మన అదృష్టం ఏంటంటే ఈ సనాతన భారతీయ సంస్కృతి లో పుట్టడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే భగవంతుడు ఈ దేశంలో అనేక ప్రదేశాల్లో స్వయంభువుగా వెలిశాడు అలాంటివి చూడటం అంటే మన కళ్ళు చేసుకున్న పుణ్యం. అంత దూరం నడిచి వెళ్లి స్వామిని దర్శించుకోవడం మన కాళ్లు చేసిన పుణ్యం. ఓం నమశ్శివాయ అనడం మన నోరు చేసిన పుణ్యం. ఈ నర జన్మ ఇచ్చిన భగవంతునికి శతకోటి వందనములు. ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్కారమండి గురువుగారు మీలాంటి పండితులు మన సంస్కృతి ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి శాస్త్రీయతను జోడిస్తూ ఇప్పటి యువతరానికి వివరిస్తే మన హిందూ ధర్మం కొంతకాలం నిలబడుతుందని ఆశ మనవి
Thanks andi, nenu ra hu Graham valla chala ebbandhi paduthunnanu, everyday ladies navagrahakavacham intlo chadhuvukovacha. Please konchem cheppandi. 🙏🙏🙏
చాలా మంచి సమాచారం అందించినందుకు అనేక కృతజ్ఞతలు. మనం వాడుతున్న వారాల పద్దతి బాబిలోనియన్ల నుండి వచ్చింది, మన పురాణాలు వేదాలలో ఎక్కడా వారాల ప్రస్తావన లేదు అంటున్నారు. ఇందులోని సత్యాన్ని ఒకసారి వివరించ ప్రార్థన.
థాంక్యూ గురూ గారూ, మేము శ్రీనివాసా విద్య పూజ చేశాము దాని ఫలితం చాలా త్వరగా అందుకున్నాం. మంచి ఉద్యోగం వచ్చింది. దానికి ప్రతి పలంగా మరల పూజ చేయాలి అనుకుంటున్నాము
@@ReddyPatil910 Nanduri Srinivas garu Recent ga oka video chesaru chudandi' Description lo Aa vidya gurinchi konni sandehalu vatiki samadaanalu kuda iccharu
great info sir మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది ముఖ్యంగా మహానుబావుల చరిత్రలు ,రోమస మహర్ఝి గారి గురించి నాకు తెలియదు ఈ రోఙే తెలిసింది చాలా ఆనందం కలిగింది thank u so much sir
గురువు గారు మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు, నమస్కారములు " మీరు చెపే ప్రతిఒక్క వాక్కు చాలా విలువైనది. మీరు మలాంటి వారికోసమే జన్మిచారు. లేకుంటే ఈన్ని క్షేత్రాలు గొప్ప రహసయాలు మరియు మహనీయులు, సిద్దాపురుషులు యోగులు, ఋషిశ్వరులు వారి యొక్క జీవిత చేరిత్రలు, '' అద్భుతాలు వారు అందించిన మంత్రాలు ఆమోగామ్ మీ సేవ అనిర్వచనీయమైనది. శ్రీత్రేనమహ : 🙏🙏🙏,🍀🍁🌹🌹🌻🌻🌺🌺🍂☘🍁🍀🌿
ధన్యవాదాలు గురువు గారు మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు దేవుని కి మాకు మద్య వారది లాగ వున్నారు మీరు ఇలాగే చెప్పండి గురువుగారూ ధన్యవాదాలు
ఓం వినాయకాయ నమః శ్రీనువాసుగారు కి నా నమస్కారములు.గురువు గారు వినాయకుడు గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పగలరా ?తెలిసికోవాలని వుంది. దయచేసి ఆ స్వామి గురించి ఒక వీడియో చేయండి.
Thank you Guruji garu, Naku teleyani enno rahasyalu Naa ku teleya chesenanduku mariyu Naku ghanani prasadinchinanduku Kruthagnathalu teluputunnanu Thank you So much guruji.
Sri kalahasthi mahima adbhuthamga chepparu. Theliyani enno vishayalu mee video dwara vinnamu,chala santhosham. Kumaraswamy ki sarpa rupam ela vachhindi theliya chestara 🙏
గురువు గారికి నమస్కారం,రేపు కాళహస్తి వెళ్తున్నాము,అనుకోకుండా మీ ఈ వీడియో చూడటం జరిగింది,సాయిమాష్టర్ గారి కృప,తప్పకుండా నమస్కారం చేసుకుని వెళ్తాము,ధన్యవాదాలు,
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గురువు గారు నేను మాపాప ఈరోజు శ్రీ కాళహస్తీశ్వరా దేవాలయం కు వేళ్లి వచ్చాము ..నేను మాపాప ఏడాది 2 లేక 3 సార్లు వేళ్లి వస్తాము..కానీ ఎన్ని సార్లు వేళ్లి వచ్చిన శివయ్య తండ్రిని అమ్మ ను నంది వినాయకుడి సుభ్రమణ్యంస్వామి చూసి ప్రసాదం తీసుకుని తర్వగా వస్తాము ఇంటికి ....ఈరోజు దేవాలయం వేళ్లాము కదా ఎంతో ఆనందంగా ఉంది.. ఎందుకంటే మీరు ముందు వీడియో చెప్పారు.. శ్రీ కాళహస్తీశ్వరా దేవాలయం వెళ్లినంప్పుడు ఎమి చూడాలి ఎక్కడ ధర్సనం చేసుకోవాలి ఎక్కడ మొక్కాలి అని. అవి అన్ని ఈరోజు చూసాను.నిదానంగా కానీ పాతాళ గణపతి వినాయకస్వామి ధర్సనం చేసుకోలేదు.. అక్కడ ఇరుకు కదా అందులో కరోనా అని ధర్సనం అవలేదు. మిగతా మొత్తం మీరు చెప్పిన వంన్ని చేసాను. మనసులో చాలా సంతోషంగా ఉంది ..మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు..జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
What you said is absolute truth srinivas gaaru.... I have my guru, A MYSTIC in my place, he also said same thing to me 4 months back with his spiritual consciousness, without any research. I am shocked .
శ్రీ గురుభ్యోనమః శ్రీనివాస్ గురువు గారి పాదాలకు నమస్కరించి గురువు గారు మా పాప వయస్సు ఐదు సంవత్సరాలు పాప కి మాటలు రావడం లేదు వినికిడి లోపం ఉంది శ్రీకాళహస్తి దేవాలయం లో సరస్వతీ బావి లో నీళ్ళు ఎలా పోస్తారు నీళ్ళు తాగితే వాస్తయ దయచేసి తేలియ జేయ గలరు శ్రీ విష్ణు రుపయ నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
that's very true sir, the level of srikalahasthiswara sathakam is different(supreme) and every one should go through these treasure and feel the grace....Dhoorjati meku mere sati
Sri Nanduri Srinivas gaariki aneka namaskaramulu. I have been following your video's for a few months. This video I came across just today. I really appreciate the great work you are doing for the Sanatana dharmam in the form of communicating to many Dharma followers about lot's of forgotten places and importance of those places. I am born and bought up in Srikalahasti. My family had been in the Pourohityam for many generations. The Gurukul's of Srikalahasti are very close to our family and for some generations they used to reach out to my Grand father and now to my Chinnanna garu and my cousin. I have seen them getting clarifications with the pooja vidhi and sampradayam in temple when they had conflicts with them. My generations of ancestors did lot of research on Srikalahasti temple and I saw some books that are lost out side world, having hand written copied when they were available by Great Grand father , Grand father so on. With this knowledge I wanted to correct some gaps in your presentation, in this Video. Sri Romasa Maharshi is the person who told and explained stala puranam to Bhardwaja maharshi, which is considered as the most authentic one (we have a book hand written present at home). In that or any other books that have accounts or Sri Romasa Maharshi that he is entombed in Srikalahasti. Also there is no account that Sri Doorjhati maha kavi's tomb is under the "Kanchu Gadapalu" of Srikalahasti Temple. The temple is renovated in about a century or century and half back by "Natu kotu chettiyars", who's statue can be found at 3rd gopuram (Comes near the Sri KrishnaDevaRaya mandapam or commonly known as Veyyi Kalla Mandapam). In those accounts as well there is no mentioning of the same. I have seen recently in one of the Srikalahasti temple published palm plate note, about the similar information. Some where it has been mis communicated and this is being transmitted across. I discussed about this with my uncle recently. I remember him mentioning the tomb of Sri Doorjhati maha kavi at another place in Sriaklahasti. I will contact him again and get you the most relevant information. The reason I wanted to bring and make the corrections was so that no mis information should spread about Srikalahasti swami varu and temple. I know some problems occurred to people when they did some apacharam (knowingly) to Sri Swami varu and the truth untold becomes a lie and the lie can't be spread and taken well by Sri Srikalahasti swami varu, that's why.
Thanks for the info 1) If you have that hand written books, please scan and send it. I will handover to Nanduri garu 2) Couple of people told about various Samadhis of Dhurjati, we went and checked , all of them were wrong. As of now, this is the most authentic info, if you can find the samadhi elesewhere, then let us correct this info. - Rishi
Nice information guruvugaru. We visited sri kalahasthi and saw all the places you guided.thank you so much guruvugaru. God bless you to give nice information like this to the people who don't have knowledge about god and god power.sri kalahasteeswara is a powerful god,amma gnana prasunamba is also powerful godess.thank you so much guruvugaru 🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు, ఒక్కసారి మీరు మచిలీపట్నంలో ఉన్న పాండురంగ స్వామివారి దేవాలయం గురించి research చేసి ఒక్క వీడియో దయచేసి చేయండి, ఈ మధ్య కాలంలో స్వామి అందరి చూస్తుండగా వెలిశారు మీకు తెలిసే ఉంటుంది, ఒక్కసారి భక్త నరసింహం గారి గురించి, ఆలయం గురించి ఒక్క వీడియో చేయండి, ఎవ్వరికి ఆ ఆలయం గొప్పతనం తెలియక ఇప్పుడు వెళ్లే వారే తగ్గిపోయారు, మీరు చేస్తే చాలా మందికి తెలుస్తుంది. JAI GURUDEVA
Awesome, Sir. Never been videos like yours, so enlightening. Your service to great Hinduism is invaluable & will be remembered forever & ever. May God bless, you.
Sir..we been to Kalahasthi and iam happy n blessed that i got to know so much of info and could relate everything at each place. ...thanks so much for his video..i was acting as a guide to my family ..Pranams to You sir...Thank you.
Nanduri gariki namaskaaramulu... Ayya mee videos chala chala baaguntaay... Maa buddhi ni dhevudi vaipu thippela chesthunnaay mee videos... Naadhoka vinnapam swamy... Meeru Mahanandi Punya kshetram gurinchi chepthunte vinaalani undhi... Dhaya chesi thwaralo aa video ni cheyagalarani manavi... Dhanyavaadhaalu... Mee abhimani..
గురువు గారికి నమస్కారం 🙏 హిందూ సమాజం గురించి, మన ఆలయాల గురించి చాలా చక్కటి వీడియో లు చేస్తున్నారు ధన్యవాదములు. అలాగే అరుణాచలం గురించి, రమణ మహర్షి వారి గురించి కొన్ని వీడియో లు చెయ్యగలరు. ధన్యవాదములు...🙏
చాగంటి గారూ, సామవేదం గారూ గరికపాటివారూ మేరు పర్వతాలైతే, నేను ఒక చిన్న గులకరాయిని కూడా కాదు. ఆ మహామహులతో నన్ను పోల్చకండి...వాళ్లందరూ ప్రాతః స్మరణీయులు. ఈనాడు తెలుగు దేశంలో జనాలు ఇంకా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తున్నారంటే, దానికి అటువంటి వారే కారణం!
Guru Garu na doubt ni comment lo pedudamu anukunanu. Last lo na doubt palu nilu laga clarify chesaru. Miku shata koti vandanalu. Alage srisailam vishistha gurinchi video cheyandi. Na request
Sir, I would like to give a small update on the Sri Vidya Shankar Swamy Adistannam which is in Sringeri. There are 2 things which will fassionate you in this place: 1) If you sit for meditation here, ( even though you don't do it regularly) you can still feel the energy flow inside you. 2) When you observe the pillars inside this - you will find 12 pillars which are dedicated to 12 zodiac signs(12 rasis). The morning first sun rays will fall on the exact pillar where the sun is posited in that month. 🙏 for providing such a marvellous information on Srikalahasti temple. 🙇🙇🙇🙇🙇
U ar really blessed with knowledge n humility n we ordinarily souls are blessed to listen to such great knowledge from ur srimukh Pranaam Srimatrayenamah
Hara vilaasam too has Kiraataarjuneeyam Patayaalu nirjara ambah pravahambula Aghamarshana snaanamaacharinchi---- Arjuna s penence Omkaara chaapambu niluvam Betti Voyaarampu-----( Lord ) Siva Karukaina----Siva s transformation as a bhills boys ( bedata-- Kannada) Raj kumar-- k k Krishnam taju Tomorrow--- Mohan babu d son? K msshaatmyam by Dhoorajati " O Swami ituvanti kinda darilo" Periya puranam by Sekkilar has story of Udumoori Kannappa Natkeera-- swarnamukhi Karaikal Ammal ( Ramana Maharshi of Arunachalam) 63- Nayanmaars or Nayanaars like dwaadasa Alzhzhwlars-12 surulu of Sri vaishavam
GURUVU GARU NAMASKARAM SRI GNANA PRASUNAMBA SAMETA SRI KALAHASTESWARA SEAMINE NAMAH...MOST ANCIENT AND POWERFUL TEMPLE...NENU 300 SARLAKU PAIGA EE DEVALAYANNI SANDARSINCHKUNNANU
శ్రీనివాస్ గారికి నమస్కారం, చాలా అద్భుతమైన విషయాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏, ఒక సందేహం, ఏమిటంటే శ్రీ కాళహస్తి ఆలయం లో మీరు చెప్పిన కంచు గడప ప్రక్కనే మరొక రాతి గడప కూడా ఉంది, దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? అసలు రెండు గడపలు ఎందుకు ఉన్నాయి? వీలైతే తెలుపగలరు 🙏🙏🙏
నమస్కారం గురు గారు నాది ఒక కోరిక మీరు కనకధారాస్తోత్రం అమ్మ వారిని ఆర్తి గ పిలిస్తే చూడాలి అని ప్లీజ్ గురూజీ అలాగే మీకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీరు మా గురు గారు
One does not know ks but dreams that he had read it aloud " He maatha" --not of course Sri maatha. Vishnuvu no chooche choopulu Appanga veekshanamulu ? By Sankara Achaarya.
మన అదృష్టం ఏంటంటే ఈ సనాతన భారతీయ సంస్కృతి లో పుట్టడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే భగవంతుడు ఈ దేశంలో అనేక ప్రదేశాల్లో స్వయంభువుగా వెలిశాడు అలాంటివి చూడటం అంటే మన కళ్ళు చేసుకున్న పుణ్యం. అంత దూరం నడిచి వెళ్లి స్వామిని దర్శించుకోవడం మన కాళ్లు చేసిన పుణ్యం. ఓం నమశ్శివాయ అనడం మన నోరు చేసిన పుణ్యం. ఈ నర జన్మ ఇచ్చిన భగవంతునికి శతకోటి వందనములు. ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆలయాలలో గడప దాటే ముందు గడపకు నమస్కారం చేసుకోవడం మంచిది.అంతేకాదు మన ఇళ్ళలో గడపలకు కూడా హారతివ్వడం లేదా కనీసం నమస్కారం చేసుకోవడం మన సాంప్రదాయం🙏
గురువు గారు. నాయనార్ల గురించి వివరించగరు 🙏🙏🙏
Yes andi right 👍☺️
ఓం శ్రీకాళహస్తీశ్వర నమ:
ఓం శ్రీకాళహస్తీశ్వర నమ:
ఓం శ్రీకాళహస్తీశ్వర నమ:
నమస్కారమండి గురువుగారు మీలాంటి పండితులు మన సంస్కృతి ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి శాస్త్రీయతను జోడిస్తూ ఇప్పటి యువతరానికి వివరిస్తే మన హిందూ ధర్మం కొంతకాలం నిలబడుతుందని ఆశ మనవి
Amma sanathana dharmam athyantha purathanamainadi.okati gurthu pettukondi okappudu e prapancham lo mana dharmame undedi.
👌👍👍👍
శ్రీ కాళహస్తిలో పాతాళవినాయకుని దర్శించాలి. శ్రీఙానప్రసూనాంబవారి వడ్డాణం , శ్రీకాళహస్తీశ్వరుని నవగ్రహకవచం తో దర్శిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
Thanks andi, nenu ra hu Graham valla chala ebbandhi paduthunnanu, everyday ladies navagrahakavacham intlo chadhuvukovacha. Please konchem cheppandi. 🙏🙏🙏
చాలా మంచి సమాచారం అందించినందుకు అనేక కృతజ్ఞతలు.
మనం వాడుతున్న వారాల పద్దతి బాబిలోనియన్ల నుండి వచ్చింది, మన పురాణాలు వేదాలలో ఎక్కడా వారాల ప్రస్తావన లేదు అంటున్నారు. ఇందులోని సత్యాన్ని ఒకసారి వివరించ ప్రార్థన.
టెంపుల్ కి వెళ్ళే దారిలో మీరు చేసిన మూడు వీడియోలు చూసాము అండి. చాలా ఉపయోగకరం గా అనిపించింది. ఓం నమః శివాయ 🙏
మీ వీడియో కోసం నీరిక్షిస్తున్నాం... ఓం నమః శివాయ...జై కలభైరవ
ఎంత భాగ్యం స్వామి..ఎన్ని మంచి విషయాలు.
వింటున్నాం..మీ ద్వారా .. శ్రీ గురు భ్యో నమః
అమూల్యమైన సమాచారం అందించే మీ సేవలు వెల కట్ట లేనివి ............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు.
మా తరానికి ఆ స్వామి మాకు ఇచ్చిన గొప్ప వరం మీరు ఇటువంటి తెలియని విషయాలు తెలియచెప్పాలి అని మరి మరి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏.
థాంక్యూ గురూ గారూ, మేము శ్రీనివాసా విద్య పూజ చేశాము దాని ఫలితం చాలా త్వరగా అందుకున్నాం. మంచి ఉద్యోగం వచ్చింది. దానికి ప్రతి పలంగా మరల పూజ చేయాలి అనుకుంటున్నాము
Madam memu pooja chayali anukuntunna andi ala chayali
@@ReddyPatil910 Nanduri Srinivas garu Recent ga oka video chesaru chudandi' Description lo Aa vidya gurinchi konni sandehalu vatiki samadaanalu kuda iccharu
Ladies cheyavacha
Srinivasa Vidya konni rojulalo atankamaite thirty days ala guruu garu
We also did but still waiting for blessing of god
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
great info sir మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది ముఖ్యంగా మహానుబావుల చరిత్రలు ,రోమస మహర్ఝి గారి గురించి నాకు తెలియదు ఈ రోఙే తెలిసింది
చాలా ఆనందం కలిగింది thank u so much sir
గురువు గారు మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు, నమస్కారములు " మీరు చెపే ప్రతిఒక్క వాక్కు చాలా విలువైనది. మీరు మలాంటి వారికోసమే జన్మిచారు. లేకుంటే ఈన్ని క్షేత్రాలు గొప్ప రహసయాలు మరియు మహనీయులు, సిద్దాపురుషులు యోగులు, ఋషిశ్వరులు వారి యొక్క జీవిత చేరిత్రలు, '' అద్భుతాలు వారు అందించిన మంత్రాలు ఆమోగామ్ మీ సేవ అనిర్వచనీయమైనది. శ్రీత్రేనమహ : 🙏🙏🙏,🍀🍁🌹🌹🌻🌻🌺🌺🍂☘🍁🍀🌿
గురువు గారు నమస్కారం అన్నమయ్య జీవిత విశేషాలను తెలియజేస్తూ విడియో చేయండి
Manchi prasna chala chala thanks 😊👌
Dayachysi chyppagalaru
మీరు చేసిన వీడియో క్లిప్పింగ్స్ చాలా ఉపయోగకరం గా ఉన్నాయి
మీకు తెలిసిన అమూల్యమైన విషయాలు మాకు తెలియచేసినందుకు మీకు దనయవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahadbhutam 🙏🙏 maa abbayi 5 th class mee vedio lo nunchi aey vedio choosina sradhaga vintadu arthamchesukovataniki prayatnistadu guruvugaru , meeku maatarupu nunchi adhyapika dinothsava subhakangshalu
శ్రావ్యమైన కంఠం తో మహోన్నతమైన విశేషాలు అందించారు.మీకు శతకోటి కృతజ్ఞతాభివందనలు.
ధన్యవాదాలు గురువు గారు మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు దేవుని కి మాకు మద్య వారది లాగ వున్నారు మీరు ఇలాగే చెప్పండి గురువుగారూ ధన్యవాదాలు
మీరు చాలా గొప్పవారు స్వామి.మీ వీడియోలు చూడటం ప్రత్యక్ష సాంగత్యం నిండి ఉన్నంత అదృష్టాన్ని పొందటమే.
Mi video chusaka monna December lo vellinapudu miru cheppinavani chusam andi thank you for giving all this knowledge 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Meku chala chala thanks Guruji, e roju e video chusanu memu repu veltunnam temple ki .. meru cheppinatlu ani chusi ostam thanks guruji
First comment, meeku yenta opika Andi, intha samacharam yela sekarimchagalugu tunaru.. nijamga meeku manaspurthi abhinandanalu
Naku ade anipinchindi...
@@srivanienishetty2001kkk
@@srivanienishetty2001 a@
Romasa Maharshi alayam undhi guruvu garu Mee videos andhariki use avuthundhi guruvu garu chaala thanks 🙏🏼
Namaste ! My next visit to Srikalahasti temple will be more meaningful.Thank you and best regards.
ఓం వినాయకాయ నమః
శ్రీనువాసుగారు కి నా నమస్కారములు.గురువు గారు వినాయకుడు గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పగలరా ?తెలిసికోవాలని వుంది. దయచేసి ఆ స్వామి గురించి ఒక వీడియో చేయండి.
🕉️🇮🇳💯 జై శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯
Thank you Guruji garu, Naku teleyani enno rahasyalu Naa ku teleya chesenanduku mariyu Naku ghanani prasadinchinanduku Kruthagnathalu teluputunnanu Thank you So much guruji.
Went to Srikalahasthi and felt the trip meaningful. Thought about Romasa Rushi, witnessed the Romasa Rushi Idol and felt many more experiences
Meeku ivanni ela thelusthai sir.meeru chepputhunte anni sathyame anipisthundi.emo anipinchadu.thanq
Gurugaru meeru a video chasina adhi naa kalla mundhu jaraginatta vuntundhi.meeru kachitanga davudu pampina maa Gurugaru 🙏🙏🙏🙏
Sri kalahasthi mahima adbhuthamga chepparu. Theliyani enno vishayalu mee video dwara vinnamu,chala santhosham.
Kumaraswamy ki sarpa rupam ela vachhindi theliya chestara 🙏
గురువు గారికి నమస్కారం,రేపు కాళహస్తి వెళ్తున్నాము,అనుకోకుండా మీ ఈ వీడియో చూడటం జరిగింది,సాయిమాష్టర్ గారి కృప,తప్పకుండా నమస్కారం చేసుకుని వెళ్తాము,ధన్యవాదాలు,
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గురువు గారు నేను మాపాప ఈరోజు శ్రీ కాళహస్తీశ్వరా దేవాలయం కు వేళ్లి వచ్చాము ..నేను మాపాప ఏడాది 2 లేక 3 సార్లు వేళ్లి వస్తాము..కానీ ఎన్ని సార్లు వేళ్లి వచ్చిన శివయ్య తండ్రిని అమ్మ ను నంది వినాయకుడి సుభ్రమణ్యంస్వామి చూసి ప్రసాదం తీసుకుని తర్వగా వస్తాము ఇంటికి ....ఈరోజు దేవాలయం వేళ్లాము కదా ఎంతో ఆనందంగా ఉంది.. ఎందుకంటే మీరు ముందు వీడియో చెప్పారు.. శ్రీ కాళహస్తీశ్వరా దేవాలయం వెళ్లినంప్పుడు ఎమి చూడాలి ఎక్కడ ధర్సనం చేసుకోవాలి ఎక్కడ మొక్కాలి అని. అవి అన్ని ఈరోజు చూసాను.నిదానంగా కానీ పాతాళ గణపతి వినాయకస్వామి ధర్సనం చేసుకోలేదు.. అక్కడ ఇరుకు కదా అందులో కరోనా అని ధర్సనం అవలేదు. మిగతా మొత్తం మీరు చెప్పిన వంన్ని చేసాను. మనసులో చాలా సంతోషంగా ఉంది ..మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు..జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
నమస్కారము గురువుగారు 🙏
తెలియని ఎందరో మహానుభావుల విషయాలు
తెలియచేస్తున్న మీకు పాదాభివందనం 🙏
GURUVU GARU MAA ABBAI Health bagodu e temple velte baguntundi
What you said is absolute truth srinivas gaaru.... I have my guru, A MYSTIC in my place, he also said same thing to me 4 months back with his spiritual consciousness, without any research. I am shocked .
Was waiting for your video guru garu. Thanks for the loads of devine information.
ఇంత మంచి విషయాలు చెప్పే మీకు అనేక నమస్కారములు 🙏 🙏
Sri srinivas garu meru vevarenchave adbutam meru younge age lo inta knowledge siva katakcham meru nakata chala younge namasta ankudadu sarada
Your Research too good and I believe some Divine power Pushing...sir..I Wish you a very TEACHERS DAY
ఓం నమహ్ శివాయ. పాండురంగని భక్త సంపుటి- చంద్రభాగా తరంగాలు మీద మీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూస్తున్నాను.
గురువు గారికి ఉపాథ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏🙏
I'm the person commenting 1st for this vedio.
Thanks sir all your efforts enlighting us ...
శ్రీ గురుభ్యోనమః శ్రీనివాస్ గురువు గారి పాదాలకు నమస్కరించి గురువు గారు మా పాప వయస్సు ఐదు సంవత్సరాలు పాప కి మాటలు రావడం లేదు వినికిడి లోపం ఉంది శ్రీకాళహస్తి దేవాలయం లో సరస్వతీ బావి లో నీళ్ళు ఎలా పోస్తారు నీళ్ళు తాగితే వాస్తయ దయచేసి తేలియ జేయ గలరు శ్రీ విష్ణు రుపయ నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
that's very true sir, the level of srikalahasthiswara sathakam is different(supreme) and every one should go through these treasure and feel the grace....Dhoorjati meku mere sati
గురువు గారు పాదాభివందనం.
మీరు చెప్పిన విషయం లు అన్నీ కూడ
నేను వ్రాసుకుంటున్నాను.
అష్టాదశ శక్తిపీఠాలు గురించి తెలియజేయండి. ధన్యవాదాలు.
Sri Nanduri Srinivas gaariki aneka namaskaramulu. I have been following your video's for a few months. This video I came across just today. I really appreciate the great work you are doing for the Sanatana dharmam in the form of communicating to many Dharma followers about lot's of forgotten places and importance of those places.
I am born and bought up in Srikalahasti. My family had been in the Pourohityam for many generations. The Gurukul's of Srikalahasti are very close to our family and for some generations they used to reach out to my Grand father and now to my Chinnanna garu and my cousin. I have seen them getting clarifications with the pooja vidhi and sampradayam in temple when they had conflicts with them. My generations of ancestors did lot of research on Srikalahasti temple and I saw some books that are lost out side world, having hand written copied when they were available by Great Grand father , Grand father so on.
With this knowledge I wanted to correct some gaps in your presentation, in this Video.
Sri Romasa Maharshi is the person who told and explained stala puranam to Bhardwaja maharshi, which is considered as the most authentic one (we have a book hand written present at home). In that or any other books that have accounts or Sri Romasa Maharshi that he is entombed in Srikalahasti.
Also there is no account that Sri Doorjhati maha kavi's tomb is under the "Kanchu Gadapalu" of Srikalahasti Temple. The temple is renovated in about a century or century and half back by "Natu kotu chettiyars", who's statue can be found at 3rd gopuram (Comes near the Sri KrishnaDevaRaya mandapam or commonly known as Veyyi Kalla Mandapam). In those accounts as well there is no mentioning of the same.
I have seen recently in one of the Srikalahasti temple published palm plate note, about the similar information. Some where it has been mis communicated and this is being transmitted across. I discussed about this with my uncle recently. I remember him mentioning the tomb of Sri Doorjhati maha kavi at another place in Sriaklahasti. I will contact him again and get you the most relevant information.
The reason I wanted to bring and make the corrections was so that no mis information should spread about Srikalahasti swami varu and temple. I know some problems occurred to people when they did some apacharam (knowingly) to Sri Swami varu and the truth untold becomes a lie and the lie can't be spread and taken well by Sri Srikalahasti swami varu, that's why.
Thanks for the info
1) If you have that hand written books, please scan and send it. I will handover to Nanduri garu
2) Couple of people told about various Samadhis of Dhurjati, we went and checked , all of them were wrong. As of now, this is the most authentic info, if you can find the samadhi elesewhere, then let us correct this info.
- Rishi
చాలా మంచి వి తెలియని విషయాలు చెప్పిన మీకు ధన్యవాదములు 🙏🙏
Nice information guruvugaru. We visited sri kalahasthi and saw all the places you guided.thank you so much guruvugaru. God bless you to give nice information like this to the people who don't have knowledge about god and god power.sri kalahasteeswara is a powerful god,amma gnana prasunamba is also powerful godess.thank you so much guruvugaru 🙏🙏🙏
గొప్ప విషయాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు నండూరి గారు
Om Namasivaya HaraHaramahadev. Guruvugaru chala thanks andi good infarmation
నమస్కారం శ్రీనివాస్ గారు, ఒక్కసారి మీరు మచిలీపట్నంలో ఉన్న పాండురంగ స్వామివారి దేవాలయం గురించి research చేసి ఒక్క వీడియో దయచేసి చేయండి, ఈ మధ్య కాలంలో స్వామి అందరి చూస్తుండగా వెలిశారు మీకు తెలిసే ఉంటుంది, ఒక్కసారి భక్త నరసింహం గారి గురించి, ఆలయం గురించి ఒక్క వీడియో చేయండి, ఎవ్వరికి ఆ ఆలయం గొప్పతనం తెలియక ఇప్పుడు వెళ్లే వారే తగ్గిపోయారు, మీరు చేస్తే చాలా మందికి తెలుస్తుంది. JAI GURUDEVA
yes
కీరా పండరీపురం
అద్భుతమైన విషయాలు చెపుతున్నారు
Awesome, Sir. Never been videos like yours, so enlightening.
Your service to great Hinduism is invaluable & will be remembered forever & ever.
May God bless, you.
Chaha chala happy feel aaiyanu swami garu....ilaaa maku gyanam istunaaru......🙏🙏🙏🙏🙏🙏🙏
Sir..we been to Kalahasthi and iam happy n blessed that i got to know so much of info and could relate everything at each place. ...thanks so much for his video..i was acting as a guide to my family ..Pranams to You sir...Thank you.
గురుభయోన్నమః....🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు తెలియజేశారు
Temples lo Chala unnai...telusukovadam 😔 thanks sir
Nanduri gariki namaskaaramulu... Ayya mee videos chala chala baaguntaay... Maa buddhi ni dhevudi vaipu thippela chesthunnaay mee videos... Naadhoka vinnapam swamy... Meeru Mahanandi Punya kshetram gurinchi chepthunte vinaalani undhi... Dhaya chesi thwaralo aa video ni cheyagalarani manavi... Dhanyavaadhaalu... Mee abhimani..
గురువు గారికి నమస్కారం 🙏
హిందూ సమాజం గురించి, మన ఆలయాల గురించి చాలా చక్కటి వీడియో లు చేస్తున్నారు ధన్యవాదములు. అలాగే అరుణాచలం గురించి, రమణ మహర్షి వారి గురించి కొన్ని వీడియో లు చెయ్యగలరు.
ధన్యవాదములు...🙏
గురువుగారు నాగులాపురం శ్రీవేదనారాయణ స్వామి వారి ఆలయం గురించి చెప్పండి.
Very nice and very much true sir
To cry in front God is also one type of yoga should be their
Your the great guide of Hindu sanatana knowledge.
Your work is price less, i can say just🙏🙏🙏🙏.
Chaganti KOTESWARao garu garikapati gari taru vata meeruu guruvugaru 🙏
@chaganti aditya Nijam meeru cheppindi Akshra Satyam
@chaganti aditya
Ayya namaskaram
Srinivas garu chana goppavare .
Kani meeru inkokarini dooshinchatam anta correct kadu.
Eela yeppudu cheyyakandi . please
చాగంటి గారూ, సామవేదం గారూ గరికపాటివారూ మేరు పర్వతాలైతే, నేను ఒక చిన్న గులకరాయిని కూడా కాదు. ఆ మహామహులతో నన్ను పోల్చకండి...వాళ్లందరూ ప్రాతః స్మరణీయులు. ఈనాడు తెలుగు దేశంలో జనాలు ఇంకా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తున్నారంటే, దానికి అటువంటి వారే కారణం!
@@NanduriSrinivasSpiritualTalks ala ankandi guruvu garu maku teliyani veshayalu annoo cheptunnaru mammali manchi margam lo peduttunnaru 🙏🙏🙏🙏🙏🙏
GURUVU GARU MEE VIDEOS VALLA CHALA TELIYANI VISHAYALU NERCHUKUNNANU. MEEKU DHANYAVADALU GURUVU GARU.
Guru Garu na doubt ni comment lo pedudamu anukunanu. Last lo na doubt palu nilu laga clarify chesaru. Miku shata koti vandanalu. Alage srisailam vishistha gurinchi video cheyandi. Na request
Sir, I would like to give a small update on the Sri Vidya Shankar Swamy Adistannam which is in Sringeri.
There are 2 things which will fassionate you in this place:
1) If you sit for meditation here, ( even though you don't do it regularly) you can still feel the energy flow inside you.
2) When you observe the pillars inside this - you will find 12 pillars which are dedicated to 12 zodiac signs(12 rasis). The morning first sun rays will fall on the exact pillar where the sun is posited in that month.
🙏 for providing such a marvellous information on Srikalahasti temple.
🙇🙇🙇🙇🙇
Good information
గురువుగారు మీ పాదాలకు మా వందనములు చాలా మంచి విషయాలు చెబుతున్నారు🙏🙏🙏
Thank you Sir.
I am remembering Mr. Sri.E.VedaVyas IAS used gives great knowledge like you
🙏🌹🇮🇳
U ar really blessed with knowledge n humility n we ordinarily souls are blessed to listen to such great knowledge from ur srimukh
Pranaam
Srimatrayenamah
అర్జునుడు కన్నప్పగా పుట్టినాడని దుర్జటి మహాకవి వ్రాయబడిన కాళహస్తిశ్వర శతకం విషయాన్ని వివరించండి గురువుగారు🙏🙏🙏,🍀🍁🌹🌹🌻🌻🌺🌺🍂☘🍁🍀🌿
Very interesting.... Please cheppandi.... Guruvu Garu
Hara vilaasam too has Kiraataarjuneeyam
Patayaalu nirjara ambah pravahambula
Aghamarshana snaanamaacharinchi---- Arjuna s penence
Omkaara chaapambu niluvam Betti
Voyaarampu-----( Lord ) Siva
Karukaina----Siva s transformation as a bhills boys ( bedata-- Kannada)
Raj kumar-- k k
Krishnam taju
Tomorrow--- Mohan babu d son?
K msshaatmyam by Dhoorajati
" O Swami ituvanti kinda darilo"
Periya puranam by Sekkilar has story of
Udumoori Kannappa
Natkeera-- swarnamukhi
Karaikal Ammal ( Ramana Maharshi of Arunachalam)
63- Nayanmaars or Nayanaars like dwaadasa Alzhzhwlars-12 surulu of Sri vaishavam
Awesome sir 👌 I have been following your channel from 1 year ... hope we learn more from our history.... Thank you sir 🙏
Meeru Chala vishyalu cheptunaru..maa bhagyam..
చాలా గొప్ప విషయం చెప్పారు ధన్యవాదాలు గురువు గారు
I am impressed with your speeches
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు.
చెప్పటానికే మాటలు లేవు.
thank you guruvugaru teliyani yenno vishayalu maku chepparu thank you so much
GURUVU GARU NAMASKARAM
SRI GNANA PRASUNAMBA SAMETA SRI KALAHASTESWARA SEAMINE NAMAH...MOST ANCIENT AND POWERFUL TEMPLE...NENU 300 SARLAKU PAIGA EE DEVALAYANNI SANDARSINCHKUNNANU
అదృష్టవంతులు!
Do you live in Sri kalahasti
ఇదే సందేహం చాలామందికి వుంది గురువు గారు అందరికీ సందేహం తీరేలా ఒక వీడియో చెయ్యండి గురువు గారు
Thank you sir,
For sharing knowledge
I wish you all the success n love to you and your family
Iam grateful to you sir
I thank you sir...
శ్రీనివాస్ గారికి నమస్కారం,
చాలా అద్భుతమైన విషయాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏, ఒక సందేహం, ఏమిటంటే శ్రీ కాళహస్తి ఆలయం లో మీరు చెప్పిన కంచు గడప ప్రక్కనే మరొక రాతి గడప కూడా ఉంది, దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? అసలు రెండు గడపలు ఎందుకు ఉన్నాయి? వీలైతే తెలుపగలరు 🙏🙏🙏
Great video watching in kalahasti
Ee roku none Srikalahasti darshanam meru chapinavidanga chesukunanu danyavadamulu Guruvugaru 🙏🙏🙏
Miku padhabivandhanam chesina thakkuve guruvugaru 🎉🎉
Nanduri srinivas gaaru namaskaaram,meeru videos lo vunna information antha pusthakaaluga vunnaaya, lekunte veyinchaali, adhbuthamaaina sankalanam avuthundi
శ్రీశైలం విశేషాలు చూపండి
🙏🏻🙏🏻🙏🏻
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ"
🙏🏻🙏🏻🙏🏻
Great massage and great information
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam from skht thanks for your information sir
Guruvugaru mi vishleshanaki chethuletthi namaskarichalanundhi. Mi videos chudatame adrustam...
Srinivas garu Nameste. Rameshwaram lo kuda chala mandi Rushulu samadhulu unna gadhi chusi Aashcharya poiya! Ippati ki samadhanam dorikindhi. Dhanyawadhamulu .
Teliyani vishyaalu teliyachestunnaduku danyavadhalu guruvu garu 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏 శ్రీ మాత్రే నమః 🙏
నమస్కారం గురు గారు నాది ఒక కోరిక మీరు కనకధారాస్తోత్రం అమ్మ వారిని ఆర్తి గ పిలిస్తే చూడాలి అని ప్లీజ్ గురూజీ అలాగే మీకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీరు మా గురు గారు
One does not know ks but dreams that he had read it aloud " He maatha" --not of course Sri maatha.
Vishnuvu no chooche choopulu
Appanga veekshanamulu ?
By Sankara Achaarya.
సౌందర్యలహరి శ్లోకములు గురించి తెలుపండి ప్లీజ్ sir