పూటకూళ్ళు - హాస్య నాటిక - నండూరి సుబ్బారావు గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2021
  • పూటకూళ్ళు - హాస్య నాటిక
    రచన - బందా కనకలింగేశ్వర రావు గారు
    తరిణమ్మ - పి. సీతా రత్నమ్మ గారు
    సుబ్బారాయుడు - నండూరి సుబ్బారావు గారు
    వీరయ్య - బందా కనకలింగేశ్వర రావు గారు
    ఆకాశవాణి - హైదరాబాద్ ప్రసారం
    pootakoollu, radio play, radio natika, banda kanakalingeswara rao, nanduri subbarao, p sitarathnamma, putakoollu,
  • เพลง

ความคิดเห็น • 157

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 ปีที่แล้ว +33

    అప్పట్లో ఈ కార్యక్రమాలు చాలా ఆనందం కలిగించేవి. శ్రమించి యూట్యూబ్ లో పెట్టిన వారి కి ధన్యవాదాలు.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +32

    ఎప్పుడో చిన్నప్పుడు సంతోషముగా వినేవాళ్ళం. అదృష్టవశాత్తు మీ ధర్మమా అని ఇప్పుడు వి0టున్నాం. దొంగరాముడు సినిమాలో కూడా ఇల్లాంటి కధ ఉంది.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 ปีที่แล้ว +14

    ఎన్నాళ్ళ కె న్నాళ్లకి సీతా రత్నం గారి గొంతు వినిపించింది,!!😀😀😀
    ఈ నాటిక విన్నాక విజయనగరం లో మేము గడిపిన మా చిన్న నాటి మధుర స్మృతులు గుర్తుకు వొచ్చి ఎండి బండ బారి బీటలు దేరిన జీవితం మీద స్వాతి వాన మురిసినంత హాయిగా ఉంది
    ఆనాటి ఆకాశవాణి కళాకారులకు, కార్యక్రమాలకు సాటి న భూతో న భవిష్యతి.
    ఈ నాటికను యూట్యూబ్ లో పెట్టిన ఛానల్ కు ధన్యవాదాలు

  • @sarmanlmvs1365
    @sarmanlmvs1365 3 ปีที่แล้ว +35

    సన్ని వేశం మన కళ్ల ముందుం చారు .. ఈ నటీనటులు తమ భావ వ్యక్తీ కరణ ద్వారా .. ఎన్నాళ్లకు మళ్ళీ ఈ అమృతం పోశారు నా కర్ణం లో .. చాలా చాలా బాగుంది .. ధన్యవాదాలు

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 3 ปีที่แล้ว +29

    చాలా, చాలా, ధన్యవాదాలు, ఇంగొప్ప హాస్య, నాటికలు, ఎప్పుడూ, బాగుంటాయి, ఇంకా, ఇలాంటివి, యూ ట్యూబ్, లో పంపుతారని, ఆశిస్తున్నాము

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 3 ปีที่แล้ว +26

    నా చిన్నతనంలో నండూరి సుబ్బారావు గారి నాటిక అంటే రేడియో ముందునుండి కదిలేవాడిని కాదు.

    • @dussapadmavathi7704
      @dussapadmavathi7704 3 ปีที่แล้ว +4

      Yes

    • @malayappa777
      @malayappa777 3 ปีที่แล้ว +4

      నండూరు = ఎన్టీ.ఆర్., ఎ.ఎన్.ఆర్ లా

  • @ParupalliRanganathOfficial
    @ParupalliRanganathOfficial ปีที่แล้ว +8

    నా చిన్నతనంలో మా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఈ మహామహులందరితో కూడిన నాటకాలలో నేను మా అన్నయ్య గారు చిన్న పిల్లల పాత్రలలో పాల్గొనేవారలం.

  • @vishnuraff2581
    @vishnuraff2581 2 ปีที่แล้ว +9

    ఆహా ఎంత మధురమైన. భాష తెలుగు భాష.. తేనెలోలుకు భాష 🙏🙏 వీరు పలుకుతున్న.. తీరు 🙏🙏... మహాద్భుతం 🙏🙏🙏

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +1

      ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మళ్లీ రావాలి 👍
      మనం మాట్లాడుతు పిల్లలకి నేర్పుతూ ఉంటే సరిగ్గా అలవాటు అవుతుంది. 😃
      మనం కాపాడితేనే తర్వాత తరమ్ వాళ్లకి తెలుస్తుంది

  • @Prasansu
    @Prasansu 3 ปีที่แล้ว +45

    అప్పట్లో నండూరిసుబ్బారావుగారు, సీతారత్నంగారు, కనకదుర్గగారు, కనకలింగేశ్వరరావుగారు, నరసింహారావుగార్ల నాటికలంటే వారం రోజులు ముందు నుంచి ఎదురు చూసేవారము. హాస్యనాటికలు చాలా బాగుండేవి రేడియోలో వింటుంటే !!!

    • @sasivaddi5222
      @sasivaddi5222 7 หลายเดือนก่อน +1

      వారి నాటకం అంటే చేవి kosukovaalsindhey

    • @padmasri4117
      @padmasri4117 6 หลายเดือนก่อน +1

      మధుర హాస్య జ్ఞాపకాలు. .....వారందరికీ ఘన హాస్య నివాళులు, 😊😂

  • @vedantan1137
    @vedantan1137 3 ปีที่แล้ว +37

    ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి కార్యక్రమాలలో నాకెంతో ఇష్టమైన నాటకం తిరిగి మరల వింటున్న నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు మా ధన్యవాదములు

  • @RamaKrishna-hd9qo
    @RamaKrishna-hd9qo 2 ปีที่แล้ว +7

    నండూరి సుబ్బారావు గారి నాటకాలు ఒక పద్దతి లో వుంటాయి. విని ఆనందిన్చాము.

  • @prasadraju259
    @prasadraju259 3 ปีที่แล้ว +20

    ఆకాశవాణి ఆకాశ వాణే...

  • @sai8053
    @sai8053 3 ปีที่แล้ว +31

    50 ఏళ్లనాటి మధుర జ్ఞాపకాలు అందించారు. ధన్యవాదాలు.

  • @indirajandhyala1831
    @indirajandhyala1831 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది మాటల కూర్పు హాస్యం వింతువుంటే ఎంతో హాయిగా ఉంది.అందరూ చాలా అద్భుతంగా నటించారు.

  • @seetharam5677
    @seetharam5677 3 ปีที่แล้ว +19

    అద్భుతంగా యెంతకాలానికి వినే భాగ్యం కలిగించారు.ధన్యవాదాలు

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 9 หลายเดือนก่อน +1

    Nijanga ivi vintunte memu konni yellu venakii vellaamu. Vintunte manasu prashanthanga avutundi. Ilanti programme chestunanduku Shobanachala varki Krutagnatalu.

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 3 ปีที่แล้ว +10

    Excellent SIR. నేను ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి విన్నాను మరలా ఇప్పుడు విని ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sasivaddi5222
      @sasivaddi5222 3 ปีที่แล้ว +1

      పాత రోజులు గుర్తొస్తున్నాయి🙏🙏🙏🙏

  • @sameerama4558
    @sameerama4558 2 ปีที่แล้ว +5

    1984 lo puttanu. Golden era anaali, till cable tv arrival. I'm enjoying now and going back to my/our time.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +2

      1982 లో పుట్టేను 96, 97 లలో విన్నాను రేడియోలో పూటకూళ్లమ్మ , ఇంటి నెంబరు
      మరియు బారిష్టర్ పర్వతీశం 😀
      ఆ రోజులే బాగున్నాయి 🥰

  • @bharathbharath8348
    @bharathbharath8348 3 ปีที่แล้ว +31

    చెవిలో అమృతము కురవడం అంటే ఇదేనేమో.......🥰🥰🥰

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +1

      చెవ్వుల్లో అమృతం కురవడం మాత్రమే కాదు
      మనం కూడా మన తెలుగు భాష మాట్లాడుతూ పిల్లలకు నేర్పుతూ ఉంటే 🥰
      🥰 అమృతమయమే

  • @kundurthibhaskarrao1047
    @kundurthibhaskarrao1047 3 ปีที่แล้ว +7

    చాలా బాగుంది చిన్నతనంలో రేడియో లో వినేవాణ్ని మధుర ఙ్నాపకం

  • @nidamartiramayya1064
    @nidamartiramayya1064 3 ปีที่แล้ว +11

    🙏మంచి అభిరుచి కృషి. అవకాశం వుంటే చారిత్రక నేపథ్యం ( మొదటిసారి ఎప్పుడు ప్రసారం లాంటి వివరాలు ) 🌷

  • @sripadanarasimha6472
    @sripadanarasimha6472 2 หลายเดือนก่อน

    ఇవాళ చాలా సంతోషం కలిగింది. మనసు హాయిగా ఉంది.

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +2

    మా చిన్నప్పుడు రేడియోలో విన్నాము 😊

  • @katlasatishkumar4109
    @katlasatishkumar4109 ปีที่แล้ว +2

    చాలా చక్కటి నాటిక విన్నాం ధన్యవాదాలు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว +5

    కడుపుబ్బా నవ్వుకున్నాను

  • @sivesh14
    @sivesh14 3 ปีที่แล้ว +4

    సీత రత్తమ్మ గారు మీరు అద్భుతం.

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 ปีที่แล้ว +4

    చిన్ననాటి రోజులు ఙ్జపకం వచ్చాయి దన్యవాదాలు

  • @torah245
    @torah245 ปีที่แล้ว +3

    We were to enjoy the voice of Seetharatnammagaru; that was 45 years before.

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 ปีที่แล้ว +1

    నండూరి సుబ్బారావు & నాగరత్నమ్మ గార్ల విశ్వరూపం.....

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 ปีที่แล้ว +11

    Radio is still in the hearts of people. Those golden days are forever memorable due to the dedicated efforts of AIR STAFF and Digital Library.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +2

      📻 మాకు ఇప్పటికి రేడియో వినే అలవాటు ఉన్నది
      ఎంత టీవీ లు దాటి , ఆండ్రాయిడ్ ఫోన్ లు దాటినా
      ఉదయం కాసేపు రాత్రులు కాసేపు పెట్టుకుంటున్నాము
      👍

  • @rajghopall9588
    @rajghopall9588 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉంది
    ధన్యవాదాలు

  • @SripadaSrinivas-xp9vw
    @SripadaSrinivas-xp9vw 2 หลายเดือนก่อน

    సూపర్
    ..శ్రీపాద శ్రీనివాస్

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 3 ปีที่แล้ว +8

    👌👌👌 హాస్యానికి పట్టాభిషేకం చేసింది ఈ నాటిక. ధన్యవాదములు 🙏

  • @varalakshmigopal9116
    @varalakshmigopal9116 10 หลายเดือนก่อน +1

    Natika chala bagundi.
    Musalavida matalu inka bagunnai.domgaramudu
    Cinemalo elage vundi

  • @nalinikunchavaram3778
    @nalinikunchavaram3778 3 ปีที่แล้ว +4

    ఎన్నో ఏళ్ల తర్వాత వీనుల విందుగా వుంది మల్లి అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.ధన్యవాదాలు.

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 6 หลายเดือนก่อน +1

    Na adrust malli vintunn chustunna varki Runa padda G NR

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 ปีที่แล้ว +2

    విలువ తెలియనప్పుడు ఎదురుగ,తెలిసిన తర్వాత మరుగున
    ఏమిటో.............యీ వయసు ముసుగు 😃

  • @MrBvsmurthy
    @MrBvsmurthy 3 ปีที่แล้ว +3

    ఎంతో కాలంగా ఎదురు చూసిన నాటకం మళ్ళీ విన్నాము. నండూరి సుబ్బారావు గారు, బంధా కనకలింగేశ్వర రావు, నండూరి విట్ఠల్ , మరి ఎందరో ,........వీరి గొంతులు మరువలేనివి. Digiital మాద్యమము ద్వార మళ్ళీ వినే భాగ్యం కలిగింది. కీర్తి శేషులు, వరవిక్రయము, కన్యాసులకం వంటి నాటకాలు ఈ నాడు బుల్లి తెరమీద చూపించిన ఈ రేడియో నాటకాలతో సరితూగవు. ఈ ప్రజాధారణ పొందిన నాటకాలు కూడా మళ్లీ వినే అవకాశం కలిపించండి.

  • @pavanichevuri1036
    @pavanichevuri1036 3 ปีที่แล้ว +3

    చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు

  • @malayappa777
    @malayappa777 3 ปีที่แล้ว +2

    మంచిమంచి కళాఖండాలందిస్తున్నారాఉ. ధన్యవాదాలండి

  • @seetharamaraokopparthi5357
    @seetharamaraokopparthi5357 3 ปีที่แล้ว +10

    Excellent play I am remembering my childhood days after hearing this very funny those days are golden thanks for this vedio

  • @MrNidumolu
    @MrNidumolu 3 ปีที่แล้ว +2

    చిన్నప్పుడు విన్నాము మరలా వింటుంటే ఆనందంగా వుంది, ప్రతి సీన్ డైలాగు కొంచెం ముందుగానే గుర్తుకు వచ్చాయి. ఇవి అన్నీ జీవం వున్న నాటికలు ఎప్పుడు వింటున్నా తెలిసిందే ఐనా కొత్తగానే ఉంటుంది జీడిపప్పు పాకం లాగా.
    వెంకట రమణ గారికి ధన్యవాదములు, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చారు.

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 ปีที่แล้ว +2

    క్రొత్త పాత్రలో కమ్మని పాత చింతకాయ పచ్చడిలా బాగుంది.

  • @sivasankar7890
    @sivasankar7890 3 ปีที่แล้ว +3

    Seetaratmmagari voice naku chala achutundi.Enta natural bagundi

  • @rangineedilakshminarayana1203
    @rangineedilakshminarayana1203 3 ปีที่แล้ว +2

    నా వయస్సు 68 సంవత్సరాలు, నాచిన్నతనంలో మా ఇంట్లో రెడియో ఉండే కాదు. ఎదురుగా ఉన్న ఇంటిలో రెడియో ఉండేది. అప్పట్లో నండూరి సుబ్బారావు నటకం వస్తుందాంటే ఆ చుట్టుపక్కల వారు అందరూ వాళ్ళ అరుగు మీద కూర్చుని నాటకాలు వినేవారము. ఆరోగ్యకరమైన వాతావరణం మరియు ఆనందంగా
    ఉండేది

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en 10 หลายเดือนก่อน

    ఆ పాత మధురాలు. మా హయాం వచ్చేసరికే చాలా వరకు మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు విని ఆనందిచేవారెందరు?

  • @dr.chanagalasatyanarayana7110
    @dr.chanagalasatyanarayana7110 2 ปีที่แล้ว +2

    nostalgic

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 3 ปีที่แล้ว +5

    Ilaanti manchi manchi naatikalu marinni meenunchi aasistu thanks andi manchi naatikanu upload chesinanduku

  • @bharathirama2422
    @bharathirama2422 2 หลายเดือนก่อน

    నా చిన్న తనంలో రేడియో ఆదివారం తప్పక వినేవాళం

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +7

    Very Good Modulation, Unique Voices & Great Playlet..!! 👌👌🙏🙏

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +3

    Naatika chala Bagundi
    Vinipinchinanduku meeke
    Dhanyavadamulu

  • @bhaskararaokondamudi5333
    @bhaskararaokondamudi5333 3 ปีที่แล้ว +3

    Yeppudo, na chinnapudu, vinnanu.appatlo, intillipadi nanduri Subbarao natikalu veneevarm.good memories

    • @malathimohan8831
      @malathimohan8831 3 ปีที่แล้ว +1

      Emito aa rojule veru memu baga villege lo vundevallamu maa amma garu lesthune radio peetevaru avida adi vintu school ki thanu ready avuthu mammalni ready chesedi avida h.m radio oka boost laga vundedi maa ammaku 🙏

  • @tetro-telugutroller7313
    @tetro-telugutroller7313 2 ปีที่แล้ว +1

    ఇప్పటికీ రేడియో వింటుంటాను నేను.
    నాటికలు బాగుంటాయి.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +1

      ఇప్పటికి రేడియో 📻 వింటున్నాం మేము కూడా
      ఉదయము కాసేపు రాత్రి కాసేపు
      ఎంత టీవీ లు దాటి ఆండ్రాయిడ్ ఫోన్ దాటినా
      🥰 ఇంకా రేడియో నిలబడి ఉంది

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm ปีที่แล้ว +1

    Thank for who has been kept this natikalu this is the best time to recognising late sri bandage kanakalingeswara rao garu

  • @prasadp9644
    @prasadp9644 3 ปีที่แล้ว +3

    What a wonderful and wonderful camedy, I heard this in my boyhood, I never for got it, after some decades I heard it again, many many thanks to akasavani. Sri nanduri subbarao gari voice, action very grate, in the evening bagagari kaburlu another good itam, all akasavani artists are excellent people.

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 3 ปีที่แล้ว +5

    Excellent Dialogues Thanks a lot

  • @prrao3234
    @prrao3234 3 ปีที่แล้ว +2

    Great Actors tho greater writer vraasina greatest naatilkalu Ivi,Sir.

  • @bharathirama2422
    @bharathirama2422 2 หลายเดือนก่อน

    ఇంక గణపతి నాటకం కూడా ఉంటే బాగుంటుంది

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 ปีที่แล้ว +3

    NO WORDS TO TALKS
    THESE LEGENDS AUDIO
    SWEETS

  • @gantipadmajalightmusic
    @gantipadmajalightmusic 3 ปีที่แล้ว +5

    Entha manchi hasyanatika!!!!dhanyavadalandi🙏

    • @narsimhanookala7091
      @narsimhanookala7091 3 ปีที่แล้ว

      హ్యసా నాటిక చాలా బాగుంది

  • @rajendraprasad1251
    @rajendraprasad1251 3 ปีที่แล้ว +3

    Remembered my child hood. Thank you.

  • @jojappajojappa44
    @jojappajojappa44 9 หลายเดือนก่อน

    హ్యాపీ హ్యాపీ

  • @chmurthy6156
    @chmurthy6156 3 ปีที่แล้ว +2

    Naatakam. Vintunantha sepu, actors taaluka expressions. Chala chakaga kallaku kathi nattlu undi. Entha manchi naatakam casino Sri nanduri subbarao garu dhanya vadamulu, alagay TH-cam chanar management variku. DHANYAVADALÚ.

  • @user-ge4mj9dh8m
    @user-ge4mj9dh8m 3 ปีที่แล้ว +3

    నా చిన్నప్పుడు నండూరి సుబ్బారావు గారి ఒక నాటిక లో అందులో వారు సినిమాల్లో నటించడం ఒక ఫాషన్ గా వెళ్ళటం అక్కడ టేకుల మీద టెకులు తీసుకోవడం, నిర్మాత గుండె బాదుకోవటం తిరిగి వారు ఇంటికి తిరిగి రావటం చాలా హస్యంగా ఉంటుంది. ఆ నాటిక ఉంటే upload చేయగలరు. 🙏

  • @venkateswararaonadakuditi7870
    @venkateswararaonadakuditi7870 3 ปีที่แล้ว +4

    Excellent performance by all the artists.

  • @vamsieej105
    @vamsieej105 3 ปีที่แล้ว +3

    Dhanyavadamulu🙏🙏🙏

  • @dokkasatyavani6506
    @dokkasatyavani6506 3 ปีที่แล้ว +2

    Chaalaa bagundhi 🙏🙏🙏

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +1

    😮 ఇంత మంచి నాటిక కి 5 likes ఆ

  • @shivajibodducherla4832
    @shivajibodducherla4832 3 ปีที่แล้ว +2

    remembering my childhood days. tq

  • @padmavathimbr2667
    @padmavathimbr2667 3 ปีที่แล้ว +4

    Wonderfull, thank you

  • @sudhakararaobio
    @sudhakararaobio 3 ปีที่แล้ว +2

    After many years I listened this kind .thank you

  • @lakshmich5255
    @lakshmich5255 3 ปีที่แล้ว +1

    CHALA HAPPY CHINAPPUDU RADIO LO VINNA THANK YOU VERY MUCH

  • @krishnaprasannavankayala5988
    @krishnaprasannavankayala5988 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది, ఇంగ్లీషులో tit for tat అని అంటారు,అట్లనే చేసి చూపించాడు సుబ్బారాయుడు.

  • @all9623
    @all9623 3 ปีที่แล้ว +1

    Chala bagundi.sitaratnama gari voice excellent.vari photo yekada dorakaledu.

  • @pedalakshmaiahc6893
    @pedalakshmaiahc6893 3 ปีที่แล้ว +1

    చక్కని నాటికను అందించారు 🙏🙏

  • @ashavallinanduru4280
    @ashavallinanduru4280 2 ปีที่แล้ว

    Adbhutham ga vundi.....kallamundu oohincha galuguthunnam. Nanduri vaariki...thaditharulaku namaskaaraalu

  • @ramachandrarao873
    @ramachandrarao873 3 ปีที่แล้ว +2

    Extremely happy to hear this play after very long time. This is one of my favorite play.

  • @prrao3234
    @prrao3234 3 ปีที่แล้ว +1

    Great....Ituvantivi eerojullo dorakavu. Maa poorvajanma punya phallam koddi maaku and istunnaaru, Sir. Inkaa ituvanti paata naatikalu dayachesi prasadincha praarthana, Sir.

  • @sreelakshmikaranam5800
    @sreelakshmikaranam5800 3 ปีที่แล้ว +2

    ఎన్ని రోజులు అయిందో ఇలాంటి
    నాటకం విని

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 3 ปีที่แล้ว +2

    Very happy to listen again. 🙏

  • @ratnamvadlamudi8620
    @ratnamvadlamudi8620 ปีที่แล้ว +1

    👏👏👌👌👍👍🌹🌹🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +1

    Excellent Thanku very much

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 2 ปีที่แล้ว

    Super naatakam. I LIKED IT VERY MUCH. Thank you sir. Dhanyavaadamulu

  • @venkatadrireddy6683
    @venkatadrireddy6683 3 ปีที่แล้ว

    Chala chakkaga vandincharu tharinamma pinni gaaru

  • @dvkrishnakumari4560
    @dvkrishnakumari4560 3 ปีที่แล้ว +3

    👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @ragamanjari8771
    @ragamanjari8771 2 ปีที่แล้ว +1

    👌👌

  • @jayajaya5296
    @jayajaya5296 3 ปีที่แล้ว +2

    Chela chela Happy gaa vndi baaki child wood gurthu ku vachhindi

  • @Mrmandalorian2023
    @Mrmandalorian2023 2 ปีที่แล้ว

    Very beautifully written. Chaala baagundi story. Laughed a lot that my tummy hurts.

  • @venkatasubbarao8929
    @venkatasubbarao8929 9 หลายเดือนก่อน

    Alanati radio station oka kalavedika. Nabhootho na bhavishya thi.

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 3 ปีที่แล้ว +4

    Chinnapudu lokamu baga talleyanapudu Nanduri unna natakaluu Viyawada AIR veenavalamu.Again eeni rojulaku mala natakulu veentunammu.Challa thanks.Enkaa natakalu upload Chandi. Challamandi happy feely avutharu srothalu.

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 ปีที่แล้ว +1

    Very happy to listen once again.

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 3 ปีที่แล้ว +1

    Excellent I heard it when I was child I am fond of radio. So many programs are excellent . We learned more thing from radio those are useful to our life.

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed 10 หลายเดือนก่อน +1

      ఇవ్వాళ్టికీ కూడా మేము రేడియో 📻వాడుతున్నాము , పెట్టుకుంటున్నాము
      ఎంత టీవీ లు దాటి ఆండ్రాయిడ్ ఫోన్ దాటినా
      ఆ రోజులే బాగున్నయి 🥰

  • @meghasandesam
    @meghasandesam 3 ปีที่แล้ว +1

    Very nice సర్

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 3 ปีที่แล้ว +1

    Very good Radio play.

  • @maheshsetti8264
    @maheshsetti8264 3 ปีที่แล้ว

    Na chinnappudeppude radio lo vinnanu...chala happy ga anipinchindi malli vintunte

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 2 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది

  • @indiradevich9538
    @indiradevich9538 3 ปีที่แล้ว +2

    ఆకాశవాణి లో నాటికలన్నీ వేయండి.

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 ปีที่แล้ว

    Excellent radio play

  • @shivajibodducherla4832
    @shivajibodducherla4832 3 ปีที่แล้ว

    ma childhood days lo chevikosukoni vine vallam. tq

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว

    దీనిని నేను రేడియోలో చాలా సార్లు విన్నాను.