Bhoomikosam Evaro Vastharani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2015
  • Ghantasala&Sri Sri Greatest Song

ความคิดเห็น • 246

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 2 ปีที่แล้ว +19

    చాలా చక్కటి పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. పాత మధురాలు చాలా సంతోషంగా వుంది

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 2 ปีที่แล้ว +22

    శ్రీ శ్రీ గారి అద్భుత రచన ఘంటసాల గారి మధురగానం వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీశ్రీ గారికి సాటి ఎవరూ లేరు. లెజండ్ శ్రీ శ్రీ గారు

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 ปีที่แล้ว +27

    వంద సంత్సరాలతర్వాత కూడా ఈ పాట సమాజానికి అర్ధం పడుతుంది

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 2 ปีที่แล้ว +47

    సోమరిపోతులను కార్యోన్ముఖులను చేయడానికి, నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే సమాజానికి చక్కని సమాధానమే ఈ శ్రీ శ్రీ గారి-- ఘంటసాలగారి గలంలో ఈ అద్భుత గీతం.

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 3 ปีที่แล้ว +24

    మహా కవులు, మహా గాయకులు ప్రజల నాల్కలపై కలకాలం జీవిస్తారు అనడానికి ఈ పాట ఒక మంచి ఉదాహరణ!

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 ปีที่แล้ว +15

    చలంగారు హీరోగా నటించిన ఈసినిమా, శ్రీశ్రీ గారి రచన ఘంటసాల గారు పాడిన ఈపాట నలభై సంవత్సరాలు అయిన తరువాత ఈరోజలకు కూడా వర్తిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @abdulaleem3182
    @abdulaleem3182 3 ปีที่แล้ว +42

    మా చిన్నపుడు, ఎప్పుడూ రేడియోలో వస్తుండే అధ్బుతమైన పాటను Ghantasala మాష్టారు,బాగా పాడారు.. రచన మరియు గుమ్మడి అభినయం చాలా గొప్పగా ఉంటుంది..

  • @gunnamdevi5789
    @gunnamdevi5789 2 ปีที่แล้ว +17

    నిజాం మర్చిపో కు ఈ పాట మన జీవిత సత్యం చెప్పుతుంది

  • @balaboddu2228
    @balaboddu2228 8 หลายเดือนก่อน +3

    యీ పాటలో చాలా చాలా విషయాలు ఉన్నాయి
    ,,మన యింటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటే దోమల బెడద
    యివి రాకపోతే ప్రతి కుటుంబానికి యెంతో మేలు కలుగుతుంది,,
    ,యింకా చాలా విషయాలు ఉన్నాయి,

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 ปีที่แล้ว +42

    1)చెంతనే చెరువు
    అయితే
    త్రాగే నీళ్లు కరువు
    2)గోదాం నిండా ధాన్యం
    అయితే
    కడుపు నిండడమే ధన్యం
    3)ఉపాధి కొరకు పరిశ్రమలు
    అయితే
    దొరుకుటకు పడాలి శ్రమలు
    4)రత్నగర్భమంతా గనులు
    అయితే
    దోచేవారంతా ఘనులు
    5)ఒక వైపు అద్దాల మేడలు
    అయితే
    ప్రక్కనే తెల్ల సుద్ద గోడలు
    6)నదులనిండ నీళ్లు
    అయితే
    తడపలేక చేలన్నీ బీళ్లు
    7)ఉన్నవాడింట బలిసిన కుక్కలు
    అయితే
    లేనివాడింట ఎండిన డొక్కలు
    8)తడవకు ఠికాని కొట్టు పేదలు
    అయితే
    తరాలకు కూడబెట్టిన పెద్దలు
    9)ఎప్పుడూ రైతుల చేతిన ఎద్దు పగ్గాలు
    అయితే
    ఎల్లప్పుడూ రౌతుల చేతిన పాలన పగ్గాలు
    "ఇదీ మన భారతావని"

  • @bdullhashaik8347
    @bdullhashaik8347 ปีที่แล้ว +7

    కళ్ళు మూసుకోపోయిన సమాజానికి... ఈ పాట ఒక గుణ పాఠ్యము 😭😭😭😭😭😭

    • @saipavankumarsaipavankumar5053
      @saipavankumarsaipavankumar5053 19 วันที่ผ่านมา

      yes you are right 😢😢😢😢😢😅😅😅😅🎉🎉🎉🎉🎉😊😊😊😊😊❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +21

    ఈ పాట ఘంటసాలగారు పాత్రలో ఉన్న గుమ్మడిగారు పాడినట్లే పాడి తను పాడిన పాటలు ఆయా పాత్రలే పాడినట్లు ఉండటానికి అసలు కారణమేమిటని ఎంత ఆలోచించినా అర్థంకాని రహస్యంగానే ఉంచి వెళ్ళారు!

    • @bhavanihemanthfordharma2593
      @bhavanihemanthfordharma2593 2 ปีที่แล้ว +4

      ఆ తరం వారి గొప్పతనం అంతే,ఇప్పుడు ఉన్న వారికి కేవలం డబ్బు వస్తేచాలు అనే కుటిల బుద్ధి లేకపోవడమే,సమాజబాగు కోసమే పాత్రల్లో లీనమై వారి సినీ జీవితాన్ని అంకితం చేశారు అదే మీ ప్రశ్నకు సమాధానం అయ్యి ఉండవచ్చు...
      జై శ్రీ రామ🇮🇳🕉️🚩✊🏼✊🏼🙏🏽

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 4 ปีที่แล้ว +18

    ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారు కదా , సొంతంగా కృషి చేయండి గుమ్మడి గారు , ఇంత మంచి సినిమా, ఇతని పాత్రలోచాలా బాగా చెప్పారు 🙏

  • @anantharamanna.3504
    @anantharamanna.3504 3 ปีที่แล้ว +25

    నేటి సమాజానికి కనువిప్పు కలిగే పాట

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 10 หลายเดือนก่อน +2

    సమాజాన్ని మెలుకొల్పే మహాకవి శ్రీ శ్రీ గారు

  • @nvenugopal3243
    @nvenugopal3243 2 ปีที่แล้ว +6

    ముగ్గురు మహానుభావులు.
    కలయిక ఈపాట .శ్రీ శ్రీ ..గుమ్మడి.. ఘంటసాల.. గార్లు.. లోకానికి అంకితం
    ఇచ్చారు.👋👋👏👏👏💝

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 2 ปีที่แล้ว +9

    ఈ పాటను నేను అప్పుడప్పుడు పాడుతుంటాను.

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng ปีที่แล้ว +4

    Best voice of Ghantasala here!

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 4 ปีที่แล้ว +16

    తరతరాలుగా..ఇప్పటికే అదే దుస్థతి

  • @navyanischala
    @navyanischala 3 ปีที่แล้ว +8

    Im 1995 born yet I listen to this song because of the beautiful meaning of song,

    • @gkameshwararamgopal7025
      @gkameshwararamgopal7025 2 ปีที่แล้ว +2

      Me born in 1954. Still I am very much fond of this song especially the lyrics by Sri Sri garu. Whenever I hear this song, I shed tears. Such a lovely song.

    • @navyanischala
      @navyanischala 2 ปีที่แล้ว

      @@gkameshwararamgopal7025 😊

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 7 หลายเดือนก่อน +1

    Wonderful lyrics and beautiful song, sri sri writer and singer LEGEND Ghantasala.

  • @b.manjunathchari4233
    @b.manjunathchari4233 4 ปีที่แล้ว +7

    100% truth.. hats off to SRISRI, GHANTASALA and GUMMADI Garu.. Manchi varekadu andaroo tappaka choosi vinaali.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +4

    Marvellous lyrical song written by Sri Sri Rangam Srinivas garu sung by Ghantasala.True Incidential life elements in lifestyle . Evergreen.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +11

    ఈ. పాటను రేడీయోకి వివిదభారతీకీ‌‌రాశామూ అప్పుడు మాపేరు ‌రేడీయోలో చెప్పారు అది‌ మా మాష్టారు ‌ మాలకొండయ్య ‌‌‌గారు‌‌ రాశారు ‌ ఆయనది ‌కలికాయి‌‌‌ ఊరు‌ మాది గరుగుపాళెం

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన పాట 👌🙏🌹

  • @chanduchandu-my1zq
    @chanduchandu-my1zq 2 ปีที่แล้ว +2

    సాంగ్స్ షూటింగ్ మా ఊరి బయ్యారం గ్రామంలో జరిగింది నేను ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నాను

  • @sareddy752
    @sareddy752 2 ปีที่แล้ว +2

    Oh god ee song 100 times + maa father vinipinchevaru . But first timeI am seeing this song. Very good nana garu my salute to you.

  • @anmanandanm8649
    @anmanandanm8649 ปีที่แล้ว +2

    Thank you universe ANM group

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 2 ปีที่แล้ว +5

    Evergreen song 👌 Kudos to SriSri garu

  • @battulasrinivasareddy1192
    @battulasrinivasareddy1192 2 ปีที่แล้ว +4

    Evergreen song . hats off to Sri Sri SIR

  • @dharmatejatarra2594
    @dharmatejatarra2594 2 ปีที่แล้ว +7

    Old is gold

  • @ramachandertindivanam8486
    @ramachandertindivanam8486 2 ปีที่แล้ว +6

    This is most powerful inspiration song before depend on others.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +23

    శ్రీ శ్రీ గారికి పాదాభివందనం చేయాలి ఎంత మంచి పాటను ఇఛ్చావైయ్యా🙏🙏🙏🙏🙏28/6/20

    • @googleuser6844
      @googleuser6844 3 ปีที่แล้ว +3

      మహానుభావుడు శ్రీ శ్రీ

    • @ramamohanrao5152
      @ramamohanrao5152 2 ปีที่แล้ว

      @@googleuser6844 excellent👍

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 2 ปีที่แล้ว +3

    Excellent excellent excellent super song

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 2 หลายเดือนก่อน +1

    నాక్కూడా ఈ పాట చిన్నప్పుడు చాలా ఇష్టం కానీ ఇప్పుడు వచ్చినారా మార్చినారు మెయిన్ గా టెక్నాలజీ ఎక్కువ మార్చింది మనుషుల్ని మనుషుల పేదరికం ఉండకూడదు అనే ముసుగులో అన్ని రకరకాల రసాయనాలు వాడు తయారు చేసుకుంటున్నాం ప్రకృతిని సర్వనాశనం చేసినాడు ఇప్పుడు స్కూలు లేని పిల్లలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఇప్పుడు జీతాలు రాకపోయినా జీతాలు పెంచక పోయినా పంతులు ఉన్నారయ్యా ఇప్పుడు హాస్పిటల్ ఎవరికైనా రోగులు పెరిగినాయి మందులు పెంచుకున్నారు మనిషి జీవితాల్లో చదువు పెరిగిపోయి ఆనందం తగ్గిపోయింది ఇప్పుడు మనుషులు కంఫర్ట్ పెరిగినాయి కానీ ఆనందం లేదు అందరికీ పక్కా ఇల్లు కావాలా పక్కా ఇల్లు కావాలంటే అప్పుడు ఎంత సిమెంటు ఎంత కంకర ఎంత భూమిని దోచుకోవాలి వచ్చింది ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో నలిగిపోయిన మగవాళ్ళ బతుకులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తక్కువ జీతం పని చేసే మనుషులు ఎంతమంది ఉన్నారు.

  • @nsrinivasnsrinivas6710
    @nsrinivasnsrinivas6710 3 ปีที่แล้ว +4

    Evergreen gantasala all songs super

  • @bellamkondasrinivasarao4702
    @bellamkondasrinivasarao4702 8 ปีที่แล้ว +15

    ennallanuncho eduru chustunna song.............hatsof sir..............

  • @gummanurugovindappa9710
    @gummanurugovindappa9710 2 ปีที่แล้ว +3

    Sri, sri was a great poet in the world

  • @muralimohanchitturu
    @muralimohanchitturu ปีที่แล้ว +2

    కార్మికుల చక్కని సందేశం పాట

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 26 วันที่ผ่านมา

    నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు కానీ, పాటలు కానీ, మాటలు కానీ రావడం లేదు. 3/6/24. ఉందిలే మంచికాలం ముందు ముందున అని సాగిపోవడమే. అమరుడు శ్రీ శ్రీ.

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 11 หลายเดือนก่อน +2

    EXCELLENT SONG 👌

  • @ramakrishnaraorebbapragada5987
    @ramakrishnaraorebbapragada5987 3 ปีที่แล้ว +8

    చాలా గొప్ప పాట.

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 ปีที่แล้ว +4

    ఇంత గొప్ప పాట అందరూ వినాలి.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +2

    Expecting others to do rather than initiating to do something to correct systems and sitns has been the dilema and drawback in citizens ,is exemplified in this song by great Sri Sri ,is still relevant now in our society

  • @pasalarrao5018
    @pasalarrao5018 5 หลายเดือนก่อน

    Good Song chaalaa ardham vundi raaja keeya prabhuthyaalu maaruthunaavi kaani Abhivrudhi cheyutaledu very sed

  • @tvasharman8914
    @tvasharman8914 7 หลายเดือนก่อน +3

    ఇప్పుడు ఎలక్షన్ సమయం కదా ఈ పాట మంచిగా ఉపయోగపడుతుంది 👍

  • @goparajuprasad7959
    @goparajuprasad7959 ปีที่แล้ว +4

    Nice song 🎵

  • @nrahamthulla
    @nrahamthulla 7 ปีที่แล้ว +19

    ఎవరో వస్తారని ఏదో చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా
    నిజం మరచి నిదురపోకుమా బడులే లేని పల్లెటూళ్ళలో
    చదువే రాని పిల్లలకు
    చవుడు రాలే చదువుల బడిలో
    జీతాలు రాని పంతుళ్ళకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా చాలీ చాలని పూరి గుడిసెలో
    కాలే కడుపుల పేదలకు
    మందులు లేని ఆసుపత్రిలో
    పడిగాపులు పడు రోగులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా తరతరాలుగా మూఢాచారపు
    వలలో చిక్కిన వనితలకు
    అజ్ఞానానికి అన్యాయానికి
    బలి అయిపోయిన పడతులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా కూలి డబ్బుతో లాటరీ టికెట్
    కొనే దురాశా జీవులకు
    దురలవాట్లతో బాధ్యత మరిచి
    చెడే నిరాశా జీవులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా సేద్యం లేని బీడు నేలలో
    పనులే లేని ప్రాణులకు
    పగలు రేయి శ్రమ పడుతున్నా
    ఫలితం దక్కని దీనులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా
    ----- శ్రీ శ్రీ,ఘంటసాల ,పెండ్యాల నాగేశ్వర రావు,భూమి కోసం

    • @vineethgoud4679
      @vineethgoud4679 7 ปีที่แล้ว

      Noorbasha Rahamthulla L

    • @chandramoulimarachapu6897
      @chandramoulimarachapu6897 7 ปีที่แล้ว +1

      Corrected lyrics uploaded again....Thanks for lyrics...

    • @swarnalathap4321
      @swarnalathap4321 3 ปีที่แล้ว +1

      Lyrics chala baga arthamayyela rasaru...great ....thank u soooo much 🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 11 หลายเดือนก่อน

    Yidhi ammaayilakosam pedhalakosam/verygood song/andhuke buddhi gnaanamunna valle raajakiiyaalloki raavaali/

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 ปีที่แล้ว +6

    Super, Dr.adepu venkatesham. Bellmpalli. Telangana. 21.08.2018.

  • @vijaysudhakar43
    @vijaysudhakar43 5 ปีที่แล้ว +25

    evergreen song. even after so many years the situation remains as it is

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +69

    ఇంతకు మించి కనువిప్పు కలిగించే విధంగా ఎవరైనా వ్రాసేదేమి లేదు! అలా రాయటం(వ్రాయటం) ఒక్క శ్రీశ్రీగారికే సాధ్యం! అలాగే పాడటం ఒక్క ఘంటసాలగారికే సాధ్యం!

  • @snarayanak2934
    @snarayanak2934 ปีที่แล้ว +2

    Evergreen song and inspiring for generations

  • @ramachendrareddyambala7728
    @ramachendrareddyambala7728 ปีที่แล้ว +1

    చాలా మంచిpata చాలా రోజులకు intunna m

  • @ravigadem6605
    @ravigadem6605 4 ปีที่แล้ว +6

    Sri Sri. Great poeatry. Jai. Jai ssssssrrrri. Selute. Sriiiiiiiiiiiiiiiii

  • @battarmumusicrameshkumar7118
    @battarmumusicrameshkumar7118 2 ปีที่แล้ว +2

    Exlent song by Sri Sri and singer gantasala garu

  • @lakshmianand9394
    @lakshmianand9394 ปีที่แล้ว +2

    Very good 🎵songs.

  • @TheAnanthakumar
    @TheAnanthakumar 5 ปีที่แล้ว +3

    Excellent,still poor are suffering.

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531 2 ปีที่แล้ว +7

    రానున్న రోజులలో మన రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో శ్రీ శ్రీ గారు అప్పుడే చెప్పారు

  • @venkatrao1290
    @venkatrao1290 3 ปีที่แล้ว +2

    Emani varninchanu. So Superb really.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    EE KAALAPU SOMARI GAALAKU IDHOKA MANCHI SANDHESHAMU. MAARGA DHARSHAKAMU KOODA.

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 2 ปีที่แล้ว +2

    శ్రీ శ్రీ కార్మికుల రైతుల వైపు.

  • @P.Satyanarayana-ym1lh
    @P.Satyanarayana-ym1lh 15 วันที่ผ่านมา

    చాలా బాగుంది పాట❤

  • @ramachandrads
    @ramachandrads 5 ปีที่แล้ว +3

    Padandi Munduku
    Jayammu Nischayyammura'
    Kala kanidi nijamainadi
    All great songs from Sri Sri's pen

    • @rangaraokotha1820
      @rangaraokotha1820 4 ปีที่แล้ว +1

      Jayammu nichayammra(Kosaraju Raju garu)

  • @SunilKumar-mm4qv
    @SunilKumar-mm4qv 4 ปีที่แล้ว +5

    This my dad's favourite song .

  • @armyprabhakar2
    @armyprabhakar2 2 ปีที่แล้ว +2

    జీవిత సత్యం

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 4 ปีที่แล้ว +4

    This is heart touching song. The language is so simple, even karnataka telugu speaking people can understand 100%. Thanks to Sri Sri and singer Kirthisheshulu Ghanatasala mastharu.

  • @vijaysudhakar43
    @vijaysudhakar43 6 ปีที่แล้ว +6

    what a song. still the issues raised in the song are unsolved. that evoro may be GOD ONLY.

  • @bhaktishorts
    @bhaktishorts 5 ปีที่แล้ว +4

    Sri sri...🙏🙏🙏🙏

  • @saibabajaligama5489
    @saibabajaligama5489 8 ปีที่แล้ว +13

    excellent song

  • @manikantakumpati5694
    @manikantakumpati5694 6 ปีที่แล้ว +1

    Nijam marachi nidurapokumaa!!!!! wowwwww Ghantasala singing and gummadi acting mind blowing

  • @venkataramanamurtyvedantam2615
    @venkataramanamurtyvedantam2615 ปีที่แล้ว +2

    nice and wonderful song!!!

  • @neelamramesh5474
    @neelamramesh5474 6 ปีที่แล้ว +3

    Exellent song.Aa patha Rojullo Neethi, Dharmam Peddalapatla gowravam, Samskaaram, daya,jaali, karuna vunna manishini Sahaayam chesevaallu.Kavi mundugaa oohinchi Manishi pravartanalo maarpulostaayani Rasaaru. prastutam jarugutunnadi Idegaa. Swartham Lekundaa Evvaroo Sahaayam cheyaru.Prathi kutumbhamlo Andaroo pani chestene Illu gadiche Rojulivi.Samaajaaniki Haani kaliginchani pani Enchukoni Jeevitamlo gowravamgaa bratakaali.Eduru choopulu choododdu.

  • @viswanadhamram5817
    @viswanadhamram5817 4 ปีที่แล้ว +4

    Song of all times, no comparison

  • @prasadyeeli2252
    @prasadyeeli2252 2 ปีที่แล้ว +1

    Ee movie eppudu vachhindo gaani ee anni charanaalaku kalapi vachhudu okkdu aayanay mana JAGANAANNA🙏JAI JAGAN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivareddymukkamalla7531
    @sivareddymukkamalla7531 6 ปีที่แล้ว +10

    One should not depend on others correctly explained

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 ปีที่แล้ว +1

    Ghantasala master gummadi garu sri sri super

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Yilaa yiidhesham modhatikocchhindhi/yemi chesthaaro yemo naayakulu vinaayakulu/

  • @chitralasreenivasulusetty1765
    @chitralasreenivasulusetty1765 3 ปีที่แล้ว +2

    Very very very good song

  • @rameshgajam8505
    @rameshgajam8505 2 ปีที่แล้ว +2

    Nice song
    🙏🙏

  • @bikshmareddysama5901
    @bikshmareddysama5901 2 หลายเดือนก่อน

    Jeevitamlo.verynice.song

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 2 ปีที่แล้ว +3

    Best song 👍

  • @satyakumarchinchinada6280
    @satyakumarchinchinada6280 7 ปีที่แล้ว +4

    Excellent.Bhoomikosam,
    Ee chduvulumakoddu movies vunte meevadda you tube lo pettandi please

  • @khp789
    @khp789 2 ปีที่แล้ว

    శ్రీ శ్రీ

  • @chanduchandu-my1zq
    @chanduchandu-my1zq 2 ปีที่แล้ว +1

    I am very happy under any circumstances E song shooting my village lo bayyavaram (v) krosuru (m.d) Guntur (d.t) garigindi

  • @trailer1210
    @trailer1210 8 ปีที่แล้ว +5

    What a Great song! I thought it was Black and white song!

    • @mohanmks15368
      @mohanmks15368 8 ปีที่แล้ว +1

      idi jayaprada first film

  • @srikanthmyadam817
    @srikanthmyadam817 3 ปีที่แล้ว +2

    Super Song 😍😍😍

  • @mohanmks15368
    @mohanmks15368 8 ปีที่แล้ว +7

    excellent liric by Sri Sri, excellent presentation by master

  • @pssubramanyam484
    @pssubramanyam484 หลายเดือนก่อน

    డబ్బు తీసుకోకుండా ఓట్లేసే వారే లేరు ఎవరి కోసం ఎందుకోసం

  • @pssubramanyam484
    @pssubramanyam484 หลายเดือนก่อน

    1000 సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటారు రోజుకు 25 పైసలు తీసుకుని ఓటు వేసే ప్రజలారా నిస్వార్ధంగా ఉన్నవారిలో మంచివారిని ఎన్నుకుందాం

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Aasha niraashalaku athiithamayina manasu ( mind)yedhagaali/

  • @chandramoulimarachapu6897
    @chandramoulimarachapu6897 7 ปีที่แล้ว +28

    ఎవరో వస్తారని ఏదో చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా
    నిజం మరచి నిదురపోకుమా
    బడులే లేని పల్లెటూళ్ళలో
    చదువే రాని పిల్లలకు
    చవుడు రాలే చదువుల బడిలో
    జీతాలు రాని పంతుళ్ళకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా || ఎవరో వస్తారని ||
    చాలీ చాలని పూరి గుడిసెలో
    కాలే కడుపుల పేదలకు
    మందులు లేని ఆసుపత్రిలో
    పడిగాపులు పడు రోగులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా || ఎవరో వస్తారని ||
    తరతరాలుగా మూఢాచారపు
    వలలో చిక్కిన వనితలకు
    అజ్ఞానానికి అన్యాయానికి
    బలి అయిపోయిన పడతులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా || ఎవరో వస్తారని ||
    కూలి డబ్బుతో లాటరీ టికెట్
    కొనే దురాశా జీవులకు
    దురలవాట్లతో బాధ్యత మరిచి
    చెడే నిరాశా జీవులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా || ఎవరో వస్తారని ||
    సేద్యం లేని బీడు నేలలో
    పనులే లేని ప్రాణులకు
    పగలు రేయి శ్రమ పడుతున్నా
    ఫలితం దక్కని దీనులకు
    ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా || ఎవరో వస్తారని ||
    రచన - శ్రీ శ్రీ,,
    గానం - ఘంటసాల,
    సంగీతం - పెండ్యాల నాగేశ్వర రావు,
    చిత్రం - భూమి కోసం
    Thanks to Noorbasha Rahamthulla.

  • @chapanageshwarrao6384
    @chapanageshwarrao6384 2 หลายเดือนก่อน

    True words💯

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Kulaalugaa vidadhiishaaru/yika kula vrutthulu chuputhaaru/

  • @sivareddymukkamalla7531
    @sivareddymukkamalla7531 5 ปีที่แล้ว +4

    reality of life particularly for the middle class and poor populatoin

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 ปีที่แล้ว

    Gert.sri.sri.garu.gert.gantasalagaru.super.gumaadi.garu

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 6 ปีที่แล้ว +2

    Fantastic

  • @satyavathikomakula8799
    @satyavathikomakula8799 ปีที่แล้ว +1

    భవిష్యత్ ఆలోచించిన పాట

  • @anandyogi7650
    @anandyogi7650 4 ปีที่แล้ว +3

    Super

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 7 ปีที่แล้ว +5

    evcellent song