ధర్మానికి ధర్మసూక్ష్మానికి మధ్య భేదాన్ని వివరించి జనసామాన్యానికి యువతరానికి ఆమోదయోగ్యంగా అందించి ఆధునిక యుగంలో కూడా అధ్యాతికత అవసరాన్ని విడమరచి జ్ఞానోపదేశం అన్యాపదేశంగా వెలువరించే గరికిపాటిగారు సాహితీ కాణాచి 🙏🏻
మన ప్రయత్నం ఎంత ఉన్నా ఎంతోకొంత దైవానుగ్రహం, అదృష్టం కూడ ఉంటేనే క్లిష్టమైన కార్యాలు నెరవేరుతాయి. అదృష్టం విషయం తెలియదుగనుక భగవంతుడి దయను అర్ధించాల్సిందే.
Hars off గురువు గారు అపోహలన్నే తొలగించి నిజాన్ని బితపెడుతున్నరు ఎంతకాలం మకు చాలా అపోహలున్నాయి అవన్నీ మీరు తొలగించి మాకు నిజాన్ని చెప్తున్నారు మీకు సాష్టాంగ నమస్కారం స్వామి e janmalo chesukunna పుణ్యమో మీ ప్రవచనాలు వినే భాగ్యం నాకు కలిగింది స్వామి
గురువుగారు కర్ణుడికి దేవుడు ఏమి అన్యాయం చేయలేదు.... ఒక కన్నతల్లి దగ్గర లేడు తప్ప తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉన్నారు.... దేవుడు అంగ రాజ్యానికి రాజుగా చేశాడు... సకల భోగాలను ఇచ్చాడు... కావలసినంత సానుభూతి పొందేలా చేశాడు.... అలా చూస్తే శ్రీకృష్ణుడు కూడా పెంపుడు తల్లి దగ్గరే పెరిగాడు... కనీసం చదువుకోడానికి చాలా కాలం వరకు గురువు కూడా దొరకలేదు ( జగద్గురువు ఆయనకు గురువు అవసరం లేదనుకోండి ) కానీ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి... ఏదో పిచ్చి మనుషులు అలా మాట్లాడుకుంటారు.... జైల్లో పుట్టాడు.... నిరంతరం చావుతో పోరాడుతూనే ఉన్నాడు.... కర్ణుడు ఏమైనా ఇన్ని కష్టాలు పడ్డాడా? సాక్షాత్తు శ్రీమహావిష్ణువు... అయిన పరశురాముడు గురువుగా దొరికాడు.... అంగరాజుగా గౌరవం దక్కింది.... ధర్మరాజుకు కూడా దక్కలేదు అంతటి గౌరవం... ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదు... తల్లి దగ్గర ఉన్నా కూడా పాండవులు ఎన్నో బాధలు పడ్డారు.... కర్ణుడు ఏం బాధలు పడ్డాడు... తల్లికి దూరమయ్యాడు అంతే... పాండవులు తండ్రి లేక ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు.... Nt రామారావు గారు ఆయన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం.... మిగతా క్యారెక్టర్లు డమ్మీలు చేసేవాడు
@@TheIndianLadlaఈమధ్య అత్యుత్తమ ప్రవచనకర్తగా పేరొందిన వ్యక్తికూడా కర్ణభక్తుడయ్యాడు. ఒకసారి ధర్మం,భీమ,నకుల,సహదేవులను ఓడిస్తే అదేపెద్ద ఘనకార్యంగా కీర్తిస్తున్నాడు. కర్ణుడు ఎన్నిసార్లు ఎవరెవరి చేతిలో ఓడిపొయ్యాడో దాపెడుతున్నాడు. భీముడిచేతిలో ఓడిపొయ్యి రథంమీద పడిపోతే శల్యుడు చెప్పికాపాడాడు. అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు. సాత్యకి, గంధర్వుడు చిత్రరథుడు ఎందరో. ఇవిఏవీ ఆ ప్రవచనకర్త చెప్పడంలేదు
@@mohanmks15368కర్ణుడు చావు కి కారణం . తల్లి కుంతీ. ఇంద్రుడు.అగ్ని దేవుడు. భూమి. శ్రీ కృష్ణ డు. కర్ణుడు చావు కి కారణం .గొప్ప వీరుడు. ధర్మాత్ముడు. భారతం లో కర్ణుడు. శ్రీ కృష్ణ డు సారి సమానం పేరు ప్రఖ్యాతలు ఉన్న వారు.
భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా పద్య రూపం లో చెప్పారు పాలల్లో వెన్న ఉన్నట్లు పక్య ఫలాలలో తీపి మాదిరిగా పూలలలో తావి ఉన్నట్లు మాలలలో దారం ఉన్నట్లు అడవి మానులలో అగ్ని ఉన్నట్లు చెపుతూ ప్రతీ అణువులో లీలగా భగవంతుడు ఉన్నాడు భూతదయ కల్గి ఉండాలి తండ్రికి ధీటుగా గురజాడ వారు చక్కని విశ్లేషణ ఇచ్చారు సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
🌷🌷🌷 గురువు గారు, కర్ణ, అర్జున ఆఖరి రోజు యుద్ధం ఆకాశమార్గాన తిలకిస్తున్న పార్వతిపరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతి మాతృమూర్తులకు శాపాలు ఫలించునట్లు ఇంద్రుడు అభ్యర్థించారు. ఆదిదంపతులు నిరాకరించిన బ్రహ్మ గారి సూచనమేరకు అమ్మ సరస్వతి అంగీకారం తో కర్ణుని శాపాలు, గురు శాపం ఫలించినట్లు తెనాలి వారి మహాభారత రచనలో ఉన్నది.
కర్ణుని గూర్చి నేను కూడా చాలా గొప్పగా అనుకున్న.. NTR,ని చూసి.. కానీ మూల భారతం చదివితే అర్ధమవుతుంది.. కర్ణుడు నిజంగా ఒక్క దానం కూడా సరిగా చేయలేదు కవచకుండలాలు కూడా ,ఇంద్రుని దగ్గర నుండి మొదట అడిగి,బేరమాడి తీసుకున్నాకే కవచకుండళాలు ఇచ్చాడు.. 2.కుంతి అడగకముందే ఇతనే నేను 4 కొడుకుల్ని చంపను అన్నాడు.. అలాగే చేసాడు కానీ కర్ణుడు కూడా ఒక్క అభిమాన్యుని చేతిలోనే ఒక్క పూటలో 3 సార్లు ఓడిపోయి పారిపోయి, మొదట దొంగదెబ్బ తీసింది కర్ణుడే.. 3.వీరుడు అంటారు ఒక్కసారి కూడా అర్జునుడితో గెలవలేక ఒడిపోవడమో, పారిపోవడం చేసాడు.. ఊరికే సినిమాలు చూసి మాట్లాడడం కాదు చదివి నిజం తెలుసుకోవాలి..
Dear Murali Krishna Garu...don't go by the stories of various persons. Read Vyasa Bharatam and Tikkana Bharatam. You will get clear picture of not only Karna but also other characters.
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA. OME GUM GANESHAYA NAMAHA OME.
Guru gaari paadaalaku namaskaristu Karnuni chetilo dhanassu unnanta sepu Avaru odinchaleru ani Shri krushnudu arjunito annaadani vinnaam. Mari adi ala jarigindi🙏
వాస్తవాలను ప్రవచించడంలో మహానుభావులు మాన్యులు గరికపాటి నర్సింహ్మారావుగారు . నమస్సులు.
ధర్మానికి ధర్మసూక్ష్మానికి మధ్య భేదాన్ని వివరించి
జనసామాన్యానికి యువతరానికి ఆమోదయోగ్యంగా
అందించి
ఆధునిక యుగంలో కూడా అధ్యాతికత అవసరాన్ని విడమరచి
జ్ఞానోపదేశం అన్యాపదేశంగా వెలువరించే గరికిపాటిగారు సాహితీ కాణాచి 🙏🏻
మన ప్రయత్నం ఎంత ఉన్నా ఎంతోకొంత దైవానుగ్రహం, అదృష్టం కూడ ఉంటేనే క్లిష్టమైన కార్యాలు నెరవేరుతాయి. అదృష్టం విషయం తెలియదుగనుక భగవంతుడి దయను అర్ధించాల్సిందే.
Ll
Ll
ఆహా ఏమి శలవిచ్చారు.
@@Nagaraju-et5sppp
Hars off గురువు గారు అపోహలన్నే తొలగించి నిజాన్ని బితపెడుతున్నరు ఎంతకాలం మకు చాలా అపోహలున్నాయి అవన్నీ మీరు తొలగించి మాకు నిజాన్ని చెప్తున్నారు మీకు సాష్టాంగ నమస్కారం స్వామి e janmalo chesukunna పుణ్యమో మీ ప్రవచనాలు వినే భాగ్యం నాకు కలిగింది స్వామి
మీరు చేస్తున్న ఆధ్యాత్మిక బోధనల విలువ కట్టలేము. మా లాంటి వారి అదృష్టం . హృదయపూర్వక నమస్కారాలు. మీరు సరస్వతి పుత్రులు.
Very Deep Analysis with MAHABHARATHAM
మీకు లభంచిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం
కొత్త విషయాలు నేర్చుకున్నాను. ధన్యవాదములు
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
భారతం మీరు చెపుతుంటే 20 నిమిషాలు కాదు 20 రోజులైనా వినాలని పిస్తుంది గురువు గారు..🙏
కర్ణుడి గురించి మెరుచెప్పిన విషయాలు వాస్తవం,ధన్యవాదములు.
0:49 0:49
Avunu nijame sir me drustilo karnudi laanti alpudini ayana sapalu vupayoginchukuni champalsi vacchindhi krisha bagavanudiki kadha sir😢😢😢😢😢
@@tarundattha5888855085508585805858585508550005085858888088850858558585858585858508555855888580858080808080808080808080858080808085085855⅝888888880000808800808880880088088080808080808000880808080080008080080800808088808088080880088088080080800
Bhale chepparu sir. Correct@@tarundattha5888
చక్కటి విశ్లేషణ జోహార్లు సార్
17:00 చాలా మంచి విషయం. నేడు అందరూ గమనించాల్సిన విషయం.
Excellent logical answer by Gurvugaru. దైవోప హతుడిని ఎవరూ రక్షించలేరు
నిజం చెప్పారు . ధన్యవాదాలు .
హరే కృష్ణ హరే కృష్ణా కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
అద్భుతమైన వివరణ గురువు గారికి వందనములు
భీష్ముడు మాత్రమే శ్రీకృష్ణుని దేవుని అవతారం గా గుర్తించాడు
మిగతా వారు రాజు గానే భావించారు
arjuna ki kuda telusu
VIDURA AS WELL AS DRONA ALSO RECOGNIZED SRI KRISHNA AS GOD ACCORDING TOO TELUGU MOVIES.
గురువుగారు కర్ణుడికి దేవుడు ఏమి అన్యాయం చేయలేదు.... ఒక కన్నతల్లి దగ్గర లేడు తప్ప
తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉన్నారు.... దేవుడు అంగ రాజ్యానికి రాజుగా చేశాడు... సకల భోగాలను ఇచ్చాడు... కావలసినంత సానుభూతి పొందేలా చేశాడు....
అలా చూస్తే శ్రీకృష్ణుడు కూడా పెంపుడు తల్లి దగ్గరే పెరిగాడు... కనీసం చదువుకోడానికి చాలా కాలం వరకు గురువు కూడా దొరకలేదు ( జగద్గురువు ఆయనకు గురువు అవసరం లేదనుకోండి ) కానీ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి... ఏదో పిచ్చి మనుషులు అలా మాట్లాడుకుంటారు.... జైల్లో పుట్టాడు.... నిరంతరం చావుతో పోరాడుతూనే ఉన్నాడు.... కర్ణుడు ఏమైనా ఇన్ని కష్టాలు పడ్డాడా?
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు... అయిన పరశురాముడు గురువుగా దొరికాడు.... అంగరాజుగా గౌరవం దక్కింది.... ధర్మరాజుకు కూడా దక్కలేదు అంతటి గౌరవం... ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదు... తల్లి దగ్గర ఉన్నా కూడా పాండవులు ఎన్నో బాధలు పడ్డారు.... కర్ణుడు ఏం బాధలు పడ్డాడు... తల్లికి దూరమయ్యాడు అంతే... పాండవులు తండ్రి లేక
ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు....
Nt రామారావు గారు ఆయన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం.... మిగతా క్యారెక్టర్లు డమ్మీలు చేసేవాడు
హమ్మయ్య.... భారతం చదివిన వాళ్ళు మీరు ఒకరు తగిలారు... అందరూ టీవీ సీరియల్స్,సినిమాలు చూసి బుర్ర తినేస్తున్నారు.
చాలా బాగా విశ్లేషణ చేశారు
@@TheIndianLadlaఈమధ్య అత్యుత్తమ ప్రవచనకర్తగా పేరొందిన వ్యక్తికూడా కర్ణభక్తుడయ్యాడు. ఒకసారి ధర్మం,భీమ,నకుల,సహదేవులను ఓడిస్తే అదేపెద్ద ఘనకార్యంగా కీర్తిస్తున్నాడు. కర్ణుడు ఎన్నిసార్లు ఎవరెవరి చేతిలో ఓడిపొయ్యాడో దాపెడుతున్నాడు. భీముడిచేతిలో ఓడిపొయ్యి రథంమీద పడిపోతే శల్యుడు చెప్పికాపాడాడు. అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు. సాత్యకి, గంధర్వుడు చిత్రరథుడు ఎందరో. ఇవిఏవీ ఆ ప్రవచనకర్త చెప్పడంలేదు
Yenni video lu choosavo 😂
@@mohanmks15368కర్ణుడు చావు కి కారణం . తల్లి కుంతీ. ఇంద్రుడు.అగ్ని దేవుడు. భూమి. శ్రీ కృష్ణ డు. కర్ణుడు చావు కి కారణం .గొప్ప వీరుడు. ధర్మాత్ముడు.
భారతం లో కర్ణుడు. శ్రీ కృష్ణ డు సారి సమానం పేరు ప్రఖ్యాతలు ఉన్న వారు.
Mula bhaaratham thelusukone bhagyam ,meevalana saraina reethilo thelipinandhuku dhanyavadamulu guruvugaru🙏
మోహన్బాబు మీలాంటివారు ఉండబట్టే కాలం సక్రమంగా❤ నడుస్తుంది
గురువుగారికి పాదాభివందనం
ఇంత వరకు నేను విన్న మహాభారతం లో ఇలా జరిగిందని తెలియదు... దీనంతటకి కారణం స్వార్థం... గురుభ్యోనమః ....ఓం నమఃశివాయ...
Yes Swami ur words is correct
యాకుందేందు తుషార హార ధవళ..
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ..
We never change.
పాండవులకు పెద్దల పట్ల చాలా గౌరవం ఉంది.
భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా పద్య రూపం లో చెప్పారు
పాలల్లో వెన్న ఉన్నట్లు పక్య ఫలాలలో తీపి మాదిరిగా పూలలలో తావి ఉన్నట్లు మాలలలో దారం ఉన్నట్లు
అడవి మానులలో అగ్ని ఉన్నట్లు చెపుతూ ప్రతీ అణువులో లీలగా భగవంతుడు ఉన్నాడు భూతదయ కల్గి ఉండాలి తండ్రికి ధీటుగా గురజాడ వారు చక్కని విశ్లేషణ ఇచ్చారు సంతోషం
అయ్యగారి వెంకట రామయ్య
గురువు గారికి పాదాభి వందనాలు
శ్రీ గురుభ్యోనమః 🙏🚩
చాలా చాలా బాగా చెప్పారు కర్ణుడు గురించి
Adbhutamaina visleshana, guruvugaaru!
శ్రీగురుబ్యోన్నమః
🌹🙏🙏🙏🌹
Sri Garikapati Narasimharao guruvu garu yede cheppina yentho goppagaa kotthaga vuntunde
Namo namaha 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు, గురువు గారు ✍️ ఇలా చెప్పితే గానీ కొంత మందికి అర్థం కాదు 👌
సూపర్ సర్
Tq guruvu garu.....
జై శ్రీ కృష్ణ
🌷🌷🌷 గురువు గారు, కర్ణ, అర్జున ఆఖరి రోజు యుద్ధం ఆకాశమార్గాన తిలకిస్తున్న పార్వతిపరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతి మాతృమూర్తులకు శాపాలు ఫలించునట్లు ఇంద్రుడు అభ్యర్థించారు. ఆదిదంపతులు నిరాకరించిన బ్రహ్మ గారి సూచనమేరకు అమ్మ సరస్వతి అంగీకారం తో కర్ణుని శాపాలు, గురు శాపం ఫలించినట్లు తెనాలి వారి మహాభారత రచనలో ఉన్నది.
శ్రీరామ జయ రామ జయజయ రామ
ఓం నమః శివాయ శ్రీ మాత్రేనమః ఓం నమో నారాయణాయ
Chala. Bagundy
🛕
🧵🟧🟧🟧🟧🟧
🧵⬜⬜🔵⬜⬜
🧵🟩🟩🟩🟩🟩
🧵
🧵
🧵
🧵
🧵
🧵
🟧🟧💐🌷🌹🥀🌺🌸🌼
⬜⬜⬜🦚🦜🐄🐄🐘🐎🐅🐅
🟩🟩🟩🟩🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై హింద్
🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏శ్రీ రామ జయరామ జయజయరామ 🙏🙏
ఏదైనా ఒక విషయం మీద అవగాహన.... అతనికున్న అధ్యయనం, అతనికున్న జ్ఞానం, తనకుండే బలహీనతలను బట్టి వుండటం అనేది, మనం సర్వదా చూస్తున్న అంశాలే....?
😢
0o😊
మీరు చెప్పిన సూత్రం, వినే శ్రోతకి కూడా వర్తిస్తుంది. "ఏకం సత్, విప్రా బహుథా వదంతి"
Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
గురువు గార్కి 🙏🌹
Meru sollu cheptunaru guruvu garu
మీకు సమాధానం చెప్పలేము మీరు దైవజ్ఞులు అన్నీ తెలుసు మీకు 🙏
Meku shatakoti namaskaralu guruvu garu e episode chusina prati okkariki teliyali kachitanga okka situation tesukuni karnudu duryodhanude goppa pandavulu anyayam ga champesaru Anna nolluni muyincharu mi padalaki namaskaralu guruvu garu dayachesi mula bharatanni andariki cheppi asalu nijalu meru bayata pettali appude enduku tappu chesinavallaki ey vidhamga siksha padindo teliyali chala spastam ga chepparu guruvu garu meku sathakoti namaskaralu
గురువు గారికి నమస్కారములు
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
కర్ణుని గూర్చి నేను కూడా చాలా గొప్పగా అనుకున్న.. NTR,ని చూసి.. కానీ మూల భారతం చదివితే అర్ధమవుతుంది.. కర్ణుడు నిజంగా ఒక్క దానం కూడా సరిగా చేయలేదు కవచకుండలాలు కూడా ,ఇంద్రుని దగ్గర నుండి మొదట అడిగి,బేరమాడి తీసుకున్నాకే కవచకుండళాలు ఇచ్చాడు..
2.కుంతి అడగకముందే ఇతనే నేను 4 కొడుకుల్ని చంపను అన్నాడు.. అలాగే చేసాడు కానీ కర్ణుడు కూడా ఒక్క అభిమాన్యుని చేతిలోనే ఒక్క పూటలో 3 సార్లు ఓడిపోయి పారిపోయి, మొదట దొంగదెబ్బ తీసింది కర్ణుడే..
3.వీరుడు అంటారు ఒక్కసారి కూడా అర్జునుడితో గెలవలేక ఒడిపోవడమో, పారిపోవడం చేసాడు..
ఊరికే సినిమాలు చూసి మాట్లాడడం కాదు చదివి నిజం తెలుసుకోవాలి..
He is being Telugu is an gift from Brahman to the telugus all over the world
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCETHEY ÀRE MEANINGFUL AND USEFUL TO THE PRESE NT SOCIETY ❤❤❤
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Super
అయ్య మా తెలుగు జాతి గర్వ పడే వ్యక్తి మీరు ఓం శ్రీ సాయి రామ్
Pranamaalu guruvugaaru 🙏 🙏💐🌹🌷🍇🍇🍇🍎🍎🍎
Adharma sukshalu in bharatam
గురు గారు నుండి కర్ణుడి గురించి ఇలాంటి మాటలు నేను ఊహించలేదు, నేను చాలా నిరాశకు గురయ్యాను
Dear Murali Krishna Garu...don't go by the stories of various persons. Read Vyasa Bharatam and Tikkana Bharatam. You will get clear picture of not only Karna but also other characters.
Nijam alage chedu ga untadi...tv serials and cinema lu nijalu chupinchav😂
Ekkada karnudu pedhaga yudhalu cheyale virathvam anataniki.. adhi kaka he has skills oppukunta kani epudu nenu arjunudu kante goppa ani prove chesukovalane alochane thappa inkokati ledhu.. duryodhanudi ki banisa.. valla father cheppina vinale.. valla wife cheppina vinale.. rajyam anagane thanakunna vichakshna gynanaanni marichadu.. eekkada evvaru ichina thisukkunna dhakalalu levu.. karanam banisa.. thisukune runapadai..
Nenu kuda karnudu kuda bhakthude
This is true sir
Bheeshma declared him as Arth ratha
గొప్పగా ఉంది.
Namaskaaram. Vidhi vanchitudu.
You are good advocate
Peddalanu recspect chese paddathi cheppeyaru sir....good
Dhanyawadlu
ఇంత ఉందా గురువు గారి ధన్యవాదాలు
You are correct Swamyji. So many people not understanding this. If this can understand, then only their Life is Good 🙏🙏🙏
Namaskaram guruvu garu shared
Chala. Bagundy
15:45
Super sir
Sarhakoti vandanamulu.
మూల భారతం ఆధారంగా చెపుతున్నాను అని చాలా సార్లు చెప్పారు.
Yes sir you are correct 💯 percent 👍
JAI BHARATH MAATHAKI, JAYAHO BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, JAI JAI BHARATH, JAI JAWAN JAI KISAN, JAI BHARATH MAATHAKI, VANDEMATARAM, JAI SRI RAMA, JAYA JAYA RAMA, JAYA JAYA SITA RAMA, JAYA JAYA JANAKI RAMA, JAI VEERA BHAKTHA HANUMAN, VEERA BHAKTHA HANUMANKI JAI. JAI HINDH, SUBHAM. JAYAHO BHARATH MAATHA, OME SHANTI SHANTIH SHANTIHI,SARVEJANA SUKHINO BHAVANTHU, DHARMO RAKSHITI RAKSHITHAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA, OME SRI SWAMI SARANAM AYYAPPA, AYYAPPA SARANAM,SARANAM AYYAPPA, AYYAPPA NAMMAPPA KAAPADAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. SUBHAM, SUBHAMBHUYATH.PUJYA GURUVULU NAA KORIKA MANNINCHANDI SWAMY.OME SRI SWAMIYE SARANAM AYYAPPA SARANAM,SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. NAMASKARAMULU, SUBHARAATHRI. GOOD NIGHT.TQ.TQ.VERY MUCH.
Rightly explained.
Om gurubhyo namaha
Great explanation guruvu garu.
O....MAHA YOGI VISWA ATMA VISWA BHANDHAVA, OME SRI SRINIVASAYA NAMAHA, OME SRI VENKATESWARAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA KARUNINCHI KAAPADANDI SWAMY.
Qqq
Q
Qqqq
Dxy
మా taram motham daana veera suura Karna chusi Ade nijamgaa jarigimdi anukonnamu, chakkagaa vivarimchina Guruvu gaariki vandanamulu.
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA. OME GUM GANESHAYA NAMAHA OME.
OM GURUBHYO NAMAHA......
నిజం చెప్పారు.
Very narrative
Sree Gurubhyo Namaha 🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
Well explained.... 🙏
వాస్తవం చెప్పారు.
Brahma Sri.G.Narasimha Rao Garu is PRIDE of TELUGU PEOPLE.🙏🙏🙏
My favorite guruvugaru
మానవ ప్రవృత్తి అన్ని విషయాలను తనకు అనుకూలంగా చెప్పుకోవడం లేదా మార్చుకోవడం
OME NAMO BHAGAWATHE VASUDEVAYA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA SARANAM,SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.
Gurudevula padalaku namaskaram
Om sanathana dharmamam
Hats off
ఇది వాస్తవం ..
English lo chepthanu sir I love sir
Guru gaari paadaalaku namaskaristu
Karnuni chetilo dhanassu unnanta sepu
Avaru odinchaleru ani Shri krushnudu arjunito annaadani vinnaam. Mari adi ala jarigindi🙏
కర్ణుడు కు దైవపూజ లేదనిక ర్ణుడునిఅనేకసందారర్భలలొతనఅసమర్థతనుచూపించినట్లుకర్ణడుపట్లపక్షపాతముగాచులకనచేసిమాట్లాడుటచాలాబాధాకరము
Unnadi unnattu chepthe alane anipistundi.
ద్రౌపదికి జరిగిన అవమానమే భారత యుద్ధం కి మూలం.
V important clarifications 🙏🙏🙏
Unnadi unnattu ga chepparu.
సంపూర్ణ భారతం కూడా చెప్పండి. అందులో నుండి మరింత నేర్చుకుంటాము