మల్లాప్రెగడ వారి ప్రవచనం ఆద్యంతం రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగింది.ముఖ్యంగ వీరి విశ్లేషణ అపూర్వం.అమోఘం.శ్లాఘనీయం.వీరి విద్వత్తు, పరిశీలనాత్మక అధ్యయన కౌశలం వలన శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.అలాగే వీరి వాక్పటిమ మహత్తరం.వీరికి నా పాదాభివందనములు. ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించే శ్రీ మల్లెన కృష్ణారావు గారి సౌహార్ద్రతకు,సౌజన్యానికి జోహార్లు.శ్రీకృష్ణ పరమాత్మ వీరిని అనుగ్రహించు గాక.
తరతరాలుగా అపోహలకు గురి అయి, ఛాందస వాదానికి ప్రతీకగా పేర్కొన్న పతివ్రతా ధర్మానికి సరైన నిర్వచనాన్ని తెలియజేసి , ఈ ధర్మానానికి పరమ లక్ష్యాన్ని బహు చక్కగా వివరించారు. ఆధునిక కాలంలో , ఏ ప్రవచనకర్త ఇంత చక్కగా వివరించడం నేను వినలేదు. మను వాదమనీ, ఛాందసమనీ, అణచిపెట్టడమనీ, పురుషస్వామ్యమనీ పలు రకాలుగా ఆడిపోసుకొన్న పతివ్రతా ధర్మానికి పరమ ప్రయోజనాన్ని హేతువాదులకు చెంప పెట్టుగా వివరించారు. సీత, ద్రౌపది మొ|| పరమ పతివ్రతలు అవసరమైనప్పుడు తమ భర్తలను ఎలా ఎదిరించారో చక్కగా ఉదహరించారు. పతివ్రతా ధర్మమంటే దాస్యం , బానిసత్వం కాదని , పతివ్రతా ధర్మమంటే భారతీయ స్త్రీల ఆత్మగౌరవమని చాల చక్కగా చెప్పారు.
ఎంతో గంభీరమైన, ఉద్విగ్నతలు లేని అద్భుతమైన ప్రసంగం !!! గొప్ప జ్ఞానం దానికి తోడు వినయం , దానికి తగ్గ హుందా తనం , ఎంత గొప్ప వక్తలు మీరు?!! డాబు , దర్పం చూద్దామన్నా కాన రాదు .. నిమిషమైన అప్రస్తుత ప్రసంగం కానరాదు. మహానుభావులు మల్లాప్రగడ వారు !!!
చెన్నాప్రగడ తిరుపతి రావు గారు బెంగుళూరులో కళాశాలలో నాకు గురువుగారు. ప్రస్తుతం మల్లాప్రగడ శ్రీ మన్నారాయణ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, వద్ధిపర్తి పద్మాకర్ గారు, గరికపాటి గారు నాకు ఆధ్యాత్మిక గురువులు. వీరందరికీ సహస్రాధిక వందనములు.
Mallapragada sreemannaraya Sarma garu is a great speaker of Mahabharath pravachanam in pure telugu without using a single English word. His narrative skills and flow of speech are extraordinary. His memory and command on the topic (INDIAN epics) is exceptional. Telugu speaking communities are highly indebted to him for his valuable discourses on Hindu epics. His discourses are very clear and easy to understand. I salute his lotus feet with immense respect and obedience. May pray God to bless him with long, healthy and wealthy life.
అద్భుతమైన వ్యాఖ్యనం, ఎన్నో విషయాలు అనర్గళంగా చెబుతుంటే, ఆనందం, ఆశర్యం కలుగుతొంది... కృష్ణా రావు గారికి, శత సహస్రాధిక ధన్యవాదాలు,🙏🙏 గురువుగారికి శిరస్సు వంచి, పాదాభివందనం...🙏🙏 నింపాదిగా, అక్షరం అక్షరం జాగ్రత్తగా వింటూ, మహా భారతం ఆస్వాదిస్తున్నాను.. మల్లాప్రగడ వారి ప్రసంగంలో, అనవసర మైన అప్రస్తుమైన గొప్పలు లేకుండా, అద్భుతం గా సాగుతున్నాయి.. 09.09.2021, లక్ష్మి వారం, భాద్రపదం, శ్రీ ప్లవ...
one day i shall meet him, fall at his feet and seek his blessings. that is one moment i shall be cherishing the rest of my life. i have heard many pravachanams by great personalities like sri chaganti, mylavarapu etc but this man stands tall amongst them. here is a man who conquered anger and ego ( perhaps he willingly kept some of it for an obvious reason). every pravachanam of his shows his indepth knowledge and reveals the back biting hours he must have had spent to acquire it and all because for giving it to us.
Gurubhyo namaha. Maatanu ela palakaalo, ela upayoginchaalo, manasuku ela hattukunel maatlaadalo ee Mallapragada vaari nundi nerchukovaali. Thank you sir
ఈ జగత్తు లో గురువులు ముగ్గురు. వారు 1. ఆది గురువు పరమేశ్వరుడు. 2.గురు దత్తాత్రేయుడు. 3. గురు వ్యాసభగవానులు. ఈ ముగ్గురు అంశలుతో జన్మించిన వారు ఆదిశంకరులు. వీరందరి దగ్గర విద్యను అభ్యసించారా ఈ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు అన్నట్లు గా ఉంది. వీరికి నా హృదయ పూర్వక అనంత శత సహస్ర కోటి పాదాభివందనంలు.
The reason why Tikkana did not translate Gita into Telugu is aptly explained by Sri Mallapragada varu, hope some offer time he would similarly explain why Sanat Sujateeyam was also omitted by Tikkana....Mallapragada varu excelled all his contemporaries in discourse on Bharata,.......
ఎంత ఈరోజు లలో కులాలు,శాఖలు మారిపోయిన గాని,ఒక్కో కులానికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది.ఆరువేల నియోగి బ్రాహ్మణుల మాటతీరు ఎంతో లాలిత్యం గాయుంటుంది.ఏదో నెపంతో గొప్ప వారిని కించపరిచేలా మాటలాడరు.కొన్ని శాఖ లకు బుద్ధి పెడతలనుంటుందని సామెత గాచెప్తారు.అలాగే ఒకాయన చూడండి ప్రముఖులు అయిన ఆరోగ్యం సలహాలను,స్వామీ జీలను,ఒక ప్రముఖ ప్రవచన పీఠాధిపతిని ఇలా చాలామంది మీద పనిగట్టుకుని దుమ్మెత్తి పోస్తూ తన గొప్ప తనాన్ని డబ్బా కొడుతుంటే డు.అలా కాకుండా స్ప్రైట్ ఎడ్వటైజ్ లా ఈ ప్రసంగం హాయిగా సాగుతోంది.
మల్లాప్రెగడ వారి ప్రవచనం ఆద్యంతం రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగింది.ముఖ్యంగ వీరి విశ్లేషణ అపూర్వం.అమోఘం.శ్లాఘనీయం.వీరి విద్వత్తు, పరిశీలనాత్మక అధ్యయన కౌశలం వలన శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.అలాగే వీరి వాక్పటిమ మహత్తరం.వీరికి నా పాదాభివందనములు. ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించే శ్రీ మల్లెన కృష్ణారావు గారి సౌహార్ద్రతకు,సౌజన్యానికి జోహార్లు.శ్రీకృష్ణ పరమాత్మ వీరిని అనుగ్రహించు గాక.
Guruvugariki padamulaku sirasu vanchi na pranamamulu..
తరతరాలుగా అపోహలకు గురి అయి, ఛాందస వాదానికి ప్రతీకగా పేర్కొన్న పతివ్రతా ధర్మానికి సరైన నిర్వచనాన్ని తెలియజేసి , ఈ ధర్మానానికి పరమ లక్ష్యాన్ని బహు చక్కగా వివరించారు. ఆధునిక కాలంలో , ఏ ప్రవచనకర్త ఇంత చక్కగా వివరించడం నేను వినలేదు.
మను వాదమనీ, ఛాందసమనీ, అణచిపెట్టడమనీ, పురుషస్వామ్యమనీ పలు రకాలుగా ఆడిపోసుకొన్న పతివ్రతా ధర్మానికి పరమ ప్రయోజనాన్ని హేతువాదులకు చెంప పెట్టుగా వివరించారు. సీత, ద్రౌపది మొ|| పరమ పతివ్రతలు అవసరమైనప్పుడు తమ భర్తలను ఎలా ఎదిరించారో చక్కగా ఉదహరించారు.
పతివ్రతా ధర్మమంటే దాస్యం , బానిసత్వం కాదని , పతివ్రతా ధర్మమంటే భారతీయ స్త్రీల ఆత్మగౌరవమని చాల చక్కగా చెప్పారు.
ఎంతో గంభీరమైన, ఉద్విగ్నతలు లేని అద్భుతమైన
ప్రసంగం !!! గొప్ప జ్ఞానం దానికి తోడు వినయం , దానికి తగ్గ హుందా తనం , ఎంత గొప్ప వక్తలు మీరు?!!
డాబు , దర్పం చూద్దామన్నా కాన రాదు .. నిమిషమైన అప్రస్తుత ప్రసంగం కానరాదు.
మహానుభావులు మల్లాప్రగడ వారు !!!
Really a great person he is!
Really great
Adbuthamyna prasangam
Mallapragada garu is a great human being. Vaari pravachanamulu vennala untayi, Meeku nachinandulaku chaala santoshamga undi.
మల్లాప్రగడ గారికి నమస్కారములు సామాన్యులకు కుడా సులభంగా అర్థం అయ్యేలా గొప్ప గా చెప్పుతున్నారు
@@knenivmnayudu6609 be
@@knenivmnayudu6609 u
పూర్తి భారతం మల్లాప్రగడ వారు చెప్పారా? మీకు వీలైతే అలాంటి ఏర్పాటు చేసి రికార్డు చేయండి.
చెన్నాప్రగడ తిరుపతి రావు గారు బెంగుళూరులో కళాశాలలో నాకు గురువుగారు. ప్రస్తుతం మల్లాప్రగడ శ్రీ మన్నారాయణ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, వద్ధిపర్తి పద్మాకర్ గారు, గరికపాటి గారు నాకు ఆధ్యాత్మిక గురువులు. వీరందరికీ సహస్రాధిక వందనములు.
Mallapragada sreemannaraya Sarma garu is a great speaker of Mahabharath pravachanam in pure telugu without using a single English word. His narrative skills and flow of speech are extraordinary.
His memory and command on the topic (INDIAN epics) is exceptional.
Telugu speaking communities are highly indebted to him for his valuable discourses on Hindu epics. His discourses are very clear and easy to understand.
I salute his lotus feet with immense respect and obedience.
May pray God to bless him with long, healthy and wealthy life.
అద్భుతమైన వ్యాఖ్యనం, ఎన్నో విషయాలు అనర్గళంగా చెబుతుంటే, ఆనందం, ఆశర్యం కలుగుతొంది...
కృష్ణా రావు గారికి, శత సహస్రాధిక ధన్యవాదాలు,🙏🙏 గురువుగారికి శిరస్సు వంచి, పాదాభివందనం...🙏🙏
నింపాదిగా, అక్షరం అక్షరం జాగ్రత్తగా వింటూ, మహా భారతం ఆస్వాదిస్తున్నాను..
మల్లాప్రగడ వారి ప్రసంగంలో, అనవసర మైన అప్రస్తుమైన గొప్పలు లేకుండా, అద్భుతం గా సాగుతున్నాయి..
09.09.2021,
లక్ష్మి వారం,
భాద్రపదం, శ్రీ ప్లవ...
Mi varanana adbhutham devudu miku entho opikanu prasadinchadu. Thank you god 🙏
💐👌చాలా చక్కగా ఉంది గురువు గారు
మీ
one day i shall meet him, fall at his feet and seek his blessings. that is one moment i shall be cherishing the rest of my life. i have heard many pravachanams by great personalities like sri chaganti, mylavarapu etc but this man stands tall amongst them. here is a man who conquered anger and ego ( perhaps he willingly kept some of it for an obvious reason). every pravachanam of his shows his indepth knowledge and reveals the back biting hours he must have had spent to acquire it and all because for giving it to us.
ramana vemu I agree
ramana vemu 9
Nag Rotte P
I totally agree.
మహా భారతం మీనోటి నుండి వినడం మాభాగ్యం గురువు గారుశిరసస్సాటంగనమస్కారాలు గురువుగారు .
Mallapragada Sreemannarayana Murthy Garu: Amazing Sir. Pravachanalu are Super!!!! Mallina Krishna Rao Garu: Thanks for uploading
Thanksmallapragadagaru
@@nageshwarraodhanalakota2365
Q
Q
dr mallina krishna rao gariki chala tqs
ఆద్యంతం ఏకాగ్రతతో వినాలి అనే దానికి సాక్ష్యం గురువుగారిప్రసంగం .దన్యోస్మి. నమశ్శతం......
Chaala Athydbhutha Vivarana Guruvugaru Sri Mallapragada Srimannaarayanamurthygaru Namo Namaha👏👏👍🏻👍🏻🙏🙏🙏💐💐💐😊
గురువుగారు మహా అద్భుతం అండి మీ మహాభారత వ్యాఖ్యానం
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
KrishnaRao gari ,efforts on Mahabharatam is highly appreciable,every body benefitted,Gods blessings will be on him
K the
మీ ప్రసంగం ఎంతో విలువైనది. ఎంతో వినదగనిది.
రంగారావు గారి పుత్రుడు
చక్కటి వాయిస్. కధ పక్కకి పోనియకుండా యంతో అద్భుతముగా
చెప్పటం ఆయనకు ఆయనే సాటి
Gurubhyo namaha. Maatanu ela palakaalo, ela upayoginchaalo, manasuku ela hattukunel maatlaadalo ee Mallapragada vaari nundi nerchukovaali. Thank you sir
*Mallapragada garu and Krishna rao gaaru, thank you very much sir.
శ్రీమాన్ మళ్ళిన కృష్ణారావు గారికి, అనేక వందనాలు
గురువు గారికి పాదాభివందనాలు.
CHALA GOPPAGA CHEPPUTUNNARU PRAVACHANAMULU. GONTU CHALA BAGUNDI. PADYALU EXCELLENT. GREAT JOB. THANKS A LOT.
Thank you so much Guruji, Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏
మక్కువ నిండిన వాక్కుల
చక్కటి అక్కర ములగొని సాగెను చొక్కన్
నక్కిన భావము లిక్కడ
దక్కెను చెవియొగ్గి విన్న ధర్మ సుబుద్ధీ
Guruvugaru, your discourses cause a great inspiration among us, especially among the youth. Padabhivandanamulu.
Krishna Rao garu thank you sir you helped us in keeping this program sir thank you
I have no words to praise you sir
?
amazing
ఈ జగత్తు లో గురువులు ముగ్గురు. వారు 1. ఆది గురువు పరమేశ్వరుడు. 2.గురు దత్తాత్రేయుడు. 3. గురు వ్యాసభగవానులు. ఈ ముగ్గురు అంశలుతో జన్మించిన వారు ఆదిశంకరులు. వీరందరి దగ్గర విద్యను అభ్యసించారా ఈ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు అన్నట్లు గా ఉంది. వీరికి నా హృదయ పూర్వక అనంత శత సహస్ర కోటి పాదాభివందనంలు.
Chala bagundi danyavadanulu
Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏
Goppa Pravachanam 🙏
శ్రీ గురుభ్యోనమః
అద్భుతం మహాసయా, ధన్యవాదాలు
Want more videos from Mallapragada Sreemannarayana Murthy garu @krishna mallina garu , thank you
vinay raghram 6645
@@apparaotamirisa4661 qd
Girija kambhampaati guruvu gaari ki namaskaaramulu superpravachanam
The Idea is very much appreciated.
Excellent...!
Excellent speech guruvu gaaru
Chala baga cheputhunnaru 👌🙏🙏🙏
Super sir, meeku sastanga vandhanalu
I like one statement, Foolish, trust on his determination, and intelligent, believes on his personality. - i will make a note of this for life.
Mee paadamulaki namaskaraamulu
Enta adbhutamga vivaristunnaru memu dhanyula mayymu
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
The reason why Tikkana did not translate Gita into Telugu is aptly explained by Sri Mallapragada varu, hope some offer time he would similarly explain why Sanat Sujateeyam was also omitted by Tikkana....Mallapragada varu excelled all his contemporaries in discourse on Bharata,.......
Guruvugaripravachanam chalabagundi
ఓం నమః శివాయ...
గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు 🙏
I have never listened this kind of speech
Super sir...
Namo guruvugaru..
Super sir
Chala bagunnadi cheppe paddati. vinnakoddi vinalani unnadi.
super sir clear nd clarity voice. ..
వారు పద్యాలు పాడుతూ ఉంటే ఘంటసాల గుర్తుకు. వస్తున్నారు .
danyavadamlu gurvu garu ki
🙏🙏🙏🙏🙏 entho adbhutamgaa chepparu
Great pravachanams, thanks for uploading to youtube.
Bobbili Satyanarayana
Abu Dhabi
ఎంత ఈరోజు లలో కులాలు,శాఖలు మారిపోయిన గాని,ఒక్కో కులానికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది.ఆరువేల నియోగి బ్రాహ్మణుల మాటతీరు ఎంతో లాలిత్యం గాయుంటుంది.ఏదో నెపంతో గొప్ప వారిని కించపరిచేలా మాటలాడరు.కొన్ని శాఖ లకు బుద్ధి పెడతలనుంటుందని సామెత గాచెప్తారు.అలాగే ఒకాయన చూడండి ప్రముఖులు అయిన ఆరోగ్యం సలహాలను,స్వామీ జీలను,ఒక ప్రముఖ ప్రవచన పీఠాధిపతిని ఇలా చాలామంది మీద పనిగట్టుకుని దుమ్మెత్తి పోస్తూ తన గొప్ప తనాన్ని డబ్బా కొడుతుంటే డు.అలా కాకుండా స్ప్రైట్ ఎడ్వటైజ్ లా ఈ ప్రసంగం హాయిగా సాగుతోంది.
🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవందేజగద్గురుమ్
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
Nice speech sir thank you sir
You sed right
Challa bagaunnadi🙏🙏🙏
🙏🙏🙏Om Namo Narayanaya💐💐💐Om Sri Gurubyom Namaha🙏🙏🙏❤🎉❤
chaala baaga chebuthunnaru sir🙏🙏
very good
Superb discourse.
Amazing!!
thank you sir
Janma dhanyam aacharya...🙌🙏
Chala bagundhi
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏
🙏🙏
Jai sri krishna🙏🙏🙏🙏
very very fine
Radhe Radhe 🕉️🚩🙏
🙏🙏🙏🙏🌷🚩🌍🌱
Jai shree krishna 🚩🙏🕉️
Maha bharatham stree paravam
20/05/2020
Wednesday
Jay sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
adbhutam
veeru actor Rangaravugari abbaya.theliyadu.will you please reply for my question?
Om nma shivaya
Op. th-cam.com/play/RDCMUCmiutuyyfvUbNJmh17MrBPA.html&feature=share&playnext=1hhuUntil I
E 18 pavala c.d lu unte chepandi
Bagaundisar
😊
28/02/2020🙏🙏🙏🙏🙏
Amoghaadbhuta pravachanamulu,36 -40, anya upamanamulu lekunda thinnaga arati pandu thinipinchinatlu undi. MalliN(m)a krishanrao gar(u)e Mlla aa Srimannarayana Murthy ni darsimpa chesaru kada. Krutagintabhi vandanamulu iruvuriki.
Chaka bagundi
40
seshuachanta
gurvgarkinamskralu
Okka viShayamu mAtramu oppuTa kudaradu. mEmu anEdi "nEnu" bahuvachanamE - tAtvikaMgA kUDa. nEnu ani bhrama paDe dEhamu lOpala, nEnu anE jIvuDunnADu. atanilOpala uMDE "nEnu" anE paramAtmuDokkaDe gAni, A nEnu anE jIvulanEkulE. "nEnu" anEdAniki bahuvachanamu lEkapOtE , "nIvuku" mAtramu bahuvachanamekkaDa, vADu ku bahuvachanamekkaDa? anni dEhAlalO uMDE "nEnu" okkaTe aite, appuDu, anni "vADu" lo uMDedi, anni "nIvu" lO uMDedi okatE kAvAli kadA? oka chOTa advaitamu chUsi, maro chOTa chUDa lEkapOtunnAraMTe, alATi advaitamu lEnE lEdu. aMdarilO uMDe jIvAlu vErE, AjIvAlalO uMDe paramAtmuDokaDe.
Gandhari was a widow remarried to Dritharashtra and A2 Criminal
No
తెలుగు ప్రవచన కర్తలు 90శాతం పుక్కిటి పూరాణాలు జనానికిఆనవ సరప్రసంగాలుదగుల్భాజివిషయాలు వీడుచూడనికనని వినని కథలు సోది సోల్లు చేప్పడం ప్రారంబిస్తే ఆగేదిఉండ జనంవింటున్నార ఇప్పటికాలంలో ఆచరణకు సాద్యమా వాడికిఆవసరం లేదు చేప్పడమే వాడి పని నేనుగురు ప్రవచనకర్తను అనిపించుకుంటేచాలుఆలాఃటి వాడిలో వీడు ఒక్కడు.. ..
Ppppp
Dritharashtra was a liar
Gandhari was no 1 pros