నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ నా పాట పంచామృతం ఆ, వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయదా పల్లవిదీ వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవినీ శారద స్వరముల సంచారానికి శారద స్వరముల సంచారానికి చరణములందించనా, ఆ ఆఆ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము గెలువగ గమక గతులు సాగా పశువుల శిశువుల ఫణుల శిరసులూగా, ఆఆ నా పాట పంచామృతం దా నిసనిదమ దనిదమగ మదమగసా సని సగ మదనిస గమదనిస గమ గసా నిదమగ నా పాట పంచామృతం నీ దనిసగ నిగ సని దమగా గా సని దాదా నిసాదాద మానీని దాగాగ నిగ దసమనిగగ నా పాట పంచామృతం స సగమగ సని సాగామ గా సమగసని నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని సగ మదని గమదనిస గసనిదమగ నా పాట పంచామృతం స ప స సనిపమగసనిపసా సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమపా సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరీ సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి సామ సామ సామ పదసరిరీ సాదపమ మప దదాప మప దదాప మప దదాప మపసదా పమపద సా పమపదరి సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం
Relete with the ferverous pride applicable to a head strong scilor in music.Balu's tone adaptation to Nagesh is superb.Veteran actor Nagesh had acted very well in the role.His initial dialogues & facial expressions signalling his conceding to his opponent's competence are marvellous.He proved once again that he could also play character roles.
నా పాట పంచామృతం
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
ఆ, వల్లకి మీటగ పల్లవపాణి
అంగుళి చేయదా పల్లవిదీ
వల్లకి మీటగ పల్లవపాణి
అంగుళి చేయనా పల్లవినీ
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి
చరణములందించనా, ఆ ఆఆ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
గళము కొలను కాగా
ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా
విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమక గతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా, ఆఆ
నా పాట పంచామృతం
దా నిసనిదమ దనిదమగ
మదమగసా సని సగ మదనిస
గమదనిస గమ గసా నిదమగ
నా పాట పంచామృతం
నీ దనిసగ నిగ సని దమగా గా
సని దాదా నిసాదాద మానీని
దాగాగ నిగ దసమనిగగ
నా పాట పంచామృతం
స సగమగ సని సాగామ గా సమగసని
నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని
సగ మదని గమదనిస గసనిదమగ
నా పాట పంచామృతం
స ప స సనిపమగసనిపసా
సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమపా
సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరీ
సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి
సామ సామ సామ పదసరిరీ సాదపమ
మప దదాప మప దదాప మప దదాప మపసదా
పమపద సా పమపదరి
సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి
పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి
పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
❤❤❤❤❤lll❤❤❤❤lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll❤
Tanku
😊
Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp😊
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
ఈ పాట స్పెషల్ sp బాలు గారు ❤️🙏🙏
❤❤❤❤❤❤
సిరివెన్నెల గారి కలం లో పురుడు పోసుకొన్న పాట
కీరవాణి లో సంగీతం లో
బాలు గారి గొంతు లో జారిన పాట 🎉
ఈ పాట వింటే ఎంతమందికి చిన్నతనం గుర్తుకువస్తుంది. ఒక లైక్
Si uh
@@Nerallamadhavinoo😊m f. 😮 k
@@Nerallamadhavi6😅99LH 🎉🎉🎉 6:49
1000
Pata vinnaka singar kavali anipisthundi
బాలు గారు ఒక పక్క గంభీరత్వం, ఇంకో పక్క లాలిత్యం అద్భుతం
ఆ గాన గంధర్వుడు చాలా గొప్పవాడు.నమస్కారం.
SPB's singing for two actors at a time with two different voices was marvelous. We may not see such a wonderful singer on this earth again.
Yes.
Yes Absolutely Correct Sir...
No sir.
Sp singing for mohanbaabu.
And mano singing for nagesh gaaru......
😊
1,. SX t@@ANJANKUMAR__1936
ఎస్పీ బాలు గారికి వందనాలు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారికి వందనాలు
ఈ పాట నిజంగా పంచామృతమే
Nagesh... super...timing❤
57😅
యమ్ యం కిరవాణిగారి సంగీతం అప్పుడుఅప్పుడే ప్రారంభము అయ్యింది ఇప్పుడుకూడా అతనివన్నె తగ్గలేదు
మోహన్ బాబు గారి చిత్ర బృందం లకు ధన్యవాదాలు....
Mohanbabugaru garu sangeetam nijanga paadinatlu chala baagaa action chesaru nagesh gaaru action kuda chala baagundhi appati movies vere level 👌 namaste
I love this song
Yes
Balu sir both voice superb wat variations. Amazing sir.
ADHI
Mohan baabu thush....indulo nagesh natana aha aha adbhutham,amogham
ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
బలేదు కన్నడలో బాగున్న అది కీరవాణి గారి ప్రతిభ
Bai muchuko
😂😂
Mahonthamaina Pata Chala rare gem of a song
మన s p బాలసుబ్రహ్మణ్యం గారు పడితే ఎవరు కనుగొన్నలేరు మన s.p గారి ఒక like
Correct
Balu with 2 different tones , super super sir
No sir...
SP SINGING FOR MOHAN BABU..
AND MANO SINGING FOR NAGESH GAARU
Both voices balu sang keeravani garu mentioned this in many interviews
నాగేష్ నటన అద్భుతం 🌹🌹
తమిళ ఓవరాక్షన్
మూవీ తీసింది తమిళ్ వాళ్ళు కాదు తెలుగు రాఘవేంద్ర రావు @@ksreddy115
@@ksreddy115he is from kannada
@ksrGt6by VT6eddy😊😊Yg😊ByC115
yes sir
Me swaraniki matalu chalalu ela pogadali mimmalni..❤🙏🏾
కనిపించే రూపాని బట్టి కనిపించని కళ ని అంచనా వేయడం మంచిది కాదు..✍️
😊
😂❤0000,😊,
@@shaikakbar5435t😊
😂🥺@@shaikakbar5435
😊
Nagesh sir is the Music director❤❤❤❤❤
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
My favourite song is gold
ఈ పాట మహా అద్భుతం
Amazing dual rendition by great SPB
Most Melodious Hit Song Hats Up Volga Vedios
ఎం ఎం కీరవాణి మ్యూజికల్🙏🙏💯💯👌👌⭐⭐🙏🙏
baalu managed with two tones nicely
No its not balu garu both voice
One is balu garu
Other bala murali garu
This song was hit because of Nagesh garu... And his expressions and acting.. varu goppa natulu..
😊😊😊
Old Is Gold 10_10_2023 🙏🙏🙏🙏🙏
❤
నగేశ్ గారా మజాకానా,మరి బాబు బాబేగా మోహన్ బాబు
Amazing song composition. Keeravani great music
విలేజ్ భజన సాంగ్స్ చానెల్ సబ్స్క్రైబ్ చేసి సహకారం అందించండి. అమృతం లాంటి మా కీర్తనలు ఆలకించి తరించండి
Hats off nagesh garu
Relete with the ferverous pride applicable to a head strong scilor in music.Balu's tone adaptation to Nagesh is superb.Veteran actor Nagesh had acted very well in the role.His initial dialogues & facial expressions signalling his conceding to his opponent's competence are marvellous.He proved once again that he could also play character roles.
😊my favourite song is gold
Sp Balu 👏👏👏
SPB sir .. two voices 🎤 ❤
1993/2023/supergoodsong🙏🙏🙏🙏🙏
Nagesh shocks, mohan babu rocks.
Maa pakitidi cheynaamaaku vinayaikudu raadu adi free adi paytinaaduku amaa
this song is all about Nagesh .. great acting ..
Very good song thank you spb
Old is gold 🙏🙏🙏
Nmnmann
Nagesh gari acting original god gift
Good song Hats up Nagesh
Ever green song music n mohan babu great person tq
ಕನ್ನಡ ದಲ್ಲಿ ರವಿ ಚಂದ್ರನ್ ಮೂವಿ ಗಡಿಬಿಡಿ ಗಂಡ ಸೂಪರ್ ಆಗಿದೆ
Super and super song sir❤
Super music by MM.Keeravani garu
Patarasina mahanubahuniki padabihi vandhanam
బాలు గారి గాత్రం చాలా ఆద్భుతం
సంగీతం చాలా బాగుంటుంది
Super ❤❤❤
Super song
balu gari magic 😂😂
This is MM.Keeravani musical hit in Allari Mogudu movie released in 1993.
Exlent sir
"Kharaharapriya lo gira gira dorlinchi" LOL.. our dialogue writers can write funny dialogues on anything :P Even on such great raagas too :)
Excellent song johar to SP
Kindly watch kannada this type of song ninu nine illi manu nane music by Dr Hamsalekha sir
Super😢😢😢😢😢
Visakapattanam sangm serth mahalalo 5 tims chusanu
Yes e cinema relese day chusanu
Balugaru. Adabutm
. narashs. Natana
. bagundi
Another awesome rendition of this song... A MUST WATCH / LISTEN
Search in youtube with "Naa Paata Panchamrutham by Bhanu Prakash"
❤❤❤❤❤❤
😊😊😊
@@chandaharshavardhanreddy2741xdzoj?
Hu IIIIIIOIIIII😊😊bbm look moon look mn j
🎉l x xx,, zz l FL😂❤as I don't😢think😊think Asa nhi kr hu or the way🎉❤❤l
@@mallikarjunakamisetty7203c ft❤ CT CT
@@chandaharshavardhanreddy2741❤
Old is gold
I like this song 👌, super duper song ❤️❤️❤️
സൂപ്പർ good
Old is gold ❤
Spb garu super
పాట నిజముగా పంచ ఆమృతం
Song competition
Nagesh actions are very humarous .
Great artist nagesh
Лараппу чичарри частавену!
Correct
Nagesh sir is the inspiration to young actors
Supper combination baalu nagesh mohan🎉🎉🎉🎉🎉🎉🎉
Exllent song 👌
Best actor mohan babu
Maanusulaa adi meeru adi okaadu adi meeku undaa adi ani
Old is gold 07_10_2024❤️❤️❤️
Spb garu 🎉
నా ఇష్టం ఐన పాట ❤❤❤
TOP NUMBER ONE SONG IS 90 S
Listening 2024 still 😊😊😊
Adi maa sanudulo adaagaru maa rodullu vaale dayaireeytugaa maarukeytu 2 dayesu adi untaaru adi
Super sir,
Nagesh gari natana very super
SPB sang both versions! great!
1 number song
I like this song.
Mam Onida TV lo mama vala entlo chu
ఈ పాట నిజంగా పంచామృతం
Super song. I like it so much.
Mahanubabulu❤❤❤❤❤❤❤
Wonderful song
Naa Paata panchamrutam nijamgaa panchaamrutame