Not an original song or movie. This is a remake of hit Tamizh film Aalya Mani( Gudi ganta) all songs from Tamizh original utilised in Telugu remake. Watched this movie at Kakinada as a child ! Remade in Hindi by P S Veerappan as Aadmi with Dilip waheeda disaster producer suffered huge losses and died in poverty
This is my all-time favourite song. Now i am 67.I have sufferd a lot in my life.I feel as if the lyric of this song suits me very well and whenever i listen this song tears automatically flow from my eyes! Super song super lyric and super music❤
Is there ever going to be another persona like NTR?.. A person such as NTR might only be born once per million years.. Sent down to Earth from above with a mission to accomplish.. He is the embodiment of "YUGAPURUSHA"..
యూట్యూబ్ లేకపోతే ఈ పాటలన్నీ వినే వాళ్ళమే కాదు,యూట్యూబ్ వారికి ఎప్పటికీ మనం రుణపడి ఉంటాం.
నిజం నేటి తరం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పాటలు విని మంచి చెడులు తెలుసుకుంటారు
నవరసాలు సమపాళ్లలో పండించగల ఏకైక నటుడు విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి. తారకరామారావు గారు ❤❤❤❤
బాధని తెలియచేసే చక్కని గీతం
పల్లవి:
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగ మారినానురా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా..
బ్రతుకు సమరంలో..ఓ..పండిపోయితిరా..
చరణం 1:
స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా
స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా
దైవశక్తి మృగత్వమనే సంహరించెరా
దైవశక్తి మృగత్వమనే సంహరించెరా
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా
చరణం 2:
క్రోథ లోభమోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా
క్రోథలోభమోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా
ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా
ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా
నా మనసే దివ్యమంధిరముగ మారిపోయెరా
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా
చరణం 3:
మట్టియందే మాణిక్యం దాగియుందురా..
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
మట్టియందే మాణిక్యం దాగియుందురా..
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా..ఆ.ఆ
ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్యస్వరం న్యాయపధం చూపగలుగురా
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా.
Super అన్నయ్య
చాలా మందికి ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు బ్రదర్
⁰
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
Super Sir 🙏🙏
చిన్నప్పటినుండి ఈ పాటంటే నాకు పిచ్చి, ఎన్ని సార్లు విన్నా ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంది, మనసు బాగులేనప్పుడు ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Nenu kuda Ravi garu
Naku chalaistamaina song
Not an original song or movie. This is a remake of hit Tamizh film Aalya Mani( Gudi ganta) all songs from
Tamizh original utilised in Telugu remake. Watched this movie at Kakinada as a child ! Remade in Hindi by P S Veerappan as Aadmi with Dilip waheeda disaster producer suffered huge losses and died in poverty
Correct
2023 కూడా వాచింగ్ stil సాంగ్
This is my all-time favourite song. Now i am 67.I have sufferd a lot in my life.I feel as if the lyric of this song suits me very well and whenever i listen this song tears automatically flow from my eyes! Super song super lyric and super music❤
Mine is also same feeling. The lyrics soooooper. ❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
బాధలో ఉన్న వారు ఈ పాటను ఆస్వాదించాలి
నేను చిన్నగా ఉన్నపుడు రేడియో లో వీన్నను తరువాత ఎంపీ3 లో విన్న ఫస్ట్ టైం వీడియో చూస్తున్న
Song super ga ఉంది
చాలా సంతోషంగా ఉంది
అద్బుతమైన సాహిత్యం ఘంటసాల గారి అద్బుతమైన సంగీతము మరియు గళము నటరత్న రామారావు గారి అద్బుతమైన అభినయనం మధుసూధనరావు గారి చిత్రీకరణ యీపాటను అజరామరం చేసాయి!
Original music by Vishwanathan Ramoorthy. All songs tunes recycled for Telugu film. Good job by Ghantasala
Movie is a remake of Tamizh hit film of Sivaji Aalya Mani ( Gudi Ganta)
బ్రతుకు సమరములో మ్రగ్గి పండి పోయితిరా❤
తన తప్పు తను తెలుసు కున్న వల్ల జీవితాలు బాగుపడ్డ యి. 🙏👍🙏🌹🌹
Who rejected this song
Tegulu mo geeetaaalu
Pichhi Naa mo
Jai NTR jai jai N t r
I am a fan annagaru,very good meaning in dis song
Excellent song
Very beautiful song. Super song written by Annisetty is netiveplace NARASARAOPET.
Is there ever going to be another persona like NTR?.. A person such as NTR might only be born once per million years.. Sent down to Earth from above with a mission to accomplish.. He is the embodiment of "YUGAPURUSHA"..
Evergreen song Ghantasala songs Gold songs
what a TUNE & LYRICS.... absolutely wonderful..
జీవిత సత్యం ❤😢😢😢😢😢
Great meaning . Super
johAAr Justice Chowdhary NTR 🔔🔔🔔🙏🏻☝🏻🫡
Janmamettitira Anubhavinchitira..... that says it all....
గంటసాల గారు కాక పొతే ఇంత గొప్పగా ఉండకపోను.
Thanks for great song of great Ghantasala of music director in song.
Yesterday, today, tomorrow for ever nd ever, NTR...NTR
2024 kuda vintunna bro
Very Very great song of gantasala. Evergreen.
Yes youtube lekapothe e pata vinevaallam kadhu ghantasala love u songs
A super song, music and lyrics, LEGEND actor NTR action in this film.
N.T.R EXCELLENT ROLL
One of the superhit song of people star NTR movies ❤
Bagundi.Taravenugopal.❤🎉
2023 watching still
100% NTR gari ki SAdam Anatana Ayanakya samth
Super song jai NTR
Super melody N T R sir
The Greatest Song Ever 🙏
Naa chinna tanamlo shasti ki velli amma nannatho cinema chusanu yemi telina rojulu adi talisukunte aapaata ardham telusthundi ntr action adbutam.
Old is gold.....nice song......meaning is super........
Yes, This song is so Marvellous.
Every men should know about this song
Yes super song.... Every one want to listen this song once a day.... 😎
2022 వాచింగ్ still
👍👍👍👍👍👍👍
కీకి
Beautiful philosophical never ever last
Super acting and song in ntr and ghantasala combination.
Old is gold ever green
It's my favorite song
Super song ❤❤❤🙏🙏🙏🙏🙏🙏👍👍👍
From this we have to learn ut most things in life. Very nice song
Nice.Evergreen song.
This is life
2023 still watching
Manush bagulenapudu e patavina prasanthanga vuntundhi
Any one 2023 like
4
Remake of a Tamizh hit film. Song / tune also from Tamizh film by Viswanathan Ramoorthy!
Aalayamani Tamil version (Sivaji Ganesan) singer TM. Soundararajan.
neja jevitam lo jarige vi kallaku kattinattlu chupinaru super superb song ntr garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 artam ie vallaku artam ienattle
U tube is a grate
One of the best song till date
వున్నాం
Superb
Super Song
This is the gist and truth of the sad human life!
Whatever it's so good Song, so memorable Song.
2024 watching. this is life.
Super song.
Gudi. Ghantalu. Film. ,,, ❤❤. 😢
Well- said
Super
2024లో వినేవాళ్లు ఉన్నారా
Super super Song lyrics in
Vintunna😊
Super trajady song
Super felling song in life
Every body suffer this type problems in their life
బ్రతుకు సమరములో పగిలి పోయితిరా.... జన్మమెత్తితిరా....
Arey yaar
పగిలి కాదు పండి పోయితిరా
Yes naaku kooda anthe
Om.
Krishna
05/పిబ్రవరి/2023
Yes unnaru
❤❤❤❤❤❤
Legendsdilipkumarandshivajiganeshlanumymarapinchinakaranajanmulun.t.ramaraogarifilmindustryrecordbrakeverymostexcellentaction.
Ala dongalu Mali girls joliki vachi vala to adukone boys ki alati vala ki e song baga set avutundi 😂😂😂
This, my, story
X LNT SONG
😭😭🙏🙇🙇🙏😭😭
ould is very very happy guru
1:03
🎉
09-03-2023 sisindri
2023
Bratuku samaramlo oodipotira.
ఓటమి కూటమిలో స్వాగతం.
Tamil original composed by Viswanathan Ramamoorthy was a classic lyric and composition. Telugu version is a pale copy .
Eee raakkkkkkkkksece naa yaake beeduskolodukke haagadee nanubostidiniiiii
Brathuku samaramlo oodipothira
S
Very Interesting song
❤😊 hu by NH
Manchi patadi