1:22:36 - అద్భుతం, పరమాద్భుతం!! ఆ రాముని అవతారాన్ని వర్ణిస్తుంటే, రోమాంచితమై కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నయి. మా రాముని గూర్చి ఇలా చెప్పేవారు మరొకరు లేరు. రాముని గూర్చి చెపుతుంటే ఆయన గూడా ఆత్మానందాన్ని పొందుతున్నారు. ఏ పూర్వ జన్మ సంస్కారమో, ఆ రామ పరబ్రహ్మ అపార కరుణయో? మనసు నిండా ఆయన చెప్పారు , చెవులనిండా , బ్రతుకు పండగా మనము విన్నాము; వింటుంటె రామావేశం పూని , మనసు గతులు తప్పుతున్నది. పట్టాభిషేక సర్గ లో వాల్మీకి మహర్షి చెప్పినట్టు, “రామో రామో రామ ఇతి” అన్నట్టు మనసు నాట్యం చేస్తున్నది. వారు మహాభారత ప్రవచన చక్రవర్తి అయినప్పటికీ , పరమ బ్రహ్మవేత్త, మహా పౌరాణిక సార్వభౌముడు. ఈ మహానుభావునికి సాటి ఎవ్వరు? పరీక్షిత్తుల వారికి భాగవతం చెప్పిన శుక బ్రహ్మ అవతారమా? మల్లాది వారి పరమ ప్రాణం దత్తులవారు. ఈయన దత్తాత్రేయ అంశయేనా? యెదియో లీలలనేల చూపెదవు మాకు ఇంకేమియున్ కోరమెక్కువా! ఏదీ , ఒక మారు చూపగదే, మా గోదావరీతీర పంచవటీ పర్ణకుటీర వాస ముని వేషంబు ఏకపత్నీవ్రత స్థవనీయంబు ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతమున్ || రమా రమణ గోవిందా ||
అహో...పౌరాణిక సార్వభౌములు శ్రీ మల్లాది వారి వాక్ గంగాలహరి లో మునగడం పూర్వజన్మ సుకృతం. వారి ప్రవచనములు విని ధన్యులమయాము.ఈ 17 భాగాలలో మహాభారతం పూర్తి అయినట్లు భావిస్తున్నాను. దీనికి ముందుగా ప్రవచనాన్ని ఆరంభిచమని ఆజ్ఞాపించిన శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారికి అనేకవేల సాష్టాంగ నమస్కారాలు. కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వారికి ,ప్రస్తుతం యూట్యూబ్ లో అందించిన hmt వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వేద ఉపనిషత్ అష్టాదశ పురాణములను సమన్వయపరుస్తూ వ్యాస హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన మధుర కోకిల, హృదయాహ్లాద గంభీరస్వర సింహం,పౌరాణిక సార్వభౌములు శ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారికి అనేకానేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
🙏🙏🙏వందే కృష్ణంజగద్గురుం🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ మల్లాది గురువు గారికి పాదాభివందనం. 🌷🌹🌹💐 మల్లాది గురువు గారి మహాభారత ప్రవచనము ఎంతో విపులంగా వివరించారు. ఈ కాలములో వేదాంత పరముగా మహాభారతం ను సామాన్యులకు కుాడా అర్థమయ్యేటట్లు వివరించారు.
బ్రహ్మ శ్రీమల్లాది చంద్రశేఖర శాస్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, కారణజన్ములు వీరి మహాభారత ప్రవచనము న భూతో న భవిష్యతి.సంస్కృతాంధ్ర సాహిత్య సందర్శన వీరికే సాధ్యము.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ప్రప్రమదంగా గురువుగారికి మా ప్రణామములు మన ఇతిహాసములు పురాణాలు భారత భాగవత రామాయణాది గ్రంధములు చాల గొప్పవి మన అదృష్టము మనం ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి పూజ్యునీయులు మల్లాది చంద్రశేఖర శాష్రి గురువు గారి ప్రవచనాలు ఆసక్తిగా వినాలని ఉంటుంది ధర్మ సూక్ష్మములోని ధర్మాన్ని విపులంగా వివరించాడు గురువు గారిని శ్రీమన్నారాయణుడు మల్లి పంపించాలని కోరుకుంటున్నాము హిందుస్థాన్ మ్యూజిక్ ట్రాక్స్ వారికీ మా హృదయపూర్వక నమస్కారములు గోవిందా గోవిందా
Really felt great feeling of mahabharatam heard by malladi Gurugaaru, this is d 3rd time, each & everytime is a new experience of hearing this history, 🙏they not only said bhartam, in bw says many other imp related to mahabharatam from various puranas, my most memorable moments of my lifetime, Udyaga parva ultimately said & had a great experience, 🙏
మహభారతం.17( 2.48.16)3.00 అందరికీ తర్పణాలు, ముందు మీ అన్న కర్ణ కు -- కుంతి. స్త్రీ పర్వం చెప్పం 6.00.ధృతరాష్ట్రుడు ఉక్కు ( ఉక్కు భీమ విగ్రహం) కౌగిలి, భీముడు అనుకొని.9.00-- .32 రోజులు ప్రవచనం.12.00 శవాలను చూడడానికి ముసలి దంపతులు. 12.30 గాంధారి చూపు వల్ల ధర్మరాజు కాళ్ళు కాలిపోయాయి . 13.00 యదు కుల నాశనం గాంధారి శాపం . 16.00 ఆకుంతి వల్లే సర్వ జ్ఞాతి సంహారం-- ధర్మరాజు శాపం ,ఆడవాళ్లు నోటి లో రహస్యం నిలవదు.17.00కర్ణ వర్ణన.20.00. ధౌంశుడు గురువు భార్య అపహరణకు శాపం ,అలర్ఘం క్రిమి గా పుట్టాడు, కర్ణ ను తొడ తొలిచాడు.శాప విమోచన. 22 00 కర్ణ పరశురాముడు శాపం.24.00 జరాసంధుడు యుద్ధం, మాలిని నగరం దానం ,కర్ణ కి . 26.00 కర్ణ పాదాలు, కుంతి పాదాలు , గా ధర్మ రాజు కు కన్పించింది.28.0 క్షాత్రియ ధర్మం ,శిక్షలు వేయవచ్చు. 30.00 .ధర్మరాజు కు వివేకం ,విమర్శ అర్థం కావట్లేదు.- అర్జునుడు. నక్క, గద్ద, శవం. 32.00 . ఆత్మోద్దరణ .34.00 మోహంధకారం.35.00.శాంతి, అనుశాసన పర్వం.37.00 విగశాసనం, నివేదనం చేయకుండా తింటే పాపి.39.00.చెట్టు కాయ ,కూర ,పండు ఎంగిలి, (పక్షులు, పురుగుల).41.00.ఇతిహస ,పురణాలు వేదం తో సమానం.44.00 భూత ,పితృ, దేవ ,మను ష్య యజ్ఞం.45.00.ద్రౌపది ఇంతమంది చచ్చిన తర్వాత వేదాంతం? 47 .00 .శిక్షించని రాజు దగ్గర ప్రజలు, లోకం,పరివారం సుఖపడరు,భీముడు.49.00 - మోహం ఎక్కువ అయ్యింది నీకు.త్యాగం గొప్ప తపస్సు, ధర్మ రాజు .54.00.అన్ని హత్య లే .(యజ్ఞం, దానం ,తపస్సు.) .వ్యాసుడు --వేదం చెప్పనదీ హింస .56.00అమ్మ, అక్క పై మోహం పోవాలి.18/3/71 పొడుం మానేసాను .59.00 యతికి పతనం.1.00.00.భారతంలో గృహస్థు గురించి.40 అధ్యాయాలు ధర్మరాజు మారడానికి.1.02.00- చార్వాకుడు ,భస్మం.బదరీక ఆశ్రమం, చార్వాకుడు రాక్షసుడు,తపస్సు ,బ్రహ్మ ప్రత్యక్షం.1.03.సకల భూతాల నుంచి అభయం1.05.00.ధర్మ రాజు పట్టాభిషేకం..నూకలు ఏరి అక్షతలు చెయ్యాలి.1.08 హిరణ్యకశిపుడు చెడ్డ రక్తం గోళ్ళ. లో ఇరుక్కుంటే మేడి ఆకులు రాసారు.మేడి చెట్టు.1.32 భీమునికి యువరాజు, సైన్యం నకులుడు, విదేశాంగ అర్జునుడు , సహదేవుడు సలహదారుడు. దౌమ్యుడు ధర్మాదాయ ,యుయుత్సుడు ధృతరాష్ట్రుడు బాగోగులు.భారతం ఎలా వినాలి.1.15 దయాయం తత్సవత్తు. 1.16 తపస్సు ,అధ్యయనం, వేద విధి 1.19 కొలత రక్షిస్తుంది.,.
అయ్యవారు మహాభారత ప్రవచనం చెబుతూ భీముడు దుర్యోధనునితో గదా యుద్ధం చేసిన రోజు కలియుగం ప్రారంభమైన రోజు అన్నారు. మళ్ళి శ్రీకృష్ణ ప్రభువు అవతార పరిసమాప్తి రోజు కలియుగం ప్రారంభమైన రోజు అన్నారు.
Kaliyugam start aina KALI pravesinchaledu Srikrishnidu unnantavaraku. Gadayuddam jariginapudu Kaliyugam start aina Kali paripalana loki raledu, Srikrishnidu unnantavaraku. So Gada yuddam jariginapudu Kaliyugam start aina, Kali paripalana loki vacchinda matram Srikrishna niryanam taruvata. So Kali paripalana modalaindi Sri krishna niryanam taruvate, Kaliyugam gada yuudam appudu start aina Sare.
స్వామి వారు -1-55నిముషాల దగ్గర బంగారం పని వాళ్ల గురించి 1997 లో చెప్పారు. దేముడు దయ వలన వాళ్ళు ఇది విన్నట్టు లేదు. లేకపోతే గరికపాటి వారి చేత క్షమాపణలు చెప్పించుకొన్నట్లు ఈయన చేత చెప్పించు కొనేవాళ్లు
1:22:36 - అద్భుతం, పరమాద్భుతం!!
ఆ రాముని అవతారాన్ని వర్ణిస్తుంటే, రోమాంచితమై కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నయి. మా రాముని గూర్చి ఇలా చెప్పేవారు మరొకరు లేరు. రాముని గూర్చి చెపుతుంటే ఆయన గూడా ఆత్మానందాన్ని పొందుతున్నారు. ఏ పూర్వ జన్మ సంస్కారమో, ఆ రామ పరబ్రహ్మ అపార కరుణయో? మనసు నిండా ఆయన చెప్పారు , చెవులనిండా , బ్రతుకు పండగా మనము విన్నాము; వింటుంటె రామావేశం పూని , మనసు గతులు తప్పుతున్నది. పట్టాభిషేక సర్గ లో వాల్మీకి మహర్షి చెప్పినట్టు, “రామో రామో రామ ఇతి” అన్నట్టు మనసు నాట్యం చేస్తున్నది.
వారు మహాభారత ప్రవచన చక్రవర్తి అయినప్పటికీ , పరమ బ్రహ్మవేత్త, మహా పౌరాణిక సార్వభౌముడు.
ఈ మహానుభావునికి సాటి ఎవ్వరు? పరీక్షిత్తుల వారికి భాగవతం చెప్పిన శుక బ్రహ్మ అవతారమా?
మల్లాది వారి పరమ ప్రాణం దత్తులవారు. ఈయన దత్తాత్రేయ అంశయేనా?
యెదియో లీలలనేల చూపెదవు మాకు
ఇంకేమియున్ కోరమెక్కువా!
ఏదీ , ఒక మారు చూపగదే, మా గోదావరీతీర పంచవటీ పర్ణకుటీర వాస ముని వేషంబు
ఏకపత్నీవ్రత స్థవనీయంబు
ప్రసన్న రాఘవము
సీతా లక్ష్మణోపేతమున్
|| రమా రమణ గోవిందా ||
అహో...పౌరాణిక సార్వభౌములు శ్రీ మల్లాది వారి వాక్ గంగాలహరి లో మునగడం పూర్వజన్మ సుకృతం. వారి ప్రవచనములు విని ధన్యులమయాము.ఈ 17 భాగాలలో మహాభారతం పూర్తి అయినట్లు భావిస్తున్నాను.
దీనికి ముందుగా ప్రవచనాన్ని ఆరంభిచమని ఆజ్ఞాపించిన శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారికి అనేకవేల సాష్టాంగ నమస్కారాలు.
కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వారికి ,ప్రస్తుతం యూట్యూబ్ లో అందించిన hmt వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
వేద ఉపనిషత్ అష్టాదశ పురాణములను సమన్వయపరుస్తూ వ్యాస హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన
మధుర కోకిల, హృదయాహ్లాద గంభీరస్వర సింహం,పౌరాణిక సార్వభౌములు
శ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారికి అనేకానేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
🙏🙏
Very nice
Guruvu. Gariki setakoti vandañalu
మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి మహా భారత ప్రవచనము చతుర్వేదములకు జ్యోతిష శాస్త్రమును అన్వయిస్తుంది అద్భుత ప్రవచనము శాస్త్రిగారు వర్ణించిన భూగోళము భగవద్గీత సర్వమానవాలికి శుభ సూచకము వీరి ప్రవచనములు భారతియులందరు నిరంతరము శ్రవణము చేయవలెను శుభములు కలిగించును
Super
ఇలాంటి జ్ఞానం కలిగిన పండితులు ఇపుడు లేరు
ఇప్పుడు చెప్పే వాళ్ళు ఏవో ఏవో చెప్తూ ఎటో వెళ్ళిపోతూ ఉంటారు
Àaqàà
O
Aà
🙏🙏🙏వందే కృష్ణంజగద్గురుం🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ మల్లాది గురువు గారికి పాదాభివందనం. 🌷🌹🌹💐
మల్లాది గురువు గారి మహాభారత ప్రవచనము ఎంతో విపులంగా వివరించారు.
ఈ కాలములో వేదాంత పరముగా మహాభారతం ను సామాన్యులకు కుాడా అర్థమయ్యేటట్లు వివరించారు.
నమో నమః
మల్లాదివారి శ్రీ చరణాలకు
ప్రతి విషయంలోనూ వేద, ఉపనిషత్తు,శాస్త్ర,పురాణ మరియు స్మృతి వాక్యములతో ధర్మముల విశదీకరించుట ప్రమాణీకరించుట మల్లాది వారి ప్రవచనము.వారికి వారే సాటి.
శాస్త్రి గారికి నమస్కారములు.కారణజన్ములు.
గురుగారికి satha sahasra padabhi వందనాలు.
బ్రహ్మ శ్రీమల్లాది చంద్రశేఖర శాస్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, కారణజన్ములు
వీరి మహాభారత ప్రవచనము న భూతో న భవిష్యతి.సంస్కృతాంధ్ర సాహిత్య సందర్శన వీరికే సాధ్యము.
🥭🦜🍇🍎🍇🙏🙏🙏గురువుగారికి పూజయామి పూజయామి పూజయామి పాదాభివందనం 🙏🍇🍎🦜🍇🙏🙏🙏🙏🍎🦜
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ప్రప్రమదంగా గురువుగారికి మా ప్రణామములు మన ఇతిహాసములు పురాణాలు భారత భాగవత రామాయణాది గ్రంధములు చాల గొప్పవి మన అదృష్టము మనం ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి పూజ్యునీయులు మల్లాది చంద్రశేఖర శాష్రి గురువు గారి ప్రవచనాలు ఆసక్తిగా వినాలని ఉంటుంది ధర్మ సూక్ష్మములోని ధర్మాన్ని విపులంగా వివరించాడు గురువు గారిని శ్రీమన్నారాయణుడు మల్లి పంపించాలని కోరుకుంటున్నాము హిందుస్థాన్ మ్యూజిక్ ట్రాక్స్ వారికీ మా హృదయపూర్వక నమస్కారములు గోవిందా గోవిందా
మల్లాదిగారి పురాణం వింటుంటే ఎంతో ఆనందం ఎందుకంటే తెలువని విషయాలు ఎన్నో తెలిపారు.
Maladhi Chandra sakara sasthrigareki mepadhalaku koti koti pranamalu🌹🙏🙏🙏
ఈ శ్రీరామ నవమి నాటి ప్రవచనము,దాశరథి శతక పద్యములు వినడము నా అదృష్టము
Ma namaskaram me padamulaku adbhutam me bharatam
Adbhutam .Ramanadha sastrygaru.na peru annapurna visalakshi.Apswreisociety andi. Nannagariki,peddalandariki namaskaramandi.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ పరమాత్మ
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఆయనకు ఆయనే సాటి మహానుభావుడు
మహభారతం 17/2 ,1 41 ఉపన్యాసములు.శ్రీ రామనవమి.1,34,00,000.--మ28 మహాయుగము, 5 గ్రహములు, పునర్వసు నక్షత్రం .రామావతారం.కాకి కి ఆశ్రయం. స్మరిస్తే మోక్షం. 1.34 రామో విగ్రహవాన్ ధర్మః, నందీశ్వరుడు హనుమంతుడు. శ్రీ రామ 11,000 ఏళ్ళు. కృష్ణ 124 ఏళ్ళు.కర్మ భూమి ,(దక్షిణ ) , భక్తి జ్ఞాన భూమి( ఉత్తర ). అమ్మా ,గోదావరి సీతమ్మ ను చూపించు. బ్రహ్మచారి దశ ,విద్యార్థి దశ..శివధనస్సు. ఆర్షవృతం.2.00. శివధనుర్భంగం. వివాహ నికి 5 --10 ఏళ్ళు వ్యత్యాసం.రామావతార జననం.2.15 భారతీ తీర్దానంద స్వామి.2.17 భాగవతం--పోతన.2.22 సుతుడు శుకయోగి కి నమస్కరించి ప్రారంభం.2.29 ,21 అవతారములు (1) కౌమర సర్గం -సనత కుమార. (2) వరాహ .(3)నారద . (4) నర నారయణ .(5.)కపిల ముని.(6)దత్తాత్రేయ.(,7)యజ్ఞ పురుషుడు. (8)వృషభ .(9)పృధు చక్రవర్తి. (10)మత్స్య ,(11)కూర్మ-- క్షీర సముద్ర మధనం..(12)ధన్వంతరీ (13) మోహినీ (14) పృధు చక్రవర్తి (14) నరసింహ (15) వామన (16) పరశురాముడు (17) వేదవ్యాస. (18) శ్రీ రామ (19)శ్రీ కృష్ణుడు-- రావణ సంహారం (20) బుద్ధుడు (21)కలి .తత్వ సారం ,భక్తి సారం ,జ్ఞాన సారం.బ్రహ్మ స్వరూపం.వేదాంత సారం. భక్తి ,జ్ఞాన, వైరాగ్య సారం.పలికే డిది భాగవతం, పలికించెడి వాడు, రామభద్రుడు.ద్వాపరయుగం లో,చివరికి వైశంపాయనుడు.
ప్రవచనములు ఎలా చేయాలో మల్లాదివారి వద్ద తర్ఫీదుపొంది యీ తరమువారు చేయదగు.
Katta sreenivasulu 👍 Mahabharatam 🕉 🕉 🕉 🕉 🕉
Parabrahma Sri. Malladi chandrasekhara sastri gariki satha sahasra paadaabhi vandanamulu.
thanks for uploading this JAYAM. ABHINAVA VEDAVYASULAVARU
ఓం శ్రీ గురుభ్యోనమః
Katta sreenivasulu 👍 Mahabharatam
జై శ్రీకృష్ణ 🙏🌹
Adbhuta prasangam
Bagunnadi Andee
నమస్కారం
ఇటువంటి ప్రవచనకర్త మళ్ళీ దొరకరు గురువు గారికి పాదాభివందనం ఇప్పుడు రాబోవు వారికీ గ్రంధాలయం
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 2.11.2020 gurugariki padabi namaskarmulu
Really felt great feeling of mahabharatam heard by malladi Gurugaaru, this is d 3rd time, each & everytime is a new experience of hearing this history, 🙏they not only said bhartam, in bw says many other imp related to mahabharatam from various puranas, my most memorable moments of my lifetime, Udyaga parva ultimately said & had a great experience, 🙏
¹1¹1111qqqqqq
Qq
1àààA111111ààq
Sri gurubhyo namaha🙏🙏🙏
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
Namoo namha guruvu gari padapadmamulaku. Manamantha entho dhanyulamuayyamu ee pravachanalanu vini
మహభారతం.17( 2.48.16)3.00 అందరికీ తర్పణాలు, ముందు మీ అన్న కర్ణ కు -- కుంతి. స్త్రీ పర్వం చెప్పం 6.00.ధృతరాష్ట్రుడు ఉక్కు ( ఉక్కు భీమ విగ్రహం) కౌగిలి, భీముడు అనుకొని.9.00-- .32 రోజులు ప్రవచనం.12.00 శవాలను చూడడానికి ముసలి దంపతులు. 12.30 గాంధారి చూపు వల్ల ధర్మరాజు కాళ్ళు కాలిపోయాయి . 13.00 యదు కుల నాశనం గాంధారి శాపం . 16.00 ఆకుంతి వల్లే సర్వ జ్ఞాతి సంహారం-- ధర్మరాజు శాపం ,ఆడవాళ్లు నోటి లో రహస్యం నిలవదు.17.00కర్ణ వర్ణన.20.00. ధౌంశుడు గురువు భార్య అపహరణకు శాపం ,అలర్ఘం క్రిమి గా పుట్టాడు, కర్ణ ను తొడ తొలిచాడు.శాప విమోచన. 22 00 కర్ణ పరశురాముడు శాపం.24.00 జరాసంధుడు యుద్ధం, మాలిని నగరం దానం ,కర్ణ కి . 26.00 కర్ణ పాదాలు, కుంతి పాదాలు , గా ధర్మ రాజు కు కన్పించింది.28.0 క్షాత్రియ ధర్మం ,శిక్షలు వేయవచ్చు. 30.00 .ధర్మరాజు కు వివేకం ,విమర్శ అర్థం కావట్లేదు.- అర్జునుడు. నక్క, గద్ద, శవం. 32.00 . ఆత్మోద్దరణ .34.00 మోహంధకారం.35.00.శాంతి, అనుశాసన పర్వం.37.00 విగశాసనం, నివేదనం చేయకుండా తింటే పాపి.39.00.చెట్టు కాయ ,కూర ,పండు ఎంగిలి, (పక్షులు, పురుగుల).41.00.ఇతిహస ,పురణాలు వేదం తో సమానం.44.00 భూత ,పితృ, దేవ ,మను ష్య యజ్ఞం.45.00.ద్రౌపది ఇంతమంది చచ్చిన తర్వాత వేదాంతం? 47
.00 .శిక్షించని రాజు దగ్గర ప్రజలు, లోకం,పరివారం సుఖపడరు,భీముడు.49.00 - మోహం ఎక్కువ అయ్యింది నీకు.త్యాగం గొప్ప తపస్సు, ధర్మ రాజు .54.00.అన్ని హత్య లే .(యజ్ఞం, దానం ,తపస్సు.) .వ్యాసుడు --వేదం చెప్పనదీ హింస .56.00అమ్మ, అక్క పై మోహం పోవాలి.18/3/71 పొడుం మానేసాను .59.00 యతికి పతనం.1.00.00.భారతంలో గృహస్థు గురించి.40 అధ్యాయాలు ధర్మరాజు మారడానికి.1.02.00- చార్వాకుడు ,భస్మం.బదరీక ఆశ్రమం, చార్వాకుడు రాక్షసుడు,తపస్సు ,బ్రహ్మ ప్రత్యక్షం.1.03.సకల భూతాల నుంచి అభయం1.05.00.ధర్మ రాజు పట్టాభిషేకం..నూకలు ఏరి అక్షతలు చెయ్యాలి.1.08 హిరణ్యకశిపుడు చెడ్డ రక్తం గోళ్ళ. లో ఇరుక్కుంటే మేడి ఆకులు రాసారు.మేడి చెట్టు.1.32 భీమునికి యువరాజు, సైన్యం నకులుడు, విదేశాంగ అర్జునుడు , సహదేవుడు సలహదారుడు. దౌమ్యుడు ధర్మాదాయ ,యుయుత్సుడు ధృతరాష్ట్రుడు బాగోగులు.భారతం ఎలా వినాలి.1.15 దయాయం తత్సవత్తు. 1.16 తపస్సు ,అధ్యయనం, వేద విధి 1.19 కొలత రక్షిస్తుంది.,.
Thank you so much 💗
Thank you for briefing.
Guruvu gariki padabivandanalu
Malladi Guruvulaku Padabhivandanam
from DrDSR Chakravarthi MD Ayurveda Vetapalem SUDHAPANI Nursing home
1997 లో గురువుగారు 72 వ సంవత్సరం లో చెప్పిన ప్రవచనం
Sri Rama 🙏🙏🙏
అయ్యవారు మహాభారత ప్రవచనం చెబుతూ భీముడు దుర్యోధనునితో గదా యుద్ధం చేసిన రోజు కలియుగం ప్రారంభమైన రోజు అన్నారు. మళ్ళి శ్రీకృష్ణ ప్రభువు అవతార పరిసమాప్తి రోజు కలియుగం ప్రారంభమైన రోజు అన్నారు.
Guruvugari pravachanamulu vinitamu mana adrustam
@@vakasatyam6048 v
తప్పు లెన్ను వారు
@@budhiraanipedhamanishi7759 ఈ పనికిమాలిన మాటలకి అర్ధం లేదండి. నేను అడిగిన ప్రశ్న తప్పైతే తప్పని చెప్పండి. బోడి సామెతలు నాకూ తెలుసు.
Kaliyugam start aina KALI pravesinchaledu Srikrishnidu unnantavaraku.
Gadayuddam jariginapudu Kaliyugam start aina Kali paripalana loki raledu, Srikrishnidu unnantavaraku.
So
Gada yuddam jariginapudu Kaliyugam start aina, Kali paripalana loki vacchinda matram Srikrishna niryanam taruvata.
So Kali paripalana modalaindi Sri krishna niryanam taruvate, Kaliyugam gada yuudam appudu start aina Sare.
Adbhutam sastry garu
Malladi cheppina mahabharatam maha adbhutam mottam vinnamu na bhavishyati
Sri ram koti 12.13.9.2024 gurbuyonnamaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Shree krishna 🎉🎉🎉🎉🎉🎉
Jaisreerama
ఓం నమః శివాయ...
Namaskaramulu swami
MAHA PANDITAVARYULU VARKI HRUDAYA POORVAKA NAMASKRUTULU OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
1:10:03 manchi samayaniki varshapu jallu padindhi 🙏
గురువు గారు నశ్యం (రత్నం బ్రాండ్) మానివేసిన రోజు, 18/03/1971.
అప్పట్నుంచి వేరే బ్రాండ్ మొదలు పెట్టారా?!
లేదు !
🙏🙏🙏
Pranaamamulu
Sahaja vakpatima.
🌸🌸🌸🙏🙏🙏🌸🌸🌸
I love diry🎉
Srikrishnatulabharam
స్వామి వారు -1-55నిముషాల దగ్గర బంగారం పని వాళ్ల గురించి 1997 లో చెప్పారు. దేముడు దయ వలన వాళ్ళు ఇది విన్నట్టు లేదు. లేకపోతే గరికపాటి వారి చేత క్షమాపణలు చెప్పించుకొన్నట్లు ఈయన చేత చెప్పించు కొనేవాళ్లు
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om
Yuyyuyyyyyyyyy❤
🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻
Narada bhakti sutralu upload cheyandi
⚘🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for uploading.. could you please upload remaining parts.. Thanks a ton...
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Sir please , upload the remaining volumes of Mahabharatham by Sri Sastry garu .
రామాయణ మన్ త రన్ కు,భారత మన్ తా బొంకు నిజ మెం త
🙏
Bhagavatam upload cheyyandi
🕉🙏🙏🙏🙏🙏🙏🙏🕉
Srirama srirama srirama.
🙏🙏🙏శ్రీగురుదత్తాత్రేయశరణంప్రపద్యే
🙏🌏🙏🌏🙏🌏🙏🌏🌷🙏
రాముల వారికి 28 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళేటపుడు.
Thanks to one and all
Could you please upload Srimathbhagavatham?
43:15
అరణ్యానికి వెళ్ళేప్పటికి అమ్మవారి వయస్సు 18 సంవత్సరాలు. 12 ఏళ్ళు వాళ్ళు అయోధ్యలో హాయిగా సంసారం చేశారు
❤️
🌺🙏
రాముల వారికి 16 ఏళ్ళు అమ్మవారికి 6 ఏళ్ళు పెళ్లి అప్పటికి
40:00
Sir, parts 18-26 are not available. can you please suggest the link
2:35:51
ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు?! దయచేసి తెలిసిన వారు చెప్పండి!
2:06:00
Ed
MAHA PANDITA VARYULUKU NAMASKARAMULU OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
A
00
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Jai Shree krishna 🎉🎉🎉🎉🎉🎉🎉
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
2:01:15
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
🙏🙏🙏🙏