01 of 01 Salya Parvam of Mahabharatam by Mallapragada Srimannarayana Murthy(Episode 38)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Mallapragada Srimannarayana Murty garu gave a discourse for one day on Salya Pravam at Undrajavaram.
    The link to audio file for downloading if given below.
    www.pravachanam...

ความคิดเห็น • 126

  • @mallikarjunaraok45
    @mallikarjunaraok45 4 ปีที่แล้ว +16

    శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి నా హృదయ పూర్వక అనంత శత సహస్ర కోటి పాదాభివందనంలు. చెప్పే కథ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు చెప్పారా లేక వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణ మూర్తి గారు చెప్పారా అన్నట్లుగా ఉంది. ఆయన వాగ్ధాటి స్వయంగా వాగ్ధేవియే నేర్పిందా అన్నట్లుగా ఉంది. ఈయనకు, ఈయనకు విద్య నేర్పిన ఈయన గురుదేవులకు నా పాదాభివందనంలు.భీమసేనుడు దుర్యోధనుని తొడ విరగగట్టిన విధానం తెలియజేసి నాకు భీమసేనుని మీద ఉన్న చిన్న అపనిందను తొలగించారు.

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 ปีที่แล้ว +4

    హర హరులు ఓకే పరమాత్మ స్వరూపం అని చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమః శివాయ పాదాభివందనాలు 🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 ปีที่แล้ว +3

    శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు అందరికీ అర్థమయ్యే రీతిలో మహాభారతం లో ఘట్టాలు చెప్పారు ధన్యవాదాలు
    ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏

  • @ayalurutv3267
    @ayalurutv3267 ปีที่แล้ว +1

    అయ్యా మీ పై భగవంతుడి కృప సంపూర్ణంగా ఉండాలి. మీరు మరెన్నో ప్రవచనాలు చేసి మా వంటి వారికి ఙ్ఞానం పంచాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను 🙏

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +9

    వింటే భారత మే వినాలి తింటే గారెలెతినాల అని పెద్దలు తరుచూ ఎందుకు అనేవారో ఇప్పుడు అర్థం అవుతుంది ఎన్నిసార్లు విన్న వినాలనే వుంది మీకు కృతజ్ఞతలు

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน +1

    Sriman kishan Rao you are great 👍 by bringing him., he is simply excellent. Malladi sreemannarayana Murthy garu is great. 🙏🥭🌹🌺🍀🌸🍐🍎🌷🌻🙏🙏🙏🙏

  • @netisastry9319
    @netisastry9319 ปีที่แล้ว +1

    Your analysis is simply superb. You have surpassed all pravachana kartas of today. No one can come any where close to you in flow of speech kr analysis. Your detailed analysis of different characters is na bhuto na bhavishyati. Salutations to you sir

  • @ramadevik1960
    @ramadevik1960 3 ปีที่แล้ว +8

    పుంభావ సరస్వతి కి పాదాభివందనం. 🙏🙏🙏

  • @ahraoa
    @ahraoa 3 ปีที่แล้ว +4

    Guruvu gaariki paadhabhivandhanamulu
    🙏🙏🙏

  • @sadhuphanikumar62
    @sadhuphanikumar62 6 ปีที่แล้ว +18

    కృష్ణారావు గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది
    మా అదృష్టము కొద్ది ఇన్ని ప్రవచనాలను మీ ద్వారా వినగలుగు తున్నాము

  • @mjsastry
    @mjsastry ปีที่แล้ว +1

    సదా వినమ్రతతో సాష్టాంగ నమస్కారములు అభివాదయే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్ని పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోధభవాయ ఆపస్తంబ సూక్తః యజుశ్శాఖా అధ్యయి జగన్నాథ శాస్త్రి శర్మ అహంభో అభివాదయే

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 4 ปีที่แล้ว +4

    శ్రీమన్నారాయణ గారు కర్ణ పర్వము మరియు శల్య పర్వం చాలా బాగా తెలియజేసినారు

  • @manimanivenkatarangacharyu2397
    @manimanivenkatarangacharyu2397 4 ปีที่แล้ว +4

    శ్రీమాన్ కృష్ణ రావు గారికి అనేక వందనాలు. మీరు చేసిన మంచి దైవ కార్యక్రమాలు ఎంతో విలువ కట్టలేనేది అవుతుంది. అందుకు మేము మీకు సర్వదా హృదయ పూర్వక వందనాలు తెలుపుతున్నాము.

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน

    I am glad I was told by Garikapati to watch Sri Mallapragada Sreemannarayana Murthy Garu.,great 👌

  • @trinadhacharimaguluri2261
    @trinadhacharimaguluri2261 5 ปีที่แล้ว +11

    గురువు గారు చాలా అద్భుతంగా వివరించారు
    మీకు శతానేక వందనములు

  • @ahraoa
    @ahraoa 3 ปีที่แล้ว +2

    Harekrishna 🙏🙏🙏

  • @ramanareddygosangi7951
    @ramanareddygosangi7951 2 ปีที่แล้ว

    Sreeman Malla pragada suryanarayana murthy gari paada pamalaku నమస్కరిస్తూ mee ప్రసంగం ద్వారా chaala manchi విషయాలు vinnamu. Mee ప్రసంగ shali adbhutham. Namskaram గురువు గారు

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +3

    ఎన్నో సంమశయాలను తీర్చారు థన్యవాదాలు

  • @manimanivenkatarangacharyu2397
    @manimanivenkatarangacharyu2397 4 ปีที่แล้ว +13

    గురువు శ్రీమాన్ శ్రీమన్నారాయణ గారికి పాదాభివందనాలు

  • @శ్రీధర్
    @శ్రీధర్ 4 ปีที่แล้ว +2

    కృష్ణారావు గారు మీకు మల్లాపగడ గారికి పాదాబివందనాలు

  • @ahraoa
    @ahraoa 3 ปีที่แล้ว +2

    Sri Krishna Rao gaariki
    🙏🙏🙏

  • @veereshn8652
    @veereshn8652 4 ปีที่แล้ว +5

    జై శ్రీ కృష్ణ....
    Om Namaha siviah..🙏

  • @suhassanjay6012
    @suhassanjay6012 8 ปีที่แล้ว +6

    Guruvu Garu, Thank you. We are very very happy and blessed to listen Mahabharatam from you sir. Excellent speech!!!!

  • @123mandapati
    @123mandapati 5 ปีที่แล้ว +9

    అద్భుతమైన ప్రవచనం !

  • @maripipremasai8748
    @maripipremasai8748 4 ปีที่แล้ว +7

    09-05-2020
    Saturday
    Maha bharatham salya paravam
    Jay Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యో నమః🙏
    జై శ్రీ కృష్ణ🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 ปีที่แล้ว

    Guru garu mee padapadmulaku shathakoti dhanyavadamulu

  • @asamsailuasamsailu6374
    @asamsailuasamsailu6374 4 ปีที่แล้ว +2

    మహాత్మా ఎన్ని జన్మల పుణ్య ఫలమో మాది కృష్ణారావు గారి లాంటి మహానుభావుల సంకల్పబలం చేత అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మాలాంటి అల్పులకు వినే భాగ్యాన్ని కలిగిస్తున్న పురాణవేత్తలకు నిర్వాహకులకు పాదాభివందనాలు

  • @satyanarayana5219
    @satyanarayana5219 ปีที่แล้ว

    గురువు గారికి పాదాభివందనంలు

  • @mopuriprasad8263
    @mopuriprasad8263 2 ปีที่แล้ว

    Guruvu gariki padabivandanamulu..enni sarlu vinnanu guruvugari adbutha pravachanamulu okka pravachanamu michi inkokati ippatini nenu dadapu 10sarlu viniuntanu ayyenanu thrupthi theereledu

  • @chakrapanimittinti5707
    @chakrapanimittinti5707 5 ปีที่แล้ว +5

    Very very good narration and voice

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 ปีที่แล้ว +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @surekharavipaty8871
    @surekharavipaty8871 3 ปีที่แล้ว +5

    Respected Krishna RAo Garu I am enjoying episodes of MAHBHRATHAM and the speakers are all expert speakers thank you MAY GOD BLESS you and your team👏👏👏👏👏👏

  • @phanikumarpothukuchi743
    @phanikumarpothukuchi743 4 ปีที่แล้ว +2

    Guruvu Garu, meeku padabhivandamulu 🙏🙏🙏

  • @suraparajukrishnasaiteja9267
    @suraparajukrishnasaiteja9267 4 ปีที่แล้ว +3

    Nice speech

    • @ssraju8110
      @ssraju8110 4 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👏👏👍👍👍👍👏👏👏👏👏👏👏👏👌

    • @ssraju8110
      @ssraju8110 4 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @chsumathi7616
    @chsumathi7616 ปีที่แล้ว

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼 కృష్ణంవందేజగద్గురుమ్.

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye ปีที่แล้ว

    Goppaga. Vevarincharu. Dhanyavadamulu

  • @gnsanjeev7677
    @gnsanjeev7677 6 ปีที่แล้ว +25

    మహాభారత ప్రవచనాలు మాకుఅందిచినదుకు ధన్యవాదాలు కృష్ణా రావు గారు మీరు నిండు నురె0డ్లు ఆ కృష్ణాభాగవణుణ్ణి కృప తో బ్రతకాలి🙏🙏🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @kinneerraa
    @kinneerraa 2 ปีที่แล้ว

    Extraordinary tone and diction. Best of the contemporary speakers.

  • @delhilakshmanarao1944
    @delhilakshmanarao1944 3 ปีที่แล้ว

    Wonderful narration. We enjoyed .Humble namaskarams to the great speaker Sriman Narayana garu

  • @SriramSambaraju
    @SriramSambaraju 7 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యో నమః
    జై శ్రీమన్నారాయణ
    ధన్యవాదాలు శ్రీ కృష్ణా రావు గారు🙏

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl 5 ปีที่แล้ว +24

    కృష్ణారావు గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది
    మా అదృష్టము కొద్ది ఇన్ని ప్రవచనాలను మీ ద్వారా వినగలుగు తున్నాము
    2

    • @bhaskarrao5858
      @bhaskarrao5858 4 ปีที่แล้ว +1

      Mee dwara memu rushi runam teerchukogaligamu dhanyosmi a b rao parvatipuram namestey

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 23 วันที่ผ่านมา

    Sri Guru paadaabhi Vandhanam

  • @ravisudhakar5062
    @ravisudhakar5062 10 ปีที่แล้ว +7

    ఇలా మాకు మీ వీడియో ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదములు..
    వారిని ప్రత్యక్షముగా చూసిన అనుభూతి కలిగింది.

    • @kasivajhalavvsnm4782
      @kasivajhalavvsnm4782 3 ปีที่แล้ว

      సర్,
      నా వృత్తి, ప్రవృత్తి వేరువేరు. మల్లిన వారి వంశంలో కృష్ణరూపంలో భగవానుడు మరలా పంచమవేదమనే జయభారతాన్ని భ్గవథ్బంధులకి వేద సారాన్ని వంటపట్టించేందుకు చేసిన సాహసంలొ మీరు కృతకృత్యలయినారు. సందేహంలేదు కృష్ణారావుగారు. ప్రవచనకారులు సాక్షాత్తు కృష్ణ స్వరూపులే అని ఘంటాపధంగా చెప్పగలను. సాధువాకములు మీకు మరియు మీకు తోడ్పడినవారికి. నమోనమహ. జై శ్రీకృష్ణ పరమాత్మకు. మూర్తి అడ్వకేట్ 9866601924.

  • @mjsastry
    @mjsastry 12 ปีที่แล้ว +10

    MAHABHARATA THERE IS SO MUCH TO LEARN ---TO BE READ & HEARD AGAIN&AGAIN
    ALL IN THE PRESENCE OF LORD KRISHNA ---KRISHNAM VANDE JAGDGURUM

  • @govindkolluri9925
    @govindkolluri9925 3 ปีที่แล้ว +2

    Excellent

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 6 ปีที่แล้ว +3

    Chaala clarity tho cheppaaru. Guruvu gaaru. Jai Sri Krishna

  • @bulletbabubabu9378
    @bulletbabubabu9378 6 ปีที่แล้ว +3

    Om nma shivaya

  • @lakshminarayanakaja2265
    @lakshminarayanakaja2265 3 ปีที่แล้ว +1

    MEEKU NAMASKARAMULU SIR

  • @sweetysravs6852
    @sweetysravs6852 6 ปีที่แล้ว +1

    Thank you so much Guru Gaaru... naaku chala anandam ga undi endukante Krishnudu naadayadina Bhoomi lo puttadu kaabatti....

  • @baratampaparao11
    @baratampaparao11 7 ปีที่แล้ว +2

    Om sri sairam.
    Pranams to guri jee and DR krishnarao garki

  • @surayhemanth809
    @surayhemanth809 4 ปีที่แล้ว

    My name is Padma I am from Kuwait guruvugaru chalabagachepputhunnaru Miku padabhivandanalu🙏🙏🙏🙏🙏🙏

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye ปีที่แล้ว

    Namo. Vasya. Devaya. Namha

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు నమస్కారాలు

  • @rageshjoshi9143
    @rageshjoshi9143 10 ปีที่แล้ว +8

    IT teaches us how to be an good sadhaka and be balanced in your day today life and attain eternity

    • @tankasalaprasad5126
      @tankasalaprasad5126 3 ปีที่แล้ว

      ఎక్స్ లెంట్ స్పీచ్

  • @ravikumargaroju3163
    @ravikumargaroju3163 4 ปีที่แล้ว

    Guruvu gariki padabhivandanaalu

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 4 ปีที่แล้ว +1

    Sri Gurubyonamaha

  • @rangaswamy2131
    @rangaswamy2131 3 ปีที่แล้ว

    ఓం నమః శివాయ...

  • @saradavaraprasad96
    @saradavaraprasad96 ปีที่แล้ว

    నమస్సులు

  • @purmasrinivasreddy3702
    @purmasrinivasreddy3702 6 ปีที่แล้ว +1

    Jai srimannarayana narayanaya

  • @sastrye8641
    @sastrye8641 3 ปีที่แล้ว

    Good introduction

  • @saamalarangayya2720
    @saamalarangayya2720 3 ปีที่แล้ว

    Gurubyonamaha

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน

    Very right on the subject 👌 voice is great 👍

  • @kvsrsarma8372
    @kvsrsarma8372 4 ปีที่แล้ว +1

    Manchega chaparu gurugaru

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 ปีที่แล้ว

    🙏💐🙏

  • @mohanrajudeval153
    @mohanrajudeval153 3 ปีที่แล้ว +3

    గురువు గారి ధార్మిక ప్రవచనానికి శతాధిక వందనాలు.ప్రతినాయకులు నాయకులు గా చలామణి కాకూడదు.అది సినిమాల్లో ఆయినా సరే.

    • @pdamarnath3942
      @pdamarnath3942 3 ปีที่แล้ว +1

      Only telugu and tamil people can show villains as heroes in cinema. Such perversion.

    • @mohanrajudeval153
      @mohanrajudeval153 3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @DR-ty9yp
    @DR-ty9yp 5 ปีที่แล้ว +1

    Super sir...

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 5 ปีที่แล้ว +6

    May I get the address of Sri Mallapragada srimannarayana Garu. The voice is so sweet , the narration is so good we cannot stop hearing you SIR.

  • @vishnu2857
    @vishnu2857 9 ปีที่แล้ว +7

    At around 2:20 hours , we can learn that gadha of Bheema weighs about 1350 kgs

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl 5 ปีที่แล้ว

    thanks sir

  • @satyanarayanakoganti1083
    @satyanarayanakoganti1083 ปีที่แล้ว

    😊😮

  • @hpanamgipalli
    @hpanamgipalli 4 ปีที่แล้ว +5

    Thanks for clarification sir. What is shown in dana veera sura karna movie is complete garbage.

  • @thotamadhu58
    @thotamadhu58 3 ปีที่แล้ว

    Sir a small doubt. Please clarify this. Kurushetra yuddam for INDRAPRASTHAM or HASTHINAPURAM?

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 6 หลายเดือนก่อน

    ఇంకొక దుర్యోధనుని వాదన

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye ปีที่แล้ว

    Andaru. Bhaghudali

  • @k.naresh6736
    @k.naresh6736 4 ปีที่แล้ว +1

    ,🙏🙏🙏🙏🙏🙏

  • @manthenasrinivas8451
    @manthenasrinivas8451 5 ปีที่แล้ว +1

    27/02/2020🙏🙏🙏🙏🙏

    • @rajamannarsayana7802
      @rajamannarsayana7802 4 ปีที่แล้ว

      Analysis touched the true hearts, unbiased thoughtful simhavalokaniki dari.

  • @janakiram57
    @janakiram57 11 หลายเดือนก่อน

    Dritharashtra did not deserve the sight.

  • @vprakas805
    @vprakas805 7 ปีที่แล้ว

    sabash Naga Duraga

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน

    Please don’t sell to commercials., it’s irritating., especially in such a great teachings by sriman mallapragada sreemannarayana Murthy Garu.,simply excellent 🙏🥭🌸🌺👌🍐🌹🍀🍎🌼🌻🥭

  • @KingHari010
    @KingHari010 ปีที่แล้ว

    అదేంటి?
    కురుక్షేత్ర యుధ్ధం మొదలయ్యాక పాండవుల పక్షానికి వచ్చే ఉద్దేశం ఉండి దుర్యోధనుడు మోసం చేసి తాన్ పక్షానికి లాక్కెళ్ళిన శల్యుణ్ణి వనవాసం మొదటి రోజుల్లోనే శ్రీకృష్ణుడు ధర్మరాజు శల్యుణ్ణి సంహరిస్తాడని ద్రౌపదికి ఎలా చెప్పాడు?
    ఇది ప్రక్షిప్తం కావచ్చును,కదా!

  • @barathir9112
    @barathir9112 3 ปีที่แล้ว

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 4 ปีที่แล้ว

    Thana vaaru andaru poyina taravata tana prana rakshna kosam veerudu sandhiki digaledu ala cheyatamu tappe kadaa

  • @rangamsetty6691
    @rangamsetty6691 7 หลายเดือนก่อน

    విదురుడు పే? మహామంత్రి.కదా!

  • @chakrapanimittinti5707
    @chakrapanimittinti5707 5 ปีที่แล้ว

    Sir ,small explanation.Telugu is called Italian of the east means, Telugu in Eastern languages is compared to the Italian in the west.Italian is great western and literary language.So Telugu is equal to Itaian it means.

  • @rangamsetty6691
    @rangamsetty6691 7 หลายเดือนก่อน

    విదురుడు పేదవాడు కాదు.

  • @janakiram57
    @janakiram57 11 หลายเดือนก่อน

    Balaram was duffer without insight

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน +1

    lord Krishna did not create the Religion in Bhagavadgita.,Shiva and Vishnu are one. It’s the reason Shirdi Sai, Adi Shankaracharya incarnated to rid the fallacies among the religion rifts. So true. Thikkana is great.👍

  • @sridevi2507
    @sridevi2507 2 ปีที่แล้ว

    Guruvu gari ki padabivandanalu 🙏🙏🙏

  • @prasadrao8013
    @prasadrao8013 ปีที่แล้ว

    Excellent

  • @jayasri9714
    @jayasri9714 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @DR-ty9yp
    @DR-ty9yp 5 ปีที่แล้ว +1

    Super sir..

  • @sangvivillagevlogsramalaxman
    @sangvivillagevlogsramalaxman 4 ปีที่แล้ว

    Thanks sir

  • @jayasri9714
    @jayasri9714 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sreenivasprasad6538
    @sreenivasprasad6538 ปีที่แล้ว

    🙏🙏

  • @sivayejjala3565
    @sivayejjala3565 ปีที่แล้ว

    🙏🙏🙏🙏