గురువు గారు మీ భాగవతం ప్రవచనం, ధర్మ సందేహలు వినే ముందే భాగ్యం కలిగింది. కానీ విశాఖపట్నం ఉన్న నేను మీరు శ్రీ లలితా పీఠం వచ్చినా ప్రత్యేకంగా వినే భాగ్యం కలగలేదు. ఇప్పుడు పరమాత్మ నాకు ఆ భాగ్యం కలిగించారు. ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏
గురువర్యులు శ్రీ మల్లాప్రగడ శ్రీమ న్నారాయణ గారి ఉపన్యాసం శ్రవణానంద కరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. అది వారి ఔన్నత్యానికి ఒక మచ్చుతునక. ఇంకా ఇంకా వినాలని ఉవ్విళ్ళూరించే ప్రజ్ఞ వారి స్వంతం
భీముడు యొక్క ధర్మ నిష్ఠ గూర్చి వాస్తవం, ధర్మజుని ఆజ్ఞ.... అలాగే కర్ణుని ని చూసి అయన పరిమితమైన బలంతో భయపడ్డాడే తప్ప పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుసుకున్న అర్జునుడు భయపడలేదు....
పుట్టిన సమయానికి వాళ్ళిద్దరూ సమానులే కాలక్రమంలో అర్జునుడు తన ప్రవర్తన కారణంగా దైవం కృష్ణునిగా, శివుని గా, హనుమంతుని గా సాయంపడినది కర్ణుని దైవసాయం తన ప్రవర్తన వల్ల పరశురాముని శాపం రూపంలో దూరమైనది భారతం విన్న తరువాత అర్జునుడిప్రవర్తనని ఆదర్శం గా తీసుకున్న వాళ్ళు జీవితంలో బాగుపడే అవకాశం ఎక్కువ
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి అరణ్య పర్వవ్యాఖ్యానం జనరంజకంగా బాగుంది.
Sri Guru paadaabhi Vandhanam .
మీ ప్రవచనాలు అంతర్యామి భక్తి మహత్తరమైన శక్తి కలిగింది. ధన్యవాదాలు.
గురువు గారు మీ భాగవతం ప్రవచనం, ధర్మ సందేహలు వినే ముందే భాగ్యం కలిగింది. కానీ విశాఖపట్నం ఉన్న నేను మీరు శ్రీ లలితా పీఠం వచ్చినా ప్రత్యేకంగా వినే భాగ్యం కలగలేదు. ఇప్పుడు పరమాత్మ నాకు ఆ భాగ్యం కలిగించారు.
ఓం నమో నారాయణాయ 🙏
ఓం నమో నారాయణాయ 🙏
గురువర్యులు శ్రీ మల్లాప్రగడ శ్రీమ న్నారాయణ గారి ఉపన్యాసం శ్రవణానంద కరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. అది వారి ఔన్నత్యానికి ఒక మచ్చుతునక. ఇంకా ఇంకా వినాలని ఉవ్విళ్ళూరించే ప్రజ్ఞ వారి స్వంతం
మల్లాప్రగడ వారి ప్రవచనములు అద్భుతం. గురువుగారు నిలబడి చెప్పారు. నిర్వాహకులు కారణం తెలుపగలరా?
ఇంత మంచి ప్రవచనం మాకు ప్రసాదించిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.
Mallapragada గారికి ధ్యవాదములు.
Guruvugariki padabivandanamulu ..maha adbuthamu guruvugari noti nundi mahabaratham aranyaparvam vinadam.
కాకతాళీయంగా ఈ ఉపన్యాసం విన్నాను. ధన్యోహం. 🙏
🙏🙏🙏
భీముడు యొక్క ధర్మ నిష్ఠ గూర్చి వాస్తవం, ధర్మజుని ఆజ్ఞ.... అలాగే కర్ణుని ని చూసి అయన పరిమితమైన బలంతో భయపడ్డాడే తప్ప పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుసుకున్న అర్జునుడు భయపడలేదు....
మహదధ్భుతమ్ ఆర్యా
Sri pravChakulu chakkati aranyaparvam vinSompugA undi...ssrao85 guntur.......
Malla pragadavaari bhaham adbhutham 🙏
Excellent sir
Can you please upload other discourses on the same subject as well? Thank you.
Already 4 parts uploaded. kindly chk playlist. remaining coming up
పుట్టిన సమయానికి వాళ్ళిద్దరూ సమానులే
కాలక్రమంలో అర్జునుడు తన ప్రవర్తన కారణంగా దైవం
కృష్ణునిగా, శివుని గా, హనుమంతుని గా
సాయంపడినది
కర్ణుని దైవసాయం తన ప్రవర్తన వల్ల
పరశురాముని శాపం రూపంలో దూరమైనది
భారతం విన్న తరువాత అర్జునుడిప్రవర్తనని ఆదర్శం గా తీసుకున్న వాళ్ళు జీవితంలో బాగుపడే అవకాశం ఎక్కువ