శ్రీ మాత్రేనమః. స్వామీ, ఎన్నో సంవత్సరాలుగా కనకధారా స్తోత్రము చదువుతున్నాను కానీ ఇదేమి అనుభూతి ! అంతా అలా కళ్ళముందు జరుగుతున్న పారవశ్యం. ఎంత ధన్యులము మేము. ఈ సారి నుండి ఒక ఆర్తితో చదవగలను అనిపించింది. అర్థం మీ లాంటి మహానుభావుల వల్ల తెలుసుకుని చదవటం మా లాంటి వాళ్ళు చేసుకున్న పుణ్యం. మిమ్మల్ని , మీ పరివారాన్ని ఆ తల్లి ఆజన్మాంతం ఆశీర్వదించాలి. 🙏🙏🙏
స్వామీ... శంకరాచార్యుల వారు.. అత్యద్భుతంగా చెప్పేరు.. No doubt. కానీ..ఆ స్తోత్రానికి మీరు చేసే వ్యాఖ్యానం చేశారు చూడండి.. ఇంకా అద్భుతం. మనసుకి హత్తుకనేలా ఉంది.. వింటుంటే నే... కళ్ళ వెంబడి ధారలు... ధన్యోస్మి
అయ్యా మీరు కనకధార స్తోత్ర వాక్యానం చెప్పుతుంటే కళ్ళకు కట్టినట్లు అనిపించింది కాదు కనిపించింది.ఎదో టీవీలో చూసినట్టు ఆ సన్నివేశాలు,దృశ్యాలు నా మనసులో కదలాడయి.. అద్భుతం. మీరు ప్రసంగంలో లక్ష్మీ అమ్మ గురించి చెపుతుంటే, మీలోకి సరస్వతి అమ్మవారు ఆవహించింది.. అందుకే మా మనసులో ఆ దృశ్యం చూసే శక్తి(గౌరి) కలిగింది. గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ కొన్ని సంవత్సరాలనుండి కనకదార చదువుతున్న అహంకారంతో, ఇప్పటి నుంచి అనుభూతితో చదువుతాను. మీ వ్యాఖ్యనం విన్నాక ఆత్మజ్ఞానం కలిగింది . ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
ఎంత అద్భుతంగా చెప్పారండి.. 🙏🙏 మీ ఋణం ఎవ్వరు ఎప్పటికి తీర్చుకోలేనిది. ఇదంతా విన్నాక కనకధార చదివే అర్హత మాకు ఉన్నదా అనిపిస్తుంది. ఎంత గొప్ప శ్లోక రాశి.. 🙏🙏
Meru ఒకొక శ్లోకం చదువుతూ అర్ధం చబుతుంటే నా వళ్ళు పులకరించి నా కళ్లనుండి ఆనందం తో నీరు agaladu నాకు అంత ఇష్టం kanakadara స్తోత్రం అంటే anduloo మీరు నేరిపించిన పద్దతి లోనే చదువుతున్నాను మీ మాటలు వింటే అమ్మవారు నిజం గా మన దగర వచ్చి బిడ్డ ని chusukuntunnatlu వుంది paravasinchipooyanu 🙏🙏🙏🙏🙏 గురువు గారు
గురువు గారి కి మరియు గురుని గారికి కి నమస్కారము,. నిజంగా ఈ కనకధారా స్తోత్రం వింటుంటే నా ఆనందం అంత ఇంత అని చెప్పలేను నేనే కాదు నా శరీరం కూడా చెప్పలేని అంత అనుభూతి కి లోనైనది. నేను మిమ్ములను పొగడటం లేదు, కానీ ఉన్నది ఉన్నటు మేము చెప్పాలికదా అది కూడా మా ధర్మమే. 🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు 🙏🏻🙏🏻 నేను కూడా 2020, కరోనా కి ముందు ఆ పుణ్యభూమిని దర్శించాను. చాలా మహత్తరమైన అనుభూతిని పొందేను. అక్కడ కూర్చొని, కనకధార స్తోత్రం చదువుకొని, కొంచం సేపు ధ్యానం చేసుకున్నాను. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అంత మంచి విషయాలు ఎంతో రీసెర్చ్ చేసి, మాకు అందిస్తున్నారు. ధన్యవాదములు 👏👏
లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతో మంది మహానుభావులు జన్మించారు. వారిలో మీరు ఒకరు. కలియుగంలో మీరు మాకు లభించడం నిజంగా మా అదృష్టం. కనకధారా స్తోత్రాన్ని చాలా చాలా బాగా వివరించారు. మా జన్మ అలాగే మీకు జన్మనిచ్చిన మీ తల్లి తండ్రులు ధన్యులు. 🙏🙏🙏🙏
🙏🪷🙏అమ్మ బిడ్డ కి గోరుముద్దలు ప్రేమతో తినిపించ్చినట్టుగా మా మనసులకి భావాన్ని తినిపించి తరింపచేసిన గురువుగారికి ఏమి ఇవ్వగలం ధన్యవాదములు తప్ప స్వామి. 🙌జై శ్రీమన్నారాయణ మీ రూపంలో వచ్చి మేము ప్రమాదంలో పడకుండా రక్ష స్తు నారు 🙏
గురువు గారు మీరు కకనకధార శ్లోక అర్ధం చెబుతుంటే నాకు నిజం గా కళ్లలో నీరు vachayi, అర్ధం చాల వివరంగా చెప్పారు ఇకపై శ్లోకాన్ని అనుభూతితో చదువుతాము ధన్యవాదములు🙏🙏🙏🤜🤜
నమస్కారం గురువు గారు. ఈరోజు పొద్దున్న క్యాబ్ లో ఆఫీసుకు వెళ్తున్నపుడు ఈ వీడియో చూసాను. నేను కుదిరినప్పుడు కనకధారా స్తోత్రము చందువుతను కానీ ఇంతకు ముందు భావం తో చదవలేదు భక్తి తో చదివాను. కానీ ఈరోజు ఈ వీడియో విన్నాక సాయంత్రం ఇంటికి వచ్చి దీపం పెట్టి ముందు లలిత సహస్ర నామం చదివి తర్వాత కనకధారా స్తోత్రము గురువు గారు చెప్పినట్టు లక్ష్మి అమ్మ వారిని ధ్యానం చేస్తూ భావం తో చదివాను. మధ్యలో కళ్ళు తెరిచి లక్ష్మి అమ్మ వారి ఫోటో చూస్తూ కనకధారా చదువుతునపుడు మా ఇంట్లో నారాయణ స్వామి పాదాల దగ్గర ఉన్న లక్ష్మి దేవి చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహం పైనుండి గులాబి పువ్వు కింద పడింది. నాకు నిజంగా కంట్లో నీరు ఆగలేదు. అమ్మ నా ప్రార్థన స్వీకరించారు అని చాలా ఆనందం కలిగింది. గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful. Divine beyond words and description.Adishankara Divinely described Mother laxmi with prayers..Inner meanings elaborated with pure devotion. Dhanyavad
నండూరి గారికి వందనాలు నేను శంకర చార్యులు వారు కనకధారా స్తోత్రం చెప్పిన చోటు కు వెళ్ళాను ఇప్పడు అక్కడ వున్న ఇల్లు ఆకలంలోనిదేన చాలా అద్భుతంగా ఉన్నది మీ వలన ఆ ప్రదేశంలో నేను కనకధారా స్తోత్రము చదువుకున్నాను
నిజంగా గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏 నిజంగా చెప్తున్నాను , మీరు చెప్పే శ్లోకాలు అన్ని వింటుంటే ఆనందంగా అనిపించింది కానీ చివరి శ్లోకం అన్నారు చూడు అమ్మ తన బిడ్డ కోసం పరిగెడుతుంది అనేసి అక్కడ ఆ శ్లోకం దగ్గర మాత్రం నాకు అనిపించింది ,అసలు అమ్మంటే అమ్మే ,అంతే మనకోసం తప్పకుండా అమ్మవారు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ,చూస్తూనే ఉంటుంది అని , అసలు నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, నిజంగా అమ్మని ఎలా పిలవాలో అలా పిలిచాడు ఆ మహానుభావుడు ధన్యవాదాలు 🙏🙏
మీరు అనుభూతితో వర్ణించి మా మనసులలో ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తారు. ధన్యవాదాలు మీకు🙏💐 కళ్ళ వెంట భక్తునికి భగవతికీ మధ్య జరిగిన సంఘటనలను అద్భుతంగా వర్ణించారు సంస్కృత పదాలలోని ఆ గొప్ప మహిమను మాకు అందించారు. కళ్ళవెంట ఆనందాశ్రువులు కురిసాయి. దయగల అమ్మకు ప్రణామాలు మనసా..శిరసా...వచసా 🙏🙏🙏🎉🎉❤❤
Such mesmerizing words which bring hope in any person's life... How to behave? How to ask something? When we ask someone something usually our EGO N SELF RESPECT stops us n let us to think, that's okay even if I don't get this.... But the way u have explained has brought a hug respect towards oneself of asking the Universe.... I bow to you guruji.... This video is extremely overwhelming.... Thank you so much guruji 🙏
గురువు గారు కి శతకోటి వందనాలు మీరు ఏ శోకం చదివిన దేవుడు కళ్లెదుట కనపడి పరవశంతో మైమరచి పోయాం మీ లాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం ఎవరు ఇంత స్పష్టంగా చెప్పాలంటే దైవానుగ్రహం ఉండాలి మీ నిస్వార్థమైన సేవకి శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను 💐🙏🙏🧘
E video vinnantha sepu chala bhaavodveganiki lonayyanu literally i got tears in my eyes nijam ga e janma lo chesukunna punyamo mee lanti vaaru dorakadam you are really adorable person sir nenu mee prathi video chusthanu and konni meeru cheppina vidham ga follow avthunna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కృతులు... నాకు కలిగిన అద్భుత అనుభూతి మీతో గీర్థివతేతి.. అనే శ్లోకం పలికి నపుడు అమ్మవారు ప్రత్యక్షం అయిన ట్లు అనిపించింది అందుకనే స్వామి నమస్కారములు చెప్పారు కదా.. మరియు స్వామి పరిమార్జయ.. శ్లోకము లో స్వామి ధనిక ద్వార.. అన్న పదాలలో మనకు దనకంక్ష లేకుండా చేయి తల్లీ.. అనిపించింది. ధన్యవాదములు..
Ayyo I used to read those lines also but all lyrical videos start with angum hare..so knowing the thatparyam is very important as my father said. I am really happy..a great day indeed to now the truth. Klly theripinchaaru..mee videos subramanya swamy gooech vinnanu. Pray to have Darshan of those holy places. Dhanyavdhalu andi🙏🙏🙏
Om Sri matre namaha. Nenu mee videos chala choodadam jarigindi naduri Garu. Kaani annitloki idi best video. Nenu first time mee video ki nalona unna aa thalli comment raayamani chepthe rasthunnanu. Nenu leenamayya aa sundara kavyam lo. Alaage meeru thappakunda lalitha sahasra namam gurinchi kooda vipulanga chepthe vinalani deenanga eduru choose ammavari biddani. Kadanalunda chestharu kadu. Dhanyosmi …om tat Sat….
శ్రీ మాత్రేనమః. స్వామీ, ఎన్నో సంవత్సరాలుగా కనకధారా స్తోత్రము చదువుతున్నాను కానీ ఇదేమి అనుభూతి ! అంతా అలా కళ్ళముందు జరుగుతున్న పారవశ్యం. ఎంత ధన్యులము మేము. ఈ సారి నుండి ఒక ఆర్తితో చదవగలను అనిపించింది. అర్థం మీ లాంటి మహానుభావుల వల్ల తెలుసుకుని చదవటం మా లాంటి వాళ్ళు చేసుకున్న పుణ్యం. మిమ్మల్ని , మీ పరివారాన్ని ఆ తల్లి ఆజన్మాంతం ఆశీర్వదించాలి. 🙏🙏🙏
ఎడారి లో నీరు లాగా మీరు మాకు దొరికారు గురుగారు, మా అదృష్టం, మీరే మాకు కనపడే శంకరాచార్యులు, శ్రీ గురుభ్యోనమః💐🙏🙏
స్వామీ...
శంకరాచార్యుల వారు.. అత్యద్భుతంగా చెప్పేరు..
No doubt.
కానీ..ఆ స్తోత్రానికి మీరు చేసే వ్యాఖ్యానం చేశారు చూడండి..
ఇంకా అద్భుతం.
మనసుకి హత్తుకనేలా ఉంది..
వింటుంటే నే... కళ్ళ వెంబడి ధారలు...
ధన్యోస్మి
Thanks ma
Yes correct gaa chepparu
దక్షిణామూర్తి స్త్రోత్రం గురించి వివరించండి గురువుగారు
అవును గురువు గారు ప్లీజ్🙏🙏🙏🙏🙏
Pl see commentary on this by sureshachar,
అవును గురువు గారు.. దయచేసి దక్షిణమూర్తి స్తోత్రం గురించి వివరించండి
Yes... Guruvu garu.Dakshina murthy stotram explain cheyyandi...
Mee noti gunda vinala ani vundi guruvu garu
@@arepallygopi3682అవును గురువు గారు....plz అండి
పుజ్యనేయులు చాగంటి కోటేశ్వరరావు తరువాత అధ్బుతంగా చేపేవారు మీరే గురువుగారు మీకు శతకోటి పాదాభివందనం
అయ్యా మీరు కనకధార స్తోత్ర వాక్యానం చెప్పుతుంటే కళ్ళకు కట్టినట్లు అనిపించింది కాదు కనిపించింది.ఎదో టీవీలో చూసినట్టు ఆ సన్నివేశాలు,దృశ్యాలు నా మనసులో కదలాడయి..
అద్భుతం. మీరు ప్రసంగంలో లక్ష్మీ అమ్మ గురించి చెపుతుంటే, మీలోకి సరస్వతి అమ్మవారు ఆవహించింది.. అందుకే మా మనసులో ఆ దృశ్యం చూసే శక్తి(గౌరి) కలిగింది.
గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ కొన్ని సంవత్సరాలనుండి కనకదార చదువుతున్న అహంకారంతో, ఇప్పటి నుంచి అనుభూతితో చదువుతాను. మీ వ్యాఖ్యనం విన్నాక ఆత్మజ్ఞానం కలిగింది . ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
Avnu cheppandi sir
ఎంత చక్కగా వివరిస్తారు గురువుగారు .వినే వాళ్ళదే మహభాగ్యం.ధన్యులంమేము🙏🙏🙏🙏🙏🙏🙏
దేశం భక్తితో దేశానికి సేవచేసేవవాల్లు చాలా మంది ఉన్నటారు
మీరు చేసే సేవ అద్యతమితిక సేవ కూడా దేశ సేవ ప్రజలుఅందరు భాగుండాలని చేస్తున్నారు 🙏🙏🙏
ఒకొక్క శ్లోకం vintute నా ప్రాణం pothundi. అమ్మ మహాలxmi తల్లీ మమ్ములను కాపాడు అమ్మ. శ్రీమాత్రే నమః. 🙏🙏🙏
మీ వీడియోలు చుసిన వాల్లందరు చాల చాల అదృష్టవంతులు . ఈలాంటి విషయాలూ ఏవరు చెప్పారు.
మీ దయవల్ల అందరం పునితులయం
ఓం గురుభ్యో నమః 💐🙏💐
ఎంత అద్భుతంగా చెప్పారండి.. 🙏🙏 మీ ఋణం ఎవ్వరు ఎప్పటికి తీర్చుకోలేనిది. ఇదంతా విన్నాక కనకధార చదివే అర్హత మాకు ఉన్నదా అనిపిస్తుంది. ఎంత గొప్ప శ్లోక రాశి.. 🙏🙏
Meru ఒకొక శ్లోకం చదువుతూ అర్ధం చబుతుంటే నా వళ్ళు పులకరించి నా కళ్లనుండి ఆనందం తో నీరు agaladu నాకు అంత ఇష్టం kanakadara స్తోత్రం అంటే anduloo మీరు నేరిపించిన పద్దతి లోనే చదువుతున్నాను మీ మాటలు వింటే అమ్మవారు నిజం గా మన దగర వచ్చి బిడ్డ ని chusukuntunnatlu వుంది paravasinchipooyanu 🙏🙏🙏🙏🙏 గురువు గారు
ఓం శ్రీ లక్ష్మీనారాయణ🙏🙏
మా అదృష్టం కొద్దీ ఈ కనకధార స్తోత్రం గురించి మీ ద్వారా తెలుసుకొనే భాగ్యం కలిగింది...గురువుగారు మీకు ధన్యవాదాలు🙏🚩💐💐
ఇది నిజంగా చాలా అంటే చాలా చక్కని వివరణ
నండూరి గారు నిజంగా గొప్పవారు.
ధన్యవాదాలు . మీలాంటి వారు ఈ కాలం లో మాకు దొరకడం మా వరం
గురువు గారి కి మరియు గురుని గారికి కి నమస్కారము,. నిజంగా ఈ కనకధారా స్తోత్రం వింటుంటే నా ఆనందం అంత ఇంత అని చెప్పలేను నేనే కాదు నా శరీరం కూడా చెప్పలేని అంత అనుభూతి కి లోనైనది. నేను మిమ్ములను పొగడటం లేదు, కానీ ఉన్నది ఉన్నటు మేము చెప్పాలికదా అది కూడా మా ధర్మమే. 🙏🙏🙏
గురువుగారి పాద పద్మములకు అభవాదములు.... 🙏🙏🙏🙏
కనకధార స్త్రోత్రం గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చిన గురువుగారికి సదా కృతజ్ఞతలు....
నమస్కారం శ్రీనివాస్ గారు 🙏🏻🙏🏻
నేను కూడా 2020, కరోనా కి ముందు ఆ పుణ్యభూమిని దర్శించాను.
చాలా మహత్తరమైన అనుభూతిని పొందేను. అక్కడ కూర్చొని, కనకధార స్తోత్రం చదువుకొని, కొంచం సేపు ధ్యానం చేసుకున్నాను. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది.
అంత మంచి విషయాలు ఎంతో రీసెర్చ్ చేసి, మాకు అందిస్తున్నారు. ధన్యవాదములు 👏👏
అయ్యా...ఎంత చక్కగా వివరించారు...మీకు శతకోటి వందనాలు...శ్రీమాత్రే నమః
లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతో మంది మహానుభావులు జన్మించారు. వారిలో మీరు ఒకరు. కలియుగంలో మీరు మాకు లభించడం నిజంగా మా అదృష్టం. కనకధారా స్తోత్రాన్ని చాలా చాలా బాగా వివరించారు. మా జన్మ అలాగే మీకు జన్మనిచ్చిన మీ తల్లి తండ్రులు ధన్యులు.
🙏🙏🙏🙏
I got tears while explaining 8th slokam… entha anubuthi pondano for the first time… best video of Nanduri garu
మనసు కరిగిపోయేలాగ చెప్పారు
గురువుగారికి అనేక ధన్యవాదాలు 🙏
నిజంగా నే కళ్ళవెంట నీళ్లు వచ్చాయి.మీకు ధన్యవాదాలు గురువు గారు🙏
నిజంగా పులకించిపోయింది మా మనస్సు. ఇలాంటి వివరణ మీ నుండి తప్ప మాకు ఇంకెక్కడ లభించదు అయ్యా
మహా...అద్బుతం. మా జన్మ ధన్యం. ఆ తల్లి కటాక్షం మీపై వుంది కాబట్టే, ఇంత మహా అద్భుత వివరణ ఇవ్వగలిగారు.
మమ్మల్నందరిని దన్యులను చేశారు.🙏
శంకరాచార్యులు రచించిన అన్ని శ్లోకాలు ఒక దగ్గర ఇవ్వండి... గురువు గారు 15:56 🙏🙏
కోటి కోటి ధన్య వాదాలు గురువు గారు🙏🙏
ఓం నమో శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ మహా లక్ష్మీ దేవి నమో నమః, 👣🙏
గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారం
ఏమి చెప్పినారు సర్..సూపర్ అసలు..మీ అన్ని వీడియోస్ లోకి ఇది మైలురాయి నిజంగా నే..❤
చాలా బాగా చెప్పారు గురువు గారు కనకధారా స్తోత్రాన్ని అర్దం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు దనోస్మి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏 గురువూ గారికి నమస్కారము, చాలా అధ్భుతం గా ఉంది, జై శ్రీ మాత్రే నమః 🙏💐
నాకు తెలియని ఎన్నో ఎన్నో విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదములు అలాగే మీలాంటి గురువుగారు దొరకడం ఏ జన్మల పుణ్యం
వర్ణన..అద్భుతం....అమోఘం నిష్చేష్టుల మైనము
🙏🪷🙏అమ్మ బిడ్డ కి గోరుముద్దలు ప్రేమతో తినిపించ్చినట్టుగా మా మనసులకి భావాన్ని తినిపించి తరింపచేసిన గురువుగారికి ఏమి ఇవ్వగలం ధన్యవాదములు తప్ప స్వామి. 🙌జై శ్రీమన్నారాయణ మీ రూపంలో వచ్చి మేము ప్రమాదంలో పడకుండా రక్ష స్తు నారు 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,, ఎంతో బాగా వివరించారు,,,🙏🙏🙏🙏🙏 ఈ వివరణ విన్నాక ,ఇంకా శ్రద్ధగా చదవాలి అనిపించింది గురువుగారు,రోజు సాయంత్రం చదువుతాను నేను
Guru garu nijanga me videos valla nenu chala sthothraalu neerchukunnaanu .....naku vachina samasyalaki me videos vallu parishkaaram dhorikindhandhandi ......ippudu nenu chala santhoshamga unnanu andi... anthaa meeru shaasthram meedha chesina parishodhana phalam andi meeku chala dhanyavaadhalandi
Miru a stotram chaiveru
Chala chala thanks guruvu garu. Entha chakkaga vivarincharu. Amma varini kallaku kattinattu inka sankarachsryulavari goppa daivabhskthini chala vivaranga chepparu. Mi padalaku dhanyavadalu.
గురువు గారు మీరు కకనకధార శ్లోక అర్ధం చెబుతుంటే నాకు నిజం గా కళ్లలో నీరు vachayi, అర్ధం చాల వివరంగా చెప్పారు ఇకపై శ్లోకాన్ని అనుభూతితో చదువుతాము ధన్యవాదములు🙏🙏🙏🤜🤜
గురువూ గారికి శతకోటి పాదాభివందనాలు...great explanation sir... thank you very much
నమస్కారం గురువు గారు. ఈరోజు పొద్దున్న క్యాబ్ లో ఆఫీసుకు వెళ్తున్నపుడు ఈ వీడియో చూసాను. నేను కుదిరినప్పుడు కనకధారా స్తోత్రము చందువుతను కానీ ఇంతకు ముందు భావం తో చదవలేదు భక్తి తో చదివాను. కానీ ఈరోజు ఈ వీడియో విన్నాక సాయంత్రం ఇంటికి వచ్చి దీపం పెట్టి ముందు లలిత సహస్ర నామం చదివి తర్వాత కనకధారా స్తోత్రము గురువు గారు చెప్పినట్టు లక్ష్మి అమ్మ వారిని ధ్యానం చేస్తూ భావం తో చదివాను. మధ్యలో కళ్ళు తెరిచి లక్ష్మి అమ్మ వారి ఫోటో చూస్తూ కనకధారా చదువుతునపుడు మా ఇంట్లో నారాయణ స్వామి పాదాల దగ్గర ఉన్న లక్ష్మి దేవి చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహం పైనుండి గులాబి పువ్వు కింద పడింది. నాకు నిజంగా కంట్లో నీరు ఆగలేదు. అమ్మ నా ప్రార్థన స్వీకరించారు అని చాలా ఆనందం కలిగింది. గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful. Divine beyond words and description.Adishankara Divinely described Mother laxmi with prayers..Inner meanings elaborated with pure devotion. Dhanyavad
ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం శ్రీ స్వామి సమర్ధ సద్గురు శివానందమూర్తి నమ:
ఓం శ్రీ మాత్రే నమః
Sri Matre Namah. Excellent analysis. May The Divine Mother bless you with more of such insights. Blessings as your elder.
కనకధారా స్తోత్రం లోని ప్రతి ఒక్క పదానికి అర్థం తెలియచెప్పిన నండూరి వారికి శతఃకోటి వందనాలు.
నండూరి గారికి వందనాలు నేను శంకర చార్యులు వారు కనకధారా స్తోత్రం చెప్పిన చోటు కు వెళ్ళాను ఇప్పడు అక్కడ వున్న ఇల్లు ఆకలంలోనిదేన చాలా అద్భుతంగా ఉన్నది మీ వలన ఆ ప్రదేశంలో నేను కనకధారా స్తోత్రము చదువుకున్నాను
గురువు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు స్వామి 🙏🙏
హృదయం చలించింది స్వామి 🙏🙏🙏
ఏ జన్మ పుణ్యమో మీరు మాకు దేవుడు ఇచ్చిన మరో దేవుడు స్వామి 🙏
సంకల్పం
కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర త్రంగితై రపంగైః అవలోకయ మం అకంచనానాం-ప్రథమం, పత్రం అకృత్రిమం దయాయాైః
కమలాసన పణినా ల్లాటే లిఖితం అక్షరపంకోం అసయ జంతైః పరిమరజయ మత్ైః అంఘ్రిణాతే ధనికద్వవర నివాస దైఃఖదోగ్ర్ధం
గణపతి ప్రారధన
వందే వంద్వరు మంద్వరం ఇందిరానంద కందల్ం అమంద్వనంద సందోహబంధురం సంధురాననం
ధాయన శ్లలకం
దిగఘసోభైః కంభ ముఖావసృష్ట సవరావహినీ విమల్చారు జలాప్లలతంగం ప్రాత్రనమమి జగతం జననీం, అశేష్ లోకాధినాథ గృహిణం అమృతబ్ధధ ప్లత్రం
కనక ధారా స్తోత్రం
అంగం హరైః ప్లల్కభూష్ణ మశ్రయంతీ భృంగాగనేవ ముకళా భరణం త్మల్ం అంగకృతఖిల్ విభూతి రపంగలీలా మంగల్య ద్వస్తో మమ మంగళ దేవతయాైః
ముగాధ ముహుర్ విదధతీ వదనే మురారైః ప్రేమత్రప ప్రణిహితని గతగతని మలా దృశ్లర్ మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాైః
విశ్వవమరంద్ర పదవిభ్రమ ద్వన దక్షం ఆనందహేతు రధికం మురవిదివషోపి ఈష్నినషీదతు మయి క్షణమీక్షణారధం ఇందీవరోదర సహోదర మిందిరాయాైః ఆమీలితక్ష మధిగమయ ముద్వ ముకందం ఆనందకంద మనిమేష్ మనంగ త్ంత్రం ఆకేకర సిత్ కనీనిక పక్షమ నేత్రం భూత్యయ భవేనమమ భుజంగ శయాంగనాయాైః
కాలాంబుద్వలి ల్లితరస కైటభారైః ధారా ధర స్తురతి యా త్టిదంగ నేవ మతుైః సమసో జగతం మహనీయమూరిైఃో భద్రాణి మే దిశతు భారగవ నందనాయాైః
బాహవంత్ర మురజిత్ైః శ్రిత్కౌస్తోభే యా హారావళీవ హరినీల్ మయీ విభాతి కామప్రద్వ భగవతపి కటాక్షమలా కలాయణమవహతు మే కమలాల్యాయాైః
ప్రాపోం పదం ప్రథమత్ైః ఖలు యత్రపరభావాత్ మంగల్యభాజి మధుమథిని మనమథేన మయాయపతే త్ోదిహ మంథర మీక్షణారిం మంద్వల్సం చ మకరాల్య కనయకాయాైః
దద్వయదదయానుపవనో ద్రవిణాంబుధారాం అసమననకంచన విహంగ శిశౌ విష్ణ్ణే దష్కరమ ఘరమ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహైః
ఇష్టట విశిష్టమత్యోపి యయా దయార్దదర
దృష్టట స్త్రివిష్టప పదం స్తల్భం భజంతే దృష్టైః ప్రహృష్ట కమలోదర దీపిోరిష్టటం
ప్లష్టం కృషీష్ట మమ ప్లష్కర విష్టరాయాైః
గరదవ తేతి గరుడధవజ స్తందరీతి శ్వకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టసితి ప్రళయకేళిషు సంసితయై త్స్యయ నమైః త్రిభువనైక గురో సోరుణయయైః
శ్రుత్యయనమోస్తో శుభకరమ ఫల్ప్రసూత్యయ రత్యయనమోస్తో రమణయ గుణారేవాయై శక్యయనమోస్తో శత్పత్ర నికేత్నాయై ప్లష్టయటైనమోస్తో ప్లరుషోత్ోమ వల్లభాయై
నమోస్తో నాళీక నిభాననాయై నమోస్తో దగ్ధధదధి జనమభూమ్యయ నమోస్తో స్తమమృత్ స్తదరాయై నమోస్తో నారాయణ వల్లభాయై
నమోస్తో హేమంబుజ పీఠికాయై నమోస్తో భూమండల్ నాయికాయై నమోస్తో దేవాది దయాపరాయై నమోస్తో శ్వరాాయుధ వల్లభాయై
నమోస్తో దేవ్యయ భృగునందనాయై నమోస్తో విషోేరురస సితయై నమోస్తో ల్క్ష్మ్మై కమలాల్యాయై నమోస్తో ద్వమోదర వల్లభాయై
నమోస్తో కాంత్యయ కమలేక్షణాయై నమోస్తో భూత్యయ భువన ప్రసూత్యయ నమోస్తో దేవాదిభ రరిితయై నమోస్తో నంద్వత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజయద్వన నిరతని సరోరుహాక్షి త్వదవందనాని దరితదధరణోదయతని మమేవ మత్ రనిశం కల్యంతు నానేయ
యత్కటాక్ష సముపసనా విధిైః సేవకసయ సకలారి సంపదైః సంత్నోతి వచనాంగ మనసైః తవం మురారి హృదయేశవరీం భజే
సరసజనయనే సరోజ హసేో ధవళత్రాంశుక గంధమల్యశ్లభే భగవతి హరివల్లభే మనోజేా త్రిభువన భూతి కరి ప్రసీద మహయం
దిగఘసోభైః కంభ ముఖావసృష్ట సవరావహినీ విమల్చారు జలాప్లలతంగం ప్రాత్రనమమి జగతం జననీం, అశేష్ లోకాధినాథ గృహిణం అమృతబ్ధధ ప్లత్రం
ప్రక్షిపో శ్లలకాలు
బ్ధలావటవీ మధయ ల్సత్ సరోజే సహస్ర పత్రే స్తఖసనినవిష్టటం అష్టట పద్వంభోరుహ పణిపద్వమం స్తవరేవరాేం ప్రణమమి ల్క్ష్మం
అంభోరుహం జనమగృహం భవతయైః వక్షసిల్ం భరోృగృహం మురారైః కారుణయత్ైః కల్పయ పదమవాసే లీలాగృహం, మే హృద్వయారవిందం
ఫల్ శృతి
స్తోవంతి యే స్తోతిభరమూభరనవహం
త్రయీమయీం త్రిభువనమత్రం రమం గుణాధికా గురుత్ర భాగయభాజినో భవంతి తే భువి, బుధ భావితశయాైః
స్తవరే ధారా స్తోత్రం, యచఛంకరాచారయ నిరిమత్ం త్రిసంధయం యైఃపఠేనినత్యం స కబేరసమోభవేత్
🙏🙏🙏🙏🙏
Tq
Wonderful explanation 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం గురువు గారు మీరు చెప్పినది అన్ని శ్రద్దా గ వింటున్నాం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏 నిజంగా చెప్తున్నాను , మీరు చెప్పే శ్లోకాలు అన్ని వింటుంటే ఆనందంగా అనిపించింది కానీ చివరి శ్లోకం అన్నారు చూడు అమ్మ తన బిడ్డ కోసం పరిగెడుతుంది అనేసి అక్కడ ఆ శ్లోకం దగ్గర మాత్రం నాకు అనిపించింది ,అసలు అమ్మంటే అమ్మే ,అంతే మనకోసం తప్పకుండా అమ్మవారు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ,చూస్తూనే ఉంటుంది అని , అసలు నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, నిజంగా అమ్మని ఎలా పిలవాలో అలా పిలిచాడు ఆ మహానుభావుడు ధన్యవాదాలు 🙏🙏
🙏శ్రీ మాత్రే నమః 🙏గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
రసాత్మకత సంపూర్ణత మీ వ్యాఖ్యానం శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. Totally ECSTACY. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
Kanakadara meaning chala Baga varnincharu . Exalent sir
Meru maku kanipinche daivam andi guruvu garu. Ivanni meru intha vivaranga chepinanduku ma janma danyam andi. Sri matre namaha..
Already uploaded sir.. i seen 1000 times.. my fav videos.. what a service he is doing....
చాలా చాలా చక్కగా వివరించారు....
అద్భుతం గురువుగారూ......మీకు మా పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻
Chaala chaala chaala adbhutam cheppina Guru Garu thank you
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏
ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
ఎంత బాగా చెప్పారు 8th శ్లోకం వింటుంటే కంట్లో నీళ్లు తిరిగాయి థాంక్యూ సో మచ్ అండీ గురువుగారు ఇన్ని రోజులు కనకధారా మీనింగ్ తెలియకుండా చదివాను థాంక్యూ
I have experienced happy tears sir. Thanks a ton!! May you be healthy always and educate us with more divine knowledge 🙏🏻 sree matre namaha🙏🏻
గురువు గారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం ని కూడా వివరించండి.
గురువుగారు.... అత్యంత అద్భుతంగా వివరించారు...
శ్రీ గురుభ్యోనమః ఆహా! అసలు ఇంత మంచి వ్యాఖ్యానం నేను మీ నోటి నుండే వింటున్నాను! ధన్యోస్మి 🙏🏻🙏🏻
Miru Gani naku utub dwara parichaym kakapoyinte inka ma paristhithi enty assl guruvu garu, without u& ur fmly we r ntg andi. Divam maanusya rupena ante edenemo nandi. జై శ్రీరామ.. 🙏
మీరు అనుభూతితో వర్ణించి మా మనసులలో ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తారు.
ధన్యవాదాలు మీకు🙏💐
కళ్ళ వెంట భక్తునికి భగవతికీ మధ్య జరిగిన
సంఘటనలను అద్భుతంగా వర్ణించారు
సంస్కృత పదాలలోని ఆ గొప్ప మహిమను మాకు అందించారు.
కళ్ళవెంట ఆనందాశ్రువులు
కురిసాయి.
దయగల అమ్మకు ప్రణామాలు
మనసా..శిరసా...వచసా 🙏🙏🙏🎉🎉❤❤
అత్భుతం గా వివరించారు. మీకు బహు ధన్యవాదములు
Such mesmerizing words which bring hope in any person's life... How to behave? How to ask something? When we ask someone something usually our EGO N SELF RESPECT stops us n let us to think, that's okay even if I don't get this.... But the way u have explained has brought a hug respect towards oneself of asking the Universe.... I bow to you guruji.... This video is extremely overwhelming.... Thank you so much guruji 🙏
Please Upload Sri Lalitha Sahasra Naama stotram with Lyrics in Telugu...Full meaning is really helpful
చాలా బాగా వివరించారు . భగవంతుని ఆశీర్వాదము మీకు సదా వుండాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ఉన్నా..🎉🎉
🙏గురువుగారు ఈ వీడియో లో బ్రంహ దేవుని గురించి లక్ష్మి దేవిని ప్రార్ధించడం చాలా బాగుంది కళ్ల లో నీరు వచ్చాయి
చాలా బాగా చెప్పారు గురువు గారు కనకధారా స్తోత్రాన్ని అర్దం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు దనోస్మి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువు గారు కి శతకోటి వందనాలు మీరు ఏ శోకం చదివిన దేవుడు కళ్లెదుట కనపడి పరవశంతో మైమరచి పోయాం మీ లాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం ఎవరు ఇంత స్పష్టంగా చెప్పాలంటే దైవానుగ్రహం ఉండాలి మీ నిస్వార్థమైన సేవకి శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను 💐🙏🙏🧘
అబ్బా అబ్బా ఏం చెప్పారు గురువుగారు మనసు పులకించిపోయింది మీరు చెప్తుంటే మీ మనసులోని సంతోషం మా మనసుకి ఎక్కిం చేశారు ఇలా కదా చదవాలి కనకధారా స్తోత్రం
ధన్యవాదాలు గురువుగారు
గురు సహోదరులు అయిన శ్రీనివాస గారికి అభినందనలు పాదాబి వందనాలు
గురువు గారు,కనకధారా స్తోత్రము, శ్రిసుక్తము. ,రెండింటిలో ఏది ఉత్తమమైనది చేయమని మనవి
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏🙏🙏🙏
నమః అనాలి, నమహా అన కూడదు
గురువు గారు మీకుశతకోటివందనాలు చాలా చక్కటి వివరాలు తెలిపినందుకు 🙏🙏
Amazing way of unfolding the meaning of Sri Kanakadhara strothram !!! Gurugariki paadabhi vandanaalu.🙏🙏🙏
Sri Guru Ji namaskaram.dhanyoshmi.
E video vinnantha sepu chala bhaavodveganiki lonayyanu literally i got tears in my eyes nijam ga e janma lo chesukunna punyamo mee lanti vaaru dorakadam you are really adorable person sir nenu mee prathi video chusthanu and konni meeru cheppina vidham ga follow avthunna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కృతులు...
నాకు కలిగిన అద్భుత అనుభూతి మీతో
గీర్థివతేతి.. అనే శ్లోకం పలికి నపుడు అమ్మవారు
ప్రత్యక్షం అయిన ట్లు అనిపించింది అందుకనే స్వామి నమస్కారములు చెప్పారు కదా..
మరియు స్వామి పరిమార్జయ.. శ్లోకము
లో స్వామి ధనిక ద్వార.. అన్న పదాలలో
మనకు దనకంక్ష లేకుండా చేయి తల్లీ.. అనిపించింది. ధన్యవాదములు..
Excellent explanation guruvu garu. Mi daggare kanakadhara strotam nerchukunaanu. Ivala ardam telusukuni padutunte chala santosham ga anipistundi.🙏
Ipadaka meaning teliyakunda kanakadara chaduukunanu.ipudu meaning telisi cheste easyga untumdi.super sir
Ayyo I used to read those lines also but all lyrical videos start with angum hare..so knowing the thatparyam is very important as my father said. I am really happy..a great day indeed to now the truth. Klly theripinchaaru..mee videos subramanya swamy gooech vinnanu. Pray to have Darshan of those holy places. Dhanyavdhalu andi🙏🙏🙏
చాలా అద్భుతంగ చెప్పారు, గురువుగారు మీకు నా సతకోటి దండాలు 🙏
Om Sri matre namaha. Nenu mee videos chala choodadam jarigindi naduri Garu. Kaani annitloki idi best video. Nenu first time mee video ki nalona unna aa thalli comment raayamani chepthe rasthunnanu. Nenu leenamayya aa sundara kavyam lo. Alaage meeru thappakunda lalitha sahasra namam gurinchi kooda vipulanga chepthe vinalani deenanga eduru choose ammavari biddani. Kadanalunda chestharu kadu. Dhanyosmi …om tat Sat….
ఎంత మధురంగా వివరించారు... గురువు గారు
మీ వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంది...🌹🙏🌹
Guruu gaariki Naa paada namaskaaramulu 🙏🙏🙏 kanaka dhaara stotram chaalaa chakkagaa varnimcaaru 🙏🙏🙏
గురువు గారు మీరు మాకు అమ్మవారు ఇచ్చిన వరం,
మీరు వర్ణించి చెప్పడం లోనే ఆ అనుభూతి వర్ణనాతీతం
You are doing great service to the entire community of our Hindus stay blessed always
Meeru kannada lyrics kooda ivvadam chala santosham thank you ❤
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏
ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
Meru varnisthuntene kallu chamarusthunae guruvu garu tq so much for the explaination
Guruvu garu meeru cheppina vidhanam kallaku katti natlu kanipinchindi. Anandam tho aswadinchanu. Dhanya vadamulu.
అమ్మ వారి అయ్య వారి srushti కార్యనీ kuda మీరు muthyala lanti padhalatho varnicharu... అమ్మ ni karigincharu. mi padhalaku na vandhanalu Thandri
గురువు గారికి నా వందనాలు
కృతజ్ఞతలు
ఓం శ్రీ గురుభ్యోనమః
Yenta chakkaga chepparu guruvu garu🙏🙏, pratisaari chaduvutunappudu bhakti maatrame undedi, ippudu ardhamu telisina tarvata aasvadistu inka bhakthi ga, thyaga budditho chadavalanipistundi. Dhanyavadhamulu meeku. 🙏🙏