Ee Jeevana Tarangalalo Video Song Full HD | Jeevana Tarangalu | Sobhan Babu, Krishnamraju, Vanisri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 เม.ย. 2023
  • Watch : Ee Jeevana Tarangalalo Video Song Full HD | Jeevana Tarangalu | Sobhan Babu, Krishnamraju, Vanisri
    #JeevanaTarangalu #SobhanBabu #Krishnamraju #Vanisri #SureshProductions #JeevanaTarangaluSongs #TeluguOldSongs
    Jeevana Tarangalu is a 1973 Indian Telugu-language drama film directed by T. Rama Rao. The film stars Sobhan Babu, Krishnam Raju, Vanisri, Chandramohan, and Lakshmi. It is based on a novel by Yaddanapudi Sulochana Rani, and won three Filmfare Awards South. It was remade in Tamil as Thirumangalyam (1974), in Hindi in as Dil Aur Deewaar (1978), and in Kannada as Mangalya (1991).
    Directed by T. Rama Rao
    Screenplay by Acharya Aatreya
    Story by Yaddanapudi Sulochana Rani
    Produced by D. Rama Naidu
    Starring : Sobhan Babu, Krishnamraju, Vanisree, Chandramohan, Lakshmi
    Cinematography S. Venkataratnam
    Music by J. V. Raghavulu
    Production Company : Suresh Productions
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe : bit.ly/SureshProSubscribe
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 171

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว +29

    సందర్బాను పరంగా వచ్చిన పాట అయినా,ఆత్రేయగారు చాలా అద్భుతంగా రాసారు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +32

    ఘంటసాల...శోభన్ బాబు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....

  • @msb3332
    @msb3332 ปีที่แล้ว +66

    ఆత్రేయ గారి కలం నుండి చిత్రంలో సందర్భానికి అతికినట్లుగా జీవిత సారాన్ని వివరిస్తే ఘంటశాల గళం పాటకు ప్రాణం పోసింది. What a song? సినిమా చూస్తేనే ఆ సన్నివేశ ప్రాముఖ్యత తెలుస్తుంది.

  • @entertainmentuse4043
    @entertainmentuse4043 10 หลายเดือนก่อน +14

    ఆత్రేయ గారు మీరు మా గుండెల్లో ఈ పాటల రూపంలో నిలిచి ఉన్నారు.

  • @stockmarket6849
    @stockmarket6849 10 หลายเดือนก่อน +17

    జీవిత సత్యాలు అన్ని ఒక్క పాటలో తెలియచేసారు కళాకారులకు కవులకు hatsoff

  • @kunapareddysubrahmanyam4535
    @kunapareddysubrahmanyam4535 ปีที่แล้ว +46

    చాలా మంది జీవితాలలో జరిగే సంగతే.నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను.

  • @vvsrcirivadavsr278
    @vvsrcirivadavsr278 ปีที่แล้ว +17

    💐ఆత్రేయ గారు ఏది రాసిన ఆహా అనాల్సింది 🙏🏻

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 ปีที่แล้ว +55

    నాకు నచ్చిన అద్భుతమైన పాట.
    జీవిత సత్యాలకు దర్పణం..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 10 หลายเดือนก่อน +20

    జీవిత సత్యాన్ని సాటిచెప్పిన సాంగ్ ఆండీ తెలుగు వారు గర్వించే సాంగ్

  • @Skanda2202
    @Skanda2202 11 หลายเดือนก่อน +48

    వెలకట్టలేని ఆనాటి పాటలు, ఎప్పుడు మనసులలో సుస్థిరంగా ఉంటాయి.

  • @parasarangarao2032
    @parasarangarao2032 ปีที่แล้ว +81

    ఆహా ఈ పాటలో ఎంత అర్థం ఉంది ఉప్పుడు వచ్చే పాటలు గాని సినిమా లు గాని అర్థం ఉండదు మీనింగ్ ఉండదు డబల్ మీనింగ్ డైలాగులు తప్ప

  • @dunguvemarajureddy6111
    @dunguvemarajureddy6111 10 หลายเดือนก่อน +38

    మనం బ్రతికున్నంతకాలం ఈ గీతం అమరం 🙏🙏🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +17

    నటులు శోభన్ బాబు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 10 หลายเดือนก่อน +5

    ఈ సినిమా లో చూపించిన ఆ టెక్నిక్ నీ miss అయ్యారు కాబట్టే యోగి సినిమా ప్లాప్ అయ్యింది

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 ปีที่แล้ว +45

    అద్భుతమైన గీతం ❤️
    జీవిత సారాన్ని వివరిస్తూ ఈ గీతం ❤️

  • @nanjundarao2784
    @nanjundarao2784 3 หลายเดือนก่อน +3

    మనసు కవిగారు మనసుకు హత్తుకునేలా వ్రాసారు ఈకాలపు జనరేషన్ లో చాలాకుటుంబాలలో జరుగుతున్నాయి

  • @meenakshipkl-vp6wh
    @meenakshipkl-vp6wh ปีที่แล้ว +16

    Cinima laga anipinchuta ledu. Shobhan babu gari action feeling nijanga jarigi nattu undi. Great and great. 👏👏👏👏👍🌹🙏🌹

    • @Ooooo531
      @Ooooo531 ปีที่แล้ว

      S

    • @vinod-sw6kt
      @vinod-sw6kt 3 หลายเดือนก่อน

      Super wow😮❤

  • @vijayabhaskarchengalpattu282
    @vijayabhaskarchengalpattu282 ปีที่แล้ว +13

    Great. The movie of my childhood. The songs, even now, immortal. Melody and drama hand in hand

  • @GODIPETERSON
    @GODIPETERSON 2 หลายเดือนก่อน +1

    రోడ్లు ఖాళీ , మనుష్యులు లేనేలేరు , ఆ మంచి వాతావరణం .యిప్పుడు లేవు . ఆ రోజులే బంగారు రోజులు

  • @sogallaprasad3255
    @sogallaprasad3255 ปีที่แล้ว +4

    Black nd wyt movie aina 4k clarity la undi super ilanti movies ippudu re release cheyali

  • @gvenkatesh8195
    @gvenkatesh8195 หลายเดือนก่อน +1

    Grand father ku chala estam song aa rojulu radaio lo vachidhi grand father eyes lo kanilu chiysuna nenu

  • @rajuk3574
    @rajuk3574 10 หลายเดือนก่อน +10

    జీవితం నేర్పిన పాట

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 ปีที่แล้ว +6

    Ee cinema ippudu release cheste baguntundhi

  • @user-sm5hm7re4h
    @user-sm5hm7re4h 10 หลายเดือนก่อน +5

    హలో నేస్తమా ఇలాంటి పాటలు అంటే చాలా

  • @anandravada6092
    @anandravada6092 ปีที่แล้ว +7

    Hatt off to the song and film. Super. Jayaho.

  • @s.bairagitr2490
    @s.bairagitr2490 ปีที่แล้ว +6

    E song rasina ariki,padinavariki chetuletti dandam pettali

  • @shivasurya4679
    @shivasurya4679 10 หลายเดือนก่อน +7

    Legendary voice and singing

  • @vijayalakshmin282
    @vijayalakshmin282 23 วันที่ผ่านมา

    ఈ పాట వింటూ ఉంటే కడుపులో దేవుతున్నట్లు ఉంటుంది. ఏమి సాహిత్యం, ఏమి అర్థం అబ్బబ్బ

  • @ramakanthmythri4929
    @ramakanthmythri4929 ปีที่แล้ว +7

    No words on this song

  • @venkatbatthula
    @venkatbatthula 3 หลายเดือนก่อน +2

    Meaning ful song.

  • @nageshreddy8118
    @nageshreddy8118 ปีที่แล้ว +6

    Excellent ever green song

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 ปีที่แล้ว +5

    Wonderful song

  • @sesharatnam5649
    @sesharatnam5649 10 หลายเดือนก่อน +8

    Old is gold

  • @hareeshp4069
    @hareeshp4069 ปีที่แล้ว +11

    Ghantashala garu legend

  • @nagasumuka5422
    @nagasumuka5422 ปีที่แล้ว +4

    Sobhanbabu action marveless

  • @venkateswaranka9464
    @venkateswaranka9464 9 หลายเดือนก่อน +1

    Great,song,lyrics acting fantastic music

  • @vakitikurumurthy942
    @vakitikurumurthy942 11 หลายเดือนก่อน +3

    అద్భుతమైన సాంగు

  • @jammalamadugujammalamadugu1401
    @jammalamadugujammalamadugu1401 ปีที่แล้ว +4

    Heart touching song

  • @venkatakrishnaiahtirunagar7861
    @venkatakrishnaiahtirunagar7861 2 หลายเดือนก่อน +1

    Excellent song

  • @drusharajeswari1075
    @drusharajeswari1075 ปีที่แล้ว +13

    Masterpiece

  • @mmraotalks9240
    @mmraotalks9240 ปีที่แล้ว +4

    Ee paatalo entha goppa ardhamu undo...

  • @nandisamuel820
    @nandisamuel820 ปีที่แล้ว +1

    Very good song marala vinipinchalani

  • @user-oh7nz3gz3i
    @user-oh7nz3gz3i 9 หลายเดือนก่อน +2

    Super song

  • @user-rj4mb9hu9p
    @user-rj4mb9hu9p 5 หลายเดือนก่อน +1

    All legendary mans

  • @sandeepthummanapelly7243
    @sandeepthummanapelly7243 8 หลายเดือนก่อน +1

    Chala chala meaning undi bandalu anni patalo unnai

  • @chowdappats7182
    @chowdappats7182 11 หลายเดือนก่อน +9

    Old is. Gold Song❤ Mother. 1/8/23

  • @sriramnaik5698
    @sriramnaik5698 8 ชั่วโมงที่ผ่านมา

    Hats off of this song

  • @venkatareddy-jo3sd
    @venkatareddy-jo3sd 4 หลายเดือนก่อน +2

    Supersong.

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o 10 หลายเดือนก่อน +5

    ❤పాటకు😢వలవైన😮పాట🎉ఐలైక్ 😢సాంగ్😮

  • @ksivaram4682
    @ksivaram4682 ปีที่แล้ว +13

    🙏🏿🙏🏿🙏🏿one of my favourite song extraordinary lyrics 💯 true natural

  • @sreenukondaveeti7140
    @sreenukondaveeti7140 9 หลายเดือนก่อน +2

    Old is gold ❤❤❤

  • @ambarishambi2257
    @ambarishambi2257 2 หลายเดือนก่อน +1

    😥😥😥 song is very meaning 😥😥😥

  • @narayanaswamyv7940
    @narayanaswamyv7940 11 หลายเดือนก่อน +4

    Ekcelent voice

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 11 หลายเดือนก่อน +2

    సూపర్

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว +6

    Excellent song ,superb

  • @Surendra.Surendra
    @Surendra.Surendra ปีที่แล้ว +2

    వెరీ నైస్ గంటసాల సాంగ్స్

  • @ManiLucky-ml6bb
    @ManiLucky-ml6bb 10 หลายเดือนก่อน +2

    I love this song

  • @RaviGoud-bi8uu
    @RaviGoud-bi8uu 3 หลายเดือนก่อน +1

    Super🙏🏿🙏🏿

  • @ganeshshabadi1497
    @ganeshshabadi1497 9 หลายเดือนก่อน +1

    Super

  • @madhavmadhavrao8766
    @madhavmadhavrao8766 11 หลายเดือนก่อน +2

    Good song I like it .....khyati

  • @RamuRamu-jy1oz
    @RamuRamu-jy1oz 7 หลายเดือนก่อน +1

    Supersong❤❤

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 10 หลายเดือนก่อน +3

    సూపర్ 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 ปีที่แล้ว +2

    Excellent song sir enni sarlu veena enka veenalani anifithundi sir Family emotional song

  • @lazarkondeti6190
    @lazarkondeti6190 10 หลายเดือนก่อน +4

    సూపర్ సాంగ్

  • @thallojuanjaneyulu7093
    @thallojuanjaneyulu7093 9 หลายเดือนก่อน +2

    Old is Gold Gantashala Super song

  • @dammusrinuvasulu3962
    @dammusrinuvasulu3962 2 หลายเดือนก่อน +1

    Jeevana tarangalu

  • @user-jl6pc9bh1k
    @user-jl6pc9bh1k 10 หลายเดือนก่อน +2

    Good song

  • @KalavathiMangalagiri-xw2yi
    @KalavathiMangalagiri-xw2yi ปีที่แล้ว +1

    👌👌👌

  • @balusupatiraju1106
    @balusupatiraju1106 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏👏👏👏👏

  • @mmraotalks9240
    @mmraotalks9240 ปีที่แล้ว +5

    Indulo uttarnadra mandalikam undi...

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl หลายเดือนก่อน

    ఈ పాటలో ఏదో తెలియని రహస్య౦

  • @pandithakhanda4537
    @pandithakhanda4537 10 หลายเดือนก่อน +3

    Very nice song

  • @konakalasrinivas
    @konakalasrinivas ปีที่แล้ว +2

    Evergreen

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 6 หลายเดือนก่อน +6

    భూ మి. ఆ కా శ ము లు. వు న్న o త కాలము. ఈ పా ట లు... పా డి న. ఘ o ట శా ల మా స్టా రు. గు ర్తు వుండి పో తా రు. మా స్టా రు. మన తె లు గు. వారు. కా వ ట ము.. తె లు గు వా ర o ద రీ. అ ధ్రు స్ట ము.. గా న. గ o ద ర్వు లు. మన. ఘo ట శా ల గారు.

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er 10 หลายเดือนก่อน +2

    2023 lo e song venavallu reply evvandi

  • @user-bh6qg5gz8g
    @user-bh6qg5gz8g 10 หลายเดือนก่อน +2

    Miss u maya 😭😭😭😭😭💔💔

  • @drajurr3436
    @drajurr3436 11 หลายเดือนก่อน +3

    🙏🙏🙏👌❤❤

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +224

    మొదట్లో వచ్చే సాకి.... ఘంటసాల గారి గొంతులో..... పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళ్తున్నావు -అధ్బుతం..... ఆ కంచు కంఠం అజరామరం,,,, ఆ చంద్ర తారార్కం. ఈ పాటలో పోలీసులు వెళ్ళేదాకా పాడేమోసి తిరిగి ఇచ్చేటప్పుడు కృష్ణంరాజు గారి కళ్ళలో తల్లి అని తెలియకున్నా (ప్రేక్షకులకు తెలుసు తల్లి ఋణం తీర్చు కున్నాడు అని) తల్లితో కనెక్ట్ అయిన ఆ భావాన్ని కళ్ళలో కనబడేలాగా,,, ప్రేక్షకుల గుండెకు కనెక్ట్ అయ్యే విధంగా చిత్రీకరించిన ఆ దర్శకుని ప్రతిభకు శతకోటి వందనాలు ఆహా!! ఆ సీన్ ఒక లెజెండరీ కదా!!!!

  • @rajeshbujji511
    @rajeshbujji511 ปีที่แล้ว +5

    Choreography of this song highlight

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 11 หลายเดือนก่อน +3

    Darling pedhanaanna krishnamraajugaari charecter/

  • @Pawar84
    @Pawar84 หลายเดือนก่อน +1

    Super mining hansup

  • @ChandarShaker-bh2jw
    @ChandarShaker-bh2jw 26 วันที่ผ่านมา

    DAD ❤❤❤

  • @shekarbodolla4533
    @shekarbodolla4533 หลายเดือนก่อน +1

    Khatik narayana 😢

  • @msrkprasad1164
    @msrkprasad1164 ปีที่แล้ว +5

    🙏🏽🙏🏽🙏🏽

  • @venkatrajareddyenukonda8316
    @venkatrajareddyenukonda8316 หลายเดือนก่อน +1

    Mamathe manishiki bandikhana idi jeevitha satyam

  • @sarathsaladi5630
    @sarathsaladi5630 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @gudurisatish807
    @gudurisatish807 ปีที่แล้ว +7

    28/05/2023

  • @Surendra.Surendra
    @Surendra.Surendra ปีที่แล้ว

    🙏🙏🙏

  • @m.somaiahm.rajini8939
    @m.somaiahm.rajini8939 วันที่ผ่านมา

    Manusal jeevatalu carrect

  • @ramanarv8769
    @ramanarv8769 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @malleshamtatiwar2897
    @malleshamtatiwar2897 ปีที่แล้ว +10

    25.4.2023

  • @prasannakumarreddyprasanna6327
    @prasannakumarreddyprasanna6327 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🌾🇮🇳

  • @ravivarmaravivarma4565
    @ravivarmaravivarma4565 ปีที่แล้ว +6

    Prathigna curect andhi very nice sogs

  • @sivamanijakkula8587
    @sivamanijakkula8587 ปีที่แล้ว +3

    Radhika❤❤sivamani. V z m

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviGoud-bi8uu
    @RaviGoud-bi8uu 2 หลายเดือนก่อน +1

    ఇపాటచల.

  • @user-ie3qv8yg2l
    @user-ie3qv8yg2l 11 หลายเดือนก่อน

    😭😭😭😭

  • @rajeshjinka1481
    @rajeshjinka1481 11 หลายเดือนก่อน +1

    Enniyearsvinna.inkavinalanipinchepata

  • @rameshb1024
    @rameshb1024 ปีที่แล้ว +1

    😢😢😢😢😢🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @goldpolishworks7647
    @goldpolishworks7647 ปีที่แล้ว +4

    26.5.23