ఓ...మానవుడా, మార్పు లేని జీవితం ఎన్నాళ్ళు Audio song / Br. Anandpaul Principal CBT-Mudigonda/GODNEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • తరాలు మారుతున్న మారని మనుషులు
    ఓ....మానవుడా,
    మార్పు లేని జీవితం ఎన్నాళ్ళు..
    మారు మనసు పొందక ఇంకెన్నాళ్లు.. (3)
    రోజులు పోతున్నాయి, సంవత్సరాలయినాయి.. (2)
    ఆయుష్షు అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు . (2)
    మరనానికి ముందే నీవు మారితే,
    మారు మనసుతో క్రీస్తుకై నివు బ్రతికితే..(2)
    పరలోకం నీదవును , పరవశుడే తండ్రవును
    పరలోకం నీడవును , పరవశుడే క్రీస్తవును....
    [ ఓ....మానవుడా.. ]
    లాజరు ధనవంతుడు,ఇద్దరు కనిపిస్తారు. (2)
    మారు మనసుతో.., లాజరు జీవించెనూ..
    ధనవంతుడు మారక భువిపై సుకించెను.!
    మరణముతోనే నెమ్మది పొందెను లాజరు.,
    నీటి చుక్కకై నరకము నేర్చిన ధనవంతుడు.
    (2)
    ఎన్నాళ్ళు వింటావు .,ఇంకెనాల్లు ఉంటావు
    (2)
    [ ఓ....మానవుడా.. ]
    దేవుని సంకల్పమును,నెరవేర్చని యే జనమూ..
    సంఘముకున్నా క్రమము పాటించని క్రైస్తవ్యమూ..
    చేరలేదు ఎప్పటికీ పరలోక రాజ్యమూ...
    చేరుతుంది వేశధారణా నిత్యాగ్ని గుండమూ..
    ఇప్పటికైన మేలుకొని జీవిస్తావో ?.. పాపములోనే జీవిస్తూ మరణిస్తావో .. (2)
    నేడే రక్షణధినమన్న ... మారు మనస్సుపొందన్న , నేడే రక్షణదినమ్మమ్మ మార్పు చెందు-ఒ-చెల్లెమ్మ...
    [ ఓ....మానవుడా..(2) ]

ความคิดเห็น • 114

  • @narendarmaddela1959
    @narendarmaddela1959 หลายเดือนก่อน +2

    Excellent song , voice and music
    I like this song.
    Thank you so much brother
    Thanks God for this song
    All glory to God

  • @anandannapagidyaladhaivasw6580
    @anandannapagidyaladhaivasw6580 10 หลายเดือนก่อน +11

    ఈ పాట సువార్త కరపత్రము కంటే గొప్పది.అదే సువార్త సుకంఠ పత్రిక. ఈ కంఠ పత్రిక ప్రతి కంఠములో కనబడునుగాక! ఆమేన్ .God bless u తమ్ముడు.

  • @rajakumarkancherla328
    @rajakumarkancherla328 ปีที่แล้ว +3

    Super anna song chala bagundi

  • @shalemurajukorivi9641
    @shalemurajukorivi9641 8 หลายเดือนก่อน +1

    Super super super praise the Lord brother vandanalu

  • @avinashvamisi4178
    @avinashvamisi4178 ปีที่แล้ว +3

    మన యేసయ్య ప్రేమ బంగారం 💕

  • @katepoguraju3416
    @katepoguraju3416 ปีที่แล้ว +4

    Anya super song🙏🙏🙏🙏🙏👍👍 vadanalu

  • @kurmaraokannepalli6936
    @kurmaraokannepalli6936 7 หลายเดือนก่อน +1

    Very నైస్ song

  • @NaveenN-q3s
    @NaveenN-q3s ปีที่แล้ว +2

    🙏🎉supar annay

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 10 หลายเดือนก่อน +1

    Super songs brother mi songs voice is good God bless you brother devudiki mahima kalhunu gaaka 🙏🙏🙏🙏

  • @kokkelagaddaelisharaju-ii9vw
    @kokkelagaddaelisharaju-ii9vw 5 หลายเดือนก่อน +1

    I ❤this song at the same time I can sang the song in prayer

  • @jyothijogipati293
    @jyothijogipati293 ปีที่แล้ว +3

    Anna asalu pata rasinavariki🙏🙏🙏🙏nijamga chala ardam vunna pata baga padaru👌👌

  • @nagarajutokala5943
    @nagarajutokala5943 ปีที่แล้ว +4

    Vandanalu brother

  • @rathnakumarjarugu4741
    @rathnakumarjarugu4741 6 หลายเดือนก่อน +2

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sugurupoulsugurupoul1139
    @sugurupoulsugurupoul1139 ปีที่แล้ว +2

    Anna vandanalu

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @Nandu403_ch
    @Nandu403_ch 11 หลายเดือนก่อน +32

    ఓ.... మానవుడా,
    మార్పు లేని జీవితం ఎన్నాళ్ళు.. మారు మనసు పొందక ఇంకెన్నాళ్లు..(3)
    1 వ చరణం.
    రోజులు పోతున్నాయి, సంవత్సరాలయినాయి.. ఆయుష్షు అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు (2)
    మరనానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుకై నీవు బ్రతికితే..(2)
    పరలోకం నీదవును, పరవశుడే తండ్రవును
    పరలోకం నీడవును, పరవశుడే క్రీస్తవును....
    [ ఓ.... మానవుడా.. ]
    2 వ చరణం
    లాజరు ధనవంతుడు, ఇద్దరు కనిపిస్తారు. (2) మారు మనసుతో.., లాజరు జీవించెనూ.. ధనవంతుడు మారక భువిపై సుకించెను.!
    మరణముతోనే నెమ్మది పొందెను లాజరు.,
    నీటి చుక్కకై నరకము నేర్చిన ధనవంతుడు. (2)
    ఎన్నాళ్ళు వింటావు., ఇంకెనాల్లు ఉంటావు (2)
    [ ఓ.....మానవుడా.!]
    3వ చరణం.
    దేవుని సంకల్పమును, నెరవేర్చని యే జనమూ.. సంఘముకున్నా క్రమము పాటించని క్రైస్తవ్యమూ..
    చేరలేదు ఎప్పటికీ పరలోక రాజ్యమూ...
    చేరుతుంది వేశధారణా నిత్యాగ్ని గుండమూ..
    ఇప్పటికైన మేలుకొని జీవిస్తావో ?..
    పాపములోనే జీవి మరణిస్తావో .. (2)
    నేడే రక్షణధినమన్న ... మారు మనస్సుపొందన్న, నేడే మార్పు చెందు-ఒ-చెల్లెమ్మ...
    [ ఓ....మానవుడా.. (2) ]

  • @Hosanna_222
    @Hosanna_222 8 หลายเดือนก่อน +1

    Very very very nice song praise 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chramdas439
    @chramdas439 7 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @rathnakumarjarugu4741
    @rathnakumarjarugu4741 6 หลายเดือนก่อน +2

    Super ❤❤❤❤❤❤

  • @whatchannelbro.p.rajeshswapna
    @whatchannelbro.p.rajeshswapna ปีที่แล้ว +2

    Super

  • @Karnakar1986
    @Karnakar1986 ปีที่แล้ว +5

    Brother వందనములు

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @chin2bhaibolthe83
    @chin2bhaibolthe83 ปีที่แล้ว +1

    🙏

  • @VenkateshS-ch6ly
    @VenkateshS-ch6ly 11 หลายเดือนก่อน +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 bro

  • @sureshdarelli4637
    @sureshdarelli4637 ปีที่แล้ว +12

    చక్కని లిరిక్స్ మంచి సాహిత్యం బ్రదర్. ఇంకా గొప్ప గొప్ప పాటలు రాస్తూ దేవుణ్ణి ఉన్నతంగా గణపరిచే భాగ్యన్ని దేవుడు నీకివ్వాలని మనసారా కోరుకుంటూ మీ సహోదరుడు సురేష్ jbrc మధిర 🙏

    • @eebithwaresuryakanth859
      @eebithwaresuryakanth859 ปีที่แล้ว

      M in BB BB BB BB nn kik.mk.lklmo.o m nnkk 😊ñmk ch kv gg ninni ch vi CG vi kk t free jonnoi o okk mm kk oo

  • @Karnakar1986
    @Karnakar1986 ปีที่แล้ว +3

    Amen

  • @Devaraju3650
    @Devaraju3650 ปีที่แล้ว +3

    🙏👌

  • @PrasadYID
    @PrasadYID ปีที่แล้ว +2

    Super అన్న య చాల బాగుంది
    SONG ఇంకా చాల SONG S వ్రాయలని
    దేవున్ని ప్రార్దిస్తు ఉంటాను❤❤❤❤❤

  • @BenuguAmosu
    @BenuguAmosu ปีที่แล้ว +5

    క్రీస్తు పేరట🙏🙏🙏 బ్రదర్🧑‍✈️🧑‍✈️🧑‍✈️ మంచి సందేశము📚📚📚 పాట 🎤🎤🎤రూపములో✍️✍️✍️ ఇచ్చారు 💯💯💯దేవునికి 🧑‍✈️🧑‍✈️🧑‍✈️మహిమ 🕊️🕊️🕊️కలుగును గాక💯💯💯 CHRIST CHURCH 🏤🏤🏤 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @pulugukrishnaraju1371
    @pulugukrishnaraju1371 ปีที่แล้ว +4

    Paata baagundi anna

  • @AamaniNeppa
    @AamaniNeppa ปีที่แล้ว +2

    ❤🎉🎉🎉🎉

  • @victorkunduru1863
    @victorkunduru1863 ปีที่แล้ว +3

    Vandanalu annaya🙏

  • @maskuriramulu7539
    @maskuriramulu7539 หลายเดือนก่อน

    గాడ్ బ్లెస్స్ యూ

  • @sunkannabandari4564
    @sunkannabandari4564 ปีที่แล้ว +1

    Wonder full songand meaningful annnya

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +2

    God bless you sir

  • @RThimmappa-it4lq
    @RThimmappa-it4lq ปีที่แล้ว +1

    Supe song annayya 👌👌👌

  • @GaddalaSuresh-lc8kf
    @GaddalaSuresh-lc8kf 9 หลายเดือนก่อน +1

    Nice song

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 11 หลายเดือนก่อน +1

    Superb anna

  • @anandmedari2589
    @anandmedari2589 ปีที่แล้ว +3

    Song బాగా వ్రాసి మంచి స్వరకల్పన ఇచ్చారు
    మంచి Music లో పాటను బాగా పాడారు
    Total గా Song 👌👌👌
    GOD Bless all team members 🙌
    Glory to GOD 🙏🙏🙏

  • @swathiryakam9252
    @swathiryakam9252 ปีที่แล้ว +3

    Chala meaning udhi anna

  • @msunkanna2558
    @msunkanna2558 ปีที่แล้ว +5

    Super song Anna
    Johnson Anna Peru boui Peru nilabettali anna

    • @selfa3722
      @selfa3722 ปีที่แล้ว

      Supper.sir

    • @dioboysiddu3740
      @dioboysiddu3740 ปีที่แล้ว

      song super anna

    • @PrasadG-gp7mn
      @PrasadG-gp7mn 11 หลายเดือนก่อน

      Boui name నిలబెట్టడం కాదు అన్న మనం పడే పాటను బట్టి దేవునికి మహిమ రావాలి అక్కడా పేరు నిలబెట్టడం కోసం కాదు

  • @calebpendyala1607
    @calebpendyala1607 ปีที่แล้ว +3

    దేవుడు మిమ్మను దీవించుగాక 🙏👌✝️❤️

  • @suradasomasekhar1937
    @suradasomasekhar1937 ปีที่แล้ว +4

    Excellent wonderful 👌🏽 brother super lyric song God bless you

  • @Kingyelishaboui6947
    @Kingyelishaboui6947 ปีที่แล้ว +3

    Super song annayya emotional song 👌👌👌👌🤝🤝🤝 thankyou so much

  • @dasari.dhanalaxmidasari.dh7729
    @dasari.dhanalaxmidasari.dh7729 ปีที่แล้ว +3

    Annayya praise lord chala bagundi సాంగ్

  • @godnews_anandpaul
    @godnews_anandpaul  ปีที่แล้ว +6

    అన్న వందనములు🙏🙏 డీస్క్ప్రిన్ లో లిరిక్స్ పెట్టాము

  • @RaviKumar-ms6gc
    @RaviKumar-ms6gc ปีที่แล้ว +3

    Wonderful liyrics Ann

  • @jaraaparna1334
    @jaraaparna1334 ปีที่แล้ว +2

    ❤Anna super song God bless you anna

  • @tarunitaruni8162
    @tarunitaruni8162 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namadisirisha495
    @namadisirisha495 ปีที่แล้ว +2

    Song super bro god bleass u

  • @dasmola4001
    @dasmola4001 ปีที่แล้ว +3

    Good. Song

  • @msunkanna2558
    @msunkanna2558 ปีที่แล้ว +3

    Super song annayya

  • @abrahamboppani5471
    @abrahamboppani5471 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా మంచి పాట వినిపించారు వందనాలు

  • @aradhyaaudiobible
    @aradhyaaudiobible ปีที่แล้ว +3

    Nice Voice
    Beautiful song
    It can change people heart

  • @yuvaprasad4235
    @yuvaprasad4235 ปีที่แล้ว +1

    సూపర్ అన్నయ్య 👌🏻🙏

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 ปีที่แล้ว +2

    సూపర్ song అన్నా

  • @meripotula676
    @meripotula676 ปีที่แล้ว +3

    Vandanamulu Brother 🙏🏻🙏🏻🙏🏻

  • @chgopi3146
    @chgopi3146 3 หลายเดือนก่อน

    Super brother God bless you

  • @babum3491
    @babum3491 ปีที่แล้ว +1

    అన్నయ్య సూపర్ సూపర్ song 🙏🙏🙏👌👌👌👌👌

  • @PatiPrasad
    @PatiPrasad ปีที่แล้ว +2

    wonderful lyrics and vocals

  • @sadam-ih4tl
    @sadam-ih4tl หลายเดือนก่อน

    ❤good.song.bro

  • @kalyansomeli7
    @kalyansomeli7 ปีที่แล้ว +2

    ALWAYS HIGH LEVEL SONG.. TQ ANNAYYA GARU🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏💐💐💐👑👑👑👑👑

  • @durgasaiazmeera9587
    @durgasaiazmeera9587 ปีที่แล้ว +2

    Annayyaa
    పాటలో ఉన్న సుందరావుగారి వాయిస్ ట్రాక్ లో కుడా ఉండనివ్వండి...
    ఈ పాటకు ఆ మెసేజ్ సరిగ్గా ఉంది

  • @tprchanneltalluri874
    @tprchanneltalluri874 ปีที่แล้ว +1

    God bless you Anna Good song

  • @davidvalabajji2746
    @davidvalabajji2746 3 หลายเดือนก่อน

    God.bless.you

  • @sureshjare3581
    @sureshjare3581 ปีที่แล้ว +2

    Anna super 👍

  • @bibleway7582
    @bibleway7582 ปีที่แล้ว +1

    Congratulations br god bless you 🙌

  • @MaddiletiPerapogu
    @MaddiletiPerapogu 2 หลายเดือนก่อน

    Good song

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 ปีที่แล้ว +8

    వందనాలు అన్నయ్య గారు 🙏thank you
    Wonderful lirics🙏🙏🙏🙏
    అలాగే TRACK పెట్టండి అన్నయ్య గారు 🙏

    • @godnews_anandpaul
      @godnews_anandpaul  ปีที่แล้ว +3

      తప్పకుండ అన్నయ్య వందనములు🙏🙏🙏🙏

  • @nagurao8533
    @nagurao8533 ปีที่แล้ว +3

    Good anna

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 หลายเดือนก่อน

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @ramg6648
    @ramg6648 ปีที่แล้ว +2

    Anna track kuda upload cheyandi anna....super song..

  • @kotlapativivek6041
    @kotlapativivek6041 ปีที่แล้ว +2

    God bless you. Good song

  • @PatiPrasad
    @PatiPrasad ปีที่แล้ว +3

    Good

    • @kirankumarpaladi8312
      @kirankumarpaladi8312 ปีที่แล้ว

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @Karnakar1986
    @Karnakar1986 ปีที่แล้ว +1

    బాగా పాడినారు

  • @Suresh-901
    @Suresh-901 ปีที่แล้ว +3

    Glory to jesus

  • @PrakashPrakash-bz5db
    @PrakashPrakash-bz5db ปีที่แล้ว +4

    annaya lirics pettadi vandhanalu

  • @sunnytutta6956
    @sunnytutta6956 ปีที่แล้ว +2

    Praise the lord Anna

  • @tannasankararao3790
    @tannasankararao3790 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్నయ్య పాట

    • @teedababurao2048
      @teedababurao2048 ปีที่แล้ว

      చాలా బాగా పాడారు అన్నయ్య పాట

  • @parashuramulu5215
    @parashuramulu5215 ปีที่แล้ว +2

    Praise the lord. Anna. ఓ..మానవుడా...
    మార్పు లేని జీవితం ఏన్నలు writing pettandi anna

  • @dileepreddy8947
    @dileepreddy8947 ปีที่แล้ว +1

    Praise the lord anna.
    Very good song . God bless you❤

  • @myathariravi2659
    @myathariravi2659 ปีที่แล้ว +3

    Anna vandhanalu track pampandi

  • @rameshpotharajula7371
    @rameshpotharajula7371 ปีที่แล้ว +3

    Wonderful song bro. Happy new year 2023 God bless you

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 11 หลายเดือนก่อน +1

    Lyrics pettandi pls

  • @babum3491
    @babum3491 ปีที่แล้ว +3

    Track పెట్టండి bro super song 🙏🙏🙏

    • @godnews_anandpaul
      @godnews_anandpaul  ปีที่แล้ว

      ట్రాక్ ఈ ఛానలో ఉంది అన్నయ్య

  • @Rajkiran6439
    @Rajkiran6439 8 หลายเดือนก่อน +1

    Hi

  • @medideborah
    @medideborah 3 หลายเดือนก่อน

    👏👏👏🙋‍♀️🙋‍♀️🙋‍♀️🎤🎺🎸🎻🥁🎹

  • @hemanthkumarisukala5793
    @hemanthkumarisukala5793 ปีที่แล้ว +10

    Hello Brother,i am listening so many times. Dis song what a song🙏🙏🙏👌👌👌👏👏👏💯 % సమాజం లో జరిగేది ఇదే, ఈ ప్పట్టికేన మారుమనస్సు మనిషికీ అవసరం

    • @hemanthkumarisukala5793
      @hemanthkumarisukala5793 ปีที่แล้ว +1

      మనిషికి మార్పు అవసరం ,మార్పు చెందిన వ్యక్తి దేవునికి ఇష్టం, మార్పు చెందనిచో నిత్యనరకం

    • @kirankumarpaladi8312
      @kirankumarpaladi8312 ปีที่แล้ว

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @surasamuel959
      @surasamuel959 ปีที่แล้ว

      What a song God bless you

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @vsubranthuvsubranthu6594
    @vsubranthuvsubranthu6594 ปีที่แล้ว +3

    Super

  • @swamydaschanti9056
    @swamydaschanti9056 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @pothalajohn1957
    @pothalajohn1957 ปีที่แล้ว +3

    Super