New Song *నీ కాలం ముగిసిందా ..... ! song Track *// Br. Anandpaul Principal CBT-Mudigonda// GODNEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Lyrlcs & Tune
    Br Anandpaul
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    నీ గొంతే మూగబోయింద పలుకుటలో
    నీ చూపే నిలిచిపోయిందా చూచుటలో
    ఇక సెలవని వెళ్లిపోయవా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
    ఇక సెలవని వెళ్ళి పోయవా ఓ సేవకా నీ కాలం..
    సూర్యుడు ఉదయించక ముందే నీవు మేలుకుంటావు
    ప్రార్థించి ప్రభు మాట చదువుతు ధ్యానిస్తావు
    లోకమంతా ద్వేషించిన అయినవారే అపహసించిన
    ఆ దేవుని పలుకులని బోధిస్తూ వెళతావు
    నీ నోటి ఆ దేవుని మాటలే (2)
    ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే
    ఇక సెలవని వెళ్ళి పోయవా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
    ఇక సెలవని వెళ్లిపోయవా ఓ సేవకా నీ కాలం.
    దేవునికి ఇష్టమైన సేవ నీవు చేశావు
    సంఘ భారం అంత మోస్తూ మాదిరి నీవైనావు
    నీ భార్య పిల్లలకు బాధ్యతను పెంచావు
    యేసులాగా బ్రతకకపోతే బ్రతుకు శూన్యం అన్నావు
    కష్టాల కన్నీటి బాటలో (2)
    దేవుని విడువక బ్రతికావు సేవలో
    ఇక సెలవని వెళ్ళి పోయావా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
    ఇక సెలవని వెళ్ళిపోయవా ఓ సేవకా నీ కాలం..
    ప్రభువు నందు మృతులంతా ఎంత గొప్ప ధన్యులు
    దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు
    స్వాగతాలు పలుకుతు ముందర పరిశుద్ధ పెద్దలు
    తీసుకుని వెళ్ళినారా పరదైసుకు దూతలు
    భూలోక యాత్రను ముగియించకా (2)
    విశ్రాంతి పొందుటకు వెళ్ళావా
    ఇక సెలవని వెళ్ళిపోయవా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
    ఇక సెలవని వెళ్ళి పోయవా ఓ సేవకా నీ కాలం..
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    నీ గొంతే మూగబోయింద పలుకుటలో
    నీ చూపే నిలిచిపోయిందా చూచుటలో
    ఇక సెలవని వెళ్లిపోయవా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)
    ఇక సెలవని వెళ్ళిపోయవా ఓ సేవకా నీ కాలం

ความคิดเห็น • 13

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్యగారు 🙏
    సాంగ్ వింట్టుంటే జాన్సన్ అన్నయ్య
    నా కళ్ళముందే ఉన్నట్టు వుంది
    ఇంత అద్భుత మైన పాటను
    ట్రాక్ పంపినందుకు నా హృదయ పూర్వక వందనాలు 🙏😭😭🙏

  • @gbujji3114
    @gbujji3114 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య జూన్సన్ అన్న గారు కోసం పాట వ్రాసి ప్రాణం పెట్టి పాడారు మీకు నా వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻

  • @pulleddukakailap1380
    @pulleddukakailap1380 ปีที่แล้ว +1

    అన్నయ్య వందనాలు అన్నయ్య చాలా మంచి పాట పాడారు అన్నయ్య మీరు మీకు పాదాభివందనాలు

  • @burupolayya5790
    @burupolayya5790 ปีที่แล้ว +1

    Vandanalu anannya garu super song🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌

  • @saradhipardhu716
    @saradhipardhu716 ปีที่แล้ว +2

    Thanks Sir

  • @maheshusikalamahesh3031
    @maheshusikalamahesh3031 ปีที่แล้ว +2

    సేవకుల్ని ఉద్దేశించి మంచి పాట రాసిన అన్నయ్యకు వందనాలు తెలుపుతున్నాం

  • @vajravajra7769
    @vajravajra7769 ปีที่แล้ว +1

    ಸೂಪರ್

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 ปีที่แล้ว +1

    Vandanalu annayya🙏🙏🙏

  • @palaonpallela2107
    @palaonpallela2107 ปีที่แล้ว +1

    Vandanalu mamaya

  • @rajeshyenubari9834
    @rajeshyenubari9834 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య e పాట చాలాబాగా వ్రాసారు

  • @rajeshyenubari9834
    @rajeshyenubari9834 ปีที่แล้ว

    Wonder Full message song annaya

  • @vemula.dayakar.5143
    @vemula.dayakar.5143 ปีที่แล้ว

    God bless u

  • @tsashok7286
    @tsashok7286 ปีที่แล้ว

    TQ you ❤️ anna