మనిషి చెడిపోకుండా చూసుకోవాలసిన 6 లక్షణాలు | Viduraniti - DAY - 1 | Garikapati Narasimha Rao Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 331

  • @Ksmudali
    @Ksmudali 8 หลายเดือนก่อน +38

    మీరు ❤నవయుగ సమాజానికి సంఘసంస్కర్త.

  • @bynagowrisankar7328
    @bynagowrisankar7328 ปีที่แล้ว +50

    పెద్దలకు సంస్కారంతో నమస్కారం
    మీ ప్రవచన తరంగాలు అందరికి జ్ఞానాన్ని ప్రసాదించాలని
    అందులో నేనూ వున్నానని ఆ జ్ఞాన ప్రసాదం చివరికి మిగిలివుంటే ప్రసాదించమని జగన్మాతను కోరుకుంటున్నాను

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 ปีที่แล้ว +39

    గురు పాదుకలకు నా నమస్కారములు

  • @haranathnagendra9912
    @haranathnagendra9912 ปีที่แล้ว +14

    గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ మూలంగా పదిమంది బాగుపడతారు

  • @demudunaveti8586
    @demudunaveti8586 ปีที่แล้ว +37

    సార్ మీ ప్రవచనాలు చాలా అమోఘం.. ధర్మాన్ని వదలకుండా ముక్కు సూటిగా చెప్పే తత్వం మీది.. బ్రాహ్మణులను సైతం విమర్శించారు.. సనాతన ధర్మం లోపాలు ఎత్తి చూపుతూ... మిమ్మల్ని నేనొకటి కోరుచున్నాను నేటికీ పంచములువేరేమతంలోకి మారకుండా ఒక మంచి ప్రవచనం చేయండి... హిందూ ధర్మాన్ని కాపాడే వారు అవుతారు...

    • @RajaRoudraRoopam
      @RajaRoudraRoopam ปีที่แล้ว +5

      Sssss a di raight.

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 11 หลายเดือนก่อน +3

      స్వామి మన సప్రదాయకము మన దర్మం మన గురుత్వము మన భారతదేశం సుర్య చెంద్ర దులు ఉనంతవరకు మన సప్రదాయకము వెలగాలి జై హిందుత్వము 👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @rohansurbhi250
      @rohansurbhi250 9 หลายเดือนก่อน

      P

  • @SsivaprasadGuttula
    @SsivaprasadGuttula ปีที่แล้ว +41

    గురువు గారికి నమస్కారం మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పిన మన భార్తీయులకి బుర్ర కేక్కదు మళ్ళీ మాములే బుర్ర upadam తప్ప ఏమి ప్రయోజనం ఉండదు

  • @vedarajuv7376
    @vedarajuv7376 ปีที่แล้ว +12

    రిజర్వేషన్ల వల్ల అవకాశాలు లేక పోయేది కొంతమంది కానీ అలా అక్కడ కు వెళ్లి ఎదిగిన వారిని గౌరవిస్తారు. ఇక్కడ ఎదుగుతుంటే కిందకు లాగేస్తారు టాటా, బిర్లా, అంబానీ, అదానీలనూ అలాగే టార్గట్ చేస్తున్నారు కానీ జనానికి తెలియనిది ఏంటంటే కొద్దిమంది వారి స్వార్థం కోసం చేస్తున్న విదేశీ లేదా దేశీయ రాజకీయ కుతంత్రాల్లో భాగంగా తమను వాడుకొంటున్నారన్న విషయం

    • @VSRamaiah
      @VSRamaiah หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 2 หลายเดือนก่อน

    సామాన్య ప్రజలకు తెలియని ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నందు కుహహ్నుదయపూర్వక ధన్య వాదాలు

  • @Thecloudyy680
    @Thecloudyy680 ปีที่แล้ว +16

    🙏🌷 గురువు గారికి కోటి కోటి పాదాభివందనాలు 🌷🙏

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 11 หลายเดือนก่อน +16

    నా జన్మ. ధన్యం స్వామీ.. ఇక నునుంచినేను. హింస చెయ్యను

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 ปีที่แล้ว +30

    శ్రీ శ్రీ శ్రీ. గరిపాటి గురువు గారికి నమస్కారములు.🙏

  • @Nani_Gamer21
    @Nani_Gamer21 9 หลายเดือนก่อน +12

    గురువు అనుగ్రహం కలుగుతుంది మన మన భారతదేశంలోని సాధ్యం అవుతుంది❤💐💐💯

  • @k.venkatarao2164
    @k.venkatarao2164 ปีที่แล้ว +6

    Very. Good pravachan
    For life.

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 ปีที่แล้ว +33

    👏 చాలా బాగా చెప్పారు 🙏🙏🙏 నిటి సమాజానికి మీ ప్రవచనాలు చాలా అవసరం

  • @gangapuramvasu3007
    @gangapuramvasu3007 ปีที่แล้ว +37

    ఇప్పటికీ పల్లెల్లో ముల్లు కుచ్చు కుంటే కుచ్చుకున్న చోట జిల్లేడు పాలు పోసితే ముల్లు బయటకు వచ్చేస్తుంది గురువు గారికి ధన్యవాదాలు జైహింద్ 🇮🇳🚩

  • @nareshnayak8416
    @nareshnayak8416 19 วันที่ผ่านมา +1

    Om guruve namah 🙏🙏🙏 Om namo narayanaya 🙏🙏🪷🌸🌷🌷🌷🌷

  • @bhargavigade9735
    @bhargavigade9735 ปีที่แล้ว +3

    Superb 👌 about Indian మేధ.

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 ปีที่แล้ว +7

    గురువు గారికి నమస్కారం

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 ปีที่แล้ว +5

    గురువు ధన్యవాదములు 🌹🙏🏼🙏🏼

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 3 หลายเดือนก่อน +17

    ఏవరైనా తెలుగు తప్పుగా వ్రాస్తే ఇతరులు విమర్శిస్తూ మెస్సేజ్ చేయడం సమంజసం కాదు.. వారి ఉద్దేశ్యం తెలుపుతున్నారు.. అభినందించాలి. భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు గురువుగారు

  • @MaheshwariKoudk
    @MaheshwariKoudk ปีที่แล้ว +7

    Jai Shanahan dharma. Guruvu gaariki namaskaram.

  • @kathulabhoolakshmi5692
    @kathulabhoolakshmi5692 6 หลายเดือนก่อน +4

    Guruvu garu meeru Cheppinavanni nagna satyalu namaskaram

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +20

    ఎంత ఆస్తి ఉన్నా సరే ఉద్యోగము చేయవలసిందే. వ్యాపారము చేయవలసిందే.

  • @harikumarnani
    @harikumarnani ปีที่แล้ว +14

    Namaskaram Guru gariki 🙏
    Excellent Speech

  • @srinivasabunga
    @srinivasabunga ปีที่แล้ว +9

    Jai sanatana hindhu dharma. Jai sriram.

  • @arunajyothi790
    @arunajyothi790 ปีที่แล้ว +5

    మీకు 100సం ఆయుషు ఆజగన్మాత ను కోరుతూ వున్నాము పూర్వం నాటకాలు బుర్రకథ హరికథ ల ద్వారా భారతీయ సంస్కృతి వైభవం తద్వారా నియమనిబంధనలు కాస్తో కూస్తో ఆచరించేవారు

  • @manukondasatyanarayanamurt5008
    @manukondasatyanarayanamurt5008 ปีที่แล้ว +7

    Excellent message... Jai Bheem

  • @sanyasinaidupalavalasa2719
    @sanyasinaidupalavalasa2719 ปีที่แล้ว +19

    విలువైన విషయం అందించిన గురువు గార్కిశతకోటి వందనములు...

  • @vijayasaradhi4165
    @vijayasaradhi4165 ปีที่แล้ว +5

    సూపర్ బాగా చెప్పరు 🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +17

    జ్యోతి శాస్త్రము తెలిసిన వాడు సహా దేవుడు.

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 11 หลายเดือนก่อน

      జోతిశ్య, జ్యోతిష్య......

  • @ramamohan4992
    @ramamohan4992 ปีที่แล้ว +5

    Very Very impressive usefull massage namaste 🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 ปีที่แล้ว +28

    Excellent speach of garikapati narasimha Rao garu we learn many more things from his speech

  • @EGUVASRINIVAS
    @EGUVASRINIVAS 16 วันที่ผ่านมา

    సొంత అనుభవం తో బాగా చెప్పారు

  • @durgeshpentam5551
    @durgeshpentam5551 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్

  • @tullivijayalakshmi420
    @tullivijayalakshmi420 ปีที่แล้ว +2

    Long live garikapati

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +24

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      Maha Srahasra అవధాని గారికి.సహస్ర
      ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పట్టణము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      వ్యాస మహర్షి.మహాభారతము.భాగవతము
      రచించాడు. వాల్మీకి రామాయణము రచించాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      త్యాగ రాజ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      పూర్తీగా మంచి వాడు అని లోకము ఎవరు ఉండరు.మంచి వాడు కానీ మరీ చెడ్డ వాడు కానీ ఎవరు ఉండరు.

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh ปีที่แล้ว +6

    Jai shree krishna

  • @munireddy3077
    @munireddy3077 ปีที่แล้ว +17

    గురువు
    గురువుగారు ఎప్పటినుండో చేసుకుంటున్నము . నాదే ఈ భూమి అని అంటారు ఈ కాలము నీతి పరులు ..

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 ปีที่แล้ว +3

    Dharmo rakshathi rakshithaha, Om namah shivaya, jai shree Ramadootham sirasa namami 🌺💐🌺💐🌺 Om Sairam.

  • @gunturuvenkatasureshbabu4470
    @gunturuvenkatasureshbabu4470 ปีที่แล้ว +4

    Chala bagunnadi sir

  • @srilakshmigopalakrishna7130
    @srilakshmigopalakrishna7130 ปีที่แล้ว +3

    Very good pravachana
    🎉🎉

  • @Prasad-or6bl
    @Prasad-or6bl ปีที่แล้ว +4

    Jaisadguru namaste ❤😊

  • @SivaPrasad-ep9pk
    @SivaPrasad-ep9pk ปีที่แล้ว +4

    Jai Sriram Jai Bhat

  • @parandamanaidu5795
    @parandamanaidu5795 ปีที่แล้ว +2

    Sri garikapati gurugiko pranam mi ru samajani ki mukayamga youava tarani ki margadrsi thanks mi parvachananiki

  • @manoramag
    @manoramag ปีที่แล้ว +4

    👏👏👏👏👏👏👏👏 super sir

  • @kottagunduchinavenkataraju4797
    @kottagunduchinavenkataraju4797 ปีที่แล้ว +5

    Excellent speech.🙏🙏🙏🙏

  • @malleshyadav4587
    @malleshyadav4587 ปีที่แล้ว +3

    Very Excellent pravachan

  • @chdevendhar8860
    @chdevendhar8860 ปีที่แล้ว +35

    గురువు గారు మీ మాట శిరోధార్యం ఓం గురుబ్యో నమః

  • @venkateswarluabhi6877
    @venkateswarluabhi6877 ปีที่แล้ว +2

    Happy life guru

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 ปีที่แล้ว +6

    జన్మ ధన్యం swami

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 ปีที่แล้ว +37

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤

  • @Ksmudali
    @Ksmudali 8 หลายเดือนก่อน +1

    ఓం గురుభ్యోనమః 🎉🎉🎉🎉🎉

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 ปีที่แล้ว +16

    Its true sir what you say.self respect and patriotism is very much important to our Indians.

  • @gopalgoud5089
    @gopalgoud5089 ปีที่แล้ว +10

    చాలా మంచిగా చెప్పారు గురువుగారు

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 ปีที่แล้ว +7

    అలా పడక పోవడానికి నాకుతెలిసి, "నేను "అన్న అహము, నేను చాలా చిన్నవాడిని గురువు గారు.

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 ปีที่แล้ว +5

    Sri GURUBYO namaha🙏🙏🙏

  • @AnuRadhahyd
    @AnuRadhahyd ปีที่แล้ว +5

    We knew many things because of u guruji,almost 1 or 2 hours we listen to ur speeches and started to read books daily atleast half an hour

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 ปีที่แล้ว +6

    Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nagamanivv7188
    @nagamanivv7188 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారములు

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 3 หลายเดือนก่อน

    💐🙏💐
    శ్రీ గురుభ్యోనమః..🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +23

    నేటి మానవులకు సంపద సరిపోక తృప్తి లేక
    పోవడము.

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 ปีที่แล้ว +1

    Jai Sreemannarayana, very good message 🙏

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 ปีที่แล้ว +2

    Danyavadamulu guruvu garu🙏⚘

  • @suseelatumbalam6273
    @suseelatumbalam6273 ปีที่แล้ว +3

    Om namassivaaya❤

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +6

    జనపథము.అంటే ఒకే నగరము.

  • @gopalgoud2952
    @gopalgoud2952 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏💏🙏🙏🙏🙏💏💏🙏🙏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷😀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Namaste. Guruvugaru .

  • @vedulaswetha6422
    @vedulaswetha6422 ปีที่แล้ว

    నమస్తే, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవలసిని ఉంది, దయ చేసి వారి గురించి చప్పగలరని సవినయంగా కోరుకుంటుంన్నా

  • @sivaraju6884
    @sivaraju6884 ปีที่แล้ว

    బ్రాహ్మణ.. కులం అ. శ్రీ. వెంకటేస్వరసో వ్వా మీ పాద. పద్మా. లకు నమస్కారి ంచె.. బాగ్యమ్.. ధక్కింది. స్వమి

  • @swamyjangiti4964
    @swamyjangiti4964 ปีที่แล้ว +4

    అరుణాచల శివ

  • @mekalanirmala269
    @mekalanirmala269 8 หลายเดือนก่อน +1

    Guru ji mee pravachanalu enthasepu ayina veenalnipsthundi always God bless you

  • @kulashekargp5681
    @kulashekargp5681 ปีที่แล้ว +2

    jai hind

  • @bomminenichokkareddy864
    @bomminenichokkareddy864 ปีที่แล้ว

    Namasthe guru garu meku padabishekam meeru saraswathi kumarudu ga inka manchi pravachanalu cheyàli swamy danyosthimi 🙏🙏🙏🙏🙏

  • @JyoshitaJyoshita
    @JyoshitaJyoshita ปีที่แล้ว +1

    Nanna menotlo saradaaney padam chalaandamga vastundi

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      మహారాజు కంటే ఆనందంగా ఉండే వాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      మౌన దీక్షలో ఉన్నాడు మాంధవ్యుడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      మనుషులు మూడు రకాలుగా ఉంటారు.

  • @katariramakrishna889
    @katariramakrishna889 ปีที่แล้ว

    అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 ปีที่แล้ว +3

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 ปีที่แล้ว

    గురువుగారు ముమ్మాటికి నిజం తల్లి ప్రేమ కూడా కృత్రిమ ప్రేమగా మారిపోయింది. అందం కోసం పాలు ఇయ్యడానికి జింకుతున్న తల్లులు మీరు నిజాన్ని నిప్పులా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు... MR

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe ปีที่แล้ว +1

    Tqmma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 11 หลายเดือนก่อน

    జై గురుదేవ్ 🚩🙏

  • @rajakumarlokineddi2229
    @rajakumarlokineddi2229 ปีที่แล้ว

    Garikapaty Gari matalu manakosame devudumanakosame puttichadu jaisreeram

  • @mandababunaidu586
    @mandababunaidu586 ปีที่แล้ว

    Manava roopam lo god send you to teach lessons to this world sirasu vanchi namaskaram

  • @krishnakaliga254
    @krishnakaliga254 ปีที่แล้ว +2

    Cheat,greed ungrateful living is biggest sin for all.

  • @sureshbabubotta2425
    @sureshbabubotta2425 ปีที่แล้ว

    Exlent 👑 mind blowing fantastic Unbilivebul 👍

  • @indekinfrasrinivas.s8550
    @indekinfrasrinivas.s8550 ปีที่แล้ว +3

    Sir why we should think and bilive of God any do we really required to pray instead of THINKING what's thare for us heaven or hell .. i feel it's more important to teach science and logic it's really great that sir you are motivating people .. through pravachan.

    • @giradalakshmunaidu6916
      @giradalakshmunaidu6916 ปีที่แล้ว

      విని అర్ధంచేసుకుని కనీసం తన కుటుంబ సభ్యులకి teliyajeste కొంతలో కొంత ఉపయోగం కలుగును .

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 9 หลายเดือนก่อน

    నమస్కారం గురువుగారు

  • @tubeinfoful
    @tubeinfoful ปีที่แล้ว +1

    Very good ideals of performance thanks for your support

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 ปีที่แล้ว

    Guruvugariki. Pranamalu

  • @mastanrao5330
    @mastanrao5330 5 หลายเดือนก่อน

    Maha maha neeyudu mana garikipat garu , maha kavi,. Manam varu cheppe matalu manam marchi polemu.

  • @ravinderburra
    @ravinderburra 10 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaralu

  • @RajuRaju-i6m7r
    @RajuRaju-i6m7r 4 หลายเดือนก่อน +1

    Annayya gariki padma padalaku namaskaramulu vodina gariki na anamaskAaramu. Sri raja chakradhrao sharma. Kareemnagar.

  • @satyanarayanaborusu6630
    @satyanarayanaborusu6630 ปีที่แล้ว +3

    Danyavadhamu.. goppa sandesanni ichina gurugariki padabivandanamulu Day-2 yeppudu upload chestharu.

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 ปีที่แล้ว +2

    Guruvugaru, This message give to judiciary snd Modiji to change our country.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +6

    ఇంకొక రకము చూసిందల్లో నమ్మెస్తారు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +4

    Mana ఆస్తులు ఏమిటో ఎక్కడో వెళ్లి చూసుకోవాలి.

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 หลายเดือนก่อน

    Well said sir namaste.

  • @balanarasimharaoraogadhams5560
    @balanarasimharaoraogadhams5560 ปีที่แล้ว

    Namaskaram guruvu garu

  • @nayinisuresh4268
    @nayinisuresh4268 ปีที่แล้ว

    Namaskaram guruv daring🙏🙏