ఫస్ట్ టైమ్ నేను మస్ఫూర్తిగా మొత్తం విన్నాను కళ్ళలో నుండి నీళ్లు వచ్చినవి చిన్న చిన్న కారణాలు వల్ల ఆడవాళ్లు, మగవాళ్ళు చెడు నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి ముగింపు నిచ్చారు thank you 🙏
నమస్తే డాక్టర్ గారు మీ మూలాన చాలా జీవితాలు నిలబడుతున్నాయి సార్ వి ప్రోగ్రాం ఎలా అనే కొనసాగించి కొనసాగించాలని కొంతమందికి అయినా జ్ఞానోదయం అవుతుంది నమస్తే సార్ జైశ్రీరామ్
భార్యాభర్తలిద్దరూ కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా సంతోషంగానే🎉 ఉండాలి ఎల్లకాలం పిల్లలు బాగా చూసుకోండి అమ్మా నీ భర్తది అనుమానాలు కాదు ప్రేమే బాబు శంకర్ గారు మీ భార్య గారు కూడా ఏడుస్తుంది చాలా బాధ కలిగింది. మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇరువురు... తగువు ని సక్రమంగా తీర్చిన డాక్టర్ గారికి మేడమ్ గారికి మా కృతజ్ఞతలు 😁😁😁😁 ఎవరి జీవితాల్లో కైనా కూడా ఇలా మధ్యలో గొడవలు తెచ్చే బేవార్స్ గాళ్ళు ఉంటే ఒక్కసారి ప్రజల ముందు తీసుకురండి అప్పుడు ప్రజలు చిట్కా మట్కా చేసేస్తారు అప్పుడు అలాంటి ఎదవలు. ఎవరు జీవితాల్లోకి (భార్య భర్తల) జోలికి జీవితంలో వెళ్ళరు అన్నమాట! సర్వేజనా సుఖినోభవంతు🌺🌺
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు జయ మేడం గారు నమస్కారమండి వాళ్లు భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉన్న టైంలో ఎవడన్న గొట్టం గాడు వచ్చి మాట్లాడితే ఫస్ట్ ఫల్ భర్త ఉన్న లేకపోయినా మనం మాట్లాడకూడదు ఆడవాళ్లకు అదే మంచిది ఎందుకంటే భర్త నా భార్య నేను చూడాలని నా భార్య నాకే సొంతం అన్న ఆశతో ఉంటాడు భర్త పదే పదే వాడు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడుతుంటే అనుమానమే పడక ఏమంటారు అందుకు కాబట్టి ఒక్కసారి ఏదన్నా అడిగితే సమాధానం చెప్పాలి అంతే మళ్లీ రెండోసారి కూడా మాట్లాడితే భర్త ఏమనుకుంటాడో వాడు మొగోడు కాబట్టి మీ భర్త తోటి మాట్లాడాలి అదే మీ భర్త ఒక అమ్మాయి తో అన్నిసార్లు మాట్లాడితే మీరు అయితే ఊరుకుంటారా ఎక్కువగా ప్రేమించే భర్తల ముందు వేరే మగవాడితో ఇష్టంగా మాట్లాడకూడదు మీరు ఎప్పుడు కలిసి ఉండాలని నా కోరిక ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు చేయకండి
Doctor garu miku pdabivondanalu sir telisi telyanivallaku manchilaifni istunnaru sir itlantivi adevudu talli tandrule sari cheyaleru sir jeya medem tenkyu verimach
శంకర్ ఒక సైకో డిసార్డర్ పర్సన్. ఎందుకంటే నా భార్య చాలా అందంగా ఉంటుంది. అందగత్తే అని చాలా సార్లు చెప్పడం జరిగింది. అతనికి తెలియకుండానే లోపల తను ఎక్కడ దూరం ఔతుందేమో అని అభద్రతాభావం పెరిగి పోయింది. వారి శ్రీమతిని చూడండి. భర్త తమ పర్సనల్ విషయాలు బయటి ప్రపంచానికి తెలుపుతున్నాడు అనే విషయం తెలియగానే ఒక్క సారిగా తట్టుకోలేక పోయింది. ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. వీడి మాటల్లో భయం కనిపిస్తుంది. అనుమానం ఘాటైన ప్రేమకు ధర్మామీటర్ లాంటిది.
@@badaraswaruparani43 ala Ani andhuku anukovadam nijanga avvchama ,,,, Chee Ani antharu andhuku.... Tana wife kabatha anumanam unthundi .... Andhu lo abbai tappu ame ledu
Mee idaru yentha manchi panulu chesthunarantey matalu levu,chaala mandhi kapuralu nilabetunaru sir,Great job sir,God bless you both and Hats off to suman tv for there concept.,❤❤
మెదటిసారి అనుకోకుండా భార్యతో ఎవరో అజ్ఞాత వ్యక్తి చనువుగా మాట్లాడుతుంటె అప్పుడే మీ చుట్టాల అని భార్యని అడగలేదు లేక నా భార్య మీకు పరిచయస్తుల అని ఆవిడ ముందు వాడ్ని అడగలేదు అది మెదటి తప్పు రెండో సారి అదే వ్యక్తి కళ్ళముందుకి వచ్చినప్పుడు ఎవడ్రా నువ్వు అని చొక్కా పట్టుకుని గట్టిగా అడగకుండా ఇప్పుడోచ్చి సొళ్ళు చెప్పటానికి బుర్ర ఉందనుకోవాలా లేదనుకోవాలా
ఎదురుగానే ఓపెన్ అయిపోయారు అంటే కావాలనే చేస్తున్నారు , బ్రేక్ అప్ డిసైడెడ్ తర్వాత ఇలా ప్లాన్, మీ వైపు నుండి ఆ ప్రస్తావన రావడం కొసం అలా జరుగు తున్నడి అని పిస్తుంది
శంకర్ సార్ గారు మీ భార్య గారు చాలా అందంగా ఉంటుంది అని మీరే చేప్పారు కదా.నాకు తెలిసి మీ భార్య భర్తల అన్యోన్య దాంపత్య జీవితాన్ని చూసి మీ ఫ్రెండ్ అనే వ్యక్తి జిర్నుంచుకోలేక ఆయనే మీకు కనపడిన మనిషిని పంపించినాడు ఏమొ మీ భార్య మీద మీకు అనుమానం వచ్చేలా చేసి మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేలా చేస్తూ న్నాడు అని నాకు అనిపిస్తోంది
He told reporters on on night it 8it an an to in in team win win win get get but but 000 in 000070099979000000008000098opuoupuo0007uuuuuu9uiouyyhhyyhhhihhhhìihhihìhhhy07666😊😊😊
I am a Police Officer and I listened to the entire clipping. I conclusing that, it is a co-incident occurred during their trip. He said several times that her wife is so beautiful. Before their trip there were no incidents taken place between them. I observed that there is lot of confidence in her wife voice/conversation. She is not pleading him. So that she didn't make any mistakes. Just Shankar doubted her. Totally it is petty issues. Shankar forget the past and continue the further matrimonial life happily with your kid. Thank you.
మీ భార్య చాలా అందంగా ఉంది అన్నారు కదా ఆమె అందాన్ని చూసి మీరేం ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఎలా ఆమె అందాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో అలాగే ఆమె అందాన్ని చూసి వాడు మిమ్మల్ని follow చేసిండ్డేమో చూసే కొద్దీ చూడాలి అనిపించిదేమో మాట్లాడే కొద్దీ మాట్లాడాలి అనుకున్నాడేమో
Kadandi ivanni scripted monna nenu oka tappu catch chesanu andulo okammai ki babu puttadu ani ammai antunte valla annayya papa antunnadu Valle confuse aipoyaru script lo charectors
Jurny s lo ila jarugu thuntai light theesukodi anumanaloddhu babu lekapothe manchi jevitham kolpotham okkosari andhamga undadam kooda ibbandhi avuthundi Prema ga undandi❤
వేను విన్్నదానిని బట్టి అమె శరరీర తప్పు ఇంకా చేయలేదని వారి పరిచయం అరకు ట్టిప్రులో కొంత దగ్గరగా వచ్చినది . ఆవ్యక్తి ఆమె శరీరమును ఇంకనూ తాకలేదు తప్పుజరగలేదు. డైవరర్సు తతాంగము జకిగే కాసము లో అనగా ఆమె తన భర్తకు దూరంగా వుండే రోజులు వచ్చినప్రుడు వాడు ఆదినాలను భయం లేకుండా ఉపయోగించుకుంటాడు . ఆమె భర్త విడాకులకు వెల్లకుండా తన భార్యను క్షమించి మునుపటికంటే ఎక్కువగా ప్రేమించాలి అంతే పరిష్కారం. ఆలా కాకుండా ఆమెను నిందించి అవమానపరిస్తే అవతలివాడు దీనిని ఆసరాగాతీసుకుని ఇప్పుడు ఆమెను తనవైపు మల్లించుకుంటాడు . గనుకా భర్త తన బార్యతో సమాదానపడడడం 100% సరయైనపద్దతి.
భర్త ప్రశ్న అడిగినపుడు ప్రేమ పూర్వకంగా సమాధానం చెప్పడం ఆమె బాధ్యత. ఒక ప్రేమపూర్రకమైన వాతావరణం డిస్టర్బ్ అయినపుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ గనుక చాలా జాగ్రత్తగా డీల్ చేసి బంధాలను నిలబెట్టుకోవాలి. ఈకముక్కలాగా తీసివేయకూడది. ఎవడో బయటి వ్యక్తికోసం పోషించే భర్తను తూలనాడడం పద్ధతి కాదు
అవును అదే అనిపిస్తుంది.మధ్యలో(వీరి trip ,తెలిసిన) మూడవవ్యక్తి వున్నాడు.అతను పంపిన వ్యక్తే ఈ train లో పరిచయమైన వ్యక్తి. ఈ భార్య , భర్తలను విడదీయటానికి వేసిన ప్లాన్ ఇది.
Bro okka vishayam AP vaallaki Telangaana vaallaki frndship ok kani pelli set kaadu kashtam vaallaki mana coastal vaallaki chala traditions inka behaviour difference untundi idi chala common 😊😊
@@pareekshithreddy7590 nothing bro area ni batti culture difference untundi for example pelli muhurtham teesukondi coastal Andhra vaallu muhurthaniki chala importance istharu at the same time Telangana lo assalu pattinchukoru card lo 10 O clock unte 12 ayina pattinchukoru ade vidhanga culture chala difference untundi Nenu puttindi perigindi present undedi Nellore but nenu medak lo kontha kaalam chaduvukunna so chala functions ki Vella chalamandi friends unnaru naaku anipinchina vishayam cheppa anthe
The judges should have advised the lady not to behave in such a free manner with outsiders so that she won’t allow her husband to come to suspect his wife’s behaviour.no spouse (wife/husband)tolerate to move very freely with unknown persons.every spouse feel the exclusive possessiveness of his/her counter part
ఫస్ట్ టైమ్ నేను మస్ఫూర్తిగా మొత్తం విన్నాను కళ్ళలో నుండి నీళ్లు వచ్చినవి చిన్న చిన్న కారణాలు వల్ల ఆడవాళ్లు, మగవాళ్ళు చెడు నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి ముగింపు నిచ్చారు thank you 🙏
వీళ్ళు ఎక్కడ నుండి పడుతున్నారో ఈ case lu ... ఇవన్నీ నిజమేనా...BGM matram super
Nakhu same doubt
Asla e cases anni nijamee naaa
Swathi book lo stories chadivinatte unnai 😂
Phone సీక్రెట్ ga మాటటినపుడే call check cheyaledu అపుడే కనుక్కొని కట్ చేయాలి
శంకర్ గారు మీ ఫ్రెండ్ చేశారు క్లియర్ గా తెలుస్తుంది
నమస్తే డాక్టర్ గారు మీ మూలాన చాలా జీవితాలు నిలబడుతున్నాయి సార్ వి ప్రోగ్రాం ఎలా అనే కొనసాగించి కొనసాగించాలని కొంతమందికి అయినా జ్ఞానోదయం అవుతుంది నమస్తే సార్ జైశ్రీరామ్
కచ్చితంగా ఆవిడ ప్రమేయం ఉంది.
భార్యాభర్తలిద్దరూ కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా సంతోషంగానే🎉 ఉండాలి ఎల్లకాలం పిల్లలు బాగా చూసుకోండి అమ్మా నీ భర్తది అనుమానాలు కాదు ప్రేమే బాబు శంకర్ గారు మీ భార్య గారు కూడా ఏడుస్తుంది చాలా బాధ కలిగింది. మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇరువురు... తగువు ని సక్రమంగా తీర్చిన డాక్టర్ గారికి మేడమ్ గారికి మా కృతజ్ఞతలు 😁😁😁😁 ఎవరి జీవితాల్లో కైనా కూడా ఇలా మధ్యలో గొడవలు తెచ్చే బేవార్స్ గాళ్ళు ఉంటే ఒక్కసారి ప్రజల ముందు తీసుకురండి అప్పుడు ప్రజలు చిట్కా మట్కా చేసేస్తారు అప్పుడు అలాంటి ఎదవలు. ఎవరు జీవితాల్లోకి (భార్య భర్తల) జోలికి జీవితంలో వెళ్ళరు అన్నమాట! సర్వేజనా సుఖినోభవంతు🌺🌺
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు జయ మేడం గారు నమస్కారమండి వాళ్లు భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉన్న టైంలో ఎవడన్న గొట్టం గాడు వచ్చి మాట్లాడితే ఫస్ట్ ఫల్ భర్త ఉన్న లేకపోయినా మనం మాట్లాడకూడదు ఆడవాళ్లకు అదే మంచిది ఎందుకంటే భర్త నా భార్య నేను చూడాలని నా భార్య నాకే సొంతం అన్న ఆశతో ఉంటాడు భర్త పదే పదే వాడు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడుతుంటే అనుమానమే పడక ఏమంటారు అందుకు కాబట్టి ఒక్కసారి ఏదన్నా అడిగితే సమాధానం చెప్పాలి అంతే మళ్లీ రెండోసారి కూడా మాట్లాడితే భర్త ఏమనుకుంటాడో వాడు మొగోడు కాబట్టి మీ భర్త తోటి మాట్లాడాలి అదే మీ భర్త ఒక అమ్మాయి తో అన్నిసార్లు మాట్లాడితే మీరు అయితే ఊరుకుంటారా ఎక్కువగా ప్రేమించే భర్తల ముందు వేరే మగవాడితో ఇష్టంగా మాట్లాడకూడదు మీరు ఎప్పుడు కలిసి ఉండాలని నా కోరిక ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు చేయకండి
Plan super ga వేసింది...ఆమె నటిస్తుంది
ఆస్కార్ లెవెల్లో
Doctor garu miku pdabivondanalu sir telisi telyanivallaku manchilaifni istunnaru sir itlantivi adevudu talli tandrule sari cheyaleru sir jeya medem tenkyu verimach
భర్త అసమర్థుడైన మంచివాడు
శంకర్ ఒక సైకో డిసార్డర్ పర్సన్. ఎందుకంటే నా భార్య చాలా అందంగా ఉంటుంది. అందగత్తే అని చాలా సార్లు చెప్పడం జరిగింది.
అతనికి తెలియకుండానే లోపల తను ఎక్కడ దూరం ఔతుందేమో అని అభద్రతాభావం పెరిగి పోయింది.
వారి శ్రీమతిని చూడండి. భర్త తమ పర్సనల్ విషయాలు బయటి ప్రపంచానికి తెలుపుతున్నాడు అనే విషయం తెలియగానే ఒక్క సారిగా తట్టుకోలేక పోయింది. ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. వీడి మాటల్లో భయం కనిపిస్తుంది.
అనుమానం ఘాటైన ప్రేమకు ధర్మామీటర్ లాంటిది.
Yes u r right
Arey false ga atanu hyd to viz varaku ok,viz to araku ok ,adey hotel ok,but andamanu Ela ok avutadi ra false ga
Best reply
లేడీ ఏదో సమ్తింగ్
Ni guddha. Avarina ochi "Meeru kopam lo chala andanga untaru" ante cheppu tege laka kottali leda barthaki chepali
ఆధారాలు సరిగా లేవు... కేసు కొట్టివేయ్యటం జరిగింది... మీరు కలిసి ఉండటం మంచిది...
చ్ఛీ
@@badaraswaruparani43 ఏంటి మేడం చి అన్నారు..
మేడమ్ కదండి వా లయిన అంటే సార్ ఏక్కడకు వెళ్లిన అతను ఎదురవ్వడం ఎదురుచూడటం కామన్ కాని చనూవుగ మాట్లాడం చూసి కమఉగవఉండం తప్పు అందుకే చీ అన్న
@@badaraswaruparani43 ala Ani andhuku anukovadam nijanga avvchama ,,,, Chee Ani antharu andhuku.... Tana wife kabatha anumanam unthundi .... Andhu lo abbai tappu ame ledu
చాలా బాగా నటిస్తుంది....
100% ఆమె నటిస్తుంది...
Thats true..
ఈసారి ఆమె ఎంతో తెలివిగా ప్లాన్ చేసి మరి అతనిని ఇరికిస్తుంది
ఈ కేస్ లో శంకర్ కి అనుమానం ఎక్కువ అని క్లియర్ గా తెలుస్తోంది.
Mee idaru yentha manchi panulu chesthunarantey matalu levu,chaala mandhi kapuralu nilabetunaru sir,Great job sir,God bless you both and Hats off to suman tv for there concept.,❤❤
Doctor garu Miru chala great sir chala chakkaga kaliparu
మాక్కూడా హెల్ప్ చేయాలి అండి మీరు డాక్టర్ గారు మిమ్మల్ని కలవాలి అంటే
Dr. Kc garu Smt. Jaya garu Nice Judgement.
ఓకే సార్ ఇద్దరిని మంచి చెడు చెప్పి ఇద్దరిని కలిపారు
Thank you sar
అనుమానం పెనుభూతం అంటారు. కన్నీరు తో మాట్లాడుతుంటేనే తెల్సిపోతుంది. ఆమె ఎంత నిజాయతీ మనిషి అని. అనుమానం మంచిది కాదు
నటించమంటే జీవిస్తుంది 😂
@@jacksonnani1249 👍👍👍👍 papam a ammaida tappu Ani anukutuna
ఓ సారి ఫోన్ కాల్ డేటాను పరిసీలన చేసినట్లు అయితే నీ అనుమానం క్లియర్ అవుతుంది.
Dr. Kalyan sir, you are solved big problem with simple solution ❤
ఇంతకుముందు ఇదే ఎపిసోడ్ చూసా మల్లిమల్లి చూపిస్తారా నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి పెద్ద ఫాన్ ని .
సాయి పల్లవి లా వున్నది వాయిస్ మీ బత్తాని జాగ్రత్త గా సుసుకోవండి 😭మీరు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటూనాను 👩❤️👨
Super sir madam 🙏
మెదటిసారి అనుకోకుండా భార్యతో ఎవరో అజ్ఞాత వ్యక్తి చనువుగా మాట్లాడుతుంటె అప్పుడే మీ చుట్టాల అని భార్యని అడగలేదు లేక నా భార్య మీకు పరిచయస్తుల అని ఆవిడ ముందు వాడ్ని అడగలేదు అది మెదటి తప్పు రెండో సారి అదే వ్యక్తి కళ్ళముందుకి వచ్చినప్పుడు ఎవడ్రా నువ్వు అని చొక్కా పట్టుకుని గట్టిగా అడగకుండా ఇప్పుడోచ్చి సొళ్ళు చెప్పటానికి బుర్ర ఉందనుకోవాలా లేదనుకోవాలా
వెర్రి పప్ప అరకు లో నే ఉతికి ఆరేసిసేలీ అతన్ని
కరక్టు సార్
మొదటి నుంచి తీవ్రంగా ఉంది కావాలనే ఆడుతున్న నాటకం
100% correct
Ooooooooooooooooooooooooooooooooooooooo
Nice program...sir
ఈ ముంజ లు ఇలాంటి నాటకాలు చేస్తూ బయట వారి కి ఛాన్స్ ఇస్తారు
ఎదురుగానే ఓపెన్ అయిపోయారు అంటే కావాలనే చేస్తున్నారు , బ్రేక్ అప్ డిసైడెడ్ తర్వాత ఇలా ప్లాన్, మీ వైపు నుండి ఆ ప్రస్తావన రావడం కొసం అలా జరుగు తున్నడి అని పిస్తుంది
ఆడుదాన్ని నీది తప్పు ..నీది రంకు తనం అని ఆర్గుమెంట్ చేసే వాళ్ళు ఈ భూమ్మీద పుట్టలేదు 😂
A ammai atuvantidi ite atanitho nu unnappadu matladatha brother. Chinna vishayalu bhutaddamlo chusi life narakam chesukununnavu. Thanks
Wonderful Treatment
Good programme, done justice, TQ
శంకర్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా.అతనే ఈ మనిషిని పంపించి ఉంటాడు
Correct
చేలా మంచి టాపిక్❤
Tq for sharing awareness with your videos
అనుమానం కి సరిపడా ఆధారాలు కనిపించడం లేదు.చూపించడం లేదు.
She know everything.
ఈ శంకర్ గాడితో కలిసి ఉండడం చాలా కష్టమే మునుముందు
ఇద్దరి తో కలిసి ఉండండి పల్లవి ఓ పనై పోతుంది
@@balarazu2076ఏదేమ్ సలహా బ్రో... ఇలాంటి సలహా ఎవరూ ఇవ్వరు.
Good one
ఈ ఆడ మంద ప్రాణం పోయినా నిజం బయటకురాదు. భూమి తిరుగబడినా ఆడది ఆ పని అలవాటు పడితే.మానదు
నిజమే మీరు చెప్పింది నాతో తిరిగిన ఒక మహిళా నేను వధిలేసిన తరువాత వేరేవాళ్లతో కాంటాక్ట్ అయ్యింది
జయ శ్రీ కృష్ణా అండి
మీరు ఎవరో ఒకరిని చూసి అందరినీ ఒకటే అనుకుంటే ఎలా
మి వైపు wrong ఉంటేనే కదా అలాటి వారు మీ కనెక్ట్ అయారు don't without know
Pls
Very good program to construct broken lives.
What a memorable trip
Ship journey from vizag to andaman takes 3 to 4 days. How can he cover it in 2 days.
This is all fake.
ఆమె phone call data pull చెయ్యండి, అనుమానమో నిజమో తెలుస్తుంది.
S
Super bro idi currect
శంకర్ సార్ గారు మీ భార్య గారు చాలా అందంగా ఉంటుంది అని మీరే చేప్పారు కదా.నాకు తెలిసి మీ భార్య భర్తల అన్యోన్య దాంపత్య జీవితాన్ని చూసి మీ ఫ్రెండ్ అనే వ్యక్తి జిర్నుంచుకోలేక ఆయనే మీకు కనపడిన మనిషిని పంపించినాడు ఏమొ మీ భార్య మీద మీకు అనుమానం వచ్చేలా చేసి మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేలా చేస్తూ న్నాడు అని నాకు అనిపిస్తోంది
Naku ide anumanam vachindi
Dr fees మర్చిపోకుండా తెండి.
Abba emamina loogic aaa!
G Google g I ig gg go v v v pp
He told reporters on on night it 8it an an to in in team win win win get get but but 000 in 000070099979000000008000098opuoupuo0007uuuuuu9uiouyyhhyyhhhihhhhìihhihìhhhy07666😊😊😊
ఇంత దూరం వచ్చాక.. ఇద్దరు విడిపోయి.. ఎవరు జీవితాన్ని వారు కొనసాగించండి... ఇలాంటి అనుమానాలు.. ఎప్పటికైనా ప్రమాదకరం....
ఆడది ఎలా అయినా మారుతుంది. మారుస్తుంది
Good luck Shanker
వారు కలిసారు చాలా సంతోషంగా ఉంది సార్
నీ పెళ్ళాం నీ కూడా ఎవడితోనో పంపు ఎప్పుడు నాకు చాలా హ్యాపీ గా వుంటుంది
@@murthymurthy4118😂😂😂
శంకర్ నీ పల్లవి బంగారం 👍👍
Very good
Shankar garu ఆ తల్లి మరీ వివరంగా చెప్పింది మీరు అర్ధం చేసి కొండి జీవితం సంతోషంగా ఉండండీ
Madem garu ....acting super
I am a Police Officer and I listened to the entire clipping. I conclusing that, it is a co-incident occurred during their trip. He said several times that her wife is so beautiful. Before their trip there were no incidents taken place between them. I observed that there is lot of confidence in her wife voice/conversation. She is not pleading him. So that she didn't make any mistakes. Just Shankar doubted her. Totally it is petty issues.
Shankar forget the past and continue the further matrimonial life happily with your kid. Thank you.
Haii
Ok
Antha anumanam thappa inkemi ledhu time wast
Sir gopal garu, can a husband have rights to take out call data of his wife, so that this can be concluded?
@@ABalu-dt5qv0:11 😮
Eemede tappu clear GA undi
అందమైన భార్య ఉంటే ఈ సమస్యలు ఉంటాయి
అనుమానం నివృత్తి చేయాలంటే 100 జన్మలెత్తాలి సార్ మేము చెప్పిన వాళ్ళు నమ్మరు. నమ్మకపోవడాన్నే కదా అనుమానం అంటారు.
Soo happy sur
Great Job sir
Correct , Baga chepparu teerpu,
She was innocent
Good desisation bro vadileai
Papam ame voice lo vintunte nijame anipistundi brother,anavasaram ga peddadi chesukovaddu
మీ భార్య చాలా అందంగా ఉంది అన్నారు కదా ఆమె అందాన్ని చూసి మీరేం ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఎలా ఆమె అందాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో అలాగే ఆమె అందాన్ని చూసి వాడు మిమ్మల్ని follow చేసిండ్డేమో చూసే కొద్దీ చూడాలి అనిపించిదేమో మాట్లాడే కొద్దీ మాట్లాడాలి అనుకున్నాడేమో
Ee episodes anni fake ani telusu but why i am addicted to watch this...😢
Yes I too 😢
No man it's true incidents
Kadandi ivanni scripted monna nenu oka tappu catch chesanu andulo okammai ki babu puttadu ani ammai antunte valla annayya papa antunnadu Valle confuse aipoyaru script lo charectors
Because we are egarly listen to addicted illigal affairs
@@Mr.PradeepCool haha 😅 exactly
మీకు సలహా ఇచ్చిన ఫ్రెండ్ అయినా మీ ప్రోగ్రాం ఎప్పటికప్పుడు చెప్పి ఉండొచ్చుగా
ఒకటో రెండు జరుగుతాయి కోఇన్సిడెంట్ అంతే కానీ అన్ని కోఇన్సిడెంట్ జరగవు గమనించాలి
హైదరాబాద్ నుండి visakha వరకు అంటే పర్లేదు కాని అక్కడ నుంచి అరకు ponile
కాని వీరి తొ అండమాన్ వరకు వెళ్లడం ఏమిటి
Idey currect
She is very very open and cooperating with everyone. Superwoman. 😂
Jurny s lo ila jarugu thuntai light theesukodi anumanaloddhu babu lekapothe manchi jevitham kolpotham okkosari andhamga undadam kooda ibbandhi avuthundi
Prema ga undandi❤
Super decision sir police selute to you please don't any other decesion it's my request.
Kalyan garu hats iff
E program lo ladys super ga acting chestunnaru
😂
అమ్మాయి డేంజర్ గా ఉంది,టuముచ్ గా చేసింది
శంకర్ కి అనుమానం 100%
Good stage manages show
వేను విన్్నదానిని బట్టి అమె శరరీర తప్పు ఇంకా చేయలేదని
వారి పరిచయం అరకు ట్టిప్రులో కొంత దగ్గరగా వచ్చినది . ఆవ్యక్తి ఆమె శరీరమును ఇంకనూ తాకలేదు తప్పుజరగలేదు. డైవరర్సు తతాంగము జకిగే కాసము లో అనగా ఆమె తన భర్తకు దూరంగా వుండే రోజులు వచ్చినప్రుడు వాడు ఆదినాలను భయం లేకుండా ఉపయోగించుకుంటాడు . ఆమె భర్త విడాకులకు వెల్లకుండా తన భార్యను క్షమించి మునుపటికంటే ఎక్కువగా ప్రేమించాలి అంతే పరిష్కారం. ఆలా కాకుండా ఆమెను నిందించి అవమానపరిస్తే అవతలివాడు దీనిని ఆసరాగాతీసుకుని ఇప్పుడు ఆమెను తనవైపు మల్లించుకుంటాడు . గనుకా భర్త తన బార్యతో సమాదానపడడడం 100% సరయైనపద్దతి.
డివోర్స్ కరెక్ట్ కాదు ఆడైనా మగైనా గాని మార్చుకొని మంచిగా ప్రయాణం చేసుకునేలాగా చేసుకోవటమే పెద్దల ద్వారా
అరే నీకు తగ్గతు చేసుకోవాలి... అంత అందం వుంటే ఇలాగే వుంటుంది..
Shankar mi Bharya chalamanchivaru miBuddi Anumanam manasu marchukondi 🙏🙏🙏🙏
Avida naatakaalu aaduthundhi sir
Your friend information
అతని నెంబర్ ఈమ వద్ద ఉందా లేదా తెలుసు కోవాలి
MahaNati
భర్త ప్రశ్న అడిగినపుడు ప్రేమ పూర్వకంగా సమాధానం చెప్పడం ఆమె బాధ్యత. ఒక ప్రేమపూర్రకమైన వాతావరణం డిస్టర్బ్ అయినపుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ గనుక చాలా జాగ్రత్తగా డీల్ చేసి బంధాలను నిలబెట్టుకోవాలి. ఈకముక్కలాగా తీసివేయకూడది. ఎవడో బయటి వ్యక్తికోసం పోషించే భర్తను తూలనాడడం పద్ధతి కాదు
అమ్మాయి కి అబ్బాయి తెలుసు
తెలవక పోతే అప్పటికి అప్పుడు ఏ అమ్మాయి మాట్లాడదు
అమ్మాయి హస్తం వుంది
She is very proud attitude she behaviour is not good
ప్రతి కో ఇన్సిడెంట్ lo వాడు అతని భార్యనే yenduku పాలకరిస్తున్నాడు ఆమె భర్త tho kuda మాట్లాడాలి కదా
లేదు
అన్ని సందర్భాల్లో అనుమానించకం డి.
Aunu
@@ramakrishnaakiveedu189 aw
Vado thikkalodu andanni aswadinche vadu ayyuntadu
ఇది మొత్తం కల్పన
Lady voice Anni episodes lo same ga untundi....
Gents voice n tone kooda ante
Call data chk cheste telusindii. Before dates lo aa contact unda ledaa telisipotundii
అన్న nipellam kaldetaa ni chek che yandi sar saripodi
Shankar garu ilakadhugani search operation cheyinchu.
Dheenini batti chusthe ame andhanga vundhi kabatti evaro veellidhari madhya chichu pettadaniki chusthunnatlu anipisthundhi
అవును అదే అనిపిస్తుంది.మధ్యలో(వీరి trip ,తెలిసిన) మూడవవ్యక్తి వున్నాడు.అతను పంపిన వ్యక్తే ఈ train లో పరిచయమైన వ్యక్తి. ఈ భార్య , భర్తలను విడదీయటానికి వేసిన ప్లాన్ ఇది.
Bro okka vishayam AP vaallaki Telangaana vaallaki frndship ok kani pelli set kaadu kashtam vaallaki mana coastal vaallaki chala traditions inka behaviour difference untundi idi chala common 😊😊
Me uddesam entandi
@@pareekshithreddy7590 nothing bro area ni batti culture difference untundi for example pelli muhurtham teesukondi coastal Andhra vaallu muhurthaniki chala importance istharu at the same time Telangana lo assalu pattinchukoru card lo 10 O clock unte 12 ayina pattinchukoru ade vidhanga culture chala difference untundi Nenu puttindi perigindi present undedi Nellore but nenu medak lo kontha kaalam chaduvukunna so chala functions ki Vella chalamandi friends unnaru naaku anipinchina vishayam cheppa anthe
@@PraveenkumarYadav-h1r Bro sambandam lekunda matladoddu pelli ekkadaina muhurthanike chestaru. Jilakara bellam correct muhurthanike pedtaru. Aina muhurtham kadu mana buddini patti vuntundi mana jeevitham. Nadi Vijayawada mana andhra lo andaru suddapusale unnara. Andhra telangana vallu pelli chesukoni happy ga vunna vallu leru. Stereotypes create cheyoddu.
@@pareekshithreddy7590 Andhra vaallu sudda poosalu Telangana vaallu cheddavaallu Ani cheppala nenu chusindi cheppa akkada pelli bhojanam non veg untundi memu general ga pelliki non veg pettam evvari traditions vaallavi difference untundani cheppa evvadi experience vaalladi AP vaallu manchi vaallayithe Jagan lanti porambokulu CM Ela avutharu bro naa opinion traditions gurinchi anthe
The judges should have advised the lady not to behave in such a free manner with outsiders so that she won’t allow her husband to come to suspect his wife’s behaviour.no spouse (wife/husband)tolerate to move very freely with unknown persons.every spouse feel the exclusive possessiveness of his/her counter part
Correct..baga hepparu
Please be happy
నువ్వు అందంగా ఉన్నావు అని అన్నపుడు ఆమె కోప్పడవచ్చు కదా
ఇతనికి trip program ఇచ్చిన వాడిని question చేయాలి
కలుస్తారు అనుకుంటే విడిపోయేటట్టు ఉన్నారు😅