అసహ్యమైన పాటలు పాడించాడు | Singer S. Janaki Interview Highlights

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 531

  • @gravinderredy
    @gravinderredy ปีที่แล้ว +48

    అద్భుతమైన గాయని జానకి గారు.. వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +49

    నాకు మీ పాటలు అన్ని ఇష్టం మరి ముఖ్యంగా మనసా తుళ్ళి పడకే అతడికి నువ్వు నచ్చా ఓ లేదో .....❤

  • @Rudrasiva8899
    @Rudrasiva8899 ปีที่แล้ว +39

    వేన్నో లో గోదారి అందం🌹
    మీ గొంతు మాకే సొంతం
    అవార్డు రివార్డులు దేశానికీ అందం శ్రీ మాత్రేనమః 🙏

  • @m.r.prasad
    @m.r.prasad 5 หลายเดือนก่อน +23

    జానకి గారు ఏమాత్రం భేషజం లేకుండా , మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు . ఆవిడ down to earth స్వభావం చాలా గొప్పది . నమస్సులు .

  • @humungous09
    @humungous09 ปีที่แล้ว +14

    ఎంత భోళా మనిషి, ఎంత మంచి అమ్మ.. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి.

  • @Keepsmiling-t4u
    @Keepsmiling-t4u ปีที่แล้ว +11

    మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్న అమ్మ

  • @RR6KSR
    @RR6KSR 11 หลายเดือนก่อน +7

    మీరు చల్లగా ఉండాలి.. ఎప్పుడు అయినా మీకు ఇళయరాజా గారికి పాదాభివందనం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ వున్నాను 🙏🙏🙏మీ పాట బాలు గారి పాట ఇళయరాజా గారి పాట విననిదే నిద్ర పట్టదు నాకు అమ్మ🙏🙏🙏

  • @Rudrasiva8899
    @Rudrasiva8899 ปีที่แล้ว +6

    జానకి స్వరమ్, ఆ నవ్వు, చిన్ని పిల్లలు గొంతు, శాస్త్రీయ స్వరాలు మాకు ఇష్టం అభిమానం🙏🙏
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bandarusureshbabu8324
    @bandarusureshbabu8324 ปีที่แล้ว +68

    అమ్మా...నేను మీ వీరాభిమానిని. నీ లీల పాడేద దేవా...పాట మీరు తప్ప ఇంకెవరూ అంత గొప్పగా పాడలేరు. మీ గొంతులో అమృతం ఉన్నట్టు ఉంటుంది. మీకు మీరే సాటి.

    • @ramu.krsna12
      @ramu.krsna12 2 หลายเดือนก่อน

      Her voice is not melodic like Susheelamma

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 ปีที่แล้ว +66

    S జానకమ్మ గారు పాటలంటే ప్రాణం లేచి వస్తుంది.మహను భావురాలు,ఆమె ధన్య జీవి.

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 ปีที่แล้ว

      జానకమ్మ గారు ఏ కులం వారు కొంచెం చెప్తారా

    • @kvraghavareddy2846
      @kvraghavareddy2846 ปีที่แล้ว +1

      ​@@chinthanagabhushana4631దయచేసి కుల ప్రస్తావన తేవద్దు. ఒక గాయనిగా చూడండి. ఒక తల్లిలా చూడండి.

    • @bobbilisathisamadaanasamra5063
      @bobbilisathisamadaanasamra5063 7 หลายเดือนก่อน +1

      అయితే చచ్చిపో

  • @moulabasha9464
    @moulabasha9464 10 หลายเดือนก่อน +1

    Love amma Mee pata వింటుంటే అన్ని మరిచిపోవచ్చు....అంతా బాగుటుంది.

  • @rkusetty
    @rkusetty 18 วันที่ผ่านมา

    Amma, you are my so loverly amma! - whenever I hear your songs, I forget myself - "అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది" - I don't have any words to say. I always adore your voice. I pray you a lot! సాష్టాంగ నమస్కారాలు అమ్మా, తల్లీ!!! I feel very relieved upon listering to your songs!!! God gave you such a great strength!!!

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +26

    జానకమ్మ గారి స్వరానికి తిరుగులేదు.కానీ..ఆమెకు ఎంతో తియ్యని కంఠము ఇచ్చిన దేవుడు,..ఆమెకు ఆయాసం,కూడా ఇచ్చిన సరే, వేలాది పాటలు పాడిన కూడా ,ఆమెను బాధపెట్టిన,ఆయాసం బయటపడలేదు.! సర్వకాల సర్వావస్తలందు ఆమె కంఠం తియ్యదనం ఈశ్వర కటాక్షం!!

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 3 หลายเดือนก่อน +1

    జానకి గారు ఘంటసాల గారు, మీరు పాడిన అన్నీ యుగళ గీతాలు ఎంతో మధురం గా ఉంటాయి అమ్మ, మీకు నా హృదయపూర్వక 🙏

  • @jyothirmayeekilambi1339
    @jyothirmayeekilambi1339 ปีที่แล้ว +29

    అద్భుతమైన కార్యక్రమం అందించిన సాక్షి ఛానల్ వారికి , స్వప్న గారికి కృతజ్ఞతలు.

  • @ramanujasurisreeperumbudur32
    @ramanujasurisreeperumbudur32 ปีที่แล้ว +16

    అమ్మ జానకి గారు మీ పాటలు వింటూ ఉంటే కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటుందమ్మా చివరి క్షణం వరకు మీరు పాడుతూ ఉండాలమ్మా మీరు మాకు దేవుడు ఇచ్చిన వరప్రసాదిని కలకాలం చల్లగా ఉండాలి

  • @racha2665
    @racha2665 ปีที่แล้ว +26

    సంగీత సామ్రాజ్ఞి మీరు! మీకుండే కష్టాలు ఎవరికి తెలుస్తాయి? ఎంత చక్కగా పాడుతారు! సంగీతం లో సరస్వతి మీరు! నమో నమః!

  • @durgavk9574
    @durgavk9574 ปีที่แล้ว +24

    జానకమ్మ పాట అంటే జానకమ్మ పాటే. వారి గొంతు వేరే ఎవరికీ రాదు.❤

    • @gangikailash5476
      @gangikailash5476 ปีที่แล้ว +1

      అవును భూతు పాటల సాహిత్యం కూడా చాలా బాగా పాడతారు బాలుతో కలిపి

  • @venkatasatyanarayananalam6617
    @venkatasatyanarayananalam6617 ปีที่แล้ว +13

    Yes. S .జానకి గారి పాటలకు మైమరచిపోని వారుండరు. తేనె పలుకులు ...గొంతులో ఆ శ్రావ్యత అనితర సాధ్యం. Melody songs Queen.

    • @ramu.krsna12
      @ramu.krsna12 2 หลายเดือนก่อน

      Her voice is not melodic like Susheelamma

  • @RamaaDevi1970
    @RamaaDevi1970 4 หลายเดือนก่อน +1

    I grew up listening to her songs. Such memorable songs, golden voice. This is first time im seeing her talk. She is so simple yet so impressive. Just adore her.❤

  • @jyothiputti4970
    @jyothiputti4970 ปีที่แล้ว +15

    అమ్మా ❤😂... మీ మంచి మనసుకు జోహార్లు..👏👏👏👏

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +54

    Dont cry amma 😢😢😢❤❤
    జానకమ్మ..
    భారత రత్న అవార్డు కీ అర్హత ఉన్న singers లొ
    లత జీ, జానకమ్మ, రఫీ sir ❤❤❤

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 ปีที่แล้ว +3

    అమ్మా..
    ఎంత free గా ఎంత ease తో చెప్పారు లైఫ్ లోని కష్టం (ఆరోగ్యం బాగొకపోయినా పాడవలసి రావటం), సంతోషం (ప్రేమ వివాహం), embarassment (అలాంటి పాటలు ఎలా పాడవు అనేటువంటి మాటలు), బాధ (partiality face అవ్వటం)..
    కానీ అభిమానుల గురించి చెప్పేటప్పుడు మాత్రం ఆర్డ్రం అయిపోయారు..
    ❤❤❤❤❤❤

  • @balaswamy3839
    @balaswamy3839 ปีที่แล้ว +22

    అమ్మగారు,మీ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం.మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలి మా కోసం

  • @artchintada158
    @artchintada158 ปีที่แล้ว +67

    అమ్మ మీకు శతకోటి వందనములు.. మీ పాటకు అన౦తకోటి వందనాలు... ఇంతకంటే మాదగ్గర మీకు అభినందనలు చెప్పగల భాష తెలియలేదు.. క్షమి౦చు తల్లి.. 🙏

  • @meenakumari4212
    @meenakumari4212 ปีที่แล้ว +37

    అమ్మ ఏది పాడిన మధురం... 🙏🌹🌹

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 ปีที่แล้ว +50

    అమ్మా మీ పాటలు విననివారుండారు మీకు శతకోటి వందనాలు అమ్మా

  • @gangasandeep5757
    @gangasandeep5757 ปีที่แล้ว +12

    ಹೌದು ಅಮ್ಮ ನೀವು ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಎಷ್ಟು ಹುಚ್ಚು ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಹುಚ್ಚು ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಎಷ್ಟೇ ನೋವಿದ್ರು ಮರ್ತ್ಹೋಗುತ್ತೆ 🤗🤗🤗🙏🏻🙏🏻

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 ปีที่แล้ว +5

    అమ్మా మీరు నిండు నూరేల్లు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మ జానకమ్మా

  • @dinakarjanga6710
    @dinakarjanga6710 ปีที่แล้ว +20

    " Atu amalapuram......." and complete contrast "samaja varagamana...." what a versatality madam.....simply hats off.....

  • @munnavilak1375
    @munnavilak1375 ปีที่แล้ว +3

    యస్. జానకమ్మ పి.సుశీలమ్మ. చిత్ర వీరిరువురి పాటలు అజరమం

  • @puttannabpb
    @puttannabpb 7 หลายเดือนก่อน +2

    మీకు కన్నడ ప్రభుత్వ అవార్డు కింక మా మనసులో అంతలేని ప్రేమ ఉంది మీరు యేడిస్తే మేము తట్టుకోలేము మీరు నవ్వితే మాకు కూడా నవ్వు వస్తుంది మీరంటే చెప్పలేనంత ఇష్టం nenk kooda kannadiga telugante ishtam

  • @gvmusics0713
    @gvmusics0713 10 หลายเดือนก่อน

    అమ్మ మీరు నిజమైన కళాకారులు గాయనీ మణులు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madalaapparao4180
    @madalaapparao4180 ปีที่แล้ว +5

    జానకమ్మ గారు మీ voice ఒక అమోగం జుంటు తేనెల ఉంటాది అందుకు మీ voice ante నాకు చాలా ఇష్టం

  • @Kattar_Hindu1986
    @Kattar_Hindu1986 ปีที่แล้ว +7

    Sadaa mee swaraaniki baanisa….. Janakamma. Proud to be born during your era 🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +8

    నేను కూడా మీకు పెద్ద అభిమానిని ఐ లవ్ యూ అమ్మా ❤❤❤❤❤❤🙏🌹🙏🌹🙏❤️❤️❤️

  • @bhavani4913
    @bhavani4913 ปีที่แล้ว +7

    అమ్మ శతకోటి వందనాలు మీ స్వరం తో మాకు సేవ జన్మలకి మరిచిపోలేము మీ పాదాలకి వందనాలు.

  • @raja41469
    @raja41469 ปีที่แล้ว +1

    అమ్మా నాకు మీపాటంటే ప్రాణం. మీరు ఇలాగే పాడుతూనే ఉండాలి❤

  • @palniramalingam4432
    @palniramalingam4432 3 หลายเดือนก่อน +1

    She s the one and only singer always requested by Maestro Ilaiyarja

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +19

    నిజమైన భారత రత్నలు ఘంటసాల జానకి,సుశీల, బాలు గారలు......సాటిలేని గాయిక శిరోమణి జానకి గారు.

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 ปีที่แล้ว

      జానకమ్మ గారు ఏ కులము వారు కొంచెం చెప్తారా

    • @Hayagriva25
      @Hayagriva25 ปีที่แล้ว

      @@chinthanagabhushana4631 All three are Brahmins.

  • @konekumar5260
    @konekumar5260 ปีที่แล้ว +9

    AMMA you are real legend. You are great trend. No one can beats you. You are in our hearts. Welcome talli.

  • @KanakadurgaKommareddy
    @KanakadurgaKommareddy 28 วันที่ผ่านมา

    అమ్మమీ వీరాబిమానిని మీరుపాడుతుంటే తన్మయత్మంతో నాకుతెలియకుండానే ఏడ్చెస్తాను శత వసంతాలు మీరువుండాలి అమ్మ..

  • @Nenunaestam
    @Nenunaestam 4 หลายเดือนก่อน +1

    Goonda lo chiru silk smitha song adbuthamga paadaru meeru.national award kuda thakkuve meeku.aa song
    Aa aa gundelu theesina bantu❤❤❤❤❤❤❤❤❤❤chiru movies lo mee songs bhale vuntayi medam❤

  • @prabhakarnarayanareddy9592
    @prabhakarnarayanareddy9592 ปีที่แล้ว +1

    Amma, u r the greatest singer of all times. I am the biggest fan of yours.
    I am from blore and always listen to your old Kannada songs.

  • @mallikharjunarochintamanen9087
    @mallikharjunarochintamanen9087 ปีที่แล้ว +1

    జానకమ్మను ఒక దేవతమూర్తి గానే భావిస్తాము. గొప్పసింగర్. అన్నిటి కంటె గొప్ప మానవతా మూర్తి. ఆమెను చూడటం, తలచుకోవటం అదృష్టం. ఆమె ఒక మహాతల్లి.

  • @rajasrianantavenkata198
    @rajasrianantavenkata198 ปีที่แล้ว +1

    Great amma meeru satakoti vandanaalu🙏🙏🙏🙏

  • @Haranath12345
    @Haranath12345 3 หลายเดือนก่อน

    జానకమ్మ గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఎలా ఉన్నారు, మిమ్మల్ని, పాటలను వింటూ ఉంటా, అమ్మ గుర్తుకు వస్తుంది

  • @bhaskarrao9658
    @bhaskarrao9658 หลายเดือนก่อน

    legendary singer. ur voice is the best

  • @lampertime
    @lampertime ปีที่แล้ว

    I want to fall at Your feet and TaKe your blessing ❤

  • @rams18ece
    @rams18ece 6 หลายเดือนก่อน

    Thank You for bringing her back to Telugu world even though for a short while ❤

  • @kavithapatel1027
    @kavithapatel1027 ปีที่แล้ว +22

    అద్భుతమైన గాయని జానకి గారు...

  • @prameelahp4256
    @prameelahp4256 ปีที่แล้ว +37

    ಅಮ್ಮ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿದ್ದೀರಿ, ನಮ್ಮ ಏಳು ಕೋಟಿ ಜನರ ಮನದಲ್ಲಿ ಸದಾ ನೀವು ಇದ್ದೀರಿ,❤❤❤❤ ಸಿನಿಮಾರಂಗ ಇರುವವರೆಗೂ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತದೆ ಅಮ್ಮಾ, ಇದಕ್ಕಿಂತ ಬೇರೆ ಅವಾರ್ಡ್ ಏನಿದೆ ಅಮ್ಮ, ತನು ನಿನ್ನದು, ಈ ಮನ ನಿನ್ನದು ಅಮ್ಮಾ.ಕನ್ನಡದವರನ್ನು ಕ್ಷಮಿಸಿ ಅಮ್ಮ.

    • @sujathak296
      @sujathak296 ปีที่แล้ว

      ఎందుకు సార్....

    • @Wildbirds1985
      @Wildbirds1985 ปีที่แล้ว

      ఆకాశ దాగే యారో👌👌👌👌 మాలాశ్రీ, రవిచంద్రన్ రామాచారి

  • @bhaskarpeddireddy3952
    @bhaskarpeddireddy3952 ปีที่แล้ว +16

    మేడం...మీరు భక్తి పాటలు పాడితే వినేతపుడు మేము స్వర్గంలో విహరించినట్లు ఉంటుంది....💐💐💐💐💐

  • @vararapeti2893
    @vararapeti2893 หลายเดือนก่อน

    Super Amma janakamma saptapadi picturelo govullu tellana super

  • @chabolisriharigoud9239
    @chabolisriharigoud9239 หลายเดือนก่อน

    అమ్మ మీ పాటలు అంటే చాలా ఇష్టం తల్లి 🙏🙏🙏🙏🙏

  • @srishtiphanikumar1649
    @srishtiphanikumar1649 11 หลายเดือนก่อน

    Janakamma Garu legend of legend of legends🙏

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 ปีที่แล้ว +1

    Great singer, Janaki Amma you have always longlife.we are keep in prayer about your health.

  • @chandramayur4079
    @chandramayur4079 ปีที่แล้ว

    Nijam amma.nenu mee pata "tholisari mimmalni choosindi modalu" ane pata ippatoki rojuu vintanu.Prathi sari oka kothha sangathi telustundi .meeru greatest amma🙏🙏🙏🙏🙏🙏

  • @Umapathy1964
    @Umapathy1964 ปีที่แล้ว +12

    Janaki Amma is the only singer in the entire music world who can sing like Latha ji. May God give you good health and peace. Respect and good wishes from Chennai

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +2

      YOU ARE Wrong..P.Suseelamma is THE BEST SENGER,BEST VOICE than peela gonthu latha and s.janakamma..

    • @Hayagriva25
      @Hayagriva25 ปีที่แล้ว

      @@chadaramjaganmohanrao3393 LOL 🤣

    • @sav3nad
      @sav3nad ปีที่แล้ว

      What??????????

  • @GGovardhan99
    @GGovardhan99 ปีที่แล้ว +1

    అమ్మ మీ దర్శనం నాకు లభిస్తే మీకు పాదాభివందనం చేయాలని వుంది..మీ వీరాభిమాని నేను..దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని కోరుతున్నాం..🙏🙏🙏🙏🙏

  • @gsk747
    @gsk747 ปีที่แล้ว +2

    సాక్షీ tv channel లో ఇలాంటి ఒక్కటే మాత్రమే నీతి నిజాయితీ గా శిపిస్తారు, but political గా ఈ tv Asaakshi tv గా షుపిస్తారు 😢😢

  • @narasammakv7071
    @narasammakv7071 ปีที่แล้ว +1

    అమ్మా జానకమ్మ గారు వెయ్యి సంవత్సరములు జీవించాలమ్మ మీరు సహాజ చావుకు చెల్లు చీటి. నేను మీ ఫ్యాన్ ని కామిశెట్టి వెంకట నరసమ్మ (కన్నాంబ)

  • @gajwelsingerbaluaadyamusic9302
    @gajwelsingerbaluaadyamusic9302 2 หลายเดือนก่อน

    అమ్మ మీరు నిండు నూరేళ్లు ఉండాలమ్మ 🙏🙏నేను పెద్ద అభిమానిని అమ్మ, ప్రాణం అమ్మ మీరంటే. మీ వాయిస్ లోనే పాడుతానమ్మ 🙏🙏🙏

  • @yuvakumar7963
    @yuvakumar7963 ปีที่แล้ว +2

    ಭಾಷೆಗೆ ಮಿಗಿಲಾದ ಭಾವವೇ ಹಾಡು.
    ಕಂದ ಆಲಿಸೋ, ತಾಯಿ ಹಾಡೋ ಲಾಲಿ ಹಾಡಿಗೆ ಯಾವ ಭಾಷೆ? ನಿಮ್ಮ ಲಾಲಿ ಹಾಡು ಕೇಳಿ ಬೆಳೆದ ನಮಗೆ ನೀವೆಂದಿಗೂ
    ಪ್ರೀತಿಯ ಅಮ್ಮ🙏💕🌹💕🙏💕

  • @jyothirmayeekilambi1339
    @jyothirmayeekilambi1339 ปีที่แล้ว +294

    S.జానకి గారంటే మా కుటుంబానికి అతి సన్నిహితులు. జానకిగారూ నేనెవరో ఇప్పుడు మీరు గుర్తుపడతారా ! మద్రాసులో మన అనుబంధం, ఆత్మీయత గుర్తుకు వచ్చాయి. నేను ఆనాటి మీ ఆడిటర్ V.G.K. Chari గారి అమ్మాయి జ్యోతిని. నాన్న గారు శ్రీవేంకటేశ్వర స్వామి మీద రచించిన పాటలు మీరు మూడు పాటలు ‌పాడారు. ఒకటి పి.బి. శ్రీనివాస్ గారితో కలిసి పాడిన తిరుమల నిత్యసేవల గురించి జయవేంకటేశా జయతిరుమలేశా, వేంచేయవయ్యశ్రీ వేంకటాచలపతీ, పద్మావతీ అమ్మవారి మీద జననీ తిరువేంకటనాధ ప్రియే తిరుచానూరు నివాసినీ‌...నీ పాదములె నమ్మితమ్మ. ఈ పాటలేవైనా గుర్తు ఉంటే ఇప్పుడు మీ కంఠంలో వినాలని ఉంది. నా కూతురు పుట్టినప్పుడు మీరు ఉయ్యాల పాట పాడారు. Unforgettable golden days. Hope vijayalakshmi and her family are fine.

    • @mandavasrikanth7442
      @mandavasrikanth7442 ปีที่แล้ว +2

      S kabuki garantay making prasamgalapadu

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 ปีที่แล้ว +6

      ధన్యులు

    • @m.revanth6454
      @m.revanth6454 ปีที่แล้ว +9

      జానకమ్మ పాడిన ఆ 3 పాటలు మీదగ్గర ఉన్నాయా అండి

    • @motinm
      @motinm ปีที่แล้ว +6

      Namaste Andi.. naa Peru Mohan.. gurthu Pattaraa😊

    • @raninivas2335
      @raninivas2335 ปีที่แล้ว +2

      Ganak.garubrathekey.vnnara

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +14

    దైవబలం సినిమా లో జానకి గారు & PB శ్రీనివాస్ గార్ల 2 అద్భుతమైన duets ఉన్నాయి - 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @devaralasankar6012
    @devaralasankar6012 ปีที่แล้ว +6

    మీ పాట ని ప్రతి లైను ఇష్టపడతాను , మా అమ్మ

  • @HareepriyawM-vl7gc
    @HareepriyawM-vl7gc ปีที่แล้ว +9

    Amma, I am a mad fan of your voice. I believe strongly that you are a blessed soul. I cried when you cried. I feel so connected to you Amma.

    • @sricharan7829
      @sricharan7829 ปีที่แล้ว

      Easily she made me cry,
      Assalu Ilaiyaraaja songs lo female version best vi Anni Janaki'amma ki aa tharvatha Swarnalatha and Shreya Goshal ke unnaai
      She's just got voice mixed with honey totally

  • @Sathish-uf9wp
    @Sathish-uf9wp 3 หลายเดือนก่อน

    అమ్మా.. మదో చిన్ని చిన్ని కోరిక..
    మీరు ఇలాగే మా పిల్లల తరం లో, మా మనవళ్లు తరం లో ముని, ముని ముని మనవళ్లు తరం లో ఇలానే పాడుతు ఉండాలి..
    మేము మీ పాతవింటు, పుట్టి, పెరిగి, చచ్చి, మళ్ళీ పుట్టి మీ పాట వింటు ఉండాలి.. మీరు మాత్రం ఇలా పడుతూ ఉండాలి.

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 ปีที่แล้ว +1

    Super

  • @Jai_vajradehi
    @Jai_vajradehi ปีที่แล้ว +1

    Amma talli saraswati Maatha putri saraswati devi swarupini niku na shatakoti vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 ปีที่แล้ว +3

    Evergreen legendary singer janaki Amma forever మీ పాట లేకుండా ఒక్క రోజు కూడా గడవదు

  • @jayasreerajdarkhanpet2611
    @jayasreerajdarkhanpet2611 ปีที่แล้ว +6

    That work ethic is amazing❤🎉

  • @TrollsKing2.0
    @TrollsKing2.0 ปีที่แล้ว +8

    వద్దంటే వినడే పోకిరి 🙏అమ్మ🙏🙏🙏

  • @sridharkarthik64
    @sridharkarthik64 7 หลายเดือนก่อน +2

    Janaki Garu. Great singer with greatest heart. 🌻🌻🌻🌻🌻🌻

  • @muralia8176
    @muralia8176 4 หลายเดือนก่อน +1

    ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ್ದೆ ನಿಮ್ಮನ್ನು ಪಡೆದಿದ್ದೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಅವರ ಭಾಗ್ಯ ತಾಯಿ ನಿಮ್ಮ ಹಾಡು ಕೇಳಿ ನಾವು ಎಷ್ಟು ನೆಮ್ಮದಿಯಿಂದ ಇದ್ದೇವೆ

  • @chandanayeruvaka2204
    @chandanayeruvaka2204 ปีที่แล้ว +3

    Anthapuram - Suridu Puvva was song, where I am became very much attached to her voice. Long Live Janakamma garu. Naa Aayishu kuda posukoni :). You deserve for that

  • @princesssamaanvitha555
    @princesssamaanvitha555 ปีที่แล้ว +18

    అమ్మ మీరు పాటలు అన్న పదానికి వన్నె తెచ్చిన మహనీయులు అధిపతులు.

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 2 หลายเดือนก่อน

    భలే చెప్పారు జా నకమ్మ గారు. 🙏🙏🙏

  • @siddusiddu6359
    @siddusiddu6359 ปีที่แล้ว +1

    Im also ur biggest fan .

  • @sharadasharada8322
    @sharadasharada8322 ปีที่แล้ว +4

    S.janaki is my favourite female singer

  • @WsC-ix9qk
    @WsC-ix9qk ปีที่แล้ว +4

    ❤❤S janaki amma dictionary off music world

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti ปีที่แล้ว +5

    YES, REALLY CORRECT.

  • @Shivaranjani.K
    @Shivaranjani.K 4 หลายเดือนก่อน +1

    Pure soul amma🙏
    పాదాభి వందనాలు

  • @svidyarani6302
    @svidyarani6302 ปีที่แล้ว +7

    @svidyarani6302
    జానకి అమ్మతో "నానే ఎల్లా నన్నిందెల్లా" అనే డ్యుఎట్ పాట రాజన్ -నాగేంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్ లో "బయసదే బంద భాగ్య" అనే కన్నడ సినిమాలో పాడే అవకాశం నాకు దొరికింది (my first chance as a playback singer)
    It's a beautiful duet song composed in Raga Valachi. I don't know if she remembers me! She's down to earth a lovely human being ! Love to Janaki Amma ❤🙏

  • @mohammedshakilaparvin3609
    @mohammedshakilaparvin3609 ปีที่แล้ว +6

    My favourite singer janakamma❤️❤️❤️❤️

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd ปีที่แล้ว +4

    Really great Janaki Amma garu❤👏🙏

  • @priyaganduri7705
    @priyaganduri7705 ปีที่แล้ว +1

    Mimmalne nenu chennai lo 1 temple lo chusanu saibaba templ lo adbhutamaina voice superb amma

  • @ygcg8696
    @ygcg8696 ปีที่แล้ว +28

    S Janaki is an ultimate play back singer blessed with melodious voice and versatile singing capabilities !
    She has said her most difficult song was from a Kannada movie by name Hemavathi.
    The song is .. Shiva Shiva ennadha naalige yeke !
    She did this song while suffering from Asthma !
    Amazing talent and commitment !
    Please watch on TH-cam and hear the song to know the challenge she has faced !
    Mind blowing !
    She did Bhaava-Gayanaabhinaya required for play back singing and that too standing still !
    😍🙏

    • @udayarajuluambooru1439
      @udayarajuluambooru1439 ปีที่แล้ว

      Bplo

    • @shamsundar1245
      @shamsundar1245 ปีที่แล้ว +1

      S janaki is the only one versatile female play back Legend singer in the entire universe...with
      her voice..
      We cannot even compare her to others..
      Kannada film flourished bcos of Janakiyamma..
      Even she has sung more songs in Malayalam films other than Telugu & tamil.. and other Indian languages....
      Iam an adorant fan of janaki since my childhood...
      My only ambition is that i want to have her blessings before i die...
      I want to have the goddess saraswathi divine blessing..

  • @knageswararao9374
    @knageswararao9374 ปีที่แล้ว +1

    You are a great great singer Smt.S.జానకమ్మ !🎉🎉🎉

  • @lavanyaschannel5009
    @lavanyaschannel5009 ปีที่แล้ว

    బంగారు పంజరం సినిమా లో మీ పాటలు అమ్ర్రుతం

  • @balajimp5970
    @balajimp5970 4 หลายเดือนก่อน

    Amma, though karnataka not awarded any, you are natural Nightingale.. Universal singer... Hats off to you...

  • @damodarsai8797
    @damodarsai8797 ปีที่แล้ว +1

    True,I am one of your Fan Janaki amma🙏

  • @vidyavathithotalu6679
    @vidyavathithotalu6679 ปีที่แล้ว +2

    Wonderful voice and amazing lady 🙏🥰🙏

  • @bssp815
    @bssp815 ปีที่แล้ว

    సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత దర్శకత్వం లో జానకమ్మ అనేకమైన హిట్ పాటలు పాడటం ఆమె అదృష్టం.

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 หลายเดือนก่อน +1

    🙏🙏👍JAISRIRAM

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว +17

    మాతృ సమానులైన మీకు పాదాభివందనం ఏ పాటైనా ఎలాంటి పాటైనా పాడగలరూ.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 ปีที่แล้ว +3

    "Pagale vennela..." song was so famous in local archestra programnes in my school days !

  • @hemmanurgopinath4802
    @hemmanurgopinath4802 ปีที่แล้ว +1

    Amma meeru evegree singer

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id ปีที่แล้ว +2

    Janaki amma meeku dhanyavaadalu 🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕