్చుకొని నవ్వలేక 🤣🤣🤣🤣పోతున్నాను సార్

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 4 หลายเดือนก่อน +25

    రమ్య మేడం గారు మీ పేస్ చూసినప్పుడల్లా నాకు నా చెల్లి భావం కనిపిస్తుంది
    ఇలాంటి గలీజ్ ఎపిసోడ్స్ ను పేస్ చేస్తుంటే మీ అన్నకు భాడేస్తోంది రా amma

    • @AnilYama-gq2sd
      @AnilYama-gq2sd 4 หลายเดือนก่อน

      One week ona lakh eyyira howla pukoda a program cheyyadu

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 4 หลายเดือนก่อน +138

    లవ్ స్టోరీస్ యింత దరిద్రంగా కూడా వుంటాయా...దేవుడా...రమ్య మేడం గారూ మీ ఓపికకి కోటి దండాలు..నాకే పిచ్చి లేసింది..😂😂😂😂

    • @Smdirfan786
      @Smdirfan786 4 หลายเดือนก่อน +1

      Ha mari atluuntadi 😅😅

    • @DSP9641
      @DSP9641 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @Flyingvlogs2024
      @Flyingvlogs2024 4 หลายเดือนก่อน +1

      Created stoyyyluuu alane untayyi asalu junior artists grt baboiii ramya maedam mee acting veru leval

    • @ravikavitha6836
      @ravikavitha6836 4 หลายเดือนก่อน +2

      ​@@Flyingvlogs2024valaku am pani ladanukunava acting chayadaniiki vallu okaru Dr inkokaru lawyer vallu valuable time weast chasukoru

  • @dokkugopiraju3090
    @dokkugopiraju3090 4 หลายเดือนก่อน +62

    కళ్యాణ్ గారు డైలాగ్
    ప్రతి రాత్రి వసంత రాత్రి 😂😂

  • @ramuk.v6344
    @ramuk.v6344 4 หลายเดือนก่อน +49

    చాలా ఎపిసోడ్లో నాపెల్లం ఏడితో పడుకున్నా పరవాలేదు నాకుకావాలి అంటున్నారు మొగ్గుళ్ళు వినడానికి కూడా చాలా అసహ్య0గా ఉంటున్నాది

  • @devendranathpanda226
    @devendranathpanda226 3 หลายเดือนก่อน +18

    మీ టీమ్ ఇంత ఓర్పుతో కౌన్సిలింగ్ చేస్తున్నందుకు సమాజం చాలా రుణపడి ఉంది. అత్యంత ఉపయోగకరమైన వీడియోలు. ఆడపిల్లలు చాలా careful గా ఉండవలసిన అవసరం ఉంది. మనసులో ఉన్న విషయం నిర్భయంగా తల్లిదండ్రులలో చెప్పక పోవడం, తర్వాత ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం చాలా ప్రమాదకరం. . జీవితం స్వయంగా నాశనం చేసుకోవదడమే. బాగా ఆలోచించండి.

  • @padmajab2036
    @padmajab2036 3 หลายเดือนก่อน +9

    Lawyer గారు, doctor గారు super గా చెప్పారు. మిమ్మల్ని చూసి కూడా మంచిగా ఉండాలని అనిపించటం లేదు వాళ్లకు.

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 4 หลายเดือนก่อน +23

    @ 16 : 50
    *కళ్యాణ్ సార్ : ఎంత సేపు ఉంటాడు లెండి ...😂😂😂... పోనీలెండి మేడం సిగ్గుపడుతుంది...*

    • @awesomegamer9871
      @awesomegamer9871 3 หลายเดือนก่อน

      😆🤣

    • @NaveenKumar-mf2eb
      @NaveenKumar-mf2eb 2 หลายเดือนก่อน

      😂... Maggi ani Dr. Uddeshyam😂😂

    • @nithiroyalc977
      @nithiroyalc977 หลายเดือนก่อน

      😂😂😂😂😅😅😅😅

  • @saisailightins6795
    @saisailightins6795 หลายเดือนก่อน +1

    Advocate మీరు దేవత మేడం 👌

  • @user-cf1xu5jv3k
    @user-cf1xu5jv3k 4 หลายเดือนก่อน +45

    నాలాంటోడు ముందు దాని నరుకుతా అప్పుడు ఎం జరగాలో తెలుస్తుంది

  • @Balaiah6046
    @Balaiah6046 4 หลายเดือนก่อน +28

    భయం భయం గా చేసుకున్నారా లేదా ఫ్రీ గా చేసుకున్నారా 🤣🤣

  • @sivasirishav7365
    @sivasirishav7365 4 หลายเดือนก่อน +11

    నిజం గా ఇలాంటి వి ఉన్నాయో లేదో కానీ డాక్టర్ గారి పంచెస్ మాములుగా లేవు విండోలోనుంచి వచ్చావా వెంటిలేటర్ లోనుంచి వచ్చావా antaaaaa🤣🤣🤣🤣🙏

  • @RaviSankarD-lm7bk
    @RaviSankarD-lm7bk 4 หลายเดือนก่อน +38

    మి show వల్ల చాలా సమస్యలు తీరుసునారు చాలా గొప్ప show

    • @Flyingvlogs2024
      @Flyingvlogs2024 4 หลายเดือนก่อน +3

      Ayayayoooo scripted bro nijam kaadu junior artists 1200rps tisukoni act chestunnaru

  • @dasarishiva9268
    @dasarishiva9268 4 หลายเดือนก่อน +421

    కళ్యాణ్ సర్ మీ కామెడీ టైమింగ్ వల్ల నవ్వడం మ వల్ల కావట్లేదు😂😂😂

    • @sindhunaresh1972
      @sindhunaresh1972 4 หลายเดือนก่อน +8

      😂😂

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 4 หลายเดือนก่อน +7

      🤣🤣

    • @subahankwt9781
      @subahankwt9781 4 หลายเดือนก่อน

      ​❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @samanthareddy4174
      @samanthareddy4174 4 หลายเดือนก่อน +7

      😂😂😂😂😂😂

    • @lavanyachalla6089
      @lavanyachalla6089 4 หลายเดือนก่อน +3

      😂

  • @kumarireddy1193
    @kumarireddy1193 4 หลายเดือนก่อน +6

    రమ్య మేడం మీరు చాలా ఓపికగా విని చాలా చాలా బాగా చెప్పేరు 👍👍👍👍👍👍

  • @aacrazykids
    @aacrazykids 4 หลายเดือนก่อน +95

    ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అయిపోయాయి. పెళ్లి కి ముందు ఒకరిని love చేయడం, పరువు కోసమో లేక తల్లితండ్రులు బెదిరించడం వల్లో ఇంకొకరిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రేమించిన వాళ్ళతో enjoyee చేస్తున్నారు. ఆ పుట్టే పిల్లలు కూడ మొగుడు కి పుట్టాడో లేక ఇంకొకరికి పుట్టాడో కూడ తెలియడం లేదు కదా. ఎలా తయారు అయింది రా సమాజం. సంకర జాతి మనుషుల్లా తయారు అవుతున్నారు జనాలు.

    • @ravikavitha6836
      @ravikavitha6836 4 หลายเดือนก่อน

      Sankara jatti ante anti andi

    • @user-qh7lg3nc3x
      @user-qh7lg3nc3x 2 หลายเดือนก่อน

      ​@@ravikavitha6836రకరకాల మనుషులతో శృంగారం చేసి పిల్లలు పుడితే ఆ పిల్లలనే సంకరజాతి అని సమాజంలో బతికే వాళ్ళు పిలుస్తారు.

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u 4 หลายเดือนก่อน +118

    శ్రీవానీగారు వాళ్ల మాటల మధ్యలో మీరు అబ్బా ఐయో అంటుంటే మాకు నవ్వు వస్తుంది మేడం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sindhunaresh1972
      @sindhunaresh1972 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

    • @DSP9641
      @DSP9641 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂

    • @nawaranawara1551
      @nawaranawara1551 4 หลายเดือนก่อน

      Yes 😂😂😂😂

    • @garlapallymaheshwari3283
      @garlapallymaheshwari3283 4 หลายเดือนก่อน +1

      True

    • @ArchanaRaju-kt4gx
      @ArchanaRaju-kt4gx 3 หลายเดือนก่อน

      Yes bramhanandam garu abbaaa... Ane dialog

  • @assrinivas7720
    @assrinivas7720 5 ชั่วโมงที่ผ่านมา

    Hi Ramya madam this is Srinivas I am delivery person I have seen this episode you have right decision hat's off to you

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u 4 หลายเดือนก่อน +62

    వాడుకి పెళ్లి వీడికి సోబనం ఏంటి మంమ్మి యవరు వీళ్లు యక్కడనుండి
    వచ్చారు ఉ...ఉ...ఉ😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 4 หลายเดือนก่อน +8

    వాళ్లకు జోక్స్ ఎక్కువ అయినది జెర భయం పెట్టండి జీవితం అంటే తెలిసేలా 🙏

  • @user-uy6lc1tl9x
    @user-uy6lc1tl9x 4 หลายเดือนก่อน +52

    దయచేసి ఇలాంటి. సిగ్గు లజ్జ లేని మండల మొహం ఎందుకు చూపడం లేదు అందరికీ చూపించ డి ఇక్కడ అన్యాయం గా ఒక ని జీవితం తో అడ్డుకున్న వాళ్ల గురించి అందరికీ తెలియాలి తల్లిదండ్రులు చచ్చి పోతున్నామని అన్నారు అని ఇంకొక డి జీవితం నాశనం చేస్తార ఇటువంటి వాళ్ల కి. ఏ శిక్ష లు వుండవా వీళ్ల ని చూసి ఇంకా ఎంత మంది నేర్చుకొంటారు అయినా. న్యాయస్థా నాలు ఇటువంటి వారికే సపోర్ట్ చేస్తే ఇటువంటి వి కాకపోతే మంచివి జరుగుతాయ ఇక్కడ తల్లిదండ్రులు తెలిసి కూడా ఇంకొక నికి అన్యాయం చేశారు మందు వాళ్ళకి శిక్ష పడాలి

    • @manasagalam6303
      @manasagalam6303 4 หลายเดือนก่อน

      Yes... Inthaku mundu Brathuku Jatka bandi, Samsaaram oka chadaramgam lanti programs lo faces chupincharu kada elaanti Issues ki kuda

    • @Angoentertainment143
      @Angoentertainment143 3 หลายเดือนก่อน

      Mari fake kada

  • @lakshman3874
    @lakshman3874 3 หลายเดือนก่อน +6

    కళ్యాణ్ గారు.. మేడం గార్లు.. నవ్వలేక పోతున్నానండి 🙏

  • @user-bg2nh7vk5l
    @user-bg2nh7vk5l 4 หลายเดือนก่อน +10

    Ramya mam: ఎంతసేపు ఉన్నారేంటి?
    Kalyan sir: ఎంతసేపు లెండి.

  • @Swapna382
    @Swapna382 4 หลายเดือนก่อน +26

    Sir garu 😂meru super ga matladhuthunaru

  • @madhavilasya9514
    @madhavilasya9514 3 หลายเดือนก่อน +5

    Kalyan sir, Ramya mam,sreevani mee mugguri combination super 😊

  • @user-vk5wf5cu7r
    @user-vk5wf5cu7r 4 หลายเดือนก่อน +10

    Ethi kadha kaadhu program very nice.and good advice and good judgement.na favourite program I poyindhi

  • @prabhakarreddyseggari8093
    @prabhakarreddyseggari8093 3 หลายเดือนก่อน +6

    I became a big fan of Kalyan sir and Ramya madam ……..

  • @eshwareshwar5588
    @eshwareshwar5588 4 หลายเดือนก่อน +12

    దానిది నిజమైన ప్రేమ అయితే వేరొక పెళ్లి ని అంగి కరించదుఅమ్మానాన్నచనిపోతారని భయంఉంటేమొదటి రాత్రి ప్రియుడిని ఇంట్లోకి రనివ్యదు ఇది ఒక పెద్ద నాటకాల ముoడ దీనికి జీవిత ఖైది పడలి

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 4 หลายเดือนก่อน +18

    కళ్యాణ్ సార్ 👉 రవి వాని ఆగమంటున్నావా వాడు అపుడే ఆగలేడు 😂వాడికి జీవితంలో తెలియని పాదం ఆగటం " వాడు ఆగడు 😆😅😅😅🤣🤣🤣🤣🤣

  • @shiva-zz9qs
    @shiva-zz9qs 3 วันที่ผ่านมา

    కళ్యాణ్ సార్ మీరు కామిడీ లో బ్రహ్మానందం మించిపోతున్నారు సార్, గుర్తుకు తెచ్చుకొని నవ్వలేక పోతున్నాను సార్

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u 4 หลายเดือนก่อน +16

    అసలు వీళ్లను కుర్చీ మడతపెటి కొటాలి వీళ్ల పెళ్లి ప్రేమ తగలైయ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bunnisbite5978
    @bunnisbite5978 4 หลายเดือนก่อน +23

    Plz dr గారి ని జబర్దస్త ప్రోగ్రాం తో పోలిస్తే బాగోదు 😮😮ఆయన రెస్పెక్ట్ ఫీల్డ్ లో వున్నారు 🙏వాళ్ళ మాటలు అర్దం cheskunte మంచిది

  • @paletivenkataswamy3388
    @paletivenkataswamy3388 3 หลายเดือนก่อน +5

    Medam గారు నిజంగా ఇంత దరిద్రులు మాటలు opik😂గా వింటున్న మీ సహనానికి hatsup medam. మీకు డాక్టర్ గారికి మిగిలిన మీ టీం అందరికి.. 🙏🙏🙏

  • @surimsuri3965
    @surimsuri3965 4 หลายเดือนก่อน +3

    చాలా అసభ్యంగా ఉంది మేడం..... ఆమెను ప్రియుడు తో పంపడం భర్త కుటుంబానికి న్యాయం చేయాలి .... అప్పుడు తెలుస్తుంది....

  • @udaykirankodapuri9641
    @udaykirankodapuri9641 4 หลายเดือนก่อน +20

    ఏ మాట కమాట సార్ ప్రతి రోజు వసంత రాత్రి అబా ఏ టైమింగ్.... సార్

  • @KrishnaRapani
    @KrishnaRapani 2 หลายเดือนก่อน +1

    Sir mee టైమింగ్ మాములుగా లేదు కదా ఆ వసంత రాత్రుల క్యూరియాసిటీ ఏంటండీ సార్ 😂😂😂

  • @chandrasekhar59442
    @chandrasekhar59442 4 หลายเดือนก่อน +10

    Ramya madam gaaru mee judgement ki salute

  • @kprabhavathi3269
    @kprabhavathi3269 6 วันที่ผ่านมา

    గౌరవనీయులైన మేడం గారికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం బట్ మీరు ఇలాగా ఏసు పోలీసులంటే భయపడి ఇలాంటిది దానికి రావడానికి ఇష్టపడరు

  • @VIJAYASAMARASIMHAM1
    @VIJAYASAMARASIMHAM1 3 หลายเดือนก่อน +4

    శ్రీవాణి గారి హావభావాలు , అయ్యో, అబ్బా అనే మాటలు వింటుంటే నవ్వు ఆపలేకపోయాను😂😂😂😂😂

  • @tharuni4807
    @tharuni4807 4 หลายเดือนก่อน +5

    మేడం నిజంగా చెప్తున్నాను సార్ నిజంగా చెప్తున్నాను యాంకర్ గారు ఇది పెద్ద కామెడీ షో లాగా ఉంది ఎందుకంటే మీరు వ్యక్తుల్ని ఎదురు కూర్చోబెట్టండి బ్లాక్ స్క్రీన్ ఇస్తే అది నిజమా అబద్దమా అనేది ఎలా తెలుస్తుంది ఒకప్పుడు బతుకుజట్కబండి ఇది కథ కాదు జీవితం ఒక చదరంగం ఎంత బాగుండేది అండి మీరు కూడా అదే విధంగా చేయండి అప్పుడు రియాల్టీ ఉంటుంది ఇలా చేస్తే ఒక స్క్రిప్ట్ లాగా ఉంది తప్ప వాస్తవంగా జరిగిన సంఘటన లాగా లేవు

    • @morugayathri4045
      @morugayathri4045 หลายเดือนก่อน

      Aunnu andi Apudu chaala bagundedhi show epudu Atha comedy shows

  • @dpriyanka2619
    @dpriyanka2619 4 หลายเดือนก่อน +9

    Chakri sir comedy timings 😂 petandi andaru. ....

  • @RajuTekumudi
    @RajuTekumudi 3 หลายเดือนก่อน +2

    బాగుంది చాలా బాగుంది 😆😆 మంచి కామెడీ ఇచ్చేయండి sir ఆయనని ఇచ్చేయండి sir 😂😂

  • @madhavivadla9886
    @madhavivadla9886 3 หลายเดือนก่อน +1

    Hi Ramya garu మీరంటే నాకు చాలా ఇష్టం

  • @satyapriyanjalimanda149
    @satyapriyanjalimanda149 หลายเดือนก่อน

    Super dialogue tarwata meru court lo ekkadina kanipinchandi apudu cheptha meku 😂😂😂😂😂 Ramya madam on fire

  • @user-yz4kp7pu1c
    @user-yz4kp7pu1c 4 หลายเดือนก่อน +32

    Ramya madam gari smile chala baguntundhi

    • @SSL_GANESH
      @SSL_GANESH 4 หลายเดือนก่อน

      ఇంకేం ఐతే వెళ్ళు గురూ , అపాయింట్ మెంట్ ఇస్తారు మేడం మీకు .

    • @user-yz4kp7pu1c
      @user-yz4kp7pu1c 4 หลายเดือนก่อน

      @@SSL_GANESH ok

    • @user-yz4kp7pu1c
      @user-yz4kp7pu1c 4 หลายเดือนก่อน

      Ok

  • @sailajak7104
    @sailajak7104 4 หลายเดือนก่อน +20

    Echeyyandi sir echeyyandi vadiki teskelthadanta edo chocklet anukunnadu papam

  • @BhavaniG-bu1qe
    @BhavaniG-bu1qe 4 หลายเดือนก่อน +12

    🙏🙏🙏 super mem & Sir👌👌👌

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 4 หลายเดือนก่อน +14

    Dr. Kc garu nice, Advocate Smt.Ramya garu nice Judgement, Host. Smt. Srivani garu nice.

  • @Rihansidaanvisri
    @Rihansidaanvisri 4 หลายเดือนก่อน +3

    Kalyan garu Mee comedy ki navvi navvi chachipothe who is responsibility sir ...

  • @saisailightins6795
    @saisailightins6795 หลายเดือนก่อน +1

    సూపర్ మేడం మీరు 10L కట్టాలిసిందే 👌

  • @shabazbasha4030
    @shabazbasha4030 4 หลายเดือนก่อน +17

    ఇటువంటి panikimalina munda దేవుడు yevvari ki EVVA కుడదు

  • @kondareddykondareddy4036
    @kondareddykondareddy4036 4 หลายเดือนก่อน +30

    మంచి ఆరోగ్యం మంచి జ్ఞాపకశక్తి మంచి మాట చెప్పారు సర్

  • @munigondabhaghya443
    @munigondabhaghya443 4 หลายเดือนก่อน +14

    Super sir 🙏🏻🤣🤣

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 2 หลายเดือนก่อน

    మొత్తం మీద ఆడికి పెళ్లి అయిపోయింది 10 లక్షలు. ఇచ్చి , కోర్టు చుట్టూ. పెద్దల. పంచాయితీ లతో. కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య ,స్నేహితుల మధ్య, పరువు పోయి, అలాంటి బోకుదాన్ని సెకండ్ మ్యారేజ్ పెళ్లి పెళ్లి చేసుకుంటున్నాడు l. లాయర్ మేడం గారు డాక్టర్ గారు మీ మీ జడ్జిమెంట్లు సూపర్. అమాయకుడికి న్యాయం జరిగేలా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,🙏🙏🙏🙏🙏

  • @ShivaranjaniShanishetty
    @ShivaranjaniShanishetty 2 วันที่ผ่านมา

    I really appreciate and respect u Ramya mam and Kalyan sir superoo super judgement

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 4 หลายเดือนก่อน +12

    🌹🌹🌹🌹🌹 good good థాంక్యూ వెరీ మచ్ లాయర్ గారు థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు వెరీ గుడ్ డెసిషన్ సొల్యూషన్ ట్యాంక్ కి వెరీ మచ్

  • @moulichandu9743
    @moulichandu9743 4 หลายเดือนก่อน +7

    Next jabardasth nunche new judge Kalyan garu select avtaremo😂

  • @smileyswathiallinone2711
    @smileyswathiallinone2711 4 หลายเดือนก่อน +2

    రమ్య మేడం గారు సూపర్ గా చెప్పారు అలాంటి వాళ్ళని వదలోదూ

  • @pushpalathapushpa9957
    @pushpalathapushpa9957 4 หลายเดือนก่อน +10

    Ilanti vallanu light vesi chupinchandi sir andariki

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 หลายเดือนก่อน

    Respected Madam Rayma Garu 🙏🙏. Dr. Kalvan Chakravarthy Garu Orpu Nerpu Kalavaru Kanuka 90% Problems Solve Chesthunnaru. All Of You Chese Krushi Odarpu Nerpu Abhinandaneeyam. Andariki Vandanalu 🙏🙏. Sir/Madam Garu Oka Sub Inspector Garini Kuda Allowed Chesthe Easy to Solve Their Problems.

  • @Tunkeydoubts
    @Tunkeydoubts 3 หลายเดือนก่อน +2

    ప్రతిరాత్రి వసంత రాత్రి 🤣సారి ప్రతి డే వసంత డే 😂

  • @lingamurthyuppuleti9287
    @lingamurthyuppuleti9287 4 หลายเดือนก่อน +2

    అమ్మ బాబోయి వీళ్ళు అమ్మాయి మరియు పోరడు కృష్ణ మహా ముదుర్లు...

  • @kumarireddy1193
    @kumarireddy1193 4 หลายเดือนก่อน +8

    కళ్యాణ్ సార్ mee మాటలకు చాలా నవ్వు వచ్చింది సార్ good joks 😂😂😂😂

  • @swapnapnaidu9590
    @swapnapnaidu9590 4 หลายเดือนก่อน +3

    Super Ramya garu. Me opika ki 🙏. Elaanti vallani ina nanna antu matladatam me goppatanam

  • @muchatlu9643
    @muchatlu9643 3 หลายเดือนก่อน

    రమ్య మేడం గారికి, చక్రవర్తి సార్ మీ ఓపికకి ధన్యవాదములు.....వాడు కడుపు చేశాడు ఇప్పుడు 5 నెలలు ఐన ఇంకా కంగారు పడుతున్నాడూ😊😊😊

  • @bvenkatesh359
    @bvenkatesh359 หลายเดือนก่อน

    గుర్తించండి మేడం.... గుర్తించండి...😂

  • @gurgulanagaraju7216
    @gurgulanagaraju7216 4 หลายเดือนก่อน +3

    Namaskar madam super meeru thanks madam neelanti vallu vunnaru kabatte memu brathukuthunnam mi malanti vallu padhabi vandhanalu

  • @stylishchintu8060
    @stylishchintu8060 3 หลายเดือนก่อน +2

    Door dagara echava bathroom dagara echava delivery😂😂😂

  • @rahilanausheen7881
    @rahilanausheen7881 4 หลายเดือนก่อน +3

    Kalyan sir comedy level on peak....😅😅😅😅 "ni hadavidi tagileyya "... Funny line...😅😅😂😂😂

    • @Smdirfan786
      @Smdirfan786 4 หลายเดือนก่อน

      Hello how are you dear

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 4 หลายเดือนก่อน +1

    Super Ramya Madam Garu Good judgement, Vari eddarini lover and Tha Great MAGANA Ni first cases book chesi chattamlo enni sections vunnavo anni petti vallanu lopata veyinchandi, Madam Ramya Garu, court , chattam ante ela Vuntndha baboyi anukovali, madam super next Dr. Kalyan chakravarti Gariki nd srivaani Garki meeku prathyeka Danya vadhamulu Tq Madam garu
    👍🙏🙏🙏🙏👌

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 3 หลายเดือนก่อน

    రమ్య గారు బాగా చెప్పారు.ప్రేమ అనే ఒక పదాన్ని అడ్డంగా పెట్టుకుని ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసినందుకు వాళ్ళకు తప్పకుండా శిక్ష పడాలి

  • @PALAMUR_PILAGADU
    @PALAMUR_PILAGADU หลายเดือนก่อน

    Chakravarthy gaaru Mee timing supper😂😂😂😂

  • @malleshbeedana
    @malleshbeedana 3 หลายเดือนก่อน +1

    ఈ అన్ని ఎపిసోడ్ లు కామెడీ లు నవ్వలేక పోతున్నావ్ రా......

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 4 หลายเดือนก่อน +4

    దయచేసి ఇలాంటివి పెట్టకండి లేని వాళ్లకు వస్తాయి ఇలా చేయాలని

  • @lalithakotewad5460
    @lalithakotewad5460 4 หลายเดือนก่อน +3

    Doctor sir miru superrrrr

  • @kalyankumar3643
    @kalyankumar3643 3 หลายเดือนก่อน +1

    Ramya madam correct solution cheptharu miru always correct mam

  • @srivani1606
    @srivani1606 4 หลายเดือนก่อน +1

    రమ్య గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు comedy counters, expression superr 🤣🤣🤣🤣🤣🤣ఇంత సోది ఎందుకు వాళ్ళ parents కి ఫోన్ చేసి చెప్పండి డాక్టర్ గారు

  • @KalaNookala
    @KalaNookala หลายเดือนก่อน +1

    Super

  • @svpraveen5653
    @svpraveen5653 4 หลายเดือนก่อน +1

    Srivani you are the high light. Tour tone is the sweetest

  • @orkprabhakar339
    @orkprabhakar339 4 หลายเดือนก่อน +2

    ఫస్ట్ మొగుడు తో కేసు పెట్టేంచాలి. Dr & లాయర్. యాంకర్ gaarulu

  • @kumarikumari9429
    @kumarikumari9429 หลายเดือนก่อน

    Mam and sir super ga cheptaru meeru😂😂😂

  • @yacharamanjigoud6257
    @yacharamanjigoud6257 4 หลายเดือนก่อน +2

    Nenu ee story tho oka movie thistanu aa society lo manam unam Ani teliyacheyadanki

  • @praveenapillalamari3289
    @praveenapillalamari3289 3 หลายเดือนก่อน

    Handoffs Ma'am u r super ma'am because of some people like u atleast today justice is still breathing. Great ma'am u r inspiration to many women's.u r an example for Women's Empowerment 🙏🙏
    Women

  • @crazyboysss7572
    @crazyboysss7572 4 หลายเดือนก่อน +6

    వీడు ఏమిటి రా బాబు పెళ్లి పెళ్లి అంటున్నాడు

  • @koodykoo6115
    @koodykoo6115 4 หลายเดือนก่อน +5

    It is the parents’ fault for conducting forcible marriage. And giving importance to caste.

  • @msimcayurvedic8071
    @msimcayurvedic8071 4 หลายเดือนก่อน +2

    16:50 😄😄👌👌👌సూపర్ సార్ మిరు

  • @adivijay478
    @adivijay478 4 หลายเดือนก่อน +7

    Lawyer madam meru correct ga matladuthunaru.... Super decision andi

  • @anilmurthy8073
    @anilmurthy8073 4 หลายเดือนก่อน +3

    Sir, super comedy show
    53 minutes non-stop comedy

  • @prasadvaraprasad1988
    @prasadvaraprasad1988 4 หลายเดือนก่อน +3

    Were good madam chala bhaga chepparu

  • @tatapudiramesh830
    @tatapudiramesh830 4 หลายเดือนก่อน +2

    ఆ.............. శ్రీవాణి expression...😂😂😂😂😂

  • @jayachandraraju5772
    @jayachandraraju5772 3 หลายเดือนก่อน +2

    Medam Vadiki pelli cheyadi Adi Ekkada ante police station Lo 😁😁😁

  • @RaniKanaparthi-nh1iq
    @RaniKanaparthi-nh1iq 3 หลายเดือนก่อน +1

    Meeku I Love You Ani Chepite Appdu Abba Abba Super Medam Super Super Sir

  • @BOYA.GOVINDUBOYA.GOVINDU-rz2mv
    @BOYA.GOVINDUBOYA.GOVINDU-rz2mv 3 วันที่ผ่านมา

    కళ్యాణ్ సార్ వాళ్ళని అడిగే ప్రశ్నలు సిబిఐ ఆఫీసర్ కంటే ఎక్కువ ఇబ్బంది

  • @Lavanya_nl5
    @Lavanya_nl5 3 หลายเดือนก่อน +1

    Papam valla ki anta pelli cheyandi 😅😅😅😅😂😂😂😂

  • @LaughingWorldVlog
    @LaughingWorldVlog 3 หลายเดือนก่อน

    మేడం మాములుగా మీరు ఊరుకోరు వాళ్ళు మాట్లాడుతుంటే నాకే కోపం ఆగట్లేదు మీ ఓపికకు శతకోటి దండాలండి బాబు.

  • @eswarthamada5339
    @eswarthamada5339 หลายเดือนก่อน

    కళ్యాణ్ సార్ మీ డైలాగ్స్ బాగున్నాయి 😅😂😊

  • @raghuramkunsoth7173
    @raghuramkunsoth7173 3 หลายเดือนก่อน

    Kalyan garu.. Kalyan gare😂
    Window.. Ventilator timing highlight😂😂