#boui

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 113

  • @billmoriya9202
    @billmoriya9202 ปีที่แล้ว +21

    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    నీ గొంతే మూగబోయింద పలుకుటలో
    నీ చూపే నిలిచిపోయింద చూచుటలో
    ఇక సెలవని వెల్లుచున్నావా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాకా
    ఇక సెలవని వెల్లుచున్నావా ఓ సేవకా ఆ..ఆ..ఆ
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాక
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    1.సూర్యుడు ఉదయించక ముందే నీవు మేలుకుంటావు
    ప్రార్థించీ ప్రభుమాట చదువుతు ద్యానిస్తావు
    లోకమంత ద్వేషించినా అయినవారే అపహసించిన
    ఆ దేవుని పలుకులనే బోధిస్తూ వెలతావు
    నీ నోటి ఆ దేవునిపలుకులే
    ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే.........(2)
    ఇక సేలవని వెల్లుచున్నావా ఓ సెవకా
    ఈ యాత్రలో నీ పాత్రనే మగియించాకా
    ఇక సెలవనీ వెల్లుచున్నావ ఓ సేవక ఆ..ఆ..ఆ
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాక
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    2.దేవునికి ఇష్టమైన సేవ నీవు చేసావు
    సంఘభారమంతా మోస్తూ మాదిరి నీవైనావు
    నీ భార్యాపిల్లలకు బాధ్యతలు పెంచావు
    యేసు లాగ బ్రతకకపోతే బ్రతుకు శూన్యమన్నావు
    కష్టాల కన్నీటి యాత్రలో దేవుని విడువక బ్రతికావు సేవలో (2)
    ఇక సెలవనీ వెళ్లుచున్నావా ఓ సేవక
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాక
    ఇక సెలవని వెల్లుచ్చున్నావా ఓ సేవక ఆ..ఆ..ఆ
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాక
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    3.ఫభువు నందు మృతులంతా ఎంత గొప్ప ధన్యులు
    దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు
    స్వాగతాలు పలుకుతుఉండరా పరిశుద్ధ పెద్దలు
    తీసికొని వెల్లినార పరదైసుకు దూతలు
    భూలోక యాత్రను ముగి ఇంచావా
    విశ్రాంతి పొందుటకు వెళ్ళవా. (2)
    ఇక సెలవనీ వెల్లుచున్నవా ఓ సేవక.
    నీ యాత్రలో నీ పాత్ర నే ముగిఇంచావా
    ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవక ఆ..ఆ..ఆ
    ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించాక
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో
    నీ గొంతే మూగబోయిందా పలుకుటలో
    నీ చూపే నిలిచిపోయిందా చూచుటలో
    ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా
    ఈ యాత్రలో నీ పాత్ర నే ముగియించాక 2
    నీ కాలం ముగిసిందా లోకంలో
    నీ పాదం ఆగిందా దేవుని పనిలో

  • @MetlaOdaiah-rk3bm
    @MetlaOdaiah-rk3bm ปีที่แล้ว +2

    సూపర్ గా పాడినారు అక్క మీకు వందనాలు 🙏🙏

  • @venkimaddala1781
    @venkimaddala1781 ปีที่แล้ว +8

    వందనాలు సహోదరీ. చాలా చక్కగా పాడారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్

  • @mallepoguyehoshuva5776
    @mallepoguyehoshuva5776 ปีที่แล้ว +3

    Suparrrt
    చెల్లి చాలా బాగా పాడారు
    కింగ్ జాన్సన్ విక్టరీ అన్నయ్య గారిని గుర్తు చేస్తు ఒక గొప్ప భక్తుని జ్ఞాపకాలను గుర్తించి పాడినందుకు ప్రభు వైన క్రీస్తు యేసు నామమున హృదయ పూర్వక ధన్యవాదాలు చెల్లెమ్మ

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ అన్నయ గారు....🙏🙏💯

  • @gudisebugganna4073
    @gudisebugganna4073 ปีที่แล้ว +5

    చాలా చక్కగా పాడావాక అందరికీ వందనాలు 🇪🇬👍❤️💕💯🌹👌🙏

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd ปีที่แล้ว +2

    avunnu sister super ga padaru🙏🙏🙏🙏🙏🙏👌

  • @beemeshbeemesh1579
    @beemeshbeemesh1579 ปีที่แล้ว +6

    పాటలోని lyrics, vocal, tune అన్ని బాగునవి, ఇలాగే మీరు దేవుని వుండలని దేవున్ని కోరుకుంటున్నను, ఆమెను.

  • @srinivaskumbala4288
    @srinivaskumbala4288 ปีที่แล้ว +2

    Akka chala bagapadaru. God bless you akka

  • @nirmalachilka
    @nirmalachilka ปีที่แล้ว +2

    Super song. Sister God bless you

  • @bharathgudlabharathgudla4782
    @bharathgudlabharathgudla4782 ปีที่แล้ว +2

    Amen devudu dhivinchunu gaka

  • @kathiyeskelu
    @kathiyeskelu ปีที่แล้ว +2

    Super sister chala Baga padaru

  • @kingravikumar7496
    @kingravikumar7496 ปีที่แล้ว +2

    అక్క వందనాలు పాట చాలా అద్భుతంగా పాడారు సూపర్ అక్క 👌👌👌🙏

  • @bungarishirishi-od9er
    @bungarishirishi-od9er ปีที่แล้ว +2

    Akka chala chala baga padaaru vandhanalu

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      Nindu vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @dasisanthosh3511
    @dasisanthosh3511 ปีที่แล้ว +4

    💐సూపర్ 💐అక్క 💐
    సాంగ్లో జాన్సన్ అన్న తలుచుకుంటూ 🌹 ఆ బాధను పాట రూపంలో🌹 మా అందరికీ 🌹 వినిపిస్తూ🌹 మమ్మల్ని మైమరిపించాలా🌺 చాలా చక్కగా పాడారు 🌺 వాయిస్ కూడా చాలా 🍫బాగుంది🍫🍫🍫🎈🎈🎈🎈వందనాలు 🙏🙏

  • @ఎం.సల్మాన్
    @ఎం.సల్మాన్ ปีที่แล้ว +3

    చాలా చక్కగా పాడావు అక్క దేవునికి మహిమ కలుగును గాక

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      కీర్తనలు 119: 54
      యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను.

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much brother 🙏🙏

  • @harithaglory9329
    @harithaglory9329 ปีที่แล้ว +6

    God bless you maa...stay blessed...

  • @sankarsanku5900
    @sankarsanku5900 ปีที่แล้ว +2

    Chala chakkaga padaru sister.super voice.

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      Ma nanna gari korika nenu ila devuni kosam paadalani.....ma nanna kuda oka sevakudu ga unde😭 ika Thanu leru....prabhu nandu nidrincharu....😭😭🙏🙏

  • @gopigarikapudi8105
    @gopigarikapudi8105 ปีที่แล้ว +6

    ఇంకా దేవుని కోసం అనేక పాటలు పాడాలని కోరుకుంటున్నాను 🤝🤝👌👌🙏🌹

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว +1

      Mee andari adharana ila ge na paina,prabhu panilo nenu nilchela unchagalaru......🤗🎉ani korukuntunnanu.....🙏🙏🙏🙏

  • @BIBLEEVIDENCE
    @BIBLEEVIDENCE ปีที่แล้ว +4

    అక్క వండర్ఫుల్ సూపర్ ఎక్సలెంట్ తియ్యని సోరం

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much 🙏🙏 thammudu ....me support Naku ila ne undali ani korukuntunnanu thammudu ....mana devuni ganaparcha nuddesyam tho na patalani share chesi hlp cheyandi ika ilanti patalu padi devuni గణపరచలని na asha.....vadabadali anukuntunnanu 🙏🙏🥰

    • @BIBLEEVIDENCE
      @BIBLEEVIDENCE ปีที่แล้ว +1

      AKKA NENU VIDEO EDITOR NI NA HELP EPUDU UNTUNDI

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว +1

      TQ thammudu 🙏🙏🙏

  • @pastorstephenpaulofficial9336
    @pastorstephenpaulofficial9336 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు.. god bless u sister

  • @balnarsaiahmusthyala9872
    @balnarsaiahmusthyala9872 ปีที่แล้ว +3

    Best voice all the best GOD BLESS YOU all the best PINNI 💯👍👍👍🎆

  • @salomonraju3735
    @salomonraju3735 ปีที่แล้ว +2

    nanna ni nundi ila paadale korukunnadu manchi pata padav chelli .....🍬
    nanna chala santhoshisthunnadu anukunta thanu brathiki unte entho andjinchevadu💕

  • @dkrupalathajbrcguntur7078
    @dkrupalathajbrcguntur7078 ปีที่แล้ว +2

    🙏👌 సిస్టర్

  • @srinivasaleti9231
    @srinivasaleti9231 ปีที่แล้ว +2

    Good super 👌 👍

  • @karuakarsir3371
    @karuakarsir3371 ปีที่แล้ว +1

    Yes Exactly voice lo tuning sensation ledu

  • @vijayeduru4531
    @vijayeduru4531 ปีที่แล้ว +2

    Vandanalu sister

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 ปีที่แล้ว +2

    Super song sister May God bless you

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much annaya garu🙏🙏🙏🙏

  • @laxmankolapaka2726
    @laxmankolapaka2726 ปีที่แล้ว +1

    Super songs

  • @vajravajra7769
    @vajravajra7769 ปีที่แล้ว +2

    Super akka 😔

  • @karadimaheshmahesh6550
    @karadimaheshmahesh6550 ปีที่แล้ว +2

    Jhon son king king u all songs masegess super annya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ in victorey

  • @BenuguAmosu
    @BenuguAmosu ปีที่แล้ว +2

    క్రీస్తు పేరట 🙏🙏🙏KING JHONSON అన్నయ్య👮👮👮 IMISS YOU అన్నయ్య 😭😭😭 CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajnagu7118
    @nagarajnagu7118 ปีที่แล้ว +2

    Prisad the lord akka🙏🙏🙏🙏

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      నిండు వందనాలు brother 🙏🙏🙏🙏

  • @vijayachaterji9398
    @vijayachaterji9398 ปีที่แล้ว +2

    Priase the lord

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      వందనాలు సిస్టర్

  • @puligaddasrinubabu2525
    @puligaddasrinubabu2525 ปีที่แล้ว +2

    Spr raa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @johnson0070
    @johnson0070 ปีที่แล้ว +2

    Nice sister👌

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 ปีที่แล้ว +4

    Heart touching song by Chellemma in the name of Lord Jesus Christ

    • @ksamvijayww6344
      @ksamvijayww6344 ปีที่แล้ว

      💐🙏

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว +1

      Prabhu pani lo sevaku la yatra ......chala istam tho padina annaya😍😍🙏🙏🙏

    • @ksamvijayww6344
      @ksamvijayww6344 ปีที่แล้ว

      DEVUNI seva lo neevu adikanga vadabadalani sampurnanga korukotunna Chellemma...thanks for your reply in the name of LORD JESUS CHRIST...PRAISE THE GOD 🎚🌹🎶🎻

  • @tarunlatatarunlata1891
    @tarunlatatarunlata1891 ปีที่แล้ว +2

    👌🏽👌🏽

  • @ManiMani-jp4iz
    @ManiMani-jp4iz ปีที่แล้ว +2

    Excellent song akka🙏🙏🙏🎤🎤🎤🎤

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much🙏🙏🙏🙏🥰🥰

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much ..... sister 🙏🙏🙏

  • @chantichanti9898
    @chantichanti9898 ปีที่แล้ว +2

    G00d sister.

  • @yeddulalokesh1088
    @yeddulalokesh1088 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 అక్క

  • @Telanganavelugu1988
    @Telanganavelugu1988 ปีที่แล้ว +2

    Nice song

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much...... brother 🙏🙏🙏

  • @rajurajudhas494
    @rajurajudhas494 ปีที่แล้ว +3

    సామెతలు - 15
    10. మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      అతి కటినమైన పని దేవుని పని .....దానిని కొనసాగించి నిద్రించిన సేవకుల మరణం ఎంతో దన్యకరం....🙏🙏🙏

  • @allinoneitsyourchannel2073
    @allinoneitsyourchannel2073 ปีที่แล้ว +2

    Nice singing and Camara taking & editing very professional 👌 god bless you

  • @jacreationsofficial8005
    @jacreationsofficial8005 ปีที่แล้ว +2

    Vadanalu akka yalavunaru akka

  • @godsworld12345
    @godsworld12345 ปีที่แล้ว +2

    👌👌👌💐💐💐🤝🤝🤝🙏🙏🙏

  • @jogusharon1443
    @jogusharon1443  ปีที่แล้ว +1

    Merantha nannu ila ne adarinchagarani vedukuntunnanu.....🙏🙏🙏🙏🎉

  • @BIBLEGODMESSEGE
    @BIBLEGODMESSEGE 24 วันที่ผ่านมา

    🙏🙏💐💐

  • @cbtprasad3307
    @cbtprasad3307 ปีที่แล้ว +2

    Nice akka

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 ปีที่แล้ว +2

    Good job sister

  • @MADHU-SP
    @MADHU-SP ปีที่แล้ว +1

    ఇ పాట రాసిన ఆనంద్ అన్న కి మరియు పాడిన ప్రసాద్ జొన్నలగడ్డ కోదాడ అన్నకి థాంక్స్ చెప్పి అప్పుడు పాడండి సిస్టర్..

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      Tqs Anand annaya meru rasina pata,alage Prasad jonnalagadda kodada annaya Mee swara rachanala madhurathimadhura smruthula kalaika endaro hrudayalanu kadalinchai annaya Inka ilanti madhura ragala rachanalu anekamulu rachinchi kristhu rakada varaku andari hrudayalalo meru ilage nilivhipovalani korukuntu me priya sahodari karuna sharon✍️🙏

  • @siriyalafemily3110
    @siriyalafemily3110 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️💖💕💕💕💕🙏

  • @gudisebugganna4073
    @gudisebugganna4073 ปีที่แล้ว +2

    🙏👌🌹💯💕❤️🤣

  • @tarunlatatarunlata1891
    @tarunlatatarunlata1891 ปีที่แล้ว +2

    🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 หลายเดือนก่อน

    🙏🙏🙏✝️✝️✝️

  • @amulyamoses3318
    @amulyamoses3318 ปีที่แล้ว +2

    🙏👌🏻👍🎉🎊❤️

    • @jogusharon1443
      @jogusharon1443  ปีที่แล้ว

      TQ so much sister 🙏🙏🙏🥰

  • @jogusharon1443
    @jogusharon1443  ปีที่แล้ว +2

    ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక పూర్వక వందనములు A తెలియచేయుచున్నాను దేవుడు నాకిచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకై వినియోగిస్తూ ఆయన నాపై చూపిన ప్రేమను పాటలుగా మార్చి సమాజానికి అందిస్తున్నాను. అనేకమంది వీక్షించి, ఆలకించి ఆధ్యాత్మికముగా బలపడుతున్నారు.. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్తులగుటకు మన ఛానల్ ని subscribe చేసుకోండి🙏🙏🙏🎉💯👍👍

  • @nulkaninagaraju
    @nulkaninagaraju 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @RamadeviVasepally
    @RamadeviVasepally 2 หลายเดือนก่อน

    😢😢😢😢😢

  • @laxmilax4433
    @laxmilax4433 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ ఇ పాట ఆడియో లింక్ and track పంపించండి అన్నయ. Plase😢👏👏👏👏👏👏👏

    • @Raju-Boui-Ndl
      @Raju-Boui-Ndl ปีที่แล้ว +2

      Boui songs అని type చేయండి లేదా నీ కాలం ముగిసిందా song అని type చేయండి వస్తుంది.
      వందనములు.

  • @laxmanhuika2893
    @laxmanhuika2893 ปีที่แล้ว +2

    🙏🙏👌👌👌👍👍🫀❤️

  • @rajurajudhas494
    @rajurajudhas494 ปีที่แล้ว +2

    🤣🥁🎺🎻🤣🤦‍♀️🤦‍♀️

  • @RajasLokeswari
    @RajasLokeswari ปีที่แล้ว

    😂

  • @jeevanbenny4934
    @jeevanbenny4934 ปีที่แล้ว +2

    సాంగ్ బాగుంది కానీ వాయిస్లో అంతగా ఫీల్ లేదు

  • @kondrusyambabu9797
    @kondrusyambabu9797 ปีที่แล้ว

    కాస్త బాగోలేదు....

  • @MADHU-SP
    @MADHU-SP ปีที่แล้ว +1

    ఇ సారి కొంచం ప్రాక్టీస్ చేసి సరిగా పాడు సిస్టర్.. శృతి తప్పుతుంది..

  • @Nahsradus379
    @Nahsradus379 4 หลายเดือนก่อน

    6:08ఎందుకలా పాడావు అయ్యో హాస్యంగా ఉంది అక్కడ సిస్టర్ మాములుగా పాదాల్సింది

  • @LaxmanThonta
    @LaxmanThonta ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👏👏👏👏⛪⛪⛪⛪⛪🌹🌹🌹🌹🎄🎄🎄🎄💐💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏