Idi Katha Kadu Jeevitham Ep-31 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Watch : Idi Katha Kadu Jeevitham Ep-31 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode31 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
ఇది రియల్ అయినా రీల్ అయినా, ఈ ప్రోగ్రామ్ వల్ల వచ్చే awareness మన సమాజానికి, ఇప్పటి youth కి చాలా అవసరం.
Very true sir 🙏
Same feeling
Valla uddesam kuda ade
Correct sir
Correct
సర్దుకు పొయే మనస్తత్వం గల వాడు దొరకడం నీ అదృష్టం తల్లి. ఇకనైనా నువ్వు నిజంగా మారాలి. శ్యామ్ గాడిని వదల కూడదు. తప్పక కేసు పెడితే సమాజానికి మేలు జరుగిద్ది. Thanks medam.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
వీడియోలు చూస్తుంటే ఇలాంటి వాళ్లు మన మధ్యలో తిరిగేస్తున్నారు. గోముఖ వ్యాగ్ర హాలు. కొన్ని వీడియోలు పూర్తిగా వినలేక పోతున్నాము. సమాజం మీద ఒక ఏవగింపు వచ్చేస్తోంది.
రమ్య గారు , చక్రవర్తి గారు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి చాలా మేలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మలను అభినందిస్తున్నాము
చక్రవర్తి గారు రమ్య మేడం గారు మీకు చాలా చాలా ధన్యవాదములు ఎంతమంది కి మీరు భార్య భర్తను కలుపుతున్నారు ఓపికగా వింటున్నారు ఈ రోజుల్లో లేడీస్ ఫస్ట్ అంటారు లేడీస్ కె న్యాయం జరుగుతుంది బట్ ఇక్కడ జంట్స్ లేడీ స్ ఇద్దరు ని సమానంగా చూస్తున్నారు న్యాయం చేస్తున్నారు మీకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏
West show
@@chodipillijohnOfficial k.mmjjmkmimmmkkkmm.u
nmo
hmjmmmmimml
jmk..j.jmmjmmmbombm
West munda
Survived this Girl nud call baby
నిజాలు కళ్ళముందు కదలాడినా మళ్ళీ ఆమెనే కావాలనుకోవడం అంటే జీవితపు విలువ అతనికి తెలీదు sir. చాలా బావుంది sir మీరు మాట్లాడే
విధానం సూపర్ sir, మేడం మీరు సూపర్ అనే విధానం సూపర్ మేడం.. సూపర్ అనే శబ్దానికి కే
అందం ఇచ్చింది మేడం.మీ అభిమానిని మేడం మీరు చక్కటి తీర్పు ఇస్తారు....🙏🙏🙏
ఇది కల్పితం కాదు కథ కాదు ప్రజంట్.జరుగుతున్న విషయాలు అంతే🙂🙂🙂🙂🙂😊😊😛😛😛😑😑😑😑
మేడం గారు.. ఆమె అస్సలు మారదు మీముందు ఒప్పుకున్నా ఆమె జల్సాళ్లకు డబ్బు బానిస అయినా ఆమె మారదు అతను పెండ్లి చేస్కో కూడదు... చాలా మంచి ప్రోగ్రాం ఇది కథ కాదు జీవితం సూపర్
కొత్త కొత్త రుచులు ఆస్వాదించే అవకాశం ఉంది కావాలనే ఆడుతున్న నాటకం
వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని ఇద్దరూ అన్నారు. ఇప్పుడు కడుపు ఎలా వచ్చింది???
అంతా బుష్ వీడియో జనాలు బకరాలు.
నాకు అదే సందేహం. డాక్టర్ లాయర్ యాంకర్ కూడా ప్రశ్నించలేదు.
Vadu annadu ga na Valle vachindi ani guarantee enti ani
Ante veedito kuda physical relationship undi
Nenu ade anukonna kanisam evaru kuda question cheyaledu enti... Iddaru kuda physical relation ledu ani first chepparu .. Asalu e show lo jarigedi Antha nijamena
వాళ్లకి ఫిజికల్ రిలేషన్ ఉంది అని చెప్పారు
Ramya mam really u r gem of this show we realyy need advocate like you in every country
రమ్యగారు మంచి తీర్పు ఇచ్చారు, 👍👍👍
10 ఎపిసోడ్స్ చూసాను... నాకు ఎందుకో యాక్టింగ్ లా ఉన్నది.
ఈ కార్యక్రమం మొత్తం నాటకం ఈ ఎపిసోడ్ లో starting మేము ఇద్దరం ఫిజికల్ గా కలవలేదు అని అన్నారు
మళ్ళీ తరువాత తను వాడివల్లె ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటుంది
ఈజీ మనీకి అలవాటు పడిన ఆడవాళ్ళని ఎవరూ కాపాడలేరు 100%
స్క్రిప్ట్ బాగుంది, వ్యూస్ రావాలంటే ఆమాత్రం ఉండాలి
Hit TV వారికి ఒక విన్నపం. మీకు ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళని కొంచెం రియాలిటీ కి దగ్గర గా రాయమనండి . ఏ మాత్రం నమ్మ బుద్ది కావటం లేదు గత 4 ఆర్ 5 ఎపిసోడ్స్. కానీ మీరు చేసేవి అన్ని సైకలాజికల్ గా ఎంతో కొంత మంది కి కచ్చితంగా ఉపయోగ పడుతుంది. Good job
Script lage vundhi
Script kabatte danni pelli antunnadu😂😂😂😂
Anthega anthegaa
వీళ్ళు సుమన్ టీవీ లో కూడా కనిపిస్తారు... కానీ ఇది సుమన్ టీవీ కాదు బాబూ 🤣🤣🤣🤣
100% script
Super Advocate Ramya. Hats off to your decisions. I don't miss your episodes.
ఇంజనీరింగ్ చదువుతున్న దాని దగ్గర i phone, costly gifts కి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? సిగ్గులేకుండా దాని దగ్గర డబ్బులు 2 సంవత్సరాలు తీసుకున్నాడు.
Sh Kalyan Chakravarty's excellent analysis....on thd issue.
Findings and direction on the issues are futuristic
ఇలాంటి వీడియోలు చూసినపుడు.
భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అంటే భయమేస్తుంది మనకు వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో😄
Don't marry be happy bro
🤣🤣🤣🤣🤣🤣
Pelli chesukoku 😂😂😂😂
@@PremaLatha-hr1gs ala ante ela chepu
😂😂😂😂😂😂
E program nijam naku telusina vallu e program ki vachi life set cheysukunaru
స్క్రిప్ట్ సూపర్
No 1 ga chepparu madam mee matey correct. Pichhivadu vaddu veedini thappinchandi. Madam please.
Really proud of this generation women….Chaala fast aypothunnaru …..
Andaru elaa deeni laa vundaru soo nuvvu hold your tongue😡
చాన ఓపిగ్గా వారిని కలిపారు మరియు ఒక మహిళకు ఇప్పుడు నిజమైన జీవితాన్ని ఇప్పించారు. మీ కౌన్సిలింగ్ బాగుంది.... ఒక ఆడపిల్లను ట్రాప్ లోంచి జీవితంలోకి పంపించారు
11:44 Heart! My heart ! 😂😂
Junior artist fees ki paisa vasool performance!
😂😂😂😂😂
😂
Advocate Rammaya madam super.
అయినా చేసుకునేవాడికి సిగ్గు ఉండాలి. ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుండి వచ్చాయి అని అడగకుంట 2yrs నుండి ఖాళీగా కూర్చున్నాడు.
Vadiki money kavalani, emi chesina parvaledu
వాడికి కూడా ఈజీ మొనీ కి అలవాటు పడ్డాడు వీడు కూడా వాడి కర్మ
Kadhu bro family big shot ani chepthe nammutharuga avaraina
LlllALL
%
%😮😮😢@@guruz241
Awnuu
Medom
Lofor
Nskodukoo
Vadu
Thapu
Kovafanuki
Drama
Leksothey
Anii
Tesikonista untey
Avare madda gidusta unnnaduu
సార్ ఆమె పాపం అన్ని గిఫ్ట్స్ ఇచ్చింది గా అందులో ఈ ప్రెగ్నెన్సీ కూడా వాడికే ఇస్తుంది త్యాగాసిలి 🙏🙏🙏🙏🙏
సార్ వాళ్ళ పెండ్లి చేసుకొంటే
శామ్ బిజినెస్ పోతుంది అని
వానికి వీడియో పెట్టినాడు
అన్నీ తెలీసీ పెళ్లి చెసుకుంటడంటా.😂😂😂
Her inner feeling: Vere vallatho yepinchukontey love lenattena madame ??
Her boy friend : still U R in my Heart...❤
Her Boy friend best friend : yaaparam demgindi
Yes correct idi YAPARAM
😂
😂😂😂😂😂😂😂
Sir ఈ లాంటి విషయాల్లో ఈ పెళ్లి జరగద్దు తరువాత మళ్ళీ ఈ షో కి వస్తారు సర్
ముఖాలు చూపించక పోతే show రియల్ కాదు అనిపిస్తుంది
సారు మేడం మీకు ధన్యవాదాలు మేడం సూపర్ మీకు ధన్యవాదాలు సార్ దండాలు సార్ 🙏🙏🙏🙏🙏
రమ్య మేడం బగచెప్పరు సూపర్
Very good message you are giving to society.
ఆ అమ్మాయి షో మొత్తం బెల్లం కొట్టే రాయిలా మౌనం గా ఉందంటే, కథ లో ఈమె నోరు విప్పి చెప్పే స్క్రిప్ట్ ఏమీ లేదన్న మాట ..
పాపం ఆ లేడీ యాక్టర్ చాల అవమానకర పాత్ర ఇబ్బంది పడుతూ పోషించింది, ఓపిగ్గా..
అయినా మీ ఎపిసోడ్స్ ని మెచ్చుకుంటాను, టైం పాస్ కి బాగుంటాయి, బోర్ కొట్టకుండా.. 😅😂
సార్ గారికి శతకోటి వందనాలు
మీ అందరికీ భాస్కర్ అవార్డు ఇవ్వాలి
మే నటన ఒకరికి మించి ఒకరు బాగా నటిస్తున్నారు
He is very lucky to get the Instagram message just before marriage...
He has leave her and run away from her
Starmaker oka singing app undi . Danilo Sai Sneha Ane avida same elante business ammayilatho calls matladinchi chestadi dani business adi oka sari naku kooda cal chesi nannu adiggindi chala dabbulu vastai ani ..chepputho kadatha ani cheppanu malli cheyyalydu ame
Inkem marriage. Gongura marriage.😅
Nenu neeku treatment isthaale.😂
Best improvised dialogues by lawyer and doctor.
ఈ సంఘటన same ఇప్పటి youth ఇలా చెడు మార్గాలు అనుసరించు దారి తప్పడం వినడం జరిగింది.
7:36 logical point
Antha clarity undhi kabatti evaru life lead cheyatam better 😢 entabayankaram ga unnaro😢😢😢😢😢😢
హిట్ టివి కి శతకోటి వందనాలు....ప్రజా సమస్యలు చాలా తక్కువ సమయంలో పరిష్కారిస్తున్నారు.... చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
రమ్య మేడం సూపర్ 👌👌
మేడమ్ సూపర్ గా చెప్పరు 🫡
Salute 🫡 to this program team and video editors 😢 chala society knowledge vasthundhi mee program vallana thank you 🙏 at the same time bayam vesthundhi😢
ఇందులో కామెడీ ఏంటంటే.... అమ్మాయి పేరెంట్స్ కి ఏం చెప్పమని చెప్తూనే ఈ వీడియో రికార్డింగ్లో అన్నీ చెప్పేశారుగా....ఇది చూస్తే వాళ్ళ పేరెంట్స్ కి తెలియదా😅😅😅😅
రమ్య దాన్ని నాలుగు తగిలించి వదిలేయాల్సింది
నిజంగా ఇవన్నీ జరుగుతున్నవే నా ,లేక ప్రోగ్రామ్ చేస్తున్నారా తెలియడం లేదు.నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఇలా అందరి ముందుకూ ,ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి ఇలా అన్నీ బయట పెట్టే సాహసం చేస్తారా అని డౌట్ వస్తోంది.
వీళ్ళే షో కోసం ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో
@@rasool2984 lò99
Anduke bro vaallu munde disclaimer vesthaaru tarvaatha legal gaa problems raakundaa undaataaniki
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరు కల్పిత కథలకు పాత్ర దారులు మత్రమే , రేటింగ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం మత్రమే
అంతా స్క్రిప్ట్
ఈ స్టోరీస్ రియల్ , కానీ అక్కడ మాట్లాడే పాత్రలు రియల్ కాదు, ఆ వాయిస్ లు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి..రియల్ బాధితుల , బదులు వేరే వాళ్ళని పెట్టి షో చేస్తున్నారు...ఎలాగోలా సమాజం లో ఉన్నవి తెలియచేస్తున్నారు..🙏🙏
It's true brother vere chanal lo vache news veelu cerieal ga chupistunnaru
ఇది నిజమో అబ్దమో కానీ ఇప్పుడు ఉన్న యూత్ ఇలాంటివి అవసరం ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది
Great counselling towards a very positive solution
ఇలాంటి ఆడవాళ్లు ఫేస్బుక్లో కొన్ని వందల మంది ఉన్నారు
❤ nice judgment sir and medams save one family ❤
Nijamaa naaku doubt 😂😂 First program ni CBI Investigation ki tharalinchaali 😡😡
Ee program mundu oka disclaimer veyyali
అన్ని పాత్రలు కల్పితలే ఎవరిని ఉదేశించి కాదు కేవలం సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే అని..... నిజాలు కాదు అని
ఇదంతా ఏందంటే ఒక స్క్రిప్ట్ అన్నమాట
. స్టూడియోకి పిలిచి ట్రైనింగ్ ఇస్తారు
పెద్ద ఒక పేమెంట్ కూడా ఎవరు. వాళ్ళ మొహాలు కనబడకుండా చేస్తారు
వాడి జీవితం లో నిప్పులు వాడే పోసుకుంటున్నాడు 😂. Hit wicket
రే ఎవరా భాయ్ మీరంతా ఇది జీవితం కాదు కథే 😂😂
ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తోంది సమాజంలో ఇలాంటి మనుషులు డబ్బుల కోసం ఎంత దిగజారి నీచమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో చదువుకున్న వారే ఎక్కువగా చేస్తున్నారు అసలు సమాజంలో వీళ్లు నేర్చుకునేది ఏంటి సమాజంలో స్త్రీ పురుషులు అంటే సమానం అంటే ఇదేనా వీళ్ళు నేర్చుకునేది చూపెట్టే నిదర్శనం సమానత్వం అంటే ఎట్లా ఉంటదని సమాజానికి తెలియజేస్తున్నారు
😊😊j
@@AnjaiahDevab
😂😂
Ivvanni fake programs ...so meeru serious ga tisukokandi. Villu society meeda bad image create chestunnaru TRP kosam.
చేసుకోవద్దు
పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారు
మీరు ఇలాగే fix ఐపొండి చెప్తాను 😂😂😂
Kalyan garu Ramya garu mi edari ki satakoti dhanyavadamulu
Ramya gari dialogs super
Super lady I like him andhamga vunna entha sepu sapadhinchu taruvatha emu vundadhi good job
ఆ బిజినెస్ వెనక వీడు కూడా వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ తో పాటు ఉండిఉండవచ్చు.
okati ammai vadiki iphone konichundhi anaru vadi phone emo iPhone kadhu and second is vadiki 3 days back eh vedio vachindi so vadiki aa vedio chusi tarvatha ee team ni contact avadaniki tarvatha aa team accept chesi ramanadaniki chaala time padathadhi. idhi scripted ah leka genuine ah. kani mi show janalaki help avthundhi. Thanku!
It's real
Ramya gaaru miru super assalu
8:06 vaaditho physical relation ledhu
21:20 vaadi valla pregnency ela vachhindhi 🤣🤣
Correct
Wonderfull judge ment
She is honest and sincere.may be for money she did this.
KALYAN SIR RAMYA MEDAM THANKS FOR YOUR SUPER OPNIEN
ముందు ఇతడితో ఫీజికల్ రిలేషన్ లేదు అన్నారు, తరువాత ఇతడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు ఇదేం రిలేషన్
Engineering chdavuthuna okka lashanam ledhu 😂
Kalyana chakrawarti Doctor,ku madiams ku🇳🇪🙏🙏🙏🌷🌷🌷
Ramya ma'am and kalayan sir 💯 courret ga chaparu
Good job Hit tv🎉
Engineering Students language ala undadu ra konchem manchi artist lani thiskuravochu kada, program mathram chala intresting ga undi continue continue
😊
న్యాయదేవతకు నిలువెత్తునిదర్శనం రమ్య ఆకులగారు నమస్కారంరం
😂😂😂😂
Doctor garu madyalo miru vese dailoges super mind poindi ante sarle nenu treatment estale dailog😅😅😅😅😂😂😂
Program is simply superb ❤❤❤❤
acting super bro heart my heart wort kirack
15:43 బకరా మీరు కాది మేము
Good job
If she say i am not in this video, what they will do?
Idi real kakapoina comedy kosam chudachu😂
Great explanation madam
Edhe apaharam 😂 salute to boyfriend
ఇంత చెత్త దాన్ని చేసుకోడానికి వీడికి సిగ్గులేదా, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి ఈమె, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో. లాయర్ మేడం శ్యాం అన్నవాడిని, ఈ అమ్మాయిని మాత్రం కేసు పెట్టండి.డాక్టర్ గారికి, లాయర్ గారికి శతకోటి 🙏🙏🙏🙏
Ramya Akka lekunte ma lanti abbailatho adukuntaru ammilu. Prathi intlo oka ramya akka puttali.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈవిడ lavish life lead చెయ్యటానికి కారణం ఆ డబ్బులే, ఆ డబ్బులతోనే అతన్ని కూడా పోషిస్తుంది. ఆవిడ చాలా మందితో relationship లో ఉంది, అందువలనే ఆమె time కావాలని అంది. అతను marriage చేసుకోపోవడమే మంచిది.
Vadiki estame
Medam e babu amayaku a amay eka maraddu medam papam e babuni balicheyakandi kapadande mere
w
wwwww
@@savithrirathod4474no
ఫస్ట్ అడ్వాకెట్ మేడం పాల్తూ బిజినెస్నడిపే వ్యక్తిపై పోలీస్ కేసు పెట్టాలి💯
టైమ్ కావాలి అని అడిగింది చూడు అదే ఇ ఎపిసోడ్ కీ పెద్ద ట్విస్ట్, అంటే మనసు మార్చుకునే ఉదేశ్యం ఎ మాత్రం ఆ అమ్మాయి కీ లేదు
, మీరు సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారు అది ఒక సంవత్సరం ఒప్పందం ఉంటుంది
"Vaadu chesaadaa..? Nenu chesaanaa"...? Super dialogue.
స్క్రిప్ట్ బాగుంది.... డైలాగ్స్ ఇంకా పడాలి
ఇంటానికే, మాకు సిగ్గుగా ఉంది, మీ లాంటి ఉన్నత మైన వ్యక్తులు దయసేసి ఇటువంటి, గాలి వ్యవహారాల పంచాయితీలు వీడియో చేయకండి.🙏🙏🙏🙏.. కొంత మంది వారికి తెలియనివి తెలుసుకొని, చెడిపోయే అవకాశం ఉంది. ప్లీజ్.
Correct andi 100%
Antha pedda vallu ee pichi panchayathi lu ento artham kavatledu
@@bhavanireddy9999¹1¹¹¹¹qqqqq QQ qoq¹¹❤
Thats good judgement madam