ఆగేదెలా ఈ కన్నీరు..... గుండే మరువగలదా నీ ప్రేమ తీరూ.... పల్లవి:- కన్నీరెంత ఒలికిన నీ రూపం చేరగునా.. దినములెన్ని గడచిన జ్ఞాపకాలు చెదురునా------2 ఓ.. సేవకా క్రీస్తు సైనికా- ప్రేమ ఒలికిన కలశమా... ప్రతి శ్వాసలో నీ.. ఊసులే -తేనె అంత మధురమా.. "కన్నీర" చరణం--1: పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు శవమై చేదు నిజమై - మంమొదలి వెళ్లావు నీపాటని విన్నాము-నీ బాటను చూసాము నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం......2* ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం... *కన్నీరెంత* చరణం.2:- సంచలనం నీ చరణం-అది మధురం నీ వాక్యం అంత లొనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం ప్రతి పాట ఓ పాటం - క్రైస్తవునికి గుణపాఠం కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీ కెవ్వరు... ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ ప్రభువే చెలిమై పరదేశుకు నువు చేరవా--2 ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం.... * కన్నీరెంత*💐
ఆగేదెలా ఈకన్నీరు.. గుండె మరువగలదా... నీ.. ప్రేమతీరు.... కన్నీరంత వొలికినా.... నీరూపం చేరుగునా... దినములెన్ని గడచినా... జ్ఞాపకాలు చేదురునా....#2 ఓ... సేవక క్రీస్తు సైనికా ప్రేమ వొలికిన కలశమా ప్రతి శ్వాసలో నీ వూసులే.. తేనె అంత మధురమా! # కన్నీరంత వొలికినా# పనివుందని అన్నావూ.. ప్రకటిస్తూ బ్రతికావూ... శవమై.. చేదునిజమై మమ్మొదిలి వెళ్ళావు నీ పాటను విన్నాము.. నీ బాటను చూసాము.. నీ ప్రేమే మాకు తరగని..వరమనీ తలచాము.. ఇంతలో.. ఏమయ్యిందో ఈ ఘోరం! పసికందైన సహించేనా.. నీ మరణం! #2# ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం... ఏమని చెప్పాలీ.. అది ఎండమావి తీరం! # కన్నీరంత వొలికినా# సంచలనం నీ చరణం.. అతిమధురం నీవాక్యం.. అంతలోనే ఆగిపోయే.. అలుపులేని నీపయనం! ప్రతి పాటా ఓ పాఠం... క్రైస్తవునికి గుణపాఠం! కోటికొక్కరు నీతీరు..... సరిలేరు నికెవ్వరు... ప్రతి మది తడిచెను నీ తలపులతో ఈ వేళా... ప్రభువే చెలిమై పరదైశుకు.. నువు చేరావా...#2# ఎన్నాళ్లైనా నిను మరువను నేస్తం... కడవరకు నీ పలుకూ...పదిలం సత్యం! # కన్నీరంత వొలికినా#
అన్నయ్య వందనాలు జాన్సన్ అన్నయ్య గూర్చి మీరు రాసిన పాట జాన్సన్ అన్నయ్య గారి జ్ఞాపకాలను స్మరణకు తెచ్చే విధంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ఉంది 👌తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన పాట రాయటం చాలా గొప్ప విషయం ఇది అందరికీ సాధ్యం అవ్వదు ఒక సంతోషం అన్నయ్యకు మాత్రమే సాధ్యమయ్యే పని🙏 నీకు అంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం అ చెల్లిస్తున్నాను అన్నయ్య🙏
అన్నయ్య చాలా అబ్దుతంగ పాటను రాశారు అన్నయ్య యెడల మీకున్న ప్రేమను అన్నతో నీకున్న బంధం చాలా చక్కగా చూపిస్తూ పాటను రాశారు అన్నయ్య... ఇంకా ఇలాంటి మంచి పాటలను మకొరకు అందించాలని కోరుకుంటూ మన అందరి ఆత్మలకు తండ్రీని పరలోకపు తండ్రిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹
చెరగని చిరునవ్వు మన యెడల తనకున్న ప్రేమ మరుపు రానివి తన పాటలతో మనుషుల మనుషులను పెనవేషుకొని దేవునికి దగ్గర చేశి చెరగని ముద్రవేశి మూగబోయిన గాన కోకిల ఇదియే అంతిమ వీడ్కోలు 😭😭😭😭😭మీరు మా మధ్యలో లేకపోయినా మీరు పాడిన దేవుని మదిలోని పాటలు ఎప్పుడు మా మదిలోనే ఉండి పరలోకపు తండ్రీని ఆరాధిస్తూనే ఉంటాము అన్నయ్య అది చాలు ఆత్మీయంగా మీరు మా మద్యలోనే ఉన్నారని చెప్పడానికి సంగీత విప్లకారుడా ఇక సెలవు 😭😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🙏🙏🙏
అందరి మనసులో ఉన్న బాధని మీ పాట రూపంలో చాలా చక్కగా వ్రాశారు అన్నయ్య.. మీరు ఇలాంటి మరెన్నో పాటలు వ్రాయుటకు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య. 🙏🙏🙏🙏👏👏👏👏👏.
వందనములు అన్నయ్య, మంచి వివరణతో కూడిన పాటను రచించారు. అన్నయ్య మీద ఉన్న ప్రేమను చూపారు. కేవలం 1 గంట సమయం లోనే మీరు ఈ పాట ను రచించారని తెలిసింది అన్నయ్య. చాల బాగా రచించారు అన్నయ్య. -- CBT నంద్యాల
క్రీస్తునందు నిద్రించిన మన ప్రియమైన King Johnson Victor గారి జ్ఞాపకాలను పాట రూపములో వ్రాసి, సంగీత దర్శకులచే స్వరపరచి Music Composing చేపించి పాడించిన సహోదరులు Dr. E. Santhosh Kumar గారికి మన రక్షకుడును, ప్రభువును అయినా యేసుక్రీస్తు నామములో నాయొక్క ప్రత్యేకవందనములు తెలుపుకుంటున్నాను.... దేవుడు మిమ్ములనందరిని దీవించును గాక ! ఆమెన్.... Glory to Jesus 🙏🙏🙏
అన్నయ్య.......🙇🙇🙇🙇🙇🙇🧏🧏🙇🧏🙇🙇🙇🙇 Wonderful song Annayya 🫂🫂🫂🫂 Nice Lyrics Johnson Annayya గారికి ప్రేమతో మంచి tribute ఇచ్చారు అన్నయ్య 🙏🙏🫂🫂 ఇలాంటి మరెన్నో మంచి మంచి పాటలు మీరు రాయాలని, మా కొరకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య వచ్చే సంవత్సరం మీరు పాటలు రాస్తామన్నారు వాటి కోసం ఎదురు చూస్తూనే ఉంటాం అన్నయ్య Thank you Annayya Thank you soooooo much Annayya 🤝🤝🤝🤝🥰🥰🥰🥰🥰🙏🙏🙏🫂
ఆగేదెలా.....ఈ కన్నీరు..... గుండే మరువగలదా.... నీ ప్రేమ తీరూ.... పల్లవి:- కన్నీరెంత వెలికిన...నీ రూపం చెరుగునా... దినములెన్ని గడచినా... జ్ఞాపకాలు చెదురునా... "కన్నీరెంత" ఓ సేవకా...! క్రీస్తు సైనికా...!ప్రేమ వొలిసిన కలశమా ప్రతి శ్వాసలో నీ ఊసులే... తేనే అంత మధురమా...! "కన్నీరెంత" చరణం:- పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు శవమై చేదు నిజమై - మంమొదలి వెళ్లావు నీ పాటని విన్నాము-నీ బాటను చూసాము నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం......"2" ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం... "కన్నీరెంత" చరణం.2:- సంచలనం నీ జననం-అది మధురం నీ వాక్యం అంతలోనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం ప్రతి పాట ఓ పాఠం - క్రైస్తవునికి గుణపాఠం కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీకెవ్వరు... ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ ప్రభువే చెలిమై పరదైశుకు నువు చేరవా...."2" ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం.... "కన్నీరెంత"
Apt lyrics Anna only suits to Johnson Anna.. I couldn’t see a person like Johnson Anna before his presence and after his absence… missing him so much but still happy about his rest in paradise.. hope to see you soon Anna miss you
Bagundi annaya దైవమే మానవ రూపిగా ఆ గగనమునుండి అవతరించెను సిలువయాగము చేసేను.. తాను చేసిన పిల్లల పాపలకై రక్తాన్ని చిందించెను పాపాన్ని తొలగించెను మార్గము తప్పుచున్న తన గొర్రె పిల్లలకు మార్గాన్ని చూపెను సత్యాన్ని తెలిపెను ఇదికదా దేవుని ప్రేమ ఇదికదా దేవుని ప్రేమ మీ క్షేమాభివృద్ధికై పరితపించుపోయెను ఉప్పొంగుపోయెను ఆ దేవాది దేవుడు ఆ దేవాది దేవుడు. ఇది తెలుసుకుని నీవు మసులుకో ఆ పరమా తండ్రి వడిని నువ్ చేరుకో.. క్షణ క్షణ మరణ భయము నీ మదిలో ఉండగా మరనపు ముళ్ళు విరిచెను మృతునుండి లేచెను ఇది కదా దేవుని ప్రేమ. ఇది కదా దేవుని ప్రేమ... నీ కొరకై ప్రతిదీనము ఎదురుచూసేను మదిలోన కలవరపడేను కన్నీళ్లు విడిచెను ఇది కదా దేవుని ప్రేమ ఇది కదా దేవుని ప్రేమ నీ తండ్రి నీకుండగా దిగులెందుకు మానవ నీ తనువును చాలించి నీ ఆత్మను అర్పించుకో ఆ పరమా తండ్రికి ఆ పరమా తండ్రికి... సమాప్తం నేను సొంతంగా ఈ పాట రాసాను తప్పులు ఉంటె సరిచెసి ఈ పాటను పాడించాంది
🙏🙏 అన్నయ్య, మంచి పాట రచించారు, బాగుంది. Direct గా అన్న వాళ్లకే song ను పంపండి అన్నయ్య. మీరు Tune కూడ set చేసి ఉంటారు కదా... Next album లో మీ song కూడ release అయితే మీకు happy కదా... ఇది నా చిన్న సలహా అన్నయ్య. Cbt నంద్యాల.
Tq brother naku tune gurinchi kuda teliyadu brother assalu naku emi teliyadhu jhon son annya chanipoyina 2 rojulu tarvatha ee pata auto matic ga burralo ki Vasthey ventaney pen paper teesukuni raasanu ee patani ela pampaali vallaki brother no pettandi
ఆగేదెలా ఈ కన్నీరు..... గుండే మరువగలదా నీ ప్రేమ తీరూ....
పల్లవి:- కన్నీరెంత ఒలికిన నీ రూపం చేరగునా..
దినములెన్ని గడచిన జ్ఞాపకాలు చెదురునా------2
ఓ.. సేవకా క్రీస్తు సైనికా- ప్రేమ ఒలికిన కలశమా...
ప్రతి శ్వాసలో నీ.. ఊసులే -తేనె అంత మధురమా.. "కన్నీర"
చరణం--1: పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు
శవమై చేదు నిజమై - మంమొదలి వెళ్లావు
నీపాటని విన్నాము-నీ బాటను చూసాము
నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము
ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం......2*
ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం... *కన్నీరెంత*
చరణం.2:- సంచలనం నీ చరణం-అది మధురం నీ వాక్యం
అంత లొనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం
ప్రతి పాట ఓ పాటం - క్రైస్తవునికి గుణపాఠం
కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీ కెవ్వరు...
ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ
ప్రభువే చెలిమై పరదేశుకు నువు చేరవా--2
ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం.... * కన్నీరెంత*💐
Thanku bro
Super anna
a
Vandhanalu annayya garu 🙏🙏🙏🙏
ఆగేదెలా ఈకన్నీరు.. గుండె మరువగలదా...
నీ.. ప్రేమతీరు....
కన్నీరంత వొలికినా.... నీరూపం చేరుగునా...
దినములెన్ని గడచినా... జ్ఞాపకాలు చేదురునా....#2
ఓ... సేవక క్రీస్తు సైనికా ప్రేమ వొలికిన కలశమా
ప్రతి శ్వాసలో నీ వూసులే.. తేనె అంత మధురమా!
# కన్నీరంత వొలికినా#
పనివుందని అన్నావూ.. ప్రకటిస్తూ బ్రతికావూ...
శవమై.. చేదునిజమై మమ్మొదిలి వెళ్ళావు
నీ పాటను విన్నాము.. నీ బాటను చూసాము..
నీ ప్రేమే మాకు తరగని..వరమనీ తలచాము..
ఇంతలో.. ఏమయ్యిందో ఈ ఘోరం!
పసికందైన సహించేనా.. నీ మరణం! #2#
ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం...
ఏమని చెప్పాలీ.. అది ఎండమావి తీరం!
# కన్నీరంత వొలికినా#
సంచలనం నీ చరణం.. అతిమధురం నీవాక్యం..
అంతలోనే ఆగిపోయే.. అలుపులేని నీపయనం!
ప్రతి పాటా ఓ పాఠం... క్రైస్తవునికి గుణపాఠం!
కోటికొక్కరు నీతీరు..... సరిలేరు నికెవ్వరు...
ప్రతి మది తడిచెను నీ తలపులతో ఈ వేళా...
ప్రభువే చెలిమై పరదైశుకు.. నువు చేరావా...#2#
ఎన్నాళ్లైనా నిను మరువను నేస్తం...
కడవరకు నీ పలుకూ...పదిలం సత్యం!
# కన్నీరంత వొలికినా#
Vandanalu amna 🙏🙏🙏👏👏👏💐💐💐
ప్రేమించిన వారు మాత్రమే చేయగలిగిన పని అన్నయ్య. మీరు జాన్సన్ అన్నయ్య గారిని ఎంత ప్రేమిస్తున్నారో ఈ ఒక్క పాటతో నిరూపించారు.
Miss you annayya 😔
Nice song annayya chala bagundhi lirycs super rasaru annayya
వందనాలు అన్నయ్య చాలా బాగా వ్రాశారు సాంగ్
🙏🙏🙏🙏🙏😭annaya Chala bagundi anna pata enka elanti manchi patalu rayalani korukuntunnanu
అన్నయ్య పాట చాలా బాగా వ్రాశారు మంచిగా పాడారు బ్రదర్
వంద నలు సార్,, బాగా పాడారు అన్న
అన్నయ్య మీరు లిఖించిన పాటలు ఉన్నానినాళ్ళు మీరు మా మదిలోనే ఉంటారు దేవుని గురించించిన ఎన్నో విషయాలు సరళంగా పాటలో చెప్పేవారు మీరు miss u annayya
అన్నయ్య వందనాలు జాన్సన్ అన్నయ్య గూర్చి మీరు రాసిన పాట జాన్సన్ అన్నయ్య గారి జ్ఞాపకాలను స్మరణకు తెచ్చే విధంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ఉంది 👌తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన పాట రాయటం చాలా గొప్ప విషయం ఇది అందరికీ సాధ్యం అవ్వదు ఒక సంతోషం అన్నయ్యకు మాత్రమే సాధ్యమయ్యే పని🙏 నీకు అంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం అ చెల్లిస్తున్నాను అన్నయ్య🙏
Wonderful song
అన్నయ్య చాలా అబ్దుతంగ పాటను రాశారు అన్నయ్య యెడల మీకున్న ప్రేమను అన్నతో నీకున్న బంధం చాలా చక్కగా చూపిస్తూ పాటను రాశారు అన్నయ్య... ఇంకా ఇలాంటి మంచి పాటలను మకొరకు అందించాలని కోరుకుంటూ మన అందరి ఆత్మలకు తండ్రీని పరలోకపు తండ్రిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹
Chala ఏడుపు వస్తుంది అన్నయ్య
Song chala bagundi anna
Vandhanalu annaya super song annaya🙏🙏🌻🌼💐🌹💯👍😭😭😭
సాంగ్ చాలా బాగా రాసారు అన్నయ్య పాట కూడా చాలా బాగుంది. 👌👌👌👌👌👏👏👏👏👏 మీరు మరెన్నో పాటలు రాయాలి అని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య.
Ll
Wonderful song daddy garu 🙏🙏😔😔😭
చెరగని చిరునవ్వు మన యెడల తనకున్న ప్రేమ మరుపు రానివి తన పాటలతో మనుషుల మనుషులను పెనవేషుకొని దేవునికి దగ్గర చేశి చెరగని ముద్రవేశి మూగబోయిన గాన కోకిల ఇదియే అంతిమ వీడ్కోలు 😭😭😭😭😭మీరు మా మధ్యలో లేకపోయినా మీరు పాడిన దేవుని మదిలోని పాటలు ఎప్పుడు మా మదిలోనే ఉండి పరలోకపు తండ్రీని ఆరాధిస్తూనే ఉంటాము అన్నయ్య అది చాలు ఆత్మీయంగా మీరు మా మద్యలోనే ఉన్నారని చెప్పడానికి సంగీత విప్లకారుడా ఇక సెలవు 😭😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Wonderful song anna👌👌👌 🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi annaya song...ila marenneo songs rayalani korukuntunna annaya..
మెలోడీ సాంగ్స్ భవిష్యత్ లో మరిన్ని అందిస్తారని ఆశిస్తున్నాము🙏🙏🙏
పాట చాలా బాగుంది సంతోష్ అన్నయ్య 🙏🙏🙏
అందరి మనసులో ఉన్న బాధని మీ పాట రూపంలో చాలా చక్కగా వ్రాశారు అన్నయ్య.. మీరు ఇలాంటి మరెన్నో పాటలు వ్రాయుటకు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య. 🙏🙏🙏🙏👏👏👏👏👏.
బాద ఎందుకు ????
Wonderful annaya e song naku chala heart touch ga vundhii nenu
వందనములు అన్నయ్య, మంచి వివరణతో కూడిన పాటను రచించారు. అన్నయ్య మీద ఉన్న ప్రేమను చూపారు.
కేవలం 1 గంట సమయం లోనే మీరు ఈ పాట ను రచించారని తెలిసింది అన్నయ్య. చాల బాగా రచించారు అన్నయ్య.
-- CBT నంద్యాల
Jonson victor ankul మరణాన్ని వెనక ఉన్న కారణాన్ని గురించి పాట రూపంలో అద్భుతంగా చేశారు
👌👌👌👌annaya
Super annayya...👌👌👌👌🙏🙏 We miss you MJV Annayya...😭
SUPER SONG ANNAYA
MEMORABLE SONG MJV GARU
THANK GOD
PLEASE PUT LYRICS IN DESCRIPTION
🙏🙏✍👏
చాలా బాగా రాసారు అన్నయ్య 👏👏🙏🏻
Wonderful Song Brother 🙏🙏🙏
ఏడీ పిచున్నవు అయ్య
Wonderful song sir ❣️
చాలా బాగా రాసారు అన్నయ్య, తక్కువ సమయంలో,
We Miss you such smiles person great Music Director and Good professor 😢😢😢
Super song annayya
dharmashali garu good job
god bless you
Super wonderful song Annayya 👌👌👌🙏🙏
Dadi song super
అన్నయ్య చాలాబాగా రాశారు 🙏😭😭😭
వందనాలు అన్నయ్య 🙏
Super song Anna may God bless you and your family
Wonderful song sir 🙏🙏🙏
Superrrrrrr singing bro
🙏 సరిరారు ఎవ్వరూ one and only super అన్నయ్య వందనములు
🙏🙏👏👏👏👏👌👌👌 Annay
పాట చాలా చాలా బాగుంది అన్నయ్య వందనాలు
Annaya song vintunanthasepu vekki vekki eadchanu😭😭kani naku chala dairyam anipimchimdi endukante johnson annayala evaru rayagalaru ela ani digulundedi kani mi pata vinnaka meeru chala baga rayagalaru anipimchindi thank god raboye rojullo goppa goppa songs rasi.. Annayaleni lotunu konthaina thirustarani ashistunnanu annaya vandanalu annaya
Excellent voice and song also 👌👌👌
Wonder full...song...annayy......I love You..Johnson. Victory....sir....
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య 👌👌👌👌💐💐💐🙏🙏🙏
క్రీస్తునందు నిద్రించిన మన ప్రియమైన
King Johnson Victor గారి జ్ఞాపకాలను పాట రూపములో వ్రాసి, సంగీత దర్శకులచే స్వరపరచి Music Composing చేపించి పాడించిన సహోదరులు Dr. E. Santhosh Kumar గారికి మన రక్షకుడును, ప్రభువును అయినా యేసుక్రీస్తు నామములో నాయొక్క ప్రత్యేకవందనములు
తెలుపుకుంటున్నాను.... దేవుడు మిమ్ములనందరిని దీవించును గాక ! ఆమెన్....
Glory to Jesus 🙏🙏🙏
Nice song
అన్నయ్య.......🙇🙇🙇🙇🙇🙇🧏🧏🙇🧏🙇🙇🙇🙇
Wonderful song Annayya 🫂🫂🫂🫂
Nice Lyrics
Johnson Annayya గారికి ప్రేమతో మంచి tribute ఇచ్చారు అన్నయ్య 🙏🙏🫂🫂
ఇలాంటి మరెన్నో మంచి మంచి పాటలు మీరు రాయాలని, మా కొరకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య
వచ్చే సంవత్సరం మీరు పాటలు రాస్తామన్నారు వాటి కోసం ఎదురు చూస్తూనే ఉంటాం అన్నయ్య
Thank you Annayya
Thank you soooooo much Annayya 🤝🤝🤝🤝🥰🥰🥰🥰🥰🙏🙏🙏🫂
చాలా మంచి పాట రాశారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song track kuda upload cheyandi anna
Super 👍👍👍👍
సూపర్ song అన్న
Super_daddy_chala bagundi
All the best anna
అన్నయ్యా పాట చాలా బాగా రాశారు, ఎప్పటికి అన్నయ్యను మరచిపోలేము 😭😭😭😭
అన్నయ్య దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా వుంటాడు
Anna wonderful annaya oka snehithudiki intha manchi nivali icharu adhbhutham annayyamee pata tune lyrics music super annayya thank you annayya
ఇళయరాజా వాయస్ కలిసింది పాట బాగుంది
Tqs annaya plz continue for us 🙏
ఆగేదెలా.....ఈ కన్నీరు..... గుండే మరువగలదా.... నీ ప్రేమ తీరూ....
పల్లవి:- కన్నీరెంత వెలికిన...నీ రూపం చెరుగునా...
దినములెన్ని గడచినా... జ్ఞాపకాలు చెదురునా... "కన్నీరెంత"
ఓ సేవకా...! క్రీస్తు సైనికా...!ప్రేమ వొలిసిన కలశమా
ప్రతి శ్వాసలో నీ ఊసులే... తేనే అంత మధురమా...! "కన్నీరెంత"
చరణం:- పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు
శవమై చేదు నిజమై - మంమొదలి వెళ్లావు
నీ పాటని విన్నాము-నీ బాటను చూసాము
నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము
ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం......"2"
ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం... "కన్నీరెంత"
చరణం.2:- సంచలనం నీ జననం-అది మధురం నీ వాక్యం
అంతలోనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం
ప్రతి పాట ఓ పాఠం - క్రైస్తవునికి గుణపాఠం
కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీకెవ్వరు...
ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ ప్రభువే చెలిమై పరదైశుకు నువు చేరవా...."2"
ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం.... "కన్నీరెంత"
అన్నయ్య మీకు వందనములు. మీరు ఒక గొప్ప రచయిత అన్నయ్యగారు... మరెన్నో పాటలు రాసి ఆత్మీయంగా బలపరుస్తారని కోరుతూ, మీ సహోదరుడు..🤝🤝👍👍💐💐💐🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤
😭😭😭😭😭😭🙌🙌🙏🏻🙏🏻🙏🏻
Really wonderful Song...
Baga rasaru
Vandhanalu annaya garu good song 🎵 👌 🎶 👏
మీరు మా మధ్య లేకపోవడం మేము జీర్ణించుకోలేక పోతున్నాము అన్నయ్య
అన్నయ్య గురించి బాగా వ్రాసారు అన్నయ్య
🙏చాలా మంచి పాట ఆన్న 🙏
Excellent song, voice and music annaiah all the best may God bless you
Excellent song annayya 🙏🙏🙏🙏🙏🙏🙏
సంతోష్ అన్నయ్య వందనాలు పాట చాలా బాగా రాసారు అన్నయ్య అన్నయ్య మీద ఉన్న ప్రేమ అంత కనపడుతుంది🙏🙏🙏💐💐💐
Super song annaya 🙏👌👏
Super anna
కొన్ని లిరిక్స్ అటూ ఇటూ గా వున్నాయి బ్రదర్..కొన్ని పదాలు అల్లిక సరిగా లేదు...
మంచి ప్రయత్నం ..
We miss you jhonson annaya..
RIP
😭😭🙏🙏👌👌👌👍👍
👏👏👌Super anna 👌👏👏👏
IMISSU 😭😭😭KING JHONSON VICTOR BROTHER😭😭😭
Godblessyou Brother 🙏🙌🙌🙏
Very good and wonderful emotional song every word is excellent and it is true words👌👌👌👌🙏🙏🙏
Good song anna allthe best
Wonderful lyrics anna ❤️
Very very superb song.wonderful.
song👌👌👌sir🙏
👏👏🙏🙏
1st like
Apt lyrics Anna only suits to Johnson Anna.. I couldn’t see a person like Johnson Anna before his presence and after his absence…
missing him so much but still happy about his rest in paradise.. hope to see you soon Anna miss you
Love u Johnson anna
Chala baga varnicharu anna
😭🙏
Chala bagundi annya super song wonderful song
మొదటి లైన్ సూపర్ చించేసావావ్ అన్నయ్య మ్యూజిక్ కూడా సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని దేవుని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandhanalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
You tube lo esong track ravatle du annaya link unte పెడతారా plese annaya
Annaya video song pettandi anna
Annayya meeru chaala baaga song tune chesaaru
Bagundi annaya
దైవమే మానవ రూపిగా ఆ గగనమునుండి అవతరించెను సిలువయాగము చేసేను..
తాను చేసిన పిల్లల పాపలకై రక్తాన్ని చిందించెను పాపాన్ని తొలగించెను
మార్గము తప్పుచున్న తన గొర్రె పిల్లలకు మార్గాన్ని చూపెను సత్యాన్ని తెలిపెను
ఇదికదా దేవుని ప్రేమ ఇదికదా దేవుని ప్రేమ
మీ క్షేమాభివృద్ధికై పరితపించుపోయెను ఉప్పొంగుపోయెను ఆ దేవాది దేవుడు ఆ దేవాది దేవుడు.
ఇది తెలుసుకుని నీవు మసులుకో ఆ పరమా తండ్రి వడిని నువ్ చేరుకో..
క్షణ క్షణ మరణ భయము నీ మదిలో ఉండగా
మరనపు ముళ్ళు విరిచెను మృతునుండి లేచెను
ఇది కదా దేవుని ప్రేమ. ఇది కదా దేవుని ప్రేమ...
నీ కొరకై ప్రతిదీనము ఎదురుచూసేను మదిలోన కలవరపడేను కన్నీళ్లు విడిచెను
ఇది కదా దేవుని ప్రేమ ఇది కదా దేవుని ప్రేమ
నీ తండ్రి నీకుండగా దిగులెందుకు మానవ
నీ తనువును చాలించి నీ ఆత్మను అర్పించుకో
ఆ పరమా తండ్రికి ఆ పరమా తండ్రికి...
సమాప్తం నేను సొంతంగా ఈ పాట రాసాను తప్పులు ఉంటె సరిచెసి ఈ పాటను
పాడించాంది
🙏🙏 అన్నయ్య, మంచి పాట రచించారు, బాగుంది. Direct గా అన్న వాళ్లకే song ను పంపండి అన్నయ్య. మీరు Tune కూడ set చేసి ఉంటారు కదా... Next album లో మీ song కూడ release అయితే మీకు happy కదా... ఇది నా చిన్న సలహా అన్నయ్య.
Cbt నంద్యాల.
Tq brother naku tune gurinchi kuda teliyadu brother assalu naku emi teliyadhu jhon son annya chanipoyina 2 rojulu tarvatha ee pata auto matic ga burralo ki Vasthey ventaney pen paper teesukuni raasanu ee patani ela pampaali vallaki brother no pettandi