అద్వైతం అత్యంత సామాన్యులకు కూడా ఇంత ఈజీగా అర్థమవడం మే కాకుండా, వాళ్ళు అనుభవంలో కూడా ఆత్మానుభవ తృప్తి పడడం అది గురువుగారి దగ్గర సహజంగానే జరుగుతుంది, సృష్టి ఆది నుంచి ఇలాంటి ఉత్కృష్టమైన జ్ఞానాన్ని, జ్ఞానిని కూడా ఇప్పటివరకు ఏ శాస్త్రాల లోను చూడలేదు, ఎంతో పుణ్య ఫలంతో గురువుగారు సన్నిధిలో గడపడం అది గురువుగారు ప్రసాదించిన వరం గురువుగారి పాదపద్మాలకు శిరసా నమామి💐💐💐💐💐
ఈ ఒక్క వీడియో🎥 గురువు గారి మాటలు, బోధ, వింటేచాలు. వినినవారి జన్మతరించి వారికి పునర్జన్మఉండదు, సమస్త పుణ్యక్షేత్రం లను దర్శించిన పుణ్యఫలం కలుగుతుందని, ధృడంగా నాకలలో చెబుతున్నాను. ✋🙏🙏🙏🙏🙏🌱☘️🌷🌹🌺💐❤❄🌧
కొందరికి క్రికెట్ చూస్తే మజా వస్తుంది .కొందరికి మంచి సినిమాలు చూస్తే మజా వస్తుంది. నాకు మాత్రంగురువుల గురించి విన్నా చూసినా అలాగే సత్యం గారి ఇంటర్వ్యూ అంటే కూడా అంత ఆనందం.మజా వస్తుంది నాకు. సద్గురు అద్వైతం 😊🙏
Very depth subject... అర్థం అవ్వడం అన్నది సామాన్యులకి చాలా కష్టం కానీ అర్థం అయ్యేలా చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం ❤❤ thq శ్రీ సన్నిది channel ki and anchor garu miko request ' depth subject తెలిసి కూడా బైటకి రాని వ్యక్తులు చాలా కొంత మంది ! మీరు పర్మిషన్ ఇస్తే నాకు తెలిసిన ఒకరి గురించి info ఇస్తాను అటువంటి వాళ్ళని కచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ఇంకా చాలా మందికి ఉపయోగపడే వీడియోస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ..❤
Good conversation..Satyam ji. Ur question s also too good....that guru is an extraordinary.master...we need more sadhana to understand and digest that....👃👍
అత్య అద్భుతం 🙏🙏🙏🙏గురువు గారి సమాధానములు వింటుంటే త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా ఆహ్లాదభరితంగా , ఎవరికీ ఏ సాధన అవసరం లేకుండా మంచి మంచి ఉదాహరణలతో చాహ చాలా గొప్ప గ్యానా ప్రవాహం 🙏🙏🙏🙏
@@subrahmanyand జాగ్రదావస్థలో, మనిషికి అతికతెలివిఉంటుంది, నీకు ఆతెలివిభాగ అబ్బింది, ప్రతిమనిషి రోజు మూడు పనులు మాత్రమే చేయగలడు, వాటిలో ఒక్కపనికూడ సరిగా చేయకపోతే నీజన్మవ్యర్థము నీవు ఇదచదివినవెంటనే నీ గురువును ఆశ్రయించి ఆయన పాదములపైనీతలనువుంచి నీ జ్ఞానేంద్రియములను అర్పించు. అనవసరమైన కామెంట్స్ చేయకు, ఇంతకన్నా నీకు చెప్పవలసినదేమిలేదు. శుభం. శుభం. శుభం.
సద్గురు ప్రభూ మీపాదస్పర్శనాకు కలిగించాలని, నా హృదయకమలాన్ని, మీపాదపద్మములపైఉంచి, నాకలలో విలపిస్తూ ఆర్థితో. ❤🙏🙏🙏🙏🙏🌱☘️🌷🌹🌺💐❄🌧🌺🌺🌺🌺🌺
అద్వైతం అత్యంత సామాన్యులకు కూడా ఇంత ఈజీగా అర్థమవడం మే కాకుండా, వాళ్ళు అనుభవంలో కూడా ఆత్మానుభవ తృప్తి పడడం అది గురువుగారి దగ్గర సహజంగానే జరుగుతుంది, సృష్టి ఆది నుంచి ఇలాంటి ఉత్కృష్టమైన జ్ఞానాన్ని, జ్ఞానిని కూడా ఇప్పటివరకు ఏ శాస్త్రాల లోను చూడలేదు, ఎంతో పుణ్య ఫలంతో గురువుగారు సన్నిధిలో గడపడం అది గురువుగారు ప్రసాదించిన వరం గురువుగారి పాదపద్మాలకు శిరసా నమామి💐💐💐💐💐
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏🙏
ఈ ఒక్క వీడియో🎥 గురువు గారి మాటలు, బోధ, వింటేచాలు. వినినవారి జన్మతరించి వారికి పునర్జన్మఉండదు, సమస్త పుణ్యక్షేత్రం లను దర్శించిన పుణ్యఫలం కలుగుతుందని, ధృడంగా నాకలలో చెబుతున్నాను. ✋🙏🙏🙏🙏🙏🌱☘️🌷🌹🌺💐❤❄🌧
కొందరికి క్రికెట్ చూస్తే మజా వస్తుంది .కొందరికి మంచి సినిమాలు చూస్తే మజా వస్తుంది. నాకు మాత్రంగురువుల గురించి విన్నా చూసినా అలాగే సత్యం గారి ఇంటర్వ్యూ అంటే కూడా అంత ఆనందం.మజా వస్తుంది నాకు. సద్గురు అద్వైతం 😊🙏
True
అవును 🙏🙏🙏
@@NeelaChamanthi మజా, ఆనందం -ఎందుకు?
Very depth subject...
అర్థం అవ్వడం అన్నది సామాన్యులకి చాలా కష్టం
కానీ అర్థం అయ్యేలా చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం ❤❤
thq శ్రీ సన్నిది channel ki and anchor garu miko request ' depth subject తెలిసి కూడా బైటకి రాని వ్యక్తులు చాలా కొంత మంది ! మీరు పర్మిషన్ ఇస్తే నాకు తెలిసిన ఒకరి గురించి info ఇస్తాను అటువంటి వాళ్ళని కచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ఇంకా చాలా మందికి ఉపయోగపడే వీడియోస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ..❤
సత్యం సారు యాంకరింగ్ బాగుంది.సద్గురు సుబ్రహ్మణ్యం గురువు గారి తో మరొక్క సారి కూడా చేయండి.అద్భుతం.అమోఘం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
లేనిది ఉన్నట్లు కనిపించేది, మాయ, మనస్సు, కల, అంటారు❤❤❤❤❤
Good conversation..Satyam ji. Ur question s also too good....that guru is an extraordinary.master...we need more sadhana to understand and digest that....👃👍
అత్య అద్భుతం 🙏🙏🙏🙏గురువు గారి సమాధానములు వింటుంటే త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా ఆహ్లాదభరితంగా , ఎవరికీ ఏ సాధన అవసరం లేకుండా మంచి మంచి ఉదాహరణలతో చాహ చాలా గొప్ప గ్యానా ప్రవాహం 🙏🙏🙏🙏
విశ్వ గురువు సుబ్రహ్మణ్యుడే, లోకకళ్యాణముకొరకు, అవతరిస్తూవుంటారు. ❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహఅద్బుతం ఇంత గొప్పదైన బోధ ఎప్పుడు వినలేదు, గురువు గారికి శతకోటి నమస్కారములు❤❤❤❤❤
ವುನ್ನದೇಮೋ ವುನ್ನದಿ. ನೆನನ್ನೆದೆ ಲೇಕುಣ್ಣದಿ. ಭ್ರಮಾಯೇ ಜೂಚು. ಭ್ರಮಾಯೇ ದೋಚು. ಬ್ರಮಾಯೇ ಲೆನಿದಾಯೆರ ❤.
యాంకరింగ్ చాలా బాగుంది రాబట్టటం చాలా బాగుంది యాంకర్ బాగుంటే రాబట్టడం కూడా బాగుంటుంది
గురువుగారు అద్భుతముగా చెప్పారు. 🙏🏽🙏🏽🙏🏽
గురువు గారి నీ చూడటం నా అదృష్టం
ఇంతశులబముగ తెలిపినమీకు, అర్థము కావడం లేదు అంటే మీరు కాలిపాత్రగాలేరని. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
గురు దేవులకు ప్రణమములు🙏🙏
గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌺🌺🌺🥀🥀🥀💐💐💐
గురువు గారికి శతకోటి నమస్కారములు 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
ఓం శ్రీ గురుభ్యోనమః ❤
ఏసాధనలేకుండనే, ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా చెబుతున్నారు, గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏❤❤❤
ఉన్నది ఉన్నట్లూ,లేనిది లేనట్లూ
లకు సాధన ద్వారనే ఉన్నవి లేనివి,లేనివి ఉన్నవి అవుతున్నాయికథా!స్వామి
@@subrahmanyand జాగ్రదావస్థలో, మనిషికి అతికతెలివిఉంటుంది, నీకు ఆతెలివిభాగ అబ్బింది, ప్రతిమనిషి రోజు మూడు పనులు మాత్రమే చేయగలడు, వాటిలో ఒక్కపనికూడ సరిగా చేయకపోతే నీజన్మవ్యర్థము నీవు ఇదచదివినవెంటనే నీ గురువును ఆశ్రయించి ఆయన పాదములపైనీతలనువుంచి నీ జ్ఞానేంద్రియములను అర్పించు. అనవసరమైన కామెంట్స్ చేయకు, ఇంతకన్నా నీకు చెప్పవలసినదేమిలేదు. శుభం. శుభం. శుభం.
జై గురుదేవ
Amazing interview. Questions chaala baaga adigaru. Ea interview choosaka naaku Guruvu gaari sannidhiki vellalani chaala strong feeling puttindhi.
Beautiful questions and amazing answers. Thankyou🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
ಸ್ವಾಮೀಜಿ ಚೆಪ್ಪಿನಾದೆ. ನಿಜಮೈನಾ ಸನಾತನ ಧರ್ಮಮ್ ❤.
రహస్యము, తెలిస్తే నీవుండవు. ❤❤❤❤❤❤❤❤❤
Guruvu gari padapadmala ki 🙏🙏🙏🙏
Sat Guru prassanna 🌺🌺🌺
Sathayam.mekupadhabi.vandhanm.nijamaina.guru.deva❤😊💯🙏
శ్రీ కృష్ణ శరణం మమ 🙏🙏🙏
I love you ❤❤❤❤❤ guruvu garu
🙏🙏🙏🙏🙏Guruvu. Gariki. Pdhabivandhanam
మీరు చెప్పినట్లు నేను విన్నట్లు ఉన్నది
Jai gurudeva
Gurudv bless🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me
Entha opikaga miru ma kosam adigina questions ki 😊
Jai Gurudev,,🙏
Wonderful person
నీలో అహంకరము పోగొట్టుకుంటె నీవు ఎవరువొ తెలుకుంటవు. నీలో నువు చూస్కోవలంటె ధ్యానం ఒక్కటే మార్గం
Adbutam. Ainabhodha. 🙏🙏🙏🙏🙏
Mi channel ante chala estam 🎉makuu
TQ Satyam Garu nice conversation Dhanyavadamullu Guruvu gariki Namaskaramullu
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
This is true.
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ
❤
🙏🙏🙏🙏🙏🌸🌸🌸🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹
🙏
🙏🙏🙏🤲
నీవే ఖండకండములుగా, అగుపడుతావు❤❤❤❤❤❤
ఎందుకు
@@subrahmanyandనీవున్నందువలన❤
@@LachannaBoddula నేను " ఎందుకు"
ఉన్నాను-?
ॐgurujiॐ
swamy
@@subrahmanyand ఉన్నానని, అనుకోవడం వలన . ✋
@@LachannaBoddula
అదే అనుకోవడము ఉన్నానన్నేందుకనే -?స్వామిగారూ
నేను కు మూలము లేదు. ❤❤❤❤❤❤❤❤❤❤❤
సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం నీరు అగ్ని ఇలా ఉన్నాయి. మరణం జీవుల కు మాత్రమూ...
Philosophy
గురువు గారి అడ్రస్ పెట్టండి
శ్రీకాళహస్తి చెన్నై రోడ్డు భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర చివరి వాటర్ ట్యాంక్ దగ్గర ఇల్లు
అర్థం అయిందా మీకు..మార్గం ఎక్కడ అని కాకుండా నేరుగా నీవు అంతా ఉన్నావు..మరి రకరకాల విభజన ఏమిటి
Ee stailo aalo chimchalsmte konchem kashtame
Mi Bhadha evvariki raakudadu andaru lerante andaru ekkadinunchi vacharu Malla ane maatalu
🙏🙏🙏
❤
🙏🙏🙏
❤❤❤❤❤❤
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏