హలో మహీధర్ గారు.. బాగున్నారా? ఈ మధ్య అన్ని OTT మరియు TH-cam ను టీవీ లోనే చూడటం వల్ల, కమెంట్ చేయలేక పోతున్నాను. కంటెంట్ విషయానికి వస్తే, మార్చి చివరిలో మా కుటుంబం శ్రీ కాళహస్తి కి వెళ్లి, రాహు-కేతు శాంతి జరుపుకున్నాం. నాకు ప్రస్తుతం రాహు దశ జరుగుతోంది. మాకు బాగా తెలిసిన ఒక జ్యోతిష్కుడు నా జాతకం పరిశీలించి, “రాహు దశలో ఏదైనా పొందడానికి చాలా కష్టపడాలి. కష్టం లేనిదే ఫలితం ఉండదు. కానీ ఏదైనా పని చేస్తే, ఆ ఫలితం జీవితాంతం ఉండిపోతుంది అంట. for example, ఒక స్థలం/ఇల్లు ఈ రాహు దశలో కొన్నాం అనుకోండి, భవిష్యత్ లో ఎపుడైనా అమ్మాలి అన్నా అమ్మలేము.” అందుకే నేను తెలివిగా అలోచించి ప్రతి నెల స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న. ఇంకొన్ని నెలల్లో బెంగళూరులోనే ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను. పార్వతీ అమ్మవారు జడలో రాహు-కేతువులని ముడి వేస్కుని ఉంటుందంట. కాబట్టి, ఈ గ్రహ దోషం పోవడానికి హోమాలు, పూజలు అని డబ్బులు వ్యర్థం చేస్కోకుండా, నిత్యం అమ్మవారిని తల్చుకుంటూ, రోజు లలితా సహస్రనామం పారాయణం చేస్తే ఆ అమ్మవారే ఆదుకుంటారు అని నా భావన. లలితా సహస్రనామం పారాయణం వల్ల ఎన్నో జీవితాలు నమ్మలేని విధంగా మలుపు తిరిగి బాగుపడ్డాయి. శ్రీ మాత్రే నమః 🙏🏻
వ్యాసుడు రచించిన భవిష్యత్తోతర పురాణం గ్రంధంలో చెప్పినట్లు ఉదయమున నిద్ర మేల్కొని ఆదిత్యయ సోమయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభేచ్చ రాహవే కేతవే అనే శోక్లం కాని నవగ్రహ ప్రదక్షిణము మున్సిపాలిటీ కార్మికులకు వస్త్రములను దానం ఇవ్వడం అమావాస్య నాడు బీదలకు అన్నదానం చెయ్యడం వలన కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది క్రమ శిక్షణ పరిశుభ్రత జీవితం వల్ల త్రీవత తగిపోతుంది అని పండితులు చెప్పుతారు
హలో మహీధర్ గారు.. బాగున్నారా?
ఈ మధ్య అన్ని OTT మరియు TH-cam ను టీవీ లోనే చూడటం వల్ల, కమెంట్ చేయలేక పోతున్నాను.
కంటెంట్ విషయానికి వస్తే, మార్చి చివరిలో మా కుటుంబం శ్రీ కాళహస్తి కి వెళ్లి, రాహు-కేతు శాంతి జరుపుకున్నాం.
నాకు ప్రస్తుతం రాహు దశ జరుగుతోంది. మాకు బాగా తెలిసిన ఒక జ్యోతిష్కుడు నా జాతకం పరిశీలించి,
“రాహు దశలో ఏదైనా పొందడానికి చాలా కష్టపడాలి. కష్టం లేనిదే ఫలితం ఉండదు. కానీ ఏదైనా పని చేస్తే, ఆ ఫలితం జీవితాంతం ఉండిపోతుంది అంట. for example, ఒక స్థలం/ఇల్లు ఈ రాహు దశలో కొన్నాం అనుకోండి, భవిష్యత్ లో ఎపుడైనా అమ్మాలి అన్నా అమ్మలేము.”
అందుకే నేను తెలివిగా అలోచించి ప్రతి నెల స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న. ఇంకొన్ని నెలల్లో బెంగళూరులోనే ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను.
పార్వతీ అమ్మవారు జడలో రాహు-కేతువులని ముడి వేస్కుని ఉంటుందంట. కాబట్టి, ఈ గ్రహ దోషం పోవడానికి హోమాలు, పూజలు అని డబ్బులు వ్యర్థం చేస్కోకుండా, నిత్యం అమ్మవారిని తల్చుకుంటూ, రోజు లలితా సహస్రనామం పారాయణం చేస్తే ఆ అమ్మవారే ఆదుకుంటారు అని నా భావన.
లలితా సహస్రనామం పారాయణం వల్ల ఎన్నో జీవితాలు నమ్మలేని విధంగా మలుపు తిరిగి బాగుపడ్డాయి.
శ్రీ మాత్రే నమః 🙏🏻
OM SRIMATRE NAMAH
ప్రత్యంగిరా
Abutham Maha adbutham mee vivarana chaala adbutham very interesting and useful video.....🙏🙏🙏
Chala baga chepparu.
Thank you sir 🙏
Ilanti videos inka cheyyandi....🙏🙏
Good Morning sir..
Puttina Nakshatra Doshalu గురించి చెప్పండి...
Doshaniki saswata పరిహారం ఉంటుంద...
ఫలితం అనుభవించే తిరాల
good message for Kaalasarpa dosham satisfied explain..
🙏🙏🙏
Namaste sir,adbhutamaina information istunnaru .TQ U somuch
మీకు కూడా ధన్యవాదాలు పద్మావతి గారు 🙏
నాగ దోషం, రాహుకేతుదోసాలు,కాలసర్ప దోషం మూడు ఒకటేనా.వీటన్నిటికి మీరు చెప్పిన రేమిడీలు చేయవచ్చా.
Naku oka darma sandeham as below
Drutarastudu purvajanma karma valana 100 Mandi kumarulanu pogottukunnadu Ani srikrishunudu cheppadu.
Mari gandari emi tappu chesindi , enduku putrasokam anubavinchali , i need answer please reply.
Your voice awesome👏
Thank you so much 😁
Sir tell about the sun
ఆల్రెడీ వీడియోస్ చేశానండి.. ఈ లింక్ లో ఉన్నాయి చూడండి 🙏 th-cam.com/users/mplanetleafvideos
Can we have more videos like these??
తప్పకుండా ప్రయత్నిస్తాను గౌతమి గారు 🙏
11 lo rahu chandra kalisi unnaru and 5 lo ketu migilina grahalu vaati madya vunnai kala sarpha dosham unnata guruvu garu
🙏🙏🙏
Sir nako doubt triambakeshwar kukke mannarsala anevi hindu temple
Kani kaula lumpur lo hindu temples evi kastha cheptara
🕉️✡️⚛️🌼🌻🌺🌸🏵️🍌🍌🍌🐚🐚🐚🔥🔥🔥🍒🦢🦢🦢👣👣👣🙏🙏🙏 jai jai jai shree ravau& kathuvanah
Nice exposition.
🙏🙏🙏
Supar
🙏🙏🙏🙏🙏
వ్యాసుడు రచించిన భవిష్యత్తోతర పురాణం గ్రంధంలో చెప్పినట్లు ఉదయమున నిద్ర మేల్కొని ఆదిత్యయ సోమయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభేచ్చ రాహవే కేతవే అనే శోక్లం కాని నవగ్రహ ప్రదక్షిణము మున్సిపాలిటీ కార్మికులకు వస్త్రములను దానం ఇవ్వడం అమావాస్య నాడు బీదలకు అన్నదానం చెయ్యడం వలన కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది క్రమ శిక్షణ పరిశుభ్రత జీవితం వల్ల త్రీవత తగిపోతుంది అని పండితులు చెప్పుతారు
👌🙏🙏
🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏
Vammo inta unda....
🕉🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏