వివిధ సందర్భాలలో ఆ పద్యరాగాలలో చక్కగా ఆలపించారు. మీరు ఆలపించిన పద్యాలు కాకుండా.... పాఠ్యపుస్తకములోనున్నవి, స్వీయపద్యాలకు సందర్భోచితంగా రాగాలను అన్వయించి ఆలపించవలసి ఉంటుంది. పద్యపఠనమైనా.. లేకా కొత్త గీతమైనా.. స్వీయస్వరకల్పనలో చక్కగా శృతిబద్దంగా గానం చేయాలంటే రాగాలు,తాళం తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకోవాలంటే సంగీతంపై సాధన, కనీస అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా... పద్యం,పాట రాగయుక్తంగా ఆలపించాలంటే చాలా కష్టం
పద్యం పాడే విధానంలో అద్భుతమైన విశ్లేషణ...మంచి పద్యాలను పునశ్చరణ చేసి రసానుభూతి కలిగించారు.ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా కొన్ని వీడియోలు చేయగలరు.స్పష్టమైన గళంతో భావ, రాగయుక్తంగా పాడి వినిపించారు.అభినందనలు 🌹🍁🙏ధన్యవాదాలు సర్..!!
Sir, మీ పద్య మాధుర్యం బాగుంది. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో చూస్తున్నాను. 2004వ సంవత్సరములో మీరు వర్గల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు నేను టీచింగ్ ప్రాక్టీస్ కోసం పని చేశాను. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఫిజికల్ సైన్స్ చెప్పాను. మీరు షటిల్ బ్యాట్ బాగా ఆడేవారు. మిమ్మల్ని ఇన్నాళ్ల తర్వాత చూసినందుకు చాలా సంతోషం. మీ పద్య పరిమళం పదిమందికి పంచుతున్నందుకు ధన్యవాదాలు.
చాలా బాగా పాడారు సార్. తెలుగుభాష కనీసం పఠించేవారు కరవయ్యారు ఈ రోజుల్లో. ఇలాంటి సందర్భంలో మీ లాంటివారు యూ ట్యూబ్లో పెట్టడం సంతోషం సార్. కానీ నా చిన్న సలహా సార్. వీడియో లో మీ ముఖం అర్ద భాగమే వీక్షకులకు కనిపిస్తుంది. తరువాత వీడియో లో దాన్ని సరిచేయగలరు. 🙏🙏
మాస్టారు!?"పద్యాన్ని కడు హృద్యంగా-పద్యానికి పట్టాభిషేకం గట్టిన!? ఏకైక మహానుభావుడు-పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్ట రు!? వారి పద్యం పఠనంలో ఉన్న గొప్పతనం;? శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం"నభూతో నభవిష్యతి"😢
మీకు ధన్యవాదములు
మీరు పద్యం పాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది ఇటువంటివారు ఇంకా ఉన్నందుకు తెలుగు తల్లి కి వందనములు
Excellent Sir
ఆర్యామీపద్యము
మాకన్డము మీ కందము
డా. కె. బాలస్వామి
వివిధ సందర్భాలలో ఆ పద్యరాగాలలో చక్కగా ఆలపించారు.
మీరు ఆలపించిన పద్యాలు కాకుండా....
పాఠ్యపుస్తకములోనున్నవి, స్వీయపద్యాలకు
సందర్భోచితంగా రాగాలను అన్వయించి ఆలపించవలసి ఉంటుంది. పద్యపఠనమైనా.. లేకా కొత్త గీతమైనా.. స్వీయస్వరకల్పనలో చక్కగా శృతిబద్దంగా గానం చేయాలంటే రాగాలు,తాళం తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకోవాలంటే సంగీతంపై సాధన, కనీస అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా... పద్యం,పాట రాగయుక్తంగా ఆలపించాలంటే చాలా కష్టం
Thank sir
Superb Anna
Very good sir
🎉🎉🎉🎉🎉
మీ పద్య పటన విధానానికి ధన్యవాదములు, అలాగే మీ ఛానల్ నుండి 8 9 10 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పద్యాలు పాడి వినిపించాలని మనవి 🙏🙏🙏
😂😂😂❤
❤❤❤❤❤❤❤❤
మరిన్ని. వీడియోలు. చెయ్యండి. మన. భాషను. కాపాడండి.. ధన్యవాదాలు.
పద్యం పాడే విధానంలో అద్భుతమైన విశ్లేషణ...మంచి పద్యాలను పునశ్చరణ చేసి
రసానుభూతి కలిగించారు.ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా కొన్ని వీడియోలు చేయగలరు.స్పష్టమైన గళంతో భావ, రాగయుక్తంగా పాడి వినిపించారు.అభినందనలు 🌹🍁🙏ధన్యవాదాలు సర్..!!
Padyam chaduvu tharu. Padyam paadaru. Neevethappa.. Hithamparu.. Ithampareu..
పద్యాలు చాల బాగా చెప్పారు మీతో మెచ్చుకోకుండా ఉండలేం మీకు ధన్యవాదములు థ్యాంక్స్
Sir, మీ పద్య మాధుర్యం బాగుంది. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో చూస్తున్నాను.
2004వ సంవత్సరములో మీరు వర్గల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు నేను టీచింగ్ ప్రాక్టీస్ కోసం పని చేశాను. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఫిజికల్ సైన్స్ చెప్పాను. మీరు
షటిల్ బ్యాట్ బాగా ఆడేవారు.
మిమ్మల్ని ఇన్నాళ్ల తర్వాత చూసినందుకు చాలా సంతోషం.
మీ పద్య పరిమళం పదిమందికి పంచుతున్నందుకు ధన్యవాదాలు.
ఆనందంగా వుంది.
Ayya padyam chaduvu taru. Pata paadutaru.
ధన్యవాదాలు గురువుగారు. మీ
అద్భుతమైన గాన మాధుర్యానికి🙏🙏🙏🙏
చాలా మంచి వివరణ. గానం స్పష్టమైన భావోధ్యుక్తంగా రసస్పూరకంగా ఉంది. రామంగారికి అభినందనలు.
Maha adbhutham. Chala vipulamga chepparu
మీ కంఠం చాలా బాగున్నది గురువు గారు
చాలా చక్కగా పాడి వినిపించిన మీకు ప్రత్యేక మైన అభినందనలు.
అద్భుతం
పద్యం ఎలా పాడాలో మీరు చెప్పిన విధానం అద్భుతం .......
సార్ మీ పద్య పఠనా శైలి. భావవేశం, సన్నివేశాలకు తగ్గట్టుగా పాడారు. చక్కటి స్వరంతో పడితే ఏ పద్యమైనా పండిపోతదని నిరూపించారు 🙏🙏
మంచి విశ్లేషణ, రసాత్మకమైన గానం
పద్యం రాగయుక్తంగా చాలా బాగా పాడుతున్నారు సార్
Ani rojulaindi sir mi nota padyam vinaka, miku padabhivandanalu gurujii,❤
సందర్భోచితంగా రమ్యంగా ఉంది పద్యపఠనం..... జనశ్రీ
ఈనాటి మాలాంటి భాషోపాధ్యాయులకు ఉపయుక్తమైన అత్యంత ఆవశ్యకమైన వీడియో పంతులు ధన్యవాదములు....
, చాలా చాలా బాగా పాడి వినిపించారు సార్ 👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir ardha bhava ragayukthanga vinasompuga vinipinchinanduku meeku thanks s ir
🙏🏼🙏🏼
అమోఘం అద్భుతం...
చాలా బాగుంది పద్యపఠన విశ్లేషణ నమస్కారములు గాత్రం అద్భుతం
చాలా బాగా పాడారు
మీ గాన మాధుర్యం అద్భుహతః
🙏🏾🇮🇳 Guruvu gariki dhanyavadalu 🙏🏾🇮🇳
Exllent sir.telugu bhasha sweet Ani cheppinanduku danyavadalu sir
Good Idea
సూపర్... సోదరా.....
నమస్కారం గురువు గారు చాలా చక్కగా వివరించారు
చాలా బాగుంది
The way you are reading poems, It is recalling my childhood. In recent times I couldn't come across such pleasure. Hatsoff to you.
రసరమ్యమనోహరం మీ గానం. అభినందనలు శర్మ గారూ.
Super sir
చాలా బాగుంది,శభాష్
Nice singing
మీరు పధ్యం పాడిన విధానం రసరమ్యంగాఉంది
Superb sir
Excellent
Thankyou
పద్యం చాలా బాగుంది సార్
మంచి ప్రయత్నం సర్
Good Good Mr.sarma
సార్ పద్యపఠనం బాగుంది. కని, మీ మీసాలు తగ్గిస్తే బావుండు నని నా భావన 🙏🙏
Misalato emi pani
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!
🙏👏👏👏👏
చాలా బాగా పాడారు సార్. తెలుగుభాష కనీసం పఠించేవారు కరవయ్యారు ఈ రోజుల్లో. ఇలాంటి సందర్భంలో మీ లాంటివారు యూ ట్యూబ్లో పెట్టడం సంతోషం సార్. కానీ నా చిన్న సలహా సార్. వీడియో లో మీ ముఖం అర్ద భాగమే వీక్షకులకు కనిపిస్తుంది. తరువాత వీడియో లో దాన్ని సరిచేయగలరు. 🙏🙏
Good Good Master garu
అద్భుతమైన గానం
శర్మగారు, పద్యం పాడడంలో పద్ధతులు చక్కగా వివరించారు. చాలా బాగుంది ,ధన్యవాదములు.
చాలా బాగుంది పద్యపఠన విశ్లేషణ నమస్కారములు
మీరు రాగం పేరు కూడా చెప్పిన బాగుంటుంది
చక్కగా పాడారు 💐💐
Sir ela paadalo cheppandi
చాలా బాగా పాడారు సార్🙏🙏
మాస్టారు!?"పద్యాన్ని కడు హృద్యంగా-పద్యానికి పట్టాభిషేకం గట్టిన!? ఏకైక మహానుభావుడు-పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్ట రు!? వారి పద్యం పఠనంలో ఉన్న గొప్పతనం;? శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం"నభూతో నభవిష్యతి"😢
అర సున్నం ఎలా ఉచ్చారించాలి సార్
👌👌👌
🙏🙏
Annyya నమస్కారం
Padyalu gurinchi chala chakkaga vivarincharu..Madhramga paadaru 🙏🏾
Sunitha from Bangalore
Kotha padyam yevaru paadanidi ganamula prakaaram bhava reetiñi paatinchi paadandi. Videos audio replay laagundi
చాలా బాగా వినిపించావు
This poem is in pandava vanavasam
మొదటి పద్యం దాన వీర శూర కర్ణ కాదు పాండవ వనవాసం
🙏🙏🌹🌹🌹
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్:
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్:
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్:
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా."
👍🕉🙏💐💐
🙏🙏🙏
Aiya, the song sung by Bhima in Pandava Vanavasam is 90 paise, 90 percent understood.❤
Jaiho mana Telugu lessaa
Dr.k.baalaswaami
Yes
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !.
Mari appudu aanaadu artham kaaledhu, kaani ippudu ippativallaku artham avuthaya?
Abbba Sir
గురువు గారు మిమ్మల్ని ఎలా కలవచ్చు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Sorry ippativariki ardhmu kakapovachu Kani 60 years before vallaki ardamutho Saha telusu.
మీరు పాడిన పద్యం దాన వీర శూర కర్ణ లోనిది కాదండీ..
సరిచూసుకుంటా.... ధన్యవాదాలు
పాండవ వనవాసం లోనిది
S S S
దుర్వార అనడానికి దుర్వారుఅంటున్నారు .పద్యసాహిత్యం స్పష్టంగా తప్పులుదొర్లకుండా ముందు అవగతంచేసుకొని తరుప్రచారానికిసిద్ధపడటంబాగుంటుంది
అవును తొందరలో అన్నాను ...భవిష్యత్తులో మార్చుకుంటాను
బాగా ఉన్నది
మీలాంటి వారు తెలుగుని బ్రతికిస్తారు
ధన్యవాదాలు సర్
Excellent sir
అద్భుతం
చాలా బాగా పాడారు
Excellent sir