గురువు గారికి ధన్యవాదాలు మీరు శ్రీకాళహస్తి లో చూడవలసిన అద్భుతమైన విషయాల గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను నాలుగు రోజుల క్రితమే శ్రీకాళహస్తికి వెళ్లి మీరు చెప్పిన అన్నింటిని చూశాను ఒక్క కరోనా కారణంగా ఉత్తర వాహిని లో స్నానం చేయటం పాతాళ గణపతి దర్శించుకోవటం తప్ప అన్నింటినీ చూడటం జరిగింది .అవి చూస్తున్నప్పుడు చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. మాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్న మీకు సతద సహస్రద రుణపడి ఉంటాను. దయచేసి మన విశాఖపట్నం లో ఉన్న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి మరియు కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ విషయాలను కూడా పరిశోధించి వీడియోల రూపంలో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను .కృతజ్ఞతలు గురువుగారు.
ఇవన్నీ తెలుసుకున్న తరువాత నేను ఎంత అద్రుష్టవంతున్నో అర్థం అయింది.. ఎందుకంటే తిరుపతి లో నివసిస్తున్న నేను ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ పుణ్య క్షేత్రాలు కొన్ని వందల సార్లు దర్శించుకున్నాను..కానీ ఇవన్నీ తెలియదు.. అంతెందుకు..మీ వీడియో ద్వారా మా ఊరి గోవింద రాజ స్వామి గుడి గురించి తెలుసుకోవడం జరిగింది.. మంచి నీళ్ళకుంట లో చెట్టు కింద ఉన్న ఆయన అసలు విగ్రహాన్ని నా భార్యకు, నా కూతురు కి చూపించడం కూడా జరిగింది... ధన్యవాదాలు..
Just befor i open the TH-cam and saw your video .. i was chanting Nirvana Shatakam by visualising Kailasa Shikhar and Srikalahasti lingam ... I visited Srikalahasti on Mahashivratri this year ...so i was recollecting the divine darshan on that day .... When i open the TH-cam I was awestruck to see this video ... Om Namah Shivay
Hii sir కొన్ని రోజులుగా ఒక research చేశాను ప్రపంచ లో వున్న అన్ని religions అన్ని మన సనాతన ధర్మం నుండే వచ్చాయని ప్రపంచం లో ఒక్కపుడు ఒక 3000 years Back ఒక్క వైదిక ధర్మం మే వుండేది అని మీరేమంటారు sir
అయ్యా, మహానుభావా. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. ఏ క్షేత్రానికి వెళ్లినా దర్శనం చేసుకుని వచ్చేయడమే తప్ప అక్కడివిషయాలు ఏమీ తెలియవు. మీ దయ వల్ల అటువంటివి ఎన్నో తెలుసుకుంటున్నాం. మీకు నా పాదాభివందనాలు గురువుగారు.
గురువు గారికి... 🙏🙏🙏 మీరూ చేసిన శ్రీ కాళహస్తి వీడియో లు చాలా సార్లు చూసి బాగా అర్దం అయ్యేవరకు చూసి ఈరోజు శ్రీ కాలా హస్తి క్షేత్రము దర్శించుకుని వచ్చాము దాదాపుగా మీరు చెప్పినవి ఏమి వదలకుండా చూసాము తెలియని తృప్తి చెందాము గురువుగారు. ప్రశాంతంగా వుంది. మీకు చాలా చాలా ధన్యవదాలండీ. మీ వీడియో లు చాలా ఉపయోగపడ్డాయి. 🙏🙏🙏
Srinivas Garu, సువర్ణముఖి నది గురించి మరో ముఖ్య విషయం చెప్పడం మరిచిపోయారు, అందులో శక్తి సాలగ్రామాలు దొరుకుతాయి, ప్రతి రాయి లో శక్తి ఉంటుంది, వీటినే పంచాయతన పూజలో పూజిస్తారు.
@@sricharansharma7853 it is called as Shakti Shila and also Shakti saligram, saligram means group families and villages it means god resides along with his whole family it might be any of five god's
గురువు గారు మీరు కారణ జన్మలు... నిన్న నే కాళహస్తి... వెళ్లి వచ్చాం... అంతకు ముందు ఎన్ని సార్లు వెళ్ళినా.. మీ వీడియో చూశాక...దర్శనం చేసుకుంటే వచ్చిన ఆనందం... మీకు శతకోటి వందనాలు...ఆ పరమేశ్వరుని దయ తొ మీరు నిండు నూరేళ్ళు వుండాలి
Kalahasti temple was a wonder.Even when compare with tirumala Venkateswara Temple these inside view of temple was huge older and peacefull sculptures super temple visit once.
Chala dhanyavadhalu..Mee vedio first menu chudadam Inka anandhamga undi..menu Mee vedio Inka raledhu Ani wait chesthunnanu..upload aendhi..Chala santhoshamga undi
మాది శ్రీకాళహస్తి మీరు చెప్పినవి మాకు చాలా విషయాలు తెలియదు సార్ మీలాంటి వాళ్ల వల్ల మాకు చాలా ప్రాంతాల గురించి తెలుస్తున్నది. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల గురించి కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మీకు శతకోటి వందనములు.
గురువు గారు నాదృష్టిలో ఒక అద్భుతమైన విషయం మీకు చెపాలి. దయచేసి ఇది చదవండి. నేను గురుచరిత్ర విఘ్నాలు లేకుండా చదవగలన అని అనుకున్న రాత్రి కలలో కేవలం నేను విఘ్నేశ్వరుడ్ని దర్శనం చేసుకోవాలని గుడి తలుపులు తెరిచే వుంచి అ తరువాత గుడి తలుపులు మూసివేసినట్టగా కనిపించింది. అలా గురుచరిత్ర మొదలుపెట్టి శనివారం దాకా చదివాక సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం మీరు ఆదివారం నుంచి ఎలా చదవాలో అని వీడియో చేసి పెట్టారు. తరువాత ఒక వారం చాల లేక 7 వారాలు చదవగలన అనుకుంటూ ఉంటే వెంటనే మీరు మరో వీడియో లో టెంబే స్వామి వ్రాసిన మంత్రాల గురించి చెప్పి 3 వారాలు జపం చేయాలని చెప్పారు. అలా 7 వారాలు చదవగలనను అన్న దైర్యం ఇచ్చారు. అలా ఇప్పటి వరకూ గురుచరిత్ర సంబంధిత వీడియోలు పెడుతూ నిన్ను నడిపించారు. ఒంటిపూట బోజనం, భూశయనం తో 6వ వారం చదువుతున్నాను. ఇంకా ఒక వారం చదివితే 7 వారాలు పూర్తి అవుతాయి. ఇందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు. అలాగే ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం వలన నన్ను ఉద్దరించగల ఒక గురువు దొరకాలని ఆశ్వీరదించండి గురువు గారు. 🙏 సాయిరాం 🙏
Guruvu garu , chaala thanks Andi , srikalahasti temple lo vunna sarswati theertham lo water thagadam valla 4yrs vachina two letter words kuda sarigga matlada leka poyina ma abbai .. just 2 weeks lone bhaga matladadam start chesadu... Me information valla e miracle jarigindhi Andi... Chaala chaala thanks Andi🙏🙏🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు🙏మీరు చేస్తూన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దయచేసి పంచ భూత శివ క్షేత్ర గురించి తెలియ చేయండి. -సాయి ప్రసాద్. ఆస్ట్రేలియా
గురువు గారికి ధన్యవాదాలు మీరు శ్రీకాళహస్తి లో చూడవలసిన అద్భుతమైన విషయాల గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను నాలుగు రోజుల క్రితమే శ్రీకాళహస్తికి వెళ్లి మీరు చెప్పిన అన్నింటిని చూశాను ఒక్క కరోనా కారణంగా ఉత్తర వాహిని లో స్నానం చేయటం పాతాళ గణపతి దర్శించుకోవటం తప్ప అన్నింటినీ చూడటం జరిగింది .అవి చూస్తున్నప్పుడు చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. మాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్న మీకు సతద సహస్రద రుణపడి ఉంటాను. దయచేసి మన విశాఖపట్నం లో ఉన్న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి మరియు కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ విషయాలను కూడా పరిశోధించి వీడియోల రూపంలో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను .కృతజ్ఞతలు గురువుగారు.
మీ అమూల్యమైన విశేష సేవలు వెల కట్ట లేనివి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు
ప్రస్తుతం ఈ కాళహస్తి కరోనా కోరల్లో ఉంది ...
శివయ్య కాస్త దయ చూపు
ఓం నమో శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వరా నమః.. స్వామి మీరు చేసే అద్భుతమైన videos చూడాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి
శ్రీకాళహస్తిలో చూడని విషయాలు మాకు తెలియ చేస్తున మీకు 🙏🙏🙏🙏.మన దగరలో ఉన్న కైలాసం శ్రీకాళహస్తి nest video kosam ఎదురు చూస్తూంటాం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది వరకు వెళ్లామే కానీ గమనించలేదు. ఇప్పుడు వెళ్లక పోయిన మీ వల్ల తెలుసుకున్నాము. నమస్కారమండి
మీరు చెప్పిన విధంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించాము, ఇంతకుముందు లేని విధంగా మంచి అనుభూతి కలిగింది. థాంక్యూ గురువుగారు.
🙏🙏🙏🙏🙏🙏🙏
ఇవన్నీ తెలుసుకున్న తరువాత నేను ఎంత అద్రుష్టవంతున్నో అర్థం అయింది.. ఎందుకంటే తిరుపతి లో నివసిస్తున్న నేను ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ పుణ్య క్షేత్రాలు కొన్ని వందల సార్లు దర్శించుకున్నాను..కానీ ఇవన్నీ తెలియదు.. అంతెందుకు..మీ వీడియో ద్వారా మా ఊరి గోవింద రాజ స్వామి గుడి గురించి తెలుసుకోవడం జరిగింది.. మంచి నీళ్ళకుంట లో చెట్టు కింద ఉన్న ఆయన అసలు విగ్రహాన్ని నా భార్యకు, నా కూతురు కి చూపించడం కూడా జరిగింది... ధన్యవాదాలు..
manchi neella kunto loe exactly ekkadandi adi?
@@ravidarbha1582
Mahati auditorium daatina tharvata petrol bunk..undi kada daniki opposite lo sivalayam ( road datali) daggara...easy to find
మాది కూడా తిరుపతే ....
🙏 🙏 I love TPT
@@hiranmayi6270 yes Sir
శ్రీ కాళహస్తి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు, సమయం చూసుకొని ఈ సారి వెళ్లేటప్పుడు మీరు చెప్పినట్లు చూస్తాం🙏🙏
Sir You are doing an unparalleled Service. Pranamams.
Just now I finished kalahasti dharshanam..... I felt completely happy with all these experiences after seeing this video. ... 🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు, అయ్యప్ప స్వామి గురించి చెప్పండి
Just befor i open the TH-cam and saw your video .. i was chanting Nirvana Shatakam by visualising Kailasa Shikhar and Srikalahasti lingam ... I visited Srikalahasti on Mahashivratri this year ...so i was recollecting the divine darshan on that day .... When i open the TH-cam I was awestruck to see this video ...
Om Namah Shivay
గురువు గారికి పాద నమస్కరాలు. మంచి విషయాలు చెప్పారు. మిగతా భాగం కోసం ఎదురు చూస్తుంటాం.
Hii sir
కొన్ని రోజులుగా ఒక research చేశాను
ప్రపంచ లో వున్న అన్ని religions అన్ని మన సనాతన ధర్మం నుండే వచ్చాయని
ప్రపంచం లో ఒక్కపుడు ఒక 3000 years
Back ఒక్క వైదిక ధర్మం మే వుండేది అని
మీరేమంటారు sir
అవును
జివ హింస గురించి. మరియుబలి గురించి ఒక వీడియో చెయ్యండి దయచేసి
Chala బావుంది ఈ విడియోచుస్తు ఉంటే శ్రీ కాళహస్తిలో నిజంగా దర్శనం చేసి నటులు ఉంది
అద్భుతం సార్ మీకు తెలియని విషయమూ లేదు.
మీరు సాక్షత్ ఈశ్వర ప్రసాదం. 👆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ కలియుగం లో మిమ్ములని ఆ విష్ణు మూర్తి మా కోసం పంపిన గురువు 🙏
I am from srikalahasthi ,this temple was one of the biggest temples in andhra
అయ్యా, మహానుభావా. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. ఏ క్షేత్రానికి వెళ్లినా దర్శనం చేసుకుని వచ్చేయడమే తప్ప అక్కడివిషయాలు ఏమీ తెలియవు. మీ దయ వల్ల అటువంటివి ఎన్నో తెలుసుకుంటున్నాం. మీకు నా పాదాభివందనాలు గురువుగారు.
మాది శ్రీకాళహస్తి అయితే మాకు తెలియని విషయాలు కూడా కొన్ని మీరు తెలియచేసినందుకు కృతజ్ఞతలు.
మీవీడియో లు రోజుకిఒకటి చూసినా వెయ్యి జన్మలపుణ్యం గురువుగారు 🙏🙏🙏🙏🙏
గురువు గారికి... 🙏🙏🙏
మీరూ చేసిన శ్రీ కాళహస్తి వీడియో లు చాలా సార్లు చూసి బాగా అర్దం అయ్యేవరకు చూసి ఈరోజు శ్రీ కాలా హస్తి క్షేత్రము దర్శించుకుని వచ్చాము
దాదాపుగా మీరు చెప్పినవి ఏమి వదలకుండా చూసాము తెలియని తృప్తి చెందాము గురువుగారు.
ప్రశాంతంగా వుంది.
మీకు చాలా చాలా ధన్యవదాలండీ.
మీ వీడియో లు చాలా ఉపయోగపడ్డాయి. 🙏🙏🙏
గురు గారు మీ కు మీ కుటుంబ స బ్యులందరికీ వినాకచవితికి శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹🌹🙏🙏🙏
మీలాంటి మహనీయుల సమకాలీయుడిని కావడం నా అదృష్టం గురువు గారు... 🙏🙏🙏🙏🙏
Srinivas Garu, సువర్ణముఖి నది గురించి మరో ముఖ్య విషయం చెప్పడం మరిచిపోయారు, అందులో శక్తి సాలగ్రామాలు దొరుకుతాయి, ప్రతి రాయి లో శక్తి ఉంటుంది, వీటినే పంచాయతన పూజలో పూజిస్తారు.
Yes..! Bro
Adi saligram kadu bro.swarna khandam.or shakti shila
@@sricharansharma7853 it is called as Shakti Shila and also Shakti saligram, saligram means group families and villages it means god resides along with his whole family it might be any of five god's
గురువుగారు నమస్కారం అన్నమయ్య జీవిత విశేషాలను గురించి వీడియోస్ చేయండి
Sir I am lucky that my grand father friend is the owner of the temple
అద్భుతమైన విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా ఊరు సర్ . శ్రీ కాళహస్తి పవిత్రమైన స్థలం
Eswaraiah Kole, Swarna mukhi Nadini kapadandi
మాది కూడా శ్రీ కాళహస్తి. ఏ area bro..
Madhi kuda skht a brother om namah shivaya
Madhikuda srikalahasthi
నేను వస్తాను .కానీ పాతాళ గణపతి ఆలయం తెరవలేదు..
శ్రీకాళహస్తి ఆలయం అద్భుతమైన శిల్పకళతో పాటు ఆధ్యాత్మిక తరంగాలు కూడా మనస్సును ఆకర్షిస్తుంది 🙏🌺🌹🌳🌿🌻🙏🙏🙏🙏🙏🍁🍁🍀🍀
Hi sir I'm from Srikalahasti chala manchi points teliyachesaru,meeku kruthagnathalu
Waiting for u r video sir.... thanks for giving us wonderful lessons
Thanks for your video guruvugaru
Yeah
చాలా అద్భుతంగా వున్నాయి సార్
గురువు గారికి నమస్కారములు.
ఈ ఆలయం గురించి చాలా విషయాలు
తెలిసింది. ఇలా మన హిందూ దేవాలయాలు గురించి తెలియజేయండి.
ధన్యవాదాలు.
గురువు గారు మీరు కారణ జన్మలు... నిన్న నే కాళహస్తి... వెళ్లి వచ్చాం... అంతకు ముందు ఎన్ని సార్లు వెళ్ళినా.. మీ వీడియో చూశాక...దర్శనం చేసుకుంటే వచ్చిన ఆనందం... మీకు శతకోటి వందనాలు...ఆ పరమేశ్వరుని దయ తొ మీరు నిండు నూరేళ్ళు వుండాలి
సార్ మీ అమూల్యమైన మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది థాంక్యూ సర్
Excellent speech Sir sakshat darshanam chesukunnatuundi🙇
నండూరి గారు, దత్త అవతారాలు చెప్తూ మధ్యలో కాళహస్తి వెళ్లారు....
Guruvugaariki paadabhi vandanam. Mee cheppina places note chesukuni eeroje kalahasti velli okokkati ordereise choosukuntu vochhamu nijamga maaku chaala chaala upayoga padindi Mee video thank u sooomuch
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
Meeru cheppey vishayalu telusukodaniki daily wait chesthu untam guruv gaaru..mi laanti vaaru dorakatam ma adrustam temples gurinchi enno adbuthalu cheptaru meeru🙏🙏🙏
Kalahasti temple was a wonder.Even when compare with tirumala Venkateswara Temple these inside view of temple was huge older and peacefull sculptures super temple visit once.
Chala dhanyavadhalu..Mee vedio first menu chudadam Inka anandhamga undi..menu Mee vedio Inka raledhu Ani wait chesthunnanu..upload aendhi..Chala santhoshamga undi
Sir please publish a book/kindle..with all the key points..it will help all your followers greatly. Thankyou
Belated happy Vinayak chavati Guruvu Garu. We are blessed to see Ur videos.
I'm from srikalahasti , yes l 'm very lucky tq so much sir
మాది శ్రీకాళహస్తి మీరు చెప్పినవి మాకు చాలా విషయాలు తెలియదు సార్ మీలాంటి వాళ్ల వల్ల మాకు చాలా ప్రాంతాల గురించి తెలుస్తున్నది. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల గురించి కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మీకు శతకోటి వందనములు.
Sri sri sri navakanda yogini mutalamma 7.2km from srikalahasti.
Tq bro
నమస్కారం గురువుగారు.. చాలా చక్కగా వివరించారు.. 🙏🙏🙏🙏 ధన్యవాదాలు.
మీరు మాకు దొరకడం.మా అదృష్టం......
Channaluga eduru chustunnanu, video pettinaduku danyavadalu.
Kalahasti gurichi chakkani vishay yaalu chepparu guruvu gaariki dhanyavaadaalu
Meeru oka kshetram gurunchaina , avadhutala gurinchi adbhutanga chebutaru. Cheppe vidhanam abhinandaneeyam. Maa janma dhanyam.
Srinivas garu padabhivandanu👐⚘
Naku mee dwara arunachala vaibhavam and dhakshinamurthy visistatha telusukovalani undi . Dhanyosmi
Guruvu gaaru memu ippude kaalahasti darsanam chesukunnam me video chusi anni medayavalla kaalahastilo anni chuudagaligaanu dhanyavaadaalu guruvugaru
Excellent insights guruvugaru...
మంచి విషయం చెప్పారు ధన్యవాదం
I am Tamilnadu guy, proud about our actor sivaji sir and Nayanmargal 😍😍
గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై .హారహార మహాదేవ శంభోశంకర .జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
నమస్కారం సార్...
🙏🏻🙏🏻🙏🏻
Sri vishnu rupaya namah shivaya
Vinayak chaturthi shubakanshallu andhariki😍😍😍
Namaskaram guruvugaru repu memu fortunately kalahasthi velthunam miru eroje E video cheyadam na adrustam anukuntuna thappakunda miru cheppina pradesalu darsistam thank u😊
Sri.kalahasti.chala.baga chepthunnaru . thanks
Maa vooru.gurinchi vintuvute chala happy ga.vundi entha punyam.chesamoo
గురువు గారు నాదృష్టిలో ఒక అద్భుతమైన విషయం మీకు చెపాలి. దయచేసి ఇది చదవండి. నేను గురుచరిత్ర విఘ్నాలు లేకుండా చదవగలన అని అనుకున్న రాత్రి కలలో కేవలం నేను విఘ్నేశ్వరుడ్ని దర్శనం చేసుకోవాలని గుడి తలుపులు తెరిచే వుంచి అ తరువాత గుడి తలుపులు మూసివేసినట్టగా కనిపించింది. అలా గురుచరిత్ర మొదలుపెట్టి శనివారం దాకా చదివాక సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం మీరు ఆదివారం నుంచి ఎలా చదవాలో అని వీడియో చేసి పెట్టారు. తరువాత ఒక వారం చాల లేక 7 వారాలు చదవగలన అనుకుంటూ ఉంటే వెంటనే మీరు మరో వీడియో లో టెంబే స్వామి వ్రాసిన మంత్రాల గురించి చెప్పి 3 వారాలు జపం చేయాలని చెప్పారు. అలా 7 వారాలు చదవగలనను అన్న దైర్యం ఇచ్చారు. అలా ఇప్పటి వరకూ గురుచరిత్ర సంబంధిత వీడియోలు పెడుతూ నిన్ను నడిపించారు. ఒంటిపూట బోజనం, భూశయనం తో 6వ వారం చదువుతున్నాను. ఇంకా ఒక వారం చదివితే 7 వారాలు పూర్తి అవుతాయి. ఇందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు. అలాగే ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం వలన నన్ను ఉద్దరించగల ఒక గురువు దొరకాలని ఆశ్వీరదించండి గురువు గారు. 🙏 సాయిరాం 🙏
Guru garu...many thanks for the very informative videos..... please continue...we need to understand and save sanathana Dharma..
Thank you so much for a wonderful guidance. Most of us are very ignorant about these things. 🙏🏻💐
Chala Goppa Vishayalanu Teliyachesaru Sir.
Mee video kosam eduru chusta vuntamu Gurugaru 🙏🙏🙏🙏. Gurugaru Gurucharita booku kannadalo naaku chinnadhi dorakindhi. Mee ashirvaadam tho chodutanu Gurugaru.
Guruvu garu , chaala thanks Andi , srikalahasti temple lo vunna sarswati theertham lo water thagadam valla 4yrs vachina two letter words kuda sarigga matlada leka poyina ma abbai .. just 2 weeks lone bhaga matladadam start chesadu... Me information valla e miracle jarigindhi Andi... Chaala chaala thanks Andi🙏🙏🙏🙏🙏
Hello sir,
Please make an video on Soundarya lahari explaining all slokas.
U r videos all very informative.
Sri guru datta
Super sir.. Kindly make a video about Badrinath Temple and its history.. Thanks.. Om Namo Narayana
Sir meeru chala goppa varu meelantivektti lakshalu okkaru untaru tq sir
Nenu srikalahasti lo untunnaanu...nenu ikkada puttinanduku chala happy ga feel avuthunnanu...om namah shivaya 🙏🙏🙏🙏🙏
Maku teliyani vishayalu Teluputunnanduku meku dhanyvad amulu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sir now I'm in Srikalahasti temple ur video help us 🙏🚩👍 thanks u
Very good explanation. Thank you for your explicit explanation Mr Srinivas
Dear Sir, please share continue video link in either subject or description to all. Very informative videos. Thank you very much !!!!!!!!
Chala danyavadallu guruvugaru madi kalahasti kani maku vati gurinchi teliyadu Meru maku teliyani chala vishayalu maku teliyajesaru
IM blessed to see your videos🙏
Waiting eagerly for ur next video sir u kept us in suspense
Swamy ryali jaganmohini kesava swamy gurinchi oka vedio cheyandi please 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Chala Baga cheparu guruvugaru.
Namaste Guruvu garu. SriKalaHasthi nenu chala saarlu vellanu. Apara kilasamandi. Nijam ga ne adbhutam ga vuntundi.
Tq sir .your valuable information.. Im waiting your next vedieo
Namaskaram andi🙏....sri kaalahasti lo raahu kethu pooja ae day cheyyinchukuntey manchido cheppagalaru
Kamalalayam kshetram gurunchi video cheyandi
నమస్కారం శ్రీనివాస్ గారు🙏మీరు చేస్తూన
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దయచేసి పంచ భూత శివ క్షేత్ర గురించి తెలియ చేయండి.
-సాయి ప్రసాద్. ఆస్ట్రేలియా
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Chala bagundi video Guru garu....Namsakarmulu 🙏
Sir chala baga explain chestaru
Alage Tamil nadu temple gurinchi kuda explain cheyandi
Good information guruvugaru
నంబర్ వన్... గురూ గారూ
Sri Kalahastheeswara Paahimam, Paahimam.
Adbutham andi. Mee videos.
Hi Nanduri, Superb. I've watched most of your videos
Idhi kadha maaku kavalsindhi... kailasam antey yekkado vuntundhi anukunnanu... anni loans teerchesi, ye Srisailam lo no Srikalahasti lo no chanipothey chaalu... Naa korikanu manninchu parameswara 🙏🙏🙏
Parameshwara, ninnu cheredhi yelagayya? naalanti moorkudni paapatmudni, neeve kaapadali.... Saranu saranu saranu....
Nanduri Srinivas gariki sastanga namaskaram 🙏🙏🙏
Sri kalahasthi swamy vari gudi adbuthamga vuntundhi,
Please do viedos About some మహనీయులు చరిత్ర