Idi Katha Kadu Jeevitham Ep-24 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2023
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-24 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode24 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • บันเทิง

ความคิดเห็น • 580

  • @govindb949
    @govindb949 6 หลายเดือนก่อน +35

    నమస్తే మేడం గారు నమస్తే డాక్టర్ గారు అబ్బాయితండ్రి గారికి నమస్కారమండి ఎంతో పెద్ద మనసుతో ఆలోచించే వారికిధన్యవాదములు

  • @williamcarey1360
    @williamcarey1360 9 หลายเดือนก่อน +58

    చాలా అద్భుత. కౌన్సెలింగ్ ఆండీ! రాబోయే తరాల వారికి ఇది కనువిప్పు మరియు మాదిరి గా వుండగలదని ఆశిస్తాను.. గ్రేట్ ! అబ్బాయి తండ్రీ విశాల హృదయానికి సమయస్ఫూర్తి కి అభినందనలు..

  • @AjayGangi-bb6ch
    @AjayGangi-bb6ch 7 หลายเดือนก่อน +34

    అక్క శ్రీ వాణి అక్క గారు మీరు ఇలాంటి షోలు చాలా వరకు చేసి చాలా మంది కుటుంబాలు బాగు చేయాలని ఆశిస్తున్నాను

  • @Hasham_daily_vlogs
    @Hasham_daily_vlogs 9 หลายเดือนก่อน +81

    రమ్య మేడం..
    ఫస్ట్ టైమ్ షోలో కళ్యాణ్ సార్ నవ్వడం చాలా హ్యాపీ గా ఉంది సార్... అల్ ది బెస్ట్

  • @janakik5371
    @janakik5371 7 หลายเดือนก่อน +29

    చదువుకోవడానికి వెళ్తే చదువు తప్ప అన్ని వస్తున్నాయి

    • @ssssvvv7334
      @ssssvvv7334 3 หลายเดือนก่อน

      Yes

    • @ksdnsdkumar1375
      @ksdnsdkumar1375 2 หลายเดือนก่อน

      That's why families hate having a girl child

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 9 หลายเดือนก่อน +131

    Thank you Hit TV, చాలా మంది ఆడపిల్లలకు ప్రతివారం వసున్న ఎపిసోడ్ లన్నీ పెద్ద పాఠాలు, ప్రేమ పేరుతో ఆడపిల్లలు ఎంత ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు, పిల్లలు లేనివాళ్ళే అదృష్టవంతులు అనిపిస్తుంది, తల్లితండ్రులకు ఏం మేలు చెయ్యనక్కరలేదు కానీ పరువు తియ్యకుండా ఉండండి. లాయర్ గారు చాలా బాగా మాట్లాడారు, ఆ అబ్బాయి తండ్రి చాలా మంచివారు 🙏

    • @globalhomes6675
      @globalhomes6675 9 หลายเดือนก่อน +1

      Q

    • @ramireddymv8920
      @ramireddymv8920 9 หลายเดือนก่อน

      @@globalhomes6675
      .

    • @satyasree6638
      @satyasree6638 8 หลายเดือนก่อน +1

      🙏🙏👏👏👏👏👌👌👌👌👍

    • @srinivasaraochinta9893
      @srinivasaraochinta9893 8 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ISHQ7608
      @ISHQ7608 7 หลายเดือนก่อน

      Script haa edhantha

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 9 หลายเดือนก่อน +21

    డాక్టర్ కళ్యణ్ గారు, లాయర్ రమ్య గారు, యాంకర్,
    ప్రోగ్రాం బాగుంది 🎉 ఈ కేసు వివరాలను పరిశీలించి మంచి మాటలు చెప్పినారు సూపర్ ఫ్యామిలీ తో మాట్లాడిన విధానం కరెక్ట్ సూపర్

  • @prasadp.n.v
    @prasadp.n.v 8 หลายเดือนก่อน +7

    రమ్య మేడమ్ గారు, డాక్టర్ గారు మీరు సూపర్........
    ప్రతి ప్రోగ్రాం చూస్తాను నేను.....ఇంత వరకు ఇలాంటి మంచి ప్రోగ్రాం చూడలేదు.
    నిజంగా దీనిలో ఆ పిల్లాడు నాన్న గారు చాలా మంచి వ్యక్తి..ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ? అనేలా ఉన్నారు మంచిగా మాట్లాడి ఆ స్టేజి మీద ఉన్నవాళ్ళ గౌరవాన్ని బాగా గౌరవించారు.అయనకు అభినందనలు...
    రమ్య మేడమ్ చాలా బాగా మాట్లాడారు .

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 7 หลายเดือนก่อน +20

    అడ్వకేట్ గారికి , dr గారికి ,మరొకరు కి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండి నమస్తే ,GSN.

  • @dornalasamatha2627
    @dornalasamatha2627 8 หลายเดือนก่อน +5

    Prathi daddy lo ilanti alochana lu vunte, chala mandi jivithalu happy ga vuntay, supper daddy

  • @prasananaidu5733
    @prasananaidu5733 9 หลายเดือนก่อน +20

    అమ్మ పెళ్ళి కాకుండాఅన్నీసమార్పిస్తేవాడిమనస్సులోకుడాఅనుమానంఉంటాదిమంచిదాకాదాఅదేనువ్వుఏమీసమార్పించకుండాఉంటేవాడేకుక్కలానీనూపెళ్ళిచేసుకోన్నీఉండేవాడు,,,నేను ప్రేమించిన అమ్మాయి,,పర్ఫెక్ట్,అన్నీ

  • @ManjuEswarVolg713
    @ManjuEswarVolg713 9 หลายเดือนก่อน +26

    Supar ga vundi 👌👌👌program video ammaei & అబ్బాయి చాలా దారుణం అయ్యారు అసలు అవును డాక్టర్ చాలా బాగా chepparu

  • @sprameelareddy243
    @sprameelareddy243 4 หลายเดือนก่อน +13

    Suman TV వారికి నా యొక్క వందనాలు.మంచి విషయాలు తెలుపు తున్నారు.ఎంతో చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు.

    • @DhamakDhamakaa
      @DhamakDhamakaa 3 หลายเดือนก่อน

      Arey idhi 😂suman tv kadhu ra...Hit tv...kala jodu marchu first😂

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro 4 หลายเดือนก่อน +2

    Enni rojulaku oka happy ending chusanu..Great Ramya madam gaaru..🙏🙏

  • @udaykumar-tq2ek
    @udaykumar-tq2ek 9 หลายเดือนก่อน +13

    Boy's father is very BROAD MINDED..... thanxxx uncle for thinking of girl's life...... But your boy tried to escape from her.... Any way uncle you .. Had taken a good decision...you are GREAT DAD,

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 6 หลายเดือนก่อน +7

    అబ్బాయి తండ్రి గొప్ప వ్యక్తిత్వం గలవారు

  • @user-pw5jg1gf9w
    @user-pw5jg1gf9w 9 หลายเดือนก่อน +17

    హ్యాట్సాఫ్ సార్ మీ అందరికి 👌🙏🙏

  • @tjoe8386
    @tjoe8386 9 หลายเดือนก่อน +11

    I like this advocate. She talks without mincing words.

  • @mgovardhan1735
    @mgovardhan1735 6 หลายเดือนก่อน +3

    Ramya medam kalupadam lo vunde maja vere level🙏 shanthi homam chepichi mrg chepinchadi

  • @murthy2722
    @murthy2722 5 หลายเดือนก่อน +4

    గౌరవనీయులైన కళ్యాణ్ గారు కొంచెం నవ్వండి సారూ😅😅😅😅😅

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 9 หลายเดือนก่อน +19

    It’s a big lesson to all girls and women. Everyone should follow our traditions and customs so that they may not face this situation. Kalyan Chakravarthy garu miru super sir🙏.

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 9 หลายเดือนก่อน +1

      Swecha perigipoindi, mana anandam itharulaki nastam kastam kalagkudadu anedi marchipothunnaru

  • @nunduri1289
    @nunduri1289 9 หลายเดือนก่อน +9

    Nice father,but always he should be like that only .he should see that girl as a child.god bless you child and his family members.❤

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 9 หลายเดือนก่อน +26

    Happy ending ❤great parents 🎉

  • @NSRao-xu8if
    @NSRao-xu8if 8 หลายเดือนก่อน +2

    జాతకాలు తప్పు అని మాత్రం చెప్పలేకపోతున్నారు డాక్టర్ గారు అండ్ రమ్య గారు ఇది చాలా దురదృష్టం

  • @govindarao7274
    @govindarao7274 7 หลายเดือนก่อน +21

    వాళ్ళు వేరే ఎక్కడకు వెళ్లినా న్యాయం జరుగుతోందో లేదో గానీ మీరు మాత్రం న్యాయం చేస్తారు. 👍

  • @m.venkatag6g458
    @m.venkatag6g458 9 หลายเดือนก่อน +11

    లాయర్ రమ్య గారు సూపర్ అండీ మీ కంవ్టర్ సూపర అండీ @ ఇప్పుడున్న పిల్లలు వారీ కోరీక లు తీర్చు కోవడానికీ ప్రేమ అనే పేరు తో ముందు కు వేలుతునార్

  • @syamkumar8511
    @syamkumar8511 หลายเดือนก่อน +1

    ప్రస్తుతం చాలా ఇళ్లలో ఈ జాతకాల వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి. నా స్నేహితుడి జీవిత విషయం లో కుడా ఇలాగే జరిగింది. నా స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చెప్పాడు. వాళ్లు జాతకం చూపించారు. ఈ పెళ్లి జరిగితే ఇంటి పెద్దకు ప్రాణహాని ఉంది అని చెప్పడం వలన పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయిని మర్చిపోలేక ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. నిజంగా ప్రేమించే వాళ్ళ ఏదో ఒక రకంగా ఇష్టపడిన వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. డబ్బు హోదా చూసి వేరే వాళ్ళని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, మోసపోతున్నారు.

  • @muralikrishna-ys4li
    @muralikrishna-ys4li 5 หลายเดือนก่อน +1

    Ramya Madam you are the bravest woman I have ever seen. I really appreciate your talent Madam.

  • @SUN19608
    @SUN19608 9 หลายเดือนก่อน +75

    జాతకం ఒక భూటకం, ఇది ఒక నాటకం

  • @akhilpooja334
    @akhilpooja334 9 หลายเดือนก่อน +21

    అసలు పెళ్లి అయ్యే వరకు ఆగలేరా మరి.. శరీరాలు కలిస్తేనే ప్రేమనా, బుద్ది లేకుండ ఇంకా good news అంటుంది ..ఛీ కొంచెం అయినా తల్లి తండ్రులు ఉన్నారు అని భయం కూడా లేకుoడ వేరే వాడితో రూమ్ లో ఉండటం ఏంటి..😡😡

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 9 หลายเดือนก่อน

      Hlo pooja... Ur frommm

    • @anandmitikiri715
      @anandmitikiri715 9 หลายเดือนก่อน

      Sigguledhu vadi tho room lo dobinchukovadam. Father mother ni vadhily room lo dobinchukovadam..??

    • @akhilpooja334
      @akhilpooja334 8 หลายเดือนก่อน

      @@jaikcr...jaipadmanayakavel9662 hyd..why..?

    • @kvsnarayana9951
      @kvsnarayana9951 3 หลายเดือนก่อน

      ✊🔱🔱🔱✊

  • @vykuntavasuji3349
    @vykuntavasuji3349 6 หลายเดือนก่อน +2

    AMAZING AWESOME TO THE TEAM DR GARU 🎉🎉JAYA GARU🎉🎉 RAMYA GARU🎉🎉 HAT'S OFF 🎉❤💐💥🌅🌈👌✌️👍🍒🥭🍅🍎🍊🍓🍑

  • @baliankani8125
    @baliankani8125 หลายเดือนก่อน +1

    This is next new back to back full episodes videos

  • @akkivarapupavanipavani95
    @akkivarapupavanipavani95 9 หลายเดือนก่อน +6

    Wow super Finley chala happy ga undi😊😊😊👏👏👏👏

  • @satyanandanbarasu3950
    @satyanandanbarasu3950 9 หลายเดือนก่อน +65

    I really appreciate the script writer. Father character and his dialogues are super. I love the acting skills.

    • @CreativeRays
      @CreativeRays 9 หลายเดือนก่อน +3

      Haha

    • @msuharikareddy1872
      @msuharikareddy1872 8 หลายเดือนก่อน +2

      😂

    • @Ammu_ammu7
      @Ammu_ammu7 8 หลายเดือนก่อน +3

      🤣🤣🤣🤣

    • @pranithas3600
      @pranithas3600 7 หลายเดือนก่อน +3

      Anti edi anta script ha

    • @manikumark4252
      @manikumark4252 7 หลายเดือนก่อน +2

      Father seems like very young

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o 8 หลายเดือนก่อน +6

    సుబ్బారావు గారికి పాధభి వందనం

  • @jayaprakashkullari-pk1jn
    @jayaprakashkullari-pk1jn 9 หลายเดือนก่อน +3

    Dr gaaru you asked powerful questions very thank you

  • @mounicachoclate8142
    @mounicachoclate8142 7 หลายเดือนก่อน +4

    Abbaye father ke hands off 🎉

  • @dranumunugala197
    @dranumunugala197 9 หลายเดือนก่อน +15

    Pregnancy techukovadaniki jaathakaalu Addams raaleda
    Immoral generation shame on him and his parents

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 9 หลายเดือนก่อน +5

    Very good advise by the team and also his father proceedings are very good

  • @animo77777
    @animo77777 5 หลายเดือนก่อน +4

    Ramya Aunty baga chepparu

  • @sarithathummapala6680
    @sarithathummapala6680 18 ชั่วโมงที่ผ่านมา

    RAMYA MADAM MEERU SUPER, MEEKU, SIR KI , SRIVANI MAM KI SATHAKOTI PADHABHI VANDHANALU

  • @user-lt5zx5tt9b
    @user-lt5zx5tt9b 8 หลายเดือนก่อน +4

    జాతకాలు కలవనప్పుడు కడుపు ఎలా వచ్చిందిరా గూట్లే 🤣
    ఇంకా ఈ రోజుల్లో బాపనోడు చెప్పేది నమ్మడం ఏంట్రా బాబు 😝

  • @sujathareddy3829
    @sujathareddy3829 5 หลายเดือนก่อน +12

    డాక్టర్ గారికి నమస్కారం లాయర్ రమ్య గారికి నమస్కారం మీరు చెప్పే సలహాలు సూచనలు చాలా బాగుంటాయి నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తాను

    • @ssssvvv7334
      @ssssvvv7334 3 หลายเดือนก่อน

      Avnunu Andi 🙏🙏🙏

  • @prakashmande2219
    @prakashmande2219 9 หลายเดือนก่อน +4

    His father's decision is very nice. Good judgement

  • @ds454058
    @ds454058 7 หลายเดือนก่อน +4

    Even though this seems like scripted, lawyer garu asked correct question....pelliki job kavali Kani pregnancy ki matram room okkati dorikithe chalu akntnnaru😂

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 8 หลายเดือนก่อน +1

    Super ga chepparu thank you sir God bless you

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน +2

    అబ్బాయి Father is very great and a gentleman.

  • @sudha4285
    @sudha4285 หลายเดือนก่อน

    First time happiest moment in this show....🙏💐

  • @mahalakshmi672
    @mahalakshmi672 7 หลายเดือนก่อน +1

    Thank u so much madam ❤

  • @KasiKasi-cu2cr
    @KasiKasi-cu2cr 9 หลายเดือนก่อน +6

    Classical directors ki ee script isthe, blockbuster family oriented movie theestaru. Nice script.

  • @muchatlu9643
    @muchatlu9643 2 หลายเดือนก่อน +1

    ఎపిసోడ్ అవ్వగానే క్లోజ్ చెయ్యకుండా ప్రజలకి ఎదో ఒక సందేశం ఇవ్వండి...
    పిల్లల తల్లిదండ్రులు ఎలా వుండాలి, ఎలా వుంటే పిల్లలు మీ చేతుల్లో వుంటారు,
    పిల్లలకి కనీసం 2 నెలలకి ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రాం లా ఇంట్లోనే తల్లి దండ్రులు పెట్టేలా మోటివేషన్ స్పీచ్ ఇస్తారని ఆశిస్తున్న.
    ధన్యవాదములు

  • @smyrajcreators
    @smyrajcreators 9 หลายเดือนก่อน +1

    Super mam and sir good result thank you

  • @ksrsbh
    @ksrsbh 9 หลายเดือนก่อน +5

    Hat's off to Hit Team

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 9 หลายเดือนก่อน +2

    Super super madam super sir super nice good help 🙏🏻🙏🏻🙏🏻

  • @mujafarahamad5694
    @mujafarahamad5694 7 หลายเดือนก่อน +3

    Thanks of all

  • @bhavanidevinaelluri3539
    @bhavanidevinaelluri3539 9 หลายเดือนก่อน +5

    RAMYA MADAM, MEERU CHALAA BAAGAA CHEPPAARU, GREAT SUGGESTION

  • @user-go5hd1vw7z
    @user-go5hd1vw7z 9 หลายเดือนก่อน +14

    Ramya garu great job 👍

  • @haseenavantalu
    @haseenavantalu 9 หลายเดือนก่อน +24

    Interesting program with interesting solutions.iam very big fan to this team Dr. Sir Lawer gaaru and anchor gaaru. Congrats to all the team 😄👏👏👏

  • @PraveenKumar-bi6zz
    @PraveenKumar-bi6zz 6 หลายเดือนก่อน +1

    Very good father..... happy marriage Life all the best...

  • @kareemamare-jk2qo
    @kareemamare-jk2qo 12 วันที่ผ่านมา

    Nijanga meru 3 guru chesindi chala manchi pani edariki kaliparu good 👍 👌

  • @Srinivas88-bk6pg
    @Srinivas88-bk6pg 9 หลายเดือนก่อน +2

    The best episode

  • @jhanukk5396
    @jhanukk5396 5 หลายเดือนก่อน

    Edi antha scripted ayina kuda....bayata jarige vaatini Chala chakkaga chepincharu great andi every one Chala Baga matladaru manchi manchi salahalu echaru...ah abbai vaalla dad ayithe excellent 👌👌 Chala Baga ardam chesukuni support chesaru great 👍👍

  • @sadhanandaswamiji4046
    @sadhanandaswamiji4046 2 หลายเดือนก่อน +2

    పెళ్లి కాకుండా నప్పని జాతకం వాళ్ళను భార్య భర్తలు సంబంధం కి నష్టం రాదా

  • @mysaiahbegari540
    @mysaiahbegari540 8 หลายเดือนก่อน

    Supper sir ❤vandhanalu father disition 100 /.

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 หลายเดือนก่อน

    Respected Dr.Kalyan Chakravarthy Gariki, Advocate Ramya Madam Gariki & All Others Their Parents My 💓 🙏🙏. Abbai Father Ku Dhanyavadamulu 🙏🙏. MOGALI BAND BHAJI. 🌹🌺🌸🌻.

  • @satyanandanbarasu3950
    @satyanandanbarasu3950 9 หลายเดือนก่อน +2

    Phone passwords lone jeevithaalu adharapadi unnavi😅 please note

  • @swathiswathi151
    @swathiswathi151 9 หลายเดือนก่อน +7

    Super. Episode. And . Saran. Madam. Thank. You. Support😅😢😢😅😮😊😅😮😢😮😅😊❤❤

  • @satyanandanbarasu3950
    @satyanandanbarasu3950 9 หลายเดือนก่อน +1

    Rendu pranaalu unnai... Srivani nuvvu super darling❤

  • @KumariRatna-bh4bs
    @KumariRatna-bh4bs 8 หลายเดือนก่อน +1

    Thank you so much sir 💯🙏👍👌 thank you mam ❤❤❤❤❤❤

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 9 หลายเดือนก่อน +2

    Andarike namaste super

  • @emmanuelprayerfellowship6895
    @emmanuelprayerfellowship6895 7 หลายเดือนก่อน

    Super adi thank u for words

  • @wg6dw
    @wg6dw 21 วันที่ผ่านมา

    40:20 mam mi smile chusi kallalo neellu thirigaay.. oka manchi pani and nyaayam chesina satisfaction oka level lo untundhi

  • @ramasaran5377
    @ramasaran5377 8 หลายเดือนก่อน

    Really appreciated

  • @satyanandanbarasu3950
    @satyanandanbarasu3950 9 หลายเดือนก่อน

    Nee good news thagaleyya. Super punch😂😂

  • @manoharkotturi1311
    @manoharkotturi1311 8 หลายเดือนก่อน +1

    Ramyamadamveryverygooddecision.thanks

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 3 วันที่ผ่านมา

    Well said dr sir

  • @adinarayana694
    @adinarayana694 9 หลายเดือนก่อน +2

    Very good medam

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 5 หลายเดือนก่อน

    ఆ హా భళా భళా రమ్యా అమ్మగారు అద్భుతం చేశారు

  • @mohanrocky5620
    @mohanrocky5620 9 หลายเดือนก่อน

    Kallu Chedire Episode Chestunnaru Great for Hit Team

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 3 วันที่ผ่านมา

    Ramya mam you are very great

  • @radhakrishnamurthy572
    @radhakrishnamurthy572 7 หลายเดือนก่อน

    I appreciate advocate Ramya garu for tactfully dealing with boys father. Boys father has brought up his son in good manner🎉

  • @makireddysiva3868
    @makireddysiva3868 8 หลายเดือนก่อน +2

    Super 👌👌👌👌👌

  • @TSreedev
    @TSreedev 9 หลายเดือนก่อน +3

    Even with blackmail also, marriage is need to be completed.

  • @kadharbasha6502
    @kadharbasha6502 5 หลายเดือนก่อน

    ivvanni nijalay naaa😂😂😂
    3 years nunchi kalisi running chesukunnam anta😂😂😂
    90 s kids are pure❤

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 9 หลายเดือนก่อน +3

    ఇంత మంది మేధావులు ఇలాంటి దరిద్రాలు గురించి చర్చ చేయడం దందుగా

  • @srinureddy2332
    @srinureddy2332 4 หลายเดือนก่อน

    Super bro chala manchi desition❤

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 8 หลายเดือนก่อน +2

    Correct dr gaaru.physically gaa ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు పాపం బుజ్జివానికి.. ! Sir he is trying to
    escape. Cunning fellow.

  • @niloufersulthana379
    @niloufersulthana379 2 หลายเดือนก่อน

    Hats of to Ramya kalyan sir and sri vani aa thandri sanskaraniki chethulethi mrokkuthunnanu

  • @user-uy8vk1pi6c
    @user-uy8vk1pi6c 9 หลายเดือนก่อน +2

    Good job sir
    మేడమ్s

  • @knaganna5593
    @knaganna5593 6 หลายเดือนก่อน +1

    Ramya medam garu super👏👏👏👏👏👏

  • @hemavani0655
    @hemavani0655 7 หลายเดือนก่อน +1

    Ramya mam you are really great ❤

  • @mvdurgaprasad6181
    @mvdurgaprasad6181 8 หลายเดือนก่อน

    Super solution for the teams

  • @prahaladgundi8451
    @prahaladgundi8451 9 หลายเดือนก่อน

    Great father

  • @sundariparimi9700
    @sundariparimi9700 9 หลายเดือนก่อน +11

    Mundu తెలియదా పేరెంట్స్ ఉంటారు అని

  • @user-xg3ld9db4s
    @user-xg3ld9db4s 8 หลายเดือนก่อน +2

    సార్..., అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు !

  • @user-fh4yl9uq2o
    @user-fh4yl9uq2o 9 หลายเดือนก่อน +3

    Layer gari lagic super 😊

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 9 หลายเดือนก่อน +1

    Excellent councilling

  • @chinnisworld9
    @chinnisworld9 หลายเดือนก่อน

    Twist abbayi vaalla daddy icharu😂😂

  • @prabhakararaonookala6543
    @prabhakararaonookala6543 7 หลายเดือนก่อน

    Sir amd ramy madam garu meru chala baga chaptunnaru very nice madam and sir

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 8 หลายเดือนก่อน

    Dr, garu your team very best, Lawyer garu nijaanni kakkincharu.