శాంత కుమారి గారి అధ్బుత నటన కి ఆమెకు నావందనలు ఇప్పటి నటులకు అలవి కాని నటన మీది తల్లా పెళ్ళామా మి నటన అద్భుతం చాలా బాగుంది మీ నటన గూర్చి ఈ టీవీ వారు చూపించిన ఎపిసోడ్ అపూర్వం అనంతం
వాట్ ఆ గ్రేట్ యాక్ట్రెస్. ఇప్పుడు కూడా మధ్యలో డైలాగ్స్ చెపయటప్పుడు హా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయి. అది ఒక నటులకు కావాల్సినవి. ఇప్పుడు ఉన్నవాళ్లు అంత వేస్ట్.
అమ్మగారికి పాదాభివందనములు 🙏 మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారి లా అనిపించారు అమ్మ..నాకు చాలా సంతోషంగా ఉంది... ఇప్పటికీ తరగని అందం.. చక్కని వాగ్ధాటి.. అన్నింటికీ మించిన మెమొరి.. Hearts of to you amma 💐 amma meeru yeppatiki jeeviche vuntaru.. 🙏
Enta chakkani old pictiour lo actually chesina vari తీపి జ్ఞాపకాలను, vallu natinchina konni సన్నివేశాలను,, Etv interesting Chanel internet dwaar chupistunnaru,, vari జ్ఞాపకాలు, అప్పుడు జరిగిన సంఘటణలు, మేము chustunnantasepu,, ma మనస్సులో enta chakkani anandam కలుగుతుందో,, cheppalekapotunnam,, super andi,, super, super, super.
శాంతకుమారి గారి పాటలు ,రాముడు భీముడు సినిమా లో ఎన్టీఆర్ అక్కగా పాత్ర మంచిగా నటించిన మహానటి , శాంతకుమారి గారి పాటలు కూడా, చాలా అద్భుతంగా ఉంటాయి ,తల్లి పాత్రలు చాలా బాగా నటించారు,మీకు మా నమస్కారములు,
Yentha andamga aahlaadakaramga vundo aame, aame maatalu anubhavaalu and aame paata lu. One of my favorite songs from childhood till now is ‘yennaalani kannu lu kaayaga song Love it
మహానటి శాంతకుమారి ప్రముఖ దర్శక నిర్మాత పి పుల్లయ్య గారి సతీమణి. ఆనాటి అగ్ర కథానాయుకులు ఎన్టీఆర్, ఎ ఎన్ ఆర్ లకు తల్లి పాత్రలో జీవించారు. యశోదగా, వకుల మాత పాత్రలలో ఆమె నటన అజరామరం. ఆమ్మా మీకు వందనాలు 🙏🙏🙏.
అద్భుత నటీమణి శ్రీమతి శాంతకుమారి. ఎంత అద్భుతమైన memory. వీళ్ళు నా దృష్టిలో కారణ జన్ములు. శ్రీ వేంకటేశ్వర మహత్యము లో వకుళ మాతగా అద్భుతమైన నటన కనపరిచారు. ఎపిసోడ్ చివరి మాటలు ఎంత గొప్పవి.వారి తృష్ణ అటువంటిది. గొప్ప గాయని కూడ. మీరు తెలుగు వారవటం మా అదృష్టము అమ్మా.
sir,modatiga etv varini dhanyavadamulu.etv vari dvara s mt.santakumari am a variki ayurarogyalu prasadinchagalarani bhagavanthudini prardistunnanu.Mar gontu evarilo kalavaru.oak rakamayina mayina madhuramayina sweetness. santakumarigari ardangi cinema choosanu. chala santhoshamu. dhanyavadamulu.
🙏అమ్మా, మీకు నమస్కారములు, అమ్మ పుట్టినది కడప(దేవుని గడప) జిల్లాలో.కొన్ని వూర్లకు పేర్లు వేల సంవత్సారాల నుండి వున్న పేరులవి ఎందుకు ఆ పేర్లు మారుస్తారు,పేరు మార్చి దుష్టుల పేర్లు పెట్టారు.🙏
ఎన్టీఆర్ గారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అయితే ఈ శాంత కుమారి గారు ఆ వెంకటేశ్వరుడు తల్లి ఒకల మాత అంజలీదేవి సీతమ్మ మహాలక్ష్మి జమున గారి సత్యభామ అందరికీ ధన్యవాదాలు
Great actress dignified dedicated person natural acting all roles wonderful voice boldness glamorous face clarity in dialogue delivery we are missing you Amma
Tv lo chala varaku e madya old films nenu chusaanu. Abba entha bgagunnaye. What a makeup,what a acting, dresses, costums. Naaku ippudu ave films bhaga nachaye
Class act! Paadabhi vandanalu!! All the actors that started prior to 1980s say how they all used to be like a happy family, sharing food with no class disticntion. This clearly shows what actors from 80s have done to the industry with their arrogance and misogyny..
ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం ఎన్నో మూవీ చూశాను ఆనందించాను నాకు ఓల్డ్ మూవీస్ అంటే భలే ఇష్టం థాంక్యూ సోమచ్ ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ చేసినందుకు
@@anasuyammab5099 tq anasuyagaru😊
❤❤❤❤❤❤❤❤à😊😊😊😊😊😊😊😊😊😊
Same naku kuda old movies istam😊anni chustaanu old vi
శాంత కుమారి గారి అధ్బుత నటన కి ఆమెకు నావందనలు ఇప్పటి నటులకు అలవి కాని నటన మీది తల్లా పెళ్ళామా మి నటన అద్భుతం చాలా బాగుంది మీ నటన గూర్చి ఈ టీవీ వారు చూపించిన ఎపిసోడ్ అపూర్వం అనంతం
Aapki E.ఇ. Tellrogh
ఈ వయసులో కూడా ఎంత చక్కటి గొంతు
Is this real. . ..Oh God. . ..that was such a blessing to see them . . ..you deserve all love ETV
మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది...
మీకు చక్కటి ఆరోగ్యం వుండాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను...
మీకు నా నమస్కారాలు...
Santha kumari garu chanopoie chalaa years avutondi..E videos 90s etv channel lo telecast aina videos..
ఈ వీడియో 1995 ది ఇప్పుడు ఆవిడ లేరు
She passed away in 2006
శాంత కుమారి గారు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లో జన్మించారు ఆమె గొప్ప నటి అలాంటి నటి మా జిల్లాలో పుట్టడం మాకు ఎంతో అదృష్టం🌹🌹🌹🙏🙏🙏🙏
Kannaba kuda Kadapa lo puttaru
అవును కన్నాంబ గారు పుట్టింది కడప లోనే🌹🌹🙏🙏🙏
ரரரர
Y.vijaya kuda Kadapa.
E tv కు ధన్యవాదాలు...ఇప్పటికీ మీ నటన చాలా అద్భుతం అమ్మా....మీ కాలంలో విషయాలు వినడానికి మేము దన్యులము
మీ మాటలు ఎంత చక్కగా.. వున్నాయి విన్నకొద్ది వినాలని వుంది
Excellent.... excellent.... ilanti vaarini gurthupettukoni interview cheyatam great.....meru happy ga undalani korukuntunnanu amma..... thank you.
2001 నుంచీ ఆమె మరింత హాపీగానే ఉంది, ఆ దేవుని సమక్షంలో.
వాట్ ఆ గ్రేట్ యాక్ట్రెస్. ఇప్పుడు కూడా మధ్యలో డైలాగ్స్ చెపయటప్పుడు హా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయి. అది ఒక నటులకు కావాల్సినవి. ఇప్పుడు ఉన్నవాళ్లు అంత వేస్ట్.
అమ్మగారికి పాదాభివందనములు 🙏
మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారి లా అనిపించారు అమ్మ..నాకు చాలా సంతోషంగా ఉంది...
ఇప్పటికీ తరగని అందం.. చక్కని వాగ్ధాటి.. అన్నింటికీ మించిన మెమొరి.. Hearts of to you amma 💐 amma meeru yeppatiki jeeviche vuntaru.. 🙏
Amma mee interview lo Chala manchi veshayalu telusukunnam mee pictures Chala bavuntai yeppatiki ...God bless you Amma
Enta chakkani old pictiour lo actually chesina vari తీపి జ్ఞాపకాలను, vallu natinchina konni సన్నివేశాలను,, Etv interesting Chanel internet dwaar chupistunnaru,, vari జ్ఞాపకాలు, అప్పుడు జరిగిన సంఘటణలు, మేము chustunnantasepu,, ma మనస్సులో enta chakkani anandam కలుగుతుందో,, cheppalekapotunnam,, super andi,, super, super, super.
శాంతకుమారి గారి పాటలు ,రాముడు భీముడు సినిమా లో ఎన్టీఆర్ అక్కగా పాత్ర మంచిగా నటించిన మహానటి , శాంతకుమారి గారి పాటలు కూడా, చాలా అద్భుతంగా ఉంటాయి ,తల్లి పాత్రలు చాలా బాగా నటించారు,మీకు మా నమస్కారములు,
30 mins is not enough to hear from such great souls. It should be at least an hour actually....
Great Etv. Legendary actors ni interview chesi, present generation ki andistunnaru.
Keep it up.
Hatsoff to ETV... Elanti great persons interview meeru thiskoni, daachi, eppati generation ki chupinchadam adbutam... Chala thanks....
000
Unforgetble actionandsong
6
@@krishavenikothapalli3561 ííip7
l
Allĺ
మంచి వీడియో లు ఈ స్వాగతాల సంబంధించిన ప్రసారం కాబోయే వీడియోలసంబందించినవి ఎన్నిసత్సరాక్రితందో అ సంత్సరాలు క్రితం దొ
తెలుపగలరు ఆని మనవి
Amma. Meeru maha Natulu. Mee interview choodatamu maa adrushtam.
శాంత మూర్తి శాంతకుమారి అమ్మను చూపించారు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే సూర్యకాంతం గారి విడియె ఉంటె అప్లోడ్ చేయండి
Thank u etv.
Yentha andamga aahlaadakaramga vundo aame, aame maatalu anubhavaalu and aame paata lu. One of my favorite songs from childhood till now is ‘yennaalani kannu lu kaayaga song Love it
Amma santhakumari garu namasthe and thank you channallaku impina matalu vinnanu mee nundi. God bless you thalli
she is great evergreen singer and actor hats off to etv thank you very much
Enni samvastharalaku malli Santha kumarini chusamu,chala anandamga vundi
Meeru chaala great Amma. great Singer great artist hat's of to ETV.
మహానటి శాంతకుమారి ప్రముఖ దర్శక నిర్మాత పి పుల్లయ్య గారి సతీమణి. ఆనాటి అగ్ర కథానాయుకులు ఎన్టీఆర్, ఎ ఎన్ ఆర్ లకు తల్లి పాత్రలో జీవించారు. యశోదగా, వకుల మాత పాత్రలలో ఆమె నటన అజరామరం. ఆమ్మా మీకు వందనాలు 🙏🙏🙏.
,p
Wonderful !!! The Legendary actress Smt.Shanthamma gariki 🙏🙏🙏. Thanks to ETV.
అద్భుత నటీమణి శ్రీమతి శాంతకుమారి. ఎంత అద్భుతమైన memory. వీళ్ళు నా దృష్టిలో కారణ జన్ములు. శ్రీ వేంకటేశ్వర మహత్యము లో వకుళ మాతగా అద్భుతమైన నటన కనపరిచారు. ఎపిసోడ్ చివరి మాటలు ఎంత గొప్పవి.వారి తృష్ణ అటువంటిది. గొప్ప గాయని కూడ. మీరు తెలుగు వారవటం మా అదృష్టము అమ్మా.
sir,modatiga etv varini dhanyavadamulu.etv vari dvara s mt.santakumari am a variki ayurarogyalu prasadinchagalarani bhagavanthudini prardistunnanu.Mar gontu evarilo kalavaru.oak rakamayina mayina madhuramayina sweetness. santakumarigari ardangi cinema choosanu. chala santhoshamu. dhanyavadamulu.
Sir, ivi 25 years kritam record chesinavi 🙏
మా మనసులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి
Entha great etv telivison great actress andarni malli maku chupisthunnaru
Siri sampadalu
Arthangi
Prana mitrulu amazing acting of santha Kumari amma
Excellent.. excellent.. excellent 🙏🙏
Amma eppatiki Mee voice chala chakkaga vundi 😊🙏🙏🙏🙏great actor
🎉🎉🎉nice
what a language ,grate time ,very grate people ...this is history of all Telugus
🙏అమ్మా, మీకు నమస్కారములు, అమ్మ పుట్టినది కడప(దేవుని గడప) జిల్లాలో.కొన్ని వూర్లకు పేర్లు వేల సంవత్సారాల నుండి వున్న పేరులవి ఎందుకు ఆ పేర్లు మారుస్తారు,పేరు మార్చి దుష్టుల పేర్లు పెట్టారు.🙏
Krishna jillaku kuda Atlantic dusting pere pettaru lendi.happy ye ga.
Votla kosam,vote bank. Filling kosam
ఎన్. టి. రామారావు గారి తో వాడికి పోలిక ఛీ, ఛీ.
Pushpani intakalaniki avidni chupinchu nanduku eetv variki thanks
santhamma raru memmaline chusi memu chaalaa anamdha padinanu. poraputuna avarina carector esthe vadhili pettathu. me voice eppudu kudaa baagundhi.🙏🙏🙏
mammalni honor chestu Meeku patralu iste, Shantha Kumari garu MI existance n history lokaniki telustundi ...
అమ్మ మీ మాటలు వింటే ఇంకా వినాలి అనిపిస్తుంది మీకు నా 🙏🙏🙏
ఎన్టీఆర్ గారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అయితే ఈ శాంత కుమారి గారు ఆ వెంకటేశ్వరుడు తల్లి ఒకల మాత అంజలీదేవి సీతమ్మ మహాలక్ష్మి జమున గారి సత్యభామ అందరికీ ధన్యవాదాలు
వకుళ మాత 🙏🏻
ETV vaariki 🙏🙏🙏🙏🙏 enn dandalu pettina thakkuve cinema prapacham anedi chala pafdadi kalanni batti endaro maha natulu natimanulu vacharu vaari prashanam mugiya gaane prakkaku jarigaaru kaani alanti vaarii ekaalaniki prachayam cheyadm anedi goppa alochana adi ETV ke sadyam enni channels vachina padilamuga nadipsthunna Ramoji rao gaariik danyavaadalu 50 60 vaaru eppati vaariki theiyadu kani vaaru eppatiki eppatiki kanipichetlu chesaaru vaaru chesna chitralu ajaramaram appudunna netiviti pradanacinemalu eppduthiyaru chusevaru leru adi Bangaru kalam Bangaru manushulu🙏🙏🙏🙏🙏
ఇలాంటి.నటులు ఉండబట్టే .తెలుగు.చిత్ర రంగం
వేయేళ్ళు వర్ధిల్లుతుంది.!👍👍
Amma, meeru chala andanga unnaru. Stay safe, live long.
Shantakumari amma nata Vishwaroopam chudalante JAYABHERI movie chudalsinde..hats off to you Mother
OMG ENTHA PAATHADI KAADH E VIDEO AME VELLINDI 2006LU IPPUDU 2022 MUGISUTHU VACHCHNIDI
Maha thalli ame atuvanti natula abhinayalu chustuu atuvanti mahatallula padina patalu vintu ... perigina maku ee nati cinima natulanu chudalanipinchadu..
ఎన్నాళ్ళయినా కనులు ఎంత కాయలు కాచిన మీ పాటలే వింటూ ఈ జీవితాల్ని ముగిస్తాను తల్లీ..
చాలా సంతోషం 😀🙏 అమ్మ.90 జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా. 👍
ఈమె ఇప్పుడు లేరు
Etv in this segment covered so many goood old souls ❤️❤️❤️❤️❤️❤️
జి వరలక్ష్మీ గారి స్వగతం అప్ లోడ్ చేయండీ
Great actress, great singer and great humanbeing!
మీకు నా పాదాభివందనం తల్లీ !!
Sri Rama Rao and smt santha Kumari garu great, great people.
Amma meeru mana తెలుగు varu avadam chala santhosham.
Hatsoff మేడమ్.
Pearl of Cimema Ocean. Just enjoying memories back to 50/60 years i. e of 1960s.
Thanks To eTV.
Great actress dignified dedicated person natural acting all roles wonderful voice boldness glamorous face clarity in dialogue delivery we are missing you Amma
Thank s for uploading this video ❤❤
Wonderful actress
Amma meeru great
శాంతకుమారి. అమ్మగారు.
మీతో. నటించే. అవకాశం. వచ్చినందుకు.
నందమూరి. హరికృష్ణ. గారితో.
నందమూరి. తారక రామారావు. గారితో.
అక్కినేని. నాగేశ్వరరావు. గారితో.
తల్లి. పాత్రలు. చేసినందుకు. మాకు. చాలా. సంతోషంగా. ఉంది.
Nijanga aanimutyalu..🙏🙏🙏🌷🏵️🌿🌴🌴👏👏🙏🙏🙏🙏2-8-2021
అమ్మ కృష్ణప్రేమా లో రాధ గా అద్భుతమైన నటన
Shantha Kumari Amma nice actress and singer.
Hat's off Amma I am grandson of PV das Garu congratulations Mam ❤️🙏👍🙏🙏🙏🙏🙏👍
wow great
ధన్యవాదాలు అమ్మ మహానటి
అమ్మ ఎంత అద్భుతంగా పాడారు , చాలా చాలా అపురూపమైన దివ్య గానం
Thank. Etv. Ki. Amaamigontu. Chalabagunadi
Shantha kumari garu exactly looking like my grandma
She speaks so innocent and transperent, a great personality
Tq ETV 👍👍🙏🌹🌹😂
Excellent 🙏🙏🙏🙏🙏🙏
Tv lo chala varaku e madya old films nenu chusaanu. Abba entha bgagunnaye. What a makeup,what a acting, dresses, costums. Naaku ippudu ave films bhaga nachaye
తెలుగు ఆణిముత్యాలలో శాంతకుమారి గారు ప్రప్రధమ వరుసలో ఉంటారు... 🙏
Class act! Paadabhi vandanalu!! All the actors that started prior to 1980s say how they all used to be like a happy family, sharing food with no class disticntion. This clearly shows what actors from 80s have done to the industry with their arrogance and misogyny..
పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Chandamama song simply super start at 6:53
అద్భుతః..మీ ప్రయత్నం...ETV.. వారు
Amma namaskarams.we r very lucky so we r seen somany somany pictures of urs amma.our humbled pranamam to u❤❤❤amma
Nijamura kalakarula Tejoroopamu. .vaksuddhi. Mee sonthamu .🙏🙏🙏🙏🙏
Superrrrrrrrrrrrrrrr ammaaaaaaaaaaa
అద్భుతమైన నటి గాయకి🙏🙏
Namaskaram amma chala santhoshamga undi amma mimmalni ila chusi🙏🙏🎊🎊🎉🎉🙇♀️
సూపర్ అమ్మ
Janakamma Gaari Interview Unte Upload Cheyandi
Old Mayabajaar upload cheyandi please.
Ammagari nee chusee chala santhosam anepinchindhi🙏🙏
సావిత్రి గారు ఈ మహతల్లిని బాగా అనుకరించారు...ఆమెలానే నటించేది..చాలా గొప్ప మంచినటి...
Very good
ధన్యవాదాలు 🙏
Goppa nati P.Santakumari garu 🙏🙏🙏
great actress..thanks to ETV🙂
My grand mother love you
ఇలాంటి పాత రోజులు మళ్లీ రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా మన మన భాష తెలుగు భాషను గౌరవిద్దాం మన సంస్కృతిని కాపాడుదాం జై భారత మాత 🇮🇳🕉️🙏🙏🙏
*అమ్మా మీలాంటి వారు నేడు లేరు తల్లి*
Excellent artist in South India
One of the best actor 🙏
ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి
క్రమశిక్షణ తో ఉండటమేమీ ఆరోగ్యం, మీ కంఠస్వరం హృదయం నిండిపోయింది మీ మాట్లాడకూడదు నా స్వీయ
Great actress Shanthakumari garu
Such a beautiful actress
Amma mimmalini chusinanduku chala santoshamga undi Amma
It's our pleasure to see her after a long long duration.Amma,🙏🙏🙏
I love this song ennalanina...