Memories of Veteran Singer & Actress S. Varalakshmi Part -1 | Rewind of Popular Show | Swagathaalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #svaralakshmi #veteransinger #etvshow
    Memories of Veteran Singer & Actress S. Varalakshmi Part -1 | Rewind of Popular Show | Swagathaalu
    S. Varalakshmi, a veteran actress and singer talks about her film industry career while reviewing some of her special and memorable moments.

ความคิดเห็น • 163

  • @Telagariddi
    @Telagariddi 3 ปีที่แล้ว +93

    ఈ ప్రోగ్రాం కోసం ఎస్ వరలక్ష్మి గారి కోసం ఎంతో ఎదురు చూసాను ప్రసారం చేస్తున్న ఈటీవీ వారికి ధన్యవాదాలు

  • @durgavk9574
    @durgavk9574 3 ปีที่แล้ว +38

    తన అద్భుతమైన నటన తో సంగీతంతో మనల్ని అలరించారు. వీరిలాంటి వాయిస్ మనకు ఎక్కడా దొరకదు. తెలుగు చిత్ర సీమకి దొరికిన ఆణిముత్యం ఎస్ వరలక్ష్మిగారు. వరలక్ష్మిగారి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఈటీవీ వారికి పలుమార్లు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.అమ్మా నీకు నమస్కారములు.

  • @vanisree5761
    @vanisree5761 3 ปีที่แล้ว +33

    అబ్బా ఇప్పటికీ మీ వాయిస్ అలాగే ఉంది అండి అప్పటి వాళ్లు మీరు అందరూ ఎంతో పెట్టి పుట్టారు చూసినందుకు విన్నందుకు మేము కూడా ఆనందిస్తున్నాను 🙏

  • @krishnakrish2637
    @krishnakrish2637 3 ปีที่แล้ว +30

    వేయి శుభములు కలుగు నీకు పోయే రావే మరదలా పాట ఇప్పటికీ అద్భుతం

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +17

    ఎస్ వరలక్ష్మి గారి కోసం ఎంతగానో ఎదురు చూశాను ఇన్ని రోజులకు ఆమె వీడియో పెట్టారు ప్రసారం చేసిన ఈటీవీ వారికి ధన్యవాదాలు, లెజెండ్రీ నటీమణి, గాయనిగా ఆమె ఎన్నో పాటలు పాడారు సినిమా ఇండస్ట్రీలో ఆమె కంఠం ప్రత్యేకమైనది అమ్మ మీకు సినిమా ఇండస్ట్రీ చాలా రుణపడి ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 3 ปีที่แล้ว +12

    ఎంతటి మహాభాగ్యాన్ని కలిగించారు ఈ టీవీ వారు. మంచి మంచి నటులు వారి మనసులో మాటలు మాతో పంచుకోవడం , అవి మా తరం వారికి అందించారు. ధన్యవాదాలు 🙏🌷 .

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +25

    బాలరాజు సినిమా పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్, అద్భుతమైన ఆమె నటన, గాత్రము మరుపు రానిది, ఆమెని మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఈ t.v. వారికి

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +12

    తొలి తరం నాటి అద్భుత నటీమణి మరియు గాయని! వరలక్ష్మి గారి పాటలు అమృత గుళికలు! ఆమెకు కొంత జ్ఞాపక శక్తి తగ్గినట్టు ఉంది! ఇంతటి లెజెండరీ నటీమణి మొదట్లో లవ్ ఫెయిల్యూర్, తరవాత వైవాహిక జీవితం లో కూడా అనేక ఇబ్బందులు, చివరి దశలో దుర్భర జీవితం చాలా విచారకరం! అంజలీ దేవి గారి కంటే ముందే స్టార్ నటీమణి!

    • @gouthamcool1089
      @gouthamcool1089 3 ปีที่แล้ว +1

      Love failure evaritho?....Who she married later?....Chivari dasa lo em jarigindi?....konchem cheppagalaru

  • @ravikanth8866
    @ravikanth8866 3 ปีที่แล้ว +33

    వీలక్టమైన కంఠస్వరం మా పద్మావతీ అమ్మవారి వరలక్ష్మీ అమ్మవారి కంఠం, ధన్యవాదాలు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 หลายเดือนก่อน

      విలక్షణమైన కంఠస్వరం అనండి సార్!!!!!
      ఇంకా బాగుంటుంది.

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 3 ปีที่แล้ว +15

    శ్రీమతి వరలక్ష్మి గారి నట సంగీత వైభవానికి బాలరాజు, సతీసావిత్రి, శ్రీ కృష్ణార్జునయుద్ధం, బభృవాహన, సత్యహరిశ్చంద్ర (Sr ఎన్టీఆర్) , మహామంత్రితిమ్మరుసు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం మొదలైన చిత్రాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. శ్రీకృష్ణతులాభారం (శ్రీ ఈలపాటి రఘురామయ్య(కృష్ణుడు), శ్రీ పి.సూరిబాబు (నారదుడు), వరలక్ష్మి గారు సత్యభామ గా నటించారు ఈ చిత్రంలో. ఎన్నో పద్యాలు, పాటలు పాడి శభాష్ అనిపంచుకున్న "విదుషీమణి" ఈ నట సంగీతలక్ష్మి.
    మద్రాసులో స్థిరపడడంతో, ఇలాంటి మహానటీమణులను హైదరాబాద్ లో వుండే మాలాంటి వాళ్ళు ఒక సరి కూడా కలవలేక పోయాము అనే బాధ ఎప్పటికి ఉంటుంది.
    ఎప్పటికి చిరస్మరణీయురాలు, తెరస్మరణీయురాలు, అనుకరించ వీలు పడని ప్రతిభాసంపన్నురాలు శ్రీమతి యస్.వరలక్ష్మి గారు.
    ఆమెకివే నా వినయపూర్వక నమస్సుమాంజలు.🙏🙏🙏
    ఈటీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు !!
    🎉

  • @sreenuk4727
    @sreenuk4727 3 ปีที่แล้ว +8

    రాజసం ఉట్టిపడే మధురమైన కంఠం మరియు విలక్షణమైన నటన🌷🙏

  • @satyanarayana2629
    @satyanarayana2629 3 ปีที่แล้ว +16

    My all time favourite lady..
    She can sing in high pitch very clearly

  • @ammaamma788
    @ammaamma788 3 ปีที่แล้ว +7

    Varalakshmi gari voice avida acting vere level anthe avida gonthuka antha bavuthundho prathi padham chakaga vinipisthundhi mugdha manohara maina rupam mugdha undhe gonthuka AmmA meku 🙏💐

  • @saisahasraeasymathstricks2516
    @saisahasraeasymathstricks2516 3 ปีที่แล้ว +12

    మీ నటన, గానం రెండూ అద్భుతం అమ్మ.

  • @ramanak.v.192
    @ramanak.v.192 3 ปีที่แล้ว +3

    వరలక్ష్మి గారు నటి అని ఇంతవరకు తెలుసు కాని ఇంతటి గొప్ప గాయిని అని తెలిసి ఆశ్చర్యం వేసింది. వరలక్ష్మి గారు మీరు గొప్ప ధన్యజీవులు.

  • @manikumar6766
    @manikumar6766 3 ปีที่แล้ว +28

    She is also very good classical singer in Tamil language.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 ปีที่แล้ว +3

      Yes

    • @bhaghyavathip9545
      @bhaghyavathip9545 3 ปีที่แล้ว

      @@idduboyinaramu2414 676

    • @bhargavramv2816
      @bhargavramv2816 3 ปีที่แล้ว +3

      అమ్మ పాడిన తమిళ్ పాట లో తాజయ్ పెరియ కోయిల్ అనే సాంగ్ నాకు చాలా ఇష్టం

    • @gopikrish5736
      @gopikrish5736 2 ปีที่แล้ว

      @@bhargavramv2816 and also edu thanthanadi thillaiyile song also

  • @anithadubbaka3061
    @anithadubbaka3061 3 ปีที่แล้ว +7

    అమ్మ మహామంత్రి తిమ్మరుసు లో లీల కృష్ణ మీరు పాడిన పాట అద్బుతము.

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 3 ปีที่แล้ว +5

    ఈ వీడియో తేసేనాటికి కూడా మీ వాయిస్ ఎంత మధురంగా ఉందో..

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 ปีที่แล้ว +6

    అలనాటి నటిమణులలో నట గాయని ఎస్ వరలక్ష్మి గారి అద్భుతమయిన నటన,
    విలక్షణమయిన కంఠ స్వరము ఆమెకు
    మాత్రమే సాద్యము. బాలరాజు సినిమా
    మొదలుకొని మీన లాంటి సినిమాల వరకు
    నటించిన మూడు తరాల గొప్ప నటి. అమ్మ మీకు వందనాలు. 🙏🙏🙏

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 ปีที่แล้ว +6

    శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం లో ఆమె నటన అద్భుతం. పాట కూడా చక్కగా పాడారు.

  • @vmanyam799
    @vmanyam799 3 ปีที่แล้ว +2

    I was looking for this program since long back. S.Vara Lakshmi garu is great Singer and Actress.
    Mahatalliki Namaskaram 🙏🙏🙏🙏🙏

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 3 ปีที่แล้ว +24

    జన్మధన్యం అయింది ......

  • @manikumar6766
    @manikumar6766 3 ปีที่แล้ว +6

    She is acts as like p.Bhanumathi amma both singer and actress. They both are legendary actresses. They both are different from others

  • @venkatasubbarayasekharmada4279
    @venkatasubbarayasekharmada4279 3 ปีที่แล้ว +8

    What a terrific voice even at this age Telugu film industry fortunate to have this legendary actresse 🙏

  • @Amarfilmskishor
    @Amarfilmskishor 3 ปีที่แล้ว +3

    It's truly magical to see her real life look ..I feel like changing my daughter name to Varalaxmi

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 ปีที่แล้ว +2

    తరం తరం సినీ గీతాల జుగల్బందీ 1998 నూతన సంవత్సరం సందర్భంగా ప్రసారం చేసిన ఈటీవీ వారి ప్రత్యేక కార్యక్రమం అప్లోడ్ చేయగలరు దయచేసి

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 2 ปีที่แล้ว +2

    Very beautiful unique voice and great presence on screen respect to u mam

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 3 ปีที่แล้ว +5

    Great actor with beautiful face and golden voice

  • @sreeramgt5120
    @sreeramgt5120 ปีที่แล้ว +1

    అమ్మా మీకు పాదాభివందనం. మీ నటన అద్భుతం.

  • @surendrabyragani4278
    @surendrabyragani4278 3 ปีที่แล้ว +3

    Madura gayini, goppa nati, even on high pitch her voice very good. Gamakas her asset.....

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว

    Thank you so much etvteluguindia. Malli s varalakshmi puttivaste bagundunu anipistundi sir.guntur.

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 3 ปีที่แล้ว +8

    Unexpected interview

  • @RamBabu-ej2bl
    @RamBabu-ej2bl ปีที่แล้ว +2

    అమ్మ తో ఎవ్వరినీ పోల్చలేం

  • @greatvideos4051
    @greatvideos4051 3 ปีที่แล้ว +3

    I am wanting for next part of this interview eagerly because she sung "vaye subhamulu kalugu Neeku poyi rave maradala" song

  • @veeraveerayb9274
    @veeraveerayb9274 6 หลายเดือนก่อน +1

    నిజంగటే వరలక్ష్మి గారు చాలా చక్కగా చాలా అందంగా ఉంటారు❤

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 ปีที่แล้ว +3

    Babruvahana movie lo 'Nee sari vayyarulu jagana gana leruga' heart touching melodious song sung with Ghantasala. 🙏🙏🙏

  • @harikrishnab1370
    @harikrishnab1370 3 ปีที่แล้ว +4

    Superb interview...
    మీరు చాలా బాగున్నారు ఇప్పటికి....

    • @srinagesht
      @srinagesht 2 ปีที่แล้ว

      Yes, very gracefully beautiful.

  • @Dlv924
    @Dlv924 3 ปีที่แล้ว +4

    S. Varalakshmi is great singer, actor, all in one. She is unparallal

  • @MrSudheerdreddy
    @MrSudheerdreddy 3 ปีที่แล้ว +12

    Full video ni crop chesinattu unnaru. . ..kudhirithe full video pettandi. . .kanulaku vindhuga, manasuki haayiga unnai alanaati veeri swagathaalu. . ..

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 ปีที่แล้ว +2

    జీ వరలక్ష్మి గారి ఇంటర్వ్యూ కూడా అప్ లోడ్ చేయండీ🙏

  • @AshokKumar-tk7ox
    @AshokKumar-tk7ox 2 ปีที่แล้ว +1

    A GREATEST LEZEND TELUGU CINIE FIELD ACTOR HEROINE S.VARALAXMI EPISODE IS THE BEST AND MOST IMPRESSIVE AND A DECENT VOICE SING SOMANY MEMORABLE SONGS

  • @Ram-je3ev
    @Ram-je3ev 3 ปีที่แล้ว +6

    నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ ... ఈ టివి కి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @MAHESH-hy8wp
    @MAHESH-hy8wp 3 ปีที่แล้ว +3

    గొప్ప నటి సింగర్ అమ్మ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikumar6766
    @manikumar6766 3 ปีที่แล้ว +1

    She is also popular in Tamil 1950's, 1960's, 1970's, Shivagangai seemai, Panama pasama, Uyira manama, poova thaliya, Adi parasakti, Raja raja cholan, veera pandian katta sarvabowma etc.....

  • @pavanivishnubruhathi6368
    @pavanivishnubruhathi6368 3 ปีที่แล้ว +1

    పాత తరం గొప్పగా ఉంది.కాపాడిన మీకు ధన్యవాదాలు

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 ปีที่แล้ว +1

    మంచి ప్రోగ్రాం చేశారు బాగుంది

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 ปีที่แล้ว +5

    🙏సుస్వర లక్ష్మి మా ఎస్ వరలక్ష్మీ అమ్మ

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +3

    Velvet Voice..!! 🙏🙏

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 ปีที่แล้ว +1

    Her super acting movies are Bomma-Borusa, Aasthulu-Anthasthulu, Abhimanam(her dialogues in front of sri Nagaiah) , DVS Karna, Yasodhakrishna, Abhimanavathi, AVM's Jeevitham, Tamil Manthri kumari, 1000 Talavi Apoorva Chintamani, Katta bamman, Thiruvizhayaar etc.

  • @tvdprasad2291
    @tvdprasad2291 3 ปีที่แล้ว +3

    Super amma 🙏🙏

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +3

    కళామతల్లి ముద్దుబిడ్డ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bobbasomireddy9758
    @bobbasomireddy9758 3 ปีที่แล้ว +5

    ఇప్పుడు లేదా వరలక్ష్మిగారు. భానుమతిగారు, s వరలక్ష్మిగారు మంచి యాక్టర్స్

    • @sangeetasaurabham7310
      @sangeetasaurabham7310 3 ปีที่แล้ว

      చనిపోయారు..ఆవిడ ఇపుడు లేరు

    • @AnilKumar-ue5mc
      @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว

      S.వరలక్ష్మి గారు 2009 చనిపోయారు

  • @Telagariddi
    @Telagariddi 3 ปีที่แล้ว +5

    నా అభిమాన సింగర్

  • @kkraorao3981
    @kkraorao3981 2 ปีที่แล้ว +1

    enthamanchi artistulu svaralakshmi garu ;santakumarigaru kannamba garivee bhanumathi gaarivi maha goppavoices.manchi sangeeta parigyanam. ituvanti sangeeta saraswatulani cine prapancham dooram pettinaa aakaasavanilo continuegaa paadincha votchu kadaa.yenduninchi evvaroo cheranivvakapodaaniki kaaranam ?

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 ปีที่แล้ว +2

    Power full women varalaxmi garu. Thank you sir.

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 3 ปีที่แล้ว +1

    Full episode petta leadhu aavida swagatalu inka Chala unnayi

  • @uchappagariharish7331
    @uchappagariharish7331 11 หลายเดือนก่อน +1

    Eme chesina kunti patra ante ento ishtam

  • @sureshk1854
    @sureshk1854 3 ปีที่แล้ว +3

    S.varalakshmi garu goppa nati, madhura gayani.

  • @nadarajanpillai8170
    @nadarajanpillai8170 ปีที่แล้ว

    எஸ்.வரலட்சுமி...1948ல் ஜெக
    தலப்பிரதாபனிலும் 1000 தலை வாங்கி அபூர்வசிந்தாமணியிலும்
    நடித்ததைப் பார்த்து ரசித்துள்ளேன்.சியாமளாவிலும் பாகவதருடன் நடித்துள்ளார்.
    சீரங்கத்தார்.

  • @ramakrishnagowd2828
    @ramakrishnagowd2828 3 ปีที่แล้ว +4

    మీ గాత్రం,..మీ అభినయం,...💐💐💐💐

  • @reddymallachandrashekar82
    @reddymallachandrashekar82 3 ปีที่แล้ว +2

    Excellent Amma

  • @gollaanjinbabu5921
    @gollaanjinbabu5921 3 ปีที่แล้ว +1

    Etv vaariki Satha sahasra vandhanaalu

  • @shaikameena5214
    @shaikameena5214 ปีที่แล้ว

    Apuroopa program kosam 🙏🙏🙏🙏ippudu prasaram aaparu. Animutyalu bhavishy taralaku andinchandi

  • @nagalakshmaiahsandu828
    @nagalakshmaiahsandu828 3 ปีที่แล้ว +3

    Tirumala Tirupathi venkateswara song all time hit.

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 3 ปีที่แล้ว +1

    Sweet voice amma meedi especially venkateswara mahatyam in every movie amma

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 3 ปีที่แล้ว +2

    Great legendery actress 🙏🙏🙏

  • @chinnaveerappa3887
    @chinnaveerappa3887 3 ปีที่แล้ว

    Danyavadalu

  • @subbarayudunv5859
    @subbarayudunv5859 3 ปีที่แล้ว

    Veto subhamulu kalugu neeku poyirave maradala, lavakusa movie lo seethammani (anjali) bhoomatha ga thanatho theesukonu veluthu last seen lo rajata, raja dharmamata padyam etc. Wow madhuram madhuram

  • @jaishreenarayanan560
    @jaishreenarayanan560 2 ปีที่แล้ว

    Amma koti koti namaskaram

  • @satyavani6498
    @satyavani6498 3 ปีที่แล้ว +3

    Jeevitam movie lo mee natana excellent ga untundi

  • @purna7166
    @purna7166 3 ปีที่แล้ว +1

    Very nice singer and actress

  • @drcbn7274
    @drcbn7274 3 ปีที่แล้ว

    Dhanyavadhalu s Varalakshmi gari interview post chesaru 🙏

  • @abhihith2008
    @abhihith2008 3 ปีที่แล้ว +2

    Yemi sweet voice

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 3 ปีที่แล้ว +1

    S Varalakshmi Ammavariki paadanamaskaaramulu jay sairama 👏👏🕉️🕉️🙏🙏🔱🔱🌹🌹🌷🌷

  • @papasastry8100
    @papasastry8100 3 ปีที่แล้ว

    Excellent ,no words 👏 👍 👏 b

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 3 ปีที่แล้ว +1

    Adbhuta gaayaka natimani s.varalakshmi🙏🙏🙏

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 3 ปีที่แล้ว

    ఇప్పటికీ మీ టోన్ అద్భుతం అమ్మా🙏🙏🙏

  • @Californiavideos117
    @Californiavideos117 2 ปีที่แล้ว

    Staring music is so melodious. Could any one tell me which movie is that music..

  • @Telagariddi
    @Telagariddi 3 ปีที่แล้ว +3

    మంచి సింగర్ మంచి యాక్టర్ పైకి ఎంతగానో రాలా

  • @saradakamepalli4953
    @saradakamepalli4953 ปีที่แล้ว

    Beautiful voice 🙏

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว +1

    She loves. A. N. R
    Suseelagariki. Eshtamaina. Singer

  • @rav9897
    @rav9897 ปีที่แล้ว

    A singer par excellence

  • @sukhibhava..8161
    @sukhibhava..8161 3 ปีที่แล้ว +2

    How simple she was..... Olden days always golden days....

  • @venkatbobbali7964
    @venkatbobbali7964 3 ปีที่แล้ว +1

    Venkateshwara mahatyam,Bala raju movies super ammamma garu

  • @Vigneswariselva
    @Vigneswariselva 3 ปีที่แล้ว +2

    My all time favourite singer cum actress both in Tamil and Telugu.really Varalakshmi amma such a talented actress and singer.really I miss u amma.

  • @jaybenerjeemedisetti6241
    @jaybenerjeemedisetti6241 3 ปีที่แล้ว +1

    Nice

  • @premkumarlawrenceparanjoth4190
    @premkumarlawrenceparanjoth4190 2 ปีที่แล้ว

    Wat a voice super

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 ปีที่แล้ว

    Varalakshmi garu super talent

  • @muralis8800
    @muralis8800 3 ปีที่แล้ว

    great singer and actress.....

  • @abhihith2008
    @abhihith2008 3 ปีที่แล้ว +1

    Still sweet voice

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 3 ปีที่แล้ว +1

    Iam blessed

  • @kmrhari143
    @kmrhari143 ปีที่แล้ว

    Rajata Rajadharmamata song excellent

  • @sampathsampath6713
    @sampathsampath6713 3 ปีที่แล้ว

    Super singer and acting

  • @gouthamcool1089
    @gouthamcool1089 3 ปีที่แล้ว +1

    Entha simple ga unnaru amma!

  • @kmrhari143
    @kmrhari143 ปีที่แล้ว

    Lavakusa lo bhudevi song excellent amma ippudu okasari padandi

  • @ramadevi-vm4pc
    @ramadevi-vm4pc 3 ปีที่แล้ว

    Amma meeru anta naku ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗

  • @jrc120412
    @jrc120412 ปีที่แล้ว

    ❤️

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 ปีที่แล้ว

    Great actress

  • @abhihith2008
    @abhihith2008 3 ปีที่แล้ว

    I'm fan to varalakshmi amma

  • @vijitha1701
    @vijitha1701 3 ปีที่แล้ว

    Great actors