Idi Katha Kadu Jeevitham Ep-42 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2023
- Watch : Idi Katha Kadu Jeevitham Ep-42 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode42 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu - บันเทิง
Dr. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ❤
రమ్య మామ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❤
Ramya madam, all india Ramya madam fans association start చేద్దాం అని అనుకుంటున్నా మేడం. మీ blessings kavali
Yes
😮
Yes😊
Good Idea bro
డాక్టర్ గారు యాంకర్ గారు లాయర్ గారు చాలా చక్కగా ఒక ఫ్యామిలీని సేవ్ చేశారు అందుకు మీకు ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో నిజంగా అసలుకి అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వీడి ఒక వ్యాధి లాగా తయారయింది దానికి ఒక పేరు ప్రేమ అని అసలు ప్రేమంటే ఏంటి అనేదానికి అర్థం పడటం లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజం ఎటు పోతుందో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ అంటూ ఒకటి ఉండాలి థాంక్యూ 🙏🙏👍👍
పాపం స్ర్పిటెడ్ అని తెలిస్తే ఏం అవుతాడో 😂😂😂😂
రమ్య మేడం ఫైనల్ జడ్జిమెంట్ సూపర్ ఆవిడ ఉన్న వీడియోలు మాత్రమే నేను చూస్తా
Supar 👌👌👌👌👌 medanm
Nenu kuda
Full mood off లో unnapudu chudadam start chesa totally recharged😂😂😂😂 full fun
Motive of video is not fun.
Every person hav diffrnt angle. only sime people vill c in ur point of view. Its my persnol point of view sorry if my commnt hurts u bro tq.@@ksdnsdkumar1375
Nenu kuda
Kalyan sir Ramya madam ఇద్దరూ ఇద్దరే చాలా చక్కగా ఎవరికి పెట్టాల్సిన గడ్డి వారికి పెట్టి చివరికి వివాహవ్యవస్త ను రూఢి పరిచారు. రమ్య మేడమ్ ఒక స్టోరీ అంటూ భలే చెప్పారు...సోనీ కూడా answers baagane చెప్పింది ఆమె వేలితో ఆమె కళ్లే పొడిచారు మేడమ్ రమ్య గారు.మీ మాట తీరు ఆలోచన విధానం excellent madam...
కళ్యాణ్ గారు మీరు పెద్ద తోపు sir. ఎలా వెళ్ళాలి అంటే ola book చేస్తా annaru చూసా దీనెమ్మ జీవితం మామూలు టైమింగ్ కాదు sir
కళ్యాణ్ సార్ చాలా చమత్కారి😀😀
Kada bro nenu kuda ade అనుకున్నాను😅
Last punch super
Nice
I usually don’t put comments but after waiting Ramya ma’am’s conclusion I want to say something
Mam you are awesome…………………….
చాలా గ్రేట్ సొల్యూషన్ ప్రోగ్రామ్
ఇలాంటి ప్రాబ్లెమ్స కూడా ఉంటాయా అని ఇపుడే తెలిసింది
She:ela pampistharu
Kalyan sir: ola book chestham 😂😂😂😂
రమ్య గారూ.... రమ్యగారు. సూపర్బ్ 👏👏👏
Lawyer madam meeru excellent in giving judgement. I m very happy for your judgement. Really proud to have such lawyer in India.
Kalyan gaaru meeru Sooper sir, mee dialogues valla show next level ki vellindi .... best dialogue of the episode: Ola book chesthaam velduvugaani😂
Super judgement madam, కళ్యాణ్ గారు బాగా analyse చేసారు 👌👌
Super counselling by dr.kalyan garu.. wonderful judgement by Ramya garu..hats off..keep rocking Ramya ji... namaste
మేడం గారు. మీరు చాలా బాగా చెప్పారు❤
శ్రీవాణి గారు మీరు సూపర్ అండ్ నైస్ యాంకరింగ్ 👌👌👌🌹🌹🌹
లాస్ట్ లో ఎలా పోవాలి అని సోనీ అంటే..ఓల బుక్ చేస్త పోయేవు అని.. సూపర్బ్.. బాగా చెప్పారు...మేడమ్ అండ్ సర్ గారు..😂😂😂🎉❤❤❤😊
🎉777777
😊😊😊😊😊😊😊😊😊😊
@@VaraLakshmi-nw2hn మీరు మ్యారీడ్ అండి.im sudheer
😂😂😂😅
@@padmakakavakam1511 హాయ్ మీరు మ్యారేజ్ అండి
కావాలంటే వోల్వో బస్సు నేనే బుక్ చేస్తాను సార్😂😂😂😂😂
మీరు ఇచ్చే సందేశాలు చాలా బాగున్నాయి అండి.
Attla attla pampistav ani opposite ammai adigithe Doctor garu answer OLA book chestam vellu anta super timing dialogue sir 😂😂
😂😂😂😂😂🤣🤣🤣🤣
🤣🤣
Sir and Madam 's ఈ ఎపిసోడ్ నేను చూసిన అన్నింట్లో best
good decision nd good councling Finally doctor garu booked a ola to sony 🤣🤣😂😂
Dr. Kc garu, Smt. Ramya garu Smt. Vani garu Super.
Conclusion is great
Okķa manisiki ups & downs
Gurunchi explain chesinnapudu
Definitely
Thanu
Success kosam. Chusthadu
E episode okka
Example
Your really great madam
Ramya ji
❤❤
Ramya madam I love you I love your explanation❤
Ramya madam I liked your judgement,👑⛑👒🎩 off to you me lord ( upto this court) and I strongly appreciate mrs saroja. whing her to succeed in the balance life.
Best response was Ola book chesi pampistha 😂😂😂😂
😅😅😅😅 S broo really best joke of by Kalyan sir in this episode..
లవ్.....రిలేషన్ షిప్......వింటేనే చాలా జుగుప్సగా వుంది
సార్ మా ఆవిడ కూడా నాకు కార్పొరేట్ చేస్తలేదు ఆ అమ్మాయి చేస్తామో అడగండి సార్
కోపరేట్ చేయటం లేదు అంటే
చేసా మేడం 👌🏽
లవ్వ వొళ్ళు కొవ్వా సూపర్ punch dialogue😅
Very good Judgement .. Ramya Mam .. meeru Super..
బాగుంది నిజం గా బాగుంది...
Nijanga chala baga motivation chesaru sir and Madam. Vere level ola and etc punches. Vani madam also giving in middle good.
Ramya garu chala baga chepparu Mee matalu vintunte goosebumps assalu thatateestaru superb……..👏👏👏👏👏👏👏👏👏👏❤️
Correct
Ramya madam chinchi,uttiki,aresaru i hats off for her presence of mind intough situations
చాలా అద్భుతంగా న్యాయం చేశారు.
54:00 Ola బుక్ చేస్తాం doctor rocks😂😂😂 sony shocks😂😂😂😂
నేడే చూడండి...
Hit tv సమర్పించు
ఆవిడా మా ఆవిడే.... ఈవిడా మా ఆవిడే.
Ramya madam: 2Lakhs teeskoni Dobbey.... vere option ledu.... 😂😂😂😂😂😂
Super ga chepparu Ramya madam oka kapuranni nilanettaru tq so much mam
Ramya mam sir eddaru chala baga chepparu .mi videos kosam waiting .yelanti samasya ayina mi eddaru lost ki manchi salusion estaru.great .mi eddarini yentha pogidina takkuve sir. Konni jivithalu nu kapaditunnaru miru .thanku so much mam .sir
Nenu chustuna me program lo akrama sabadalu tapik e episode super chala Baga jajiment echaru 👏👏
Serious situations lo silent ga jokes vestaru kalyan garu 😂😂prati video lo observe chesa😂..
Ramya madam .......awsome decision.....one minit lo kallu pattukunela chesaru vadni.....really madam grate lawyer.....ur my inspiration
Kalyan sir punch timing on point 😂
Ela vellali ola cab book chestamu😂😂
@@bhimeshlavanya3056😂
Haa😂😂😂
😂
Last punch vere level ,🤣🤣🤣🤣
Superb andaru chalaa baga cheparylu mi muguru iku danyavadalu 🙏
Srivanis role is the safest
Madam meeru chalamandiki jeevitam istunnaru. Thank you for that
Really hats off madam and sir for your judgement.
శ్రీవాణి గారు మీరు చాలా అందం గా ఉన్నారు అక్క😊😊
ఐ లైక్ శ్రీ వాణీ అక్క🥰🥰❤️
❤❤❤
వివాహ వ్యవస్థ మీద కొంచెం కూడా గౌరవం లేదు వాడికి
Hi
😮😮😮😮😮
Super judgement sir very nice counseling sir & madam
గుడ్ కౌన్సెలింగ్, Awesome
Doctor గారు మీ punches super.ola😂. lawyer గారు మీరు కూడా super.
Excellent judgement 👌
Doctor garu cjaalaa మంచివారు, by walk kakunda volaa book chesi send చేస్తారు,very nice 😂
Tq so much రమ్య medam
సిగ్గులేని,బరితెగించిన ఆడవాళ్ళకి perfect example
Ladies enduku ala chestaru
Appudappudu Doctor garu vese panch timing aythe super😂😂😂😂😂😂😂
Ramya mam final dialogue super....."two lakhs thesukuni dhobbei matladane matladaku" super mam
Kalyan garu : 20:37 Heroine parichayam eppudu chestaru😂😂😂. 21:27 motivation job😂😂 Ramya madam smile natural ga bagundi ....
Tq sir mam gordbless u s
Kalyan gari punches vere level 😂Ola cab is the best punch 😂😂😂😂
Super sir and mam. Thank you all.
ఓలా డైలాగ్ టోటల్ ఈ ఎపిసోడ్ కె హైలెట్ ఏది ఏమైనాప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు ఈ విషయాన్ని గమనించి యువతి యువకులు మళ్లీ ఈ తప్పిదాల దారిన పడకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నాము ఈజీగా ఏది రాదు కష్టపడితేనే వస్తుంది గుడ్ బాయ్
Doctor garu really super fantastic words what a timing picha comedy ga serious dialogues
Happy married life both of you
"ola book chestam vellali" dialogue suppper.
54.9 చక్రవర్తిగారు సూపర్ గా అన్నారు 😂😂😂
Thank you madam
Chala baavundi andi.💐🙏
థాంక్యూ కళ్యాణ్ సార్ చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికీ గుడ్ కౌన్సెలింగ్ అదేవిధంగా రమ్య మేడం మంచి ఉదాహరణ చెప్పారు ఊబిలోకి ఎలా వెల్లోదో వివరించి చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు సూపర్ మేడం గారు
Kalnyan Sir OK legal gaa Venkateswri madam chala chaala Correct appudu Epi. Super gaa Untaadi
Elaativi nijameena thalli Serial typaa
Super solution mam, sir
54:07 kalyan sir scene of humor 👌🏼
😂😂😂
Ola book chestham is a highlight 😂
Doctor gari dialogue super heroin eppudu parchayam chestharu 👌🏻👌🏻
Inkokati Ola book chestha vellu
Superb sir and Madam.. bale answer chepparu.. chala Baga problem solve chesaru..
Supar.medam
Good final solution.
Ramya gaaru judgement super amma
చదువు తో పాటు సంస్కారం తెలియాలి పెళ్లి అయిన వాడ్ని తగులు కొంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది
Ramya madam matladuthe ucha padali🎉
Example chala bagundhi medam👌👌👌👌
Good judgement sir and medam.
కళ్యాణ్ సర్ మీరు ఏంటి సర్ అంత ఎనర్జిటిక్ గా మాట్లాడుతున్నారు ..నైస్ సర్ మీ కౌన్సిలింగ్.. ఇక రమ్య మేడం గారి కధ చాలు ఇలా తప్పుగా వ్యవహరించే వారికి మేలుకొలుపు.. హాట్సాఫ్ సర్ & మేడమ్ 🙏
Hi andi usha garu bagunnara, ee madhya mee comments kanapada ledu
@@chandrapothineni1150 బాగున్నా చంద్ర గారు..థాంక్యూ అండి..🎇🎇
@@ushaclicks143 yemi chestuntaru madam meeru, mee videos bagunnayi, mee comments ardhavanthanga untayi
@@ushaclicks143 matladochu 🤝
మేడం గారు మీకు నేను చేతులెత్తి నమస్కారం లాస్ట్ లో మీరు ఫినిషింగ్ చేస్తారు చూడు చాలా బాగుంటుంది మేడం❤
Thank you Ramya madam garu and boctor kalayan chakravarthy Garu great destination
Super doctor గారు lawyer madam, anchor garu. ఈ రోజు మీ ముగ్గురు మాట్లాడిన మాటలు ఆణిముత్యాలు, లీగల్ గా ఉండే problems చెబితే తప్ప వాడు లొంగలేదు, దయచేసి ఇండియాలో మాత్రం కుటుంబ వ్యవస్థను చట్టం, న్యాయం ద్వారా కాపాడండి, amendments తో పాడుచెయ్యొద్దు, తప్పు చేసినవాళ్లు safe zone లో ఉండి అన్యాయం అయిపోయిన వాళ్ళు, ఇంకా బాధపడాల్సి వస్తుంది, లాయర్ గారు దయచేసి మీలాంటి వారు ఇలాంటి విషయాల కొరకు పోరాడండి మేడం, సైకాలజికల్ గా వాళ్ళ మైండ్ సెట్ గురించి డాక్టర్ గారు, లీగల్ గ ఉండే అంశాల గురించి లాయర్ గారు, రెంటికి మధ్య చక్కగా యాంకర్ గారు చాలా చక్కగా సొల్యూషన్ చెప్పారు, ఈ ప్రోగ్రాంలు రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న కోట్ల మంది కూడా చూడాలి, ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్లకి చక్కటి పరిష్కారం వస్తుంది. 🙏🙏🙏
Super Society 🙏🙏
Ola Book Chestham Ane Dailoing super super 😂😂😂😂
Doctor also suuuuperrrr
ఇదంతా ఆక్టింగ్ సూపర్ గా స్క్రిప్ట్ తయారు చేశారు
Ola book chestam vellali 😂😂 sir meeru super sir 😂
Tikkanayaallaku baga buddi cheptunnaru ramya madamsomch thankful to you amma ramyya garu
Thank you
Vani akka super
శ్రీవాణి గారి ఫ్యాన్స్ ఎంత మంది ❤