మీరు పెట్టిన థంబ్ నైల్ భక్తులను మోసగించేట్టుగా వుంది. "రమణ మహర్షి చరిత్ర ఇదా మనం మోసపోయామా" అనేది భక్తులను శ్రీ రమణ మహర్షి ప్రజలను మోసగించారు అనే అర్ధం చెప్పేట్టుగా వుంది . ఆయన మహాత్ముడు, ప్రజలకు దైవ మార్గం చూపారు .మీరు సరిగా రాయండి ప్లీజ్. బాలే .
@Ringbubbles Govindananda Saraswati defamed both Great Jagadhguru Maha Sannidhanam Swami and Jagadguru Bharathi Swami ,but you comparing a thumbnail with ugly fellow who defamed both jagadgurus,he defamed but I didn't defamed or didn't say anything wrong word about bhagawan Ramana Maharshi. Thumbnail not content matters Anyway I respect your opinion towards that thumbnail,ok thank you
@@VvrBhakthiChannel we are of same base ,don't want to make issue let's respect our elders, respected Guru's , you don't misunderstand us just to tell the fact I brought these words..,🙏❤️🤝
దయచేసి క్షమించగలరు అలా నా మాటల్లో మీకు అనిపించినా లేక పొరపాటుగా అని వుంటాను కావాలని మాత్రం కాదు. వారి మీద అంతులేని గౌరవం అభిమానం భక్తి వుంది. ఇక అలా జరగకుండా చూసుకొంటానని నా వాగ్దానం.
@@VvrBhakthiChannel after doing this video by what face will you visit the holy ramanashram . Instead you just remove this video and re-upload the video with good thumbnail and commentary with respect to Ramana Maharshi by removing singular words for him .
@Ringbubbles ok why are you still pinching it,I said already that it's not my real intention. This video inspired a lot of people who liked and subscribed,I don't bother someone who look into other faults and defaults.
శివ ఏం టైటల్ శివ అది మహాత్ముల గురించి అలా మాట్లాడొద్దు శివ title మార్చు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మొదట ఆలోచించండి తరువాత మాట్లాడండి హర్ హర్ మహాదేవ శంభోశంఖర 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@@PRVdevoti69శివ వీడియో లో రమణుల గురించి ఏటువంటి చెడుగా చెప్పలేదు చెప్పబోను ఆయనపై వున్న భక్తి గౌరవం చాలా, దయచేసి వీడియో పూర్తిగా చూసిన తరువాత comment చేయ్యండి అని అందరికి మనవి
ప్రపంచానికే జ్ఞానభాస్కరుడుగా వెలుగొందిన భగవాన్ రమణుల గురించి వివరించేటపుడు వాస్తవ విషయములను వక్రీకరించకూడదు, మహాత్ముల గురించి తప్పుడు అభిప్రాయములు ప్రజలకు కలుగకకూడదు అనే స్పృహ వ్యాఖ్యాతకు లేకపోతే ఎలా? నీ వీడియో ఎలాగైనా చూసేలా చెయ్యాలి అన్న యావ తప్ప ఒక మహా జ్ఞానికి సంబంధించిన జీవిత విశేష ములను పవిత్రతకు భంగం వాటిల్లకుండా చెప్పాలనే కనీస జ్ఞానము వ్యాఖ్యాతకు లేదు. ఇలాంటి వీడియోలు చేసి మహాత్ములకు మరకలు అంటించవద్దు.
@@amarkumarreddypadala5259 NOTE:రమణుల గురించి చెప్పడం సొల్లు కబుర్లు అనుకున్న వాడికి ఏటువంటి మర్యాద ఇక్కడ లభించదు తమరు ఏమి చేసారు సమాజానికి "సొల్లు సారు". ఇటువంటి గొర్రె మెదడు ఉన్న వారు చాలానే వున్నారు మన దేశంలో...😔😔 మనం ఏమి చెయ్యలేము ఇటువంటి వారిని ఆ పరమాత్ముడే సరైన దారిలో ఉంచాలని కోరుకుందాం.... ఇట్లు సొల్లు పురాణం అనుకున్న సొల్లు గాడికి ఒక హిందూ చెప్పదలుచుకున్నది..
చూడండీ, మీరు ఈ చానెల్ చూడడం యాదృచ్చికమేమో. కానీ మీ మాటతీరు సరికాదు. అకారణ దూషణ ఎందుకు? మీకు ఏవిధమైన ఆధ్యాత్మక వివరణకావాలన్నా దొరకగలదు. లేకుంటే ఇది తమలాటివారు చూడదగిన చానెల్ కాదేమో.
Excellent 👌👍
🙏🏻
మీరు పెట్టిన థంబ్ నైల్ భక్తులను మోసగించేట్టుగా వుంది. "రమణ మహర్షి చరిత్ర ఇదా మనం మోసపోయామా" అనేది భక్తులను శ్రీ రమణ మహర్షి ప్రజలను మోసగించారు అనే అర్ధం చెప్పేట్టుగా వుంది . ఆయన మహాత్ముడు, ప్రజలకు దైవ మార్గం చూపారు .మీరు సరిగా రాయండి ప్లీజ్. బాలే .
క్షమించాలి...
@Ringbubbles but the content is not against or defaming Ramana Maharshi isn't it?
@Ringbubbles Govindananda Saraswati defamed both Great Jagadhguru Maha Sannidhanam Swami and Jagadguru Bharathi Swami ,but you comparing a thumbnail with ugly fellow who defamed both jagadgurus,he defamed but I didn't defamed or didn't say anything wrong word about bhagawan Ramana Maharshi.
Thumbnail not content matters
Anyway I respect your opinion towards that thumbnail,ok thank you
@@VvrBhakthiChannel people will consider 90%thumbnail ,so ten%content will not be in picture
@@VvrBhakthiChannel we are of same base ,don't want to make issue let's respect our elders, respected Guru's , you don't misunderstand us just to tell the fact I brought these words..,🙏❤️🤝
మహోన్నత వ్యక్తులను అవమానిస్తూ ఇలాంటి టైటిల్పై ఇవ్వడం హేయమైన చర్య.
@@Saranyatvnewక్షమించాలి
@@Saranyatvnew నా ఉద్దేశ్యం అది కాదని విడియో చూసాక మీకు తప్పక అనిపిస్తుంది
మహా త్ము లను గురించి చెప్పే టప్పుడు గౌ రవ వాచకము వాడండి
దయచేసి క్షమించగలరు అలా నా మాటల్లో మీకు అనిపించినా లేక పొరపాటుగా అని వుంటాను కావాలని మాత్రం కాదు. వారి మీద అంతులేని గౌరవం అభిమానం భక్తి వుంది. ఇక అలా జరగకుండా చూసుకొంటానని నా వాగ్దానం.
@@VvrBhakthiChannel after doing this video by what face will you visit the holy ramanashram . Instead you just remove this video and re-upload the video with good thumbnail and commentary with respect to Ramana Maharshi by removing singular words for him .
@Ringbubbles ok why are you still pinching it,I said already that it's not my real intention.
This video inspired a lot of people who liked and subscribed,I don't bother someone who look into other faults and defaults.
శివ ఏం టైటల్ శివ అది మహాత్ముల గురించి అలా మాట్లాడొద్దు శివ title మార్చు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మొదట ఆలోచించండి తరువాత మాట్లాడండి
హర్ హర్ మహాదేవ శంభోశంఖర 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@@PRVdevoti69 క్షమించగలరు
@@PRVdevoti69శివ వీడియో లో రమణుల గురించి ఏటువంటి చెడుగా చెప్పలేదు చెప్పబోను ఆయనపై వున్న భక్తి గౌరవం చాలా, దయచేసి వీడియో పూర్తిగా చూసిన తరువాత comment చేయ్యండి అని అందరికి మనవి
Prachara yava tho titil wrong pettuta maha papam
@@janardhanreddy6147 క్షమించాలి
ప్రపంచానికే జ్ఞానభాస్కరుడుగా వెలుగొందిన భగవాన్ రమణుల గురించి వివరించేటపుడు వాస్తవ విషయములను వక్రీకరించకూడదు, మహాత్ముల గురించి తప్పుడు అభిప్రాయములు ప్రజలకు కలుగకకూడదు అనే స్పృహ వ్యాఖ్యాతకు లేకపోతే ఎలా? నీ వీడియో ఎలాగైనా చూసేలా చెయ్యాలి అన్న యావ తప్ప ఒక మహా జ్ఞానికి సంబంధించిన జీవిత విశేష ములను పవిత్రతకు భంగం వాటిల్లకుండా చెప్పాలనే కనీస జ్ఞానము వ్యాఖ్యాతకు లేదు. ఇలాంటి వీడియోలు చేసి మహాత్ములకు మరకలు అంటించవద్దు.
@@avvarikumaraswamy3578 దయచేసి క్షమించగలరు , వీడియో లో ఏ మాత్రం లోటు వున్నా నేను శిక్షార్హుడనే.
@@avvarikumaraswamy3578 ఎక్కడ రమణుల స్వామి గురించి వక్రీకరణ జరిగింది అనే కుతూహలం నన్ను వెంటాడుతుంది స్వామీ దయచేసి మీరు ఓపికతో వివరిస్తారా
Sakshathu.. arunachaleswarudu...ramanamaharshiki shathakoti namaskaramulu
Arunachala siva arunachala siva arunachala siva arunachalaaa..
Jai shree Ram
మీరు cheppedhi kunda lo muthi petti matladethe sound vastundho a vidhanga vundhi sound mamuluga cheppethe అర్థం avuthundhi
😂😂😂☺️☺️☺️
అది HALL effect అండి అలా EDITING లో ఒక పద్ధతి
అందరికి నచ్ఛుతుంది అని అలా చేసాము....
సరే అండి,కేవలం మీ కోసం రాబోయే మరొక వీడియో లో మామూలుగా చెప్పుకుందాం.
బాగా అనిపిస్తే అలానే కంటిన్యూ చేద్దాం అండి
జై లలితా జై శ్రీ రామ్
Nuv pettina thumbnail valla manasulo chedu alochana kaliginchaavu daani papam meeku raada urgent ga thumbnail marchu.
చెడు ఆలోచన విడియో పూర్తిగా చూసాక పోయింది అని భావిస్తున్నా
రామణుల అనుగ్రహం అందరిపై వుండాలని కోరుకుంటున్నాము
VVR Bhakthi Channel
Wrong title
@@pramodkumarsurapaneni2231 క్షమించగలరు
@@pramodkumarsurapaneni2231 కేవలం యువత ఆయన గురించి ఇంకా ఆసక్తి గా తెలుసుకుంటారని మా ఛానల్ సభ్యుల ప్రయత్నం అది మీకు అలా అనిపించటం బాధాకరం
మన్నించగలరు
ప్రచారంకోసం ఇష్టం వచ్చినట్టు పేరు పెడతారా .బుద్ది లేదా
క్షమించాలి నా ఉద్దేశ్యం అది కాదు
యూట్యూబ్ లో వచ్చే డబ్బులకోసం ఇలాంటి థంబ్ నైల్స్ పెట్టె నీచమైన బ్రతుకు ఎందుకు
భాగవాన్ గురించి మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు చెప్పకపోతేనే మంచిది
దయచేసి వీడియో పూర్తిగా చూసిన తరువాత Comment section ను వాడండి
ఇప్పడు నువ్వు ఈ సోదీ, సొల్లు చెప్పమని నిన్ను ఎవడైనా అడిగాడా? సమాజానికి పనికి వచ్చే పనిఏడైనా ఉంటే చూడు .
@@amarkumarreddypadala5259 NOTE:రమణుల గురించి చెప్పడం సొల్లు కబుర్లు అనుకున్న వాడికి ఏటువంటి మర్యాద ఇక్కడ లభించదు తమరు ఏమి చేసారు సమాజానికి "సొల్లు సారు". ఇటువంటి గొర్రె మెదడు ఉన్న వారు చాలానే వున్నారు మన దేశంలో...😔😔 మనం ఏమి చెయ్యలేము ఇటువంటి వారిని ఆ పరమాత్ముడే సరైన దారిలో ఉంచాలని కోరుకుందాం....
ఇట్లు
సొల్లు పురాణం అనుకున్న సొల్లు గాడికి ఒక హిందూ చెప్పదలుచుకున్నది..
చూడండీ, మీరు ఈ చానెల్ చూడడం యాదృచ్చికమేమో. కానీ మీ మాటతీరు సరికాదు. అకారణ దూషణ ఎందుకు? మీకు ఏవిధమైన ఆధ్యాత్మక వివరణకావాలన్నా దొరకగలదు. లేకుంటే ఇది తమలాటివారు చూడదగిన చానెల్ కాదేమో.
@@tilucks2324రమణుల గురించి చెప్పడం సొల్లు అన్న వాడికి మర్యాద ఇవ్వడం కూడా మన పొరపాటు అండి ఇటువంటి వారికి అమర్యాదగానే బుద్ధి చెప్పాలి.
జై శ్రీరామ్