నమస్కారము గురువుగారు...... Lot of members saying the stories of temples in TH-cam , I felt board to lisun . But first time i saw your video about thirunamalai next vijayavada etc....I am feeling very interesting to lisun and touching to my heart ...... మీరు ఫీల్ అవుతూ మాకు కళ్లకి కటినట్లు చూపిస్తున్నారు.... Thanks 🙏
శ్రీనివాస్ గారు మీ మనసు వెన్న వంటిది.స్వచ్ఛమైన మనసుతో మాకు ఎన్నో తెలియని విషయాలు తేనె కన్నా తీయని మాటలతో మమ్మల్ని (హిందు సమాజాన్ని) ఎంతో మేల్కొలుపుతున్నారు.మీలాంటి ఉదార స్వభావం గల ప్రతి ప్రవచన కర్తలు మాకు ఎంతో అమూల్యం నమస్కారం గురూజీ .ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురుభ్యోనమః... గురువు గారు మీరు చెప్పే మాటలు , విధానం,పురాణాలు జరిగిన సంఘటనలు వింటుంటే మేమే అందులో వెళ్లి పోయామా అని అనిపిస్తుంటుంది.అంతలా మైమరిచి పోతాము స్వామి. మీ వాక్కు మా జీవితానికి భగవంతునికి దగ్గర అయ్యే మార్గాలు. ఓం నమః శివాయ
Your research on devotional videos are really amazing and out standing. They are very useful and listenable. The stories are authentic and truthful. We are able to learn about more devoties and philosophers. some are really heart melting. Hats off to your priceless efforts. We need more from you this kind of videos. Thanks OM NAMA SI VAYA.
నిజంగా heart melting story అండి. చాలా చాలా బాగా చెప్పేరు.మీరు చెప్తుంటే నా కళ్లలోంచి నీళ్లు కారేయి.మీరు ఈ వీడియోలు చెయ్యడం మా అదృష్టం. మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది. భగవదానుగ్రహం వల్ల మీ వీడియోలు చూడగలుగుతున్నాము.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భక్తి పెప్మోదించటంలో మిమల్ని ఈశ్వరుడు మాకు ఒక పనిముట్టు గా ఉంచాడు అనుకుంటున్నా... కపిల మహర్షి చెప్పిన భక్తి యోగమును మరింత అర్ధం అయ్యో విధముగా చెప్పగలరు. మీరు చెప్పిన అన్ని ప్రవచనాలు కలిపితే అదే సారాంశం కానీ నాలాంటి పామరుడు కీ మీ నోటి వెంట వినాలని ఉంది స్వామి దయ చేసి అనుగ్రహించగలరు. మీరు నాలో చాలా మార్పు నీ తీసుకొచ్చారు.మిలో ఉండి నన్ను నడిపించిన ఈశ్వరుడుకు నా మీద ప్రేమ అపారం దానికి చాలా సంతోషం ధన్యవాదములు.. గురువు గారు 🙏
స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఆ వెలుగు నచ్చుతుంది, మీ ప్రవచనాలు నచ్చుతాయి, అంతా మీలా ఆలోచిస్తే కుల మత జాతి అనే భావాలు ఉందనే ఉండవు, మీ ప్రవచనాలు వింటుంటే ఒళ్ళు పుకరిస్తుంది గాలిలోతేలిపోతోంది. ప్రాణిలో ఇటువంటి భావన పుట్టించే మీరు నిజంగా ధన్యులు స్వామి
🙏🌹ఓం నమశ్శివాయ🌹 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 అద్భుతమైన చరిత్రని తెలియజేశారు మీరు చరిత్ర చెబుతుంటే నా కళ్ళకి కనిపించింది అంత బాగా చెప్పారు. భక్తుడి మీద పరమేశ్వరుని అనుగ్రహం ఆనందం కలిగింది🙏 భక్తుని కష్టం వింటుంటే చాలా బాధనిపించింది కళ్ళవెoట నీళ్లు వచ్చాయి.🙏 ధన్యవాదములు గురువుగారు🙏
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు..🙏🙏 మీరన్నట్టుగా భగవంతుడు గురించి ఏడవాలి కరువుతీరా ఏడవాలి.. మనసారా ఏడవాలి.. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కరిగిపోతాడు.. తప్పకుండా దర్శనమిస్తారు.. నాకు ఇలాంటి అనుభవాలు కొన్ని అయినాయి.. ఒక ఉదాహరణ ప్రస్తుతం చెబుతున్నాను.. తిరుపతి వారం రోజుల సేవకు వెళ్ళాము.. 16 మంది వెళ్ళాము.. మొదటి రెండు రోజులు కింద శ్రీ పద్మావతి దేవి అమ్మవారి గుడిలో సేవ చేశాము.. మూడో రోజు కొండపైకి తిరుమల వెళ్ళాము అక్కడ నాలుగు రోజులు సేవ చేసాము.. మేము చాలా సార్లు తిరుపతి సేవకు వెళ్ళటం జరిగింది.. ఆఖరి రోజు స్వామి వద్ద లోపల గుడిలో సేవ వేయాల్సిందిగా ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.. చాలాసేపు అడిగిన మీదట ఆయన రేపు తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాత సేవ కు రెడీ అయ్యి గుడి వద్దకు రండి అని చెప్పారు..( ధ్వజస్తంభం వద్ద హుండీ వద్ద.. ఇలా సేవలు వేస్తుంటారు) ఆరాత్రి మాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే మాకు గుడి వద్ద సేవ భాగ్యము కలుగుతుందో /లేదో అని ఒకటే టెన్షన్.. మేము 16 మంది గుడి వద్దకు రెడీ అవడానికి రాత్రి 1:00 కు లేచాము.. 2 గంటలకి గుడి వద్ద ఉన్నాము.. చాలా సేపటికి సెక్యూరిటీ ఆఫీసర్ గారు వచ్చారు.. ఆరుగురికి మాత్రమే టోకెన్స్ ఇస్తాము మిగతావారు బయట సేవ చేయాల్సిందే అన్నారు.. నేను అప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని మనసులో ధ్యానము చేయటం మొదలుపెట్టాను.. " స్వామి.. ముందు ముందు సేవకి రాగలనో లేదో నాకే తెలియదు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.. అయితే నీవు నీ సేవకు నన్ను తీసుకుంటే అంతకంటే అదృష్టం లేదు.. కానీ ఇప్పుడు మాత్రం నన్ను సుప్రభాత సేవలో నీసేవకు నియమించుకో తండ్రి దయచేసి నన్ను అనుగ్రహించు.. కళ్ళ వెంట నీళ్లు కారిపోతుండగా ఏడుస్తున్నాను.. ఒక్కొక్కరిని పిలుస్తూ టోకెన్ ఇస్తున్నారు కానీ నన్ను పిలవలేదు.. స్వామి నిన్ను నీ సుప్రభాత సేవ చూసే భాగ్యం నాకు ఇయ్యవా..? నేను అంత పాపం చేసుకున్నానా..? దయచేసి నాకు సుప్రభాత సేవ భాగ్యము కలిగించు అని ఏడుస్తున్నాను కళ్లు తుడుచుకుంటున్నాను ఇంకొక్క టోకెన్ మాత్రమే ఉన్నది.. ఇంకేముంది నాకు ఆ సేవ లేదు కాబోలు అని ఇంకా ఏడుపు ఎక్కువ అయింది.. ఆరోగ్యం కూడా పిలిచారు.. ఎవరినో సైగ చేసి పిలుస్తున్నారు.. ఎవరికి అర్థం కావటం లేదు ఎవరిని పిలుస్తున్నారు ఎందుకంటే ఒకరి వెనుక ఒకరని లైన్లో నుంచో పెట్టారు.. ఎవరిని పిలుస్తున్నారు అర్థం కావటం లేదు.. చివరికి సెక్యూరిటీ ఆఫీసర్ గారు మిమ్మల్నే.. మిమ్మల్నే అంటున్నారు.. నేను తల ఎత్తి చూసాను.. నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.. అప్పుడు కూడా నేను నా ముందు వాళ్ళుని పిలుస్తున్నారు కాబోలు అనుకున్నాను.. నన్ను అనుకోలేదు.. చివరికి నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని అని టోకెన్ చేతిలో పెట్టారు.. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు.. అందులో నన్ను సుప్రభాత సేవకు వేశారు.. నేను ఏదైతే కోరుకున్నానో అదే సేవ వచ్చింది.. 2 గంటలు స్వామి వారి గుడి లో సుప్రభాత సేవ ..తోమాల సేవ.. స్వామివారి దగ్గరగా బాగా దగ్గరగా చూశాను.. ఆ వెంకటేశ్వర స్వామి వారు నా కన్నీళ్ళకు కరిగిపోయారు.. కోరుకున్న సేవ లభించింది.. ఎంత అదృష్టం ఎంత భాగ్యం నా ఆనందానికి అవధులు లేవు.. అదిగాక మళ్లీ స్పెషల్ దర్శనం ఇచ్చారు.. మీరు చెప్పిన వీడియోలో ఎవరైనా భగవంతుడు కావాలి భగవంతుడి గురించి ఏడుస్తారా అని అడిగారు కదా.. అవును నేను ఏడ్చాను నాకు స్వామి బ్రహ్మాండమైన సుప్రభాత సేవ ఇచ్చారు నాకు ఎంతో బ్రహ్మాండమైన అనుభవం జరిగింది.. జై శ్రీ అఖిల కోటీ బ్రహ్మాండనాయకుడికి జై.. శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకు వినమ్రంగా కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Could not stop tears....guru gaaru literally takes us to that age virtually....how God comes to his devotee who knows nothing except loving him🙇♀️🙏sairam 🙏
చాన్నాళ్లుగా..పశాండం నెత్తిన పెట్టుకొని..మూర్ఖం గా బతుకు తున్నా మా కుటుంబం ఏవత్.. మీకు రుణపడి ఉంటాం...మీ ద్వారా భక్త మహాశయులు చరిత్రలు పుణ్య క్షేత్రవిశేషాలు..విని..ఎంతో ఆత్మానుభూతి తో...మహదానందం పొందుతున్నాం.ఇలాగే మీరు.ఎల్లప్పుడూ. అద్భుత విశేషాలు అందిస్తారని.. మా జీవితాలు పావనం చేయించుతారని..సదా మా విన్నపం స్వామి...జై భీమ్
ఓం శాంతి! కలియుగమును రౌరవ నరకమనీ , కుంభీపాక నరకమనీ,విషయ వైతరణీ నది అనీ, విషయ వికారాల ప్రపంచమనీ, తమోప్రధానలోకమనీ, సంపూర్ణ నరకమనీ అంటారు ! ఇటువంటి కష్టాల కడలిని భువి మీద స్వర్గముగా పరివర్తన కావించే విశ్వపరివర్తకుడు , నిరాకార పరమాత్ముడైన, పరమధామ నివాసి అయిన ఆ సత్య శివ సుందరుడే !
ఏమని చెప్పమంటారు. అమూల్యమైన సమాచారం తెలిపారు. అందుకే అంటాను. మీ సేవలు వెల కట్ట లేనివి .................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఈ ఆస్తులు, అంతస్తుల భౌతిక సుఖాల మాటున కొట్టుకుపోతూ భగవంతుడుని మరిచిపోతూ, ప్రకృతి వైపరీత్యాల బారినపడుతున్న తరుణంలో మంచివిషయం చెప్పారు
63 మంది నాయనార్లు అన్నారు కదా అందులో ఓకటి వింటేనే అద్భుతంగా వుంది. మిగతా 62 మాకు వినిపిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో... దయచేసి మాకు వారి గురించి తెలియజేయండి. 🙏
గురువుగారికి పాదాభివందనం.🙏🙏🙏 నా కానీళ్లతో మీ పాదాలు కడిగినా మీ ఋణం తీర్చుకోలేము. ఈ కథ విన్నంతసేపు మనసు పొందిన ఆనందం చెప్ప తరం కాదు స్వామి. మహాభక్త నందనర్ కి జై 🙏 ఓం నమశివాయః. 🙏🙏🙏
మీ భాగవత కథలు నాలాంటి అతి సామాన్యునికూడా పులకింపచేస్తుంది. ఆ మధుర సత్య వాక్కుతో శ్రీపాదవల్లభ కారుణాకటాక్ష ప్రాప్తిరస్తు అని దీవించండి. నా జన్మ ధాన్యమౌతుంది.
Namathe గురువు గారు 🙏 మీ ప్రవచనం వింటుంటే హృదయం ద్రవించింది నిజంగ భక్తునికి ఎన్ని పరీక్షలు స్వామి భగవంతుని దర్శించడానికి మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తార ? మిగిలిన వాళ్ళందరూ ఆ భక్తుని పాదాలను వాళ్ళ కన్నీటితో కడిగినా వాళ్ళ పాపలు కరగవేమో స్వామి ఇంత మంచి భక్తుని గురించి తెలిపిన మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏😓
Swami mee seva chala goppadi .great respect to you srinivas garu.ma lanti sadhakulaki goppa energy boosters mee vedios. Alwaralu nayannarla andari life histories sankshiptamga cheste chala baguntundi sir
మంచి విషయాలని నలుగురితో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు... అద్భుతమైన భక్తుని సమాచారం తెలిపారు...నందనార్ నయనార్లలో ఒకరని తెలుసుకోవడం బాగనిపించింది...మీరు ఈయన చరిత్ర, స్థిర భక్తి, సాక్షాత్ శివుడే ఈయన పనిచేసిపెట్టడం, అనుగ్రహించడం, ఒంట్లో రోమాలు నిక్కబొడుచుకునేట్టు చేసింది...హర హర మహా దేవా శంభో శంకరా....🙏🙏🙏....మీ నుంచి మరింత మంది భక్తుల కథలను వినాలని ఆకాంక్షిస్తూ.... th-cam.com/video/oCGSG4ybNaA/w-d-xo.html
Last December went to Chidambaram and had Darshan and also got to know about Chidambara Rahasyam. Thank you so much guruji for sharing this wonderful story with us.
స్వామి నిను కూడా శ్రీశైలం ఆ శివున్ని దర్శించు కోవాలి ఎన్నో సార్లు ట్రై చేసిన కానీ ఎన్ని సార్లు చేసిన విలు అయిది కాదు తెలియకుండా నే ఏడుపు వచ్చేది కానీ అనుకోకుండా ఈ మధ్య ఆ స్వామి దర్శనం జరిగింది ఎందుకో ఈ కామెంట్ పెడుతున్న ఏడుపు వస్తుంది ఏదో కో అర్థం కావట్ల 🙏🙏🙏ఓం నమో శివయ🙏🙏🙏
Habbbbaa entha goppa bhaktudo! Chalasarlu kannappa, tinnedu, markandeyudu, etc ilanti Valla gurinchi vinnam kani ituvanti bhaktudi gurinchi eppudu vinaledu, thank you so much for telling about bhakta Nandanar, God will give you more energy and knowledge to tell this type of stories
Am Very much impressed by the way you told god always protects his devotees,miracles happened in my life too today am alive because of lord shiva, now am protecting doctors as doctors association president because of lord shiva only i will reveal if you speak to me,and please do real miracle stories of lord shiva please am his devotee🙏🙏🙏
There is a song un Telugu by Ghantasala about this great devotee 'Nanduni charitamu vinumaa... Paramaandamu ganumaa..." Simply great!🙏 The Grace of Lord Siva is so great that he not only blessed his great devotee but never punished those who put hurdles in Nandanaar's way to His darsanam.The Lord allows every individual being to pursue his/her own path with utmost faith.🙏
Thenupuriswarar Temple, Patterwaram in Kumbakonam also same like Tirupungur..When I asked to priest then he said the story about Sambandar story ,here also Nandi moved other side.
Edo janma punyam koddhi mee dwara ilanti mahaneyula gurinchi telusukone bagyam naku nalanti variki dakkina varam ee corona samayalo mee speech gundeku mandula panichestundi sir thank you very much 🙏🙏🙏
Sir, I can just say thank you for the information provided by you. I am very great ful for the right ful information..and the way you presented it. I got indulged in the discourse and the devotees whom your were telling was moving in front of me...I can feel it sir.🙏👍
🙏🙏🙏🙏🙏🙏గురువుగారు. మీరు, కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. మీరు, మీ ఛానెల్, గడిచిన అధ్యాద్మిక తరానికి మరియు రాబోయే మోడరన్ తరానికి వారది. మేము, మీ నుండి చాలా ఆధ్యాద్మిక చరిత్రలు , విషయాలు తెలుసుకుంటున్నాం గురువుగారు.
Thank you so much sir...... meeru cheppinna e story vinappudu.... endhuko teliyada na kallalo....nillu vacchay........ thank you so much.....Chala baga chepthunnaru....meeru
Sir I am really blessed to have listened to the story of one of the greatest bhaktas of Lord Shiva.. Indeed you are doing a great work by bringing out such stories..I would be glad if you just acknowledge my comment..I am really inspired by your spiritual talks..Namaste sir
Thanks a Million for weaking me up and helping me to walk from darkness to light...I have started watching your videos with Pamula Narsaiah gari video and I am continued to follow all the uploads from your channel...I got opportunity to met you in Hyderabad on the Occasion of Hanuman Jayanthi and spent some time with you. You are rendering selfless services to the society by introducing Mahathmas, Sadhus and Bhakthas , whom many people from Hindu religion not known. watching your videos is a motivation , Inspiration and education to many people who want to enlight themselves.
నమస్కారము గురువుగారు......
Lot of members saying the stories of temples in TH-cam
, I felt board to lisun .
But first time i saw your video about thirunamalai next vijayavada etc....I am feeling very interesting to lisun and touching to my heart ...... మీరు ఫీల్ అవుతూ మాకు కళ్లకి కటినట్లు చూపిస్తున్నారు....
Thanks 🙏
1
కొంతమంది చెప్పితే వినాలి అనిపించదు , అర్ధం కాదు , మీరు చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది 🙏 💐
శ్రీనివాస్ గారు మీ మనసు వెన్న వంటిది.స్వచ్ఛమైన మనసుతో మాకు ఎన్నో తెలియని విషయాలు తేనె కన్నా తీయని మాటలతో మమ్మల్ని (హిందు సమాజాన్ని) ఎంతో మేల్కొలుపుతున్నారు.మీలాంటి ఉదార స్వభావం గల ప్రతి ప్రవచన కర్తలు మాకు ఎంతో అమూల్యం నమస్కారం గురూజీ .ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురుభ్యోనమః...
గురువు గారు మీరు చెప్పే మాటలు , విధానం,పురాణాలు జరిగిన సంఘటనలు వింటుంటే మేమే అందులో వెళ్లి పోయామా అని అనిపిస్తుంటుంది.అంతలా మైమరిచి పోతాము స్వామి. మీ వాక్కు మా జీవితానికి భగవంతునికి దగ్గర అయ్యే మార్గాలు.
ఓం నమః శివాయ
అమ్మ లా చాలా కమ్మగా మీరు చెబుతుంటే నిజంగానే చూస్తూ శివయ్య దర్శనం చూస్తున్నట్టుగా వుంది 🙏🙏🙏
🙏🙏🙏ఓం నమశ్శివాయ నమః 🙏🙏🙏
🙏 గురువుగారికి శతకోటి పాదాభి వందనాలు మీ నోట ముద్దు ముద్దుగా వింటుంటే స్వామి దర్శనం కలిగినంత ఆనందం ఆ బాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు🙏💐
నమస్కారమండి గురువుగారు 🙏
మాకు మిరు చెప్పే విషయాలు వింటుంటే
ఆనందం తో పాటుగా ఆనంద భాష్పాలు వస్తున్నాయి 🙏🙏
ఈ విడియో చూస్తున్నంత సేపు మనస్సుకి ప్రశాంతత లభించింది దృష్టి మరల్చలేక ముద్గుణ్ణి అయ్యాను.
దేవుడు లేడని మాట్లాడేవారికి మీ వీడియోలు మంచి సమాధానాలు
Your research on devotional videos are really amazing and out standing. They are very useful and listenable. The stories are authentic and truthful. We are able to learn about more devoties and philosophers. some are really heart melting. Hats off to your priceless efforts. We need more from you this kind of videos. Thanks
OM NAMA SI VAYA.
@@mopidevibharadwaja5846 to
అవును
Gharu guru Nanda nare katha che dha mbar rahasyam chàpe meku padhabe vandhanm
@@mopidevibharadwaja5846..... M.
నిజంగా heart melting story అండి. చాలా చాలా బాగా చెప్పేరు.మీరు చెప్తుంటే నా కళ్లలోంచి నీళ్లు కారేయి.మీరు ఈ వీడియోలు చెయ్యడం మా అదృష్టం. మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది. భగవదానుగ్రహం వల్ల మీ వీడియోలు చూడగలుగుతున్నాము.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భక్తి పెప్మోదించటంలో మిమల్ని ఈశ్వరుడు మాకు ఒక పనిముట్టు గా ఉంచాడు అనుకుంటున్నా... కపిల మహర్షి చెప్పిన భక్తి యోగమును మరింత అర్ధం అయ్యో విధముగా చెప్పగలరు. మీరు చెప్పిన అన్ని ప్రవచనాలు కలిపితే అదే సారాంశం కానీ నాలాంటి పామరుడు కీ మీ నోటి వెంట వినాలని ఉంది స్వామి దయ చేసి అనుగ్రహించగలరు. మీరు నాలో చాలా మార్పు నీ తీసుకొచ్చారు.మిలో ఉండి నన్ను నడిపించిన ఈశ్వరుడుకు నా మీద ప్రేమ అపారం దానికి చాలా సంతోషం ధన్యవాదములు.. గురువు గారు 🙏
Meru bagaa chepparu
🙏🙏🙏🙏
Mere naku oka sari phone chayandi babu
మీ పాదాలకు నమస్కారము సార్
ఈ విశ్వమే పరమాత్ముని అద్భుత లీల.ఇక ప్రత్యేక లీల కోరుకొనేవారు నమ్మకం లేనివారు.
గురువు గారు ఒక మంచి సంఘటన తెలియజేసారు మీకు నమస్కారం
నందనార్ ఎంత అదృష్టవంతుడో శివుడు లో ఐక్కం అయ్యారు.
ఓం నమ:శివాయ
Hara hara mahaadev
స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఆ వెలుగు నచ్చుతుంది, మీ ప్రవచనాలు నచ్చుతాయి, అంతా మీలా ఆలోచిస్తే కుల మత జాతి అనే భావాలు ఉందనే ఉండవు, మీ ప్రవచనాలు వింటుంటే ఒళ్ళు పుకరిస్తుంది గాలిలోతేలిపోతోంది. ప్రాణిలో ఇటువంటి భావన పుట్టించే మీరు నిజంగా ధన్యులు స్వామి
తండ్రి మీరు చెబుతుంటే మేము నిజముగా చూసినట్లుగా ఉంది అద్భుతం మీ ప్రవచనం
ఓం నమః శివాయ
హరహర మహదేవ శంభోశంకర
స్పుార్తి దాయకమైనది....
Hrahara mhadyva sombo sankara
ఎంత గొప్ప భక్తుడి గురించి మాకు తెలియచేశారు ధన్యవాదాలు గురు గారు 🙏🙏🙏🙏
🙏🌹ఓం నమశ్శివాయ🌹
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
అద్భుతమైన చరిత్రని తెలియజేశారు
మీరు చరిత్ర చెబుతుంటే నా కళ్ళకి
కనిపించింది అంత బాగా చెప్పారు.
భక్తుడి మీద పరమేశ్వరుని అనుగ్రహం ఆనందం కలిగింది🙏
భక్తుని కష్టం వింటుంటే చాలా
బాధనిపించింది కళ్ళవెoట నీళ్లు వచ్చాయి.🙏
ధన్యవాదములు గురువుగారు🙏
🙏🙏🙏శివుని గురించి ఎంతో అమూల్యమైన విషయాన్ని తెలిపినందుకు అంతులేని ఆనందంగా ఉంది.
ఓం నమః శివాయ🙏🌷🙏
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు..🙏🙏
మీరన్నట్టుగా భగవంతుడు గురించి ఏడవాలి కరువుతీరా ఏడవాలి..
మనసారా ఏడవాలి.. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కరిగిపోతాడు.. తప్పకుండా దర్శనమిస్తారు.. నాకు ఇలాంటి అనుభవాలు కొన్ని అయినాయి..
ఒక ఉదాహరణ ప్రస్తుతం చెబుతున్నాను..
తిరుపతి వారం రోజుల సేవకు వెళ్ళాము..
16 మంది వెళ్ళాము.. మొదటి రెండు రోజులు కింద శ్రీ పద్మావతి దేవి అమ్మవారి గుడిలో సేవ చేశాము.. మూడో రోజు కొండపైకి తిరుమల వెళ్ళాము అక్కడ నాలుగు రోజులు సేవ చేసాము..
మేము చాలా సార్లు తిరుపతి సేవకు వెళ్ళటం జరిగింది.. ఆఖరి రోజు స్వామి వద్ద లోపల గుడిలో సేవ వేయాల్సిందిగా ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.. చాలాసేపు అడిగిన మీదట ఆయన రేపు తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాత సేవ కు రెడీ అయ్యి గుడి వద్దకు రండి అని చెప్పారు..( ధ్వజస్తంభం వద్ద హుండీ వద్ద.. ఇలా సేవలు వేస్తుంటారు)
ఆరాత్రి మాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే మాకు గుడి వద్ద సేవ భాగ్యము కలుగుతుందో /లేదో అని ఒకటే టెన్షన్.. మేము 16 మంది గుడి వద్దకు రెడీ అవడానికి రాత్రి 1:00 కు లేచాము.. 2 గంటలకి గుడి వద్ద ఉన్నాము.. చాలా సేపటికి సెక్యూరిటీ ఆఫీసర్ గారు వచ్చారు.. ఆరుగురికి మాత్రమే
టోకెన్స్ ఇస్తాము మిగతావారు బయట సేవ చేయాల్సిందే అన్నారు.. నేను అప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని మనసులో ధ్యానము చేయటం మొదలుపెట్టాను..
" స్వామి.. ముందు ముందు సేవకి రాగలనో లేదో నాకే తెలియదు రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.. అయితే నీవు నీ సేవకు నన్ను తీసుకుంటే అంతకంటే అదృష్టం లేదు.. కానీ ఇప్పుడు మాత్రం నన్ను సుప్రభాత సేవలో నీసేవకు నియమించుకో తండ్రి దయచేసి నన్ను అనుగ్రహించు.. కళ్ళ వెంట నీళ్లు కారిపోతుండగా ఏడుస్తున్నాను.. ఒక్కొక్కరిని పిలుస్తూ టోకెన్ ఇస్తున్నారు కానీ నన్ను పిలవలేదు.. స్వామి నిన్ను నీ సుప్రభాత సేవ చూసే భాగ్యం నాకు ఇయ్యవా..? నేను అంత పాపం చేసుకున్నానా..? దయచేసి నాకు సుప్రభాత సేవ భాగ్యము కలిగించు అని ఏడుస్తున్నాను కళ్లు తుడుచుకుంటున్నాను
ఇంకొక్క టోకెన్ మాత్రమే ఉన్నది.. ఇంకేముంది నాకు ఆ సేవ లేదు కాబోలు అని ఇంకా ఏడుపు ఎక్కువ అయింది.. ఆరోగ్యం కూడా పిలిచారు.. ఎవరినో సైగ చేసి పిలుస్తున్నారు.. ఎవరికి అర్థం కావటం లేదు ఎవరిని పిలుస్తున్నారు ఎందుకంటే ఒకరి వెనుక ఒకరని లైన్లో నుంచో పెట్టారు.. ఎవరిని పిలుస్తున్నారు అర్థం కావటం లేదు.. చివరికి సెక్యూరిటీ ఆఫీసర్ గారు మిమ్మల్నే.. మిమ్మల్నే అంటున్నారు.. నేను తల ఎత్తి చూసాను.. నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.. అప్పుడు కూడా నేను నా ముందు వాళ్ళుని పిలుస్తున్నారు కాబోలు అనుకున్నాను.. నన్ను అనుకోలేదు..
చివరికి నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని అని టోకెన్ చేతిలో పెట్టారు.. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు.. అందులో నన్ను సుప్రభాత సేవకు వేశారు.. నేను ఏదైతే కోరుకున్నానో అదే సేవ వచ్చింది.. 2 గంటలు స్వామి వారి గుడి లో సుప్రభాత సేవ ..తోమాల సేవ..
స్వామివారి దగ్గరగా బాగా దగ్గరగా చూశాను.. ఆ వెంకటేశ్వర స్వామి వారు నా కన్నీళ్ళకు కరిగిపోయారు.. కోరుకున్న సేవ లభించింది.. ఎంత అదృష్టం ఎంత భాగ్యం
నా ఆనందానికి అవధులు లేవు..
అదిగాక మళ్లీ స్పెషల్ దర్శనం ఇచ్చారు..
మీరు చెప్పిన వీడియోలో ఎవరైనా భగవంతుడు కావాలి భగవంతుడి గురించి ఏడుస్తారా అని అడిగారు కదా.. అవును నేను ఏడ్చాను నాకు స్వామి బ్రహ్మాండమైన సుప్రభాత సేవ ఇచ్చారు నాకు ఎంతో బ్రహ్మాండమైన అనుభవం జరిగింది..
జై శ్రీ అఖిల కోటీ బ్రహ్మాండనాయకుడికి
జై.. శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకు వినమ్రంగా కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Could not stop tears....guru gaaru literally takes us to that age virtually....how God comes to his devotee who knows nothing except loving him🙇♀️🙏sairam 🙏
ఎంత అద్భుతంగా చెప్పారు గురువు గారు...మీకు పాదబి వందనాలు...🙏 నాలో ఉన్న శివ భక్తిని ఇంక పెంచారు
చిదంబర రహస్యం మహా అద్భుతం ప్రతీ వారికి అర్థమయ్యేలాగ వివరంగా వివరించిన మీకు ధన్యవాదాలు
Om namah Shivaya🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
Thanq Guruvu garu
Really cant stop crying.. Enta prema undali.. ammoo... chala ba cheparu.. Thanks andi! 🙏🙏
మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు చెపుతున్నారు అందుకు మీకు ధన్యవాదములు. మీరు వివరించే విదానం నాకు చాల ఇష్టం sir. Thanks for your videos
చాన్నాళ్లుగా..పశాండం నెత్తిన పెట్టుకొని..మూర్ఖం గా బతుకు తున్నా మా కుటుంబం ఏవత్.. మీకు రుణపడి ఉంటాం...మీ ద్వారా భక్త మహాశయులు చరిత్రలు పుణ్య క్షేత్రవిశేషాలు..విని..ఎంతో ఆత్మానుభూతి తో...మహదానందం పొందుతున్నాం.ఇలాగే మీరు.ఎల్లప్పుడూ. అద్భుత విశేషాలు అందిస్తారని.. మా జీవితాలు పావనం చేయించుతారని..సదా మా విన్నపం స్వామి...జై భీమ్
మీ కామెంట్ నాకు చాలా నచ్చింది సోదరా
ఓం శాంతి!
కలియుగమును రౌరవ నరకమనీ , కుంభీపాక నరకమనీ,విషయ వైతరణీ నది అనీ, విషయ వికారాల ప్రపంచమనీ, తమోప్రధానలోకమనీ, సంపూర్ణ నరకమనీ అంటారు ! ఇటువంటి కష్టాల కడలిని భువి మీద స్వర్గముగా పరివర్తన కావించే విశ్వపరివర్తకుడు , నిరాకార పరమాత్ముడైన, పరమధామ నివాసి అయిన ఆ సత్య శివ సుందరుడే !
ఏమని చెప్పమంటారు. అమూల్యమైన సమాచారం తెలిపారు. అందుకే అంటాను. మీ సేవలు వెల కట్ట లేనివి .................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఈ ఆస్తులు, అంతస్తుల భౌతిక సుఖాల మాటున కొట్టుకుపోతూ భగవంతుడుని మరిచిపోతూ, ప్రకృతి వైపరీత్యాల బారినపడుతున్న తరుణంలో మంచివిషయం చెప్పారు
Absolutely right sir 👌👌
Sorry guru garu mee video vintu vintu memu nidra poyamu by mistakely evo buttons click ayyayee very sorry... Guru garu
మీ పాదాలకు నమస్కారము సార్
63 మంది నాయనార్లు అన్నారు కదా అందులో ఓకటి వింటేనే అద్భుతంగా వుంది. మిగతా 62 మాకు వినిపిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో... దయచేసి మాకు వారి గురించి తెలియజేయండి. 🙏
And klupthanga oka book kuda undandi 63 mandi nayanarlu ani...
@navn hara hara mahadev serial Telugu lo all episodes ekkada dorukutayo cheppagalara ??
ఆ భక్తాగ్రేసరునకు మరియు మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనసుకు నచ్చే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పినందుకు కృతజ్ఞతలు ♥️♥️🌹🌹
Thq guruvu garu, TH-cam gud platform ,lekapothe mee dwara na laanti vallaki chala vishayalu telisevi kavu
గురువుగారికి పాదాభివందనం.🙏🙏🙏 నా కానీళ్లతో మీ పాదాలు కడిగినా మీ ఋణం తీర్చుకోలేము. ఈ కథ విన్నంతసేపు మనసు పొందిన ఆనందం చెప్ప తరం కాదు స్వామి.
మహాభక్త నందనర్ కి జై 🙏
ఓం నమశివాయః. 🙏🙏🙏
మీ భాగవత కథలు నాలాంటి అతి సామాన్యునికూడా పులకింపచేస్తుంది. ఆ మధుర సత్య వాక్కుతో శ్రీపాదవల్లభ కారుణాకటాక్ష ప్రాప్తిరస్తు అని దీవించండి. నా జన్మ ధాన్యమౌతుంది.
నిజం గురువుగారు.. నందనార్ లాంటి వారి చరిత్ర వింటే వొళ్ళు పులకరిస్తుంది
నమస్కారం అండి 63 మంది నాయనార్లు జీవిత చరిత్రలును వీడియో చేయగలరా.
Chaganti garu koni videos cheysaru sir
@@narendrasankar6717 6_7 only vunnayi 63 vunnayi.
@@narendrasankar6717 send the video link please
మీ పాదాలకు నమస్కారము సార్
గొప్ప భక్తి కూడా భగవంతుడి అనుగ్రహం వుంటేనే వస్తుంది🙏
అద్భుతః.. శ్రీనివాస్ గారు
చాలా బాగా చెప్పారు మీరు ఓం నమః శివాయ, తెలియని ఎన్నో విషయాలు చక్కగా చెబుతున్నారు, థాంక్స్
గురువుగారు మీరు ఈ వీడియో సంవత్సరం మునుపు చేసిన, ఎన్ని సార్లు విన్న, చూసిన కనుల నుండి నీరు ఆగడం లేదు , మీ పాద పద్మము లకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
Namathe గురువు గారు 🙏 మీ ప్రవచనం వింటుంటే హృదయం ద్రవించింది నిజంగ భక్తునికి ఎన్ని పరీక్షలు స్వామి భగవంతుని దర్శించడానికి మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తార ? మిగిలిన వాళ్ళందరూ ఆ భక్తుని పాదాలను వాళ్ళ కన్నీటితో కడిగినా వాళ్ళ పాపలు కరగవేమో స్వామి ఇంత మంచి భక్తుని గురించి తెలిపిన మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏😓
హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ కాపాడు తండ్రి
మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు🙏🙏 ఓం నమశ్శివాయ🙏🙏🙏
Swami mee seva chala goppadi .great respect to you srinivas garu.ma lanti sadhakulaki goppa energy boosters mee vedios.
Alwaralu nayannarla andari life histories sankshiptamga cheste chala baguntundi sir
మంచి విషయాలని నలుగురితో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు... అద్భుతమైన భక్తుని సమాచారం తెలిపారు...నందనార్ నయనార్లలో ఒకరని తెలుసుకోవడం బాగనిపించింది...మీరు ఈయన చరిత్ర, స్థిర భక్తి, సాక్షాత్ శివుడే ఈయన పనిచేసిపెట్టడం, అనుగ్రహించడం, ఒంట్లో రోమాలు నిక్కబొడుచుకునేట్టు చేసింది...హర హర మహా దేవా శంభో శంకరా....🙏🙏🙏....మీ నుంచి మరింత మంది భక్తుల కథలను వినాలని ఆకాంక్షిస్తూ....
th-cam.com/video/oCGSG4ybNaA/w-d-xo.html
రాముని తర్వాత లవకుశులు రాజ్యాన్ని ఎలా పాలించాడు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి ఒక వీడియో తీయండి
Y
Naku kuda chala intrest idi telusukovalani. Please sir cheyandi
Yes we want that video
GuruvugaruRamayanamnijamkadaniantaruaariasalukathaentiguruvugaru.dayachesicheppandiguruvugaru.jaisairam.
వాల్మీకి విరచిత ఉత్తర రామాయణం చదవండి....రాముని అనంతరం లవకుశల చరిత్ర తెలుస్తుంది.....
Rolling tears from my eyes throughout watching the video.... Thank you so much Nanduri Srinivas garu...
Goosebumps video 🙏🙏
Har har mahadev
Thank you so much sir for this wonderful video
Last December went to Chidambaram and had Darshan and also got to know about Chidambara Rahasyam. Thank you so much guruji for sharing this wonderful story with us.
Sri Nanduri Srinivas Garu Swamy ... U r doing great job sir . I liked all videos of urs ,,, thanks very much sir ... Om namah shivaya
మీ ఆధ్యాత్మిక ప్రవచనాలు అద్భుతం
తెలిసిన కథ అయినా మళ్ళీ వింటుంటే భక్తుడంటే ఎలా ఉండాలో అర్థమైంది
Sir 63 naiyanar la గురించి 63 episode
Type videos చేయండి స్వామి
గోవింద గోవింద
Srinivas garu your emotions elevates us. Thank you for providing lots of useful videos
భాగ్యము నాకు కలిగినది చాలా సార్లు వెళ్ళి చిదంబరం నటరాజ స్వామిని దర్శించుకోవడం జరిగింది.ఓం నమశ్శివాయ
Really got tears while listening ... Om namah shivaya..
🙏🙏🙏
Sakiya nayanar Di Kuda baguntundi
Arunachala
Same with me too
S I am also 😢😥
ఓం నమో వెంకటేశాయనమః గురుగారికి పాదాభివందనం ధన్యవాదములు చాలా బాగా చెప్పారు ఇంకా చాలా విషయాలు తెల్సు కోవాలి. 🙏🙏🙏🙏🙏
స్వామి నిను కూడా శ్రీశైలం ఆ శివున్ని దర్శించు కోవాలి ఎన్నో సార్లు ట్రై చేసిన కానీ ఎన్ని సార్లు చేసిన విలు అయిది కాదు తెలియకుండా నే ఏడుపు వచ్చేది కానీ అనుకోకుండా ఈ మధ్య ఆ స్వామి దర్శనం జరిగింది ఎందుకో ఈ కామెంట్ పెడుతున్న ఏడుపు వస్తుంది ఏదో కో అర్థం కావట్ల
🙏🙏🙏ఓం నమో శివయ🙏🙏🙏
Habbbbaa entha goppa bhaktudo! Chalasarlu kannappa, tinnedu, markandeyudu, etc ilanti Valla gurinchi vinnam kani ituvanti bhaktudi gurinchi eppudu vinaledu, thank you so much for telling about bhakta Nandanar, God will give you more energy and knowledge to tell this type of stories
Meeru goppa bakturalu
Am Very much impressed by the way you told god always protects his devotees,miracles happened in my life too today am alive because of lord shiva, now am protecting doctors as doctors association president because of lord shiva only i will reveal if you speak to me,and please do real miracle stories of lord shiva please am his devotee🙏🙏🙏
ఓం జై జై గురుదేవ సమర్థ్ , చాలా చక్కగా తెలియచెప్తున్నారు.
Tq im crestian but me storys bagutunayi, vintu vuntanu. Megatha nayars stories kuda upload cheynadi sir.
poorvamlo meeru kuda hinduve danike meekubanta asakthi undi.
మీ వీడియో చుస్తున్నత సేపు మనస్సు అంత తెలియని ఆనందమయం గురువు గారు
You narrated Sri nandanar story very well . Awesome !!!
అద్భుతమైన ఆ రహస్యం గురించి మీ ద్వారా తెలుసుకోగలిగాను ధన్యవాదాలు సర్
సర్ మీ పాద పద్మములకు శతకోటి వందనాలు
మీరు చెప్తువుంటే అలానే వినాలని వింటూ భక్తితో మునిగిపోతున్నము
There is a song un Telugu by Ghantasala about this great devotee 'Nanduni charitamu vinumaa... Paramaandamu ganumaa..."
Simply great!🙏 The Grace of Lord Siva is so great that he not only blessed his great devotee but never punished those who put hurdles in Nandanaar's way to His darsanam.The Lord allows every individual being to pursue his/her own path with utmost faith.🙏
ఎంత గొప్ప భారత దేశం భగవంతుడు ప్రత్యక్షంగా భక్తుడి కోసం దిగివచ్చిన భూమి
Thenupuriswarar Temple, Patterwaram in Kumbakonam also same like Tirupungur..When I asked to priest then he said the story about Sambandar story ,here also Nandi moved other side.
Yes that is true. There nandeeswar moved aside for திரு ஞான சம்பந்தர் THIRU GNANA SAMBANDAR. ALL were God's mighty dramas. Hara Hara Siva Siva.
Thank you so much for this information. Will definitely visit
గురువుగారు మీ పాదాలకు నమస్కరించి మీరు దయదలచి మిగతా 62 మంది నాయనార్ల గురించి చెప్పవలసిందిగా మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను
Sai ram,
Guru Garu,
Please make videos on 12 alwars and 63 nyanars life stories. We want to know about their relationship to god. Thank you.
Edo janma punyam koddhi mee dwara ilanti mahaneyula gurinchi telusukone bagyam naku nalanti variki dakkina varam ee corona samayalo mee speech gundeku mandula panichestundi sir thank you very much 🙏🙏🙏
Sir, I can just say thank you for the information provided by you. I am very great ful for the right ful information..and the way you presented it. I got indulged in the discourse and the devotees whom your were telling was moving in front of me...I can feel it sir.🙏👍
🙏🙏🙏🙏🙏🙏గురువుగారు. మీరు, కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. మీరు, మీ ఛానెల్, గడిచిన అధ్యాద్మిక తరానికి మరియు రాబోయే మోడరన్ తరానికి వారది. మేము, మీ నుండి చాలా ఆధ్యాద్మిక చరిత్రలు , విషయాలు తెలుసుకుంటున్నాం గురువుగారు.
Tear rolled out of my eyes. Om namah shivaya
గొప్ప గా వివరించారు మీకు ధన్యవాదాలు.
Sir you have explained the rahaseam in such a a beautiful way that I was almost in the imagenation 🙏Thank you 🍫 💐 sir 🙏waiting for your next vedio
Thank you so much sir...... meeru cheppinna e story vinappudu.... endhuko teliyada na kallalo....nillu vacchay........ thank you so much.....Chala baga chepthunnaru....meeru
మీ పాదాలకు నమస్కారము మహా ప్రభో:
Sir
I am really blessed to have listened to the story of one of the greatest bhaktas of Lord Shiva.. Indeed you are doing a great work by bringing out such stories..I would be glad if you just acknowledge my comment..I am really inspired by your spiritual talks..Namaste sir
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
Thanks a Million for weaking me up and helping me to walk from darkness to light...I have started watching your videos with Pamula Narsaiah gari video and I am continued to follow all the uploads from your channel...I got opportunity to met you in Hyderabad on the Occasion of Hanuman Jayanthi and spent some time with you.
You are rendering selfless services to the society by introducing Mahathmas, Sadhus and Bhakthas , whom many people from Hindu religion not known. watching your videos is a motivation , Inspiration and education to many people who want to enlight themselves.
Chala thanks guruvu garu mi dwara chala vishayalu thelustunnayi andi. Inka entho thelusukovali ani thapana perugipotundi.
త్యాగరాజు పాట:
మరుగెల రా ఓ రాఘవ
మరుగెల చరచరరూప
పరాత్పర సూర్యసుధాకర లోచన
మరుగెల రా
ఓం నమః శివాయ
Meeru cheppuna karmayigam chala baga ardham ayyindi . Naku bhadhalaki gala Karanam ardham ayyindi. Thanks swami
AYYA SHASTANGA NAMASKARAM MEE PADALAKU...U R UNMATCHED BOON FROM GOD TO US...
Guruvu gaariki Namaskaram..maa naanna garu tana chivari stage lo Nanduni charithamu vinimaa ane Telugu song adigi pettinchukoni vinnaru...ippudu meeru Nandanaar gari gurinchi cheputunte naaku malli gurtu vachindi...Dhanya vadaalu guruvu gaaru...🙏🙏🙏🙏🙏
Om 🕉 Sri Matrey Namaha
Om 🕉 Sri Mahadevaya Namaha
Om 🕉 Sri Gurubhyo Namaha
చాలా ధన్యవాదాలు గురువు గారండి చిదంబర రహస్యం గురించి అద్భుతమైన శివభక్తుడు గురించి తెలుసుకొన్నాం
Srinivas garu okasari garuda puranam gurinchi cheppandi
Avunu guru vu garu
Meeru chepthe vinaalani vundhi
Meeru edi cheppina gundelu pattukune la untundi thanku.e story vuntunda gane kallallo neeru theliyakunda ne kariotunnai.
Aa parameshwaruni leelalu chala adbuthamga vivarincharu, meeku aa parameshwaruni aasissulu kalagalani aa Deva Devudini vedukuntunna, OM namah shivaya.
ఈ వీడియో పదిసార్లు చూశాను సార్ ఇంకా ఏదో తెలుసుకోవాలని కథ🙏🙏🙏🙏🙏🙏
సంవత్సరానికి 100 సారులు కుంభకోణం యాత్రా చేస్తుంటా ఈ ఆలయం గురించి తెలుసు కోలేదు, మి ద్వారా తెలుసుకున్న , ఎందరు మహానుభావులు అందరికి వందనములు 🙏
మీరు చెప్పింది చాలా బాగుంది
Hara Hara Shankara Jaya Jaya Shankara, Guru Garu tell about Sri chandrashekandra saraswathiswamy swamy(kanchikamakoti)
Meeru chaepputhoo unate maemu kooda Dharshanam chaesu kunaamu.Thanks a lot. Great story..
Vintuntunene enta anandanga... Undo...🙏 om namshivaya🙏
అద్భుతమైన విశ్లేషణ... నండూరి వారికి ధన్యవాదాలు.