GOD NEWS
GOD NEWS
  • 113
  • 478 276
నీకిచ్చిన కాలం దేహంలో ప్రాణం //అద్భుతమైన వీడియో సాంగ్//కింగ్ జాన్సన్ విక్టర్ గారి జన్మదినంసందర్భంగా/
NEEKICHHINA KAALAM SONG PROMO | CHRISTIAN DEVOTIONAL SONG | ANAND PAUL | RAJ KUMAR | CHARAN
LYRICS & TUNE : ANAND PAUL GARU
SINGER : RAJUKUMAR (kaakinaada)
MUSIC : CHARAN GARU (KHAMMAM )
VIDEO EDITING : KRANTHI KUMAR
నీకిచ్చిన కాలం దేహంలో ప్రాణం ఏనాడు ఆగునో తెలియదే
నీ చక్కటి రూపం చేసెను తన హస్తం దేవుని సంకల్పం అద్భుతం
నీ జననమరణాల రహస్యం ఆ దేవునికే గా సొంతం
నీ జన్మకు ఉంది కారణం సత్ క్రియలు అనేదే సత్యం
తెలుసుకో... మేలుకో.. తెలుసుకో.. మేలుకో
పనుల కోసమే ప్రతి వస్తువు సృష్టింపబడుతుందిగా
పని లేని ఏ వస్తువైనా నిర్జీవమవుతుందిగా
సత్ క్రియల కోసమే నిన్ను ప్రత్యేక పరిచాడుగా
ప్రభు యేసు రక్తమిచ్చి నిన్ను కొనియున్నాడుగా
సువార్తకై పరుగెత్తవా ఈ లోకమంత నువ్వు చాటవా
క్రీస్తు యేసులా నీవు మారవా ఆ తండ్రిని చేరుకోవా....
తెలుసుకో... మేలుకో... (2)... //నీకు ఇచ్చిన కాలం//
ఈ గాలి నీకోసమే ఆ నీరు నీకోసమే ఈ సృష్టి అంత
దాసోహమై నీ పనిలో ఉంటుంది గా
ఈ నేల నీకోసమే ఆ వేడి నీ కోసమే పంచభూతాలనే దేవుడు పంచి ఇచ్చాడు గా
కాలము లేదు సోదరా ప్రమాదం పొంచి ఉందిగా
క్రీస్తును ప్రకటించాలిగా సువార్త ని అందించాలిగా
తెలుసుకో.. మేలుకో (2) // నీకు ఇచ్చిన కాలం //
🙏🙏కింగ్ జాన్సన్ విక్టర్ గారు నాకు చూపించిన మాదిరిని బట్టి
నాకు దేవుడిచ్చిన తలాంతులు బట్టి ఎన్నో పాటలు రాశాను
అవి మిమ్మల్ని ఆలోచింప చేస్తున్నాయని ఆత్మీయంగా బలపరుస్తున్నాయని నేను నమ్ముచున్నాను. నేను చేస్తున్న పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.
ఇట్లు
బ్రదర్ ఆనంద్ పాల్ గారు
CBT. MANGALAGUDEM PRINCIPAL
มุมมอง: 19 644

วีดีโอ

అబ్రహాము దేవుని నమ్మెను!//బ్ర, మహేష్ గారు //సీబీటి బోనకల్ ప్రిన్సిపల్ //
มุมมอง 113หลายเดือนก่อน
అబ్రహాము దేవుని నమ్మెను!//బ్ర, మహేష్ గారు //సీబీటి బోనకల్ ప్రిన్సిపల్ //
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే //br, Mahesh gaaru //CBT BONAKAL PRINCIPAL//
มุมมอง 125หลายเดือนก่อน
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే //br, Mahesh gaaru //CBT BONAKAL PRINCIPAL//
ఓ సేవకుడా వీడియో సాంగ్ ప్రోమో //
มุมมอง 3112 หลายเดือนก่อน
ఓ సేవకుడా వీడియో సాంగ్ ప్రోమో //
శోధన సహించు వారు ధన్యులు// క్రీస్తు సంఘం ముల్కలపల్లి విద్యార్థినిలు.
มุมมอง 1673 หลายเดือนก่อน
శోధన సహించు వారు ధన్యులు// క్రీస్తు సంఘం ముల్కలపల్లి విద్యార్థినిలు.
బలహీన జీవితాలు బలవుతున్న ఆత్మలు //బ్ర, సైదులు గారు //JBRC mulkalapalli కోఆర్డినేటర్.
มุมมอง 473 หลายเดือนก่อน
బలహీన జీవితాలు బలవుతున్న ఆత్మలు //బ్ర, సైదులు గారు //JBRC mulkalapalli కోఆర్డినేటర్.
అంశం : వెలుగు చీకటా చీకటి వెలుగా ఏంటి రహస్యం?//బ్ర, మహేష్ గారు సిబిటి - బోనకల్ ప్రిన్సిపల్.
มุมมอง 463 หลายเดือนก่อน
అంశం : వెలుగు చీకటా చీకటి వెలుగా ఏంటి రహస్యం?//బ్ర, మహేష్ గారు సిబిటి - బోనకల్ ప్రిన్సిపల్.
యేసు రక్తము ఏమని మొర పెడుతుంది.? సాంగ్ //sistar madhavi and gowthami gaaru//cbt - mangalagudem💐💐
มุมมอง 9493 หลายเดือนก่อน
యేసు రక్తము ఏమని మొర పెడుతుంది.? సాంగ్ //sistar madhavi and gowthami gaaru//cbt - mangalagudem💐💐
చీకటి బ్రతుకులో వెలుగును నింపిన నీతి సూర్యుడు!//బ్ర, సైదులు గారు // JBRC ముల్కలపల్లి కోఆర్డినేటర్.
มุมมอง 333 หลายเดือนก่อน
చీకటి బ్రతుకులో వెలుగును నింపిన నీతి సూర్యుడు!//బ్ర, సైదులు గారు // JBRC ముల్కలపల్లి కోఆర్డినేటర్.
ఏది నిజమైన భక్తి?//బ్ర, ఆనంద్ పాల్ గారు //cbt -మంగళగూడెం ప్రిన్సిపల్ //9000432513
มุมมอง 1063 หลายเดือนก่อน
ఏది నిజమైన భక్తి?//బ్ర, ఆనంద్ పాల్ గారు //cbt -మంగళగూడెం ప్రిన్సిపల్ //9000432513
మనిషికి దేవుని అవసరత లేదా?//బ్ర, జోషి గారు CBT -PRINCIPAL కొత్తగూడెం
มุมมอง 1013 หลายเดือนก่อน
మనిషికి దేవుని అవసరత లేదా?//బ్ర, జోషి గారు CBT -PRINCIPAL కొత్తగూడెం
విశ్వ చక్రవర్తి పుట్టినరోజు //cbt mangalagudem//9000432513
มุมมอง 1554 หลายเดือนก่อน
విశ్వ చక్రవర్తి పుట్టినరోజు //cbt mangalagudem//9000432513
నిరాశ చెందుతావు ఎందుకు //TRACK// మోటివేషనల్ సాంగ్
มุมมอง 5754 หลายเดือนก่อน
నిరాశ చెందుతావు ఎందుకు //TRACK// మోటివేషనల్ సాంగ్
దేవుడు ఎవరితో నివాసం ఉంటాడు?//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 1364 หลายเดือนก่อน
దేవుడు ఎవరితో నివాసం ఉంటాడు?//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
దేవుని గురించి మనకు ఎంత తెలుసు?//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 435 หลายเดือนก่อน
దేవుని గురించి మనకు ఎంత తెలుసు?//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
BOUI చింతూరు బైబిల్ కళాశాల గూర్చి// రిపోర్టర్ బ్రదర్ ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 1125 หลายเดือนก่อน
BOUI చింతూరు బైబిల్ కళాశాల గూర్చి// రిపోర్టర్ బ్రదర్ ఆనంద్ పాల్ గారు //9000432513//
దేవునిని ఎందుకు నమ్మాలి?// బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513
มุมมอง 1795 หลายเดือนก่อน
దేవునిని ఎందుకు నమ్మాలి?// బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513
BOUI చింతూరు బైబిల్ కళాశాలగూర్చి // రిపోర్టర్ బ్రదర్ ఆనంద్ పాల్ గారు//9000432513//
มุมมอง 1245 หลายเดือนก่อน
BOUI చింతూరు బైబిల్ కళాశాలగూర్చి // రిపోర్టర్ బ్రదర్ ఆనంద్ పాల్ గారు//9000432513//
NEEKICHHINA KAALAM SONG PROMO | CHRISTIAN DEVOTIONAL SONG | ANAND PAUL
มุมมอง 4835 หลายเดือนก่อน
NEEKICHHINA KAALAM SONG PROMO | CHRISTIAN DEVOTIONAL SONG | ANAND PAUL
నిరాశ చెందుతావు ఎందుకు? ఆడియో సాంగ్ //బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 5786 หลายเดือนก่อน
నిరాశ చెందుతావు ఎందుకు? ఆడియో సాంగ్ //బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
నిరాశ చెందుతావు ఎందుకు ఫుల్ వీడియో సాంగ్//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 1.8K6 หลายเดือนก่อน
నిరాశ చెందుతావు ఎందుకు ఫుల్ వీడియో సాంగ్//బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
నిరాశ చెందుతావు ఎందుకు?//song ప్రోమో //బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 2076 หลายเดือนก่อน
నిరాశ చెందుతావు ఎందుకు?//song ప్రోమో //బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
సాతాను చేత చెరపట్టబడిన వారు ఎవరు?బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
มุมมอง 667 หลายเดือนก่อน
సాతాను చేత చెరపట్టబడిన వారు ఎవరు?బ్ర, ఆనంద్ పాల్ గారు //9000432513//
అనారోగ్యంలో దేవుని స్తుతించగలవా?//బ్ర,ఆనంద్ పాల్ గారు //CBT MANGALAGUDEM PRINCIPAL//9000432513
มุมมอง 977 หลายเดือนก่อน
అనారోగ్యంలో దేవుని స్తుతించగలవా?//బ్ర,ఆనంద్ పాల్ గారు //CBT MANGALAGUDEM PRINCIPAL//9000432513
యేసుక్రీస్తు అందరివాడా? కొందరివాడా?//CBT మంగళగూడెం సెమినార్ //బ్ర,స్టీపెన్ పాల్ గారు వైరా //
มุมมอง 3797 หลายเดือนก่อน
యేసుక్రీస్తు అందరివాడా? కొందరివాడా?//CBT మంగళగూడెం సెమినార్ //బ్ర,స్టీపెన్ పాల్ గారు వైరా //
దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది?//ఆనంద్ పాల్ //
มุมมอง 807 หลายเดือนก่อน
దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది?//ఆనంద్ పాల్ //
బడికి వెళ్ళవద్దని బైబిల్ చెప్పిందా?//బ్ర, ఆనంద్ పాల్ గారు //
มุมมอง 787 หลายเดือนก่อน
బడికి వెళ్ళవద్దని బైబిల్ చెప్పిందా?//బ్ర, ఆనంద్ పాల్ గారు //
క్రీస్తు లాగ జీవించగలవా? పరలోకం సాధించగలవా?//బ్ర,, ఆనంద్ పాల్ గారు//
มุมมอง 797 หลายเดือนก่อน
క్రీస్తు లాగ జీవించగలవా? పరలోకం సాధించగలవా?//బ్ర,, ఆనంద్ పాల్ గారు//
అన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు?//CBT. MANGALAGUDEM//
มุมมอง 868 หลายเดือนก่อน
అన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు?//CBT. MANGALAGUDEM//
చావే సమస్యకు పరిష్కారమా?//ఆనంద్ పాల్ //
มุมมอง 688 หลายเดือนก่อน
చావే సమస్యకు పరిష్కారమా?//ఆనంద్ పాల్ //

ความคิดเห็น

  • @MangaRavuri-s6e
    @MangaRavuri-s6e 16 ชั่วโมงที่ผ่านมา

    Track pettandi annaiah

  • @prakashprashil
    @prakashprashil 2 วันที่ผ่านมา

    Track yendhuku pettatam ledu anna yemanna problem ha

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 2 วันที่ผ่านมา

    అన్నా ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి ప్లీజ్...🙏🙏

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 2 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్ అన్నయ్య 👏👏🤝💐💐

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 2 วันที่ผ่านมา

    దేవుడు మనకు ఇచ్చిన కాలం ఆయన కొరకు ఖర్చు చేయాలి అని క్రీస్తు పేరట మీ అందరిని కోరుచున్నాను... 🙏🙏

  • @prakashprashil
    @prakashprashil 3 วันที่ผ่านมา

    Anna track pettandi anna plz chala rojulanundi track kosam wait chestunna anna plz pettandi anna

  • @sodilavakusha1147
    @sodilavakusha1147 12 วันที่ผ่านมา

    Track pettandi please Anna

  • @YesuGavvala
    @YesuGavvala 14 วันที่ผ่านมา

    వంద నలు అన్న

  • @DevaKaithepalli
    @DevaKaithepalli 19 วันที่ผ่านมา

    Annayya track pettandi plesase

  • @ramaraopunna976
    @ramaraopunna976 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraopunna976
    @ramaraopunna976 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @godnews_anandpaul
    @godnews_anandpaul 19 วันที่ผ่านมา

    అందరికీ వందనములు🙏🙏

  • @MangaRavuri-s6e
    @MangaRavuri-s6e 19 วันที่ผ่านมา

    Track pettandi annaiah🙏🙏🙏

  • @RaviRavi-um7er
    @RaviRavi-um7er 22 วันที่ผ่านมา

    Chala bagudhi andi vibes song ❤❤❤😊😊🎉🎉🙏🙏🙏

  • @RajuRani-t3f
    @RajuRani-t3f 26 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @bommathimothy
    @bommathimothy 27 วันที่ผ่านมา

    👌👌

  • @KingJohnson187
    @KingJohnson187 27 วันที่ผ่านมา

    Track upload Cheyandi Anna

  • @prakashprashil
    @prakashprashil 28 วันที่ผ่านมา

    Anna track pettandi anna

  • @n71413
    @n71413 28 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు

  • @t.rameshramesh7014
    @t.rameshramesh7014 28 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @alish-n5q
    @alish-n5q 28 วันที่ผ่านมา

    Me you createit bible telme pleash

  • @sureshjare3581
    @sureshjare3581 29 วันที่ผ่านมา

    Anna super song ..keep it up

  • @KurasapallyJaya
    @KurasapallyJaya หลายเดือนก่อน

    Annaya track pettandi plz

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน

    Anna track pettinara

  • @Savarabharathi-zq7fz
    @Savarabharathi-zq7fz หลายเดือนก่อน

    Annayya track pettandi plz annayya

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน

    Track yeppudu pedaru anna

  • @BalusupatiKrishna-vl1tf
    @BalusupatiKrishna-vl1tf หลายเดือนก่อน

    Prisethelord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏. Maa ayyagaru devunelo nidrecharu 😭😭😭😭😭e song enna tharvatha maa athimiya thandri garu kosam naa gundy barmuga onadhi ayyagu 😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raneranemma123
    @Raneranemma123 หลายเดือนก่อน

    Please song track annayya

  • @Raneranemma123
    @Raneranemma123 หลายเดือนก่อน

    Wow super song annaya

  • @venkimaddala1781
    @venkimaddala1781 หลายเดือนก่อน

    Wonderful Song ❤

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 หลายเดือนก่อน

    సాంగ్ లిరిక్స్ బాగున్నాయి అన్నా వందనాలు ట్రాక్ పెట్టండి అన్నయ్య

  • @entertainmentvideos4586
    @entertainmentvideos4586 หลายเดือนก่อน

    👋👋👌👍👏

  • @chittibabu5968
    @chittibabu5968 หลายเดือนก่อน

    Wonderful Lyrical Song annaiah may God bless you

  • @baburaokorra6064
    @baburaokorra6064 หลายเดือนก่อน

    🌿💐వందనాలు అన్నయ్య 🌹🌿💐పాట 🌹సూపర్ 💞🙏🌹🌿💐💐💐

  • @prabhakaru3023
    @prabhakaru3023 หลายเดือนก่อน

    Super 🙏🙏🙏🙏🙏

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 หลายเดือนก่อน

    సాంగ్ చాలా బాగుంది అన్నయ్యా 🎉💐💐💐💐

  • @SamuvelPastor
    @SamuvelPastor หลายเดือนก่อน

    🙏🙏🙏👌👌🤝🤝❤❤

  • @chittibabupchittibabup6164
    @chittibabupchittibabup6164 หลายเดือนก่อน

    చక్కని పాటని అందించిన అన్నయలకు తమ్ములకు ప్రభువు పేరట వందనములు🎉

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน

    Anna track pettandi anna plz

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 หลายเดือนก่อน

    ఈ సాంగ్ ఒక ఆణిముత్యం

    • @chinnalingaiah1842
      @chinnalingaiah1842 หลายเดือนก่อน

      అన్న వందనాలు సూపర్ సాంగ్

  • @vijayraju8603
    @vijayraju8603 หลายเดือนก่อน

    Nice 👍 super song ❤ Rajkumar garu voice bagundhi God bless you

  • @narasimhanarasimha568
    @narasimhanarasimha568 หลายเดือนก่อน

    చక్కటి పాటను చేసిన అన్నయ్య గారికి 🙏

  • @JyothiPrasanna-b6s
    @JyothiPrasanna-b6s หลายเดือนก่อน

    song చాలా బాగుంది అన్నయ్య చాలా బాగా పాడరు మీరు సూపర్ వాయిస్ దేవుని పనిలో మీరింక అనేకమైన పాటలు పాడలన్ని కోరు కుటుంన్నారు దేవుని నామనికి మహిమ కలుగును గాక👍👍👏👏🙏🙏👌

    • @Rjphotographykkd
      @Rjphotographykkd หลายเดือนก่อน

      Thank you so much for your wishes 🙏

    • @Rjphotographykkd
      @Rjphotographykkd หลายเดือนก่อน

      Thank you so much for your wishes 🙏

  • @fanofchrist5914
    @fanofchrist5914 หลายเดือนก่อน

    Excellent singing brother lyrics superb 🎉

    • @Rjphotographykkd
      @Rjphotographykkd หลายเดือนก่อน

      Thank you so much for your wishes 🙏

  • @jyothik7785
    @jyothik7785 หลายเดือนก่อน

    Good song🙌🙌🙏

  • @JscGod
    @JscGod หลายเดือนก่อน

    ట్రాకు పెట్టు అన్న

  • @GarikinaTimothy
    @GarikinaTimothy หลายเดือนก่อน

    Track pattera anna

  • @prakashprashil
    @prakashprashil หลายเดือนก่อน

    Song super anna track kuda pettandi anna plz

  • @g.narasimharaog.narasimhar8962
    @g.narasimharaog.narasimhar8962 หลายเดือนก่อน

    🙏CBT Aswapuram🙏✍️👌

  • @ashokkumargaddam2422
    @ashokkumargaddam2422 หลายเดือนก่อน

    Super bro