చాలా సులభంగా మాయామాళవగౌళ రాగాలాపన తెలుసుకుందాం | making easy | ayamalavagoula rag | sing it nicely |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #mayamalavagowla ragam
    #carnaticmusic
    #pianolessons #telugu

ความคิดเห็น • 37

  • @inumulas
    @inumulas ปีที่แล้ว +1

    చక్కగా.. వివరించారు గురువు గారు

  • @gvishnuvishnu3376
    @gvishnuvishnu3376 2 ปีที่แล้ว +1

    Chala baga cheppedi gurvgar 👌👌🙏🏻🙏🏻💐💐

  • @srisridevi4436
    @srisridevi4436 2 ปีที่แล้ว +1

    Super saR nenu thappa ni sari chusanu very chala chala supppeerrrr

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 ปีที่แล้ว +1

    సూపర్ గు రు వు గా రు 🙏

  • @pnirmala2049
    @pnirmala2049 ปีที่แล้ว +1

    👌👌👌

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 ปีที่แล้ว +4

    మిత్రులారా
    చాలామంది విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని, చాలా సులభంగా రాగాలాపన ఎలా చేయాలో, ముఖ్యంగా మాయామాళవగౌళ రాగంలో.. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఎవరైతే సంగీతం నేర్చుకుంటున్నారో, వాళ్లకు చాలా సునాయాసంగా వచ్చేలాగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 2 ปีที่แล้ว +1

    Exlent sir naku chala bagaupyoga paduthundi sir .Meeku chaala chaala chaala chaala kruthaganthalu. Nenu keebord play chestanu.ayithe raga aalapana chyyatum radu.🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      ప్రయత్నించండి ఫలితం తప్పకుండా ఉంటుంది శుభం భూయాత్

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna 2 ปีที่แล้ว +3

    గురువుగారు నమస్కారం
    మీరు చేసే సంగీత సేవ చాలా అభిననంద నేయం.
    నోరు ఎంత ఓపెన్ చెయ్యాలి అన్నదాని మీద అనేక రకాలుగా వింటున్నాము
    మీ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నాను.
    దయచేసి చెప్పండి.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      నాకు వీలు పడితే, మీరు అడిగిన అంశంపై ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలు

  • @V.Samson
    @V.Samson 2 ปีที่แล้ว +1

    శృతి ఎలాగో తెలియక తన్నుకుంటున్నా ...చాలా థాంక్స్ సార్ .6 లోనే నాకు ప్రాక్టీస్ సరిగ్గా ఉంది . దైవాశీస్సులు

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 2 ปีที่แล้ว +1

    Well Explained sir.
    🙏Namastey🙏

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 ปีที่แล้ว

    నేను వేరే విధంగా నేర్చుకున్నాను గురువు ద్వారా. స రెండు బ్లాక్ ల కుడి ప్రక్కన ఉంది. ఇది కరెక్ట్.

  • @nagarajguravagalla6819
    @nagarajguravagalla6819 2 ปีที่แล้ว +1

    గురుభ్యోనమః,💐

  • @dr.sunilkumaryeladandi5825
    @dr.sunilkumaryeladandi5825 2 ปีที่แล้ว +1

    Thank you Guruvu garu for your innovative tips🙏

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +1

    మీకు ధన్యవాదాలు సర్

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సర్

  • @bheem05
    @bheem05 2 ปีที่แล้ว +2

    Tq sir
    Elaanti tips marenno kavali sir
    Enni vidhaluga unte Anni vidhaluga cheppandi sir
    Inka jantaswaras speeds lo akaram Ela practice cheyali
    Gamakalu Ela practice cheyali veeti meedha oka video cheyandi sir chestharu ani aashisthunna
    "DHANYAVADHALU"🙏

  • @sweetysweety230
    @sweetysweety230 2 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌼🌼🙏🙏🙏

  • @bejawadjlf1306
    @bejawadjlf1306 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sabbineedivenkataramarao3208
    @sabbineedivenkataramarao3208 2 ปีที่แล้ว +1

    Guruvugaaru mohanagiragam notes petamdi

  • @ramprabhu9801
    @ramprabhu9801 2 ปีที่แล้ว +1

    Well explained to play the ragam visually. If possible plz narrate notations with relevant signs, so that it will be more helpful for early & advance learners. Regards.

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 ปีที่แล้ว

    Sir sarigamalu lo chepandi sir

  • @rpkeysofficial
    @rpkeysofficial 2 ปีที่แล้ว +1

    Any Song ki own ga interludes and preludes play cheyali anta akkuvaga am practice cheyali guruvu garu...

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว +1

      Will explain soon

    • @rpkeysofficial
      @rpkeysofficial 2 ปีที่แล้ว

      @@SangeethaSthali వేచి ఉంటాను గురువు గురు

  • @saibabadasari3487
    @saibabadasari3487 2 ปีที่แล้ว +1

    గురువు గారు, కీ బోర్డ్ ప్రాక్టీస్ చేసేవారు కూడా రాగలాపన చేయాలంటారా? లేక గాత్రం చేసేవాళ్ళు మాత్రమే ఈ ఎపిసోడా?

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      రెండూ చేయవచ్చును

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 2 ปีที่แล้ว +1

    Nenu keebord lo 6 sruthi play chyyavachha

  • @devadasue8725
    @devadasue8725 2 ปีที่แล้ว +2

    ఈ విధమైన రాగాలాపన ఏ రాగానికైనా, ఇలానే ప్రాక్టీస్ చేయాలా సార్...
    ఏ రాగానికైనా ఈ విధానమే వర్తిస్తుందా సార్....

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว +1

      అవునండి. ఈ విధానాన్ని పాటిస్తే, ఏ రాగమైన ఏ శ్రుతిలో నైనా సులభంగా పాడగలరు

    • @devadasue8725
      @devadasue8725 2 ปีที่แล้ว +1

      Thankyou sir