Sukha Dukhalu Movie | Idhi Mallela Velayani Song | Chandra Mohan, Vanisri - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 859

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala3047 9 หลายเดือนก่อน +75

    ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఒక లెజెండ్. ఆయన సృష్టించిన ఎన్నో పాటలు ఎప్పుడూ మరువలేనివి

  • @kumar-cd5nv
    @kumar-cd5nv 2 ปีที่แล้ว +61

    ఈ పాట నేను యెన్నటికి మరిచిపోలేను, విన్నపుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయీ

  • @srinivassiddarth
    @srinivassiddarth ปีที่แล้ว +161

    కోకిల కన్నా తీయనైనది, వెన్నెల కన్నా చల్లనైనదీ తేనెకన్నా మధురమైన మన సుశీలమ్మ తల్లి గారి స్వరం. ఈ జన్మకు ఏ దేవుడిచ్చిన వరమో మనం ఆమె స్వరం నుంచి వచ్చినప్పుడు గానామృతన్ని ఆస్వాదించే మహాభాగ్యం కలిగింది. ఎన్ని యుగలైనా నువు చల్లగా ఉండు తల్లీ 🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏 from USA.

    • @venkateswarudusivam1400
      @venkateswarudusivam1400 ปีที่แล้ว +1

      True bro...

    • @balakrishnarajam8690
      @balakrishnarajam8690 8 หลายเดือนก่อน +1

      👍

    • @srinivasduvvuri5952
      @srinivasduvvuri5952 7 หลายเดือนก่อน

      🙏

    • @sagabalithathaiah4256
      @sagabalithathaiah4256 7 หลายเดือนก่อน

      చాలా బాగాచెప్పారు బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ganatherakesh7776
      @ganatherakesh7776 5 หลายเดือนก่อน

      Super... భలే చెప్పారు. Even my feeling is the same. She is gem 💎. 🙏

  • @madhavmadhavrao8766
    @madhavmadhavrao8766 ปีที่แล้ว +67

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నా జీవితంలో బాగా గుర్తుకు వచ్చే పాట.........లక్ష్మీ

  • @swamulukoritala3449
    @swamulukoritala3449 ปีที่แล้ว +47

    పాటపాడిన. అక్కకు నటించిన. అక్కకు ఇద్దరికి కృతజ్ఞతలు

    • @netpark7742
      @netpark7742 3 หลายเดือนก่อน

      Well said

  • @ramachandrarao6240
    @ramachandrarao6240 6 หลายเดือนก่อน +44

    సుశీలమ్మ గాత్రం.... కళాభినేత్రి అద్భుత నటన... మాటల్లో చెప్పలేనిది

  • @subramanyamsubbu80
    @subramanyamsubbu80 8 หลายเดือนก่อน +87

    అప్పటి పాతకాలం హీరోయిన్ లు దేవతల్లగా ఉండేవారు 🙏🏼🙏🏼🙏🏼

    • @craft3149
      @craft3149 3 หลายเดือนก่อน

      ఇప్పుడు హీరోయిన్లు లంజముండ లో ఉన్నారు

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 2 ปีที่แล้ว +44

    ఈ తరం పిల్లలు ఈ పాట భావం తెలుసు కొని జీవితం లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి

  • @mangiliputilingareddy2567
    @mangiliputilingareddy2567 2 ปีที่แล้ว +59

    అలనాటి మధురమైన పాటలు ఇప్పుడు మచ్చుకైనా వినిపించవు. నేను ఆకాశవాణి శ్రోతగా ఇలాంటి మంచిపాటలను అభిరుచిలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కోరుతూ .. ఉండేవాడిని.

  • @ramachandrarao6240
    @ramachandrarao6240 ปีที่แล้ว +28

    ఓ మై గాడ్ ఈ సృష్టిలో చాలా అద్భుతాలు అందులో ఈ పాట ఒక అద్భుతం కవికీ సుశీల గారికి సంగీత దర్శకుడు వాణిశ్రీ గారికి పాదా భినందనా లు

  • @yenumulavemareddy8462
    @yenumulavemareddy8462 ปีที่แล้ว +30

    పాట ప్రారంభం ముందు సుశీలమ్మ గారి ఆలాపన వర్ణనాతీతం శతకోటి వందనాలు తల్లీ

  • @eegavenkateshwarlu3995
    @eegavenkateshwarlu3995 2 ปีที่แล้ว +15

    ఇలాంటి ఆణిముత్యాల్లాంటి పాటలు అద్భుతం గా పాడి ఎన్నో మనసులు పరవశింప చేశారు

  • @gangulasrinivas242
    @gangulasrinivas242 2 ปีที่แล้ว +27

    సాహిత్యానికి సందర్భానికి నడుమ సంగీతం ఒక ప్రక్క గాత్రం మరోపక్కఉండి పాటకు ప్రాణపతిష్ఠ చేసిన తీరు మహాద్బుతం, ఎన్ని యుగాలైన మరపురాని దృశ్య కావ్యం, దేవులపల్లి గారి కలం నుండి రాలిన కావ్య ఖండం, ఈ పాట సృష్ఠిలో పాలు పంచుకున్న మహానుభావులందరికి శతకోటి వందనాలు పేరుపేరునా
    I have no words to describe about this song excellent.
    👋👋👋

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 2 ปีที่แล้ว +51

    కవి గారు వ్రాసిన ఈ పాట
    ఎప్పటికి రతనాల మూట
    యువతకీ ఆదర్ష బాట
    కవిగారికి వందనాలు కోటి

  • @kpk50729
    @kpk50729 3 ปีที่แล้ว +196

    అందరి పేర్లు రాసి,పాట రాసిన మహానుభావుడి పేరెందుకు రాయలేదండి.
    దేవులపల్లి గారికి కొంచమైనా గౌరవం ఇవ్వచ్చుగా

  • @thalarimahesh8742
    @thalarimahesh8742 10 หลายเดือนก่อน +662

    2024 లో వింటున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి.....🎤🎤

  • @ambedkarkorapati3870
    @ambedkarkorapati3870 10 หลายเดือนก่อน +15

    The voice of no other female singer is a match to the voice of Nightingale Suseelamma garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +39

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కాలం శ్రోతలను ఉర్రూతలూగించిన గొప్ప పాట

  • @vanithavanitha9141
    @vanithavanitha9141 2 ปีที่แล้ว +17

    చాలా మంచి పాట , జీవిత సత్యాలు తెలిపే పాట ఎప్పటికీ మర్చిపోలేని పాట , మా చిన్నతనం లో రేడియో లో ఎక్కువ గా వచ్చేది

  • @rbnarayan3583
    @rbnarayan3583 ปีที่แล้ว +10

    అత్యద్భుతమైన రచన, గానం, సంగీతం. Evergreen, unforgettable song.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +171

    ఎన్ని యుగాలకైనా ఈ పాట జీవించే ఉంటుంది 👋 వింటుంటే వల్లు పులకరిస్తుంది ఈ పాటను సృష్టించిన మహానుభావులందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

    • @gunny5719
      @gunny5719 4 ปีที่แล้ว +1

      Super.hit.sage
      💋💋💋💋💋

    • @viswanathamraavi4982
      @viswanathamraavi4982 4 ปีที่แล้ว +1

      మలెల్లకి వేళ, వెన్నెలకు మాసం ? అడ్భుటంయ్న పాట

    • @kakumanivarakumari7826
      @kakumanivarakumari7826 3 ปีที่แล้ว

      Super song

    • @gangulaiahminuku3603
      @gangulaiahminuku3603 2 ปีที่แล้ว

      @@gunny5719xxxxxxxxx

    • @eswaraiahpayyavula169
      @eswaraiahpayyavula169 2 ปีที่แล้ว

      @@viswanathamraavi4982 4trrrt5f ko mook ik okie bhul chal

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +10

    ఎక్కడో కొండల్లో కోయిల గానం అమృతదారల మదిని తాకితే ఆ గానం అజరామృతం అదే సుశీలమ్మ గానం

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 ปีที่แล้ว +88

    రాబోయే తరాల వారు కూడా ఆదరించే అద్భుతమయిన పాట.

    • @ramnarsaiahyannam6311
      @ramnarsaiahyannam6311 2 ปีที่แล้ว +2

      ఆ కంఠానికి శతకోటి వందినాలు 🙏🙏......

    • @ramnarsaiahyannam6311
      @ramnarsaiahyannam6311 2 ปีที่แล้ว +2

      పరికించి చూడండి,శ్రద్ధగా వినండి no instruments only thought voice 👍🙏

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +303

    *****Telugu Lyrics*****
    ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమని
    తొందరపడి ఒక కోయిల
    ముందేకూసిందీ..విందులు చేసింది !!
    కసిరే ఎండలు కాల్చుననీ
    ముసిరే వానలు ముంచుననీ
    ఇక కసిరే ఎండలు కాల్చుననీ
    మరి ముసిరే వానలు ముంచుననీ
    ఎరుగని కోయిల ఎగిరిందీ (2)
    చిరిగిన రెక్కల ఒరిగింది..నేలకు ఒరిగింది
    ||ఇది మల్లెల వేళయనీ||
    *మరిగిపోయేది మానవహృదయం
    కరుణ కరిగేది చల్లనిదైవం (2)
    వడే లతకు ఎదురైవచ్చు వాడని వసంతమాసం
    వసివాడని కుసుమ విలాసం
    ||ఇది మల్లెల వేళయనీ||
    *ద్వారానికి తారా మణిహారం
    హారతి వెన్నెల కర్పూరం (2)
    మోసం ద్వేషం లేనిసీమలో (2)
    మొగసాల నిలిచెనీ మందారం
    ||ఇది మల్లెల వేళయనీ||

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 11 หลายเดือนก่อน +4

    సుమధుర సంగీత సాహిత్యాల సమ్మేళనంతో, సుశీలమ్మ గానంతో, ఘనతనొంది, గతస్మృతులకు గురుతుగా , మధురానుభూతి కి ముద్రగా మిగిలిన మరపురాని పాట🙏

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +28

    వందల సంవత్సరాలు అయినా నిత్యనూతనం ఈ పాట

    • @giridhararaju.k350
      @giridhararaju.k350 6 หลายเดือนก่อน

      Really great song leave long time.

  • @narasingaraok5881
    @narasingaraok5881 3 ปีที่แล้ว +69

    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటకు ప్రాణం పోశారు సుశీలమ్మ గారు. ఈ పాట లేని సుఖదుఃఖాలు చిత్రాన్ని ఊహించుకోలేము. 🙏

    • @vlrvenkatesh101
      @vlrvenkatesh101 2 ปีที่แล้ว

      👍
      👍
      👍😂

    • @saikirankothuri9021
      @saikirankothuri9021 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @rayududarsana9865
      @rayududarsana9865 2 ปีที่แล้ว

      @@vlrvenkatesh101 pl

    • @dureddykondareddy6873
      @dureddykondareddy6873 ปีที่แล้ว

      ​@@vlrvenkatesh101 q a

    • @krishnamarati1553
      @krishnamarati1553 ปีที่แล้ว

      ​@@vlrvenkatesh101😊😢😢😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😮😢😢😢😢😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😮

  • @GobburiRajuSagar-tm3qn
    @GobburiRajuSagar-tm3qn 9 วันที่ผ่านมา +1

    సుశీల అమ్మ తియ్యని పాటకు వాణిశ్రీ గారికి పాదాభివందనాలు 🚩🙏

  • @AaronAnnu
    @AaronAnnu 3 ปีที่แล้ว +68

    సుశీలమ్మ మీ గానం వింటుంటే నిజంగానే ఆ కోయిల పాడినట్టు గానే ఉంది...

  • @sairasongs1197
    @sairasongs1197 2 ปีที่แล้ว +12

    అద్భుతమైన గానం
    సుశీలమ్మ గాత్రం
    మధురాతి మధురం

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 ปีที่แล้ว +40

    🙏🙏ఎంత అద్భుతం అపురూపం అనుభూతి అనురాగం అమరము అదృష్టము అద్వితీయం ఎన్ని యుగాలయినా ఈ గానం సాహిత్యానికి అభినందనలు శుభాకాంక్షలు 🙏🙏.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว +1

      Prema murthulaku e paata okka peddhaa anubuthi

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 4 ปีที่แล้ว +57

    చక్కని. సంగీత, సాహిత్యవిలువలతో కూడిన అద్భుతమయిన గీతం

    • @sankarareddy1719
      @sankarareddy1719 2 ปีที่แล้ว

      E pata paramarthamemitante vasantaruthuvulo kuyavalasina koila saradrutuvulo padi tana unikini kolpothundi but lirik and song by Suseelamma memorable for ever by Sankar Reddy Cbit Retd employee Atp

    • @swamyr7128
      @swamyr7128 2 ปีที่แล้ว +1

      Super comment sir

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 6 วันที่ผ่านมา +4

    పుష్ప 2 తర్వాత వచ్చినవాళ్ళు...

  • @ramusir9396
    @ramusir9396 7 หลายเดือนก่อน +6

    ఈ పాట అంటే ఎంతో ఇష్టం...ఎన్నో జ్ఞాపకాలు....తీపి గుర్తులు....

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 2 ปีที่แล้ว +57

    దేవులపల్లి వారి రచన,కోదండపాణి గారి సంగీతం,సుశీల గారి గానం ఈ పాటను ఆచంద్ర తారార్కం నిలిచి పోయేవిధంగా చేసింది👍👌😊😊

    • @kasipathiraorudravarapurud8358
      @kasipathiraorudravarapurud8358 ปีที่แล้ว

      దే వుల పల్లి.కో దం డ పా ణి.గా న కో కి ల ఇ చ్హి న సు ధా ర సం ఈ పాట.

    • @pskhan7562
      @pskhan7562 ปีที่แล้ว

      ​@@kasipathiraorudravarapurud83584:44

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 ปีที่แล้ว +178

    ప్రపంచంలో ఇంత కన్నా అద్భుతమైన పాట ఇంకొకటుందా? 🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤ఫ్రొం USA.

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 6 หลายเดือนก่อน +6

    ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ.... వాణిశ్రీ గారు చాలా అందంగా ఉన్నారు ఈ పాటలో.....🙂😀😍👏👍

    • @manoramareddy4662
      @manoramareddy4662 6 หลายเดือนก่อน

      she used be very beautiful in all her movies

    • @dhanammay9686
      @dhanammay9686 2 หลายเดือนก่อน

      m

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 2 ปีที่แล้ว +8

    ఎంత వినసొంపుగా ఉంది ఎన్ని బాధలు ఉన్న ఈ పాట వింటే హాయిగా ఉంటుంది మనసుకు

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 ปีที่แล้ว +21

    నాకు ఎంతో ఇష్టమైన పాట ❤️❤️

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 2 ปีที่แล้ว +3

    ఎంతో తీయని పాత పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా, ఆనందంగా, అర్థ వంతముగా చెప్పడానికి మాటలు సరిపోవు.పాట పాడుతూ face లో ఆ expressions supperrr

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 2 ปีที่แล้ว +6

    పాత పాట ఏదైనా వుంటుంటే ఆ హాయి వేరు ఇప్పటి పరిస్థితి ని కళ్ళకు ఆనాడే చూపించ్చారు

  • @devilisbackk
    @devilisbackk ปีที่แล้ว +25

    Hats off to the director for changing the wall clock from 7:15 to 7:20 as if she completed within 5mins to maintain the continuity of the song. The clock in the beginning was 7:15 and it keep changing until the end of the song upto 7:20....😮 ... What an effort from the director in those days.....😮

    • @filmwonders8058
      @filmwonders8058 8 หลายเดือนก่อน +2

      Very good Observation.

    • @manoramareddy4662
      @manoramareddy4662 6 หลายเดือนก่อน

      @@filmwonders8058 smart director

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 4 ปีที่แล้ว +127

    సుశీల అమ్మ వాయిస్ అద్భుతం. ఎప్పటికి మరచిపోలేము ఆ అమ్మ పాటలను

  • @BalavirupakahiNayudu
    @BalavirupakahiNayudu 4 หลายเดือนก่อน +4

    అప్పటి రోజులు ఎంతో బావుందేవి

  • @kishenathrao9695
    @kishenathrao9695 3 ปีที่แล้ว +16

    Remembering Devulapalli gaari on his 124th Birth annivesary. Aayana Telugu kavi avvadam mana telugu vaari chesukunna punyam.
    A true legend.

  • @srini3869
    @srini3869 4 ปีที่แล้ว +142

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @bogyamguruvaiah649
      @bogyamguruvaiah649 3 ปีที่แล้ว +1

      *🙏🙏🙏🙏🙏*

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว +1

      Almost 60k songs. Nearly 40k in Telugu alone.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว +1

      Only our Balu has more film songs than her, around 70k! More than 40k of those in Telugu!

    • @kaporaomprakash8085
      @kaporaomprakash8085 3 ปีที่แล้ว +1

      Good song

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 3 ปีที่แล้ว +4

      Yes . P. Susheela. deserves Bharata Ratna

  • @hifriends3607
    @hifriends3607 ปีที่แล้ว +2

    మనస్సు పెట్టి పాడిన పాట🎶
    మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. ☀
    ఆనాటి నటి నటుల నటన
    మనస్సు కి హత్తుకునేలా ఉంటాయి✍
    ఎంత అర్థం ఉంది ఈ పాటలో
    అర్దం చేసుకుంటే జీవితం మారిపోతుంది🙏

  • @lakshmipeddada5762
    @lakshmipeddada5762 4 ปีที่แล้ว +13

    నమస్తే mdm సాంగ్ సూపర్ i love సాంగ్ లైక్ సాంగ్ ఎన్ని సార్లు ఆలకించిన మల్లీ మల్లీ వినాల్సి సాంగ్ చాలా బాగుంది

  • @sridharacharyp2880
    @sridharacharyp2880 หลายเดือนก่อน +1

    10th క్లాస్ లో రేడియో లో విన్న.. ఇప్పుడు కూడ... మర్చి పోలేను

  • @narasimharaoyerramsetty3577
    @narasimharaoyerramsetty3577 5 ปีที่แล้ว +205

    దేవులపల్లి సాహిత్యం, సుశీలమ్మ గానం, ఎస్. పి.కోదండ పాణి సంగీతం,వాణిశ్రీ అద్భుతమైన నటన కలసి సుఖ దుఃఖాలు చిత్రం.

  • @rapururavi7642
    @rapururavi7642 4 ปีที่แล้ว +13

    మేడం ఏమి అందం మీది అలాగే ఎక్స్ లెంట్ నటన

  • @gsrinuvasarao8151
    @gsrinuvasarao8151 10 หลายเดือนก่อน +3

    😢 లిరిక్స్ రా సి నందుకు పదా బివాందనం

  • @prathapjutike-fr7hb
    @prathapjutike-fr7hb 20 วันที่ผ่านมา +1

    Pushpa 2 Io lorry lo vachindhi ga ee paata 💞

  • @jalajaseedharagadda2256
    @jalajaseedharagadda2256 8 หลายเดือนก่อน

    చాలా అద్భుతమైన పాట. రచయితగారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, గాయని సుశీల అమ్మకు , ఇందులో పలు పంచుకున ప్రతి ఒక్కరికీ వందనాలు.

  • @rsilamgari7135
    @rsilamgari7135 ปีที่แล้ว +6

    మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
    మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
    వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం

  • @puttamrajubalasubrahmanyam351
    @puttamrajubalasubrahmanyam351 11 หลายเดือนก่อน +1

    Every day ఏదో ఒక time లో ఈ song చూస్తాను. Beautiful song for ever.

  • @ncvijayalakshni9272
    @ncvijayalakshni9272 2 ปีที่แล้ว +6

    ఎక్స్ల్లెంట్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలి వినాలి అనిపిస్తుంది ఎంతో ఎంతో ఎంతో ఆనందం అనిపిస్తుంది

  • @Bhimasankarchittavarjula
    @Bhimasankarchittavarjula 10 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం. మంచి సందేశం ఇస్తుంది

  • @chandraprakash-lt3ip
    @chandraprakash-lt3ip 3 ปีที่แล้ว +16

    పాట వ్రాసిన వారికీ శతకోటి వందనాలు 🙏

  • @sammaiahambala856
    @sammaiahambala856 2 หลายเดือนก่อน

    వండర్ఫుల్ సాంగ్ ప్రకృతి అన్ని అందాల్ని ఇస్తే సమాజం లో ఒంటరి ఐ పోహి జీవిత విలువ ల తో కూడిన పాట సమాజన్ని మేల్కొలపే జీవిత సత్యాలు 🙏🙏

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 3 ปีที่แล้ว +25

    susheelamma is great singer for ever, she sings in open voice, super expression, so melodious, the gems for Indian play back singing, gaana saraswathi
    challakere venkatesh, bellary, Karnataka

    • @raghavachary8897
      @raghavachary8897 2 ปีที่แล้ว

      ఇటువంటి పాటలు వింటుంటే మనసు గాలిలో తేలి పోతుంది.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 8 หลายเดือนก่อน +3

    Excellent Vanisri mam. The craze of this song never ends.

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 6 หลายเดือนก่อน +2

    మీ పాటల ఎంపిక మీ సంస్కారాన్ని, సంగీతం పట్ల మీకున్న అభిరుచిని తెలియచేస్తున్నది. మీ కృషిని ఇలాగే కొనసాగించాలని మాకొరిక.

  • @rahimshaik5301
    @rahimshaik5301 2 ปีที่แล้ว +2

    Chaala prasaanthamnga undi song vintuntey..thank u Legends🙏🙏🙏🔥🔥🔥🔥

  • @perireddyvaka9842
    @perireddyvaka9842 3 ปีที่แล้ว +3

    సా హి త్యం సంగీతం అందిస్తున్నారు thanks.

  • @GANGA-b5w4t
    @GANGA-b5w4t 8 หลายเดือนก่อน +1

    చిన్న వయసులో రేడియోలో వింటూ ఉండే వాళ్ళ నాకు ఇష్టమైన పాట

  • @BaluMusicLover2
    @BaluMusicLover2 8 หลายเดือนก่อน +2

    Suseela amma voice❤

  • @nagarajunallagatla5045
    @nagarajunallagatla5045 2 ปีที่แล้ว +3

    ఇటువంటి సాహిత్యం సంగీతం ఆస్వాదించటం తెలుగువాడిగా చేసుకున్న పుణ్యం

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 ปีที่แล้ว +4

    LYRICS - SONG COMPOGITION - SINGING - VAANISREE FEELINGS & EXPRESSIONS ARE FENTASTIC. EVER GREEN SONG IN THELUGU CINI FIELD._p.raju, music sir, vinukonda.

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 ปีที่แล้ว +40

    పల్లవి:
    ఇది మల్లెల వేళయనీ
    ఇది వెన్నెల మాసమనీ
    తొందరపడి ఒక కోయిల
    ముందే కూసిందీ
    విందులు చేసింది
    చరణం 1:
    కసిరే ఏండలు కాల్చునని
    ముసిరే వానలు ముంచునని
    ఇక కసిరే ఏండలు కాల్చునని
    మరి ముసిరే వానలు ముంచునని
    ఎరుగని కొయిల ఎగిరింది
    ఎరుగని కొయిల ఎగిరింది
    చిరిగిన రెక్కల వొరిగింది
    నేలకు వొరిగింది
    పల్లవి:
    ఇదిమల్లెల వేళయనీ
    ఇది వెన్నెల మాసమనీ
    తొందరపడి ఒక కోయిల
    ముందే కూసిందీ
    విందులు చేసింది
    చరణం 2:
    మరిగి పోయేది మానవ హృదయం
    కరుణ కరిగేది చల్లని దైవం
    మరిగి పోయేది మానవ హృదయం
    కరుణ కరిగేది చల్లని దైవం
    వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
    వసి వాడని కుసుమ విలాసం
    పల్లవి:
    ఇదిమల్లెల వేళయనీ
    ఇది వెన్నెల మాసమనీ
    తొందరపడి ఒక కోయిల
    ముందే కూసిందీ
    విందులు చేసింది
    చరణం 3:
    ద్వారానికి తారా మణి హారం
    హారతి వెన్నెల కర్పూరం
    ద్వారానికి తారా మణి హారం
    హారతి వెన్నెల కర్పూరం
    మోసం ద్వేషం లేని సీమలో
    మోసం ద్వేషం లేని సీమలో
    మొగసాల నిలిచెనీ మందారం
    పల్లవి:
    ఇది మల్లెల వేళయని
    ఇది వెన్నెల మాసమనీ
    తొందరపడి ఒక కోయిల
    ముందే కూసిందీ
    విందులు చేసింది
    ..............ENDED.............
    చిత్రం: సుఖ దుఃఖాలు

    • @baleshwarnakka4486
      @baleshwarnakka4486 2 ปีที่แล้ว

      So tqs andi

    • @vamshiacharya351
      @vamshiacharya351 2 ปีที่แล้ว

      TC dfh bhubon hjjj join f ok no ni bi
      Mjl
      K ok no ok kkk o
      Ko ok kkk j

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 10 หลายเดือนก่อน +2

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 7 หลายเดือนก่อน +2

    ఈ పాట మీద, వాణిశ్రీ, మేడం అభిప్రాయం, చెప్పాలి 👍🏼😂🙏🏼🎉

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +6

    Nightingale of South Indian Film Industry, Padma Bhushan One and Only Dr. P. SUSILA! Deserves The Bharat Ratna!

  • @kirankumarmandala5671
    @kirankumarmandala5671 2 ปีที่แล้ว +6

    Susilamma ku pata rasina vaariki naa hrudayabi vandanam 🙏🙏🙏

  • @22.kjuhit.6b8
    @22.kjuhit.6b8 2 ปีที่แล้ว +13

    A beautiful old song.
    Salute to all the team who made this song. 🙏🙏🙏🙏🙏

    • @muralisuggala8035
      @muralisuggala8035 2 ปีที่แล้ว +1

      Amma Susi LA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏d k sastry gariki, 🙏👏👏👏👏🙏🙏🙏🙏

  • @kumarvsb4175
    @kumarvsb4175 ปีที่แล้ว +6

    Suseela song & perfect expressions by the actor Vanisri coincide at every point & directly enter into the audions hearts.

  • @srisivaatoz5958
    @srisivaatoz5958 4 ปีที่แล้ว +46

    పాత పాటలు అంటే నాకు ప్రాణం

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 หลายเดือนก่อน

    Vanisree acting amogham.bangaru thalli.old cinema lo ardham undevi songs enni years Aina malla malla vinalanipisthundhi.no bore.

  • @VarahalaRaoSaluru
    @VarahalaRaoSaluru 11 วันที่ผ่านมา +1

    Chala baagundi

  • @kammarathaiah907
    @kammarathaiah907 3 ปีที่แล้ว +15

    సుశీలమ్మ లాగా ఈ పాటకు ఎవరు న్యాయం చెయ్యలేరు!

    • @lavanyapanu1279
      @lavanyapanu1279 2 ปีที่แล้ว

      Ll lllp ok p lol ll lllp ok lllp lol ok p lol ll000l lol I'll ok lol ok lol ok I'll ok lol ok pp 0 ok p pp PP 0ppp

    • @haridasbabu1714
      @haridasbabu1714 ปีที่แล้ว

      ❤😊

    • @haridasbabu1714
      @haridasbabu1714 ปีที่แล้ว

      😊😊❤❤❤

    • @bathulanarayana2548
      @bathulanarayana2548 ปีที่แล้ว

      ​@@haridasbabu17141
      .
      .
      😊😅😮🎉😂❤

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 2 ปีที่แล้ว +4

    అందరూ. లెజెండరీ నటీమణులు, నటులు🙏🙏🙏

  • @srsanku3077
    @srsanku3077 3 ปีที่แล้ว +24

    A classic in this genre .. Only Suseelamma could do justice for this type of pensive numbers.. Great penning of Sri Devulapalli and the great music composition of Sri Kodandapani , make this song a soulful masterpiece.. SR SANKU

    • @ramaraokanuri7915
      @ramaraokanuri7915 2 ปีที่แล้ว

      He’s as a as few CDs aaAzzsaaaaa asa/a/aaA. d sss\_à.__ l

  • @raj.g9666
    @raj.g9666 20 วันที่ผ่านมา +1

    After watching Pushpa 2 movie😇👌🎶🎵🎶🎵🎶🎶🎶🎶

  • @padmajatadisetti9458
    @padmajatadisetti9458 2 ปีที่แล้ว +5

    I like this song very much..connected to all...n very meaningful song.Vanisri gari performance super super...

  • @soumyak4902
    @soumyak4902 9 ปีที่แล้ว +15

    wow what an expressions .........It's Extremely good......I am very much interested towards old classic......

  • @indurama7763
    @indurama7763 2 ปีที่แล้ว

    Wa emi amma me voice meku nijam ga chala runapadipothamu telugu varamu..... 🙏🙏🙏🙏🙏vani garu aslo superb

  • @chandbashatakkasila3719
    @chandbashatakkasila3719 ปีที่แล้ว +2

    E song vintunte na child age ma Amma gurutu vastadi

  • @KALYAN786
    @KALYAN786 6 วันที่ผ่านมา +1

    Ultimate song idi

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +5

    ఈ పాట వినటానికి అదృష్టం ఉండాలి

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 8 หลายเดือนก่อน

    It is a most melodious sweet song hearing since my childhood. Very very sweet voice of suseela. This was a highlight last song in hyderabad radio station at 8.30 p m on every Thursday night during 1960s. Every body of group of people were anxiously waiting for this song.d
    Krishna shastri literature and inner meaning also great. This will be a popular song for ever and evergreen .

  • @dastagirireddy8145
    @dastagirireddy8145 3 หลายเดือนก่อน

    Susila amma gaaru prasthu tam ade ne functions ku ve le te live lo ee paata padande.vinnapamu.namaskaram

  • @padmajatadisetti9458
    @padmajatadisetti9458 2 ปีที่แล้ว +1

    One of my favourite song n singer ki Dhanyavadamulu

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +3

    Wonderful song and vanisri action is superb 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @madhuam1995
    @madhuam1995 7 วันที่ผ่านมา +1

    Pushpa lo vinna vallu like veskondi

  • @musiciananeditor
    @musiciananeditor 14 วันที่ผ่านมา +2

    Who is after pushpa 2 movie🎶🎶

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 2 ปีที่แล้ว +3

    What a lyrics and me melodious music and wonderful singing

  • @achyutharaogovada2511
    @achyutharaogovada2511 29 วันที่ผ่านมา +2

    I like Indian songs❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @VadakaniNookaraju
    @VadakaniNookaraju 9 หลายเดือนก่อน +2

    నాకు మధురమైన ఇష్టమైన తీపి

  • @kondurusrinivasarao4798
    @kondurusrinivasarao4798 2 ปีที่แล้ว +1

    అపురూపమైన.సాంగ్. అండి.

  • @sastrych1129
    @sastrych1129 9 หลายเดือนก่อน +1

    P.suseelma gariki Naa paadabi vandanamulu super song

  • @kopalleanilkumar2141
    @kopalleanilkumar2141 3 ปีที่แล้ว +7

    One of the best melodious song in tollywood.Lyrics are very superb..