శ్రీమాన్ మళ్ళిన క్రిష్ణా రావ్ గారికి అనేక వందనాలు. మీరు ధన్యులు మీ జీవితం ధన్యం. ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి. మహా భారతం వింటుంటే నేను ద్వాపర యూగము లో ఉన్నట్టు ఉంది. అది చెప్పలేనంత ఆనందం గా ఉంది.
త్రిభాషా మహాసహస్రావధాని గారికి నమస్కారం మీరు మాత్రమే సమాధానం చెప్పగలిగితే ఒక ప్రశ్న ఈమధ్య ప్రవచనాలలో నా గురోరధికం గురువుని మించిన దైవం లేదు తల్లి తండ్రి అందరి కంటే కూడా గురువే ఎక్కువ అంటున్నారు అందరి గురువుల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ప్రతిక్షణం గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్పే ఒక గురువు గురించి మాట్లాడుతున్నా చాలా మంది స్త్రీలు ఈ గురువు గారి బాధితులు గురువు అని నమ్మి వచ్చిన శిష్యులను మోసగిస్తున్న ఈ గురువులను ఏం చేయాలి గురుపత్ని తల్లి అంటారు శిష్యుడి పత్ని గురువుకి ఎం కావాలి ఇటువంటి గురువులని ఏం చేయాలి అంటారు మహాసహస్రావధాని గారు???????
గురుభ్యొనమః.. వింటే భారతంవినాలి అన్నారు. వింటు చూస్తున్నాంతసేపు చాలా మంచి విషయాలు గ్రహించి ఏకల్యశిష్వులైపొయాను. గురుగారి ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది..తెలిసొతెలియకొ మెన్న విరాటపర్యం 7episods మెత్తంచూసాను. గరికపాటి గురువులకు చాలాచక్క చమత్కరములతొ వివరించారు అప్పుడు తెలింది మెదట మహభారతం "ఆధిపర్వం"నుండి వినాలని . ఇప్పుడు అధిపర్వం 7episods మెత్తం చూసాను మహనందంగా ఉంది.M.కృష్టరావుగారికి,మద్ధిపర్తి కమలకర్ గువులకు దన్యవదములు.! వినాయక(వినయ్).from kuwait. tq to all.
Krishna Rao Garu, First Thanks a lot to you for making it happen. Please convey our sincere "Pranamas" to V Padmakar Garu. Your ancestors are lucky to have person like you :)
Krishna Rao Garu, Aadi parvam eppudo 5th grade lo intha kshunnam ga vinnanu, Ippudu mee daya valla US lo maa inti daggara nundi vintunnanu, vina sompu ga undi Sir, Thank you Soooo much!! inte bharatham vinali....anthe
Skaandha puraana : Theertha yaathra mahima says that doing snaana in ganga saagara(west bengal) and doing dharshan of sri krishna dhevaalaya will not have punarjanma .
పుణ్య దంపతులు మీకు ఎపూడు శుభము కలుగు గాక.🙏
Balam guroh pravarddtham 🙏🙏🙏🙏🙏🙏 Jai guru Deva padhabi vadanalu
Mahabharatham vinali ani na korika... Adi thiruthundi... Chala santhosham.. Guruvugariki padabhi vandam
కృష్ణంవందేజగద్గురుమ్.
Jai sri krishna 🙏🙏🙏🙏🙏
Krishna Rao garu, Meeru chesthunna ee Mahoththara Maha Bharatha kaaryakramalu maha-YAGNYAM tho Samaanamainavi. Dhanyavaadhamulu.,
🎉🎉❤❤
వద్దిపర్తి గురు దేవుల (మా నారద మహర్షులవారే,ప్రశాంత ప్రవచనమ్) శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰
ఓం నమః శివాయ... 6/2/2022
పద్యం ప్రవచనం అమోఘం, గాత్రం...ఇంచుమించు ఘంటసాల గాత్రం ల వుంది..
ధర్మో రక్షతి రక్షితః
- Hemanth (23/8/2024)
Manchi pravachanam
🙏👍
No 8 completed
Meeku sathakoti namaskaramulu
బ్రహ్మాశ్రీ శ్రీమాన్. గురువు . వి పద్మాకర్ గారికి పాదాభివందనాలు. ,
Super sir
Mee pravachanam vine bhagyam kaligina memu chala bhagyavantulam
ఆలకించాను
నమస్తే పద్మాకర్ గారు, adiparvam,పూర్తిగా ఆలోచించాను,మీకు పాదాభివందనాలు
శ్రీమాన్ మళ్ళిన క్రిష్ణా రావ్ గారికి అనేక వందనాలు. మీరు ధన్యులు మీ జీవితం ధన్యం. ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి. మహా భారతం వింటుంటే నేను ద్వాపర యూగము లో ఉన్నట్టు ఉంది. అది చెప్పలేనంత ఆనందం గా ఉంది.
¹¹qqq¹
Thank you so much Guruji, Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏
Thank you sir very good explanation of aadiparvam
😊
Om nama sivaya hara hara mahadeva shambo shnkara
మీరు ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అదేవుణ్ణి కోరుచున్నాను. మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరుచున్నాను.
Fjgfjf
Very great speech about adiparvam of mahabharatam in simple language. Please give permission to download all episodes to see all people.
Prabha. Kshetramu. Chendru. Siva pooja chesadu. Allare. Soomanarha. Devalayam. Dwarakaku vellali. Yathi veshamu. Subhdrya parichyamu. Parinayamu.. Govardhana parwatha poojaku. Vellutunnaru. Krushnudu. BaleRamudu.,. Ygnasi ki. Namaskarinchapi. Sreekrishnudu. Dharmaraju. Kallaku. Namaskaramu. Krishnudu. Oka. Samvastramu unnadu. Abimanyudu astami rooju puttadu. Dhowmyudu. Padmahyuhamu. Nerchukunnadu. Kavadharana. Vidhy. Nerchukunnadu. .
Uleechuku. Maharaju putriki. Maharaju vadu putrika.. vembade. Ilavan thudu. Arjunaputrudu. Maha mahima galiginavadu. Yuddamuloo ilavarthudu chanipooyadu.
మహాభారతాన్ని ఇంత చక్కగా నిర్వహించిన ఉండ్రాజవర ప్రజలకు, వివరించిన పూజ్య గురువులకు ధన్యవాదాలు. యూ ట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నాను.
Maha Bharathanni vine avakasanni kalpincina Sri Mallina Krishanarao gariki naa hrudayapurvaka kruthagnathalu.
Nootithoo. Subhame. Palakali. Vanavarthi. Prabhakar. Garu. Ee vakyamu. Bhagavanthudu gas. Palikinchadu.
🙏🙏🙏🙏🙏
Naradudu paryana chittudai.
త్రిభాషా మహాసహస్రావధాని గారికి నమస్కారం మీరు మాత్రమే సమాధానం చెప్పగలిగితే ఒక ప్రశ్న ఈమధ్య ప్రవచనాలలో నా గురోరధికం గురువుని మించిన దైవం లేదు తల్లి తండ్రి అందరి కంటే కూడా గురువే ఎక్కువ అంటున్నారు అందరి గురువుల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ప్రతిక్షణం గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్పే ఒక గురువు గురించి మాట్లాడుతున్నా చాలా మంది స్త్రీలు ఈ గురువు గారి బాధితులు గురువు అని నమ్మి వచ్చిన శిష్యులను మోసగిస్తున్న ఈ గురువులను ఏం చేయాలి గురుపత్ని తల్లి అంటారు శిష్యుడి పత్ని గురువుకి ఎం కావాలి ఇటువంటి గురువులని ఏం చేయాలి అంటారు మహాసహస్రావధాని గారు???????
intha goppa maha bharataha kathalu u tube dwara memu chuse avakasanni kalpinchina sri mallina krishna rao gariki thans
Bramhadevudu. 60000 vela. Yee gandeevamu. Indrudu. Puchukunna. Varunudiki ichhanu. 65ooo. Arjunudu. Puchhukoo. Theeniloo. 4 namalu. Bhandalu Vasunnayee Divya Ghandeevamu. Sree. Krushuni. Chakramu. Agni. Sughandamane ichhanadu..Ghandeeva. Mane. Chapa. Ratnamu. Lanti Ghandeevamu.16000. Chadarapu khandhavada. Dahanamu.
Tkshakuni. Snethudu .. Maha. Aswasenudu tana talli. Unnaru 15000 velamandini katesaru. Mohini. And. Mayanu pampadu. Aswasenudu. Karnudivaddaku velli. Nagastramuga vellinadu. Krishnudu uddamuloo. 5 aduglu radhanni. Thokenu..
Varanamu. Ant. Yenugu. Bhayankaramain. Indrudu. Varsham. Kuripinchutadu.
Chitrangada andmainadi arjunudu citrangadanamni vivaham chesukunnadu.
Itivuanti karyakramam erpatu cheyyadam adbutham, pravachana karthalu okariki minchina varu okaru, andaru goppavallu, mahabharata meeda pravachanam intha chakkaga, purthiga ekkada jariginattu ledu, anduna lokamlo andariki andubatulo vundela youtube upload chesi chala punyam kattukunnaru, parokshanga rushi runam teerchukune avakasham andariki kalpinchinaduku meeku naa dhaynvadamulu
Mandapaludu. Pittala bhartha. Pittaku. 4 guru mogapittalu kaliginaru. Modati bhyaraku santhamu kagindi. Pakshi vedamu Ani bhoodeviki. Agibhattarakudu.deevinchi Vachhadu.
గురుభ్యొనమః..
వింటే భారతంవినాలి అన్నారు.
వింటు చూస్తున్నాంతసేపు చాలా మంచి విషయాలు గ్రహించి ఏకల్యశిష్వులైపొయాను.
గురుగారి ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది..తెలిసొతెలియకొ మెన్న విరాటపర్యం 7episods మెత్తంచూసాను. గరికపాటి గురువులకు చాలాచక్క చమత్కరములతొ వివరించారు అప్పుడు తెలింది మెదట మహభారతం "ఆధిపర్వం"నుండి వినాలని .
ఇప్పుడు అధిపర్వం 7episods మెత్తం చూసాను మహనందంగా ఉంది.M.కృష్టరావుగారికి,మద్ధిపర్తి కమలకర్ గువులకు దన్యవదములు.! వినాయక(వినయ్).from kuwait. tq to all.
Gundllri Vinay
్
I am also bro
7/7 Maha. Bharatham Arnyaparvamu. Sundhudu,. Sudhoopasundhulu. Kadha. Dt.30.03.2020.
Bramhagru. Naa. Indaijestion. Ekkuvainadi. .
Prbhasa. Kshetramu. Prajalaku. Darsanamu. Ishewadu. Sowrastry. Somanadhancha. Somanadha devalyamu aku. 2 kms. Distance. Dwaraku vellanani arjanud yathi roopamuloo vachadu.. subhdra parinayanamu koosamu arjunudani nammivesindhi. Bavagaru. Govardhana. Pooja velaloo. Manamu velludamu ani. Sundara. Balaramudu. Subhdra neevu apporva sowndharya vathivi. Sree krishnudu. Dharmarajuku namaskramu chesadu. 10 Velu gurralu kanukalu ichhadu. One year unnaru... Sreekrishnudu. Deevinchichafu. Vedhangalu dhanurvedhamu nerchukunnadu.. vikrama sampada nerchukunnadu. Dronapavamu vinali. Kavacha vidhya. Narchukunnadu.. grshma ruthuvuloo endalu undevi. Yamunanadi vadda. Khandhavadahansamu. Prayagavadda. Yamuna kalasipoothundhi. Yamunanadhiloo. Tamarapuvvulu puttindi. Swethaki. Ane. Raju unnadu. Eena tapassuni mechhi eeswarurudu. Pratyakshmaonadu. Rutwikuulanu. Kowndeya. , markendeya. 1000 samvasthramu sarpayagam chesadu. Agnihootrudu ajeerthichesindhi. Indraprastamu vadda. Kandava vanamu tagalapettinanu. Indrudu varshmu kuripinchuthadu. Takshkudu Indruni snehithudu.. agni. Arjunaku, krishnuduki. Ayudhalu ichhadu. Gandheevamu. 60 vela samvatharamu. Indrudu nuchi Chandru puchukunnadu arjuniniki ichhadu. Varuni vaddanu
Aswametha parwamu. Goppadi. Bheeshma chaitra June. 1st.nundi. Kalyanamu Radha Krishna murthy Markapur prakasam district AP Bharath Desam.
Arjununiki. Ageneya astramunaku. Ichadu. Valletradulo.
Sundari. Sundari. Nee. Divya. Swaroopamu. Cinima pata. Chakkagaunndi...
Khandava vanamu. Brundavanamu. Prayana vadda. Gangaloo. Kalipoovunu.Agnikii. Dvijudani peru unnadi.
Tiloothama. Indrasabhku pampadu.
Excellent narration of adiparvam by Sri padmakar garu
Swataki. And. Raju. Unnadu. Kailasavasuni. Pradhinchadu. Sivuni Rutwasudu. Sootha. Kesudu. ,. Sandya , aneka. Modalaina varu Rutwikkulanu pilipinchadu..
Thank you Sairam garu, for your comments. I am sure you will find the following parvamulu also very interesting.
Arjunudu. Bhanamulathoo. Panjaramu lanti. Slab.
Thank you Laxman garu, for watching and your generous comments.
Agni hootrudu. 7. Rangula. Mantalamu.
మీ ద్వారా జయసింహని మాకు అంతర్జాలంలో విక్షించటం మా పూర్వ జన్మసుకృతం -- తాతాజీ విజయలక్ష్మి పంగం, కువైట్
మీరు కువైట్ అని రాశారు అక్కడ జాబ్ ఎలా ఉంటుందో చెప్పగలరా టీచర్ ఉద్యోగం
యయాతి మహారాజు మహాభారతం లో ఉంటే, రామాయణం లో ఉన్న యయాతి మహారాజు ఎవరు. ఎక్కడ చూసినా వివరణ దొరకలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి దయచేసి.
Krishna Rao Garu, First Thanks a lot to you for making it happen. Please convey our sincere "Pranamas" to V Padmakar Garu.
Your ancestors are lucky to have person like you :)
This is real or not
Krishna Rao Garu, Aadi parvam eppudo 5th grade lo intha kshunnam ga vinnanu, Ippudu mee daya valla US lo maa inti daggara nundi vintunnanu, vina sompu ga undi Sir, Thank you Soooo much!! inte bharatham vinali....anthe
Indruni thoo. Naranarayanulu neevu. Yuddamu. Viraminchkonumu.
శ్రీ గురుభ్యోనమః
Skaandha puraana : Theertha yaathra mahima says that doing snaana in ganga saagara(west bengal) and doing dharshan of sri krishna dhevaalaya will not have punarjanma .
Agneyamuloo. Ayudhalu, Agni undali.29.44. susarma garu. Yatra viseshalu chepputadu..vijaya. Vilasamuloo. Chemakoora. Venkata soomayaji. Cheppadu.
శ్రీ గురుభ్యోనమః
Manchi pravachanam
🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః